How Lust Destroys Your Mind – Krishna’s Teachings | Ask Geetha EP 5 (Telugu)
Author Name:Jagadeesh Varma Dandu
Youtube Channel Url:https://www.youtube.com/@jagguuu.studio
Youtube Video URL:https://www.youtube.com/watch?v=sTrWrkJZYBY
Transcript:
(00:02) మనం చాలా విషయాలు ఓపెన్ గా మాట్లాడతాం. కానీ కొన్ని మనలో మనమే క్వశ్చన్స్ రైస్ చేసుకుంటూ ఉంటాం బయటకి చెప్పడానికి చాలా ఇబ్బంది పడుతుంటాం. ఎస్పెషల్లీ ఒక్క టాపిక్ గురించి అయితే మాత్రం అస్సలు మాట్లాడడానికి ఆలోచిస్తాం. ఏ డిజైర్ దట్ టేక్స్ ఓవర్ యువర్ మైండ్ క్రేవింగ్ దట్ బ్లైండ్స్ యువర్ లజిక్ ఫీలింగ్ దట్ డిస్ట్రాయస్ యువర్ జడ్జ్మెంట్.
(00:22) కృష్ణుడు చెప్తున్న దాని ప్రకారం ఇట్ ఇస్ ద మోస్ట్ డిస్ట్రక్టివ్ అండ్ డేంజరస్ ఎనిమీ ఇన్సైడ్ యు. అండ్ టుడే మనం దాని గురించి మాట్లాడబోతున్నాం. ద లస్ట్ వై లస్ట్ మన క్లారిటీని డిస్ట్రాయ్ చేస్తుంది. వై మన స్ట్రాంగ్ మైండ్స్ ని కూడా ఓవర్ పవర్ చేస్తుంది. అండ్ హౌ కృష్ణుడు మనకి ఇది ఎలా కంట్రోల్ చేసుకోవాలో నేర్పించాడు. హలో ఆల్ వెల్కమ్ బ్యాక్ టు అనదర్ ఎపిసోడ్ ఆఫ్ ఆస్ గీత దిస్ ఇస్ మీ జగదీష్ వర్మ.
(00:54) ఇంకా ఛానల్ ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోక ఉంటే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని క్లిక్ చేయండి సో దట్ నేను వీడియో అప్లోడ్ చేయంగానే నోటిఫికేషన్స్ లో మీ డివైస్ లోకి డైరెక్ట్ గా వచ్చేస్తుంది. లెట్స్ గెట్ ఇంటు ద వీడియో సో లస్ట్ కామ దీని గురించి మాట్లాడాలి అంటే ఈరోజు ఇది ప్రైవేట్ అయితే కాదు.
(01:13) ఇట్స్ ఎవ్రీవేర్ సోషల్ మీడియా ఫీడ్స్, షార్ట్ ఫామ్ కంటెంట్, మూవీస్, సాంగ్స్ అండ్ రీల్స్, డేటింగ్ కల్చర్, ఇన్స్టంట్ క్రేవింగ్స్ అండ్ అటెన్షన్ అడిక్షన్ మనం చేసే ప్రతి పనిలో డిజైర్ స్టిములేషన్ అనేది ఉంటుంది. లస్ట్ అనేది ఫిజికల్ అట్రాక్షన్ మాత్రమే కాదు మన మైండ్ కంట్రోల్ ని లూస్ అయ్యే ఒక మూమెంట్. ఇట్స్ లైక్ ఫిజికల్ డిజైర్ అటెన్షన్ క్రేవింగ్ ఎమోషనల్ డిపెండెన్సీ నీడ్ ఫర్ వాలిడేషన్ పవర్ పొజషన్ అండ్ దీనికి కృష్ణుడు ఇచ్చిన వార్నింగ్ లస్ట్ ఇస్ ద బిగినింగ్ ఆఫ్ ఎనీ డిస్ట్రక్షన్ సో దీని గురించి అర్జునుడు కృష్ణుడిని ఏమని అడిగారంటే అతఃకేన ప్రయుక్తోయం పాపం చరితి పురుషః అంటే
(01:49) దీనికి అర్థం ఇది తప్పు అని మనకు తెలిసినప్పటికీ కూడా మనం ఎందుకు అది చేస్తాం లేక చేయడానికి ప్రయత్నిస్తామ [సంగీతం] అని ఇక్కడ అర్జునుడు మన మైండ్ ని షట్ డౌన్ చేసే వాటి గురించి అడుగుతున్నారు. విచ్ ఈస్ వీక్నెస్, టెంప్టేషన్, గ్రీడ్, లస్ట్ ఎవ్రీథింగ్ దానికి కృష్ణుడు స్ట్రైట్ గా ఇచ్చిన ఆన్సర్ ఏంటంటే కామయేష క్రోధయేష రజోగుణ సముద్భవః సో దీనికి అర్థం ఏంటంటే దిస్ ఇస్ కామ అంటే లస్ట్ దేని నుంచి పుట్టుకొస్తుంది అంటే డిజైర్ కోరిక నుంచి పుట్టుకొస్తుంది.
(02:18) ఒకవేళ అది జరగకపోతే మనలోనుంచి ఖురాద అంటే యాంగర్ బయటిక వస్తుంది అండ్ దట్ బికమ్స్ యువర్ మోస్ట్ టెరిఫయింగ్ ఎనిమీ సో ఆయన చెప్పింది ఏంటి అంటే లస్ట్ ఉండే చోట క్లారిటీ ఉండదు కామ్నెస్ ఉండదు అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ జ్ఞానం ఉండదు. ఇక్కడ ఇదంతా ఒక చైన్ సిస్టం లో వర్క్ అవుతుంది. లస్ట్ అనేది క్రేవింగ్ గా మారుతుంది.
(02:37) క్రేవింగ్ అయితే ఎడిక్షన్ ఎడిక్షన్ యాంగర్ ని బయటకి తీసుకొస్తుంది. అండ్ ఫైనల్లీ మిమ్మల్ని నాశనం చేసి పడేస్తుంది. మన మైండ్ ని లస్ట్ కంట్రోల్ చేయడానికి గల రీజన్ వెరీ సింపుల్ ఫస్ట్ థింగ్ మనలో ఉన్న బుద్ధి అంటే మన లాజిక్స్ ని బ్లాక్ చేసేస్తుంది. ఇట్ క్రియేట్స్ ఆన్ ఇమాజినేషన్ అంటే రియాలిటీలో బతకడం మానేసి ఒక ఊహా ప్రపంచంలో బతికేస్తాం. అండ్ దీని వల్ల మనం తీసుకునే డెసిషన్స్ మన లైఫ్ ని చాలా హామ్ చేస్తుంది.
(03:03) రాంగ్ మెసేజెస్, రాంగ్ కాల్స్, రాంగ్ వర్డ్స్ అండ్ ఇట్ డిస్ట్రాయ్స్ యువర్ సెల్ఫ్ రెస్పెక్ట్ ఈ లస్ట్ అనేది ఈరోజు ఉంటుంది రేపు మనం కంట్రోల్ కూడా చేసుకుంటాం. బట్ బిఫోర్ కంట్రోల్ చేసుకునే లోపే మనం చేసినవన్నీ మన లైఫ్ లాంగ్ మనల్ని వెంటాడుతూనే ఉంటాయి. లైక్ యాంగర్ లో డెసిషన్స్ తీసుకోవడం ఒక రాంగ్ పర్సన్ ని నమ్మడం అండ్ మీకు కావాల్సిన వాళ్ళని అనరాని మాటలు అనడు.
(03:24) ఇట్ ఇస్ బేసికలీ ఏ లూప్ అండ్ ఏ ప్రిజన్ అండ్ కృష్ణుడు దీన్ని ఒక అగ్నితో పోలుస్తూ ఉంటారు. ద మోర్ యు ఫీడ్ ఇట్ ద మోర్ ఇట్ బర్న్స్ దృష్పురేనాన లేనచ డిజైర్ ఇస్ లైక్ఫైర్ అండ్ ఇట్ కెన్ నెవర్ బి సాటిస్ఫైడ్ ఒక కోరిక పుట్టింది అది మనం తీర్చుకున్నాం అక్కడితో ఆగదు కొత్త కోరుకు స్టార్ట్ అవుతుంది. ఒక అటెన్షన్ మనం తెచ్చుకున్నాం కానీ అక్కడ ఆగదు ఇంకొకటి కోరుకుంటూ ఉంటాం మనం అట్రాక్ట్ అవుతున్నది సాధించాం కానీ అక్కడితో ఆగదు ఇంకా కావాలనిపిస్తుంది.
(03:53) ఇట్ హాస్ నో ఎండ్ మనం దాన్ని కంట్రోల్ చేసుకునేంతవరకు కృష్ణుడు దీని గురించి కేవలం వార్నింగ్ ఇచ్చి వదిలేయలేదు దీన్ని ఎలా కంట్రోల్ చేసుకోవాలో సొల్యూషన్స్ కూడా ఇచ్చారు. స ఫస్ట్ థింగ్ మన సెన్సెస్ పైన మనకు కంట్రోల్ ఉండాలి. ఇఫ్ ఒక దాని గురించి మనం అట్రాక్ట్ అవుతున్నాము దాని గురించి పదే పదే ఆలోచిస్తున్నాము అంటే ట్రై టు అవాయిడ్ దట్ ఎన్విరాన్మెంట్ అండ్ అభ్యస ప్రాక్టీస్ చేయాలి.
(04:14) స్క్రీన్ టైం తగ్గించడం లేట్ నైట్ బ్రౌజంగ్ తగ్గించడం ట్రిగరింగ్ ఎన్విరాన్మెంట్స్ నుంచి దూరంగా ఉండడం అండ్ చూస్ యువర్ రైట్ కంపెనీ అండ్ రైట్ కాంటెంట్ స ఎప్పుడైనా సరే మైండ్ ఎంటీగా ఉంది అంటే మన డిజైర్ ఎంటర్ అవుతుంది. సో ఎప్పుడు మన మైండ్ ని బిజీగా ఉంచగలిగితే వ కెన్ ఈజీలీ టేక్ ఓవర్ ఇట్ ఫిల్ యువర్ మైండ్ విత్ యువర్ గోల్స్ స్ట్రెంత్ ధర్మ సెల్ఫ్ రెస్పెక్ట్ అండ్ గ్రోత్ అండ్ ఇంకా మోస్ట్ ఇంపార్టెంట్ గా మనలో మనం బిల్డ్ చేసుకోవాల్సింది ఆత్మబలం.
(04:41) దిస్ ఇస్ ద మోస్ట్ అడ్వాన్స్డ్ షీల్డ్ టు ప్రొటెక్ట్ ఫ్రమ లస్ట్ సి లస్ట్ అనేది మన రిలేషన్షిప్స్ ని మాత్రమే కాదు ఫస్ట్ ఇది డిస్ట్రాయ్ చేసేది మనల్నే వీక్ చేసేస్తుంది డిపెండెంట్ చేస్తుంది అండ్ మనం చేసిన పనులకు మనం గిల్ట్ ఫీల్ అయ్యేలా చేస్తుంది. మనం చేయాల్సిన పనుల నుంచి డిస్ట్రాక్ట్ అవుతాం అండ్ ఫైనల్ గా మనల్ని మనమే కోల్పోతాం.
(05:02) బట్ దేర్ ఇస్ ఆల్వేస్ ఏ హోప్ ఫస్ట్ స్ట్రాంగ్లీ రికగ్నైజ్ యువర్ ఎనిమీ నీ శత్రువు ఎవరో కనిపెట్టు అండ్ దాని నుంచి నువ్వు ఓవర్కమ్ అవ్వడానికి ప్రయత్నించు. ఏవం బుద్ధే పరం బుద్ధ సమస్తభ్యాత్మనాత్మన సింప్లీ కంట్రోల్ యువర్ మైండ్ టు అండర్స్టాండ్ యువర్ మైండ్ లస్ తో ఫైట్ చేయడం మానేసి అండర్స్టాండ్ ఇట్ స్లోలీ ట్రాన్జెంట్ ఇట్ అండ్ రైస్ అబౌట్ ఇట్.
(05:23) ఇఫ్ ఈ వీడియో మీకు హెల్ప్ ఫుల్ గా అనిపించిఉంటే హిట్ ఏ లైక్ బటన్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అండ్ నెక్స్ట్ దేని గురించి వీడియో ఎక్స్పెక్ట్ చేస్తున్నారో కింద కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి అండ్ షేర్ ఇట్ విత్ యువర్ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ థాంక్యూ ఫర్ వాచింగ్
No comments:
Post a Comment