మీ ఆలోచనలు మంచుగడ్డలా మారిపోయాయా? తస్మాత్ జాగ్రత్త! | Jaisimha | Square Talks
Author Name:Square Talks
Youtube Channel Url:https://www.youtube.com/@squaretalksofficial
Youtube Video URL:https://www.youtube.com/watch?v=LKMMcnRoKJ8
Transcript:
(00:03) [సంగీతం] [సంగీతం] నమస్తే వెల్కమ్ టు స్క్వర్ టాక్స్ యు స్టార్ట్ థింకింగ్ ద వరల్డ్ ఇస్ ఏ సర్టెన్ వే అండ్ ఫర్గెట్టింగ్ దట్ దర్ ఇస్ అనదర్ వరల్డ్ అవట్సైడ్ ఆఫ్ ద క్ంపస్ బౌండరీస్ ఈ మాటలు చెప్తున్నది జేమ్స్ వన్ డర్ పీక్ అనే ఒక ప్రముఖ రైటర్ అండ్ ఆథర్ ఈయన ఆలోచనా దృక్పతం ప్రకారం మనం దీన్ని తెలుగులో తీసుకుంటే మన అనుభవాల ఆధారంగా ప్రపంచం ఇలాగే ఉంటుంది అని ఒక నిర్ణయానికి వచ్చేస్తాం. ఇది మన ఎదుగుదలను
(00:49) నియంత్రిస్తుంది అని అంటున్నారు అన్నమాట. ఏంటి ఇంకొంచెం డీటెయిల్ గా చూస్తే ప్రతి నానానికి రెండు పార్శాలు ఉన్నట్టే ప్రతి సంఘటనకు లేదా సమస్యకు మనం చూడని మరో కోణం అంటే పర్స్పెక్టివ్ మరో పర్స్పెక్టివ్ ఖచ్చితంగా ఉంటుంది అనేది ఇక్కడ మనకు జేమ్స్ వాన్ డేర్ చెప్తున్నారు అన్నమాట ఆయన ఉద్దేశం ఏంటి అని మనం ఇంకొంచెం తరిచి చూద్దాం మన దృక్పతమే సరైనదని నమ్మే క్రమంలో ఇతరుల అభిప్రాయాలు కూడా నిజం కావచ్చు అనే విషయాన్ని మనం తరుచుగా మర్చిపోతుంటాం మామూలుగా ఒక మాట చెప్తారు ఎక్కడైనా వాదన జరిగినప్పుడు
(01:35) ఏ అండ్ బి వాదించుకుంటున్నప్పుడు మొత్తం మూడు ఆ కోణాలు ఉంటాయి ఏంటంటే ఒకటి ఏ చెప్పే పర్స్పెక్టివ్ అంటే ఏ తన దృష్టిలో తన వాదన వినిపిస్తాడు బి తన దృష్టి నుంచి తన వాదనని వినిపిస్తూ ఉంటుంది. మరి ఇద్దరిలో ఎవరు కరెక్ట్ చాలా సందర్భాల్లో మనం తొందరపడి ఏ కానీ బి కానీ కరెక్ట్ అని చెప్పే ప్రయత్నం చేస్తూ ఉంటాం.
(02:03) ఈవెన్ ఏ కూడా తనదే కరెక్ట్ అనుకుంటారు బి కూడా తనదే కరెక్ట్ అని భావిస్తూ ఉంటారు. అయితే చాలామంది చెప్పేది ఏంటంటే ఏది కరెక్ట్ అవ్వచ్చు బి ది కరెక్ట్ అవ్వచ్చు ఒక్కోసారి ఈ ఏ బి కాకుండా మూడోది కూడా ఉండే అవకాశం ఉందన్నమాట. ఏ వాదన జరిగినా సరే వాళ్ళద్దరు తమ తరఫున వాదించుకుంటూ ఉంటారు కాబట్టి అసలైన నిజం మూడోది కూడా అవ్వచ్చు అన్నమాట ఈ విధంగా ఎందుకు చెప్పాల్సి వస్తుంటుంది అంటే మనం చాలాసార్లు మనల్ని మనం సమర్ధించుకోవడం కోసము ఎదుటి వాళ్ళది కూడా ఇంకొక కోణం ఉంటుంది.
(02:36) ఉండడమే కాదు అది కరెక్ట్ అయ్యే అవకాశం కూడా ఉంటుంది అని మర్చిపోయే అవకాశం ఉంటుంది మర్చిపోవడం కాకుండా కొంతమంది కావాలని కూడా అలా ప్రయత్నం చేస్తూఉంటారు బట్ మెజారిటీ చాలా వరకు తమకు తెలియకుండానే తమది నిజమని ఎదుటి వాళ్ళది అబద్ధం అని ఒక బలమైన తప్పుడు నమ్మకానికి లోనైపోతూ ఉంటారు అన్నమాట ఇక్కడే మనకు సహానుభూతి అంటే ఎంపతీ సింపతీ కాదు ఇది ఎంపతీ సింపతీ అంటే మనం పక్కవాళ్ళ మీద చూపించే సానుభూతి అంటే ఆ కష్టం మనకు లేదు వాళ్ళకు ఉంది కాబట్టి మనం సానుభూతి చూపిస్తున్నాం.
(03:13) అంటే రోడ్డు మీద ఒకరు ఆకలితో ఉంటే మీరు వాళ్ళకు తిండి వాళ్ళకు ఆహారం అందించారు. అప్పుడు అది సానుభూతి ఎందుకంటే మీకు ఆకలి వల్ల ఉండే ప్రాబ్లం ఏంటో మీకు ప్రస్తుతం లేదు. మీరు కడుపు నుండ తినేశారు కాబట్టి పక్కకున్నవాడు ఆకలితో ఉంటే వాడికి వాడు వచ్చి అడిగాడు కాబట్టి మీరు సానుభూతి చూపించారు. కానీ సహానుభూతి అంటే సానుభూతి కాదు ఎంపతీ అనేది సింపతీ కాదన్నమాట.
(03:38) ఎదుటివాడి కష్టాన్ని మనకి కలిగితే అప్పుడు మనక ఎంత బాధ కలుగుతుంది అనేది మనం పరిగణలోకి తీసుకున్నప్పుడు కలిగేదాన్ని ఎంపతీ అంటారు. అవతలి వ్యక్తి స్థానంలో నిలబడి ఆలోచిస్తే ప్రపంచం మనకు కొత్తగా కనిపిస్తుంది. ఇది మనుషుల మధ్య బంధాలను బలపరుస్తుంది. ఒక మనిషి మనకొకటి నచ్చు ఒకటి నచ్చకపోవచ్చు మనకంటూ ఒక వాదన ఉండొచ్చు అది తప్పు కాదు కానీ దాన్ని ఎప్పటికీ మార్చుకోకుండా దాన్నే పట్టుకొని వెళ్లాడడం అనేది చాలా తప్పు ఎదుటి వాళ్ళు ఒక వ్యక్తి విషయం చెప్పినప్పుడు అది కరెక్ట్ అవ్వచ్చు రాంగ్ అవ్వచ్చు రాంగ్ అయితే వదిలేద్దాం కానీ కరెక్ట్ అయినప్పుడు
(04:16) మనం దాన్ని అంగీకరించగలగాలి అంటే వాళ్ళ స్థానంలో మనం ఉండి ఆ సమస్యని అవగతం చేసుకునే ప్రయత్నం చేస్తే ఆ సమస్యను అర్థం చేసుకునే ప్రయత్నం చేస్ స్తే మనకు ఒక కొత్త దృష్టికోణం కనిపిస్తుంది అప్పుడే మన ఎదుగుదల కూడా సాధ్యమవుతుంది అన్నమాట. ప్రపంచం గురించి మనకున్న అభిప్రాయాలు ఎప్పుడూ ఒకేలా ఉండకూడదు. క్రొత్త విషయాలు తెలిసినప్పుడు మన ఆలోచనలు మార్చుకోవాలి.
(04:41) చాలామంది పుట్టిన మొదటి 10 సంవత్సరాలు అంతో ఎంతో మారుతూ ఉంటారు కానీ 10 నుంచి 20 వచ్చే వరకు తమను తాము స్థిరపరుచుకునే క్రమంలోకి వెళ్ళిపోతూ ఉంటారు అంటే క్రమంగా నీరు మంచులా మారినట్టు అంటే నీరు ఐస్ ట్యూబ్ లాగా మారిపోయినట్టు ఒక నీ పల్చగా అటు ఇటు కదులుతున్న నీరు ఐస్ లాగా మారినప్పుడు ఇక కదలడం ఆగిపోతుంది. ఇటువంటి స్థితి చాలా మందికి 20 ఏళ్లకో పాతికేళ్లకో లేదంటే 30 సంవత్సరాలకో వస్తుంది.
(05:10) ఇంకా అక్కడి నుంచి మారడం మానేస్తారు. తామ పట్టుకున్న కుందేలకి మూడే కాళ్ళని వాదించే ఆ పరిస్థితిలోకి వెళ్ళిపోతుంటారు. వాళ్ళతో ఎదురుపడి మాట్లాడడం కూడా చాలా కష్టంగా అసాధ్యంగా ఉంటుందన్నమాట. ఇలా జరగకూడదు అంటే మనం ఎప్పుడూ కూడా చాలా ఆ ఉద్దేశపూర్వకంగా జాగరూకతతో మనం ఒక పని చేయాలి ఏంటంటే మనం కొత్త విషయాలు తెలిసినప్పుడు మన ఆలోచనలను మార్చుకోగలిగే పరిస్థితిలో ఉండాలి అంటే కొత్తదనాన్ని ఆహ్వానించగలగాలిన్నమాట ప్రపంచంలో ఉన్న ఏకైక సత్యం ఏంటంటే శాశ్వతంగా ఉండేది ఎప్పుడూ తాత్కాలికమే అంటే ఈ సృష్టిలో తాత్కాలికత అనేది మాత్రమే శాశ్వత ఏది కూడా శాశ్వతంగా ఉండదు. అన్ని
(05:57) మారిపోతూ మారిపోతూ ఉంటాయి. ఈ అన్నీ మారిపోతాయి అనే ఒక్క విషయం మనకు తెలిసినప్పుడు మార్పును అంగీకరించడం చాలా సులువ అవుతుంది మార్పును అంగీకరిస్తేనే మన జీవితం విస్తృతం అవుతుంది పరిపక్వం అవుతుంది అలాగే ముందుకు వెళ్తూ కొత్త కొత్త జీవిత పాఠాలు కూడా నేర్చుకునే అవకాశం ఉంటుంది. అలాగే ఒక సమస్యను ఒక కోణంలో చూస్తే పరిష్కారం దొరకకపోవచ్చు దృక్పతాన్ని మార్చినప్పుడే వినూత్మైన ఐడియాలు పుడుతూ ఉంటాయి.
(06:25) చాలా సమస్యలకి మనం ప్రయత్నిస్తున్న మార్గంలో సమస్యకు పరిష్కారం ఉండకపోవచ్చు కానీ కొత్త పద్ధతిలో ఆలోచిస్తే దానికి కొత్త పరిష్కారం దొరుకుతూ ఉండొచ్చు చాలా ఫేమస్ ఏంటంటే థామస్ ఆల్వా ఎడిసన్ కరెంట్ బల్బ్ ని కనుక్కున్నప్పుడు ఎలక్ట్రిక్ బల్బ్ ని చాలా రకాలుగా ప్రయత్నించారు అని చెప్తారు ఇప్పుడంటే మనం ఎల్ఈడి వాడుతున్నాం దీనికి ముందు ఫిలమెంట్ తో నడిచే బల్బ్స్ ఉండేవి అందులో వాడే ఫిలమెంట్ ఆ చిన్నటి దారం చిన్న దారం లాంటి థామస్ ఆల్వే ఎడిసన్ కనుక్కోవడం కోసం అనేక ప్రయోగాలు చేశాడు వందల ప్రయోగాలు చేశాడు అని చెప్తారన్నమాట.
(07:01) ఇలా ప్రయోగాలు చేయడం అన్నిటిని ఓటమిగా ఆయన భావించలేరు. ఇది గెలుపు సాధించడానికి ఎన్ని రకాల పద్ధతులు ప్రయత్నించకూడదో అవన్నీ నేను చేస్తున్నాను అని చెప్పాడన్నమాట. అంటే ఇక్కడ సృజనాత్మకత క్రియేటివిటీ ఒక కొత్త ఆలోచన కానీ ఒక కొత్త పని గాని జరగాలి అన్నప్పుడు మనం అనేక ప్రయత్నాలు చేస్తూ ఉండాలి అనేక ప్రయత్నాలు చేయాలి అంటే ఈ గిరిీసుకొని కూర్చునే అలవాటు పోవాలి నేను ఇంతే నేను ఇలాగే ఉంటాను నేను మారే అవకాశం లేదు మార్పు నాకు నచ్చదు ఇలాంటి మాటలు మాట్లాడే వాళ్ళు కొత్తగా ఏం చేయలేరు కొత్తగా ఏదైనా చేయాలి అన్నప్పుడు మనం దానికి తగ్గట్టుగా మారాలి ఇప్పుడు మీరు ఎండాకాలంలో చాలా
(07:43) పల్చటి బట్టల్స్ అంటే చాలా ఆ లైట్ గా ఉండే బట్టలు వేసుకుంటారు. కానీ వర్షాకాలం వచ్చేసరికి మన డ్రెస్సింగ్ మారుతుంది. అదే చలికాలం వచ్చేసరికి చాలా భారీగా ఉండేవి బరువైన బట్టలు ఆ దుప్పట్లు ఇవన్నీ మనం వాడుతూ ఉంటాం. కాలానుగుణంగా మనం మారినట్టుగా జీవితంలో కూడా మన ప్రతి దశలో బాల్యంలో ఒకలాగా ఉండాలి యవ్వనంలో ఒకలాగా ఉండాలి వార్ధక్యంలో ఒకలాగా ఉండాలి ఇలా పెరుగుతూ పెరుగుతూ ఉన్న క్రమంలో మనం మార్పును అంగీకరించినప్పుడే మనం ఏదైనా సరే సాధించగలుగుతాం అలాగే జీవితంలో కూడా ఎక్కువ మనశశాంతితో ఉండగలుగుతాం అన్నమాట నాకే అంతా తెలుసు నేను చూసిందే నిజం అనే
(08:22) అహంకారం నుండి బయటబడడమే ఈ సూక్తిలోని అంతరార్థం ఇక్కడ టోటల్గా ఈ కోర్ట్ ఈ కొటేషన్ లో మనకు చెప్పేది ఏంటంటే అంతా నాకే తెలుసు అనుకున్నవాడు ఇంకేం తెలుసుకోలేడు. నాకు ఏదైనా తెలియదు అని అనుకున్నప్పుడు తెలుసుకునే అవకాశాలు చాలా వరకు తెలుసుకుంటది గేట్లు తెచచుకుంటాయి ఆ విధంగా మనకు తెలియదనేదాన్ని ఒప్పుకుంటూ ఇంకా తెలుసుకోవాలి అనేదానికి సిద్ధపడాలనేది ఈ సూక్తి యొక్క సారాంశం.
(08:49) లోకం అంటే భిన్నత్వాల కలేక అందరూ ఒకేలా ఆలోచించాల్సిన అవసరం లేదని గుర్తించడం గొప్ప పరిణతి మెచూరిటీ అంటారు కదా మెచూరిటీ అంటే ఏంటి అంటే ఈ లోకంలో అనేక రకాల వాళ్ళు ఉంటారు అని నువ్వు ఫస్ట్ అర్థం చేసుకొని దాన్ని ఒప్పుకుంటే అందరూ ఒకేలా ఉండాల్సిన ఆలోచించాల్సిన అవసరం లేదు అని మనకు ఒక స్పష్టత వస్తే దాన్ని అంగీకరించగలిగితే అప్పుడు మనకు పరిణతి వస్తుంది అని ఇక్కడ చెప్తున్నారు.
(09:15) అలాగే పరిణతి వచ్చిన తర్వాత ఏం జరుగుతుంది అంటే మనకు నచ్చని విషయాలను కూడా వేరే కోణంలో చూడటం నేర్చుకుంటే అవసరమైన అనవసరమైన కోపం ఆందోళన తగ్గుతాయి. ఇక్కడే మనం ఒక విషయం చెప్పుకోవాలి. ఒక పెద్ద భవన పెద్ద బిల్డింగ్ లో చాలా పై ఫ్లోర్ లో 14 15వ అంతస్తులో ఒక కిటికీ ఉంది ఆ కిటికీలో నుంచి ఒక వ్యక్తి తొంగి చూసినప్పుడు అతనికి కింద రోడ్డు మీద ఉన్న బురద గుంట కనిపించింది.
(09:43) ఒక ఆ మురికి గుంట మురికి కాలువ కనిపించాయి అతను విసుక్కుంటూ లోపలికి వెళ్ళిపోయాడు. అదే కిటికీలోనుంచి మళ్ళీ ఇంకొకరు వచ్చి తొంగి చూసినప్పుడు అతనికి ఆకాశంలో ఎగురుతున్న పక్షులు మేఘాలు ఇవన్నీ కనిపించాయి. ఇప్పుడు అది కిటికీ తప్పు అందామా కాదు కిటికీలోనుంచి తొంగి చూసినప్పుడు మనం ఏం చూడాలనుకుంటున్నాం అనేది కూడా ప్రధానం అన్నమాట.
(10:05) ఆ విధంగా మనం పరిణతి సాధించినప్పుడు ప్రపంచాన్ని మనం చూసే దృష్టికోణం మారుతుంది దృష్టికోణం మారినప్పుడు మనకు మానసిక ప్రశాంతత కూడా పెరుగుతుంది అన్నమాట అయితే దీనికి నిరంతర అభ్యాసం కూడా అవసరం ఏదో మనం ఒకరోజు కూర్చొని ఇలా ఒక రెండు నిమిషాలు మాట్లాడుకోగానే మన జీవిత దృక్పతం మారిపోతుంది మన వ్యక్తిత్వం మారిపోతుంది మనకు మన మైండ్ లో జరిగిన ఫార్మాటింగ్ ఏదైతే ఉంటుందో అదంతా మారిపోతుంది అనుకోవడానికి లేదు ఇదొక నిరంతర అభ్యాసం మనం మనము దీని మీద నిరంతరం పని చేస్తూ ఉండాలి. జీవితం అంటే ఒక అన్వేషణ.
(10:38) ప్రతిరోజు కొత్త కోణాలను వెతకడం ద్వారానే మనం సంపూర్ణమైన వ్యక్తులుగా మారుతాం అనే విషయాన్ని అర్థం చేసుకొని ప్రతిరోజు పొద్దున్న లేచిన తర్వాత ఈ రోజుని ఎంత కొత్త మార్గంలో ఎంత సరికొత్త దృష్టికోణంతో గడపగలం అనేది మనం ఆలోచిస్తూ ఉండాలన్నమాట. థాంక్యూ. [సంగీతం] [సంగీతం]
No comments:
Post a Comment