వీర్య స్ఖలనం గురించి నేటి యువతకు సమాధానం |Sri Sri sri Adithya parasri swamy|
Author Name:Dr. SRI SRI SRI ADITHYA PARASRI SWAMY
Youtube Channel Url:https://www.youtube.com/@srisrisriadithyaparasriswamy
Youtube Video URL:https://www.youtube.com/watch?v=Hx5JlDMW8II
Transcript:
(00:01) నమస్కారం గురూజీ నచ్చిన సందేహం ఏందంటే బ్రహ్మచర్యం అనేది అంటే మానవుల లోపల బ్రహ్మచర్య మానవ జీవితంలో బ్రహ్మచర్యం అనేది సర్వసాధారణం సాధారణం చిన్న వయసు నుండి అది అవలంబించుకోవాల్సి ఉంటది కానీ ఇప్పటి రోజుల్లో వీర్యస్కలనం కాకపోవడం మాత్రమే బ్రహ్మచర్యం అని అనుకుంటున్నారు అంటే బ్రహ్మచర్యం అనేది ఏది అసలు నిజమైన విధానాలు ఇది అసలు వీర్యం వల్ల ఉపయోగాలు ఏంటి ఆ వీర్యాన్ని స్వప్న దశల వల్ల నివారించగల ఆ తరుణోపాయం ఏమిటి నీ పెళ్లి అయిందా పెళ్లి కాలేదు మరి నువ్వు ఎందుకు అడుగుతున్నావ్ బ్రహ్మచర్యం అంటే చిన్న అంటే అర్జునుడు గాని వాళ్ళు చిన్నప్పటి
(00:42) నుంచి ఎంతో అంటే మన ఋషి పరంపర చూసుకున్న ఎవ్వరు చూసుకున్న బ్రహ్మచర్యం అనేది చిన్నప్పటి నుంచి ఉన్నది తర్వాత గృహస్థాశ్రమం అని సన్యాసాశ్రమం అని కొన్ని కొన్ని ఆశ్రమాలు ఉంటాయి కదా ఆ బ్రహ్మచర్యం అని అట్లా అది అడుగుతున్నా అప్పుడు పాతకాలంలో గురుకులాలు చాలా బాగుండే విలువలు నేర్పుతున్నారు ఫస్ట్ ఇప్పుడు బతకనికే నేర్పుతున్నారు ఇప్పుడు బతుకు చెడిపోని నేర్చుకుంటున్నారు అందరూ అవును నైతిక విలువలతో కూడుకున్న విద్యా వ్యవస్థ లేదు ఇప్పుడు అప్పుడు విద్యాలయాల్లో ఫస్ట్ బ్రహ్మచర్యం గురించే చెప్తున్నారు ఆ అది గురువులందరూ కూడా ఎందుకంటే మనిషి ఆడ
(01:17) చెడిపోతే దేనికి పనికిరాడు ఇంకా ఏ వ్యవస్థలో పనికిరాడు ఒక తోన చెడిపోతే వ్యవస్థ అంతా నాశనం అయిపోతుంది అది ఏ వ్యవస్థ అని అడిగితే బ్రహ్మచర్య వ్యవస్థనే యువకులు పుట్టినప్పటి నుంచి బ్రహ్మచర్యంలోనే ఉంటారు సర్టెన్ ఏజ్ వచ్చిన తర్వాత హార్మోన్స్ బాడీ లోపల ఎప్పుడైతే గ్రోత్ అవుతాయో ఆ హార్మోనల్ ప్రభావం నుంచి ఆయనకు ఫీలింగ్స్ రావడం వల్ల కంట్రోల్ తప్పుతాడు ఆ ఫీలింగ్స్ ఏవైతే ఉండా కోరికలు కంట్రోల్ చేసుకోగలిగితే హ్యాపీగా ఆయన జీవితం ముందుకు వెళ్ళిపోతది బ్రహ్మచర్యం తన కంట్రోల్ లో ఉండి జీవుడు ఉద్ధరణ పొందాలంటే ఓన్లీ మగపిల్లాడే ఆడలకు వర్తిస్తలేదు
(01:55) మళ్ళా ఆడవాళ్ళు కూడా సెల్ఫ్ ఎజాక్లేషన్ ఉంటది కానీ వాళ్ళకి నియమం లేదు లేదు మగపిల్లాడు కంట్రోల్ లో ఉండాలంటే గురువు ముఖతంగా నడవాలి గురువు ఆజ్ఞలో నడవాలి గురువు యొక్క అనుగ్రహం తీసుకోవాలి గురువు ఏం చేస్తాడయ్యా అంటే ఒకటే ఒక విషయం అనుగ్రహం చేసిన ఆయన కనిపెడతాడు బాగా ఇట్లా తల్లిదండ్రులు కదా పిల్లల మీద ఫోకస్ ఎట్లా చేస్తారో ఇప్పుడు ఈ రెడ్డి మొన్న పోయిన అమాసకు పుణానికి వచ్చి ఒక మాట చెప్పిండు నాకు అమ్మ తోటి ధ్యానంలో చూస్తే కొన్ని చిన్న చిన్నవి వచ్చినాయి ఆప్షన్స్ దానికి ఒక ప్రతికూలమైన వస్తువు ఆయనకి ఇయ్యాలని వచ్చింది దాన్ని కష్టం పడి
(02:30) తీసుకొని దానికి జపం చేసి రెడీ పెట్టిన ఈరోజు వచ్చిండు ఆయనకి ఇస్తా అని చెప్పిన గురువు అట్లా చూస్తాడు గురువా ఆజ్ఞ లేకుండా గురువా ఆజ్ఞ లేకుండా సొంతంగా ధ్యానం చేసేటోళ్ళు అంతా చెడిపోయినరు సొంతంగా మెడిటేషన్ చేసేటోళ్ళు జపం చేసేటోళ్ళు సాధన చేసేటోళ్ళు అంతా చెడిపోయినరు ఒక గురువు యొక్క ఆజ్ఞ లేకుండా స్వతంత్రంగా నువ్వు కోరికలు కంట్రోల్ చేసుకోవాలంటే నీ నుంచి కాదు ఎందుకంటే ఇది కలియుగమా ఈ కలియుగంకి ఒక వరం ఉంది శాపం ఉంది రెండు ఉన్నాయి మాలాంటి స్వాముజలనే సిక్క పట్టుకొని గుంజుకొస్తది బయటికి మాయ మీరు ఎంతసేపు ఉంటారు గురు మంత్రం తోడు
(03:05) ఉందనుకోండి గురు ఆజ్ఞ ఉందనుకోండి ఆ విధి మీరు తప్పలేరు మాక్సిమం ఒక వ్యక్తి సంవత్సరం తపస్సు చేసినట్టు తనను తాను నియంత్రించుకుంటే ముక్కు మూసుకొని తపస్సు చేస్తే ఎంత శక్తి ఉంటదో తన బాడీ లోపల కొంత కంట్రోల్ చేసుకుంటే తన శరీరం తను కంట్రోల్ చేసుకుంటే అంత తపస్సు ఉంటది బ్రహ్మచర్యం పాటించలేని వాడు వాస్తవం చెప్పాలంటే ఎంత పెద్ద తాపైకో కర్ణునికి కదా యుద్ధరంగం లోపల బాణాలు స్పృహకు రానట్లనే మంత్రాలు టైం కి పని చేస్తలేవు నా జీవితంలో రెండు సార్లు అయింది అట్లా ఒక అతనికి ఎమర్జెన్సీ ఆయనకు తపస్సును డిపాజిట్ చేసి కాపాడాలి కానీ మంత్రం స్పృహకు వస్తూ లేదు ఎంత ధ్యానం
(03:45) చేసుకొని చేయాలని చూస్తే గాని వస్తలేదు ఒక తోటి తప్పు అయింది అంటే ఈ విధిలో తప్పు జరగలా దీంట్లో కాదు వేరే విధంగా తప్పు అయింది నాది ఆ తప్పు వలన మంత్రం స్పృహకు రాలేదు మేము ఆ జన్మాంత బ్రహ్మచారులము మేము నైతిక బ్రహ్మచర్యంలో ఉంటాము మాకు రానప్పుడు మీకు ఎట్లా వెళ్లి దైవం తోడైతది చెప్పు అయితదా నీకు గురువు ఉండడా లేడు లేడు లేడా లేడు ఆధ్యాత్మికంగా బాగానే నీకు జర పట్టు ఉంది మంచి గురువుని పట్టుకో మంచి గురువుని పట్టుకొని ఒక మంత్రం తీసుకో ఆ సాధన మీద నడుచుకుంటూ నడుచుకుంటూ పో అదే బ్రహ్మస్త్రం అయిపోతుంది అలాగే గురుజీ బ్రహ్మచర్యం అనేది ఎంత ముఖ్యమైనది అనేది పరాశర ఋషి
(04:26) వశిష్టుడు చాలా గొప్పగా చెప్పిండ్రు మనకు మనస్మృతి తెలుసు కదా మనుస్మృతి విన్నావా పేరు నాగా మనుధర్మ శాస్త్రం మనుస్మృతి అని అట్లా వశిష్ట స్మృతి పరాశర స్మృతి అని చాలా ప్రధానమైనవి ఉన్నాయి వశిష్ట స్మృతి పరాశర స్మృతి లోపల చాలా పెద్ద పెద్ద అంశాలు ఉండేవి కానీ దౌర్భాగ్యం కొద్దిగా ఇప్పుడు లేవు మనకు ఆ బుక్కులు పుణ్యాత్ములు తీసుకుపోయిండ్రు అందరూ బయట దేశం నుంచి వచ్చి తీసుకుపోయిండ్రు ఓకే గురు బ్రహ్మచర్యం పాటించు జీవితం తరిస్తది బ్రహ్మచర్యం అంటే పురుషుడు వీర్యాన్ని స్కలించకుండా ఉండడమే బ్రహ్మచర్యం అనుకోకూడదు ఓకే గురుజీ భార్య ఉంటే భార్యతో తప్పు చేయకుండా
(05:04) బ్రహ్మచర్యంలో ఉండాలని అనుకోకూడదు అది మాలాంటి యతులకు ఉండే బ్రహ్మచర్యం గృహస్తులకు ఉండే బ్రహ్మచర్యం ఏందంటే సహధర్మచారిణితోనే ఎప్పుడైనా సంభోగం చేయొచ్చు దానికి నియమం లేదు పార్వతి పరమేశ్వరులే దీనికి మనకు ఉదాహరణ ఓకే కొన్ని పవిత్రమైన దినాల్లో చేయరాదు అది మనకు సంసారం పనికొస్తది అని దూరం పెట్టిండు మనం బుద్ధి తెలిసి దూరం ఉండాలి అంతే సరే గురూజీ మనం బుద్ధి తెలిసి దూరం ఉండాలి ఆ దినం యొక్క పవిత్రతను కాపాడితే ఆ పుణ్యం మన అకౌంట్ పడతది ముందు దినం మంచిగా అయితది కొన్ని పవిత్రమైన ఇంట్లో పూజలు చేస్తారు ఇప్పుడు వరలక్ష్మి వ్రతం అయింది
(05:38) మొన్న అవును అయింది కదా అటువంటి దినాల్లో కంట్రోల్ చేసుకోవాలి కాలమాయ ఏం చేస్తది అంటే కలిమాయ కావాలని కూడా ఆ రోజు కోరికలు పుట్టిస్తది కావాలని మన్మధుడు లోపల బాణాలు వేస్తూనే ఉంటాడు ఎగ్గిస్తాడు ఎగ్గిస్తాడు అటువంటి టైం లో కంట్రోల్ చేస్తే అప్పుడు నీ శక్తి సామర్థ్యాలు బయట పడతాయి పట్టపగులు మాత్రం ఎట్టి పరిస్థితి లోపల ఆ ధర్మం తప్పరాదు పగటిపూట మాత్రం నిషిద్ధం నేను 100 వీడియోలు అది చెప్పబట్టి ఈ విషయం నువ్వు అడుగుతున్నావా అని మళ్ళా చెప్తున్నాను గురూజీ పెళ్లి కాని వారి గురించి అడుగుతున్నా పెళ్లి అయినా పెళ్లి కాకున్నా ముసలోడైనా సొరపిల్లగాడైనా ఎవడైనా
(06:18) పట్టపగులు మాత్రం ఆ తప్పు చేయరాదు భార్యతోనే చేయరాదు ఇంకే విధంగా కూడా చేయరాదు అది తప్పు రెండవది సాధ్యమైనంత వరకు సాధ్యమైనంత వరకు చాలా మంది ఇష్టపడుతుంటారు అది వాళ్ళ ఇష్టాలు అవి మనం తప్పనికే రాదు కడప దాటి తిన్న కూడు ఎన్నాటికైనా రోగమే కడపలోన తిన్న కూడు ఎన్నాటికైనా అమృతమే నేను కూడు అంటుండా కానీ దీన్ని వేరే విధంగా అర్థం చేసుకోండి అర్థమైందా ఆ అది ఏ విధంగా అయినా సరే ఏమైతది ఇప్పుడు పెండ్లం కడుపుతోనే అయింది అనుకో సరే గురూజీ కొన్ని రోజుల తర్వాత ఆమెతో కలవడానికి ఛాన్స్ లేకుంటది కాని పైన పెండ్లం మంచం ఎక్కుతది కదా మొగుడు మంచం
(07:01) కింద ఉంటాడు మరి ఎట్లా చేయలే ఎట్లా చేయలే కంట్రోల్ చేసుకోవాలి అది పురుషః అనే మాటకు అర్థం ఏందంటే మగోడు మగధీరుడు మగాడు అని అర్థం ఏంటో తెలుసా నిగ్రహం ఉంటేనే మగాడు నిగ్రహం లేని మగాని కిందకి రాడు అరే ఇదే అంటే భగవంతుడు కొన్ని ఇంటి లోపల నీకు కొన్ని హక్కులు ఇస్తాడు నాయనా ఆ సరే ఆ హక్కుని రెండే రెండు కోణాల్లో వాడాలి ఒకటి ఆడదాని కాడ రెండు డబ్బు కాడ డబ్బు విషయంలో కాంతా కనకముల విషయంలో గనుక మొగోడు ఆ సత్యం కాపాడుకుంటే ఆయన ఒక వార్షిక తపస్సు చేసిన కిందకే వస్తాడు అసలైన శాస్త్ర ప్రమాణం చెప్పు
(07:47) చెప్పండి ఒక్క రోజు నష్టన బొట్టు పెట్టకుంటే కూడా కొన్ని ధర్మాల లోపల నువ్వు ఫెయిల్ అయినట్టు ఒక్క రోజు దీపం వెలిగించకుండా దీపం చూడకుంటే కూడా కొన్ని ధర్మాల్లో ఫెయిల్ అయినట్టు ఒక్క రోజు కనీసము భగవంతుని నామాన్ని ఏ వంకతో స్మరించకపోయినా కొన్ని ఇంట్లో ఫెయిల్ అయినట్టు ఎన్నో ధర్మాలు ఉన్నాయి మన జన్మకు ఇప్పుడు తెలవదు మీకు అప్పుడు ప్రతిదీ కూడా ప్రతిదీ ఇట్లా అంశాంశంగా పాటిస్తుండు పాతకాలంలో అన్ని ధర్మాల్లో ఫెయిల్ అయినా కూడా నీకు మళ్ళా సేమ్ రిజల్ట్ రావాలంటే ఈ రెండిటి లోపల స్ట్రాంగ్ ఉండాలి కాంతాన్ని చూసి మోసపోవద్దు కనకాన్ని చూసి
(08:23) మోసపోవద్దు అర్థమైందా అర్థమైంది ఒక అతని మా భక్తుడే హైదరాబాద్ లో కోకాపేట ఎస్టేట్ లో మంచి లాభం లాభాలు వస్తున్నాయి డబ్బు పెడదాం అన్నాడు లాభాలకు ఆశపడి ఐదు కోట్లు పెట్టిండు ఆ స్టేట్ ఆ ల్యాండ్ ఏదైతే ఉందో ఒక ఐదు మంది మీద రిజిస్ట్రేషన్ అయి ఉన్నది అది డబ్బు పెట్టిండు ఇప్పుడు పోలీసులు వచ్చి కూర్చున్నారు వేరే వాళ్ళని నెత్తి గోక్కుంటున్నాడు ఆశకు పోయి బోర్లు పడేనా అట్లా కనకాన్ని చూసి మోసపోరాదు అంటే డబ్బుని చూసి మోసపోరాదు అంటే విషయ పరిజ్ఞానం ఉండాలి ఆశలో పడిపోకురి మొదలికే మోసం వస్తది ఇంట్లో కట్టలు కట్టలు తీసుకుపోయి ఆడ పెడితే ఉన్నాయి
(08:56) ఉంచుకున్నావా ఇప్పుడు ఆ డబ్బు రాదు అర్థమైందా ఆడపిల్ల మోసం అంటే ఏం తెలుసా మొన్న మా శిష్యునిది ఒకటి జరిగింది ఇక్కడే సమీపమైన గ్రామం ఊరి పేరు చెప్తే ఆయన చూస్తాడేమో వీడియో నన్ను ఫాలో అవుతుంటాడు ఆయన ఇప్పుడు నేను చెప్పినట్లనే భార్య ప్రెగ్నెంట్ అయింది కాన్పు అయింది పిల్లల కొడుకు పుట్టిండు కంట్రోల్ చేసుకోలేక లావు లేని ఒక ఆమెకు అలవాటు అయిండు మొగోని ఋషి గాని ఆడపిల్ల తగిలింది అనుకో ఆడపిల్ల ఇడుస్తలేదు దయ్యమై పట్టుకుంటది అట్లా చాలా మంది ఉన్నారు ఏమైంది ఆ నాలుగు రోజులు ముచ్చట జరిగిపోయిందే తర్వాత ఒక ఆమె ఋషి తగిలింది రోజు ఫోన్ చేయబట్టి ఇక అర్ధరాత్రి ఫోన్
(09:41) వస్తే పెళ్ళంకి అనుమానం వచ్చింది ఇక్కడ ఫోన్ వస్తుంది ఏం ఫోన్ ఇది అని ఒక రోజు ఫోన్ తీసుకొని చెక్ చేసింది వాట్సాప్ చాటింగ్లు బయట పడ్డాయి ఇప్పుడు రామాయణం మొదలైంది రోజు ఒక రామాయణం నడుస్తది ఇంట్లో నాతోనికి వస్తాడు స్వామి నా పెన్నంతో ఎగలేకపోతున్నాను ఏమైంది అబ్బా చెప్తాలేడు మళ్ళా ఊకే ఎగలేదు చెప్తాలేడు ఆ పూట ఆ నాలుగు రోజులు ఆయన మంచిగా ఉంటే ఇప్పుడు పెండ్లతోనే సంతోషం ఉంటుండే కదా ఇప్పుడు పెండ్లను విడిచిపెడితేనే కాడికి వచ్చిండు మూర్ఖుడు అర్థమైందా అర్థమైంది బయట బిర్యానీకి అలవాటు పడి ఇంట్లో పెరుగన్నం కాలతోంది అనినట్లు ఆయన అర్థమైందా అర్థమైంది గురూజీ
(10:20) బ్రహ్మచర్యమే పరమ శ్రేష్టం ఇంకెన్ని వంకలు చూసుకున్న దానికి మించిన గత్యంతరం లేదు మనిషికి ఇంకోటి అడుగు నువ్వు పాటిస్తున్నావ్ బ్రహ్మచర్యం గురూజీ బ్రహ్మచర్యం అంటే వీర్యస్కలనం అయితే నాకు తెలిసినప్పటి ఇప్పుడు ఇంటర్ అయిపోయింది టెన్త్ క్లాస్ నుంచి అసలు వీర్యస్కలనం నేను చేయలేదు ఆ నాకు వచ్చినప్పటి నుంచి బ్రహ్మచర్యం పైన విషయం తెలుసు కానీ స్వప్నదోల వల్ల కొంచెం వీరస్కలనం అయింది నేను ఒక మాట అడుగుతా నిజం చెప్పు నీ తరపున ప్రేక్షకులను అడుగుతా ఏడైనా దెబ్బ తడి దెబ్బ తగిలి రక్తం పోతుందంటే పోనిస్తారా ఆపుతారా ఆపుతాను ఎందుకు ఆపుతారు చెప్పు
(10:54) అంటే రక్తం మొత్తం పోతే మనకే ఇబ్బంది కదా రక్తం కన్నా కోటి రెట్లు అవసరం నీ బాడీకి వీర్యం రక్తం 100 సారి శరీరంలో కిందికి మీకి కిందికి మీదకి సరస సరస తిరిగి ఒక తోను ఫిల్టర్ అయితే 100 భాగాలుగా ఫిల్టర్ అయితే ఒక ధాతు కణం ఏర్పడుతుంది వీర్యం సప్త ధాతువుల యొక్క ప్రమోద అంకురమే వీర్యపు చుక్క రక్తం పోయేటప్పుడేమో బట్టలు కట్టి ఆపుతారు శ్రీరామ నిజం నాయనా వన్ లీటర్ బ్లడ్ ఉంటదా వన్ లీటర్ బ్లడ్ నీ బాడీ లోపల గనక రీఫిల్టర్ చేస్తే వన్ లీటర్ బెడ్ లో ఎంత ఎంత ధాతువు తయారవుతాయో తెలుసా ఒక తొలం ఒక తొలం అంటే ఎన్ని గ్రాములు అమ్మ
(11:41) ఫైవ్ గ్రామ్స్ ఆ 10 12 గ్రామ్స్ 12 గ్రామ్స్ 12 ప్రమాణమే 12 గ్రామ్స్ స్వామి లేదమ్మా 10 ఓల్డ్ లో 12 ఒక తొలం జమైతది ఒక తొలం అంటే నీకు అర్థం చెప్పున్నా బాగా కపమైనోడు దగ్గి కేకరించి ఉమ్మిస్తే ఎంత పడతాది జొల్లు కింత లీటర్ రక్తంలో గంత వచ్చినప్పుడు రక్తం పోకుండానేమో గుడ్డలు కట్టి ఏ ఆపుర్రా ఆపుర్రా నీళ్లు తాపుర్రా నీళ్లు తాపురు వాస్తవమేనా వాస్తవమే కేవలం మోటుగా చెప్పాలంటే పేతిమ్రం మీ ఇదంతా కానీ దానికి మోసపోకండి పురుషుడు ఆయుర్దాయం వాస్తవం
(12:27) చెప్పాలంటే 150 సంవత్సరాలు ఆడపిల్ల 100 సంవత్సరాలు ఆడపిల్లకి ఎందుకు 100 సంవత్సరాలు అంటే ఆమె గర్భస్థము దాల్చి తన ఆయుష్షులను పిండంకి ఇచ్చి ఒక జీవాన్ని ఇస్తుంది కాబట్టి తన ఆయుష్షులను డిపాజిట్ అయితాయి అందుకోసమే కొంత ఆయువు నిడివి తక్కించింది ఏమైంది ఇప్పుడు ఆడవాళ్ళ కన్నా మొగలే ముందు చచ్చిపోతున్నారు కారణం ఏంది కారణం ఏంది ఇవే ఇక ఈ తన జీవశక్తి ఉత్పన్నం అయితది ఆడపిల్లకు జీవశక్తి ఎదలు ఉత్పన్నం అయితది అయిపోయినా అయినప్పుడు ఏమైతది దీన్ని బాగా వాడతాడు కదా ఉన్నదంతా తానే పోతది ఇక చార్జింగ్ చార్జింగ్ అంతా ఆడ పోతది కొన్ని రోజుల తర్వాత దీనికు బలం
(13:07) తగ్గుతది కదా ఇప్పుడు బండికి ఆయిల్ పోతే పొగ ఏడుస్తదా లేదా ఇడుస్తది బైకు ఇడుస్తది ఆయిల్ తగ్గితే పొగ ఇడుస్తదా లేదా ఇడుస్తది గురూజీ ఆయిల్ లేకుండా బండి నడుపుతామా నడపం నడపం నడుస్తది ఆయిల్ లేకుండా బండి నడుస్తది ఇంజన్ దెబ్బ తింటది ఇంజన్ దెబ్బ తింటది డంటది స్మూత్నెస్ లేకుండా మన శరీరానికి కూడా ఆయిల్ కన్నా చాలా ముఖ్యం ఇదొక ఇదొక మోటార్ అనుకుందాం ఈ బాడీకి ఆయిల్ లాగా అర్థమైందా అర్థమైంది సంస్కృత్ లో ధాతువు అంటే లోహం సంస్కృత్ లో ధాతువు అంటే లోహం పటిష్టమైనది దృఢమైనది గట్టిది మనల్ని కూడా దానిని సప్త ధాతువు కేంద్రకంగా మనకు ధాతు పుష్టిత్వం ఇచ్చాడు భగవంతుడు ఏడు
(13:52) రకాల ప్రమోద చర్యలు జరిగితే తప్ప ఇంత జమైతలేదు చాలా ఉంది దాంట్లో అట్లా చెప్పుకుంటూ పోతే గంట టైం పడతది ఇప్పటి నుండి మంచిగా ఉండరు ఇక నీ ద్వారా అందరూ సరే గురూజీ నీకేం స్వామి సన్నాసి ఏం పెద్దది చెప్తావు అనుకుంటే మీ ఇష్టం అట్లా ఏం లేదు గురూజీ అవునప్ప ఒకానొక సంవత్సరం సందర్భంలో విశ్వామిత్రుడు ఏం చేసిండు ఒక అప్సరసకు వ్యామోహితుడై భంగపడిండు అవును గురూజీ ఆ కాలంలో తాపస్సులందరూ కూడా ఎక్కడ తపస్సు చెడిపోతుంది అంటే కేవలము తనను తాను నియంత్రించుకో ఎవరితోన కలిస్తేనే మా తపస్సు పోయిందని బెదురుకుంటుండ్రి వాళ్ళ పతి పోగొట్టుకునకుండ్రి ఆ దానికి ఎంత సత్యం
(14:37) ఉంటది ఎంత పవిత్రత ఉంటది దాంట్లో ఎంత పవర్ ఉంటది వాళ్ళు దాంట్లో భంగ పడనికి ఇష్టపడకుండ్రి విశ్వామిత్రుడు ఎంతో తపస్సులో ఉంటే దేవేంద్రుడు తోలిస్తాడు మేనకను పో సెడపగొట్టు చెడుపగొట్టు చెడుపగొట్టు అంటే అది ఒక్క దానితోనే ఏం చెడిపోతుంది అన్నట్టు ఏదో ఉంటది కదా తిరకాస్తు అది ఒక్కటే గనక భంగం అయిపోతే ఎంత ఎనర్జీస్ లాస్ అయితాయో ఎంత సత్యం పోతదో ఎంత తపస్సు పోతది అందుకే ఎట్లన్నా ఆయనకు మన్మద బాణం వేసి ఆయన తపస్సు చెడపోగొట్టు చెడపోగొట్టు అంటే ఆయన ఊపి లేపేది కాదు ఆయనతో తప్పు చెయ్యి ఆయన పతి పోగొట్టు అర్థమైందా అర్థమైంది గురూజీ ఈరోజు ఒక బిజినెస్ సక్సెస్ అయింది
(15:17) లక్ష పెట్టిన కాడ రెండు లక్షలు లాభం వచ్చింది అట్లా ఇంటికి లక్ష్మి వచ్చే సందర్భంలో కూడా పురుషుడు నిగ్రహంగా ఉండాలని ధర్మం చెప్తుంది కానీ డబ్బు వస్తే చానా మంది పార్టీ చేసుకుంటారు ఇంకొక పార్టీ కూడా చేసుకుంటారు అవును కదా అవును ఈ రోజు నీ ఇంటికి ఒక పది రూపాయలు లాభం వచ్చిన ఆ రోజు నీ ఇంట్లో పవిత్రంగా ఉండాలంట భార్యతోనో కూడా ఎందుకంటే లక్ష్మి మహా పతివ్రత కానీ డబ్బు వచ్చినప్పుడే తందానాలు ఆడతారు అందరూ కదా అర్థమైందా అర్థమైంది ఏదైనా విజయప్రదమైనటువంటి శుభకార్యం జరిగింది ఒక మంచి జాబ్ వచ్చింది ఒక కోటి రూపాయల టెండర్ వచ్చింది ఆ రోజు పవిత్రంగా ఉండాలి మరుసటి
(15:56) రోజు హ్యాపీగా ఉండు ఇది కూడా గుర్తుపెట్టుకోండి సరే గురుజీ నేను ఎప్పుడన్నా వేరే భక్తుల ఇండ్లకు పూజలకు పోయి వస్తా చూడు అవును హైదరాబాద్ నుంచి వీడికి రానికే లేట్ అయితది ఆ రోజు రాత్రికి ఏం చేస్తా ఒక మాల తిప్పే కాడ రెండు మాలలు తిప్పేస్తా ఒకటేమో యాస్ ఇట్ ఈజ్ గా రోజు నేను అందరి కోసం చేసే లోక కళ్యాణం కొరకు ఒకటేమో ఎవరి ఇంటికి నేను పోయి వచ్చిన నా ఇంటి కొరకు తిప్పేస్తా అర్థమైందా ఈ ఒక్క మాలల్ని సగం అక్కడ సగం అక్కడ చేస్తే అయిపోతది కదా చేయొచ్చు కదా 50 50 ఆ స్వార్ధం లేదు దేని పవిత్రత దానికే ఇస్తానే మీరేం చేస్తారు సగం సగం ఇచ్చేస్తాను ఆ సగం చేయరు
(16:35) ఉన్నది కూడా పోగొట్టుకుంటారు ఆ సగం అంటాడు పిల్లగాడు ఉన్నది కూడా పెంట మీద కూర్చొని ఏడుస్తది ఇంట్లో ఉన్న లక్ష్మి పెంట మీద ఉన్నంత మీద కూర్చొని ఏడుస్తది వీడెంత దౌర్భాగ్యుడు లేక లేక ఈయన ఇంటికి వస్తే ఈరోజే గబ్బు లేపి ఇల్లా అంటాడు అంటే ఆల్మౌంట్లు కలిసేది గబ్బుతనం అనుకోవద్దు అది సృష్టి యజ్ఞం పవిత్రం వాడితే పవిత్రం చెడు పోగొడితే నాశనం అర్థమైందా ఈ సంభోగ ధర్మం గురించి ఈ వీర్య ధర్మం గురించి ఈ సెక్సువల్ సబ్జెక్టు గురించి చెప్తే ఎంత దోగితే అంత ఉంది ఇది లోతు కానీ అందరూ చెడ్డ అంటారు గురించి తల్లిదండ్రులు గాని చెప్పే విషయం అంటే తల్లిదండ్రులు
(17:13) గాని చెప్తలేరు అనట్లా ఇది ధర్మ కార్యమే ఇది దీనివల్ల ఎటువంటి చెడు లేదు అని ఒక పిల్లలకు ఒక ఏజ్ వచ్చినప్పుడు చెప్పాలి కదా గురిజీ ధర్మం ఇప్పుడు పిల్లలు ఏదంటే వాళ్లకు ఒక ఏజ్ వచ్చినాక ఫీలింగ్స్ వస్తా ఉంటాయి కానీ ఆ ఫీలింగ్స్ వేరే రూపంలో తీర్చుకోవాలి అనేది ఆ అవగాహన లేకుండా పెడదో పడుతున్నారు అంటే తల్లిదండ్రులైన గురువులైనా లేకపోతే ఇతర ఎవరైనా తెలిసినోళ్ళు అన్న చెప్పలే కదా అలా చెప్పడకపోవడం వల్లనే ఇటువంటి అన్నది జరిగింది నేను ఇన్ని వన్ వన్ ఇయర్ సంవత్సరం అయినా సంవత్సరం అయినా youtube ఆ ఏయ్ రెండేళ్ళు అయినా ఏం సంవత్సరం అయింది అది సంవత్సరం
(17:55) సంవత్సరంన్నర అనుకుందాం ఈ సంవత్సరం నాడు వీడియోలో ఒక 203 200 వీడియోలు అప్లోడ్ అయితావేమో 300 అప్లోడ్లు అయినాయి 400 అప్లోడ్ అయి ఉంటాయి ప్రతి వీడియోలో ఏడో ఒక తొన రాయి పడేస్తా నేను పడేసినప్పుడు మాక్సిమం 100 లో ఒక 50 శాతం మంది మంచిగా కావాలి కదా అవును గురూజీ అయితలేరు ఏమనుకుంటారు వాళ్ళ మనసు కంటే గద్దె సుద్దులు కరువు లేవు అంటారు ఫస్ట్ సెకండ్ పాయింట్ ఏమంటారంటే వాళ్ళని మాలాకు ఉపకారం తిని నడవమని తెలుస్తది మా అవస్థ ఏందో తెలుస్తది ఉపకారం తిన్న అంత మాత్రాన కోరికలు ఎక్కువ వస్తావు అనుకోవడం అజ్ఞానం అది మూర్ఖత్వం అదొక అపోహ మనిషి
(18:37) దానికి అట్లా దాసుడు అయిపోయిండు ఏ ఉప్పు కారం తింటే కోరికలు ఎక్కువ వస్తావు అనుకుంటాడు కానీ అబద్ధం వాస్తవంగా భగవంతుడు ఉప్పు కారం ఎందుకు తినమన్నాడు నీకు దాని వల్ల నీ బాడీకి ఏం మంచిగా ఉందన్న విషయం వేరు ఉప్పు కారం తింటే కామ కోరికలు ఎట్లా వస్తావయ్యా కామ కోరికలు దేని వల్ల వస్తాయి అంటే తేనె ఎక్కువ తాగితే వస్తాయి అన్నారు తేనెకు కామానికి సెక్స్ కి తేనెకు సంబంధించిన లైంగిక సామర్థ్యపు శక్తులు దాంట్లో ఉత్పన్నం అవుతాయి తులసి తీర్థం దాటితే వస్తాయి పచ్చ కర్పూర తీర్థం తాగితే వస్తాయి పాలు పెరుగు ఎక్క తిన్నోనికి ఆ పవర్ ఎక్కువ ఉంటది
(19:09) నెయ్యి తాగినోనికి ఎక్కువ ఉంటది ఉపకారంతో నాకు కోరికలు ఎట్లా వస్తాయో నాకు అర్థం కాదు ఇదొక అజ్ఞానం చూడు మొన్న మొన్న ఒక అత్తని ఆ వీడియో చూసిండంట సార్ లాకర్ ముసలాయన ఫోన్ చేసిండు లేదు గురూజీ నువ్వు ఇట్లా చెప్తావు కదా మేము ఉపకారం తినేటోళ్ళం మా పరిస్థితి ఏంది అంటాడు జనరల్ టాపిక్ జనరల్ టాపిక్ ఉప్పు తమలపాకు ఉంటదా ఆ ఉంటది తమలపాకు మీరు ఇంత సున్నము ఇంత కాసు వేసుకొని తిని బాగా నమిలి కేకరించి ఉమ్మించిన అనుకో ఉమ్మించినాక కూడా దాని సీదం నోట్లో ఉంటది కదా ఆ జొల్లు తొడ తొడ తొడ తొడ మింగితే కూడా ఆ మింగిన ఆ జొల్లులో ఉన్న రసాయనిక పదార్థం అనేది కూడా
(19:49) సెక్సువల్ ప్రోమో మీద పోతది తాంబూల సేవనం వల్ల లాభం ఉంది పల్లెటూర్లో వేసుకుంటారు కదా గురూజీ మళ్ళా పాతకాలంలో అవ్వలు తమలపాకు తినే గట్టిగా చింతాకిలా ఉంటుండ్రి ఇప్పుడు తినకుండా అయినరు అప్పుడు ఆకుల సంచి ఉంటుండే మా అవ్వ తోటి ఇంత పెద్దగా ఉంటుంది ఆకుల సంచి మా దగ్గర అవ్వతో ఉంది మా దగ్గర అవ్వ దగ్గర ఉంది మాక్సిమం తాంబూల సేవనం చేసినోళ్లకు మౌత్ క్యాన్సర్ రాదు బ్రెస్ట్ క్యాన్సర్ కూడా రాదు వేసుకుంటావా దేనికి మంచిగా అయితది ఏమైతది ఆ క్యాన్సర్ వస్తుంది లేదు తాంబూల సేవనం
(20:33) మనకు అనాది నుంచి ఉంది సున్నం మంచిదే సున్నం మంచిది సున్నం మంచిది కాసు మంచిది చాలా మంచివి అవి బ్రహ్మచారులు నాకు అర్థం ఒక సంవత్సరం ఏ చెట్టు చూసినా తేనె ఉంటది ఏ చెట్టు చూసినా తేన నేను ఫస్ట్ లో రాస్తున్నాను అసలు పొద్దున్న దాకా తిరుగుతుంది ఏ చెట్టు కల దొరుకుతుంది సూర్య కలం అంటే మామూలు విస్తరణంగా ఆగలేదు టూ ఇయర్స్ మళ్ళా లేకుండా పోయింది టూ ఇయర్స్ తర్వాత
(21:18) మళ్ళా వాస్తవంలో ఇక్కడ అంత ప్రాబ్లం నీకు మోటి ఎగ్జాంపుల్ చెప్పు సార్ ఎలా తీసిండు కాబట్టి పంచామృతాలు అంటే ఏవేవి చెప్పు పాలు పెరుగు నెయ్యి ఆ తేనె చక్కెర చక్కెర మీకు తెలిసిన పంచామృతాలు నాకు తెలిసిన పంచామృతాలు పాలు పంచామృతాల్లో ఒక భాగమే కానీ ఏ పాలు ఆవు పాలే పంచామృతంలో నిలబడతది వేరే పాలు నిలబడవు పెరుగు ఆవు పాలతో చేసిన పెరుగు నెయ్యి ఈ పెరుగుతో చేసిన నెయ్యి మంచి తేనె పతంజలి షాప్ లో దొరికే తేనె ఆ తేనె ఈ తేనె కాదు మళ్ళా మంచి తేనె నాలుగో ఆయన ఐదవది
(22:06) ఏంది చెరుకు రసం పంచదార రాదు చెరుకు రసం అమృతం ఒకటే క్షీరసాగర మదనంలో పుట్టినది అమృతం అమృతం దానికే సొంపు దానికే క్రెడిట్ అది అమృతం అనే టైటిల్ ఈ ఐదు దాంట్లోకి ఎందుకు ఇచ్చిండ్రు చెప్పు ఆవు ఊక పాలు పేరు అనొచ్చు కదా ఇంకేదైనా పంచ సోపానాలు అనొచ్చు కదా లేకపోతే పంచ పూజ ద్రవ్యములు అనొచ్చు కదా ఇంకేదో అనొచ్చు కదా పంచ అమృతములు అని ఎందుకు బిరుదు ఇచ్చారు దానిలకు ఎవరైనా ఆలోచన చేసిండ్రా ఆ ప్రకృతి నుంచి వస్తాయి ప్యూర్ గా వస్తాయి సరే ఓకే అమృతం అని ఎందుకు జత
(22:52) చేసిండ్రు దాంట్లో పంచ ద్రవ్యములు అనొచ్చు లేకపోతే పంచవిధి ద్రవ్యములు అనొచ్చు పంచ పూజ సోపాన ద్రవ్యములు అనొచ్చు అంటే దాని పేర్లు అతికేయాల్సి వస్తే ఎన్నో పేర్లు అతికేయవచ్చు కదా పంచ అమృతములు అని ఎందుకోసం పెట్టారు మన ధర్మంలో ఎప్పుడైనా గమనించారా పంచభూతాలను నిర్మితమై ఉంటాయి కాబట్టి అట్లా గురుజీ నేను షార్ట్ గా విశదీకరిస్తాను మనం అమృతం చూసినామా చూసిండ్రా ఎవరన్నా మేము చూసినాం నేను చూసినా ఫ్రస్ట్రేషన్ లో గురైపోతారు కంపగాల మేము ధ్యానంలో కూర్చున్నప్పుడు కుండలిని యాక్టివేట్ జరిగినప్పుడు సహస్రారం లోపల
(23:36) అమృత స్రావం జరుగుతది మా ఏకం అది మా సొంత అనుభవం అది మేము ఆస్వాదిస్తాం రోజు అది మాకు సంబంధించింది అది యోగులకు సంబంధించింది ఋషులకు సంబంధించింది ఇప్పుడు చూడలేదంటే మీరు ఎట్లా నమ్ముతారు చూసిండ్రు అంటే మీరు ఎట్లా నమ్ముతారు ప్రమాణం కాదు నేను చెప్పింది మీకు ఓకే అనిపిస్తే నమ్మండి లేకుంటే లేదు అమృతం మీరు ఎవరు చూడలా దేవతలు అమృత మదనం చేసి తాగిండ్రు అమరులు అయిపోయిండ్రు అని మనం చదువుకున్నాం పెద్దలు చెప్పంగా విన్నాం చాగంటి కోటేశ్వరరావు ఇంకెవరో పెద్ద మనుషులు చెప్తే విన్నాం విన్నామా విన్నాం మొత్తం పైన అమృతం అనేది అందరికీ అవగామే కదా తెలుసు కదా అమృతాన్ని మీరు
(24:13) చూడలేదు కాబట్టి అమృతం వల్ల వచ్చే లాభాలు ఏంటంటే అమరత్వం వస్తది అమరత్వం అంటే సావే లేకుండా ఉండడం అమరత్వం అంటే ఇంకోటి కూడా శరీరంలో ఒక అవయవం పడిపోయింది అనుకోండి దీంట్లో చలనం పోతది జీవ కళ పోతది ఏదో కర్మ చేత పడిపోయినా కూడా మళ్ళా దీంట్లో పునరావృతమైన జీవకలలు వచ్చి అతికి మళ్ళా ప్రాణం సంతరించుకోవాలన్న ఆ ఎనర్జీ మనలో ఉండాలి లేకపోతే ఆ కాలు చేతులు పని చేయవు ఇరిగిపోయినా మళ్ళా అతకవు పడిపోయినా మళ్ళా బాగా కావు ఎందుకు బాగా కావు అంటే ఆ అమరత్వంలో ఉండేటటువంటి అమరకోశ శక్తి అనేది మైనస్ అయిపోయి ఉంటది ప్రాణశక్తి లేకుంటది చాలా మందికి పెరాలిసిస్ వస్తే కూడా కాలు
(24:51) చేతులు బాగా కావు కారణం ఏంది ఆ అమృత తత్వం తగ్గి ఉంటది అటువంటి దుర్గతి రాకుండా నీవు నీ శరీరంలో ఆ శక్తి ఉండి నీ నుంచి పుట్టే పిల్లలకు కూడా ఆ శక్తి పోయి ఓల పిల్లలు కూడా ఆ శక్తి పోవాలంటే ఈ పంచ అమృతములను సేవించవలె ఆ అమరత్వం నీ బాడీ లోపలికి ఇన్పుట్ అయితది శుద్ధమైన ఆవుపాలు తాగితే దాంతోన పెరుగు తింటే దాంతోనే చేసిన నెయ్యి తాగితే మంచి తేనె తింటే అప్పుడప్పుడు చెరుకు రసం తాతే చెరుకు రసం అన్న తాగొచ్చు చెరుకు అన్న తినొచ్చు లేదంటే గాని బెల్లం అన్న తినొచ్చు మళ్ళా చక్కెర తింటే ఉన్న శక్తులన్నీ పోతాయి ఎందుకంటే చక్కెర తయారు చేసేటప్పుడు ఒక కెమికల్ కలుపుతారు అంట అది
(25:32) ప్రాణాంతకమైనది సక్కెర వల్లనే ఇప్పుడు మొత్తం రోగాలన్నీ వచ్చేటివి అర్థమైందా అర్థమైంది గురుజీ ఏ పూటకు ఆ పూటకు సిరుకు రసం దొరకదు కాబట్టి ఇంత చక్కెర పోస్తారు మనోళ్ళు ఆ సక్కెర పోసే బదులు బెల్లం నీళ్లు కలిపి బెల్లం నీళ్లు పోస్తే మంచిది పంచామృతాల్లోకి వస్తది కానీ సక్కెర నీళ్లు సక్కెర పోస్తే రాదు ఎవరైతే ఇప్పుడు దేవుళ్ళ మీద అవి పోసి ఆ విగ్రహాలు కడిగి స్తుతి చేస్తారు కానీ దాని వల్ల లాభం ఉందో లేదో మీకు తెలియదు మాకు తెలుసు మీ కడుపులో పోసుకోవాల్సిన దేవుళ్ళ మీద వస్తుంది ఈ ఐదింటిని ఎవరైతే నియమం తప్పకుండా సేవిస్తారో వాళ్ళు పూర్ణ ఆయువును
(26:07) అనుభవిస్తారు రోగరహితమైన జీవితం రోగరహితమైన జనరేషన్ మీ పిల్లలు ఏ పూటకు ఆ మూటకు కోరికలు నియంత్రించుకునే మైండ్ కెపాసిటీ ఆలోచన స్థితి బాడీ నీ కంట్రోల్ లో ఉంటది రోగం కంట్రోల్ లో ఉండదు డాక్టర్ చేతుల మీద ఆడే బాడీ కాదు నీవే ఒక డాక్టర్ అవుతావు అప్పుడు అంత పట్టు దారుఢ్యం అంత శక్తి అంత సామర్థ్యం నీ లోపలికి వస్తది ఈ పంచామృతాలను మనకు దేవుళ్ళతోనే పరిచయం చేసిండ్రు కానీ అది దైనందిన జీవితంలో మనందరికీ అవసరం అది అర్థమైందా ఇప్పటికి కూడా మీకు శుద్ధమైన ఆవుపాలు దొరికితేనే దేవుళ్ళకు అభిషేకం చేయండి లేకపోతే గమ్మున ఉండండి కల్తీ పాలు పోసి మీ జీవితాలు కల్తీ పాలు చేసుకోవద్దు
(26:51) దేవుడు చాలా చమత్కారవంతుడు నీవు ఏం పోస్తున్నావో నీకు అదే రిప్లై ఇస్తాడు నీవు కల్తి వస్తే కల్తే ఇస్తాడు నీ జీవితం అంతా కల్తి కల్తే ఇప్పుడు ఇక్కడ ముగ్గురమ్మలకు మేము పాలు పెరుగు తోటి అభిషేకం చేసి సంవత్సరం అయింది రేపు ఉదయం అభిషేకం ఉంటది కావాలంటే మీరు వచ్చి చూడొచ్చు ఒక కుండలో నీళ్లు తీసుకుంటాం దాంట్లో కస్తూరి గోరోజనం కుంకుమ పువ్వు పచ్చ కర్పూరం చందనం ఈ పంచ సుగంధ ద్రవ్యాలు వేస్తాము కలుపుతాం పోస్తాం పాలు పెరుగు వాడం ఎందుకో తెలుసా ఆవులన్నీ ఇప్పుడు కట్టినాయి పాలు ఇయ్యకు వచ్చినాయి ఆ గోమాతలు పాలు ఇస్తేనే పిండి పోస్తాం గోమాతలు బంద్ చేస్తే పోయం మీరేం చేస్తారు
(27:29) పాకెట్లు పాలు పాకెట్లు తెచ్చి పోస్తారు ఓ మేము పంచామృత అభిషేకం చేసినాం అంటారు అది మహా పాపం ఆ పాకెట్ల పాలు పోయరాదు చానా పాపం తగులుతది చానా పాపం డాక్టర్లు ఏం చెప్తున్నారు డాక్టర్లు ఏం చెప్తున్నారు అంటే ఈ కల్తీ పాలు తాగడం వల్ల హార్మోనల్ ఇంబాలెన్స్ ఏర్పడుతుంది అంటున్నారు అవును మీకేమో సైంటిఫిక్ రీసన్స్ సైంటిఫిక్ ఎవిడెన్స్ కావాలా దేవుడిలోకి వద్దా మరి ఆయన ఏం మాట్లాడతలేడు పాటు పోయి పోయి అంటారు పోస్తారు పంచామృత అభిషేకం చేసినమని క్రెడిట్ తెచ్చుకుంటారు సర్టిఫికెట్ ఎందుకు దొరికాయి ఇప్పుడు ఆవు పాలు ఆవు పెరుగు ఆవు
(28:19) నెయ్యి తాతే వచ్చే రిజల్ట్ గోమూత్రంతోనే వస్తది మీరు మంచిగా అడిగిండ్రు గోమూత్ర సేవనానికి ఒక ప్రమాణం ఉంది ఒక తులసి దళం తీసుకొని అద్దాలంట ఆ తులసి దళం తో ఎన్ని డ్రాప్స్ పడతా అన్ని డ్రాప్స్ గొంతులు వేసుకోవాలంట సింపుల్ ట్రిక్ లేదు ఇంకొంచెం వ్యాధి తీవ్రత ఎక్కువ ఉండదు సమస్య ఎక్కువ ఉందంటే బ్రాహ్మణులు ఆచమనం చేసే ఉద్ధరిణి ఉంటది చిన్న చెంచా ఆ ఉద్ధరిణి తోన ఒక్క చెంచా వేసుకొని ఓం నమఃశివాయ అని శివనామ స్మరణతోనే తాగాలి లేదు నారాయణ స్మరణతోనే తాగాలి ఎక్కువ తాగరాదు ఎక్కువ తాగరాదు ఈ రెండే ప్రమాణాలు తులసిదల మధ్యన వేసుకోవాలా ఉద్ధరిణి తోనైనా
(28:55) తాగాల కొంతమంది డైరెక్ట్ పోయి ఇట్లా చేతి పట్టుకొని గుట్ట గుట్ట గుట్ట ఇదొక అమాయకత్వం అట్లా ఎక్కువ తాగరాదు షుగర్ ఉన్నోళ్లకు బిపి ఉన్నోళ్లకు తిప్పి కొడుతుంది అది ఆ [సంగీతం] టు డ్రాప్స్ టు డ్రాప్స్ అంతే గోమూత్ర సేవనం ద్వారా మెయిన్ ఒక రిజల్ట్ వస్తది ఒక వ్యక్తి శరీరంలో బంగారు బయటికి తీసిందంట ఒకాయన అంటే బంగారుకు సంబంధించిన కెమికల్ అది తీసిండు గోమూత్రంలో ప్యూర్ గోల్డ్ ఉంటది బంగారపు యొక్క ప్యూరిటీ ఏదైతే ఉందో ధాతువు గణ శక్తి మన శరీరంలో ఉంటే ఆత్మకు పట్టు ఎక్కువ ఉంటది తాగినావు ఎవడైనా లేదు గురూజీ తాగలేవా
(29:41) తాగలే ఎందుకు ఆ అంటే ఇక అవగాహన లేదు గురూజీ నాకు ఛీ అనిపిస్తది కదా ఛీ అని ఏమి లేదు గురూజీ తాగుతావా తాగుతా అన్నిటికన్నా నల్ల నలుపు వర్ణంలో ఉన్న గోమాత యొక్క మూత్రం శ్రేష్టం అని చెప్పింది శాస్త్రంలో గురూజీ అది గోమూత్రం ఎంత పాతదైతే అంత మంచిదంట గోపేడ అనేది ఎంత ఫ్రెష్ ఉంటే అంత మంచిదంట అంటే ప్రకృతి వేసాం గోవుకు ప్రత్యేకత ఏంటో తెలుసా పలుచగా గట్టిగా ఏం లేదు ప్రమాణం ఏం చెప్పిందంటే ఫస్ట్ వచ్చే మూత్రం అంటే గోవు నుంచి వచ్చే ఫస్ట్ దారను వదిలిపెట్టాలి చివర్లో వచ్చిన ధారను వదిలిపెట్టాలి మధ్యలో వచ్చింది మాత్రం పట్టుకోవాలి ఇంకేమైనా అడుగుతావా నీ
(30:26) బ్రహ్మచర్య నుంచి ఇంత పెద్ద సబ్జెక్టు వచ్చేసింది ఇంకేమైనా క్వశ్చన్ ఉందా ఏం కాదు తులసి తీర్థం గోమూత్రం గంగా నది జలము పచ్చ కర్పూర తీర్థం మనకు ఆచార్యులు గుడిలో ఇస్తారు కదా లవంగము దాల్చిన చెక్క యాలకు వేసిన తీర్థం ఇవి ఎప్పుడు తాగినా వితౌట్ సైడ్ ఎఫెక్ట్ ఏం కాదు ఎప్పుడైనా తాగొచ్చు గురూజీ మానవ జీవితంలో భగవత్ సాక్షాత్కారమే చివరి దశ అని అంటారు కదా అంటే అదే చివరి దశ అయినప్పుడు మనం మానవుని లోపల ఒకవేళ ఆ భగవత్ సాక్షాత్కారం పొందని వాళ్ళు ఏం చేయాలి చాలా మందికి ఈ ఈ
(31:11) తాపత్రయం ఈ తాపత్రయం ఈ పిచ్చి నేను ఒక లాజిక్ చెప్పు నేను ఒక లాజిక్ చెప్పు దేవుని సాక్షాత్కారం పొందాలని ఎంత తాపత్రయ పడతామో ఒక్కసారి భగవంతుని తాపత్రయ భగవంతుని సాక్షాత్కారం అయిన తర్వాత దేవిని దూరం చేసుకోవాలని అంతకన్నా అందరి రెట్లు తాపత్రయ పడతావ్ దాన్ని నియంత్రించలేము మనం భగవంతుని సాక్షాత్కారం మనకు అవసరం లేదు ఆయన ఇష్టం ఉంటే సాక్షాత్కారం అవుతాడు మనం పని పట్టుకొని కోరాల్సిన అవసరం లేదు ఉదాహరణకు చెప్పున్నా ప్రధానమంత్రి నీ ఇంటికి వచ్చిండు అనుకోండి హడావిడి ఎక్కువ అయితది ఆ కాదా ప్రశాంతంగా ఉండగలవా వాయపో మా ఇంటికి ప్రధానమంత్రి వచ్చే ఏడ కూర్చునేది
(31:51) ఏమి ఇత్తు ఏం తినవేదు ఫ్రస్ట్రేషన్ ఎక్కువ అయితది అవును భగవంతుని సాక్షాత్కారం పొందేది జన్మ యొక్క లక్ష్యం అది ప్రతి మానవుడికి జరుగుతది అది నీవు ఈ జన్మలో నీ జన్మ ధర్మాన్ని అనుసరించి పాటించినవి ఇదే జన్మలో పొందుతావు ఇంకా అయిపోయాయి ఖతం ముక్తికి సోపానం అయితది నీ జీవం ఇప్పుడు ఆయన డబ్బు డబ్బు డబ్బు డబ్బు డబ్బు పైసా పైసా కొంతమందికి కాస్త శాను ఉంటది అవును గురూజీ డబ్బు డబ్బు డబ్బు అని గుట్టుకుమన్నాడు అనుకో మళ్ళా ఈ ఆత్మ సాక్షాత్కారం కొరకు ఈ ముక్తి కొరకు మళ్ళా పుడతాడు ఆ జన్మలో పెండ్లం పెండ్లం పెండ్లం అని గుట్టుకుమన్నాడు అనుకో మళ్ళా జన్మలో
(32:26) పుడతాడు ఇట్లనే పోతది అది గోవు తోక పట్టుకొని గోదావరి అట్లా అయితది పరిస్థితి కానీ ఏనాటికైనా జీవుని యొక్క లక్ష్యం ఏందంటే ఈశ్వర సాక్షాత్కారమే మాకంతా అదే పని కదా మరి ఏం చేస్తాం మనసులో చిన్న పిల్లగాడవు మంచి ప్రశ్నలు అడిగినావు గ్రేట్ ఆ నమస్కారం గురూజీ ఇందాక ఇతను అడిగినట్టు బ్రహ్మచర్యం గురించి ఇంకో చాలా సందేహాలు ఉన్నాయి నాకు ఏంటంటే గురు పశుపతి అనే ఒక తమిళనాడులో ఒక గురువు గారు ఉన్నారండి ఆయన ఏమన్నారంటే మీరు చెప్పినట్టే వీర్యంలో చాలా చాలా చాలా ఇంపార్టెంట్ బాడీకి అది ఇది అనేసి చెప్పారు అయితే అతని వర్షన్ ఏంటంటే ఆ గురువు గారి వర్షన్ ఏంటంటే హస్త ప్రయోగం
(33:10) చేయడం తప్పు కాదు మస్ట్వేషన్ తప్పు కాదు ఎజాక్యులేషన్ తప్పు అన్నారు ఎజాకులేషన్ అంటే ఆ తెల్లటి పదార్థం వదిలేయడం తప్పు అని చెప్పారు సాధకులకి ఆయన అన్నారు నేను ఇచ్చే అడ్వైస్ ఏందంటే హస్త ప్రయోగం చేయడం తప్పు కాదు కానీ ఎజాక్యులేషన్ తప్పు అని అన్నారు అయితే ఇది మన ధర్మ పదమేనా ఇది ఒకవేళ ధర్మబద్ధం అయితే అంటే సమయాలు ఉంటాయా ఎట్లా ఏంటి అనేసి లేదంటే తప్పుతో పట్టించడానికి ఏదో వ్యూస్ కోసం మాత్రం చెప్పాడా ఏంటి సందేహం నాకు ఆయన ఆధ్యాత్మికతలో ఉన్నాడు ఏదైనా ఒక మంత్ర ధ్యానం చేస్తున్నాడు ఒక సిద్ధి పొందాలని ఒక విద్య నేర్చుకోవాలని తాంత్రికంగా ఏదైనా క్రియ నేర్చుకోవాలని
(33:48) ఉన్నాడు అనుకోండి మాక్సిమం ఒకవేళ వీర్యం గనుక స్కలనం అయితే ఆయన సత్యం అంతా అవుతది మంత్రం పని చేయదు విద్యలో ఆయన రాణించలేడు ఆయన తపస్సు ఎన్నటికీ సఫలం కాదు నేను చాలా వరకు చెప్పిన ఇంతవరకు కూడా ఒక బ్రాహ్మణుడు ఒక దేవత ప్రతిష్ట కోసం ఒక ఊర్లో ఒక ఊర్లో అయ్యా మీరు వచ్చి ఇక్కడ అమ్మవారి విగ్రహం ప్రతిష్ట చేయండి అని ఆచార్యులకు చెప్పాడు అనుకోండి ముందే ఆమంత్రణం చేశాడు అనుకోండి ఆయన మాక్సిమం మూడు రోజులు ఇంట్లో బ్రహ్మచర్యం పాటించి వచ్చిన తర్వాతనే విగ్రహానికి ప్రాణం పోయాల మూడు రోజులు ఆయన సత్యం డిపాజిట్ అయి ఉంటేనే ఆ ఇంద్రియ శక్తి తోటి ఆ జీవశక్తి
(34:22) ఆడ ఇన్పుట్ అయితది ఆ మంత్ర శక్తి ఆ ముద్ర శక్తి ఆయన చివరికి చిట్టచివర దర్బల చేత ఎంత యంత్రాన్ని స్పృశింపజేసి కళ్ళు మూసుకొని ఆత్మ ధ్యానం చేయవలె ఏమి ఓ మంత్రమయ దేవత నాలో ఉన్న ప్రాణశక్తితో కనెక్ట్ అయ్యి ఈ యంత్రాన్ని జాగృతం చెయ్యి అని కళ్ళు మూసుకొని అనాలి అనాలన్న మూడు రోజులైనా సత్యమంతుడు ఉండాలి శాస్త్రం 12 రోజులు చెప్తాది ఎవరు ఎవరు ఉండలేరు 12 రోజులు ఎకతాకైతే నిన్ను కొడతారు నన్ను కొడతారు 12 రోజులు లేకపోయినా ఏడు రోజులు ఉండాలి ఉండలేరు మాక్సిమం మూడు రోజులు ఉండాలి బ్రాహ్మణులకే మూడు రోజులు నియమం ఉన్నప్పుడు మనకి ఎన్ని ఉండాలి ఒక యక్షిణి సాధన ఉంది యక్షిణి
(35:03) సాధనలో నాతో బుక్కు ఉంది ఆ బుక్కులో ఏం రాసిండ్రో తెలుసా 108 రోజులు గనుక నిష్ఠతో అస్కలితమైనటువంటి బ్రహ్మచర్యంలో ఉంటే తప్ప ఈ సాధన ఫలిస్తలేదు యక్షిని సాధనకే ఆ నియమం ఉంది యక్షిని దేవతల్లో మూడవ గణం అంటే హెడ్ కానిస్టేబుల్ లాగా హెడ్ కానిస్టేబుల్ ఉంటాడు కదా ఆ పదవి యక్షిణి అంటే దేవతల ఛందస్సులో ఒక యక్షిణికి అంత నియమం ఉన్నప్పుడు భగవత్ సాక్షాత్కారంలో ఎన్ని ఉండాలయ్యా హిరణ్య కశ్యపుడు ఎన్ని రోజులు తపస్సు చేసిండు పెండ్లంతోనే పోయి పులికి వచ్చి మళ్ళా కూర్చున్నాడా ధ్యానంలో కూర్చున్నాడా లేదు దీని మీద ఎంత పెద్ద వివరణ ఉందో ఎవరికీ తెలవదు ఇంతవరకు
(35:46) యోగుల యొక్క మూల పరిభవం అది ఇప్పుడు తపస్సులో కూర్చుంటారు చూసినావా జడలు పోతాయి పుట్టగడ్డ విరుక్కొస్తది బొక్కిగా అయిపోతారు ప్రకృతితో ఎప్పటికప్పుడు ఆత్మ సంయోగం జరుపుతూ ఉంటుంది కలుస్తూ ఉంటది అట్లా సంయోగం జరిగినప్పుడు ఉచ్వాస నిశ్వాసం జరిగినప్పుడే వీర్యం ఉత్పన్నం అవుతది ఒక గ్లాస్ నీళ్లు తాగిన ఒక తమలపాకు తిన్నా ఏమి తినకుండా గాలి పీల్చుకున్న కూడా చర్య జరుగుతుంది మన లోపల రసాయనిక చర్య ఇక్కడ స్రవించబడ్డటువంటి వీర్యపు శక్తిని సహస్రారంలో కలిపిన నాడే వాళ్ళ తపస్సు ఫలిస్తది ఇక్కడ కిందికి అదో గతికి పోగొడితే ఏడ ఫలిస్తది చెప్పు ఎవరు నీకు
(36:20) చెప్పిన గురువు అంటే ఇంటర్వ్యూలో youtube లో చూశాను చెప్తారు ఎందుకు చెప్పరు ఆయన వర్షన్ ఏందంటే నేను ఎజాక్లేట్ చేయట్లేదు కదా దాన్ని బృధా చేయట్లేదు ఉత్పత్తి చేసి నేను దాన్ని వాడుకుంటున్నాను అని అతను చెప్తున్నాడు ఏం వాడతాడు చెప్పు సహస్ర డీప్ బ్రీత్ తీసుకొని ఆ దాన్ని దాని పాత్ ఉంటుందంట ఆ పాత్ లో తీసుకెళ్లి ఇక్కడ పెడతాను అనేసి చెప్తాడు సహస్ర ఉమ్ పెట్టేసిండా అది మనకి ఇట్లా చేసేవాళ్ళు తెలియదు కదా బయట ఉండే పోకడల మాటలు వినకండి ప్లీజ్ బయట విండే మాటలు వినకండి బయట వాస్తవం లేదు ఇప్పుడు నేను కూడా సామాజిక మాధ్యమాల్లో తిరుగుతూ ఉంటా కదా ఎవరైనా
(36:58) ఇంటికి పిలిస్తే పోతా ఏదైనా మీటింగ్ పోతే అక్కడికి ఇక్కడ పోతారు కదా పోయినప్పుడు వాయిపో స్వామి వచ్చే స్వామి వచ్చా అని కాళ్ళు ముట్టుకుంటారు మొక్కుతారు ఇప్పుడు ఈడ కూడా మీరందరూ ఉదయం అడగ చూస్తే అందరూ వచ్చి కాళ్ళ మీద పడతారు కదా మీరు మమ్మల్ని తాకినప్పుడు మాకు ఒక కరెంటు వస్తది ఒక కనెక్షన్ వస్తది ఏంది తెలుసునా తెలీదు కర్మ విపాకం ఆ కర్మ విపాకంలో ఫస్ట్ స్టెప్ ఏంటో తెలుసా సెల్ఫ్ ఎజాక్యులేషన్ నియంత్రణ కోల్పోవడమే ఏడే నియంత్రణ కోల్పోయిన ఎన్ని సార్లు నియంత్రణ కోల్పోయిన దాని వల్ల ఎంత కర్మ చుట్టుకున్నది ఈ నెత్తికి అనేది తెలుస్తది
(37:33) అవును మరి పని లేకుంటదే దీనికి ఎందుకు చుట్టుకోవాలి కర్మ దానికి పని పాట లేదా నీకు ఎందుకు చుట్టుకోవాలి నీకంటే ఫర్ ఎగ్జాంపుల్ నీవు కాబట్టి బేస్ చేసుకొని చెప్పు నేను అడుగుతా చాలా సార్లు దేవిని అమ్మవారిని అడుగుతా ఏమ్మా ఎవరికన్నా వ్యక్తిగత సుఖం ఉంటది కదా ఒకవేళ సుఖపడితే సత్యం పోతది అనే రూల్ మీరు తీసుకొచ్చినప్పుడు సుఖం ఎందుకు ఇచ్చిండ్రు మానవునికి ఆ కోరిక పుట్టకుండా అయ్యే పోతది కదా మీరు జరగనింది ఏమైనా ఉన్నదా దాన్ని లాక్ చేయొచ్చుగా అవును అడగాలనా లేదా కరెక్ట్ ఉయ్యాల్లో కేక పెట్టి ఏడుస్తున్న పిల్ల పిల్లవాడు ఉంటాడు తల్లి బయట పని
(38:11) చేస్తుంటది తల్లి అనే జ్ఞానం వానికి ఉండదు చిన్న పిల్లగాడు ఏడవడం ఒక్కటే తెలుసు ఏడ్చిన ఆ ఏడుపుకు వ్యాకరణం ఏముంది చెప్పు ఆ ఏడుపుకు ఏమైనా వ్యాకరణం ఉందా ఏం లేదు ఏడుస్తాడు అందులో వ్యాకరణం లేదు ఏమీ లేదు భాష లేదు ఏమి లేదు కానీ ఆ ఏడుపుకు తల్లి ఉరికి వస్తుందా లేదా వస్తుంది వస్తుందా అది ఒక్కటి చాలు కదా జీవుడు తరించడానికి పసిపిల్లవాడు కల్మషం లేని పిల్లవాడు ఏడ్చినట్లు ఏడిస్తే చాలు దేవుడు గుళ్ళ నుంచి ఉరికి రావాలి ఆ ఏడుపే లేదా మనతోటి మలోదం పాండిత్యం అంటాం మంత్రాలు అంటాం అనుష్టానం అంటాం బోధ అంటాం ఉపదేశం అంటాం ఇవన్నీ కావాలనుకున్నప్పుడు ఈ సత్యం
(38:51) అవసరం ఇవేవి అవసరం లేదు అనుకున్నప్పుడు ఆ సత్యం అవసరం లేదు సరే అర్థమైందా అయింది అయింది కాలేదా అయింది ఏమయ్యా విద్యారంలో ఉన్న ఈ ఆదిత్య పరాశ్రీ స్వామి పెద్ద మీకేం ఆంక్షలు పెడతలేడు మీరు పాతకాలంలో యోగులను గనక ఋషులను గనక దేవుళ్ళను కూడా తీసుకుంటే వాళ్ళు సుదీర్ఘ తపస్సులో ఉండడానికి కారణం ఏందంటే ఇంట్లో పక్కల పెండ్లం పక్కల ఉంటాం అనుకో ఎప్పుడైనా కంట్రోల్ తప్పుతాం పాయనా అందుకే బెదురుకొని అడవులోకి పోతారు వాళ్ళు అవును హిరణ్య కశ్యపుడు తపస్సుకు పోతే లీలావతి ఏడుస్తది ధర్మంలో ఏముండదు అంటే ఒక పక్షకాలం పతికి దూరంగా పెండ్లం ఉండకూడదంట
(39:30) 15 రోజుల కంటే ఎక్క భర్తకు భార్య భార్యకు భర్త దూరం ఉండకూడదు అంట అది ఏ వంకతో ఉండకూడదు అన్నారు మళ్ళా దానికి కారణాలు వేరు ఉన్నాయి కొన్ని కొన్ని స్వత కోరికలై ఉండవచ్చు ఇంకొకటి ఉండొచ్చు ఇంకొకటి ఉండొచ్చు ఉండొచ్చు స్వామి ధర్మములో ఇది ఉన్నది కదా పక్షకాలం నిన్ను విడిచి నేను ఎలా ఉండగలను నీవేమో ఎన్ని రోజులకు వస్తావో ఏమో తెలవదా నేను నీ వెనక వచ్చి నీ పాద సేవ చేసుకుంటా అంటే అప్పుడు హిరణ్య కశ్యపుడు ఏమంటాడంటే దేవి నేను వెళ్ళేది దేవతల మీదనే విజయం సాధించను ఇంకే వంకతో నన్న నేను భంగ పడవచ్చును దండకార్యంలో అది తగదు నీవు వీనే ఉండు నేను పోయి గెలుచుకొని వస్తా
(40:06) అంటాడు మీరు కూడా ఏం చేయాలి సంవత్సరానికి ఒక ఐదు రోజులో వారం రోజులో అంబాత్రయ్య క్షేత్రంలో వచ్చి తపస్సు చేయలే పొద్దున స్నానం చేయలే ఆడ అమ్మకాడ కూర్చొని ధ్యానం చేయాలి ఒక 10 నిమిషాలు ఐదు నిమిషాలు రావాలి ఈడ టిఫిన్ ఇంత టీ ఏదో ఇస్తారు తాగాలే ముదురుకునేలా రూమ్లో రుసులు గోర రాదు ఉన్నదే ఇస్తాం మా తోటి నీ లైక్ కి ఇస్తాం చూడు మళ్ళా అదే ఉన్న రూమ్లే ఇస్తాం మళ్ళా మధ్యాహ్నం ఇంత భోజనం పెడతారు మళ్ళా ఒక ఐదు నిమిషాలు అమ్మతోనే ధ్యానం చేసుకొని ఇలా కాలు చేతులు కడుక్కొని మళ్ళీ ఇంత తినాలి మళ్ళా ముదురుకులే లేదు స్వామీజీ వీడియోలు ఉంటే వీడియోలు అన్న చూడలే నన్ను అడిగితే
(40:39) బుక్కులు ఉంటాయి మంచి మంచి బుక్కులు చదవనికి వస్తే బుక్కు చదవలే లేదు అమ్మవారి నామాలు రాయండి ఒక బుక్కు పెన్ను తెచ్చుకొని ఒక వెయ్యి నామాలో వంద నామాలో కోటి నామాలో లక్ష నామాలో రాయండి అమ్మవారి మూల మంత్రం రాయండి అదొక తపస్సే చదువు వస్తే మళ్ళా సాయంత్రం స్నానం చేసుకొని మళ్ళా ఐదు నిమిషాలు జపం చేయరి అట్లా ఏడు రోజులు చేయరి అదొక తపస్సే ఇప్పుడు అడవిలోకి పోవాలంటే ఇది స్మార్ట్ టెక్నాలజీ కాలం కదా పానమంతా instagram మీద పోతది పోదా రావాలి సంవత్సరానికి ఒక ఏడు రోజులు ఇక్కడ వచ్చి ఉండాలి ఓ నెల రోజులు ఉండాలి ఒక మండల కాలం ఉండాలి పోయింది
(41:17) ఏముండది కరెక్టేనా అన్నం అయిందా అయిందా అన్నం అయిందంటే నేను లేస్తా అబ్బాయి కొన్ని రోజులు మన youtube ఫాలో కాండి ఇంకా చాలా విషయాలు వస్తాయి ఇది ఒకసారి రెండు సార్లు చెప్తే తెలవదు నాయనా ఒకసారి రెండు సార్లు చెప్పడానికి శాత కాదు నాకైనా కన్ఫ్యూషన్ వస్తది ఏ వంకతో చెప్పుదు ఎట్లా చెప్పుదు అన్న బుద్ధి ఆ పానం తడబడతది అప్పుడప్పుడు అప్పుడప్పుడు కొన్ని కొన్ని టిప్స్ వస్తుంటాయి మంచి మంచి షాట్స్ వస్తుంటాయి పట్టుకోండి మంచి నాలెడ్జ్ మీకు వస్తది సరే 100 మాటలకు ఒక మాట మోటుగా చెప్తా చూడు ఒక్కసారి గనుక ఇంద్రియ నిగ్రహం గనుక
(42:04) కోల్పోతే జీవుడు చాలా రిజర్వేషన్ లాస్ అవుతాడు నేచర్ నుంచి గాని గాడ్ నుంచి గాని అది ఎన్నటికీ తగదు తప్పు ధర్మంగా మీ కోరిక తీర్చుకోండి ఏంటో తెలుసునా పెండ్లి అయ్యలేదు కానీ కామ నియంత్రణ అవ్వట్లా కట్టలు తెంచుకొని వస్తుంది సప్త సాగరాలు ఉప్పొంగినట్లు వస్తుంది ఆగట్లేదు ఇక నిలబడట్లేదు అనుకుంటే దానికి ఒక పద్ధతి ఉంది ధర్మం ఎప్పుడు గొంతు కోసినట్లు నియమాలు పెట్టలేదు తప్ప మన హిందూయిజం నేను ఎందుకు గొప్పదంట ప్రతి విషయంలో ఎందుకు మన సనాతన ధర్మం గొప్పదంట అంటే ప్రమాణానికి ఆల్టర్నేట్ ఒకటి నియమం పెట్టి ఉంటారు మనోళ్ళు అది గురువులతోనే తెలుసుకుంటే
(42:43) అయిపోయాయి మొన్న ఒక అబ్బాయి నాతోనే మంత్రం తీసుకున్నాడు నవాక్షర మంత్రం దేవి మంత్రం ఏమంటాడు స్వామి నాకు కోరికలు ఎక్కువ వస్తాయి మళ్ళీ ఎట్లా చేస్తావ్ అన్నాడు చేయకూడదు తప్ప మంచిది కాదు తప్పదు స్వామి నీవు ఏదైనా ఒక మార్గం చెప్పు నాకు కంట్రోల్ అయితలేదు మళ్ళీ ఇక్కడ విద్య కావాలంటాడు సుఖం కావాలి అంటాడు కానీ ఋషి ఛందస్సులో ఏముందంటే విద్య కావాలంటే సుఖం విడుచుకోవాలి సుఖం కావాలంటే విద్య విడుచుకోవాలి తప్పదు మేము పాటించినం కదా కానీ కావాలంటాడు నేను దాన్ని కొంచెం సవరణ చేస్తూ కొంత చిన్న టిప్పు చెప్పిన పాటించుకుంటున్నాడు అట్లా మీకు కూడా
(43:17) కావాలంటే చెప్తా హస్త ప్రయోగం కూడా చేసుకొని సుఖపడవచ్చు మళ్ళా విద్యను కూడా సాధించుకోవచ్చు అది గురువుతోనే దొరుకుతది వీడియోలలో చెప్పం ఆ అందరూ ఫాలో అవుతారు ఇక ఈ మధ్యలో కాఫీ కొడుతురు అందరూ స్వామి ఫోన్ లో చెప్తున్నాడు కదా ఈయనే పాటించుకున్న మాట అర్థమైనా మీరు చిన్న ఇద్దరు పెళ్లి కానోళ్లే కదా కాలేదు నీ పెళ్లి అయిందా కాలేదు సార్ స్వామి నీ పెళ్లి అయిందా ఉదయం దర్శనంకి వచ్చినప్పుడు అడగండి చెప్తా సరేనా ఎక్కువ మంది హిందూయిజం కి ఎందుకు దూరం అవుతున్నారు అంటే ఏడికాడ ఇట్లా స్టెప్స్ పెట్టినాం కాబట్టే పెయి బరుగైపోయింది ఓపికలు
(44:01) లేవు పోతున్నారు ఇక్కడ గంగలు కొట్టుకోపోతున్నారు అందరూ అయిపోయిందా
No comments:
Post a Comment