మీకో దండం సామీ✍️POSTCARD (7) from KANTHRISA
Author Name:Kanth’Risa
Youtube Channel Url:https://www.youtube.com/@KanthRisa
Youtube Video URL:https://www.youtube.com/watch?v=-0zCn63C-XI
Transcript:
(00:01) ఇఫ్ యు లవ్ ఏ ఫ్లవర్ డోంట్ ప్లక్ ఇట్ లెట్ ఇట్ బీ అంటాడు ఓషో ఒక పువ్వుని నువ్వు నిజంగా ప్రేమిస్తే దాన్ని కోయకు దాన్ని చూడు దాన్ని దానిగా ఉండని ఈ భూమ్మీద రెండు పదాలు విపరీతంగా [సంగీతం] మిస్యూస్ చేయబడుతున్నాయి. అందులో ఒకటి ప్రేమ రెండవది ధ్యానం. ప్రేమ అనే ఒక పవిత్రమైన పదం చాలా దువినియోగం చేయబడుతుంది. మనిషి ఒక దొంగనా కొడుకు ప్రేమ అనే పేరుతో ఎన్ని దుర్మార్గాలు చేస్తున్నాడు.
(00:46) ప్రేమ అనే పేరుతో విసిగిస్తున్నాడు. [సంగీతం] ప్రేమ అనే పేరుతో వెంటబెడుతున్నాడు. ప్రేమ అనే పేరుతో నియంత్రణ చేస్తున్నాడు. ప్రేమ అనే పేరుతో అనుమానం పెంచుకుంటున్నాడు. ప్రేమ అనే పేరుతో స్వార్థంతో ప్రవర్తిస్తున్నాడు. ప్రేమ అనేది స్వార్థానికి ఒక కొత్త నిర్వచనం అయిపోయింది. లవ్ ఇస్ నాట్ అటాచ్మెంట్వర్ దర్ ఇస్ అటాచ్మెంట్ దర్ కెనాట్ బి లవ్ ప్రబబ్లీదర్ ప్రివల్స్ ఫియర్ ప్రేమ ఉన్నచోట అటాచ్మెంట్ ఉండకూడదు అటాచ్మెంట్ అన్నది ఒక రకమైన వ్యాధి
(01:33) సరే అందరూ దాన్ని చేస్తున్నారు కాబట్టి ఏదో సమాజంలో రెలవెన్స్ ఉన్నట్టు కనిపిస్తుంది. ఒక ఆనందంగా ఉన్న మనిషి మరొక ఆనందంగా ఉన్న మనిషిని కలిసినప్పుడు వాళ్ళ ఆనందం డబల్ అవ్వాలి జిగుణీకృతం కావాలి. కానీ ఆనందం మెల్లగా అడుగంటిపోతుంది. దానికి కారణం ఏమిటి? మనిషి ఆలోచించట్లే ఈ ప్రపంచంలో అందరినీ వదిలేసి ఒక్కరి మీద ఎక్కువ ఫోకస్ చేస్తున్నాడు.
(02:02) ప్రేమలో అంగీకార స్వభావం ఉండాలి. ఎవరు ఎవరిని అంగీకరించుకోవట్లే నేను అనుకున్నట్టు నువ్వు ఉండాలి అంతే లేకపోతే అది ప్రేమ కాదు నేను చెప్పినట్టు నువ్వు వినాలి అంతే నాకు నచ్చినట్టే నువ్వు ఉండాలి. ఇట్లాంటి పిచ్చి మాటలన్నీ మాట్లాడుతున్నాడు. నిజంగా ప్రేమ ఎప్పుడు ఉంటుంది నువ్వు ఏమి ఆశించినప్పుడు నువ్వు నాకు ఏమ ఇస్తావ్ అనే ప్రశ్న ఆగిపోయినప్పుడు అరే డాడీ ప్రేమ అంటే స్వాధీనం చేసుకోవడం కాదు స్వీకరించడం నిన్ను నువ్వు ఎలా చూస్తున్నావో అట్లా మరొకదాన్ని చూడు నీ సమక్షంలో ఉన్న వ్యక్తిని
(02:50) తానంతకు తానుగా జీవించ అవకాశాన్ని [సంగీతం] నువ్వు ఇవ్వడం ప్రేమ అన్నది ఒక సంబంధం కాదు అది నీ స్థితి యాక్చువల్లీ ప్రేమ అంటే పట్టుకోవడం కాదు వదిలిపెట్టగలగడం ఒక వ్యక్తికి నువ్వు ఇచ్చే గ్రేటెస్ట్ గిఫ్ట్ ఏదైనా ఉందంటే వాళ్ళని వాళ్ళలా ఉండనివ్వడం నేను చిన్నప్పటి నేను చూశాను తల్లిదండ్రులు ప్రేమ పేరుతో పిల్లలు ఇబ్బంది పెడతారు.
(03:20) నాకు వద్దురా మొర్రో అన్న వింటబడి వెంటబడి భోజనం పెడతారు. వాళ్ళకు ఇష్టం లేని పెళ్లిలు చేస్తారు. వీళ్ళకు నచ్చిన బట్టలు వాళ్ళతో వేయించుకుంటారు వీళ్ళకు నచ్చినట్టు వాళ్ళకు మేకప్ వేస్తారు వీళ్ళకి నచ్చినట్టు వాళ్ళకు దువ్వుతారు. ఆ పిల్లలు ఎంత ఇబ్బంది పడతారు. వాళ్ళు తిరుగుబాటు చేయలేరు. విపరీతంగా విసిగిస్తారు. ఆంక్షలు పెడతారు నో అలా చేయొద్దు ఇలా చేయొద్దు అని ఆ పిల్లలు పెరిగి పెద్దయి అదే ప్రేమ అనుకొని వాళ్ళ జీవితంలో ఎవరైనా జీవిత భాగస్వామి వస్తే వాళ్ళ పట్ల అదే వైకరి ప్రదర్శిస్తారు.
(03:57) మా ఇంటి వ్యవహారం ఎలా ఉందో అలా నడుచుకోవాలి. మా సాంప్రదాయమే గ్రేట్ మాకు నచ్చినట్టు నువ్వు వంట చేయాలి. మా వాళ్ళని నువ్వు బాగా చూసుకోవాలి. అన్ని ఆంక్షలు [సంగీతం] అవన్నీ పాటిస్తే ప్రేమ అమ్మాయి బయటికి వెళితే ఫోన్లు చేసి చంపేస్తారు. ఒక రకమైన ఎక్సెసివ్ పొజెసివ్నెస్ ని కలిగి ఉంటారు. అసలు ఆలోచించే శక్తి కోల్పోయాడు మనిషి ఉన్న జీవితకాలం ఒక్క వ్యక్తి మీద మనం యుద్ధం చేయడం ప్రేమ అని అనుకుంటున్నాం.
(04:39) అది కాదేమో నిజంగా నువ్వు ఒక మనిషిని ప్రేమిస్తే అతన్ని నియంత్రించకు నీ కోరికల కోసం ఒక వ్యక్తిని బలి చేయకు ఖలీల్ గిబ్రాన్ అంటాడు నువ్వు నిజంగా ఒక వ్యక్తిని ప్రేమిస్తే ఆ వ్యక్తికి నీకు మధ్యన స్పేస్ ఉండే విధంగా చూసుకో స్పేస్ తగ్గుతున్న కొద్ది ప్రేమ మాయమైపోతుంది. ప్రేమ మెల్లగా అసూయగా మారే ప్రమాదం కూడా ఉంది. ప్రేమ అంటే పూర్తి స్వేచ్ఛ ప్రేమ అన్నది భావోద్వేగం కాదు ఒక అవగాహన ప్రేమ అంటే నీవు నేను కాదు మనం మనఇద్దరం కలిసి ఒక్కటే ఈ మధ్య సినిమాలు కూడా అలాగే
(05:27) తయారయ్యాయి. ప్రేమ అంటే నథింగ్ బట్ వెంటపడడం పాటలు పాడుతూ డైలాగ్స్ వేస్తూ సెటైర్స్ వేస్తూ వెంటపడడం ఒక అమ్మాయిని ఇబ్బంది పెట్టడం చివరికి ఆ అమ్మాయి పని చేస్తున్న ఆఫీస్ లో ఉన్న ఎక్కడుంది ఈ అబ్బాయి గురించి ఆలోచించేలా చేయడు చివరికి ఆ అమ్మాయికి గతి లేక ఐ లవ్ యు అని చెప్పడం ఆ టైంలో హీరో అనుకుంటాడు నేను ప్రేమలో విజయం సాధించానుని ఎంత స్టూపిడిటిరా బాబు ఈ సమాజంలో ఒకరినొకలా ఉండని అన్న స్పృహ లేదు సో అందరూ ఒకలా చేస్తున్నారు కాబట్టి సమాజంలో ఒక రకమైన మూర్చా స్థితి అనేది వస్తుంది కచ్చితంగా ప్రేమ అన్నది నీ స్వభావం కావాలి. ఏదైనా ఒక
(06:10) పువ్వు విరబూస్తే దాని సువాసన ఎలాగైతే ఉంటుందో అట్లా అంగీకారం అంగీకార స్వభావం నీలో ఒక సువాసనగా ఉండాలి. నువ్వు నిజంగా ప్రేమై నిలబడ్డప్పుడు నీ సమక్షంలోకి వచ్చిన ప్రతి ఒక్కరు ప్రేమను అనుభూతి చెందాలి. లస్ట్ అండ్ లవ్ ఇస్ నాట్ వన్ లస్ట్ దేని పట్లైనా ఉండొచ్చు ఒకడికి తినడంలో ఒకడికి చదవడంలో ఒకడికి సక్సెస్ పట్ల ఒకడికి శృంగారం పట్ల ఎక్సెసివ్ వ్యామోహం ఉండొచ్చు అది లస్ట్ ప్రేమ అనేది ఎక్కువ ఉండదు తక్కువ ఉండదు అది ఉంటుంది అంతే చాలామంది పని మనిషిని పెట్టుకునే బదులు ఒక ఇంటికి పెళ్ళాలు తెచ్చుకుంటారు వంట చేసి
(06:54) పెడుతుంది కదా కొందరు డబ్బు సంపాదించే అవసరం లేదు మా ఆయన ఉన్నాడు కదా అనుకుంటారు. డిపెండెన్సీ ఇస్ నాట్ లవ్ ఒకరి నుంచి ఒకరు ఫ్రీ అవ్వాలి. ఈ అనంతమైన ఆకాశం కింద నువ్వు స్వేచ్ఛగా ఆలోచించగలగాలి. నీ జీవితాన్ని నువ్వు దర్శించుకోగలగాలి. నీ జీవన ముక్తిని నువ్వు పొందగలగాలి. ఎక్కడైతే డిపెండెన్సీ ఉంటుందో అక్కడ ధ్యానం లేదు.
(07:21) ఎక్కడైతే డిపెండెన్సీ ఉంటుందో అక్కడ స్వేచ్ఛ లేదు ఎక్కడైతే డిపెండెన్సీ ఉంటుందో అక్కడ విముక్తి లేదు. ఒక కంప్లీట్నెస్ ని ఒక మనిషి అనుభవించగలిగాలి. ఎవ్వరి ఆలోచన ఒకరిని బాధించని స్థితి ప్రేమ. ప్రేమ అన్నది మనిషి మాత్రమే ఎక్స్పీరియన్స్ చేయగలిగే ఒక కంప్లీట్ నేచర్ అందుకే [సంగీతం] నువ్వు ప్రేమించాల్సిన అవసరం లేదు జస్ట్ ప్రేమై ఉండు చాలు అది నీ స్వభావం అయితే చాలు నువ్వు అంతకంటే పెద్దగా పీకాల్సింది ఏమీ లేదు ఇక్కడ సో ఒకసారి ఆలోచించుకోండి మీ ఇంట్లో ఉన్న వాళ్ళని ప్రేమ పేరుతో ఇబ్బంది పెడుతున్నారా బయటికి వెళ్తే ప్రేమ పేరుతో అనుమానిస్తున్నారా నాకు వద్దు ముద్దు
(08:05) ముర్రో అన్న వెంటబడి భోజనం పెడుతున్నారా ప్రేమ పేరుతో ప్రేమ పేరుతో మీకు నచ్చినట్టు ఒకరు ఉండాలని ఫోర్స్ [సంగీతం] చేస్తున్నారా ప్రేమ పేరుతో కోప్పడుతున్నారా ప్రేమ పేరుతో ఒకరు స్వాధీనం చేసుకున్నారా ఒకసారి చూడండి నీ చుట్టూ ఉన్న వాళ్ళని వాళ్ళలా ఆలోచించనివ్వండి. నీలా ఉండాలి అని అనుకుంటున్నావా ఇంకొకరు ఆ క్షణమే అక్కడ ప్రేమ అనేది చచ్చిపోతుంది.
(08:36) ప్రేమ అంటే ఒకరిని నీ దగ్గరే పెట్టుకోవడం కాదు నీ దగ్గరే ఆగిపోవాలని కోరుకోవడం కాదు ఒక వ్యక్తి ఎక్కడున్నా అతను పూర్తి స్వేచ్ఛలో ఆనందంలో ఉండాలని జస్ట్ ఒక భావన చేయడు. లియో టాల్స్టాయ అంటాడు ట్రూ లవ్ బిగిన్స్ వేర్ నథింగ్ ఇస్ ఎక్స్పెక్టెడ్ ఇన్ రిటర్న్ ప్రతిఫలం ఆశించని చోటే నిజమైన ప్రేమ మొదలవుతుంది.
(09:02) ఇది ఎవరికీ వాళ్ళు ఆలోచించుకోవాల్సింది. నేను చెప్పిన విషయాన్ని [సంగీతం] పూర్తిగా ఆచరిస్తూ చెప్తున్నాను. నేను ఎవరి నుంచి ఏమి ఆశించను నాకు సాధ్యమైనది చేస్తా ఎదుటి వ్యక్తి ఎలా ఉన్నా నాకు ఓకే ఆ ఎదుటి వ్యక్తి మారాలని నన్ను ఏదైనా సలహా అడిగి తీస్తాను అంతేగానీ ఇదే జీవితం ఇలాగే జీవించాలి అని ఎక్కడ రాసిలేదు.
(09:29) ఇలాగైనా జీవించు [సంగీతం] కానీ నీలో సమగ్రత ఉండాలి నీలో నిశ్చలత ఉండాలి. నీలో ఒక హాయి అనుభూతి చెందాలి. నువ్వు సుఖంగా ఉండాలి. నువ్వు చుట్టుపక్కల వాళ్ళని అంగీకరించగలగాలి. నువ్వు నీ పని డిస్ట్రాక్షన్ లేకుండా చేసుకోగలగాలి. ఈ సక్సెస్ ఫెయిల్యూర్ అలాంటి చిట్రంలో పడకుండా పూర్తి పనిలో లీనం అవ్వాలి. ఇదంతా ప్రేమ యొక్క స్వభావం ప్రేమ యొక్క స్థితి ప్రేమించడం అన్నది భాష వరకే నువ్వు ప్రేమయ ఉండు అన్నది ఒక రియాలిటీ అర్థమైన వాడికి అర్థంఅవుతుంది అర్థం కానివాడు ఇందులో లాజిక్లు మాట్లాడుతాడు.
(10:03) ఆ స్వేచ్ఛ కూడా ఇవ్వాలి. సో ఆలోచించండి దీని గురించి మళ్ళీ మాట్లాడుకుందాం. మీ చుట్టూ ఉన్న వాళ్ళని మీ నుంచి విముక్తి చేయండి. అప్పుడు మీలో ప్రేమ మొదలవుతుంది. [సంగీతం] ప్రేమ ఒక నిరంతర ధార ఒక కనిపించని గంగా నది అది అందరిలోనూ ఉంది. ఒక అద్భుతమైన అనిర్వచనీయమైన సువాసనది ఒక మధుర గంధం దాన్ని మీరు ఆస్వాదించండి మీ దగ్గరికి వచ్చిన వాళ్ళు అనుభూతి చెందే అవకాశం ఇవ్వండి.
(10:37) మీ గంధాన్ని ఒకరికి రుద్దకండి. ఇక్కడి నుంచి మీ అందరిలో ఉన్న ప్రేమకి నిజమైన ప్రేమకి ఆశించని తత్వానికి ఎదుటి వ్యక్తిని వాళ్ళు ఎలా ఉంటారో ఎలా ఉండాలనుకుంటున్నారో అట్లా ఉండగలగనిచ్చే ఒక అవకాశం ఇచ్చే ఒక భావనకి నేను శిరస్సు వంచి నమస్కారం చేస్తున్నాను. రీసా రసో వైసః నిన్న పుస్తకం లాంచ్ కి వచ్చిన మిత్రులందరికీ ఇక్కడి నుంచి నమస్కారం ఎవరైతే రాకుండా దాన్ని వీడియోలో చూశారో వాళ్ళందరికీ నమస్కారం.
(11:09) ఉన్నచోటే హాయిగా ఉండండి. ఇక్కడ పీక్ కట్టలు కట్టేది ఏమీ లేదు. ఎక్స్పీరియన్స్ లైఫ్ అన్కండిషనల్ ఇది సరసవైస్
No comments:
Post a Comment