క్యావిటీ పెరగడానికి మీరు చేస్తున్న పెద్ద తప్పు ఇదే! | Doing This? Your Cavity Will get Worst
Author Name:Laxmi Face and Multispeciality Dental Hospital
Youtube Channel Url:https://www.youtube.com/@LaxmiFaceandMultispecialityDen
Youtube Video URL:https://www.youtube.com/watch?v=Koaf6MtET9I
Transcript:
(00:04) హాయ్ దిస్ ఇస్ డాక్టర్ లక్ష్మి ఆర్థోడాంటిస్ట్ అండ్ ఎలైనా స్పెషలిస్ట్ ఈరోజు మనం పుచ్చిపళ్ళు ఎందుకు ఫామ్ అవుతాయి అన్న విషయాన్ని ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం. పళ్ళు అనేవి మన బాడీలో చాలా స్ట్రాంగెస్ట్ పార్ట్ ఎంత స్ట్రాంగెస్ట్ పార్ట్ అంటే మనం చనిపోయిన తర్వాత 100 ఇయర్స్ తర్వాత కూడా ఒక బాడీని తీసి అందులోనుంచి స్కల్ తీస్తే పళ్ళు ఏమాత్రం చెక్కు చెదరకుండా అలానే ఉంటాయి.
(00:28) అంత స్ట్రాంగ్ పళ్ళు ఎందుకు పుచ్చిపోతాయి అన్న డౌట్ మీకు ఎప్పుడన్నా వచ్చిందా అంత స్ట్రాంగ్ ఉన్న బాహుబలి కట్టప్ప వల్ల చనిపోయినట్టు అంతే స్ట్రాంగ్ ఉండే పళ్ళు మన నోట్లో ఉన్న బ్యాక్టీరియా వల్లే పుచ్చిపోతాయి. వావ మన నోటిలో ఉండే బ్యాక్టీరియా మనం తినే ఫుడ్ లో నుండి ఎస్పెషల్లీ షుగరీ కంటెంట్ నుండి యసిడ్ తయారు చేస్తుంది.
(00:52) ఆ యసిడ్ రెగ్యులర్ గా మన పంటిని తాకడం వలన పన్ను మీద చిన్న రంద్రాలు ఫామ్ అవుతాయి. ఆ చిన్న రంద్రాలే కొంచెం పెద్దవై పన్ను ముక్కలు అవ్వడం స్టార్ట్ అయి పన్ను వీక్ అయిపోతుంది. వీటిల్నే మనం పుచ్చి పళ్ళు అంటాం. సో ఇప్పుడు మనకి పుచ్చి పళ్ళు రాకుండా ఉండాలంటే ఏం చేయాలి? ముందుగా యసిడ్ ఫార్మేషన్ అనేదాన్ని ఆపాలి. యసిడ్ ఫార్మేషన్ ఆపాలి అంటే మనం తినే ఫుడ్ నోట్లో ఇరుక్కుపోకుండా ఉండేలా చూసుకోవాలి దానికోసం డైలీ టూ టైమ్స్ బ్రష్ చేయాలి ఏం తిన్నా నోట్లో వాటర్ వేసుకొని పుక్కులించి ఉమ్మేయాలి.
(01:27) మీరు ఎంత బ్రష్ చేసినా కూడా కొన్నిసార్లు పాచి అనేది ఒక గారలాగా ఇలా పట్టేసి చాలా ప్రదేశాల్లో క్లీన్ అవ్వకపోవచ్చు. ఇలాంటి సిచువేషన్స్ లో మీరు మీ దగ్గర ఉన్న డెంటిస్ట్ దగ్గరికి వెళ్తే వాళ్ళు స్కేలింగ్ అనే ఒక ప్రొసీజర్ ద్వారా ఆ గార అంతటిని తొలగిస్తారు. దీన్ని సిక్స్ మంత్స్ కి ఒకసారి చేయించుకోవడం వలన మనం పుచ్చుపల్ల నుండి దూరంగా ఉండవచ్చు. ఈ విషయం మీద మీకు ఏమైనా డౌట్స్ కానీ క్వైరీస్ కానీ ఉంటే గనుక కామెంట్ సెక్షన్ లో తెలియజేయండి. థాంక్యూ.
No comments:
Post a Comment