Thursday, February 26, 2026

వజ్రోలి ముద్ర ♀️♂️

వజ్రోలి ముద్ర ♀️♂️

Author Name:TonsOfVeerya

Youtube Channel Url:https://www.youtube.com/@TonsOfVeerya

Youtube Video URL:https://www.youtube.com/watch?v=H85Vm0jCHnM



Transcript:
(00:00) సాధారణంగా ఇలాంటి పుస్తకాల్లో రచయితలు వాళ్ళ ఐడెంటిటీని బయట పెట్టరు కానీ హటయోగ ప్రదీపిక రచయిత తన ఐడెంటిటీని క్లియర్ గా మెన్షన్ చేస్తున్నాడు చూడండి ఇతి సహజానంద సంతాన చింతామణి స్వాత్మారామ యోగేంద్ర విరాచితాయం హటయోగ ప్రదీపికాయం ఆసన విధి కథనం నామ ప్రధమోపదేశం రైటర్ పేరు ఏంటంటే స్వాత్మారామ యోగేంద్ర సన్ ఆఫ్ సహజానంద వజ్రోలి ద కంప్లీట్ కంట్రోల్ ఆఫ్ ఎజాక్యులేషన్ ఈ వజ్రోలి ముద్రపై పట్టు సాధించిన వాడు పెళ్లి చేసుకుని తన పార్ట్నర్ తో సెక్సువల్ యాక్టివిటీస్ చేస్తున్నా సరే బ్రహ్మచారి అని పిలవబడతాడు ఎందుకంటే మిగతా వాళ్ళలాగా సెక్స్ చేసేటప్పుడు వీర్యాన్ని బయటకు
(00:46) పంపించడు ఒకవేళ అది ఫిమేల్ వజైనా లోకి వెళ్ళినా సరే వీడు మళ్ళీ దాన్ని జననేంద్రియాలతో వెనక్కి లాక్కోగలుగుతాడు అదే టైం లో తన పార్ట్నర్ అండాన్ని రిలీజ్ చేయడానికి రెడీగా ఉంటే వీడు దాన్ని కూడా కూడా లాగేసుకుంటాడు దీనివల్ల లాభం ఏంటి అంటే వీడు అమరుడు అవుతాడు వీడిలో సెల్స్ చచ్చిపోవడం వయసు పెరగడం అన్నమాటే ఉండదు 100 సంవత్సరాలు వచ్చినా సరే పాతికేళ్ల కుర్రాడి లాగా ఉంటాడు పైగా ఆ వయసులో కూడా ప్రో క్రియేషన్ చేయగలడు ఇవన్నీ నేను చెప్పడం లేదు హటయోగ ప్రదీపికలో స్వాత్మా చెప్తున్నాడు చూడండి యావత్ బిందు స్థితో దేహే తావత్ కాలభయం కుతాః బిందు అంటే
(01:28) శమన్ని సేవ్ చేసుకోగలిగితే దేర్ ఇస్ నో ఫియర్ ఆఫ్ డెత్ అని హటయోగ ప్రదీపిక చెప్తుంది మరణం బిందు పాతేన జీవనం బిందు ధారణాత్ అంటే సిమెంట్ ని వేస్ట్ చేసుకునే వాడు డెత్ కి దగ్గర అవుతున్నాడు ఏవం సంరక్షేత్ బిందు మృత్యుంజత్ యోగవిత్ డెత్ కెన్ బి కాంకర్డ్ బై బిందు అంటే బ్రహ్మచర్య ధారణ ద్వారా ఈ బర్త్ అండ్ డెత్ అనే సైకిల్ నుంచి విముక్తి పొందొచ్చు అని అర్థం మీరు ఇక్కడ ఒక విషయాన్ని గమనించాల్సి ఉంటుంది ఈ సెక్సువల్ ఫ్లూయిడ్ ని బయటకి పంపించకుండా ఉంచడం అంటే బ్రహ్మచర్యానికి చాలా ప్రాముఖ్యతను ఇచ్చారు ఎందుకు అంటే స్వాత్మారామ చెప్తున్నాడు చూడండి వై సెమెన్ షుడ్ బి
(02:13) ప్రిజర్వ్డ్ చిత్తాయత్తాం రుణాం శుక్రాం శుక్రాయత్తాం చ జీవితం తస్మాత్ శుక్రాం మనస్చైవ రక్షణీయం ప్రయత్నేన ఇక్కడ మైండ్ అండ్ లైఫ్ అనేవి సిమెం మీద డిపెండ్ అయి ఉన్నాయని హటయోగ ప్రదీపిక చెప్తుంది కాబట్టి ఎవడైతే శుక్ర అంటే సెమెన్ ని కంట్రోల్ చేయగలుగుతాడో అలాంటి వాడు మైండ్ ని కూడా కంట్రోల్ చేయగలుగుతాడు ద పెక్యులారిటీ ఆఫ్ వజ్రోలి ఈ వజ్రోలి యొక్క స్పెషాలిటీ ఏంటో చూద్దాం హటయోగ ప్రదీపిక ఏం చెప్తుందంటే అయాం పుణ్యకరో యోగో భోగి భుక్తేపి ముక్తిదః ఎంత గొప్పగా చెప్తున్నాడో చూడండి దిస్ ఇస్ ఏ యోగ వేర్ భోగ ఇస్ అసోసియేటెడ్ అంటే ఈ యోగంలో
(02:57) ఎంజాయ్మెంట్ కూడా ఉంటుంది అని చెప్తున్నాడు ఇప్పుడు ఇప్పుడు ద ప్రిపరేషన్ ఆఫ్ వజ్రోలి లేదా సెల్ఫ్ క్యాథిటరైజేషన్ అని కూడా అనొచ్చు ఇక్కడ హటయోగ ప్రదీపక ఏం చెప్తుందంటే యత్నతం సస్త నాలేన ఫుక్తారం వజ్ర కందరే శనై శనై ప్రకృవీత వాయు సంచార కారణాత్ దీని అర్థం ఏంటంటే యూరినరీ హోల్ ఓపెనింగ్ దగ్గర అంటే యురేత్రాలో 15 లేదా 16 అంగుళాల ట్యూబ్ ని పెట్టాలని చెప్తున్నారు లేదా క్యాథెటర్ అని అనొచ్చు దాన్ని కొంచెం కొంచెంగా బ్లాడర్ వరకు పంపించాలి పంపించిన తర్వాత ఆ వే క్లియర్ గా ఉందో లేదో చూడడానికి ఆ ట్యూబ్ లోకి గాలిని ఊదమని చెప్తున్నారు
(03:40) ఇప్పుడు ఆ ట్యూబ్ సాయంతో ముందుగా వాటర్ తో ప్రాక్టీస్ చేయాలి ఆ తర్వాత పాలు నెయ్యి ఎందుకంటే ఈ తేనె నెయ్యి ఇవి సీమెన్ కన్నా హెవీయర్ లిక్విడ్స్ కాబట్టి వీటిని కూడా లాగగలిగితే ఆ తర్వాత సిమెంట్ ని అబ్సర్బ్ చేయడం పెద్ద విషయం కాదు ప్రాక్టీషనర్ ఎవరైతే ఉన్నాడో ఈ ట్యూబ్ ని తన జెనిటల్ ఆర్గాన్ లోకి ఇన్సర్ట్ చేసుకుని కొన్ని నెలల పాటు ఇలా రోజు ప్రాక్టీస్ చేయగలిగితే ఆ తర్వాత ఆ ట్యూబ్ సాయం లేకుండానే అతను లిక్విడ్స్ ని అబ్సర్బ్ చేయగలుగుతాడు ఈ క్యాథెటరైజేషన్ ఏదైతే ఉందో ట్యూబ్ ని జెనిటల్ ఆర్గాన్ లోకి ఇన్సర్ట్ చేయడం ఇది మనం ఇంటి దగ్గర చేయగలిగిన విషయం కాదు ఇది
(04:25) గురువుల సూపర్ విజన్ లో చేయాలి అని హటయోగ ప్రదీపిక చెప్తుంది ఎందుకంటే ఇవి యోగా సైన్స్ లోనే హైలీ అడ్వాన్స్డ్ ప్రాక్టీసెస్ అని హటయోగ చెప్తుంది స్వేచ్ఛయ వర్తమానోపి యోగోక్తై నియమైర్విన వజ్రోలిం యోవిజనాతి సయోగి సిద్ధి భాజనం ఈవెన్ ఇఫ్ హి డస్ నాట్ అబ్సర్వ్ అదర్ రూల్స్ ఆఫ్ యోగ బట్ హి నోస్ వజ్రోలి కెన్ అటైన్ సక్సెస్ ఇక్కడ యు కెన్ అటైన్ సక్సెస్ అంటున్నాడు అంటే శక్తి మూలాధారం దగ్గర నుండి సహస్రారం వరకు వెళ్తుంది అని అర్థం అంటే మీరు సమాధి లేదా రాజయోగాన్ని పొందుతారు ఈ కుండలిని యోగాలో నువ్వు సక్సెస్ అవ్వాలంటే ఈ వజ్రోలి ముద్ర ఒక్కటి
(05:09) చాలు అని హటయోగ ప్రదీపిక చెప్తుంది నెక్స్ట్ ద టెక్నిక్ ఆఫ్ వజ్రోలి హటయోగ ప్రదీపిక ఏం చెప్తుందంటే మెహనైన సనైన్ సమ్య గురుద్వా కుంచన మభ్యసేత్ దీనికి సంబంధించిన ఒక ఎక్సర్సైజ్ కూడా చెప్పారు మీరు ఇక్కడ కనిపిస్తున్న ఫోటోని బట్టి youtube లో సింపుల్ గా వజ్రోలి ఎక్సర్సైజ్ అని కొడితే చాలు ఈ ఎక్సర్సైజ్ నే వాళ్ళు ఇంకా ఎక్స్క్లూసివ్ గా చేసి చూపిస్తారు అప్పుడు మీకు తేటలంగా అర్థమవుతుంది దీనికి సంబంధించిన బెనిఫిట్స్ కూడా ఇక్కడ మెన్షన్ చేశారు ఇది కుండలిని శక్తిని జాగృతం చేస్తుంది లైఫ్ స్పాన్ ని పెంచుతుంది అన్నిటికీ మించి సీమెన్ ని సేవ్ చేస్తుంది
(05:51) ద నెసెసరి థింగ్స్ ఆఫ్ వజ్రోలి ఇక్కడ హటయోగ ప్రదీప్ ఏం చెప్తుందంటే తత్ర వస్తు ద్వయం వక్షే దుర్లభం యస్య కస్య క్షీరం చైకం ద్వితీయంతు నారీచ వశవర్తిని ఇక్కడ వజ్రోలి పర్ఫార్మ్ చేయడానికి కావలసిన వస్తువులు ఏంటో చెప్తున్నారు మొదటిగా పాలు కావాలంట మిల్క్ ఎందుకు అంటే టు రీస్టోర్ ద లాస్ట్ ఎనర్జీ ఇన్ ద సెక్సువల్ యాక్టివిటీ అని చెప్పారు అంతే తప్ప టు రీస్టోర్ ద లాస్ట్ సెక్సువల్ ఎనర్జీ అని చెప్పలేదు ఎందుకంటే ఇక్కడ సెక్సువల్ యాక్టివిటీ జరుగుద్ది కానీ ఎజాక్యులేషన్ మాత్రం జరగదు అందుకనే ఈ వజ్రం మిగతా ప్రాక్టీసెస్ తో పోలిస్తే డిఫరెంట్
(06:34) గా ఉంటుంది ఇట్ ఇస్ ఏ యోగా వేర్ భోగా ఇస్ అసోసియేటెడ్ ఇక్కడ ఎంజాయ్మెంట్ కూడా ఉంటుంది ఇక రెండవది ఉమెన్ ఆ ఉమెన్ ఖచ్చితంగా ప్రాక్టీషనర్స్ వైఫై ఉండాలి అని క్లియర్ గా మెన్షన్ చేశారు ఎందుకంటే వేరే వాళ్ళతో సెక్స్ చేస్తూ ఈ వజ్రోలి ప్రాక్టీస్ చేస్తే వాళ్ళు ప్రాక్టీషనర్ కి కోఆపరేట్ చేయకపోవచ్చు ఎందుకంటే ఇక్కడ ఎజాక్యులేషన్ జరగదు పైగా కంటిన్యూస్ గా రెండు మూడు గంటలు సెక్సువల్ యాక్టివిటీ జరుగుతుంది అది కూడా స్పెసిఫిక్ గా కొన్ని పొజిషన్స్ ని మెన్షన్ చేశారు మేల్ కైతే సిద్ధాసన ఫిమేల్ కైతే సిద్ధ యోని ఆసన అని ఒకవేళ ప్రాక్టీషనర్ ఈ పొజిషన్ లో సాటిస్ఫై
(07:19) అయితే సెక్సువల్ యాక్టివిటీని వేరే పొజిషన్ కి స్విచ్ చేయొచ్చు అలా ప్రాక్టీషనర్ సెక్సువల్ యాక్టివిటీ చేస్తున్నంత సేపు తనలో కుండలిని శక్తి జాగృతం అవుతుంది ఒకవైపు తను లిబరేషన్ వైపు ట్రావెల్ చేస్తాడు అలాగే ద గ్రేట్ సెక్సువల్ ప్లెజర్ ని కూడా మైండ్ కి అందిస్తాడు ద ఫీచర్స్ ఆఫ్ వజ్రోలి ముద్ర గురించి హటయోగ ప్రదీపుక ఏం చెప్తుందో చూడండి నారీ భగే పతత్ బిందు అభ్యాసేనోర్ధ్వ ఆహరేత్ చలితంచ నిజం బిందుం ఉర్ద్ధ్వం మాకృష్య రక్షయేత్ ఇక్కడ ఏం చెప్తున్నాడో చూడండి ఇలా సీమెన్ ఎప్పుడు పైకి మాత్రమే పంపించి చేవారిని ఊర్వరేతాస్ లేదా ఊర్ధ్వరేత అని పిలుస్తారంట ఇక్కడ
(08:06) ఉమెన్ కూడా వజ్రోలి ప్రాక్టీస్ చేయొచ్చని హటయోగ ప్రదీపిక చెప్తుంది ప్రొసీజర్ అయితే ఒకటే కానీ సహజోలి ఫర్ ఉమెన్ అని పేరు మార్చారు పురుషోప్యా తవ నారి వజ్రోలి సిద్ధిమాప్నుయాత్ ఇక్కడ బోత్ మేల్ అండ్ ఫిమేల్ కూడా వజ్రోలిలో సక్సెస్ అవ్వచ్చు అని హటయోగ ప్రదీప్ చెప్తుంది ఇక్కడ ఉమెన్ టెక్నిక్ ఫర్ వజ్రోలి గురించి గురించి హటయోగ ప్రదీపిక డిస్క్రైబ్ చేస్తుంది పుంసోబిందు సమాకృశ్య సమ్యగభ్యాస పాఠవాత్ యదినారి రజో రక్షిత్ వజ్రోల్య సాభి యోగిని ఇక్కడ ఫిమేల్ ప్రాక్టీషనర్ నడుచుకోవలసిన తీరు గురించి చెప్తున్నారు అంటే తన పార్ట్నర్ త్వరగా సిమెంట్ ని ఎజాక్యులేట్
(08:51) చేసేలాగా తన యాక్టివిటీస్ ఉండాలని చెప్తున్నారు కేవలం ధ్యాస అంతా దానిపైన మాత్రమే కాదు అదే టైం లో తన సెక్సువల్ ఫ్లూ కోవిడ్ ని కూడా బయటకి పోకుండా కాపాడుకోవాలని చెప్తున్నారు ఇఫ్ షి ఇస్ కేపబుల్ ఆఫ్ డూయింగ్ ఇట్ షి ఇస్ ఆల్సో ఏ యోగిని ఎంత పెద్ద మాట వాడారో చూడండి ఇక్కడ ఇంకొకటి కూడా చెప్తున్నారు నో సెక్సువల్ ఫ్లూయిడ్ ఆఫ్ హర్ ఇస్ వేస్టెడ్ తస్యం కించి ద్రజో నాశం నా గచ్ఛతి నా సంశయం అలాంటి వాళ్ళని కేవలం యోగిని అని మాత్రమే కాదట సెక్సువల్ ఫ్లూయిడ్ ని బయటకు పంపించకుండా కాపాడుకున్నారు కాబట్టి షి ఇస్ ఆల్సో ఏ బ్రహ్మచారిని ఈ వజ్రోలి ముద్ర ఎలా
(09:34) పనిచేస్తుందో మీరు ఒకసారి ఎక్స్పీరియన్స్ చేయాలి అంటే యూరిన్ ని బయటికి పంపించేటప్పుడు ఒక ఫైవ్ సెకండ్స్ దాన్ని హోల్డ్ చేయండి అంటే ఆ సెక్స్ ఆర్గాన్ మజిల్స్ ని కాంట్రాక్ట్ చేయడం ద్వారా యూరిన్ అక్కడ ఆగడం మాత్రమే కాదు మళ్ళీ వెనక్కి అంటే పైకి ట్రావెల్ చేస్తుంది మీరు మళ్ళీ ఆ మజిల్స్ ని రిలీజ్ చేసినప్పుడు అపాన వాయువు ద్వారా అది నెట్టబడి బయటకు వస్తుంది ఇంకా వివరంగా చెప్పాలంటే చిన్నప్పుడు యూరిన్ ని గోడ మీద పోసేటప్పుడు ఎవడు గోడ అవతల వరకు పోస్తాడని చిన్న పోటీ పెట్టుకునే వాళ్ళం అప్పుడు పీల్చుకున్న ప్రాణవాయువుని గట్టిగా బిగించేసరికి
(10:14) కింద ఉన్నటువంటి అపాన వాయువు మీద ఎక్కువ ప్రెజర్ పడి యూరిన్ మరింత ఫోర్స్ గా బయటకు వచ్చి గోడ అవతల పడేది ఇప్పుడు ఇదంతా ఎందుకు చెప్తున్నాను అంటే ఇప్పుడు ఇంత ప్రెజర్ ని పెట్టడం వల్ల అపాన వాయువు అల్టిమేట్ ఫోర్స్ తో యూరిన్ ని బయటికి పంపించింది ఇప్పుడు అదే అపాన వాయువు ఫోర్స్ ఏదైతే ఉందో అది రివర్స్ లో పని చేస్తే అప్పుడు లిక్విడ్స్ బయటికి వెళ్లడం కాదు లోపలికి వస్తాయి అది యూరిన్ అవ్వచ్చు సీమెన్ అవ్వచ్చు దీనికి సంబంధించిన ఒక నాలుగైదు బ్రీతింగ్ ఎక్సర్సైజెస్ హటయోగ ప్రదీపికలో మెన్షన్ చేశారు ఒకవేళ అవన్నీ మీరు ప్రాక్టీస్ చేసినా సరే మీ ప్రిపరేషన్
(10:54) అనేది సగం మాత్రమే పూర్తవుతుంది మిగతా సగం ఎప్పుడు పూర్తవుతుంది అంటే క్యాథెటరైజేషన్ ఈ సెక్స్ ఆర్గాన్ లోకి ట్యూబ్ ని ఇన్సర్ట్ చేయడం దాని ద్వారా లిక్విడ్స్ ని లాగడం ఈ క్యాథిటరలైజేషన్ మాత్రం మాండేటరీ అని హటయోగ ప్రదీపిక మెన్షన్ చేసింది పైగా ఆల్రెడీ ఈ వజ్రోలి ముద్రలో మాస్టర్ అయినటువంటి గురువు సూపర్విజన్ లోనే ఈ సెల్ఫ్ క్యాథిడరైజేషన్ చేసుకోవాలని హటయోగ ప్రదీపిక చెప్తుంది

No comments:

Post a Comment