Saturday, February 28, 2026

మానవ జీవితం అంతా రోగాలతోనూ 'నాది' అన్న మమకారంతోనూ కూడుకున్నట్టిదై సమస్త దుఃఖాలకు ఆలవాలమైందని తెలుసుకో.

 నళినీ దలగత జలమతి తరలం
తద్వాజ్జీవితమతిశయచపలం  
విద్ధి వ్యాద్యభిమానగ్రస్తం 
లోకం శోకహతం చ సమస్తం 4

భావం: తామరాకు మీద నీటిబొట్టు ఎంత చెంచలమైనదో ఈ మానవ జీవితం కూడా అంత అస్థిరమైనది, అల్పమైనది. అంతేకాదు ఈ మానవ జీవితం అంతా రోగాలతోనూ 'నాది' అన్న మమకారంతోనూ కూడుకున్నట్టిదై సమస్త దుఃఖాలకు ఆలవాలమైందని తెలుసుకో.                                        

No comments:

Post a Comment