Saturday, February 28, 2026

🤯 చిన్న వయసులోనే ఇంత జ్ఞానం 🔥 వీరికి ఇన్ని శక్తులు ఎలా వచ్చాయి | Kundalini Activated In Childhood.?

🤯 చిన్న వయసులోనే ఇంత జ్ఞానం 🔥 వీరికి ఇన్ని శక్తులు ఎలా వచ్చాయి | Kundalini Activated In Childhood.?

Author Name:My Journey Sg

Youtube Channel Url:https://www.youtube.com/@SaiGaneshRudrakshala

Youtube Video URL:https://www.youtube.com/watch?v=G42tCBtyLbQ



Transcript:
(00:01) సహైవభావాంజం ప్రజయాం కుండలిని అసలు చిన్న పిల్లల్లో యాక్టివేట్ అవుతుందా? అలా జరగటం వల్లనే పిల్లలు చిన్న వయసులోనే మతిస్థిమితం లేకుండా పిచ్చివారులా ఎదగకుండా ఉన్నారా? అసలు ఇది ఎలా సాధ్యం? చాలా మంది 15 సంవత్సరాలు ఆర్ ఇంకా చిన్న వయసులోనే చాలా అద్భుతాలను కనుగొన్నారు. దీనికి కుండలినికి ఏదైనా సంబంధం ఉందా? గోపాల్ అనే 17 సంవత్సరాల అబ్బాయి బనానా వేస్ట్ నుంచి 12 వోల్ట్స్ ఆఫ్ కరెంట్ ని జనరేట్ చేసే బనానా బయోసెల్ ని ఇన్వెంట్ చేశాడు.
(00:36) సిద్ధార్థ్ అనే అబ్బాయి యంగెస్ట్ డేటా సైంటిస్ట్ అతని వయసు 17 సంవత్సరాలే రెమ్య అనే అమ్మాయి లో కాస్ట్ లో పెడల్ పవర్డ్ వాషింగ్ మిషన్ ని డెవలప్ చేసింది. అప్పుడు తనకి 14 సంవత్సరాలు. శ్రీనివాస రామానుజన్ గారికి తన కలల్లో అమ్మవారు ఆ మథమెటిక్ ఈక్వేషన్స్ ని ఫార్ములాస్ ని చెప్పింది అని ప్రస్తావించారు. ఈస్ దట్ కాస్మిక్ కనెక్షన్ అంటే ఈ విశ్వం అతనితో ఇవి చేయించిందా? చరిత్రలో చాలా మంది మహానుభావులు ఉన్నారు.
(01:05) వారిలో కొందరి జీవితాలని ఇప్పుడు పరిశీలిద్దాం. వారి చిన్న వయసు నుంచే వారు ఈ స్పిరిచువల్ పాత్ లో ఉన్నారు. మరి వారికి ఈ కుండలిని చిన్నప్పుడే యాక్టివేట్ అయిందా లేదా ఒక వయసు తర్వాత వారి సాధన మొదలైందా అని చూద్దాం. ఈ వీడియోలో మనం ఆదిశంకరాచార్యుల గురించి స్వామి వివేకానంద గురించి అలానే నీలకంఠ వర్మ గురించి పరిశీలిద్దాం. ఒకవేళ పిల్లలకు తమ చిన్నతనంలోనే ఇలా కుండలిని యాక్టివేట్ అయితే వారి శరీరం మనసు చాలా ప్రభావితం అవుతుంది.
(01:34) ఒక్కసారిగా స్పిరిచువల్ షిఫ్ట్ జరిగితే వాళ్ళ బ్రెయిన్ అండ్ సప్టైల్ బాడీ అందరిలా సహజంగా డెవలప్ కాదు. వారి చిరుగుదనం వారి మాటలు అందరిలా ఉండవు. చేసే పనులు నార్మల్ గా ఉండవు. చాలా స్పెషల్ గా ఉంటారు. వ కాల్ దెమ్ యస్ జీనియస్ అయితే చరిత్రలో కొన్ని సందర్భాలు అసాధారణంగా ఉన్నాయి. వాటిని ఇప్పుడు చూద్దాం. సైన్స్ అలాంటి పిల్లలనే గిఫ్టెడ్ కిడ్స్ అంటుంది.
(01:58) మనందరికీ తెలిసిన జీనియస్ రామానుజన్ అతను నిద్రపోతున్న టైంలో బ్రెయిన్ యక్టివ్ గా ఉండేది అట. హి ఎక్స్పీరియన్స్డ్ పిజిఓ వేవ్స్ డ్ూరింగ్ స్లీప్. దిస్ ఈస్ బ్రెయన్స్ విజువల్ ప్రాసెసింగ్ పాత్వే స్పిరిచువల్ పీపుల్ లో ఇది యక్టివ్ గా ఉంటుంది. వారు మనం సహజంగా చూడలేనివి కూడా చూడగలరు. చెప్పగలరు. ఇది తంత్రం కాదు సైన్స్ చాలా మంది పిల్లలు మ్యూజిక్ లో ఆర్ మథమెటిక్స్ లో ఆర్ భాషలు మాట్లాడడంలో చిన్నప్పటి నుంచి ఆసక్తిగా ఉంటారు.
(02:26) వారు చాలా టాలెంటెడ్ గా ఉంటారు. ఇది ఎలా జరుగుతుంది మరి? దీనికి మన వాళ్ళు వారి కల గత జన్మలో సాధన ఇప్పుడు కూడా వారికి వచ్చింది అని అంటారు. అందుకని వారికి తెలియకుండానే ఆ స్కిల్స్ వారికి అంత బాగా ఉంది అంటారు. ఎన్నో జన్మల సాధన నైపుణ్యం ఉంటే కానీ కల వరించదు అనే మాట మనం వింటూనే ఉంటాం కదా. అసలు శ్రీనివాస రామానుజన్ గారికి అమ్మవారి కలలో కనిపించి మ్యాథమేటికల్ ఈక్వేషన్ చెప్పటం ఏంటి? అవును, రామానుజన్ ఇస్ ది అల్టిమేట్ ఎక్సాంపుల్ ఆఫ్ మ్యాథమటికల్ మిస్టిజం.
(02:57) దాదాపు 3900 కు పైగా ఫార్ములాస్ ని మనకు ఇచ్చాడు. అవి ఇప్పుడు బ్లాక్ హోల్స్ గురించి రీసెర్చ్ కి హెల్ప్ అవుతున్నాయి. అసలు ఇది ఎలా సాధ్యం అయితే రామానుజన్ ఇలా అన్నాడు అతని డ్రీమ్స్ లో ఒక రెడ్ బోర్డ్ కనిపించేది అంట అది రక్తంతో ఒక చెయ్యి దాని మీద చాలా కాంప్లెక్స్ ఈక్వేషన్స్ ని రాస్తుంది అంట.
(03:19) మోడరన్ మథమటిషియన్స్ ఆర్ స్టిల్ ప్రూవింగ్ హిస్ మాక్ మోడ్యులర్ ఫామ్స్ ఆ అమ్మవారు నమగిరి తాయార్ చాలా ఆశ్చర్యంగా ఉంది కదు మరి ఆదిశంకరాచార్యులు తన ఎనిమిది సంవత్సరాల వయసులోనే వేదాలను నేర్చుకొని సన్యాసం స్వీకరించారు. ఆల్మోస్ట్ 2000 కిలోమీటర్స్ చెప్పులు లేకుండా సంచరించి తన గురువును చేరుకున్నారు. హి ఈస్ ఏ జీనియస్ 16 సంవత్సరాలకే బ్రహ్మ సూత్రాలని ఉపనిషత్తులను రచించారు.
(03:45) అవే ఇప్పటికీ అద్వైత వేదాంతానికి ఫౌండేషన్ ఈ సామర్థ్యం కేవలం చదవడం నేర్చుకోవడం వలనే కాదు తన గత జన్మలో తెలుసుకున్న జ్ఞానం కూడా కారణం కావచ్చు. నరేంద్రనాథ్ అదే స్వామి వివేకానంద నాకు ఇష్టమైన వ్యక్తి తన చిన్నతనంలో మెడిటేషన్ గేమ్స్ ఆడుతూ ఉండేవాడు. అయితే నరేన్ అలానే గాఢమైన దేనలో ఉండిపోయాడు అట ఒక సందర్భంలో తను పడుకున్నప్పుడు తనకి ఒక చిన్న వెలుగు కనిపించేది అట.
(04:13) తన నుదిటి భాగంలో ఆ వెలుగుని చూస్తూ ఉండేవాడు అట ఇలా అందరికీ జరిగిద్ది అనుకునేవాడు అట చిన్నతనంలో బట్ ఇట్స్ ఏ క్లియర్ సైన్ ఆఫ్ థర్డ్ డే యక్టివేషన్ ఆఫ్ ఆజ్ఞ చక్ర అంత చిన్న వయసులో ఇలా ఎలా జరిగి ఉంటుంది అయితే తను పుట్టకముందు తన తల్లికి ఒక విచిత్రమైన కల వచ్చింది. అది నేను ఒక వీడియో చేస్తాను సపరేట్ గా నెక్స్ట్ నీలకంత్ వర్ణి గురించి తెలుసుకుందాం.
(04:37) తన 11వ ఏట ఇల్లు వదిలేసి ఏడు సంవత్సరాల పాటు 12వ000 కిలోమీటర్లు భారతదేశం మొత్తం సంచరించాడు. కాలి నడకన చెప్పులు లేకుండా హిమాలయాలలో అంత చలిలో ఎవరికీ సాధ్యం అలా ఉండటం అంత చిన్న వయసులో శరీరం అంత చలికి తట్టుకోలేదు కానీ అతని తపస్సు అతని కుండలిని శక్తి ఆహా వేడి తన శరీరాన్ని అంతటా గడ్డకట్టే చలిలో కూడా ప్రొటెక్ట్ చేసింది. YouTube లో అతని గురించి మూవీ కూడా ఉంది.
(05:01) హిందీలో అనుకుంటా జస్ట్ అర్థం కాకున్నా అలా చూడండి. మీకే అతను అర్థమవుతాడు. అసలు ఈ ముగ్గురి జీవితాలలో ఏం జరిగింది వారి అనుభవాలు ఇంత విచిత్రంగా ఎలా ఉన్నాయి వారిని నడిపించిన శక్తి ఏంటి? వీళ్ళని మనం స్పిరిచువల్ జీనియసస్ అనొచ్చా నార్మల్ పిల్లలలో మహా అయితే చురుగుదనం పుస్తకాలు చదవడం కష్టపడటం ఇవి చూస్తూ ఉంటాం. కానీ వారితో ఏదైనా శక్తి ఉంటే వారికి డ్రీమ్స్ వస్తూ ఉంటాయి.
(05:25) ఇన్స్టిట్యూషన్స్ విజన్స్ వారికే స్పష్టంగా కొన్ని విషయాలు తెలుస్తూ ఉంటాయి. నార్మల్ పిల్లలు అందరితో పోటీ పడటం డబ్బు సంపాదించాలి అని అనుకోవడం జీవితంలో ఎదగాలి అని పరిగెడుతుంటారు. మరి వీళ్ళు చిన్నతనంలోనే డిటాచ్మెంట్ ని నేర్చుకుంటారు. చాలా ఇంటెన్స్ గా కర్మ చేస్తారు. వారు ఒక గుంపు వారు ఒకరి గుర్తింపు కోరుకోరు. నిష్కల్మశమైన కర్మలు చేస్తారు.
(05:50) వారి కన్నులు చాలా ఇంటెన్స్ గా ఉంటాయి. ఆకర్షణంగా ఉంటారు. వాళ్ళ వైపు కానీ మాటలు కానీ వారి పద్ధతి కానీ సాధారణంగా ఉన్నా సరే అట్రాక్ట్ చేసేస్తాయి. అసలు ఇలా ఎలా జరుగుతుంది చిన్న పిల్లలకి ఇలా స్పెషల్ లక్షణాలు ఎలా వస్తాయి దీనికి కారణం సంస్కారాలు కార్మిక్ మెమొరీ మన గతజన్మ కర్మ అలవాట్లు అనుభవాలు ఇవి అన్ని ప్రతిబంబిస్తాయి.
(06:15) చిన్నతనంలో అర్థం కాదు కానీ అవి వారి గతజన్మ సంస్కారాలు అంతే. మన భారతదేశం కర్మభూమి క్రమ సిద్ధాంతం ప్రకారం జన్మలు జీవితం మరణం ఇవి ఆధారపడి ఉంటాయి. మనం ఇక్కడ పుట్టాము కాబట్టి ఇది 100కి 100 శాతం నమ్మాలి అని కాదు ఇదే సత్యం ఎవరికైనా సరే ఏ మతం వారైనా సరే ఏ దేశం వారైనా సరే ఇది సత్యం. వీటికి నీ నమ్మకంతో పని లేదు అది సత్యం అంతే.
(06:40) చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంది కదా మరి వచ్చే వీడియోలో స్పాంటేనియస్ సెర్చ్ గురించి తెలుసుకుందాం. మన చిన్నతనంలో జరిగిన కొన్ని ట్రౌమాస్ వలన పడిన బాధ వలన ఒక సంఘటన మనసుపై తీవ్రమైన ప్రభావం చూపిస్తుంది. అప్పుడు స్పాంటేనియస్ స్పిరిచువల్ అవేకనింగ్ జరగవచ్చు అంటే ఒక్కసారిగా వైరాగ్యం వస్తుంది అని కాదు సత్యం అర్థమవుతుంది అని నీ అన్వేషణ మొదలు అవుతుంది అని మరి అలాంటి అనుభవాలు ఎలా ఉంటాయి నా జీవితంలో జరిగిన ఒక సంఘటన నన్ను ఎలా మార్చిందో వచ్చే వీడియోలో చెప్తాను.
(07:12) చాలా మందికి చాలా ఎక్స్పీరియన్స్ ఉంటాయి అది వాళ్ళకి తెలిసి జరగొచ్చు తెలియకుండా జరగొచ్చు కొన్ని కలల్లో వస్తాయంటే ప్రతి కలకి చాలా డీప్ మీనింగ్ ఉంటది దాన్ని డీకోడ్ చేస్తే దాంట్లో అసలు ఏం మెసేజ్ ఉంది అలా తెలుస్తది నాకు కూడా కలలో చాలా సైన్స్ వచ్చేటివి అన్నమాట సో ఒక్కొక్కటి మనం ఈ సిరీస్ లో మాట్లాడుకుందాం మీరు కామెంట్ లో పెట్టండి సో మనం దాని గురించి డీటెయిల్ గా మాట్లాడుకుందాం.
(07:30) సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి ఓం నమఃశివాయ సర్వం శివం జగత్ హైగబా ఆహం ప్రవజం ప్రజామిసహైగబావా ఆహం దం ప్రవజం ప్రజయామి సహైగబాం ప్రవజం ప్రజ

No comments:

Post a Comment