Friday, February 27, 2026

Are you eating garlic #swaroopfacts #health #garlic benefits of garlic

Are you eating garlic #swaroopfacts #health #garlic benefits of garlic

Author Name:Swaroop Facts

Youtube Channel Url:https://www.youtube.com/@SwaroopFacts

Youtube Video URL:https://www.youtube.com/watch?v=B27ZgmkLRMw



Transcript:
(00:00) మీరు వెల్లుల్లిపాయని తింటున్నారా అలా అయితే మీ బాడీలో ఎలాంటి మార్పులు జరుగుతాయి అంటే దెబ్బకి హాస్పిటల్స్ అన్ని మూసుకోవాల్సిందే వెల్లుల్లిపాయని దంచి ఒక 10 నిమిషాలు వదిలేస్తే ఒక కెమికల్ రియాక్షన్ జరిగి అలిసిన్ అనే కాంపౌండ్ ఫామ్ అవుతుంది. ఇప్పుడు ఆ వెల్లుల్లిపాయని తింటే ఆ అలిసిన్ కాంపౌండ్ మీ బ్లడ్ వెసల్స్ ని క్లీన్ చేస్తుంది.
(00:20) బ్లడ్ ప్రెషర్ ని కంట్రోల్ చేస్తుంది. హార్ట్ ఎటాక్ వచ్చే రిస్క్ ని తగ్గిస్తుంది. క్యాన్సర్ వచ్చే రిస్క్ ని కూడా తగ్గిస్తుంది. సో ప్రతి రెండు మూడు రోజులకి ఒక్కసారైనా పొద్దున్నే ఎంటీ స్టమక్ తో ఒక వెల్లుల్లిపాయని తింటే మంచిది. గుర్తుపెట్టుకోండి మొత్తం వెల్లుల్లి కాదు ఇందులో ఉండే ఒక్క పాయ మాత్రమే.

No comments:

Post a Comment