ప్రతికూల భావాలు class by Vamsi Kiran
Author Name:SADHGURU's MOVEMENT
Youtube Channel Url:https://www.youtube.com/@vamsikiran
Youtube Video URL:https://www.youtube.com/watch?v=WFtCaMq5xQs
Transcript:
(00:03) [సంగీతం] ఒక అబ్బాయి ఉన్నాడు పేరు చెప్పను ఒకతను ఉన్నాడు నెల్లూరు జిల్లాలో అతను చాలా మంచి మాస్టర్ చాలా సేవ చేశాడు మంచి పేరు ప్రఖ్యాతలు వచ్చినాయి దాంతో పాటు ఏం వస్తది పేరు ప్రఖ్యాతులతో పాటు తోక తోక అసలు ఎప్పుడు గుర్తుపెట్టుకోండి పేరు వచ్చినా తోక వస్తది ఆ అదే గర్వం తోక అంటే గలం అహంకారం నే నాకే తెలుసు ఆడికేం తెలియదు మనం చేసేది కరెక్టో ఈ పిచ్చి అన్నీ వచ్చేస్తాయి అన్నమాట వచ్చేసి ఇంకా ఆ పిచ్చిలో ఎప్పుడైతే మీరు ఆ పిచ్చిలోకి ఎంటర్ అయ్యారో అప్పుడు మిమ్మల్ని నెగిటివ్ మాస్టర్స్ పట్టుకుంటారు.
(00:44) గుర్తు పెట్టుకోండి ఎప్పుడైతే మీరు నెగిటివ్ వైపు చూశారో నెగిటివ్ మాస్టర్లు పట్టుకుంటారు పాజిటివ్ వైపు చూస్తే పాజిటివ్ మాస్టర్లు పట్టుకుంటారు నెగిటివ్ చూస్తే నెగిటివ్ మాస్టర్లు పట్టుకుంటారు అందుకే మీరు ఆ ఎక్కడ స్మశానానికి వెళ్ళినప్పుడు వెనక్కి తిరిగి చూడద్దు అంటారు అన్నారు లేదా గుడికి వెళ్ళినప్పుడు వెనక్కి వెనక్కి వెనక్కి చూస్తూ స్వామిని చూస్తూ ఇలా దండం పెడుతూ అలా అలా వెనక్కి వెనక్కి వెళ్ళాలి చెప్తారు అంటే స్వామిని చూస్తూ చూస్తూ వెళ్ళాలి అంటారు ఎందుకు పాజిటివ్ నెగిటివ్ స్మశానంలో దెయ్యాలు ఉంటాయి నెగిటివ్ ఎనర్జీ ఉంటది కాబట్టి నువ్వు దాన్ని చూసావ అనుకో అది నిన్ను
(01:17) ఆకర్షించింది అనుకోక ఏదన్నా ఏదన్నా అది ఆ థింగ్ నీకు కనెక్ట్ అయిపోద్ది ఏదైనా మీరు చూస్తేనే నండి అంటే మీరు లైన్ గీస్తేనే అసలు మీరు లైనే గీయలేదు అనుకోండి చెట్టు మీద దయ్యం ఉంది చెట్టు మీద దెయ్యం మీకు తెలుసా సామిత చెట్టు మీద దయ్యం నాకేం భయం అంతే అది నేను ఏం చేయదు ఇంకా చెట్టు మీద దెయ్యం నాకేం భయం అంటే నీ ఫోకస్ పెట్టకొద్దు ఫోకస్ పెట్టామ నీకు కనెక్ట్ అయిపోతుంది అట్లా అబ్బాయి ఈ దిక్కుమల్లి అటెంట్ లో ఫాక్స్ పెట్టాడు వాడు ఏం చేస్తున్నాడు వీడేం చేస్తున్నాడు వీడు అలాంటోడు వాడు అలాంటోడు వీడు వాడు వాడు వీడు వీడు వాడు పిచ్చి పిచ్చి చేశడు. చేసిన తర్వాత వాడికి
(01:54) తెలియకుండానే వాడు ఏం చేసాడు ఎంత పవర్ఫుల్ పర్సన్ తెలుసా ఒక రోజు ఉన్నటువంటి ఆత్మహత్య చేసుకున్నాడు మొత్తం మీద ఐసి లోకి వెళ్ళాడు 10 రోజులు ఉన్నాడు బయటికి వచ్చాడు. వాడు గురువుగారు చెప్పా చెప్తే మొత్తం తిట్టాడు అయిపోయింది మళ్ళ ఆరు నెలలు అయిపోయింది మళ్ళ అదే పని అంతే పని అదే ఇంకో పని లేదు ఎవడు దొరికితే వాడిని విమర్శించడం రాళ్ళే వేయడం అదే పని మళ్ళ రెండోసారి ఆత్మహత్య చేసుకున్నాడు సెకండ్ టైం సెకండ్ టైం తర్వాత మళ్ళా ఐసలో తీసుకెళ్ళారు మళ్ళ ఈసారి ఎండ్రీని తాగాడు.
(02:23) మొత్తం మీద బతికాడు రెండోసారి మూడోసారి కూడా చేసుకున్నాడు అంటాడు. అసలు ఎందుకు చేసుకుంటున్నాడు ఏమనా డబ్బుల వల్ల లేకపోతే ఏదనా గొడవల వల్ల ఫ్యామిలీ ఇష్యూస్ అంటే ఏం కాదన్న చిన్న చిన్నవి వాడు ఏమంటాడో తెలుసా ఏ సరదాగా అంటాడు వాడు వాడి ఏమనాల సరదా అంటాడు వాడు సరదాగా ఎవడు చాడు నాకేదో డౌట్ వచ్చింది వాడి మీద అంటే వీడిని నెగటివ్ ఫోర్స్ కనెక్ట్ చేసింది వాడికి నెగిటివ్ ఫోర్స్ కనెక్ట్ అయింది ఎవరికీ తెలియదు నాకు తెలుసు ఎవడనా సరదాగా చస్తాడా చెప్పండి అందనం ధ్యానం చేసేవాడు ఆ జీవితాన్ని అనుభవించేవాడు చావడం ఎంత అపురూపం మన దేహం అనుకుంటాం కదా మూడోసారి
(02:59) ఇక ఊరేసుకున్నాడు మూడోసారి చెప్తాడు అతని మీద నేను పరిశోధన చేస్తే ఏం తెలిసిందంటే అతనికి నెగిటివ్ ఫ్రీక్వెన్సీ కనెక్ట్ అయిపోయింది. అందరి లోపాలు ఎప్పుడైతే చూడడం మొదలు పెట్టాడో ఇతరుల లోపాలు ఎప్పుడైతే చూడడం మొదలు పెట్టాడో ఆ నెగిటివ్ అంతా ఎంటర్ అయిపోతది వాళ్ళని ఏమంటారంటే బ్లాక్ టీ షర్ట్స్ అంటారు గుర్తుపెట్టుకోండి బ్లాక్ టీ షర్ట్ మాస్టర్స్ వాళ్ళు అర్థమైందా వైట్ టీ షర్ట్ అంటే పాజిటివ్ మాస్టర్స్ బ్లాక్ టీ షర్ట్స్ అంటే నెగిటివ్ మాస్టర్స్ వాళ్ళు కనెక్ట్ చేసుకుంటారు మిమ్మల్ని ఒక్కసారి వాళ్ళు కనెక్ట్ అయ్యారా ఇక మీ పని ఖతం వాళ్ళ చేతిలోకి మీరు వెళ్ళిపోతారు
(03:31) మీరు మీరు పూర్తిగా ఇంకా నెగిటివ్ పనులే చేస్తారు నెగిటివ్ మాటలే మాట్లాడుతారు అందుకని దయచేసి మీరు ఎప్పుడూ కూడా నెగిటివ్ మాట్లాడే వాళ్ళ వైపు కానీ కంప్లైంట్ చెప్పే వాళ్ళ వైపు కానీ సో తర్వాత విమర్శించే వాళ్ళ వైపు కానీ రాళ్ళ వేసేవాళ్ళ అసలు చూడకండి స్నేహం చేయకండి వాళ్ళకి దూరంగా వచ్చేయండి ఎందుకంటే వాడి డబ్బు నీకు అంటుంది నీకు తెలియకుండానే అంటేస్తది చాలా స్ట్రిక్ట్ గా ఉండాలి మీరు ఈ విషయంలో మీరు ధ్యానం చేసేవాళ్ళు ఓకే కానీ మాస్టర్స్ ఎవరైతే ధ్యాన ప్రచారం చేస్తున్నారో వాళ్ళు ఎంతో జాగ్రత్త జాగ్రత్తగా ఉండాలి ఓకే సరే ఈ అబ్బాయి చనిపోయాడు ఏవండీ చనిపోయాడు కదా
(04:11) చనిపోయిన అబ్బాయి ఎక్కడికి వెళ్ళాడో అని మేము పరిశోధన చేస్తే ఎక్కడికి వెళ్ళాడో తెలుసా కప్ప జన్మలోకి వెళ్ళాడు ఒక కప్ప జన్మ ఒక చాపు జన్మ తీసుకోవాలి అబ్బాయి ఆ రెండు జన్మలు తీసుకున్నాక మళ్ళ ప్రమోషన్ ఉంది. ఎందుకు ఆ అబ్బాయి కప్ప జన్మలోకి వెళ్ళిపోయాడు ఇంత మంచి మాస్టర్ ఇంత సేవ చేసేవాడు కప్ప జన్మంలోకి వెళ్ళపోయాడు అంటే వాడు జీవితాన్ని జీవితం యొక్క విలువ తెలుసుకోకుండా ఆత్మహత్య చేసుకున్నాడు కనుక జీవిత విలువ తెలియాలంటే దేహం విలువ తెలియాలంటే ఏం చేస్తారు కింద పంపిస్తారు ఏ జన్మకు పంపిస్తారు ఈ కప్ప చేప అయ ఆత్మ చేసుకోవు కదా బతుకు కోసం పరిగెడతా ఉంటాయి అవి చేప
(04:49) పరిగెడతా పరిగెడతదా ఎవడు పట్టుకుంటాడు అటు ఇటు ఇటు నిరంతరం పరిగెడుతూనే ఉంటది చేప అలాగా ఆ విధంగా అతన్ని ఆ జన్మలోకి పంపించారు. అర్థమవుతుందా కనుక మానవ జన్మ ఉత్తమమైనది అంటే అర్థం ఏంటంటే అరుదైనది అపురూపమైనది దాన్ని కాపాడుకోవాలి మనం ఇక్కడి నుంచి మనం ముందుకు వెళ్ళాలి 10వ తరగతి తర్వాత ఇంటర్మీడియట్ కి వెళ్ళాలి కానీ 10వ తరగతి తర్వాత మళ్ళ తొమ్మిదో తరగతికో ఐదో తరగతికో రాకూడదు ఫెయిల్ అయినా పర్లేదు అంటే మనిషిగా పుట్టి మనిషిగా చచ్చి మళ్ళ మనిషిగా పుట్టినా పర్లేదు కానీ మళ్ళ కింది తలాల్లోకి వెళ్ళకూడదు వెళ్లకుండా ఉండాలంటే మీరు ఏం చేయాలి మీరు ఫస్ట్ మిమ్మల్ని మీరు
(05:26) ప్రేమించాలి మీ జీవితాన్ని ప్రేమించాలి మీకు భగవంతుడు ఇచ్చిన గొప్ప ఇన్స్ట్రుమెంట్ని ప్రేమించాలి. అలా ప్రేమించాలంటే ఫస్ట్ ఇది నేను కాదు అనుకోవాలి. ఇదఎవరు నేను కాదు మన నేను ఎవరు చెప్పండి నాతోపాటు నేను నేను శరీరం కాదు శరీరం కాదు నేను నేను మనసు కాదు మనసు కాదు నేను నేను దివ్యాత్మ స్వరూపాన్ని దివ్యాత్మ స్వరూపాన్ని ఎవరు మనం దివ్యాత్మ స్వరూపం ఆత్మ కాదు దివ్యాత్మ మామూలు ఆత్మ అనుకున్నారఏంటి మా బయట ఉన్నవాళ్ళు మామూలు ఆత్మలో ధ్యానంలోకి వచ్చారంటే దివ్యాత్మలు గుర్తుపెట్టుకోండి ధ్యానానికి ఆకర్షించబడ్డారు మీ అందరూ ఇప్పుడు ఇంతమంది వచ్చారు 100 మంది ఉన్నారు
(06:07) ఇడ ఇరుక్కొని ఎరుకొని కూర్చున్నారు ఎందుకు వచ్చారు మనిషిక ఏమన్నా జాకెట్ కొట్ట 500 ఇస్తాను అన్నావా [నవ్వు] ఎందుకంటే నాకు ఈ అనుభవం కూడా ఒకసారి అయింది. [నవ్వు] ఒకళళలో ఒకసారి క్లాస్ పెట్టాం మా ఐదుగురు ఆరుగురు వచ్చారు ఏరా ఇంతమంది జనం రాదు ఈసారి చూడండి గ్యాదర్ చేస్తాను అన్నాడు. సరే ఈసారి ఏం చేస్తారు వీడని నేను వెళ్ళాను వెళ్తే ఇప్పుడు ఆ రోజు జనం వచ్చారండి వర్షం పడుతుంది ఇంకా తోసుకొని తోసుకొని తోసుకొని నాకు ఇంకా అసలు కూర్చోని ప్లేస్ లో చిన్న కిటికీ ఉంటే దాని మీద ఎక్కి కూర్చున్నా [నవ్వు] అట్లాంటి పరిస్థితి వచ్చింది అయితే అందరూ
(06:45) కూర్చున్నారు నా ఇంకా చూస్తున్నారు నేనేమో మీరు చెప్పండి సార్ మీరు చెప్పండి అంటున్నారు నా బ్యాగ్ ఉంది ఆ బ్యాగ్ ఎం చూస్తారు అందరు మీరు చెప్పండి చెప్పండి అంటాడు నేను ధ్యానము శాఖము ఆత్మతత్వము పునర్జన్మ సిద్ధాంతము ఇవి చెప్తా ఉన్నాను ఎవరు ఇంచావట్ల అసలు ఒక్క మాట వినట్లే నాకు ఎనర్జీ చిరాగగా ఉంది జ్ఞానులకు చెప్పే ఎనర్జీ వేరు మామలు చెప్పేది వేరు వాడు ఎలా చూస్తాడు ఎలా చూస్తాడు వాడేమో కానీ తొందరగా అంటది [నవ్వు] కానీ ఏంటే బాబు ఏం కానీ ఎలా అన్నాను మీరు చెప్పండి మీరు చెప్పండి అంటాడు వీడు [నవ్వు] నాకు డౌట్ వచ్చింది అసలు ఎవరు మీరంతా ఎందుకు వచ్చారు దేనికి వచ్చావ్
(07:20) నేను ధ్యానం ధ్యానం క్లాసులు బుక్కులు తెచ్చుకోమంటాను మీరు కూడా అలాగే వచ్చారు పుస్తకాలు తెచ్చుకున్నారా ఆ గుడ్ గర్ల్స్ పుస్తకాలు తెచ్చుకున్నవాళ్ళు గ్రేట్ ఉన్నాళ్ళు పుస్తకాలు తేలేదు వాటర్ బాటిల్ తేలేదు ఏమి లేదు నా ఇంక ఇలా చూస్తుంటాను తొందరగా ఇత్తే వెళ్ళిపోతా ఉన్నాడు చూస్తున్నారు నాకు డౌట్ వచ్చి అమ్మా అసలు మీరు ఎందుకు వచ్చారు ఆ పని పట్టలేదా ఎందుకు వచ్చారు ఇక్కడికి మాట్లాడకండి అనిఅంటే ఏందండి ఏతో మీకు గోల మాది ఇస్తే మేము పోతాం కదా అంటుంది [నవ్వు] ఏమ ఇవ్వాలి అసలు మీరు ఎందుకు వచ్చారు అంటే అప్పుడు చెప్పింది మీరు రేషన్ కార్డు
(07:48) ఆఫీసర్ అంట [నవ్వు] రేషన్ కార్డులు ఇస్తారంట అందుకు వచ్చాం అని చెప్పింది నాకు 101 కొట్టింది ఇప్పుడు రేషన్ కార్డు ఇవ్వని కొట్టేసేటట్టు ఉన్నారు ని అమ్మా ఐదు నిమిషాల్లో వస్తాను నిన్ను తీసుకొని చంపు [నవ్వు] వాడిని తిట్టాను మరి ఏం చేయాలి సార్ జనం రావాలంటే ఏదో ఒకటి చేయాలి కదా అంటాడు. [నవ్వు] అలాంటిది ఏం చేయకండి మనకు జనం వద్దు ఆ జ్ఞానవంతులు కావాలి ఇలా మాస్టర్ వస్తున్నాడు ధ్యానం చెప్తాం రండి చక్కగా ఆ ఆ వైపు ఉన్నోళ్ళు వస్తారు వైపు అంటే మీరు ధ్యానం కోసం వచ్చారు కదా ఏవండీ డౌట్ లేదు ఎందుకంటే [నవ్వు] అంటే నాకు ఇంతమంది వచ్చేటప్పటికి
(08:28) డౌట్ వచ్చింది ఆ ఎందుకంటే నేను పుస్తకం కూడా రాయలేదు ఏంది నీ పుస్తకం ఏది పేరెంట్ వచ్చినట్టు వచ్చావ్ [నవ్వు] నీ పుస్తకం ఏది రాసావా ఆ దాయి సరే మంచిది సంతోషం మీ అందరికీ ధన్యవాదాలు చప్పలు కొడదాం సో మిత్రులారా ఆత్మ శక్తి మీది ఆత్మ శక్తి మిమ్మల్ని ఆకర్షించింది కాబట్టి మీరు ఇటువైపు వచ్చారు అంతే అందుకని ధ్యానము ద్వారా ధ్యానం అన్న ఒక వైపు మీలో ఉంది అది ఒక ఒక ఆకర్షణ అంటే ఎన్నో జన్మలు మీకు ఉంది అది ఇక్కడి నుంచి మనం ముందుకు వెళ్ళాలి నెక్స్ట్ జన్మ దేవతల జన్మలకి వెళ్ళిపోవాలి మనం మానవ జన్మలో రాకూడదు మోక్షం అంటారు దాన్ని దేవత జన్మ నెక్స్ట్ జన్మ ఏంటంటే
(09:09) దేవత జన్మ ఏంజెల్స్ కి కింపురుషుల గంధర్వ లోకం వెళ్ళపోవాలి మీకు ఏదైతే అది మీ మీ లెవెల్ కి ఏది నచ్చితే అది అంటే మళ్ల మానవుడికి జన్మించకూడదు. మానవ జన్మ ఎందుకు జన్మించకూడదు అంటే ప్రమోషన్ రావాలి మనం పాస్ అవ్వాలి కదా తర్వాతే మీ పిల్లడు 10వ తరగతి మళ్ల వచ్చే సంవత్సరం 10వ తరగతి ఉంటే మీరు ఊరుకుంటారా తితరా అట్లా అన్నమాట అందుకని దాన్నే మోక్షం అంటారు ఓకే చపలు కొడేదాం [ప్రశంస] కనుక మానవజన్మ
No comments:
Post a Comment