The Inverse Relationship Between Proximity and Parental Valorization in Indian Families #telugu
Author Name:MahaMedhavi
Youtube Channel Url:https://www.youtube.com/@MahaMedhavi
Youtube Video URL:https://www.youtube.com/watch?v=o3Q4RDT-KCg
Transcript:
(00:00) ప్రతి ఫ్యామిలీలోనూ ఒక మంచోడు ఒక బలి పశువు ఉంటాడు. ఇంకొకడేమో బాగా తెలివైనోడు ఈ మంచోడు ఏం చేస్తాడంటే వాళ్ళ పేరెంట్స్ ని చూసుకుంటాడు ప్రతి రోజు వాళ్ళ చాదస్థాన్ని భరిస్తూ ఉంటాడు వాళ్ళ అవసరాలు తీరుస్తూ ఉంటాడు వాళ్ళకి ఏం కావాలన్నా వీడే చూసుకుంటాడు దగ్గర నుండి వాళ్ళతో గొడవలు పడుతూ ఉంటాడు వాళ్ళని తిడుతూ ఉంటాడు వాళ్ళ చేత తిట్లు తిట్టించుకుంటూ ఉంటాడు ఇలా ఎంత నరకం చూసినా కూడా వాళ్ళ పేరెంట్స్ ని మాత్రం వదిలిపెట్టి వెళ్ళడు వాళ్ళ పేరెంట్స్ తోనే ఉంటాడు.
(00:20) కానీ వీడు వాళ్ళ పేరెంట్స్ దృష్టిలో మాత్రం ఒక పెద్ద విలన్ వీడికి అసలు మా మీద ప్రేమ లేదు. మా మొహం చూస్తేనే వీడికి చిరాకు కనీ పెంచి ఇంత పెద్దవాడిని చేసినా కూడా వీడికి విశ్వాసం లేదు. ఇలాంటి బిరుదులన్నీ వీడే తీసుకుంటాడు. ఇంకొకడు ఉంటాడు చావు తెలివి తేట్లు బాగా ఎక్కువ వాడికి ఇంటికి ఎప్పుడు రావాలో తెలుసు.
(00:34) ఎలాంటి సిచువేషన్ లో వచ్చి తీయని కబుర్లు చెప్పాలో తెలుసు. వీడు ఏం చేస్తాడంటే బయట వాడిలాగా వచ్చి ఒక చిన్న ఫ్రూట్ బాస్కెట్ తో అమ్మ మీరు ఎలా ఉన్నారు నాన్న మీరు ఎలా ఉన్నారు ఇలా మాట్లాడతాడు. వీళ్ళు వాడు కురిపిం్చే ఆ కొన్ని నిమిషాల ప్రేమ చూసి వాడు దేవుడిలా కనిపిస్తాడు. ప్రతిరోజు పేరెంట్స్ తో ఉంటూ వాళ్ళక అన్ని అవసరాలు తీర్చేవాడు వాళ్ళ చేత తిట్టించుకొని వాళ్ళని తిడుతూ వాళ్ళతో సఫర్ అవుతూ వాళ్ళని వదిలి పెట్టకుండా దగ్గరుండి చూసుకునేవాడేమో వీళ్ళ కంటికి విలన్లా కనిపిస్తాడు.
(00:57) అప్పుడప్పుడు వచ్చి ఎలా ఉన్నావ అమ్మ నీ ఆరోగ్యం బాగుందా అమ్మ ఏంటమ్మా చిక్కిపోయావు రేయ్ ఏంట్రా అమ్మని సరిగ్గా చూసుకోవట్లేదు నాకంటే కుదరట్లేదు నీకేమైంది రా అమ్మ వాళ్ళకి దగ్గరగానే ఉంటున్నావ్ చూసుకోవాల్సిన బాధ్యత నీదేనా నాకు దేవుడు అదృష్టం ఇవ్వలేదు నా జాబ్ వల్ల అక్కడ ఇరుక్కుపోయి ఉన్నాను లేకపోతే ఇక్కడికి వచ్చి ఆ అప్పుడు వెంటనే తల్లిదండ్రులు ఇద్దరూ కలిసి అయ్యో నాకు తెలుసురా నీ మనసు ఏంటో వీడు ఉన్నాడు ఎందుకు ఈ దిక్కుమాలిన మెలో డ్రామా అసలు చూడలేమండి.
(01:23) అప్పుడప్పుడు వచ్చి బిస్కెట్ వేసే వెదవకి ప్రతిరోజు వాళ్ళ మంచి చెడులు చూసుకునే వాడికి కనీసం వ్యత్యాసం కూడా తెలియకుండా కొంతమంది ఉంటారు. మీరు గనుక ఆ ఏఎస్ఐ మార్కున్న మంచోడయితే అప్పుడప్పుడు మీరు చేసే పనులు కొద్దిగా విత్డ్రా చేయండి అంటే కొద్దిగా బ్యాక్ ఆఫ్ అవ్వండి మీరు లేకపోతే వాళ్ళ లైఫ్ ఎలా ఉంటుందో వాళ్ళకి ఒక్కసారి గుర్తు చేయండి.
(01:39) వాడు వచ్చి నాటకాలు వేసినప్పుడు మీరు టాలరేట్ చేయాల్సిన పని లేదు. డైరెక్ట్ గా చెప్పండి నీకు మరీ అంత ప్రేమగా ఉంటే నాలుగు రోజులు అమ్మని తీసుకెళ్ళరా మాటలు కాదురా చేసి చూపించు అని డైరెక్ట్ గా వాడిని కన్ఫ్రెంట్ చేయండి. ఈ సో కాల్డ్ మానవ సంబంధాలు ఈ ఫ్రాజల్ రిలేషన్షిప్స్ వీటిని నిలబెట్టడానికి మీరు నలిగిపోయి రాజా సినిమాలో వెంకటేష్ లాగా గిలగిలా కొట్టేసేసుకొని ఆ వద్దు ఇంత మంచిగా ఉంటే పోతారు
No comments:
Post a Comment