నువ్వు నువ్వుగా బ్రతుకుతున్నావా? | The Lie We All Believe | Prakruthi Uma Mahesh | DVM Global
Author Name:DVM GLOBAL
Youtube Channel Url:https://www.youtube.com/@dvmglobalpmc
Youtube Video URL:https://www.youtube.com/watch?v=4zGFidfg0Y4
Transcript:
(00:04) మరి పత్రీజీ ధ్యాన మహాయాగం కైలాసపురి కడతాల్కి విచ్చేసిన ఆత్మ బంధువులందరికీ మరొక్కసారి స్వాగతం సుస్వాగతం మరి ఇంత గొప్ప యాగంలో మనం ఇక్కడ యూత్ కోసం ట్రూత్ ఫర్ యూత్ అనే ప్రోగ్రాం ని నిర్వహించుకుంటున్నాము సో మరి ఈరోజు మనం డే ఫైవ్ లో ఉన్నాము సో మరి ఇక్కడ ఇక్కడికి ఈరోజు మనకు ఈ ట్రూత్ ఫర్ యూత్ ప్రోగ్రాంలో చక్కటి జ్ఞానాన్ని అందించడానికి ఈరోజు మన ముందు ఉన్నవారు పిడబల్యూఎఫ్ గ్లోబల్ ఫౌండర్ సైలెంట్ వ్యాలీ ఫౌండర్ అయినటువంటి ప్రకృతి ఉమా మహేష్ గారు వీరు భిన్నంగా ఆలోచించు
(00:50) నేనింతే పుస్తకాల రచయిత అంతేకాకుండా మన పత్రీజీ ఆశయమైనటువంటి ధ్యాన జగత్ శాఖహార జగత్ పిరమిడ్ జగత్ కోసం వీరు ఎంతగానో సేవలు అందిస్తూ ఎంతో కృషి చేస్తున్నారు. మరి ఈ గ్రేట్ మాస్టర్ ని మన చప్పట్లతో వేదిక మీదికి సాదరంగా ఆహ్వానించుకుందాము సర్ ప్లీజ్ వెల్కమ్ ఇక్కడ యూత్ ప్రోగ్రాం కానీ యూత్ ఎవరు కనపడట్లేదు నాకు ఉన్నారా యూత్ అంటే యూత్ అనుకుంటున్న వాళ్ళు కాదు నేను కూడా యూత్ే అనుకుంటున్నా ఇప్పటికీ దాదాపు 49 ఏళ్ళ వచ్చాయి నేను కూడా యూత్ే అనుకుంటున్నా మన పిరమిడ్ సొసైటీలో ప్రతి ఒక్కరు యూత్ తే అందులో సందేహం ఏమి లేదు సో
(01:37) ఇప్పుడు నేను అడుగుతున్న ఏత ఏందంటే 30 లేదా 35 ఏళ్ళు మాక్సిమం లోపల ఉన్నవాళ్ళు ఎవరో చేతులుఎత్తండి అబో ఉన్నారు వెరీ గుడ్ అయితే పెద్దవాళ్ళంతా కొద్దిగా వెనక్కిెళ్లి పిల్లల్ని ముందరికి పంపించాను ప్లీజ్ ఫస్ట్ రెండు మూడు రోజు మూడు రోజు నాకు పిల్లలు కావాలి సో టాపిక్ వచ్చేసి డేర్ టు బి యువర్ సెల్ఫ్ నా గురించి విన్నారా ఆ చూశారు విన్నారు మొదటానికి మొత్తానికి వీడియోలు ఓకే సో టాపిక్ డేర్ టు బి యువర్ సెల్ఫ్ అంటే నేను తెలుగులో ఇంగ్లీష్ తెలుగులో ఒక బుక్ రాసా దాని మీద నేను ఇంతే మనము మనగా ఉండడానికి అంటే నేను నేనుగా
(02:23) ఉండడానికి ఈ 30 ఏళ్లలో ఎలా ఆలోచించాను ఏం చేశాను మనం మనగా ఎందుకు ఉండాలి ఫస్ట్ అఫ్ ఆల్ ఏమ అవసరం అండి మీరు మీరుగా ఉండడానికి ఆ ఎస్ రియల్ అంటే లైఫ్ నిజంగా మనం అనుకున్నట్టుగా మనం ఉంటే అక్కడ లైఫ్ ఒకటి ఉంటది రియల్ లెసన్స్ ఒకటి ఉంటది లేకపోతే ఏదో అమ్మ చెప్పింది నేను ఇంజనీర్ అయ్యాను నాన్న ఏడుస్తాడు నేను డాక్టర్ అయ్యాను ఆ మా నాన్న డాక్టర్ మా తాత డాక్టరు నేను డాక్టర్ే కావాలి ఏదో త్రీ ఇడియట్ సినిమాలోలాగా మనమంతా త్రీ ఇడియట్ సినిమాలు ఫాలో అవ్వాలి యక్చువల్లీ మనక లైవ్ ఎగజాంపుల్ అదే రైట్ చూసారా ఎవరు తీశారు త్రీ ఇయర్స్ ఎస్ మనకి
(03:12) బెస్ట్ ఎగజాంపుల్ మూవీ మనము మనం [నవ్వు] సారీ మనము మనముగా ఉంటేనే జీవితం మనం అనుకున్న ప్రకారం మనం జీవిస్తేనే అది జీవితం మరి ఏం చేయాలి అందరూ ఏదో ఒకటి ఫోర్స్ చేస్తుంటారు కదా అమ్మ ఒకటి చెప్తది పెద్ద సమస్య ఏందంటే మన ఇంట్లో ఒక నలుగురో ఐదుగురో ఉంటారు అమ్మ ఒకటి చేయమని చెప్తాది నాన్న ఒకటి చేయమని చెప్తాడు ఒకవేళ అక్క ఉంటే అక్క ఒకటి చెప్తాది ఒకవేళ మనకంటే రెండేళ్ళ మూడేళ్ళ పెద్ద అన్న ఉంటే అన్న ఒకటి చెప్తాడు బామ్మ ఒకడు చెప్తాది పక్కింట ఒకడు ఒకడు చెప్తాడు వెనకింట ఒకడు ఒకడు చెప్తాడు టీచర్ ఒకడు చెప్తాడు ఆ నా జీవితం అయితే బ్రస్ట్ పట్టిపోయింది.
(03:55) నాకు ఆ ఇద్దరు అన్నలు ఒక అక్క నాన్న అమ్మ ఇంకా బంధువులు అది ఇది మొత్తం ప్రతిరోజు వచ్చి ఇంకోటి చెప్పేది ఏది చేయాలి ఏం చేయాలి వీళ్ళు చెప్పింది చేస్తే వాళ్ళకి ఏడుపు వాళ్ళు చెప్పేసింది చేస్తే వీళ్ళకి ఏడుపు ఆ వాళ్ళందరూ చెప్పింది చేస్తే నాకు ఏడుపు మనకి ఏడుపు అవునా కదా ఆ మనకి లోపల పాపం ఏదో చిరంజీవి సినిమాకి వెళ్లి డాన్స్ చేయాలనిపిస్తుంటే [నవ్వు] లేకంటే బాలకృష్ణ సినిమాకి వెళ్లి తొడ కొట్టాలి అనిపిస్తుంటాయి.
(04:28) లేదు లేదు అన్నమయ్యకే వెళ్ళాలి అని వాళ్ళ అంటారు. ఆ నాకేమో కస కస కస 100 మందిని లేపేసే సినిమాకి వెళ్దాం అనిపిస్తది. మన ఇంట్లో వాళ్ళేమో నువ్వు లేక నేను లేను నువ్వే నేను పోదాం ప్రేమించుకుందాం రా ఆ ఇలాంటి దానికేమో తీసుకెళ్దాం అని ట్రై చేస్తూ ఉంటారు ఆ దాదాపుగా 20 గంటలు ఆ పక్కనోడు చెప్పినట్టే జీవించాల్సి వస్తుంది నాలుగు గంటలు తినడం పడుకోవడం తప్ప మూడు నాలుగు గంటలు మాత్రమే మన జీవితం మన చేతుల్లోకి వస్తుంది దానివల్ల ఏమవుతుందంటే ఆత్మ నీరసించిపోతుంది.
(05:12) కొద్ది రోజులక డల్‌గా అయిపోతాం కొద్దిరోజు బాధగా ఎలా ఉన్నావంట ఏదోలే ఉన్నాం ఏదో జీవితం నడుస్తుంది ఆ పర్వాలేదు ఆ ఏదో డాక్టర్ అయ్యాను ఏదో ఐఏఎస్ అయ్యాను ఏదో ఇంజనీర్ అయ్యాను మా తాత ఇంజనీర్ కావాలనుకున్నాడు పాపం కాలేదు మా నాన్న అవ్వాలనుకున్నాడు కాలేదు మా అన్నని చేద్దాం అనుకున్నాడు మా పెద్దన్న అవ్వలేదు మా అక్కని చేద్దాం అనుకు అవ్వలేదు మా రెండో అన్నం చేద్దాం అనుకో అవ్వలేదు మా బాబాయిని చేద్దాం ఇంజనీర్ అనుకో అవ్వలేదు ఎవరికి చివరికి మిగిలింది ఒక మగాడు ఊహ తెలిసినప్పటి నుంచి నాకు ఒక ఇంజనీర్ కావాలరా
(05:58) మా ఇంట్లో ఒక ఇంజనీర్ కావాలి మన వంశంలో ఒక ఇంజనీర్ కావాలి ఏ మనిషి కావద్దా ఇక్కడ మనుషులు ఎవరికీ అవసరం లేదండి మనకందరికీ ఆ ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్ కావాలి ఒక డాక్టర్ కావాలి లేకుంటే ఒక మార్కులో ఉన్న మనిషి కావాలి అంతే మనం వద్దు వాళ్ళు అనుకున్నట్టుగా మనం గొర్రెలాగా ఉంటే ఒక బర్రలాగా ఉంటే ఎప్పుడు పించికి ఎప్పుడు పావస్తూఉంటే అమ్మయ్యా ఇది మన గొర్రెనే ఇది మన బర్రనే కాబట్టి మన తోలుకొంపోవద్దు అటు ఇటు కదా మన 99% బ్రతుకులన్నీ ఇలాగే ఉన్నాయి సో ఇలాంటి అరాచకమైన పరిస్థితుల మధ్యలో ఆ మామూలు అందరూ చాలా అరాచకాలు లేదు వేరే
(06:43) వేరే విషయం చెప్తూఉంటారు అవన్నీ పక్కన పెడితే మన మనసుకి ఇదే అరాచకం అవునా మన మనసుకి [నవ్వు] మన అంతరాత్మకి ఇదే చాలా ఇబ్బందికరమైన విషయం మళ్ళీ వదులుకోలేం అమ్మ నా తమ్ముల అమ్మాయి మనకోసమే పుట్టారు మనకోసమే చేస్తున్నాను అన్ని నీకోసమే అన్ని చేస్తుంటే నువ్వు ఏం చేస్తావ్ నీకోసం జీవితాన్ని అంకితం చేస్తే నువ్వు ఏం చేస్తున్నావ్ మొత్తం మీకోసమే కదా అమ్మ అదేదో సినిమా ఉంది కదా ఏం సినిమా అది బొమ్మరిల్లు ఆ బొమ్మరిలు అమ్మ బొమ్మరిల్లు నాన్న బొమ్మరిల్లు భార్య బొమ్మరిల్లు భర్త బొమ్మరిల్లు అన్న పాడనే చూపించాడు మన జీవితంలో అందరూ బొమ్మరిల్లే
(07:28) ఆ ని వాడు అనుకున్నట్టు మనం ఉండాలి ఒక్కడే నువ్వు ఏమ అనుకుంటున్నావ్ అని ఒక్కడు అడగడే నువ్వు ఏ అసలు నీ ఆలోచన ఏంటి ఆ ఆహా మనక అవన్నీ వద్దు మన గొర్రె మనం ఏం గడ్డి పెడితే అది తినాలి మన ఎలా చెప్తే అలా చేయాలి అది మంచి ప్రేమ కానీ మళ్ళీ ప్రేమ ఏదో తాగలేడు నీకోసమే నీ మీద ప్రేమతో చెప్తున్నా ఇంత ఆల్మోస్ట్ అందరి లైఫ్‌లో అలాగే ఉంటాయి మరి ఏం చేయాలి ఇప్పుడు మరి ఈ యొక్క ఇంత టఫ్ టైం లో నుంచి ఇలాంటి ఆ పద్మవ్యంలో నుంచి మనం ఎలా బయట పడాలి ఏం చేయగలిగి ఉండాలి ఏమి చేస్తే మనం మనము మనముగా జీవించగలుగుతాం కనీసం కొంచెం
(08:15) సేపు 24 పైస కుదరదు లేదు మనం అవిలో లేము మనం మనుషుల మధ్యలో ఉన్నాం అడవిలో అయితే మన ఇష్టం ఆ మనుషుల మధ్యలో ఉన్నాం కాబట్టి కనీసం కొన్ని గంటలైనా రోజుకి కొద్దిసేపైనా మనము మనముగా జీవించాలంటే మనం చేయగలిగిన పనులు ఏంటి చేయాల్సిన పనులు ఏంటి అనేది ఈరోజు టాపిక్ రైట్ సో దాని గురించి మీకు లో క్వశ్చన్లు ఉంటే అడగొచ్చు ఇదేదో నేను మాట్లాడుతుంటే మీకు చెవులే పని చేయాలి ఆ లేకపోతే నాకు నెక్స్ట్ క్లాస్ ఉండదు అనే కాన్సెప్ట్ చేయాలి ఇదంతా డిస్కషన్ ఐ లైక్ మోర్ డిస్కషన్ దీనికి సంబంధించి ఇప్పుడు అనుకున్నావు కదా అలాంటి సాధక బాధకల గురించి మొమాటలు లేకుండా ఏమనా ప్రశ్నలు
(08:56) ఏమనా సమాధానాలు ఉంటే నేను చెప్తాను సో మొట్టమొదటిగా అంటే మనం మనగా బతకాలంటే నేను నేనుగా బ్రతకాలంటే మొట్టమొదట కావాల్సిన క్వాలిటీ ఏంటండి మనకు ఒక లక్ష్యాన్ని ఎందుకోవాలి వెరీ గుడ్ మంచి ఆలోచన పక్క చెప్పుడు మాటలు నేను రాదు మనకు ఉండవలసిన ఆస్తి ఒక స్థితి ఏంటి ధైర్యం ఉండాలి ధైర్యం ఉండాలి మంచిది కరెక్ట్ ఎస్ బాగా గమనిస్తే ఇక్కడ ఎవరు వాళ్ళు వాళ్ళుగా ఉన్నారు ఈ ప్రపంచంలో
(09:44) యోగులు రైట్ పిల్లలు చిన్న పిల్లలు చిన్న పిల్లలు వాళ్ళు ఎలాగో కొద్దిసేపు ఏడుస్తారు మన తర్వాత మళ్ళా మనం బాగా గమనిస్తే జంతువులలో సింహాలు పులులు మనుషులలో యువకులు మరి వాళ్ళ దగ్గర ఉన్నది ఏంది మొదటిగా వాళ్ళు ఎందుకు అలా ఉండగలిగి ఉన్నారు కాన్ఫిడెన్స్ కాన్ఫిడెన్స్ ఎక్కడి నుంచి వచ్చింది కాన్ఫిడెన్స్ లేకుంటే క్వాలిటీ అంతా కూడా శక్తి మనంఅందరం అనుకుంటాం నేను కూడా అలాగే ఉండాలని నేను అనుకుంటా 24/7 ధైర్యంగా ఉండాలి కంట్రోల్ కంట్రోల్ అని కానీ
(10:31) ఆ సెంటిమెంట్ అడ్డం వస్తదో డబ్బులు అడ్డం వస్తాయి అవునా కదా ఇంకేదో ప్రేమ అడ్డం వస్తది ఇంకేదో ఇంకేదో అడ్డం వచ్చి కానీ అదే యోగులు అయితే వాళ్ళు వాళ్ళుగానే జీవించారు మొత్తం వాళ్ళు జీవించి మనల్ని మనకు ఎగ్జాంపుల్ గా నిలిచారు అవునా కదా ఊహ తెలిసినప్పటి నుంచే చాలామంది కొంతమంది అన్నమాచార్య గారు ఊహ తెలిసినప్పటి నుండే ఆయన ఆనగా జీవించారు రమణ మహర్షి గారు ఊహ తెలిసిన గోచి కట్టుకున్నాడు.
(11:03) ఆ మనం షర్ట్ వేసుకున్నా కూడా బాధ ఏంది ఈ షర్ట్ వేస్తున్నారు ఇంకో షెట్ వేసుకోవచ్చు కదా ఆ కలర్ షర్ట్ వేసుకోవచ్చు కదా ఆ మరి ఆయన గోషితో ఆనందంగా కింగ్ లాగా గోచితో దీనిలో మనక అన్ని ఉన్నాం సో మనము చేయవలసిన మొట్టమొదటి పని ఏంటంటే మనము మనముగా ఉండాలంటే తగిన శక్తిని సంపాదించాలి తగిన శక్తి శక్తి శక్తి విహీనుడు ఏమనుకున్నా చేయలేడు శక్తి విహీనుడు ఏమన్నా ఏమి లాభం లేదు టైసన్ వచ్చాడు ఆ మనం ఇలా వెళ్తే అవుతదా మనకేమో క్విక్ బాక్సింగ్ కి రమ్మన్నారు ఆ
(11:48) నేను చిన్నప్పుడు వీడియోలు చూసాడు క్విక్ బాక్సింగ్ వీడియోలు ఆ నేను చాలా సినిమాలు చూశను కాబట్టి నేను చేయగలుగుతాను ఫైటింగ్ కా పోతే ఏమవుతాయి సో మనము కూడా మనల్ని మనం శక్తివంతులుగా చేసుకోవాలి సిక్స్ ప్యాక్ తెచ్చుకోవాలి రైట్ సో దానికోసం చేయాల్సిన ఒక ముఖ్యమైన పని ధ్యానము వేరే దారి లేదు అవునా కదా [ప్రశంస] ఎందుకు ఈ ఒక్క కూడా ధ్యానం అవసరం ఏం పని మనం హ్యాపీగా పోయి డాన్స్ చేసుకోవచ్చు కదా అవునా కదా మంచి పాటలు పాడుకుంటే భలే వస్తాం భలే తృప్తిగా ఉంటాయి ఆ ఉంటే అమలాపురం అది చాలా ఓల్డ్ లేండి మా చిన్నప్పుడు పాట ఆ ఇప్పుడు లేటెస్ట్ సాంగ్
(12:28) ఏంది ఆ ఊ అంటావా [నవ్వు] అబబాబ ఎంత బాగుంటదో నేను వింటా నేను వింటే ఏం పాట వింటానో తెలుసా ఆ వింటే నేను కేవలం ఐటం పాటలే ఉంటా ఊపు వస్తది కదా బాగా ఆ ఊపు కోసం బాగా లేదంటే మహేష్ బాబు పాట ఒకటి ఉంటది అతోట సినిమాలో పాట ఆ పెను తుఫాను తలంచి చూస్తే ఆ అది మత ఊప వస్తుంది ఇన్స్పిరేషనల్ సాంగ్ ఆ మనం మనోజరా నేను కూడా మహేష్ బాబు రోజుకి 100 సార్లు విని విని ఓకే నేను
(13:12) కూడా ఈరోజు అలా నేను మహేష్ బాబు అవుతాను రైట్ సో మనమందరము మొట్టమొదటగా శక్తివంతులుగా తయారు కావాలి దానికోసం మనం ధ్యానం చేయాలి నేను అర్ధ గంట ధ్యానం చేస్తున్నాను సార్ నేను 50 రూపాయలు సంపాదిస్తున్నాను సార్ నేను సంపాదిస్తున్నా 100 ఏళ్లు లే 50 రూపాయలు చాలా మంది వచ్చే సార్ నేను కూడా 30 ఏళ్ళ ధ్యానం చేస్తున్నాను నేను కూడా 40 ఏళ్లలో ధ్యానం చేస్తున్నా ఎంత చేస్తున్నావ్ అవునా కదా చాలా మంది ఉన్నారు ప్రపంచంలో ధ్యానం చేసేవాళ్ళు పిరమిడ్ సొసైటీలో కోట్ల మంది ఉన్నారు కొంతమంది ఎందుకు ఇలా గొప్ప మాస్టర్ లాగా కనబడుతుంటారు స్ట్రాంగ్ గా ఇంకా డెడికేటెడ్
(13:53) తగినంత సమయం అర్థ గంటో గంట కాకుండా కనీసం రోజుకి కి రెండు గంటలు నాకు ఎగ్జామ్స్ ఉన్నాయా అవునా కూర్చుందాం ఏ పర్వాలేదు. ఎగ్జామ్ ఉంది సార్ చాలా మంది స్టూడెంట్ లైఫ్ లో చాలా మంది నాకు ఎగ్జామ్స్ ఉన్నాయి ఎగ్జామ్స్ ఉన్నాయి నేను చదువుకోవాలి చదువుకోవాలిఅని ప్రెజర్ మైండ్ పెట్టి పెట్టి పెట్టి మైండ్ పాడు చేసుకొని సరిగా చదువుకోలేకపోతుంది అవునా ఎగ్జామ్ ఉన్నా కూడా ఒక గంటనో రెండు గంటలో మనం కూర్చోగలిగితే 10 గంటల్లో చదివేది మనం ఒక గంటలో చదవగలుగుతాం ఇది నా పర్సనల్ ఎక్స్పీరియన్స్ ఎందుకంటే 9 ఏజ్ లో నేను ఇంజనీరింగ్ మొదటి సంవత్సరం చదివేటప్పుడు
(14:34) ధ్యానంలోకి వచ్చాను 95 24 గంటలు అప్పుడు కష్టపడేవాళ్ళు మార్కులు మార్కులు స్కూల్ ఫస్ట్ కాలేజీ ఫస్ట్ నేనే ఫస్ట్ ఆ కర్నూల్ పుల్లారెడ్డి ఇంజనీరింగ్ కాలేజ్ 95 టు 99 బ్యాచ్ సో అప్పుడే చదివా చదువుకునే రోజుల్లో నేను మొదలు పెట్టా అక్కడ అంతా ప్రెజరే ప్రెజర్ ప్రెజర్ మన స్ట్రెస్ మనం వద్దు మన మార్కులు కావాలి ఎవ్వడికీ మనం అంటే ఇష్టం లేదు మన మార్కులు అంటేనే ఇష్టము ఉద్యోగం వస్తే మన శాలరీ అంటేనే ఇష్టం ఏ కంపెనీలో ఇష్టం ఎంత వస్తుంది.
(15:15) ప్రతోడు అడిగే మాటనే మా పిల్లోడు కూడా ఆడ చేస్తున్నాడు ఈడ చేస్తున్నాడు అమెరికాలో చేస్తున్నాడు కెనడా ప్రతి ఇంట్లో ఒక కెనడాల ఒక అమెరికా ఒక ఆస్ట్రేలియా నేను ఇంజనీరింగ్ చేస్తే అయిపోతది అది గొప్పగా మా నాన్న కోసం అనుకున్నా ఇంజనీరింగ్ అయిపోతున్నాయి అప్పుడు మళ్ళీ అమెరికా అంట ఆ లేకపోతే ఐఐట లో మళ్ళీ ఎంటెక్ గేటో రాయాలి అది అయిపోతే బాగనే ఉంటది మళ్ళీ ఐఏఎస్ కావాలంట ఐఏఎస్ అయిపోతేనే ఇంకా బాగనే ఉంటది లేంటే ఇంకేదో కావాలి.
(15:40) రోజు ఇంకోటి ఏదో కావాలి మనం మాత్రం వద్దు సో మనం మనముగా ఉండాలంటే ముందు లోపల మనక అంత శక్తి ఉందా మనకు సిక్స్ ప్యాక్ ఉందా ఫ్యామిలీ ప్యాక్ ఉందా ఏం తేడా లేదు ఫ్యామిలీ ప్యాక్ ఉందా సిక్స్ ప్యాక్ ఉందా అది వేరు అది బలము శారీరక బలం కాదు ఇక్కడ ఆత్మ శక్తి సాయిబాబా గారు వీక్ గా పెద్దగా ఉండేవారు కానీ మోస్ట్ మోస్ట్ పవర్ఫుల్ గాడ్ ఇప్పుడు మనకి అలా కదా అమెరికాకి వెళ్ళాను అక్కడ కూడా వీధి వీధిలో సాయిబాబు గుడి ఉంది.
(16:16) మోస్ట్ కాస్ట్ేడ్ కాస్ట్లియస్ట్ అంటే మోస్ట్ పాపులర్ ఇప్పుడు ఎక్కువ ఫాలో అయిన చిరంజీవి మన బాలకృష్ణ కంటే ఎక్కువ ఫాలో అయిఉన్న గాడు ఎవరంటే సాయిబాబా ఇప్పుడు గుడి అంటే సాయిబాబా కూడా కడుతున్నారు ఎక్కడ చూసినా 90% మిగతా ఆ తర్వాత అన్నట్టు ఉంది. మరి ఎందుకలా అంటే ఆయనకున్న శక్తి ఒకటే శక్తి మనం కూడా శక్తివంతులుగా తయారు కావడానికి ముందు టైం పెట్టాలి ఫస్ట్ థింగ్స్ ఫస్ట్ అని ఒక బుక్ ఉంది ఎవరో చదవండి ఫస్ట్ థింగ్స్ ఫస్ట్ ఏదైతే మొట్టమొదటి ఇంపార్టెంట్ హై ప్రయారిటీ ఉంది ముందు ఆ దానికి టైం కేటాయించాలి.
(16:55) చాలా ఉన్నాయి సార్ ఇంపార్టెంట్వి కానీ దాంట్లో అన్నిటికంటే టాప్ టాప్ టాప్ టాప్ ప్రయారిటీ ఏది [నవ్వు] దానికి టైం వేటయించు నాకు ఇలాగే దీని గురించి చెప్పింది కొత్తసారే ఒకసారి సార్ ఇలాగే స్టేజి మీద సకల కలలు మీరు నేర్చుకోవాలి సకల కళా కోవిదులు అయిపోవాలి అలాగే సార్ చెప్తుంటారు మీరు అది నేర్చుకోవాలి ఇది నేర్చుకోవాలి అన్ని నేర్చుకోవాల్సిందే అప్పుడు గొప్పవాళ్ళు అవుతారు అవునా అని సార్ చెప్పాడు వెంటనే వెళ్లి ఆ ఫ్లూట్ ఆ కీబోర్డు ఆ కబల ఆ ఇంకా అది ఇదన్నీ కొనుక్కొని వచ్చుకొని రోజు కొట్టుకుంటా కూర్చున్నా ఒకరోజు మా ఊడలో వెళ్లే వచ్చాడు సార్ ఏందిరా ఇవన్న చూసి
(17:33) అంటే మీరు మొన్న చెప్పారు కదా సార్ నేను చెప్పింది నేను చేయాలి కదా అవును అవును చేయాలి బాగానే ఉంది నీకున్న టైం ఎంత కాలేజీకి పోయిచ్చి లెక్చరర్ గా జాబ్ చేసి సంసారం పోయి మళ్ళీ జానక క్లాసులకి పోయి అది పోయి ముగి అర్ధ గంట 15 నిమిషాలు అర్ధ గంటలో 10 నిమిషాలు ఎన్ని నేర్చుకుంటావ్ నేను చెప్తుంటా ఎంకరేజ్మెంట్ కోసం అందులో టాప్ ఇంపార్టెంట్ నీకు ఏది నేను చాలానే చెప్తా నువ్వు ఫ్లూట్ నేర్చుకోమని చెప్తా డాన్స్ నేర్చుకోమని చెప్తా సకల కలలు నేర్చుకోమని చెప్తా ఈరోజు ఈ జీవితంలో నీ లక్ష్యం ఏమిటి అందులో టాప్ ఇంపార్టెంట్ ఏది సో ఇప్పుడు మనం ఎదగాలి మనం మనముగా ఎదగాలంటే టాప్
(18:15) ఇంపార్టెంట్ ఏంటంటే ధ్యానము ఇందులో డౌట్ ఏమీ లేదు [ప్రశంస] నాకు పెళ్లి ఉంది సార్ ఈరోజు నా పెళ్లి ఉంది ఈరోజు అయినా ధ్యానం చేయాలి. [నవ్వు] నా పిల్ల పెళ్లి ఉంది సార్ అయినా ధ్యానం చేయాలి. ఇప్పుడే నాకు పాప పుట్టింది సార్ అయినా ధ్యానం చేయాలి. హ్ మా పాప పుట్టింది 2008 లో ఆ వెంటనే అలా చూసి ఆ బాయ్ బాయ్ అని జానంగా నా పెళ్లి జానాకలు జరిగింది 200 ఆడపోయి స్టేజ్ మీద వెళ్లి ఒక మార్చున్నా కిందకి వెళ్లి మళ్ళీ ఆ ఓటించు ఆ అదేదో ఆ అది చెయ్ ఇది చెయ్ సేవ చెయ్ ఐదు నిమిషాలు పెళ్లి పెళ్లి అంట వారం రోజులు జరగాలి ఆ ఐదు నిమిషాలు పెళ్లి సరిపోదా
(19:01) సరిపోదా ఆ మరి తాలి కట్టడానికి కచ్చితంగా పెళ్లి అనేది మనసులో ఉండాలి అవునా ఇదో ప్రూఫ్ తాలి మంచిది కానీ తా నా పెళ్లి ఉంది నా పిల్లల పెళ్లి ఉంది కాబట్టి రెండు నెలల నుంచి సెలవు ధ్యానానికి నా పక్కింటవాళ్ళ పెళ్లి ఉంది కాబట్టి వారం రోజులు సెలవు మా ఫ్రెండ్ ఉంది కాబట్టి ఇంకా రెండు రోజులు సెలవు అంటే ఏది వచ్చినా ముందు ధ్యానాన్ని పక్కన పెడదాం ధ్యానం అంటాం మనకి నో మొట్టమొదటి క్వాలిటీ మొట్టమొదటి ప్రాక్టీస్ మనం ధ్యానం అనేది చేసుకోగలిగితే రోజుకి కనీసం రెండు గంటలు అప్పుడు మనం స్ట్రాంగ్ గా తయారవుతాం.
(19:43) ఆ స్ట్రాంగ్ గా తయారైతే అప్పుడు ఏదో చిన్న చిన్న మన మీద వచ్చి పడిన 99.99 శాతం మనం మనముగా ఉండగలుగుతాం. మనలో ఎనర్జీ లేదు మనలో శక్తి లేదు ఎవరో ఏదో చెప్తారు మనం మీకే పడిపో అవునా కదా మా అమ్మ కూడా చెప్పేది ప్రేమ పేరుతో ఇబ్బంది పెడుతున్నది తెలియకుండా తల్లిదండ్రులు ఒకవేళ మీరు తల్లిదండ్రులుగా మారి ఉంటే ఇప్పటికైనా అర్థం చేసుకోండి మా బా పిల్లల బాధ ఊరికే రుద్దకండి ఊరికే నీ బుర్రలో ఉన్న అది ఇది ఇది చెయ్ అది చెయ్ రుద్దకండి పొద్దున్న లేదా నువ్వు అది చూడు ఇది చెయ అలా ఉండు పక్కింటోడు చూడు అమెరికాకి పోయాడు పక్కింటోడు చూడు లక్ష సంపాదిస్తున్నాడు నువ్వేం
(20:26) చేస్తున్నావ్ దయచేసి మా పిల్లలు అంటారు కదా మా పిల్లలు బాగా ఎప్పుడు అర్థం చేసుకుంటారు ఇక్కడ పెద్దవాళ్ళు కూడా ఉన్నారు కాబట్టి చెప్తున్నా రిక్వెస్ట్ మీకుఅందరికీ రిక్వెస్ట్ ఏందంటే ఇప్పటికైనా మారండి మారవలసింది ఇప్పుడు పిల్లలు కాదు పెద్దలు పిల్లల్లో పాపం లోపల ఇంట్యూషన్ ఏదో చెప్తూ ఉంటది పుడుతూనే ఐదేళ్లు 10 ఏళ్ల నుంచే వాళ్ళకి లోపల ఏదో వాళ్ళ మనసు అంతరాత్మ చెప్తూ ఉంటాది అదంతా తొక్కి ఇది కాదు అది కాదు అలా ఉండాలి ఇలా ఉండాలి ఇది చేయాలి అది చేయాలి ఇంకా షట్టు వేసుకోవడం దగ్గర నుంచి ఇంకా జుట్టు వేసుకోవడం దగ్గరికి వరకు జుట్టు ఇలా కాదు
(21:05) ఇలాగే ఉండాలి. ఇలా ఉంటేనే మన పద్ధతి ప్రకారం మగరాయుడు అంటారు ఇలా ఉంటేనే అందము ప్రతి దానిలో వేలు పెట్టి పెట్టి పెట్టి పెట్టి దయచేసి హింసకు గురి చేయండి చేయకండి [నవ్వు] చేయకండి ఇంతకుమించిన హింస లేదు అహింసో పరమో ధర్మః మనం అందరికీ చెప్తూ ఉంటాం అంతకంటే పెద్ద చికెన్ మటన్ తినడం కంటే పెద్ద హింస ఏందంటే పక్కనోడిపై మన అభిప్రాయాలు రుద్దడం చపాతీలు రుద్దినట్టు ఆయచేసి మనం పాటించాల్సిన మొట్టమొదటిగా పెద్దలు పిల్లలు కాదు పిల్లలు ఆల్రెడీ పాపం ఆ స్వేచ్ఛ భావన ఉంటాయి ఆ సో మా అమ్మ కూడా వద్దనేది మా నాన్న వద్దనేవాడు ఇప్పుడు
(21:50) కాదు బాగా డబ్బులు సంపాదించిన తర్వాత ధ్యానం చేయాలి. డబ్బు ఉంటే గౌరవం ఉంది ఈ సమాజంలో నా డబ్బును చూసి గౌరవం ఇచ్చేవాడు మనకెందుకు అవునా కదా నా షర్టును నా ప్యాంట్నో చూసి అబ్బా మంచి షర్ట్ ఉంటేనే గౌరవం అంటే షర్ట్ గా గౌరవం నాకే అవునా కదా తెలుసో తెలియకో వృద్దేమనా ఇవన్నీ ఆలోచనలు షర్ట్ ఉంటే గౌరవం కారు ఉంటే గౌరవం ఒకసారి క్లాస్ కి వెళ్ళ ఎక్కడో ఆ సార్ ఏం సార్ చిన్న కార్ వేసుకొచ్చాను నేను నా దగ్గర అప్పట్లో అది ఉండేది మా ఏది టాటా నానో నానో కార్ వేసుకొని వెళ్ళారు మీరు పెద్ద మాస్టర్ పెద్ద కార్లో వస్తారేమో అనుకని నువ్వు కొనివ్వు నాయనా కొన్ని కొట్టి ఆ
(22:31) లేదులే నేను ఎందుకు కొనిస్తా నువ్వు ఇస్తానంటే నేను వద్దు అంటానా ఆడ క్లాస్ కంటే నేను పొడువు కార్లు వేసుకొని పోవాలంట అప్పుడే నేను 30 ఇయర్స్ ఇండస్ట్రీ ఇక్కడ నా ఇష్టం బయ ఆ నేను ఇంతే నా ఇష్టం వచ్చి కారం వేసుకొని వస్తా ఒకసారి ఇక్కడి నుంచి ఓంకారానికి వెళ్లాల్సి వచ్చింది. ఆ ఓంకారాచార్య పిరమిడ్‌కి అప్పుడు నేను ఓంకారాచ పిరమిడ్‌లో ట్రస్టీగా చేస్తున్నా పత్రిసారిని తీసుకొని వెళ్ళాలి నా దగ్గర ఉన్న నానో కార్ అందరూ సార్ ఇలా సార్ ఈ కార్లో వస్తే ఎట్లా నేను పోయి పెద్ద కార్లు తీసుకొస్తా ముందర వెళ్లి అందరు ఆడ లైబ్రరీ ఉంది కదా అప్పట్లో లైబ్రరీ ముందర
(23:07) అన్ని పొడువు కార్లు వెళ్లిపెట్టారు పెద్ద పెద్దవి అన్ని చూసి సార్ అలా వచ్చి నా కార్కి పద భలే ఉంది ఈ కార్ తిప్పరా [నవ్వు] బండి అన్నట్టు మీ ఇష్టం మీరు ముందర పే పెట్టుకుంటే పెట్టుకోండి ఆయన ఎక్కుతే ఆయన ఇష్టం మనం బలవంతం కదా సార్ కంఫర్ట్ ఇవ్వాల్సిన బాధ్యత మనదే కానీ సార్‌కి కూడా కొన్ని ఇష్టా ఇష్టాలు ఉంటాయి కదా సార్ ఎక్కడ ఎక్కాలి ఎలా ఎక్కాలి ఏ కార్లో ఎక్కాలి ఆయనకి తెలియదా నేను దూరంగా వెళ్లి పెట్టుకున్నా కానీ సార్ చక్కగా అన్ని చూసుకుంటూ చూసుకుంటూ వచ్చి ఓకే ఇది నా కారు అది పద్ధతి అవునా కదా అంతేగన పెద్ద కారు ఉండాలి పెద్ద షర్ట్ ఇక్కడి వరకు మనకు
(23:46) కుర్తా వేసుకుంటే మాస్టర్ గడ్డం ఇడ ఇడవరకు గడ్డం రావాలి ఏదో తెల్లగా ఉంటే ఇంకా పెద్ద మాస్టర్ దేనికి గడ్డమాస్తం మనమా మన చట్టా మనమా మన విధానమా మనమా ఎస్ సో తెలుసో తెలియకో ఈ యొక్క సరికాని అభిప్రాయాలన్నీ మనం తీసివేయాలి. సరైన వ్యక్తి అంటే మనం కొన్ని సరకాని అభిప్రాయాలు మన మీదనే ఉన్నాయి. మన లోపలే ఉన్నాయి అవన్నీ మనం తీసేయాలి.
(24:22) సో ధ్యానం తర్వాత నెక్స్ట్ పాటించాల్సిన విషయం నేను నేనుగా ఉండాలంటే జ్ఞానము జ్ఞానం ఉండాలి మనకు తెలిీదు ఏమి చేయాలో తెలీదు మన అదృష్టం ఏందంటే నేను నేనుగా ఉండాలంటే నా ఇష్టం వచ్చిన చేయొచ్చు అనుకుంటా కాదు నాకు ఇష్టం వచ్చినంత చేస్తే అది సరైన విధానం కాదు నేను నేనుగా ఉండాలంటే నాకు ఒక ఆలోచన వచ్చింది ఓకే అది మంచిదా కాదా అది సరైనదా కాదా ని కొద్ది రోజులు వెరిఫై చేసుకోగలిగే జ్ఞానం ఉండాలి ఆ జ్ఞానం ఎక్కడ దొరుకుతుంది మళ్ళీ ధ్యానం ఆల్రెడీ చేసేసాం యోగుల దగ్గర దొరుకుతుంది యోగుల పుస్తకాల్లో దొరుకుతుంది జ్ఞానం ఎవరో సక్సెస్ సాధించారు
(25:08) వాళ్ళ దగ్గర సక్సెస్ కి దారి తెలుస్తుంది మనకు కావాల్సింది సక్సెస్ కాదు మనకందరికీ కావాల్సింది సక్సెస్ కాదు మనకు కావాల్సింది ఆత్మాభివృద్ధి అవునా కదా నేను నేనుగా ఉండాలి దానికి కావలసిన ఆత్మాభివృద్ధి కావాలి. ఎప్పుడైతే మనం మనముగా ఉంటాదో సక్సెస్ మనల్ని ఫాలో అవుతుంది. సక్సెస్ కోసం వెంటపడితే ఇంకొకరితో పోటీ పడాలి అలా కదా సక్సెస్ కోసం వెంటపడితే ఆ సక్సెస్ సాధించేవాడు ఇంకొకడు ఉంటాడు.
(25:40) ఇంకొకడు పోతే వాడు ఒకప్పుడు టెండూల్కర్ ఉండేవాడు టెండూల్కర్ తర్వాత ఇంకొకడు వచ్చాడు ఇంకోడు సక్సెస్ వల్ల లాభమా సాధన వల్ల లాభమా ఎస్ ఒక వెయ్యేళ్ల కిందట సక్సెస్ఫుల్ పీపుల్ ఎవరంటే పేరు చెప్పండి తెలీదు వందఏళ్ల కిందట తెలీదు ఎస్ 100 ఏళ్ల కింద మహాత్మా గాంధీ అవునా కదా ఆయన ఆయనఏమన్నా ఐఏఎస్ అయ్యాడా ఐపిఎస్ ఆ పోనీ ఆయన చదివిన బారిస్టర్ కూడా పీకి పడేసాడు గోచి కట్టుకున్నాడు పెద్ద గోచి అంతే రమణమ చిన్న గోతి ఆయన పెద్ద గోచి ఆయన ఒక యోగి అయ్యాడు అది సక్సెస్ ఒక యోగి అయితే సక్సెస్ మనల్ని ఏంటరా ఫాలో అవుతుంది మనం సక్సెస్ వెనుకల
(26:26) పడితే బుర్ర ఇటఎక్కుతుంది కాబట్టి మనకు కావాల్సిన సక్సెస్ కాదు జ్ఞానము ఆత్మజ్ఞానము సరే ఆత్మజ్ఞానం వచ్చింది మనకి నేను ఏదో ఒక మంచి పుస్తకం చదివాను అది పాటించాలి ఎప్పుడు మనకు ఆత్మవిశ్వాసం వస్తుంది ఇందాక అన్నారు ఎవరో ఒకరు ఆత్మవిశ్వాసం ఉండాలి నేను వేలుగా ఉండాలి అవునా కదా అది కరెక్ట్ ఆత్మవిశ్వాసం ఎక్కడి నుండి వస్తుంది నేను కనపడగానే ఉంటాను నేను ఉంటాను ఉంటాను అనుకుంటే వస్తదా రాదు అనుభవం ద్వారా వస్తుంది అనుభవం ద్వారా ఇది మైండ్ లో మాట్లాడాలి మాట్లాడాలంటే కొంచెం కాన్ఫిడెన్స్ ఉండాలి కదా కాన్ఫిడెన్స్ ఎలా వస్తుంది నేను ఆల్రెడీ కొన్నిసార్లు
(27:07) మాట్లాడి ఉంటే చిన్నో జతక ఒక లైన్ో రెండు లైన్లో మాట్లాడి ఉంటే ఇప్పుడు కొత్తగా మాట్లాడడానికి నాకు కాన్ఫిడెన్స్ ఉంటది లేదంటే రాదు 95 లోనో 96 లోనో నాకు తెలుసు నేను అప్పటికే ఇంకా ఇంజనీరింగ్ చదువుతున్నా ఇలాగే మైక్‌లో మాట్లాడకు చాలా భయం స్టూడెంట్ లైఫ్ లో స్టేజ్ వరకు వెళ్లేది వెళ్లి మళ్ళీ వెనక్కి వచ్చాను మాట్లాడదాం మాట్లాడదాం అప్పట్లో మనకు స్కూల్ లో పిలిచేవాళ్ళు ఆగస్టు 15 కు ఆ రిపబ్లిక్ డే ఎవరనా వచ్చి మాట్లాడని మాట్లాడ అంటే వెళ్లి ఆడవరక వెళ్లి వద్దు నాయనా భయం ఒకరోజు ఇలాగే పంచలింగాలాని కర్నూలు పక్కన ఒక ఊరు ఉంటది.
(27:42) ఆ ఊర్లోకి ఇలాగ అందరం మా సీనియర్స్ తో కాలి ధ్యాన ప్రచారం అంటే వెళ్ళాను నేను వెళ్తే సర్పంచ్ వచ్చారు ఊర్లోకి ఇలా వందల మంది వచ్చారు పెద్ద స్టేజ్ ఏర్పాటు చేశారు అంతా బాగుంది ఆ ఆ నేను ఒక చిన్న వాలంటీర్ లాగా పాంబ్లెట్లు పంచాను అంతా బాగానే ఉంది కొద్దిసేపటి తర్వాత మా సీనియర్ తెలివిగా చేసాను నన్ను తోసేసి స్టేజ్ మీదకి వెళ్ళిపోయారు.
(28:03) నాకు మైక్ పట్టుకోవడం హలో హలో మైక్ టెస్టింగ్ అది కూడా రాదు నాకు అలాంటిది ఆ ఒక ఇంజనీర్ వచ్చాడు మీకోసం స్పీచ్ ఇవ్వడానికి అని చెప్పేసి వెళ్ళిపోయారు వాళ్ళు ఎక్కడ అక్కడ కూర్చున్నారు ఏం చేయాలో అర్థం కాలే అనుభవమే జ్ఞానము అప్పుడు ఒకయోగి ఆత్మకతలోనే ఒక పాయింట్ గుర్తొచ్చింది ఒక ఆత్మ చదివారా ఎవరైనా ఒకయోగి ఆత్మకత దాంట్లో కూడా ఆయన ఒక షిప్ లో ఎక్కినప్పుడు ఆయన ఒకసారి అనుకోకుండా ఆయన పిలుస్తారు వేరే కంట్రీ వాళ్ళందరూ ఏం చేస్తారంటే ఒక స్వామి వచ్చాడు మన షిప్ లో ఉన్నాడు ఆ ఆయన గొప్ప స్వామి అంట ఆయన అప్పుడే మా కాషాయం వేసుకుంటాడు ఒక రోజు 10 రోజులు ముందే వేసుకొని ఏదో వేరే కంట్రీకి
(28:40) పోదాంని షిప్ లో ఎక్కాడు వాళ్ళందరికీ తెలియక పిలుచుకొని వచ్చి కూర్చు పడతారు నేను ఏం చేయాలో నాకు తెలియదు. ఆ ఈయనఏదో రమ్మంటున్నారు ఆ వీళ్ళేదో చెప్పమంటున్నారు ఏం చేయాలని ఆలోచించి అప్పుడు ఏం చేస్తారంటే ఆయన ఓకే గురువు ఆయన గురువు విక్తేశ్వరి గిరి గారు మీరు పంపించినందుకు నేను వచ్చాను కాబట్టి మొత్తం మీరే చూసుకోండి నేను మొదలు పెడతాను కానీ నాకు ఏమీ తెలియదు కాబట్టి సరెండర్ నేను నేను సరెండర్ అవుతున్నాను సరండరింగ్ సరండరింగ్ స్పీచ్ అనేది ఒక కాన్సెప్ట్ ఉంది మన స్పీచ్ ని యూనివర్స్ కో నేచర్ కో మాస్టర్స్ కో సరెండర్ చేసి మాట్లాడితే
(29:15) వాళ్ళవచ్చి మన ద్వారా మాట్లాడడం మొదలు పెడతారు. ఈరోజు నేను మాట్లాడలేకుండా ఏం ప్రిపేర్డ్ గా లేదు నా దగ్గర టాపిక్ అడిగితే ఇచ్చా డేర్ టు బి ఇయర్ కానీ నా దగ్గర లిస్ట్ ఏమ లేదు ఈ పాయింట్ మాట్లాడాలి ఆ పాయింట్ మాట్లాడాలి దీని తర్వాత అది మాట్లాడాలి దాని తర్వాత ఇది మాట్లాడాలి లేదు నా దగ్గర స్క్రిప్ట్ లేదు మనం ఎవరం స్క్రిప్ట్ వాడం మనం వాడేది ఏందంటే స్పాంటేనిటీ ఆర్ సరండరింగ్ టు నేచర్ ఆ పుస్తకంలో చదివినది అంతకుముందు గుర్తొచ్చింది ఓకే అక్కడ ప్రాక్టీస్ చేశారు.
(29:46) ఆ స్టేజ్ పైన అప్పటికప్పుడు నేను కూడా పత్రిసారికి సరండర్ అవుతున్నాను. ఈ స్పీచ్ నాది కాదు పత్తిసా ద్వారానో మాస్టర్స్ ద్వారా రావలసి ఉంది కాబట్టి నేను మొదలు పెడుతున్నాను మొదలు పెట్టే వన్ అండ్ హాఫ్ అవర్ మాట్లాడు మొదటిసారి [ప్రశంస] 17 ఇయర్స్ ఏజ్ నాకు గుర్తుండి ఆ అనుభవం ప్రాక్టీస్ ఆరోజు నుంచి ఈరోజు ఢిల్లీ నుంచి గల్లీ వరకు వేరే దేశాల్లో కూడా మాట్లాడుతూనే ఉన్నా నువ్వు కాన్ఫిడెన్స్ కాన్ఫిడెన్స్ ఎక్కడి నుంచి వచ్చింది ప్రాక్టీస్ మనం చాలా పుస్తకాలు చదువుతుంటాం కానీ ఇక్కడ వింటాం ఆ వినే బాబు చాలా బాగుంది ఎవరు రాసుకోరు అట్లా ఆ మనం పలా మనకు మెమరీ
(30:23) చాలా బాగా ఉన్నట్టు అన్ని గుర్తున్నట్టుగా అలాగే రాసుకోవాలి అలా కదా రాసుకొని గుర్తుంచుకొని చిన్న లైన్ అయినా పాటించాలి చిన్న లైన్ అయినా పాటించాలి ఆ పాటించేటప్పుడు మళ్ళీ పక్క డిస్టర్బ్ చేస్తుంటాడు నువ్వు అలా కాదు ఇలా ఉండాలి ఇలా కాదు అలా ఉండాలి పర్వాలేదు భయ నా బావిలో నేను దుక్కుతా ఆ నా ఇష్టం ఒక్క రోజు వదిలిపెట్టు రెండు రోజులు వదిలిపెట్టు అవునా కదా ఇలా చేయొద్దు అలా చేయ అన్న మళ్ళీ అందుకే దయచేసి మొట్టమొదట మనం ఏం చేయాలంటే కొద్ది రోజులు కాన్ఫిడెన్స్ వచ్చేంతవరకి మనం ఏం చేస్తున్నామో ఎవరు చెప్పొద్దు అతముఖ్య మనల్ని ప్రేమించే వాళ్ళకి
(31:01) చెప్పొద్దు మనల్ని ప్రేమించేవాడు దూరతాడు ఇంకా వాడు ప్రేమతో దూరతాడు [నవ్వు] నీకోసమే నీ మంచి కోసమే మన దారిలో లేకపోతే చెప్పొద్దు మన దారిలో ఉంటే చెప్పొచ్చు ఇప్పుడు మనందరం మాట్లాడుకుంటున్నాం మనమందరం ఒకే దారిలో ఉన్నాం మనం ఏం మాట్లాడుకున్నా బాగుంట మన దహారిలో ఉన్నాడు వాడు వాడి బుర్ర వాడిది మన బుర్ర మనది ఆ వాడు ఎలా మనకు సలహాలు ఇస్తాడు అలా ఇంజినీర్ కావాలనుకున్న వాడికి డాక్టర్ సలహా ఇవ్వకూడదు.
(31:29) డాక్టర్ కావాలనుకున్నవాడు ఇంజనీర్ సలహా ఇవ్వకూడదు. ఐపిఎస్ అవ్వాల అనుకున్న వాడికి ఐఏఎస్ సలహా ఇవ్వకూడదు. వాడి ఫీల్డ్ వేరే వాడి దారి వేరే వాడి తప్పు ఒప్పో అదనవసరం వారి దారి వేరు మన దారిలో లేని వాడికి మన అన్ని విషయాలు చెప్తే ఏమవుతుంది వాడు మొత్తం పుల్లలు వేస్తాడు. అడ్డుపుల్లలు వేస్తూనే ఉంటాడు మనల్ని మనగా జీవించకుండా చేస్తాడు కాబట్టి మనం మొట్టమొదటగా గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే మనం మనగా ఉండాలంటే అది ధ్యానమా ఇంకొకటా ఇంకొకటా అవసరమైన వ్యక్తులకే మనం మన విషయాలు చెప్పాలి లక్ష్యం పెట్టుకోవాలనుకున్నాం అవునా కదా ఆ లక్ష్యం గురించి పోయి చెప్పకూడదు నేను వెళ్లి
(32:07) చిన్నప్పుడు మా అమ్మ దగ్గర వెళ్ళాల అమ్మ నేను బుద్ధి నవ్వుదాం అనుకున్నాడు నువ్వు నీ మొఖం నువ్వు చక్కగా ప్యాంట్ వేసుకో చక్కగా చదువుకో బుద్ధుడు అవుతాడు బుద్ధి లేడు నువ్వు బుద్ధుడు ఎట్లా అవుతావు బయ మన ఇంట్లో వాళ్ళకి చెప్తే అసలుకి భయపడతారు. నేను వెళ్లి బుద్ధుని నవ్వుదాం అనుకుంటున్నాను డాడీ మమ్మీ [నవ్వు] అంటే ఏయ్ వీడికేదో అయింది వీ కట్ అయండిరా బుద్ధుడు విషయంలో అదే జరిగింది అవునా కదా బుద్ధుడు పుడితేనే పాపం ఎవరో యోగులు వచ్చి చెప్పేసారు వాళ్ళు చెప్పింది మంచి అయిందో చెడైందో తెలియదు ఆ వాళ్ళు చెప్పేసారు అయితే మహా యోగి అవుతాడు లేకపోతే మహారాజు అవుతాడు అని
(32:44) డౌట్ వచ్చేసిది అవునా ఈయన మహాయోగి అయ్యే అవకాశాలు ఉన్నాయా అని మొత్తం పెద్ద జైల్లో వేసాడు ఆయన ఎప్పుడు బయటికి గే అనేకుండా మొత్తం సర్వ ఆ అన్నీ కూడా అక్కడ లేనివి ఏమి ఉండవు ఇంకా మొత్తం అనుభవాలు అన్ని రకాల అన్ని పెట్టేసాడు అన్ని లగ్జరీస్ పెట్టేసాడు ఇన్ని లగ్జరీస్ ఉంటే బయటికి పోకుండా ఉంటాడేమో వాడు అవి చూసి చూసి చూసి చూసి చూసి ఇంతేనా అదే ప్లస్ పాయింట్ అయిపోయింది [నవ్వు] ఇంకేదో ఉని దొంగగా బయటికి వెళ్ళాడు మరి ఇంట్లో వాళ్ళకి చెప్పలే బుద్ధుడు ఇంట్లో వాళ్ళకి చెప్పి బయటికి వెళ్ళలే బయటికి వెళ్తూనే మళ్ళీ కొత్త ప్రపంచాన్ని చూసాడు
(33:18) నేను అంటున్న ప్రపంచం వేరు ఇక్కడ ఇంకేదో ప్రపంచం ఉంది నేను తెలుసుకోవాలి నేను అసలు సత్యం ఏందో తెలుసుకోవాలి అలా కదా బుద్ధుని కాకుండా ఉండాలి బుద్ధుని బుద్ధుడు కాకుండా ఉండాలని మహా ప్రయత్నాలు చేసింది వాళ్ళ తల్లిదండ్రులే అవునా కదా అడ్డుకోవడానికి సర్వ ప్రయత్నాలు చేశారు కానీ అదే రివర్స్ అయింది ఎక్కువ ప్రయత్నం చేస్తే ఎక్కువ రివర్స్ అవుతది.
(33:41) మనం కూడా ఏం చేయాలంటే మన పక్కనోడిని మనం ఎక్కువగా రుద్దొద్దు మన విషయాలు మనం ఎక్కువ రుద్దిమ అనుకో వాడు చూసి తప్పించుకపోతాడు. కుక్క పిల్ల కూడా మనం కట్టేస్తే ఎంతసేపు కొంతసేపు తర్వాత వదిలేసుకుంటే పారిపోతాయి అదే మనం బిస్కెట్ వేసామో కుక్కకి మన దగ్గర ఉంటది కట్టేయకుండా కట్టేసి నీకు మంచి బిస్కెట్ పెడతా మంచి చాక్లెట్ ఇస్తా అంటే కూడా కొద్దిసేపు తర్వాత తాడు వదిలేస్తే పారిపోతాి ప్రతి మనిషికి స్వేచ్ఛ కావాలి రైట్ స్వేచ్ఛని ప్రపంచంలో స్వేచ్ఛను కోరుకుంటున్నాడు ప్రతి మనిషి తాను తానుగా ఉండాలని కోరుకుంటున్నాడు మనం వెళ్లి ఇంకొకరి జీవితంలో దూరం ఏంటి మన జీవితంలో
(34:17) ఇంకొకడు దూరకూడదు అనుకున్నప్పుడు మనం కూడా ఇంకొకరి జీవితంలో దూరకూడదు. సో మనకు తెలిసిన ఒక చిన్న పాయింట్ అయినా చిన్న పాయింట్ అయినా సరే మనం పాటించాలి పాటించడం అంటే మాట్లాడటం కాదు గొప్పగా దాని గురించి వర్ణించి స్టేజ్ పైకి వచ్చి మైక్ లో ఒక పుస్తకం చదివేసి ఈ మధ్యకాలంలో బాగా వింటున్నా ఆ పుస్తకాలు బాగా వచ్చేసాయి కాబట్టి పుస్తకాన్ని తీసేసుకొని క్లాస్ చెప్పడానికి పుస్తకం చెబుతున్నారు.
(34:43) ఈ పుస్తకం గురించి క్లాస్ చెప్పాలి లేదు ఈ పుస్తకంలో తెలిసిన ఒక విషయాన్ని నేను పాటించాలి పాటించిన తర్వాత ఆ పాటించడం వల్ల వచ్చిన అనుభవ జ్ఞానాన్ని పంచుకోవాలి ఒక్క నిమిషం మాట్లాడినా పర్లేదు ఎవరో మనల్ని వచ్చి ఫుల్ డే క్లాస్ అడిగారని ఫుల్ డే క్లాస్ చెప్పాల్సిన అవసరం లేదు ఇక్కడ ఎవరైనా క్లాసెస్ చెప్పేవాళ్ళు ఉంటే దయచేసి గుర్తుపెట్టుకోండి ఎవరైనా మిమ్మల్ని క్లాసెస్ పిలుస్తున్నారు అంటే ఎవరో అడిగారని మనం వెళ్లి మార్నింగ్ టీవీ క్లాస్ చెప్పాలి గాని టీవీ ధ్యానం చేపిద్దాం ఏం పోయింది అవునా అన్నిటికంటే అంటే ముఖ్యం ధ్యానమే కదా సో తెలిసిన ఒక
(35:16) చిన్న విషయం పాటించాలి. అది ఒక 10 రోజులో నెల రోజులో 40 రోజులో 50 రోజులో పాటించగా పాటించగా పాటించగా అప్పుడు మనకు అనుభవ పూర్వకమైన రియల్ కాన్ఫిడెన్స్ వస్తుంది. థిరిటికల్ కాన్ఫిడెన్స్ కాదు మనకు కావాల్సింది ప్రాక్టికల్ కాన్ఫిడెన్స్ ప్రాక్టికల్ కాన్ఫిడెన్స్ విల్ కమ ఓన్లీ బై ప్రాక్టీస్ వేరే దారి లేదు. ఎవరో ఏదో పాటిస్తున్నారు మనకు అనవసరం నాకు నా లక్ష్యానికి తగిన ప్రాక్టీస్ ఏంటి నేను ఏం ప్రాక్టీస్ చేయాలి సార్ అవునా చాలా మందికి డౌట్ అదే మీరు ప్రాక్టీస్ చేయండి చేయండి అంటారు కానీ నేను ఏం ప్రాక్టీస్ చేయాలి ఇందాక సార్ చెప్పారు లక్ష్యం నీకు ఏమైనా
(35:59) లక్ష్యం ఉందా ఆ లక్ష్యం లేకపోతే ఏం ప్రాక్టీస్ చేయాలో తెలీదు అందుకే మరొక పాయింట్ ఆత్మ విశ్వాసంతో పాటుగా మనకు ఉండాల్సింది ఏందంటే లక్ష్యము నేను దేనికోసం బతకాలి అసలు ఎవరో అమ్మ చెప్పినట్టు బతకాలా ఇంకఎవరో ఏదో చెప్పినారు నేను ఐఏఎస్ అవ్వడం బ్రతకాలా ఐఏఎస్ ఐపిఎస్ కావడానికి బతకాలా లేకుంటే అసలు నేను బుద్ధుని కావడం కోసం బ్రతకాలా సాయిబాబా కావడం కోసం బతకాల నేను దేని కోసం బతకాలి నా జీవిత లక్ష్యం ఏమిటి నా జీవిత గమ్యం ఏమిటి అది ఫస్ట్ డిసైడ్ చేసుకొని దానికి తగిన ఏదైన్నా చిన్న చిన్న విషయాలు ఉంటే మొత్తం అంతా ఒకటేసారి అర్థం కాదు ఇక ఢిల్లీ కి వెళ్ళాలి మొత్తం రూట్ మ్యాప్
(36:45) అంతా అర్థమైపోతుందా అర్థం కాదు రఫ్ గా ఇక్కడ నుంచి లెఫ్ట్ రైట్ అక్కడ ఆ రోడ్ వరకు కొంత వరకు అర్థం అవుతుంది ఆ తర్వాత మళ్ళ మల్లగా మనకు అర్థం అవుతూ ఉంటది కానీ ఓవరాల్ గా మన లక్ష్యం డిసైడ్ చేసుకుంటే ఆ లక్ష్యానికి తగిన చిన్న చిన్న విషయాలు ఏదైతే ఉంటాయో లక్ష్యానికి తగిన విషయాలు మనం పాటించాలి. చిన్నది తీసుకుందాం మొదటిగా సరే ఏ విషయాలు పాటించాలి చిన్నది తీసుకుందాం చాలా చిన్నది నా లక్ష్యము నేను ఆనందంగా ఉండడం ఫర్ ఎగ్జాంపుల్ ఆనందంగా ఉంటే ఏం చేయాలి నేను ఆనందంగా ఉండాలి శక్తివంతంగా ఉండాలి దానికోసం ధ్యానం చేయాలి అది మనకు మొదటగా తెలుసు ఇంకా ఏమన్నా చేసేది ఉందా
(37:26) ఆ బుక్స్ చదవాలి సో రోజు బుక్స్ చదవాలి అవునా కదా సో పుస్తకాలు చదవడం ప్రాక్టీస్ తీసేయాలి ఒక పుస్తకం రెండు పుస్తకాలు కాదు కొన్ని వేల పుస్తకాలు చదవాలి. నేను పిరమిడ్ సొసైటీ లోకి వచ్చిన తర్వాత కొన్ని వందల పుస్తకాలు చదివాను మొత్తానికి ఇప్పటికి ఒక ఇప్పటికి నేను ఒక 10వేల పుస్తకాలు చదివింటా సార్ దగ్గరికి వెళ్ళాను మొదట్లో 95 96 లో వెళ్ళిన తర్వాత ఇన్ని పుస్తకాలు చదివిన తర్వాత అబ్బా నేను ఇన్ని పుస్తకాలు చదివాను అని సార్ దగ్గరికి వెళ్లి చెప్తే సార్ ఒక మాట అన్నాడు కనీసం 1000 పుస్తకాలు అధ్యయనం చేయకుండా అధ్యయనం ఊరికే చదవడం కాదు లైన్ బై లైన్ ఇది మనక ఎలా
(38:13) వర్తిస్తుందో తెలుసుకుంటూ చదవడం ఊరిగా డైరెక్ట్ గా చదవడం అంటే నేను కూడా కొన్ని లక్షల పుస్తకాలు చదివేయొచ్చు ఇప్పటికే కానీ ఒక లైన్ చదివి ఇది నా జీవితానికి ఏమైనా వర్తిస్తుందా దీని ద్వారా నేను ఏమైనా పాటించవలసి ఉందా అని తెలుసుకుంటూ కనీసం 1000 పుస్తకాలు చదివితే అప్పుడు నీకు నోరు విప్పే అర్హత ఉంటుంది నాయనా అన్నాడు [ప్రశంస] అర్హత కొంచెం ఇంత అర్హత వస్తుంది నేనేదో పుస్తకం నేను చేశాను నేనేదో చెప్పేస్తాను చెప్పడానికి రాలేదు మనం పిరమిడ్‌లో ఎవరు చెప్పడానికి పుట్టలేదు మనం పాటించడానికి పుట్టాం సాధన చేయడానికి పుట్టాం ఇంకొకరికి వెళ్లి మైక్ తీసుకొని మాట్లాడి ఆహా ఓహో
(38:53) అనుకుంటూ మాస్టర్ అయిపోవడానికి మనం మందిరం పుట్టాం మనమందరం ప్రాక్టీస్ చేయడానికి పుట్టాము సాధన చేయడానికి పుట్టాము సాధన చేస్తూ చేస్తూ ఉంటే ఆటోమేటిక్ గా ఎవరో మనల్ని చూసి నీ దగ్గర ఏదో ఒక విషయం కొంత విషయం ఉన్నట్టుంది రా నాయన మాకు కూడా పంచుకో పంచుకునేవాడు గొప్పవాడు కాదు ఇద్దరు గొప్పవాళ్లే ఇక్కడ వినేవాళ్ళు గొప్పవాళ్లే పంచుకునే వాళ్ళు గొప్పవాళ్లే ఇంకా మీనా క్వశ్చన్స్ ఉంటే అడగొచ్చు సో ధ్యానం చేయాలి ఆత్మ విశ్వాసాన్ని పెంచుకోవడానికి మనం తెలిసిన విషయాలన్నీ పాటించాలి జ్ఞానాన్ని పెంచుకోవాలి అంటే కనీసంలో కనీసం ఒక 1000 పుస్తకాలు చదవాలి.
(39:32) ఒకటి రెండు కాదు వరల్డ్ వైడ్ గా ఉన్న పుస్తకాలు చదవాలి న్యూ ఏజ్ పుస్తకాలు ఎస్పెషల్లీ చదవాలి న్యూ ఏజ్ బుక్స్ ఆ రిచ్ డాడ్ పూర్ డాడ్ కాదు అది మంచిదే వెదర్ ఇస్ వెరీ గుడ్ బుక్ డోంట్ నౌ అబౌట్ ఇట్ సేత్ పుస్తకాలు చదవాలి ఆ ఓషో పుస్తకాలు చదవాలి లోప్సంగ రంపా పుస్తకాలు చదవాలి రంపా పుస్తకాలు మనందరం చదువుతాం ఎలాగో అవునా కదా నిలి డొనాల్డ్ వాల్స్ పుస్తకాలు చదవాలి ఎకాటోలే పుస్తకాలు చదవాలి డాంజువాన్ పుస్తకాలు చదవాలి క్యార్లస్ కాసినాడా పుస్తకాలు చదవాలి రమణ మహర్షి పుస్తకాలు చదవాలి వివేకానంద పుస్తకాలు చదివి తీరాల్సిందే వేరే దారి లేదు
(40:18) డాక్టర్ దీపక్ చోప్రా గారి పుస్తకాలు చదవాలి అలా చాలా మంది లిస్ట్ మన ప్రతిసారి ఆల్రెడీ రికమెండెడ్ లిస్ట్ ఉంది అవన్నీ ఒక్కొక్క మాస్టర్ కనీసం ఒక ఐదో పదో పుస్తకాలు చదవాలి. ఎన్నో పుస్తకాలు ఉన్నాయి మన ఇప్పుడు బుక్స్ బుక్ స్టాల్ ఈ మధ్యకాలంలో చూస్తున్న ఆ బుక్ స్టాల్ దగ్గర కంటే అదేదో చీరలు షర్ట్లు ప్ాంట్లు దగ్గర ఎక్కువ మంది ఉంటారు జాత్ర అయిపోయింది ఇది పిరమిడ్ సొసైటీ జాతర కాదు ధ్యానజ్ఞం అంటే ఒకసారి ఇలాగే 90ఏ ఎనిమిది ప్రాంతంలో ఇలాంటి ప్రోగ్రాం కర్నూల్లో పిరమిడ్ లో జరిగేది.
(40:58) సార్ ఒక మాట అన్నారు మీరందరూ పుస్తకాలు కనుక్కోపోయినా పర్లేదు బయట సాయికుమార్ రెడ్డి గారు స్టాల్ పెట్టారు కనీసం పుస్తకం ఓపెన్ చేసి అందులో ఏముందో ఒక లైన్ అనా చదవండిరా నాయనా అన్నాడు ఇన్ని బుక్ స్టాల్స్ ఉన్నాయి ఎవరి కోసం పెట్టాం ఒకప్పుడు మా పరిస్థితులు ఎలా ఉండాయి అంటే ఒక పుస్తకం కొనుక్కోవడానికి నేను ఇక్కడ నేను ఢిల్లీకి పోయిన రోజులు ఎన్నో ఉన్నాయి బాంబే కి పోయిన రోజులు ఎన్నో ఉన్నాయి ఎన్నో వందల సార్లు బెంగళూరుకి వెళ్ళాను 10 సార్లు చెప్పిన పుస్తకాలు తెచ్చుకోవడానికి ఎంతో ఎంతో కష్టపడి వాడిని ట్రాన్స్‌లేట్ చేసి అప్పుడన్నీ ఇంగ్లీష్ పుస్తకాలే
(41:31) ట్రాన్స్‌లేట్ చేసి మనకోసం అని ఇక్కడ బుక్ స్టాల్స్ పెడితే ఆ మనక అవన్నీ వద్దు ఐస్ క్రీమ్ కావాలి ఆ హల్వా కావాలి మనకి మనకి ఇంకేదో కావాలి ఆడ పూసలు దండ కావాలి ఒక్కరి చేతుల్లో పుస్తకాలు కనబడలే కొనుక్కొని వచ్చినట్టు మనకు కావాల్సింది జ్ఞానము నా జీవితంలో నేను చేసే ఒకే ఒక షాపింగ్ పుస్తకాలు [ప్రశంస] ఈరోజు వరకు ఈ షర్ట్ ప్యాంట్ కూడా నేను కొనుక్కోలే నా షర్ట్ ఈ ప్ాంట్ షర్ట్ కూడా నేను కొనుక్కోలే ఎవరో ఇచ్చింది నేను స్వయంగా వెళ్లి కొనుక్కునేది కేవలం పుస్తకాలు మాత్రమే నెలకు 2000లో 3000లో పెట్టి కొనుకుంటా కనీసం కేవలం పుస్తకాలు షర్ట్
(42:11) కొనుక్కపోయినా పర్వాలేదు ప్యాంట్ లేకపోయినా పర్వాలేదు నిన్నటి ప్యాంట్ ఈరోజు వేసుకుంటే అడుగుతారా మీరేమన్నా మొన్నటి ప్యాంట్ వేసుకోవచ్చా మీకేం ప్రాబ్లమా ఏం ప్రాబ్లం చూస్తే చూడు పోతే పో నా ప్యాంట్ నా షర్టు నా ఇష్టం అవునా కదా నాకు కావాల్సింది ప్యాంటా మీకు కావాల్సింది నా ప్యాంటా నేనా నా షర్ట్ నేనా ఆ నన్ను నేనుగా నన్ను నన్నుగా గుర్తించేవాళ్ళు నాకు కావాలి అలా కదా నా షర్ట్ చూసి నేను నేనుగా ఎప్పుడు ఉండగలుగుతా తగిన జ్ఞానం ఉంటే కదా బుర్ర లేనోడు ఎలా ఉంటాడు బుర్ర లేనోడికి అంత అజ్ఞానపు ఆలోచనలు వస్తూ ఉంటాయి అహంకారపు ఆలోచనలు వస్తూ
(42:55) ఉంటాయి జ్ఞానం లేని వాడికి అహంకారపు మూర్ఖత్వపు ద్వేషపు ఆలోచనలు వస్తూ ఉంటాయి పక్కన వాడి మీద అదే జ్ఞానం ఉన్నవాడికి ప్రేమపూరితమైన ఆలోచనలు వస్తూ ఉంటాయి ప్రపంచాన్ని నేను ఏం చేయగలుగుతాను ఆలోచన వస్తూ ఉంటాయి అందుకే జ్ఞానం పెంచుకోవడానికి పుస్తకాలు చదవాలి ఒకసారి ఓజనేషు ఒక పుస్తకం కొనుక్కోవడానికి వెళ్ళాడు వెళ్తే అది ఆయన అప్పట్లో పేపర్ పేపర్ బాయిగా పని చేసేవాడట ఆయన నెల జీతం అంట ఆ బుక్స్ కాస్ట్ ఆయన పేపర్ బాయిగా పని చేస్తే నెల రోజులు రెండు నెలలు లో ఎంతో కష్టపడితే వచ్చిన డబ్బు కాస్ట్ ఆయన కొనాలనుకున్న పుస్తకం కాస్ట్ అవునా అని చెప్పేసి అది కొని రెండు నెలలు
(43:32) ఆయన బాంబేలో రోడ్డు మీద చెట్టు కింద బతికాడది. [ప్రశంస] అమ్మ టైం అయిపోయిందా ఓహో నేను ఇంకా క్వశ్చన్ అడుగుదాం అనుకున్నా ఒక గంట సేపు తెలియకుండానే గంట అయిపోయింది. సరే సో పుస్తకం చాలా విలువైనది. మనం మనముగా ఉండాలి అంటే మనకు తగిన జ్ఞానం ఉండాలి. తగిన జ్ఞానం కావాలి అంటే తగిన పుస్తకాలు చదవాలి మనకు రిలేటెడ్ మనకు నచ్చిన పుస్తకాలు ఇక్కడ కొన్ని వేల పుస్తకాలు ఉండొచ్చు అందులో ఒకటో రెండో మనకు ఉపయోగపడతాయి కదా అవి చదవాలి ఓకే ఎవరైనా లాస్ట్ టూ మినిట్స్ క్వశ్చన్లు ఉంటే అడగండి.
(44:15) క్వశన్స్ స్టాల్ ఇక్కడ వచ్చిన యూత్ ఎస్పెషల్లీ ఇక్కడ మీ వాళ్ళ దగ్గర రాపించుకొని వస్తే స్టాల్ నెంబర్ 84 లో మీకు కావాల్సిన భిన్నంగా ఆలోచించు గాని నేరింతే గాని సమాధానం గాని ఉచితంగా ఇవ్వబడుదు ఈ మూడిట్లో ఏదో ఒకటి ఫ్రీ డబ్బులు లేవు మనం జ్ఞానాన్ని అమ్ముకోం జ్ఞానం అమ్మబడదు కొనబడదు అవునా జ్ఞానం పంచుకోబడుతుంది రైట్ సో మీరు ఇక్కడ మీ టీం్ లో మీ వాళ్ళ దగ్గర నుంచి ఇక్కడ ఉంటారు కదా ఓయురాము టీమ్ యూత్ టీమ్ వాళ్ళ దగ్గర నుంచి ఇక్కడ ఆర్గనైజర్స్ దగ్గర నుంచి ఒక చిన్న స్లిప్ మీద నేను ఈ క్లాస్ అటెండ్ అయ్యాను అని రాయించుకొని రాగలిగితే సైలెంట్ వాల్యూ ఇందాక వీడియో చూశారు కదా
(44:54) నెలకు రెండు సార్లు ఇప్పుడు ప్రెసెంట్ సైలెంట్ రిట్రీట్స్ జరుగుతున్నాయి అక్కడ ఫ్రైడే ఈవినింగ్ అలా రావాలి సండే ఈవినింగ్ వెళ్ళాలి టు డేస్ ట్రక్కింగ్ మౌనము ధ్యానము అక్కడికి వచ్చిన తర్వాత ఎవరిని ధ్యానంలో కూర్చోబెట్టారు ఎవరు మీ ఇష్టం ఎంతసేపైనా ధ్యానంలో కూర్చోవచ్చు ఏ కొండ ఎక్కవచ్చి ఏ రాయనా ఎక్కొచ్చి కంప్లీట్ ఫ్రీగా ఉండవచ్చు క్వశ్చన్స్ అడుగుతారా ఎవరైనా ఒకరు ఇద్దరు ఉన్నారా ఎవరైనా అడిగేవాళ్ళు లంచ్ తర్వాత నెంబర్ స్టాల్ నెంబర్ 84 కి వస్తే ఓన్లీ యూత్ ఓకే లంచ్ తర్వాత లంచ్ చేసి వస్తే అక్కడ పుస్తకాలు ఫ్రీగా ఇవ్వబడతాయి అందులోనుంచి మీకు కాదు మళ్ళీ ఆ తర్వాత
(45:33) ఓకే ఇంకేమన్నా ఉన్నాయా క్వశన్స్ నేను తెలియకుండా గంటసేపు మాట్లాడేసాను నో క్వశన్స్ ఏంటి సార్ ఇప్పుడు అదే కదా చెప్తున్నా ఇంతసేపు ఆ చెప్పమ్మా ఓషో పుస్తకాల్లో ఏమైనా బుక్స్ ప్రిఫర్ చేస్తారా అన్నా స్టూడెంట్స్ గా రెవల్యూషన్ ఇన్ ఎడ్యుకేషన్ అనే బుక్ ఉంది అది చదవండి మీకు దొరికితే రెవొల్యూషన్ ఇన్ ఎడ్యుకేషన్ అసలు ఎడ్యుకేషన్ అంటే ఏమిటి అసలు దేనికోసం ఎడ్యుకేషన్ రైట్ ఎస్పెషల్లీ యూత్ ఓషరాజిని సంబంధించిన జన్ బుక్స్ అని ఉంటాయి జన్ బుక్స్ జన్ జన్ సిరీస్ అని ఒక 20 30 పుస్తకాలు నాకు తెలిసి ఉంటాయి ప్రతి
(46:18) పుస్తకం చదవాలి మనం మనముగా ఉండాలంటే జన్ జన్ అనేది ఒక బుద్ధుడి యొక్క తెత్తగా ఆ జన్ బుక్స్ బై ఓషో రాజనేష్ ప్రతి ఒక్కరు తప్పనిసరిగా చదవాలి మనిషిగా ఉండాలంటే మనం మనవుగా ఉండాలంటే ఆ పుస్తకాలు చదివి తీరాలి రైట్ ఓషో రజినేష్ ఓషో రజినేష్ జన్ బుక్స్ ఎక్కడైనా తెలుగులో ఉన్నా ఇంగ్లీష్ లో ఉన్నా తీసుకొని తప్పనిసరిగా వర్స్ట్ గా ఒక మూడో నాలుగో అయినా తీసుకొని చదవండి కొనుక్కొని చదవండి.
(46:46) పుస్తకాల షాప్ కి వెళ్ళినప్పుడు దయచేసి బేరం పడకండి. ఆ జాకెట్ పీసుకో లేకపోతే షర్ట్ కో ప్యాంట్ కో బేరం పడినట్టు బేరం పడకండి. ఇందాక చెప్పాను కదా ఒక బుక్కు కొనడానికి నేను 100 రూపాయలు పుస్తకం కొనడానికి ₹000 రూపాయలు ఖర్చు పెట్టి ఎక్కడెక్కడికో వెళ్లాల్సిన పరిస్థితిలో ఈరోజు మనకోసం మన వాళ్ళు అష్ట కష్టాలు పడి ప్రింట్ చేసి మన స్టాల్ లో రాత్రింబలు ఉండి మనకోసం పుస్తకాలు పెడితే అక్కడికి వెళ్లి 100కి ఇస్తావా 50 కి ఇస్తావా కూరగాయలు బేరాలు దయచేసి జ్ఞానం దగ్గర బేరాలు ఆడకండి రిక్వెస్ట్ నాది జ్ఞానం దగ్గర బేరాలు ఆడుతున్నామ అంటే జ్ఞానం విలువ నాకు
(47:19) తెలియదు ఒక పుస్తకం అంటే ఆ యోగి యొక్క జన్మ జన్మల జ్ఞానము మన కొన్ని వందల జన్మకు ఉపయోగపడుతుంది. వందల జన్మకు ఉపయోగపడడానికి వంద రూపాయలు పెడితే పోయేది ఏంటంట ఆ ఒక సినిమా మానుకుందాం ఒకవ000 రూపాయలు 1000 రూపాయలు నాలుగు పుస్తకాలు వస్తాయి ఒక సినిమాకి పోతే ఒక గంట తర్వాత మళ్ళీ పోతుంది అవునా కదా ఒక గంట తర్వాత పోతుంది అలాంటి ఆ 1000 రూపాయలు పెడితే నాలుగు ఐదు పుస్తకాలు వస్తాయి దయచేసి పుస్తకాలు బుక్ స్టాల్స్ వాళ్ళ దగ్గరికి వెళ్లి ఎవ్వరు వాళ్ళ ఒకవేళ వాళ్ళ డిస్కౌంట్ ఇస్తాన్నా కూడా వీలైతే తీసుకోకండి ఒక ప రూపాయలు ఎక్కువ ఇవ్వండి అది వాళ్ళ కష్టానికి మనం ఇచ్చే గౌరవం మన
(47:59) జీవితం కోసం మన ఆత్మాభివృద్ధి కోసం మనం ఎంతో డెవలప్ కావాలని వాళ్ళు ఎంతో సాక్రిఫైస్ చేసి మనకోసం చేస్తున్న పనికి మన ఇవాల్సిన కనీస గౌరవము ఓకే సో థాంక్యూ వెరీ మచ్ ఈ అవకాశాన్ని ఇచ్చిన ఎస్పెషల్లీ [ప్రశంస] పెద్దవాళ్ళకైతే ఈవినింగ్ 68 పిల్లలు ఇప్పుడు లంచ్ తర్వాత రావచ్చు తీసుకోవచ్చు బుక్స్ ఓకే పెద్దలు కూడా బుక్స్ కావాలనుకుంటే ఈవినింగ్ 68 చిన్న క్లాస్ లాగా ఉంటుంది అప్పుడే తీసుకోవచ్చు.
(48:27) సో వయూ రాము వన్ ఆఫ్ ది బెస్ట్ ఎగజాంపుల్ ఫర్ నేను ఇంతే దేర్ టు బి యువర్సెల్ఫ్ [ప్రశంస] ఇస్ ఏ లైవ్ ఎగజాంపుల్ కాబట్టి ఇలా మిమ్మల్ని ఇంతమందిని ఇక్కడ తీసుకురాగలిగాడు ఓకే థాంక్యూ రాము అండ్ రాముని చిన్నప్పటి నుంచి చూస్తున్నాను ఎదిగాడు ఇలా ఎదగాలి అందరూ ఆదర్శంగా తీసుకోవాలి [ప్రశంస] రైట్ థాంక్యూ [సంగీతం]
No comments:
Post a Comment