30 రోజుల్లో మార్పు | హస్త ప్రయోగం నుంచి బయటపడే మార్గం..
Author Name:viswam-vishnuhu
Youtube Channel Url:https://www.youtube.com/@viswam-vishnuhu
Youtube Video URL:https://www.youtube.com/watch?v=4_qEajydNMw
Transcript:
(00:00) హస్త ప్రయోగం హస్త ప్రయోగం నుంచి మనం బయట పడొచ్చా బయట పడాలంటే అసలు ఏం చేయాలి ఈరోజు తెలుసుకుందాం. హస్త ప్రయోగం అనేది తప్పు కాదు పాపం కాదు కానీ అది డైలీ అలవాటు అయితేనే చాలా తప్పు తర్వాత ఒకరోజు మనకే తెలుస్తుంది అరే నేను ఆ రోజు నన్ను నేను కంట్రోల్ చేయలేకపోయానా అని ఆ రోజు రియలైజ్ అయినా ఏం ప్రయోజనం లేదు. సో ఈ రోజు నుండినే మన జీవితం మన బాడీ మన కంట్రోల్ లో ఉండాలి.
(00:33) హస్త ప్రయోగం నుంచి బయట పడాలంటే ఫస్ట్ మనల్ని మనం తిట్టుకోవడం మానేయాలి చాలామంది తిట్టుకుంటూ ఉంటారు. ఛి ఛి నేను ఎందుకు ఇలా చేసుకున్నాను ఏంటిది అని అలా మనల్ని మనం దోషిగా చూసుకోవడం మానేయాలి. ఎందుకంటే తప్పు అనుకున్నప్పుడు మన మనసు ఇంకా బలహీనమైపోతుంది. ఎప్పుడైతే మనసు బలహీనమవుతుందో తిరిగి మళ్ళీ అదే అలవాటులోకి లాగుతుంది గుంజుతుంది.
(01:01) మనకు నియంత్రణ లేని ఆలోచనలు ముఖ్యంగా నైట్ టైమ్స్ ఫోన్ చేతిలో ఉండడం అనవసరం లేని వీడియోస్ అంట రీల్స్ అంట ఫోన్ వీడియోస్ అంట ఇవన్నీ మన మెదడుని రచ్చగొడతాయి. కాబట్టి ముందుగా మన డేని అనేది మార్చాలి. మన డే ని మారిస్తే ఆటోమేటిక్ గా దీని నుండి బయట పడొచ్చు. మార్నింగ్ లేచిన దగ్గర నుంచి పడుకునే వరకు మన లైఫ్ స్టైల్ ఎలా ఉంది మనం ఏం ఫుడ్ తింటున్నాం మనం ఏం ఆలోచిస్తున్నాం ఇవన్నీ మన చేతిలోనే ఉండాలి.
(01:35) ఆ మన ఒక డే లో ఆ వాకింగ్ అయినా లేదా పుషఅప్స్ అయినా లేదా రన్నింగ్ అయినా లేదా చెమట పట్టేది స్వెట్ వచ్చేది ఏదో ఒక పని చేయాలి కొంచెం అలా శరీరానికి చెమట చిందేలా చేయండి ఏం పర్లేదు కొంచెం శరీరానికి అలసట చేస్తే చాలామంది అలా చేయరు అలా చేస్తేనే శరీరంలో ఎక్సెస్ గా ఉన్న ఎనర్జీ ఖర్చయపోతుంది అప్పుడు రాత్రిలో మన మనసు ప్రశాంత ాంతంగా ఉంటుంది.
(02:01) ఇప్పుడు మీకు ఒక కోరిక వస్తుంది. కోరిక ఒక్కసారిగా వస్తే ఆపాలి అని ఫైట్ చేయకూడదు. ఎందుకంటే ఫైట్ చేసే కొద్దీ ఆ ఆలోచన ఇంకా బలం అయపోతుంది. సో ఆ ఆలోచన వచ్చినప్పుడు ఏం చేయాలి వెంటనే లేవాలి మన శరీరాన్ని ఎక్కడో ఒక చోట పనిలో పెట్టాలి అంటే నీళ్ళతో మొహం కడుక్కోవడమో లేదా ఒక ఫైవ్ పుష్ అప్స్ చేయడమో లేదా బయటికి రెండు నిమిషాలు నడవడమో ఒక టూ మినిట్స్ లేదా ప్రకృతిలో అలా కొంసేపు గడవడమో ఇలాంటివి చిన్న చిన్నవి చేస్తే మనసు దిశ ఆటోమేటిక్ గా మారుస్తాయి.
(02:39) ఇప్పుడు మీకు ఒక చిన్న ఎగ్జాంపుల్ అన్నమాట. మీరు నైట్ టైం పడుకొని ఉంటారు బెడ్ మీద బెడ్ మీద పడుకొని మొబైల్ స్క్రోల్ చేస్తూ ఉన్నప్పుడు మీకు సడన్ గా ఒక ఫీలింగ్ వస్తుందన్నమాట ఫీలింగ్ వచ్చినప్పుడు ఏం చేస్తారు సడన్ గా హస్త ప్రయోగం చేసుకుంటారు బాత్్రూమ్ లోకి వెళ్లి సో చేసేస్తారు కదా తర్వాత వచ్చి పడుకుంటారు. మళ్ళీ ఒక మోటివేషన్ వీడియో చూస్తారు.
(03:04) అంటే చూసినప్పుడు మీకు ఏమనిపిస్తుంది ఆ మన ఇంట్లో ఒక బుక్ ఉంది కదా మంచిది అది చదువుదాము అనిపిస్తుంది. కానీ మీ మనసు ఏం చెప్తుంది ఏ ఇప్పుడు వద్దులేరా బయటికి వెళ్లి ఫ్రెండ్స్ తో కొంసేపు ఎంజాయ్ చేసుకొని వచ్చి తర్వాత బుక్ చదువుదాంలే అని అనిపిస్తుంది. సో ఒక ఆలోచన వస్తే మీరు వెంటనే చేసేసారు ఈ ఆలోచన వస్తే మీరు రియాక్ట్ అవ్వలేదు. సో ఆలోచన మీద మీరు ఎలా రియాక్ట్ అవుతున్నారు అనేదే ఇంపార్టెంట్.
(03:31) అయితే రెండు ఆలోచనలకి ఒకేలా రియాక్ట్ అవ్వాలి లేదా రెండు ఆలోచనలకి రియాక్ట్ అవ్వకూడదు. అయితే మీకు ఇష్టమైన దానికైతే రియాక్ట్ అవుతారు ఇలాంటి వాటికైతే రియాక్ట్ అవ్వరు. సో ఇది ఈ డిఫరెన్సే సో హస్త ప్రయోగం చేయాలని ఆలోచన వచ్చినప్పుడు ఏం చేయాలి ఆ ఇప్పుడు కాదులేరా బయటికి వెళ్లి వచ్చి చేద్దాం అని మన మనసుకి మనమే చెప్పుకోవాలి.
(03:57) ఇక్కడ ఎవ్వరు మోటివేషన్ ఇవ్వరు ఎవ్వరు చెప్పరు మన బాడీని మనమే తెలుసుకోవాలి. మన బాడీ గురించి మనమే తెలుసుకోలేకపోతే వేరే వాళ్ళకి ఏం తెలుస్తుంది చెప్పండి మన బాడీ గురించి మన బాడీని మనమే అర్థం చేసుకోవాలి దానికి ఎలా చెప్తే అర్థంవుతుందో తెలుసుకోవాలి ఎలా చెప్తే అది వింటుందో తెలుసుకోవాలి. ఇప్పుడు వస్తుంది ఆలోచన వెంటనే మీరు మీ మైండ్ ని మీ మనసుని డైవర్ట్ చేయగలగాలి కొద్ది రోజులు కష్టం అవుతుంది తర్వాత ఆటోమేటిక్ గా ఈజీ అయిపోతుంది మీరు ఏం చెప్తే అదే వింటుంది మీ మనసు మీరు ఏం ఆలోచిస్తే ఆ ఆలోచనే వస్తుంది.
(04:32) ఇంకోటి ఒక ఆలోచన వస్తుంది ఆ ఆలోచన మీద మీరు ఎలా రియాక్ట్ అవుతున్నారు అనేదే ఇంపార్టెంట్ ఆ రమణ మహర్షి చెప్తుంటారు ఆ సాక్షిగా ఉండు అని ఇప్పుడు ఒక ఆలోచన వస్తుంది దాన్ని చూస్తున్నాం ఓకే అది వచ్చి వెళ్ళిపోతుంది. ఇంకో ఆలోచన వస్తుంది అది వస్తుంది వెళ్ళిపోతుంది. ఆలోచన అనేది పర్మనెంట్ కాదు ఒక రోజులో మనం కొన్ని లక్షల ఆలోచనలు చేస్తుంటాం.
(04:59) ఒకసారి వచ్చిన ఆలోచన అది పర్మనెంట్ గా అలాగే ఉండదు కానీ దానికి మనం ఎలా రెస్పాండ్ అవుతున్నాము అనేదే ఇంపార్టెంట్ సో అదే సెల్ఫ్ కంట్రోల్ ఈ సెల్ఫ్ కంట్రోల్ ఉన్నవాడి చేతిలోనే ఇంద్రియాలు ఉంటాయి. సో అదే ఇంద్రియ నిగ్రహం చాలామంది లేట్ గా నిద్రపోతుంటారు సో అదైతే కరెక్ట్ అయితే కాదు ఒక టైమింగ్ అనేది పెట్టుకోవాలి. ఏ టైం కి డైలీ పడుకుంటామో అదే టైం కి లేవాలి.
(05:26) అందుకే ఒక స్థిరమైన నిద్ర సమయం పెట్టుకోవాలి. మనం బెడ్రూమ్లోకి రాగానే ఫోన్ తీసుకొని రాకూడదు ఫస్ట్ అది అలవాటు చేసుకోవాలి. మీరు ఒకవేళ మార్నింగ్ టైం అలారం పెట్టుకోవాల్సి వస్తే ఒక 200 పీస్ ఇస్తే అలారం క్లాక్ బయట దొరుకుతుంది అది కొనుక్కోండి ఏం పర్లేదు 200 పోతే ఏం పర్లేదుగా ఆ సెల్ తీసుకురావద్దండి సెల్ తీసుకొని వస్తే ఆటోమేటిక్ గా మన చెయ్యి అక్కడికే వెళ్తుంది ఎక్కడికి వెళ్ళాలో అక్కడికే వెళ్తుంది.
(05:52) కొద్ది రోజులు బెడ్రూమ్ బయటే పెట్టేయండి ఫోన్ ఏం పర్లేదు. ఇంకోటి మన లైఫ్ లో ఒక గోల్ అనేది పెట్టుకోవాలి. ఖాళీ మనసు ఎప్పుడూ కోరికలతో పని చేస్తూనే ఉంటుంది. అలా కాకుండా మన మనసుకి ఒక గోల్ ని ఇవ్వాలి ఒక స్టడీసో లేకపోతే ఒక వర్కో లేకపోతే డబ్బు సంపాదించాలి అనో లేకపోతే ఏదైనా మంచి పేరు ప్రతిష్టలు సంపాదించాలి అనో ఏదైనా ఒక గోల్ సింగరో లేకపోతే డాన్సరో ఏదో ఒక గోల్ ఉంటుంది కదా ప్రతి మనిషికి ఒక గోల్ ని దానికి ఇవ్వాలి మనసుకి ఎప్పుడైనా ఒక డైరెక్షన్ ఇచ్చి నువ్వు అటు వెళ్ళు అంటే అది వెళ్తుంది అలా డైరెక్షన్ ఇవ్వకుండా ఉంటేనే ఇలాంటివన్నీ మన నెత్తిని
(06:32) రుద్దుతాయి. ఏదైనా ఒక దిశలో మనల్ని మనం నిర్మించుకుంటూ పోతే ఈ అలవాటు సహజంగా మన జీవితంలో స్థానాన్ని కోల్పోతుంది. చివరికి గుర్తుంచుకోవాల్సింది ఒకటే ఇది ఒక్క రోజులో అయితే ఆగదు కానీ ప్రతిరోజు ఈ నిర్ణయానికి కట్టుబడి ఉంటే మాత్రం కచ్చితంగా ఒకరోజు మన జీవితం మన చేతిలోకి వస్తుంది. ఒక 21 డేస్ ట్రై చేయండి ఆ తర్వాత ఈ ఫీలింగ్ మీ జోలికి కూడా రాదు నాకు తెలిసి
No comments:
Post a Comment