Thursday, February 26, 2026

వీర్యం గురించీ తెలుసుకోండి లేదంటే నష్టపోతారు||Dr.sri sri sri Adithya parasri swamy||

వీర్యం గురించీ తెలుసుకోండి లేదంటే నష్టపోతారు||Dr.sri sri sri Adithya parasri swamy||

Author Name:Dr. SRI SRI SRI ADITHYA PARASRI SWAMY

Youtube Channel Url:https://www.youtube.com/@srisrisriadithyaparasriswamy

Youtube Video URL:https://www.youtube.com/watch?v=s9fQsIAULjo



Transcript:
(00:00) రైట్ నిన్న అన్ని విషయాలు మాట్లాడినాం కదా నిజం చెప్పండి అమ్మ సన్నిధిలో ఉన్నావు అబద్ధం చెప్పొద్దు కొన్ని గుర్తున్నాయా మీకు గుర్తుందా గుర్తున్నాయా అందులో నేను ఒకటే చెప్పాలి ఎవరు చెప్తే వాళ్ళు నా ప్రియ శిష్యులని నేను గ్రహిస్తాను నవ్వుతున్నారు ఏంటి వద్దులే మీకెందుకు గుండెద సరే మీరు అడగండి ఏదో అడుగుతున్నారు నిన్న పాపం నిన్న ఆయన స్పెషల్ మాట్లాడడానికి వచ్చాడు స్వామి ఆ
(00:48) రాత్రి ఇక్కడ వీడియో అయిన తర్వాత రూమ్ లోకి వచ్చాడు ఇంత ఇంపార్టెంట్ విషయాలు అడుగుతున్నాడు అంటే ఆయన తిట్టాను నేను ఇంత మంచి విషయాలు వీడు అడిగితే ఈ విషయాలకు అమృతం జాలు వారుతది అమృతం నువ్వు ఒక్కడే తాగితే ఎట్లా అక్కడ ఉన్నదంతా యువకులే అందరూ తాగాలని చెప్పేసి ఈరోజు ఆయన ఉంచుకున్నాను పాపం పోతా అన్నాడు ఇప్పుడు అడగండి మీ మనసులో ఏముందో రాత్రి మీరు నన్ను ఏం అడిగారో అదే అడగండి స్వామి మీరు వీర్య ధర్మం గురించి చెప్పారు కదా అంటే వీర్యం ఎంత ఇంపార్టెంట్ అనేది చెప్పారు ఆ జనరల్ గా సైన్స్ లో అయితే మనకి దానికి అంత ఇంపార్టెన్స్ లేదు అని చెప్తున్నారు కానీ
(01:26) స్పిరిచువాలిటీలో దానికి చాలా ఇంపార్టెన్స్ ఉందని చెప్తున్నారు స్పిరిమ్ రిటెన్షన్ అనేది ఈ మధ్య ఎక్కువ వింటున్నాం సో దాని దాని యొక్క ఇంపార్టెన్స్ ఏంటి అసలు అంటే ఆ ఎనర్జీని మనం ఎలా మనం స్పిరిచువల్ గా యూస్ చేసుకోవాలి అది ఒకటి బ్రహ్మచర్యం ఎలా పాటించాలి ఒకవేళ పెళ్లి చేసుకున్న తర్వాత అంటే స్పెర్మ్ ఇంపార్టెన్స్ తగ్గుతుందా అలా అయితే రోజు మనం ఆ పెళ్లి చేసుకున్న ఒక సంసారంలో ఉంటాం కాబట్టి ఆ ఎనర్జీని మనం ఎలా రిటైన్ చేసుకోవాలి సబ్జెక్టు కొంచెం లెన్తీ అయినా ఏం ప్రాబ్లం లేదా లేకపోతే షార్ట్ కట్ లో చెప్పాలనా ఆ లెన్తీ అయినా ప్రాబ్లం లేదు స్వామి
(02:08) డీటెయిల్ గా చెప్పొచ్చు అయితే శ్రద్ధగా వినండి జగన్మాత నాకు ఇచ్చిన జ్ఞానంతో నాకు తోచింది నేను చెప్తాను నా బుద్ధికి అందింది నేను అనుభవంలోకి తీసుకున్నది చెప్తాను మీరు అడిగింది ఒక స్వామీజీని అస్ ఏ స్పిరిచువల్ పర్సన్ మీ ఒక ఆధ్యాత్మిక వేత్తని మీరు అడిగారు మేము ఆధ్యాత్మిక రంగంలోనే మీకు సమాధానం చెప్పాలి మా అనుభవాన్ని బట్టి ఆధ్యాత్మికత పురుడు పోసుకున్న కొన్ని లక్షల సంవత్సరాల తర్వాత సైన్స్ వచ్చింది సైన్స్ అనేది మనిషి తన యొక్క విద్వత్తును నిరూపించుకున్న ఒక కోణం మానవుడు తన టెక్నికల్ సిస్టం ని ఒక రూపాంతరం చేసినటువంటి ఒక కోణం అది అది
(02:52) అంతే కానీ అంతకన్నా కొన్ని లక్షల సంవత్సరాల కన్నా ముందు కూడా జీవుడు ఉన్నాడు ఆయన కొంత పరివర్తనం చెందాడు ఆ పరివర్తనంలో పెద్ద పీఠ ఆధ్యాత్మికత అని నమ్మాడు ఎంతో మంది దార్శనికతలు మహాపురుషులు సిద్ధ పురుషులు యోగులు ఋషులు ఎందరో వచ్చారు అందరూ నమ్మిన సత్యాన్ని నేను చెప్పాను వీడియోస్ లో అధిక వీర్యపాతం మంచిది కాదయ్యా ఆరోగ్యానికి మానసికతకు సామాజికత్వానికి ఎదుగుదలకు వ్యక్తి యొక్క వికాస ధర్మానికి కూడా అది చాలా ఇబ్బంది కలిగించేది అవుతుంది అలా కాకుండా ఇలా ఉండండి ఇలా ఉండండి అని కొన్ని సూత్రాలు చెప్పడం జరిగింది కంప్లీట్ గా నేను వీడియోస్ లో ఏమి ఓపెన్ అవ్వను ఎవరైతే నా
(03:37) శిష్య పరమాణువుగా నేను స్వీకరించి వాడు ఎదగాలనుకున్న వాడికి ధార పోస్తాను అంటే చెప్తాను సబ్జెక్టివిటీ డాట్ ఆఫ్ డాట్ డాట్ ఆఫ్ డాట్ వివరిస్తాను అన్నమాట మీరు అడిగారు కాబట్టి అందరికీ మీకు అర్థమయ్యేటట్లుగా చెప్తాను ఈ ప్రపంచంలో అన్నిటికన్నా విలువైనది ఏదైనా ఒక పదార్థం ఉన్నది అని మానవుడు నమ్మగలిగితే అది ఒక ధాతు కేంద్రకం మాత్రమే అనగా వీర్యం మీరు అంటున్న భాషలో ఎలా అది విలువైనది ఎందుకు గొప్పది అని మనం వివరించుకోవాల్సి వస్తే అది లేనిది జన్మ లేదు కదా భగవంతుడు రక్తంతో జన్మను ముడిపెట్టలేదు మన శరీరంలో ఎన్నో పదార్థాలు ఉన్నాయి ఎన్నో
(04:20) ఖనిజ సంపత్తి శక్తి ఉన్నది మన శరీరంలో ధాతు కణజాల శక్తి ఉన్నది రకరకాల మినరల్స్ అనుకోండి రకరకాల ప్రోటీన్స్ న్యూట్రాన్స్ అన్ని రకరకాలైనటువంటి వీటితోటి మన శరీర నిర్మాణం జరిగింది ఒక జీవిని తయారు చేయాలంటే కేవలము ఆ వీర్యపు చుక్కతోనే తయారవుతుంది అది ఎంత వాల్యూబుల్ ఆఫ్ ఇంపార్టెన్స్ అయితే దానికి ఆ భగవంతుడు దానికి కనెక్షన్ పెట్టాడు దానికి ఎంత విలువైనది అయితే దాని నుంచి జీవం పుడుతుందని కనెక్షన్ ఇచ్చాడు ఇది ఒక్క దాంట్లో మనం అర్థం చేసుకోవచ్చు అంతే ఎంత గొప్పదండి పురుషుడు ఎప్పుడైనా సరే అసందర్భముగా అనాధ లోచితముగా అవసరాని కన్నా మించి ఆ చర్యను
(05:04) గనుక వాడాడు అనుకోండి ఆయనను మనుష్య జన్మ ధర్మంలో నుంచి తొలగించబడుతుంది కాలం ఈజీగా తీసి పక్కకు పడేస్తది కరివేపాకును కూరలో నుంచి తీసి పాడేసినట్టుగా ఇది సిద్ధాంతం నమ్మే సత్యం అందుకే ఋషులు ఎక్కువ దానికి కట్టుబా బానిసలే బ్రతికారు వారి యొక్క పతిని పోకుండా కంట్రోల్ గా ఉన్నారు వాళ్ళు ఎంత గొప్పతనము దాంట్లో ఎంత మహత్ ఉంటే దాని మీద వాళ్ళు నిగ్రహం పెట్టుకుంటారు ఇకపోతే ఆధునిక విజ్ఞాన శాస్త్రం ఇప్పుడున్న మోడర్న్ సైన్స్ ఏదైతే ఉన్నదో దీని మీద ఆంక్షలు పెట్టదు తప్పకుండా ఏ పూటకు ఆ పూటకు నెలలో రెండు సార్లో మూడు సార్లో వారానికి ఒకసారో రెండు
(05:45) సార్లో ఏదో విధంగా చేసుకుంటే తప్ప బాడీ ఫ్రీ ఉండదు ఆయా లాభాలు ఉంటాయని కొంతమంది నిపుణులు చెప్తున్నారు డాక్టర్లు సైతం చెప్తున్నారు మీలాంటి యువకులు ఆ వీడియోలు చూసి దానికి అడాక్ట్ అయిపోయి ఆ దౌర్బల్య స్థితికి వాళ్ళు పాలు పాలుపడుతున్నారు ఇప్పుడు సమాజంలో కాకపోతే ఇప్పుడున్న డాక్టర్లు అనుకోండి ఇప్పుడున్న సైన్స్ అండ్ టెక్నాలజీ అనుకోండి శాస్త్రవేత్తలు అనుకోండి దీని మీద పరిపూర్ణమైన రీసెర్చ్ ఇంకా వాళ్ళు చేయలేదు అని నేను అంటాను చేయాలనుకుంటే వాళ్లకు బాహ్య ప్రపంచం మీద భౌతికమైనటువంటి పదార్థాల మీద రీసెర్చ్లు చేస్తే దొరకదు ఆంతరంగికమైన
(06:23) శోధన అంతర్ముఖ పరిశోధన చేస్తే తప్ప దాని యొక్క మూలాలు వాళ్లకు అర్థం కావు సింపుల్ గా చెప్పాలంటే ఒక యువకుడు తన మీద తనకు నియంత్రణ లేక చిన్న చిన్న వాటికి ఆయన ప్రలోభపడి అధిక మోతాదులో గనుక తన శక్తిని పాతం చేసుకొని తన తేజస్సుని పోగొట్టుకుంటే జీవ చైతన్యంలో ఉండేటటువంటి ఈశ్వర చైతన్యం మనలో మనలో డివినిటీ ఉంటుంది అందులో గాడ్ యొక్క డివినిటీ కూడా కనెక్టివిటీ అయి ఉంటుంది ఈశ్వరుని యొక్క చైతన్యం మన చైతన్యంతో మిళితమై ఉంటుంది ఆ మిళితమై ఉన్నటువంటి తేజస్సు ఆ చైతన్యం ఆ పవర్ అనేది మన నుంచి క్రమక్రమేపి
(07:09) దూరమైపోతుంది మిమ్మల్ని కంప్లీట్ గా దానికి దూరంగా ఉండమని నేను చెప్పలేను మీరు ఉండవచ్చు ధర్మం మనకు సౌలభ్యాన్ని ఇచ్చింది ఆల్టర్నేట్ ఆప్షన్ కూడా ఇచ్చింది ఒకవేళ పెళ్లి గాని యువకులు ఏ విధంగా వారి యొక్క కోరికలు నియంత్రించుకోవాలి నియంత్రించుకోగలిగే సామర్థ్యం ఉన్నప్పటికిని నియంత్రణ లోపల లేకపోతే కూడా ఏ విధంగా తనకు తానుగా దాని యొక్క కోరికను అనుకోండి సుఖాన్ని తీర్చుకోవచ్చు అని కూడా ప్రామాణికత ఉన్నది అది ఎంతవరకు లిమిట్ నెలలో ఎన్ని సార్లు పక్షములో ఎన్ని సార్లు వారంలో ఎన్ని సార్లు అలా ఆ యొక్క ఆలోచన స్థితిని బట్టి ఆయన ఫిజికల్
(07:51) స్ట్రెంత్ ని బట్టి మానసిక స్థితిని బట్టి ఆ వెసులుబాటు ఇచ్చింది మనకు శాస్త్రం ఇంత చెప్పేటప్పటికి ఏంది గాని ఒక మాట సత్యం చెప్తాను వినండి అధిక వీర్యపాతం అనేది జీవుడి యొక్క జన్మలో ఎన్ని అనర్థాలు తీసుకురావాలో అన్ని అనర్థాలు చేస్తది మానసికంగా శారీరకంగా సామాజికంగా ప్రాకృతికంగా దైవీ సంపత్తి ప్రకారంగా ఆయన ఉత్తమ దైవ కలలతో విరాజిల్లి పరమ పవిత్రమైనటువంటి జీవుడిగా సమస్త సృష్టి యందు రాణించాలనుకుంటే దీని నియంత్రణ అవసరం లేదు నాకు అంత పెద్ద వద్దు నా సంసారిక ధర్మంలో నేను మంచిగా ఉండి నా భార్య
(08:38) పిల్లలను చల్లగా చూస్తూ అప్పులు లేకుండా కష్టాలు లేకుండా రోగములు లేకుండా బాధలు లేకుండా శత్రు భయం లేకుండా చల్లగా ఉండాలనుకున్న కొంత నియంత్రణ అవసరం పెళ్లి కాలేదు నౌ ఐ యామ్ బ్యాచిలర్ సో అయినా నేను ఒక మంచి యువకుడిగా నేను రాణించాలి సమాజంలో మంచి గుర్తింపు రావాలి మంచి ర్యాంక్ రావాలి రావాలా మంచి కంపెనీలో ఉద్యోగం రావాలా నేను ఒక మంచి గుర్తింపు పొందాలనుకున్న కూడా దీని మీద నియంత్రణ లేని వాడు అవి సక్సెస్ గా సాధించలేకపోతాడేమో అని నేను అనుకుంటాను సాధించలేడు కూడా ఎందుకంటే దీనిలో భగవంతుడు జీవ కళా నైపుణ్యాన్ని గుజిగుచ్చాడు దాన్ని ఒక సమయమునందు మనం గనక
(09:22) స్కరించుకుంటే విసర్జించుకుంటే ఆయన తేజస్సులో ఆవిర్భాగం వెళ్ళిపోతుంది మళ్ళీ దాన్ని రీగైన్ చేసుకోవడానికి అంతటి అంతటి సామర్థ్యము కలిగినటువంటి ఔషధీ గుణితమైనటువంటి పదార్థములను భుజించవలె లేదా అంతకు సమానమైనటువంటి మంత్రాస్ యొక్క ఫ్రీక్వెన్సీబుల్ మంత్రాస్ యొక్క చాంటింగ్ అయినా చేయాలా లేకపోతే అంతకు సమర్ధవంతమైనటువంటి యజ్ఞ కర్మనను ఆచరించాలి యజ్ఞం నుంచి ఆ ఓజస్సు మనలో ప్రవేశిస్తుంది లేకపోతే డీప్ మెడిటేషన్ అన్న చేయాలి బాడీ రీగైన్ చేసుకుంటది ఆ తేజస్సును అంటే ఇక్కడ కలిస్తున్నది ఏదో జొల్లు లాంటి పదార్థము ఆ జిగట పదార్థము అదేదో వెళుతుందని మీరు
(10:06) అనుకుంటారు కానీ అందులో సూక్ష్మాత్మకమైనటువంటి కలలు ఎన్ని పోతాయో మీకు ఒక పదార్థం భౌతిక పదార్థం కనిపిస్తుంటుంది దానికన్నా 100 రెట్లు ఎక్కువ అతీతమైనటువంటి కాస్మోలాజికల్ ఎనర్జీ దాని నుంచి డివైడ్ అయిపోతుంది అది దాని కోసమే ఋషులు తాపత్రయ పడేది ఇప్పటికి అది మన ఆరా సిస్టం కి కనెక్టివిటీ అయి ఉంటుంది మన శరీరం చుట్టూ ఉన్నటువంటి తేజో పుపుంజం ఒక వాలయం ఉంటుంది మన చుట్టూ ఆ తేజో పుంజం యొక్క ఆలయాన్ని వాలయానికి అది కనెక్ట్ అయి ఉంటుంది అన్నమాట ఉదాహరణకి అష్టమి రోజు పగటిపూట గనుక ఒక పురుషుడు తన మీద తనకు నియంత్రణ లేకుండా గనుక వీర్యపాతం చేసుకున్నాడు
(10:50) అనుకోండి ఆయన ఏడు నెలల్లో ఆరు నెలల్లో దేవాలయ దర్శనము సాధు దర్శనము యాజ్ఞక దర్శనము అత్యద్భుతమైనటువంటి పదార్థాలు సేవించి సంపాదించినటువంటి ఆ పరిపుష్టిని అకారణంగా కోల్పోవడం చేత దరిద్రం దాపరిస్తది ఆ పురుషుడికి యశస్సు ఆరు నెలలు దూరమైపోతది యశస్సు లేని పురుషుడు దేనిని రాణించలేడు పారిశుద్య కార్మికుడు కూడా రాణించలేడు ఆయన యశస్సు ప్రధానం పురుషుడికి స్త్రీకి పాతివ్రత్యమంతో పురుషుడికి యశస్సు అంత అవసరం అని చెప్పింది శాస్త్రం ఆ యశస్సు కారణం కూడా ఇదే సరే ఇప్పుడు ప్రతి యువకుడికి నేను ఒక సౌలభ్యం ఇస్తాను వారానికి ఏడు రోజులు కదా
(11:35) ఏడులో సగం ఎంత మూడున్నరలో సగం ఎంత ఒకటి అనుకోండి వారానికి ఒక్కసారి ఒకవేళ మీరు అంతగా కంట్రోల్ చేసుకోలేకపోతే మీ నుంచి కాకపోతే వెసులుబాటు సరిపోవట్లేదు గురుజీ అనుకుంటే వారానికి ఒక రెండు సార్లు ఓకే ఇంకా కావాలంటే వారానికి ఒక మూడు సార్లు మీరు అడుగుతున్నారని వెసులుబాటు ఇది కూడా ఒప్పుకోదు శాస్త్రం అది కూడా ధర్మంలో వీర్యపాతానికి సంబంధించిన మూలాలు కొన్ని చెప్పారు ఎలా ఏంటి ఏ పద్ధతిగా అని ఇంకాస్త లోతుకు దిగితే పరిపూర్ణమైన విద్వతతో గనుక
(12:23) ఆలోచన చేస్తే టెక్నికల్లీ ఏ దిశలో ఉండి కూడా ఆయన వీర్యపాతం చేయాలని కూడా ఉన్నది లోతుగా ఆ డైరెక్షన్ ఆఫ్ మోడ్ సిగ్నల్స్ కూడా ఆయనకు యాడ్ అవుతాయి అని చెప్పారు మనకు ఆ దిశా కేంద్రకంగా వచ్చేటటువంటి గ్రావిటీ ఆ రాహువు గణ శక్తి ఆయన లోపల ప్రవేశించి తన యొక్క జీవ అస్తిత్వాన్ని తెరపకూడదు కూడదని ఆ నియమాన్ని ఇచ్చారు వాత్సైన మహర్షి మన కామశాస్త్రంలో కొన్ని ఇచ్చాడు కానీ ఇంకా కొన్ని ఇవ్వలేకపోయాడు ఆయన ఇచ్చాడేమో గాని కొంత మార్పు చేర్పులో గురి అయ్యి చాలా వరకు ప్రతులు పోయాయి దానిలో నుంచి ఇది ఇకపోతే వివాహం అయింది అనుకోండి భార్య ఉందనుకోండి వాస్తవంగా శాస్త్రం చెప్పిన
(13:06) విషయం ఏంటంటే సహధర్మచారిణితో సకుడు అనగా భర్త ఎప్పుడైనను సుఖించవచ్చును దానికి ఏ అంశాలు లేవు కాకపోతే వాళ్ళ యొక్క సంతాన సాఫల్యత దృష్ట్యా అతగాడి ఆరోగ్య దృష్ట్యా ఆమె యొక్క ఆరోగ్య దృష్ట్యా పగటిపూట సంగమించవలదు అని చెప్పారు ఇకపోతే కొన్ని పుణ్యమైనటువంటి గడియల్లో పుణ్యమైనటువంటి ముహూర్తాల్లో శుభ దినాల్లో శుభతిధతుల్లో కూడా సంగమించవలదు అని చెప్పారు ఎందుకు సంగమించకూడదు అది సుఖమే కదా అది భావ ప్రాప్తిని ప్రసరింప చేసేటటువంటి తన్మయత్వమే కదా దాని వల్ల నష్టం ఏమున్నది ఆధ్యాత్మిక దర్పణం
(13:51) చెప్తున్నది ఏమిటి అంటే జీవుడు ఎప్పుడు మనఃపూర్వకంగా తన్మయత్వం చెందుతాడో అదే లయం అదే లయం అది ఆధ్యాత్మిక కానివ్వండి లేకపోతే సాంసారికంగానైనా కానివ్వండి ఏ విధంగానైనా సరే ఒక ప్రదేశాన్ని చూసి ముగ్ద మనోహరుడు అయిపోతుంటాడు ఆయన దాంట్లో కనెక్ట్ అయిపోతుంటాడు అప్పుడు చక్రాస్ అన్నీ కూడా ఒక స్టెబిలిటీ లోపల వచ్చి ఉంటాయి అంటే మనిషి ఏ విధంగానైనా ఒక పీస్నెస్ కి వచ్చాడు అనుకోండి చక్రాస్ అన్నీ కూడా ఒక యాంగిల్ లోకి వచ్చి ఉంటాయి ఒక ధారణ స్థితిని పొంది ఉంటాయి ఇది కూడా సుఖమే కదా ఎందుకు చేసుకోకూడదు అని మనం అనుకోవచ్చు ఇదొక క్వశ్చన్ కానీ ఆయా ముహూర్తాల్లో నీవు
(14:29) తను చెంది ఈశ్వరుని విస్మరించకూడదు కాబట్టి ఈ సుఖమును పొందవలదు ఈ సుఖమును పొందండి ఎందుకంటే ఆ దినము పవిత్రమైనది కాన ఇప్పుడు భగవంతుని పొందు నీవు సంసారికమైన సుఖము పొందవలదు అని మన పెద్దలు చెప్పారు ఎందుకంటే ఈ దినం మళ్ళా ఎప్పుడు వస్తదో ఆ దినం వరకు మనం ఉంటామా కాళ్ళు చేతులు గట్టి ఉంటాయా ఏ అనర్థమైనా సంభవించవచ్చు ఏ సమస్య అయిన దాపురించవచ్చు అందుకే ఏ నిమిషానికి ఆ నిమిషానికి ఆ పవిత్రతను కాపాడుతూ ఆ తదుపరి సుఖపడు ఈరోజు పండగ ఆ రోజు కామం పుట్టింది కోరికలు పుట్టాయి అయినను నియంత్రించు అక్కడ నీ వ్యక్తిగతమైన స్వభావం దృఢపడుతుంది ఈడ నియంత్రించుకున్న నీవు సమాజంలో కూడా
(15:15) నియంత్రించబడతావు దేహ దారుఢ్యం పాటు మానసిక దారుఢ్యం కూడా అవలంబనం అవుతుంది అక్కడ ఈరోజు నిమ్మలంగా ఉండు మరుసటి రోజు సుఖపడు ఇట్లా శాస్త్రం ఇట్లా చెప్పింది మరీ అంత కరకశంగా ఎక్కడ కూడా శాస్త్రం నువ్వు చెప్పలేదు భార్య ఐదు రోజులు ఆమె బహిష్టుగా ఉన్నది అనుకోండి ఆ ఐదు రోజులు ఆమెను కనీసము ఏ విధంగా కూడా తాకకూడదు అని చెప్పింది వాస్తవంగా అంటే శాస్త్రం ఏ విధంగా అంటే శారీరక కలయికలే కాకుండా ఫిజికల్ టచింగ్ కూడా ఆమెను చేయొద్దు కాస్త ఆమెకు దూరంగానే ఉండు అని చెప్పింది శాస్త్రం ఇందులో రెండు కోణాలు ఉన్నాయి ఆమె స్థితి మీ స్థితి ఈ రెండు స్థితుల మధ్య
(15:56) జరిగేటటువంటి పరస్పర ఘర్షణ ఆ ఇద్దరి జీవుల్లో ఉండేటటువంటి జీవ కలల యొక్క విచ్చేదం కాకుండా ఆమెలో కూడా దైవ కలలు ఉంటాయి నీలో కూడా దైవ కలలు ఉంటాయి ఇకపోతే స్త్రీ బహిష్టు ఉన్నప్పుడు ఆమె శరీరం యొక్క పరిపూర్ణమైన దశను ఈశ్వరుడు సైతం భయపడ్డాడు చూసి పరమశివుడే భయపడ్డాడు అంటే అది తప్పు కాదు అట్లా అని ఒప్పు కూడా కాదు అది ఒక అద్భుతమైన స్థితి అది ఆ జగదంబకే ఎరుక ఆ లీల ఆ దినమునందు ఆమెకు దూరంగా ఉండు భార్య అనారోగ్యంతో ఉన్నప్పుడు ఆమెను బలవంతం చేయొద్దు ఆమెకు ఇష్టం లేకున్నా బలవంతం చేయొద్దు ఇది చూడండి ఎంత చక్కగా చెప్పారు మన వాళ్ళు ఇకపోతే అనుకూలము కాని ప్రదేశమునందు
(16:43) అడగవలదు ఆ స్థితికి ఆమెను ప్రేరేపకంగా అడగవలదు చెప్పారు మనకు శాస్త్రంలో ఆమె ఎప్పుడైతే మనసు పూర్తిగా పురుషున్ని రా అని పిలుస్తుందో అప్పుడు పురుషుడికి ఆయుష్షు పెరుగునట కానీ స్త్రీకి మనసు లేకుండా పురుషుడు బలవంతం చేస్తాడు చూసావా అప్పుడు పురుషుడి యొక్క ఆయువు తగ్గునట స్త్రీని ఎప్పుడైనా బలవంతంగా ప్రేరేపించకూడదట ఇవన్నీ కామ సంజాతంగా చెప్పినటువంటి మూలాలు పురుషుడికి ప్రధానంగా కొన్ని నియమాలు చెప్పింది కామశాస్త్రంలో తనకన్నా వయసు తనకన్నా వయసులో పెద్ద దానిని కోరవలదు తనకన్నా వయసులో చిన్నదానినే కోరవలదు సమకాలికమైన స్త్రీతో సుఖించిన పురుషుడికి ఆయుష్షు
(17:29) ఆరోగ్యం ఐశ్వర్యం వృద్ధి అగును అని చెప్పింది ఇకపోతే ధర్మం ఎప్పుడూ కూడా స్వలింగ సంపర్కాన్ని ఇష్టపడలేదు మన ధర్మం స్వలింగ సంపర్కాన్ని ఒక పాపంగా చూసింది మన సనాతన ధర్మం దాన్ని ఎప్పుడు ఇష్టపడదు ఒకవేళ అలా కోరుకునే పురుషుడే ఉన్నా అలా ఇష్టపడే పురుషుడే ఉన్నా దానికి ఒక సౌలభ్యం వేరేగా ఇచ్చింది మళ్ళా ఇప్పుడు సమాజంలో చాలా మంది స్వలింగ సంపర్కం కోరే వాళ్ళు ఉన్నారు కదా వాళ్ళ కోసం కూడా శాస్త్రంలో కొన్ని సౌలభ్యాలు ఇచ్చారు అంటే ఆల్టర్నేట్ ఆప్షన్స్ అన్నమాట కాకపోతే ధర్మం దాన్ని ఒప్పుకోదు ఎందుకనగా స్వలింగ సంపర్కం అనునది కేవలం తను తృప్తి
(18:09) చెందుటకే తప్ప ఇతరమైనటువంటి ఏ యొక్క ధర్మానికి అది పాత్రత కాలేకపోతుంది కాబట్టి స్త్రీ పురుషులు సుఖించిన యెడల వాళ్ళు సుఖమును పొందగలరు వాళ్ళ సుఖమునకు ప్రతిరూపకంగా ఒక జన్మను ఇవ్వగలరు వీళ్ళ సుఖము సుఖమే ఆ సుఖమును వాళ్ళు సుఖించెదరే గాని వేరే లాభాలు లేవు కదా అందుకే శాస్త్రం దాన్ని సమ్మతించినప్పటికిని అంగీకార యోగ్యంగా దాన్ని స్వీకరించలేకపోయింది స్వలింగ సంపర్కంలో ఉండేటటువంటి మహిళలు కానివ్వండి పురుషులు కానివ్వండి ఇందులో రెండు జెండర్స్ ఉంటాయి స్వలింగ సంపర్కం ఒకరు ఎప్పుడు ఉండరు మహిళలు ఉన్నారు పురుషుల్లో ఉన్నారు ఉన్నప్పటికిని వాళ్ళు సామాజికమైన
(18:53) రుగ్మతలను కుటుంబ ధర్మాన్ని దృష్టిలో పెట్టుకొని నడవాలని కూడా చెప్పింది శాస్త్రం ఎక్కడ పడితే అక్కడ విచ్చలవిడిగా వాళ్ళ యొక్క ప్రతాపాన్ని ప్రదర్శించకూడదు ఎక్కడ పడితే ఎక్కడ వాళ్ళకి ఇష్టం వచ్చినట్టు వాళ్ళు ప్రవర్తించకూడదు ఎందుకనగా నీ ప్రవర్తన అవతలి వాళ్ళ కలుసై ఇంకొకడు చెడిపోవడానికి బాట కాకూడదు అని ఒత్తి పెట్టింది శాస్త్రం చాలా ఉన్నాయండి అసలు ఎంత అద్భుతంగా చెప్పిరు మన ధర్మములు అంటే వాస్తవం చెప్తున్నా భగవంతుడే వచ్చి దాన్ని రాసి పోయిండేమో ఇట్లా మంచిగా ఎంత గొప్పగా చెప్పారు ఇకపోతే ఆధ్యాత్మిక మార్గంలో ఉండేటటువంటి సాధకులు ఎవరైతే ఉంటారో చిన్న చిన్న దేవుళ్ళ మంత్ర
(19:36) సాధనలు చేసేవాళ్ళు లేదు ఏదో వ్రతం పట్టుకున్నారు ఒక 108 రోజులు 61 రోజులు 41 రోజులు దీక్షలు ఈ మార్గంలో ఉండేవాళ్ళు రెండు బ్రహ్మచర్యములు పాటించాలి వాచక బ్రహ్మచర్యం మానసిక బ్రహ్మచర్యం శారీరక బ్రహ్మచర్యం వాచక బ్రహ్మచర్యం అంటే నోటితో బూతులు మాట్లాడకూడదు ఫస్ట్ అండ్ సెకండ్ ఏంటంటే ఇప్పుడు ఈషా ఫౌండేషన్ కి వెళ్తారు చాలా మంది అక్కడ సద్గురువు చేత దీక్ష తీసుకుంటారు మా పీఠానికి వచ్చి మా చే కొంత దీక్ష తీసుకుంటారు సివిల్ గా ప్యాంట్ టైం వేసుకొని కూడా మంత్ర జపం చేసుకోవచ్చని నేను అవకాశం ఇచ్చాను చాలా మందికి డ్యూటీస్ చేసే వాళ్ళకి ఉద్యోగాలు చేసే వాళ్ళకి
(20:15) ఇప్పుడు సాంప్రదాయకమైన వస్త్రధారణ చేత దీక్ష నియమావళితో వీళ్ళు సాధనలో ఉన్నారు ఈ పిల్లలు వీళ్ళు ఆ ఇలా ఉండేవాళ్ళు అలా ఉండేవాళ్ళు ఎవరైనను ఈ మూడు పాటించాలి వాచక బ్రహ్మచర్యం ఏవంకతో కూడా వ్యంగ్యమైన పలుకులు పలకకూడదు ఎందుకు అతడు జీవుడి యందు మంత్రము రమిస్తూ ఉంటుంది కాబట్టి ఇకపోతే శారీరక బ్రహ్మచర్యం అకారణముగా ఏ కారణం లేకుండా ఏ ప్రలోభం లేకుండా ఏ స్థితి ఏ ధర్మము లేకుండా వీర్యపాతం జరగకూడదు జర లోతుగా చెప్తా దీన్ని ఎవరో ప్రేరేపించారు ఆ ప్రేరేపించిన వ్యక్తి నీవు పొందదగి నిన్ను అర్థం చేసుకోగలిగి నువ్వు అర్థం చేసుకో పోగే ఇరువురి మనసులు
(21:01) కలిసి ఒకరినొకరు అర్థం చేసుకొని సమబుద్ధిగా ఉండి సమమైనటువంటి సంఘమైనటువంటి ధర్మములు ఉండగలిగితే అది నిషిద్ధం కాదు సంగమించవచ్చు అనగా ఒక పురుషుడు ఒక స్త్రీ వయసు ఉన్నవాళ్ళు ఒకరినొకరు అర్థం చేసుకున్నారు సకుల గోత్రజులై స్వజాతి సంపర్కులై ఉండగలిగితే అనగా మానవజాతిగా అన్యజాతులతో కూడా సంపర్కం చేసేటటువంటి పుణ్య పురుషులు ఉన్నారు అండి అందుకే చెప్తున్నాను ఇక్కడ ఉండి కలవగలిగిన యోగ్యతతో ఉండగలిగితే రెండవ ఆప్షన్ చూడాలి ద టైం ఇస్ ఓకే నౌ ఈ సమయం సరియగు ఉన్నదేనా అనగా ఇది ఉదయమా సంధ్యా సమయమా ఉదయ సంధ్య సాయం సంధ్య మిట్ట
(21:49) మధ్యాహ్నమా ఇవి చూడాలా కామం పుట్టింది కలిసాము ఓకే అంతా బాగుంది ఎవరు లేరు ఏకాంత ప్రదేశం అని ప్రలోభ పడవలదు ఇది పగటిపూట మానవ జన్మ ఎత్తిన ఏ జీవుడైనను పగటిపూట సంగమించకూడదని మన శాస్త్రం చెప్తుంది అలా సంగమించిన తర్వాత ఆయన ఆయుర్దాయంలో ఆవిర్భాగం పోవును అని రాశారు పగటిపూట గనుక ఆయన తన యొక్క తేజస్సును స్కరించుకుంటే స్త్రీ కూడా తన్మయత్వం లోపల పురుషుని యందు కలిస్తే ఆమె కూడా తన సృజనాత్మకమైన శక్తిని కోల్పోతే ఆమెలో కూడా ఆయుష్షు తగ్గును జీవకలలు పోవును అని చెప్పారు పగటిపూట చేస్తే ఇది సమయం కాదు కాబట్టి కాస్త ఉపేక్షించి చీకటి పడ్డ తర్వాత
(22:33) సుఖించవచ్చును అని ఆలోచించాలి అర్థమైందా వాచక బ్రహ్మచర్యం శారీరక బ్రహ్మచర్యం శారీరక బ్రహ్మచర్యంలో ఏ అకారణంగా ఎక్కడో ఆమె ఉంటుందండి ఏదో ఫోన్ చేసిందని ఏదో నాలుగు మాటలు మాట్లాడిందని తనను తాను కంట్రోల్ చేసుకోలేక ఏదో చేసుకుంటే ఈ అజ్ఞానం ఈ పాడు ఆడికి నష్టం ఆమె బాగానే ఉంటుంది లేరా ఇట్లా చెప్పండి లేరా ఇది తగదు ఇది వలదు నియంత్రణ పొందిన వాడే పుణ్య పురుషుడు అన్నింటిలో నియంత్రణ కలిగిన వాడే పుణ్య పురుషుడు నియంత్రణ లేని వాడు పురుషుడు కాదా కాదు పురుషుడు పురుషుడే పుట్టుకతో అందరూ
(23:17) పురుషులే పుడతారు అంగ విభాజముతో పురుషుడిగా నిర్ధారణ చేయబడింది శాస్త్రం అంగ విభాజం అంటే ఏంటి లింగం వేరు అంగం వేరు మళ్ళీ ఇక్కడ రూపంకి మీసాలు గడ్డం ఉంది పురుషాంగంతో పుట్టాడు పురుషుడు అని ఎప్పుడు చెప్పలేదు శాస్త్రం దాంట్లో ఇంకా మళ్ళా వేరే ఉన్నది చాప్టర్ అలా శారీరక బ్రహ్మచర్యంలో ఆయన కూడి ఉండి తదుపరి మూడవది ఉన్నది మానసిక బ్రహ్మచర్యం మానసిక బ్రహ్మచర్యం చాలా గొప్పది ఈ రెండింటి కన్నా గొప్పది ఎలాగంటే సరే అంతా పని చేసావు డ్యూటీ మొత్తం అయిపోయింది కాసేపు రిలాక్స్ అయ్యి కాఫీ తాగుతున్నావ్ సడన్ గా మీ శ్రీమతి గుర్తుకొచ్చింది అనుకోండి ఆమెతో ఏకాంతంగా
(24:02) గడిపిన సమయం గుర్తుకొచ్చింది అనుకోండి అది స్వీట్ ఆఫ్ లవ్లీ మూమెంట్ ఏదో గుర్తుకొచ్చింది అనుకోండి అలా పరవసించిపోయి కనెక్ట్ అయిపోయి మనసుని ఏకం చేయడమే మానసిక బ్రహ్మచర్యం అంటారు దాన్ని కూడా దీక్షలో ఉండే వాళ్ళు పొందకూడదు ఈయన గాని ఆయన గాని ఆయన గాని ఏదైనా మంత్ర ధ్యానంలో ఉన్న సాధక స్థితిలో ఉన్న వ్రత స్థితిలో ఉన్న ఉపాసన స్థితిలో ఉన్న ఈ మూడు బ్రహ్మచర్యములు చాలా ఇంపార్టెంట్ గృహస్తులకైతే వాచక బ్రహ్మచర్యం మానసిక బ్రహ్మచర్యం వర్తించదు శారీరక బ్రహ్మచర్యం సివిల్ పర్సన్స్ కి ఎక్కువ వర్తిస్తది ఇవి కొంచెం
(24:46) చూసుకోవాలి ఇప్పుడు దీన్ని మోటుగా సవరించి చెప్తాను పొలం గట్లలో పొలాల్లో రైతులు విత్తనాలు నాటాలంటే యోగ్యమైన నేల యందే విత్తనాలు నాటుతారు ఎక్కడ పడితే అక్కడ చల్లుతారా ఆ ఇక్కడ మట్టి ఉందని విత్తనాలు వేస్తారా వేయరు ఒకవేళ ఆ నేల పంటలు పండుటకు యోగ్యవంతంగా ఉన్నప్పటికిని దాన్ని చదును చేస్తారు అంటే మొత్తం గడ్డి గాంధం తీసి నీళ్లతో తడిపి అది తడిసి బాగా పులియన నాడు దాంట్లో ఆ విత్తనాన్ని పండించే యోగ్యతతో అది సంతరించుకున్న నాడు విత్తనం నాటుతారు అవునా కాదా మనము పొందదగు స్త్రీ ఒకటి మనకు తారసపడినను అందవతియై రూపవతియై వయసుతో కూడి ఉండినను కూడా పురుషుడు కాస్త ఆమెను
(25:35) పరీక్షించవలెనని కూడా ఉన్నది శాస్త్రంలో అంటే పోయి పిసికి చూస్తే పరీక్షించడం కాదయ్యా ఆమెను పట్టుకొని ఓ వచ్చి చూస్తే పరీక్ష కాదు ఈ మాత్రము జ్ఞానం లేని పురుషులకు ఇదొక కామమా ఇదొక కోరిక అందుకే ధర్మం ఏం చెప్పిందంటే అభ్యాసన యోగ్యమైనటువంటి జ్ఞానం జ్ఞానం అభ్యాసన యోగ్యంలో ఉండే జ్ఞానంలో రెండు ఉంటాయి ఒకటి అనుభవం రెండు అభ్యాసనం అంటే చదువు ఇప్పుడు చదువుతున్నారు కానీ అనుభవం లేదయ్యా పిల్లలకు ఈ అనుభవం లేకపోవడం వల్లనే సమాజంలో జరగవలసినటువంటి అధర్మాలన్నీ జరిగిపోతున్నాయి లాస్ట్ కి ఒక మాట చెప్తాను నేను ముందే
(26:19) చెప్పాను లెన్తీ అయితది అని ఏదో అటో మాట ఇటో మాట చెప్తే బుర్రలకు ఎక్కవు కాబట్టి లాస్ట్ అండ్ ఫైనల్ పురుషుడు తన తేజస్సును కేవలం తన సుఖమునకు తన కోరికలకే వాడబడిన వాడైతే ఉత్తర జన్మలో తప్పకుండా శునుకముగా పుట్టును అని ఉన్నది కుక్క కుక్కకు కోరికలు చితకార్తిలో పుడతాయట చితకార్తిలో పుట్టినటువంటి ఆ కోరికను తీర్చుకోవడానికి అది ఎంత పిచ్చిగా ప్రవర్తిస్తది అంటే ఎంత హేయంగా ప్రవర్తిస్తది అంటే మీరు చూసే ఉంటారు సమాజంలో ఈ జన్మలు నియంత్రించలేని వాడికి మరుజన్మలు అదే గతి ఒకవేళ సెంటిమెంట్ పీపుల్స్ ఎవరైనా ఉంటే నమ్మకాలను విశ్వసించే వాళ్ళు ఉంటే ఇది
(27:06) చేస్తే అది అవుతది అని వాళ్ళు నమ్మేటట్టు ఉంటే ఇది బాగా గుర్తెరగండి ఇంకొకటి ఉత్తమమైనటువంటి సంతానాన్ని ఇవ్వదలసిన వాడు గొప్పగా రాణించదలచిన వాడు చచ్చేంతవరకు ఓని ముడ్డి ఓడే కడుక్కొని చావాలనుకునేవాడు తనను తాను గట్టిగా సమాజంలో నిలబడి నడవాలని దృఢత్వం దారుఢ్యం పొందాలనుకునేవాడు వృధా చేసుకోవద్దు సుఖపడండి మీ భార్యలతో సుఖపడండి మీ భార్యలతో సుఖపడండి ఇంకొకటి ఈ దేశానికి చిన్న చిన్నవి అవి ఏవో ఫుడ్ పాయిజన్ అయి అంటే ఆహార దౌషం చేత వ్యవహార దౌషం వ్యవహారం అంటే మరి ఈ వ్యవహారం కాదు చిన్న చిన్న మిస్టేక్స్ చేత చిన్న చిన్న
(27:50) రోగాలు ఉండేవి మన దేశంలో భారతదేశ చరిత్ర చిన్న చిన్న రోగాలు అయ్యా అది ఓమ నానబెట్టుకొని తాగితే పోయేవి తొంటి మిరియాలు ఉడకబెట్టుకొని తాగితే పోయేవి తులసి ఇంత ఉప్పు వేసుకొని తులసి ఇంత తేనె తాగితే పోయేవి అంత చిన్న రోగాలు ఉండేవి మన దేశంలో ఈనాడు క్యాన్సర్ లాంటి భయంకరమైన రోగాలు ఇప్పుడు బ్లడ్ క్యాన్సర్ లాంటి భయంకరమైన రోగాలు హెచ్ ఐ వి హెచ్ ఐవి ఎయిడ్స్ అటువంటి భయంకరమైన రోగాలు ఈ దేశానికి పరిచయం కావడానికి కారణమే అసాంగత్య దోషము అసాంగత్య దోషం అంటే కామశాస్త్రంలో ఒక మాట
(28:33) చెప్తారు పురుషుడు గాని స్త్రీ గాని భోజనము కన్నా గంటన్నర ముందన్న సంభోగం చేయండి సంభోగం చేసిన గంటన్నర తర్వాత తినండి తాగండి ఏ మెడికలైజేషన్ చెప్పిందయ్యా దీని గురించి జీవ ప్రక్రియ యొక్క మూలమే ఉన్నది ఇక్కడ జీవ ప్రక్రియ మొత్తం వెంట్రుక నుంచి కాలిగోరి వరకు ఉన్నది దీని చలనం ఎవరు చెప్పిండ్రు ఈ మోడల్ చెప్తాదా ఆ పాశ్చాత్య దేశాలు ఇట్లా కోక్ బట్టి ఇక్కడ తాగుతారు ఇక్కడ ముద్దు పెట్టుకుంటారు ఈ చేతితో ఒక మాంసం పిసి తింటారు అక్కడ సంభోగం చేస్తారు నేనేం చూడలేదు నారాయణ మళ్ళా ఈ స్వామికి ఎట్లా తెలుసప్ప అనుకున్నారు కంపగాల ఏదో అనుభవం కొద్ది అట్లా వస్తున్నాయి కాబట్టి
(29:19) చెప్తున్నాను నేను చెప్పింది సత్యమా కాదా నేను చూడలేకపోయినా నా అనుభవంతో టాలీ చేసుకొని చెప్తున్నాను బట్ ఇట్ ఇస్ ట్రూ ఆర్ రాంగ్ వాస్తవమే కదా అది ఇవన్నీ దృష్టిలో పెట్టుకోకుండా అడ్డం వచ్చినట్టుగా విచ్చలవిడిగా ప్రవర్తించడం వల్లనే ఇమిడ లేని ఈ శరీరం అన్నింటిని దొబ్బుతుంది బయటికి అంటే భయంకరమైనటువంటి రోగాలను దొబ్బుతుంది ఈ శరీరంలో పాపం ఇమిడదు నాయనా ఇది భగవత్ ప్రేరేపకమైనటువంటి నిలయం ఈ దేహం గా గుళ్ళ ఏముందయ్యా మనం కట్టిన గుళ్ళ ఏముంది ఇటుకలతోన రాళ్లతోన కట్టిన గుడి ఈ గుడి ఎంత గొప్పది ఈ గుడి ఎంత గొప్పది ఎవరు తయారు చేయాలి దీన్ని మన ధర్మంలో శాస్త్రం గురించి కూడా
(30:04) మంచి నిర్వచనం ఉన్నది ఆరు మూలలు తడవగా చేసిన స్నానమే స్నానం అన్నారు మన వాళ్ళు ఆరు మూలలు ఉన్నాయంట మన శరీరంలో సందులు సంక గజ్జలు చెవి కనతలు గదువ కింద కనురెప్పల కింద ముక్కు దవడలు ఆరు సందులు తడవగా చేసిన స్నానమే స్నానం అట అరకొరకు ఓ గుమరుసుకొని వస్తే స్నానం కాదట మరి ఎంతలో ఆలోచించి ఉంటారు మన వాళ్ళు ఆ ప్రదేశాల్లో బ్యాక్టీరియా ఫార్మింగ్ తొందరగా అయితది ముదురుకునే ప్లేసులు కదా అవి అక్కడ చిన్న చిన్న మురికి దుమ్ము దూళి చేరి బ్యాక్టీరియా తొందరగా ఫామ్ అయితది అని చెప్పేసి అవి పరిశుభ్రంగా కడుక్కొని నిదానంగా ఆ సందులు సంకలన్నీ కడుక్కొని వస్తేనే పూర్ణ స్నానం
(30:50) అని పరిగణలోకి తీసుకున్నారు మన వాళ్ళు స్నానమే ఇంత లోతుగా చూసిండ్రు అంటే దీన్ని ఎట్లా చూసిరు ఇక మన వాళ్ళు అర్థమైందా అది ఫైనల్ గా మీకు కోరికలు పుట్టిన అటువంటి ప్రేరణ కలిగిన ఏదో ఎండాకాలంలో వాన లాగా చూసుకోండి కానీ అదేకంగా చిరపుంజిలో కురిసినట్టు వాన కురిసినట్లు కురిపిస్తా ఉంటే జీవితం చాలా దుర్భర స్థితికి పోతది ఇది కొంచెం దృష్టిలో పెట్టుకోండి మీరు చూసేవాళ్ళు నేను చెప్పింది తప్ప చాలా మంది యువత ఏదో ఆ ఫోన్ లో ఏదో హీరోయిన్ ఎవరినో
(31:37) చూస్తారు ఆ సినిమాలు పాడుగా ఆ సినిమాలు చూస్తారు ఏదో చూస్తారు చూసేసి వాళ్ళ మీద వాళ్ళకి మీరు అన్నట్టుగా కంట్రోల్ లేక ఎక్కడనో వాష్ రూమ్ లోనో ఇంకెక్కడనో ఇంకెక్కనో ఇంకెక్కడనో పోయి ఏదో చేసేసుకుంటారు పాడు సరే చేయండి కాకపోతే ఒక విషయం గుర్తుపెట్టుకోండి నేను చదివిన శాస్త్రాల్లో నేను దేవి భాగవతంలో విచిత్ర వీరుని కథ చదివాను ఆ ముందు పురాణాల్లో మహా పుణ్య పురుషుల కథలు కొన్ని చదివాను వాళ్ళు వాళ్ళ ప్రేయసులు వాళ్ళ యొక్క సతులు గుర్తుకు వచ్చి వాళ్ళ మీద వాళ్ళకు నియంత్రణ లేక ఏదో వీర్యం స్కలనం అయిపోతే దాని నేల మీద పడకుండా జాగ్రత్త పడి ఒక ఆకు
(32:15) తీసుకొని దాన్ని డొల్ల కట్టి డొల్లలు పట్టి వాళ్ళు అంతఃపురంలో రాణులకు పంపించారయ్యా రాజులు అంటే అది నేల మీద పడిపోతే ఎంత భయంకరమైన పాపాలు తగులుతాయి ఆయన ఎన్ని జన్మలు ఎత్తాలే ఎన్ని జన్మల్లో ఏ ఏ క్రిమి కీటకాలుగా పుట్టాలో కూడా వాళ్ళకి తెలుసు ఎందుకంటే శాస్త్ర అధ్యయనం చేసిన వాళ్లే కదా ఆ కాలంలో ఈ పిచ్చి చదువు చదివినోళ్ళు కాదు అప్పుడు ఆ కాలంలో తనని చదివిపిస్తుంది ఫస్ట్ తన యొక్క శారీరక నిర్మాణ శైలిని మానసికమైన స్థితి శైలిని మొదట చదివించి సంసార చదువులు చెప్పి అందు కూడికతో ఉండేటటువంటి మౌలికమైన విద్యను ఇచ్చేవాళ్ళు మన వాళ్ళు మౌలికమైన విద్య ఇప్పుడు లేదు
(32:56) మౌలికత విద్య ఉన్నది కానీ మౌలికత లేదు అలా కాకుండా శాస్త్ర సౌలభ్యంతో మీకు కలిపి చెప్తే ఈ గుడ్డలు ఉంటాయి కదా డ్రెస్ బట్టలు పురుషుడు తన యొక్క వీర్యమును గుడ్డల మీద పడవేసుకున్న గుడ్డల మీద గుడ్డకు తూర్చిన గుడ్డతో అంటించుకొని వాష్ చేసిన దోషం లేదు నేల మీద పడనివ్వకూడదు వాష్ బేసిన్లలో ట్యాబ్బులల్లో పొదలల్లో చెట్లల్లో ఇవి బ్రహ్మ హత్య పాతుకానికి దారి తీస్తాయి బాగా గుర్తుపెట్టుకోండి అంటే ఈ వస్త్రానికి ఒక ధర్మం ఉన్నది నాయనా పోతావ్ పచ్చిగా చెప్పు ఇటు చెప్పుకుందా అందరికీ అర్థం కాదు కదా
(33:42) వేదాంతం మీ మీ అండర్ డ్రాయర్ కట్ డ్రాయర్ అంటారు కదా దాన్ని మీ లో చెడ్డీలలో మీరే ఇది చేసుకున్న పర్వాలేదు కానీ కటిక నేల మీద పడనివ్వకండి తర్వాత దాన్ని చబ్బెట్టి ఉతుక్కొని దాన్ని ఆరవేసుకొని కూడా వాడుకోవచ్చు అనుకోండి ఈ నేల మీద పడవేస్తావు నాయనా ఆ వాష్ బేషన్ లో పడేస్తావ్ నీళ్లు పోస్తావ్ అది ఏడికి పోతది దేనితో కలుస్తది ఏ క్రిమి కీటకాలు తింటాయి దాన్ని దేంట్లో అది కలియాలా అర్థమైతుందా నేను చెప్పేది మీకు కొంత లోతుగా ఆలోచన చేయండి అర్థమవుతుందా తప్పు చెప్పాను ఏమన్నా అయ్యో తప్పు చెప్పానేమో చెప్పు తనకు మా జ్ఞానం మా ఫ్లో లో మేము
(34:27) చెప్తున్నాం అనుకోండి మా దాదా జ్ఞానం ఇది వ్యవహార జ్ఞానం లేదు గురుదేవా మీరు తప్పు చెప్పారు ఇట్స్ రైట్ ఇట్స్ ఏ రాంగ్ ఇది ఇట్లా ఇది ఇట్లా అని చెప్పాలా అర్థమైందా ఒక కథ చదివాను నేను ఒక కథను ఇట్లే నియంత్రణ లేక తన మీద తన కంట్రోల్ లేక తన తేజస్సును స్కలించుకున్నాడు అది గడ్డి మీద పడింది పత్త గడ్డి ఆరు బయట వడ్ల గట్టు మొలుస్తది కదా ఆ గడ్డి మీద పడిపోయింది అది పడ్డ తర్వాత అటు పోతే ఒక గోవు వచ్చి ఆ గడ్డిని మేసిందట ఏం చెప్తావ్ దానికి ఆలోచించు కొంచెం అది వదిలేయ్ ఏదో చిన్నగా ఒక కాయలు చిన్న చిన్న దుంపలు కాయలు కాసిన ఒక తీగ ఉన్నదట ఇంకెవడో
(35:12) వచ్చిండు వాడు అట్లే చేసిండు ఆ దుంపల మీద కాయల మీద పడింది ఆ దుంపలను తినే చిన్న చిన్న జీవరాశులు వచ్చి దానిని కొరుక్కొని తిన్నాయట ఇది ఏమనలేదు దాన్ని అర్థమైతుందా నేను చెప్పింది అందుకే మనిషి ఆచరణ దోషం కన్నా వ్యవహార దోషం పెద్దది వ్యవహరించుటలోనే ఆయన ఉత్తముడా అధముడా అనేది పరిగణలోకి వస్తుంది నిన్ను సుఖపడటం లేదు సుఖపడొద్దు అని నేను అనట్లా సుఖములోనే కొంత శ్రేష్టత్వాన్ని చూసుకో మంచితనాన్ని చూసుకో నీకు అనుకూలమైనది చూసుకో నీ ఆయువుకి భంగం కలగకుండా ఆరోగ్యానికి భంగం కలగకుండా నీ ఐశ్వర్య కలలకు భంగం కలగకుండా సుఖపడు ముఖ్యంగా అష్టమి అమావాస్య
(36:00) పౌర్ణమి ఏకాదశి పంచమి ఈ ఐదు తిధుల్లో మాత్రం ఎట్టి పరిస్థితుల్లో స్త్రీలు గాని పురుషులు గాని ఆ సుఖమునకు దరి రాకండి దాన్ని చేరదీయకండి ఈ ఐదు తిధుల్లో మాత్రం కంట్రోల్ లో ఉండండి పగటిపూట అస్సలే వద్దు సూర్యోదయ సూర్యాస్తమయ సమయాలు అసలే వద్దు పుణ్యక్షేత్రాలు దేవభూములు పుణ్య తీర్థాలు ఇటువంటి ప్రదేశాలు దేవాలయాలు సాధువుల యొక్క ఆశ్రమాలు మఠాలు గోశాలలు ఇవి వద్దు ఇవి ఇందులో మీ మేలు చాలా ఉన్నది ఆ మీ సుఖానికి నేనేమైనా అడ్డం పుట్టిందానా ఇవాళ చెప్పడానికి మీ సుఖం మీ తిప్పలు కాకపోతే ధర్మమూర్తిగా ఉన్నాను కాబట్టి
(36:45) ధర్మమే చెప్పాలి చెప్తున్నాను వద్దు భోజనము కన్నా గంటన్నర ముందన్న సుఖపడండి అది కూడా మీ సహధర్మచారినితో అన్యులు వద్దు ఎందుకంటే ఏ ఆడపిల్ల పేది ఎట్లు ఉంటదో ఎవరి కాలి ముహూర్తం ఎట్లు ఉంటదో ఎవరి మీద ఏం గణ్యంత్రం ఉండునో ఎవరి జీవ కళ్ళల్లో ఏముండునో పాపం ఉండునో శాపం ఉండునో కేవలం ఇట్లా ముడితేనే కరోనా వచ్చిందని మొన్న పుకార్లు లేపిరి కేవలం టచ్ చేస్తేనే కరోనా వచ్చిందండి టచ్ చేస్తే ఒక ప్రాణాంతకమైన వైరస్ వచ్చేటప్పుడు ముడితే పాపాలు రావా తాకితే కర్మలు రావా శివ శివ శివ బల్లి కొట్టుకున్నది చూడండి అర్థమైందా అట్లా అంటే గురువుగారు
(37:32) ఒక లోకల్ ట్రైన్ లో ఒక మెట్రో ట్రైన్ లో పోతే ఎంతో మంది తగులుతారు కదా పబ్లిక్ ప్లేస్ కి వెళ్తే కూడా చాలా మంది తగులుతారు కదా సినిమాకి పోతే కూడా చాలా మంది తగులుతారు కదా అట్లా అంటే ఇంకా సమాజంలో ఎవరు తగలకూడదా అని ఓ సారంగ నీతులు ఊదకండి కామెంట్ల రూపంలో ఓ పెద్ద మేధావుల్ లాగా నీ తగులుకం తగలయ్యా నేను ఆ తగలడం గురించి మాట్లాడలేదు ఈ తగలడం గురించి మాట్లాడుతున్నాను ఆ తగలడం ఏంటయ్యా ఏదో ఇలా టచ్ అయిపోతావ్ ఈ తగలడం మనసును చూపును శరీరాన్ని ఊహలను అన్నిటిని ఏకం చేసే తగులుడు తగులుడు ఈ తగులుడు నేను ఈ తగులుడు గురించి చెప్తున్నాను అర్థమైందా అది
(38:15) ఇలా అన్నింటికీ అనుకూలంగా ఉండేటటువంటి ధర్మంతో ఉంటే నేను చెప్పిన పద్ధతిలో సుఖపడండి సంతోషంగా ఉండండి శాస్త్రం ఇంకొక మాట కూడా బాగా గట్టిగా చెప్పింది ఇందులో వావి వరుసలు ప్రధానం అందుకే మన సనాతన ధర్మంలో రాఖీ పౌర్ణమి ఒకటి పెట్టారు మన వాళ్ళు పండగలు ఎంత గొప్పగా ఉంటాయి అంటే మన ధర్మంలో పండగలు ప్రతి పండగ పరమావధి చింతనతో పెట్టినవే పరమావధి అంటే యోగాల్లో నిష్నాతులైన వాళ్లే చూస్తారు దాన్ని ధ్యానంలో పరమావధి చింతనతోనే మనకు పండగలు వచ్చాయి సభ్య సమాజంలోకి అడుగు పెట్టాయి రాఖీ పౌర్ణమి అనే పండగ మనకు పెట్టడంలో
(38:59) కారణం ఏంటి ఏంటంటే ఇప్పటికీ సమాజంలో ఒక మహమ్మారి ఉన్నది నూటికి 75 శాతం మంది మొగలు పిల్లలు పుట్టట్లా డాక్టర్లే ఇప్పుడు తండ్రులు అవుతున్నారు ఇతగాడు తండ్రి గాడు డాక్టరే ఫస్ట్ గాడ్ ఫస్ట్ ఫాదర్ నెక్స్ట్ హి ఇస్ ద ఫాదర్ అంబాత్రేయ క్షేత్రాన్ని కూడా ప్రతి మంగళవారం సంతాన సాఫల్యతకు చెందిన వాళ్ళు ఎక్కువ వస్తున్నారు మేము కూడా చూస్తున్నాం కాబట్టి కారణం ఏందంటే ఆరంభ దశ నుంచి తను ఎన్నో తప్పులు చేసి ఉండి తనకు తానుగా తెలియకుండానే కొన్ని చేసి తెలిసి కొన్ని చేసి చివరికి వచ్చిన అమ్మాయి ప్రాణానికి ఆయన పిల్లలు పుట్టబోయేసరికి అమ్మాయికి తప్పు ఉన్నట్టు
(39:42) అమ్మాయిని దూషిస్తున్నట్టు మాట్లాడుతారు ఇక్కడికి వచ్చిన వాళ్ళలో నేను జాతక పరిశీలన చేస్తే మొగోళ్ళకి ఎక్కడ సమస్యలు ఉన్నాయి అర్థమైందా క్షణికమైన సుఖాలకు అలవాటు పడి పిచ్చి పిచ్చి మందులు పిచ్చి పిచ్చి కూలీలు వాడొద్దు ప్లీజ్ 100 సంవత్సరాల నీ జీవితం నరకపు ప్రాయం అయితది ఆ గోలిలో మందుల పిచ్చి పిచ్చి యాడ్స్ లు చూసి ఆ టీవీలలో ప్రకటనలు చూసి ఈ మధ్యలో యువత అంతా దాని వెనకాల పరిగెడుతున్నారు ఇంకొకటి పురుషుడు వాస్తవంలో ఉండి సంభోగం చేయాలి ఇది బాగా గుర్తుపెట్టుకోండి వాస్తవం అంటే క్లారిటీగా ప్యూరిటీగా ఉండి సంభోగం చేయాల ఏదో తాగేసి మత్తులో చేయడం ఏదో గోలు
(40:27) వేసుకొని దాన్ని పవర్ లో చేయడం దీనివల్ల తన యొక్క పరిపూర్ణమైనటువంటి స్థితి అస్తిత్వం తన యొక్క పూర్ణత్వం వెనక అయిపోతది ఎంతసేపు ఉన్న ఒక డమ్మీ గాని చేయబడతాడు ఆయన గాని పరిపూర్ణమైనటువంటి చేతస్సు రేతస్సు తేజస్సు ఆ స్త్రీ గర్భమునందు ప్రవేశించదు మనకు గర్భదానానికి సంభోగానికి ఫస్ట్ చెప్పారు అందుకే ఆ కాలంలో పాల గ్లాస్ ఇచ్చి పంపేవారు శోభన గదిలోకి బీరు బాటిల్ ఇచ్చి పంపలా నవ్వుతారు ఏంటి ఒకవేళ నేనైతే దీన్ని బాగా నమ్ముతా ఇప్పుడు ఈ మధ్యలో పాతకులు కూడా చాలా మంది అఘోరా గాని నాగా గాని చాలా మంది ఏదో లిక్కర్ తాగి
(41:15) గాంజాయి తాగి అది ఒక మత్తుల శివుని ధ్యానిస్తాం అయ్యా అంటారు ఓ పెద్ద ట్రెండ్ అయిపోయింది మత్తులో భగవంతుని కొలవడం ఏమిటి సేమ్ మత్తులో సంభోగం చేయడం ఏంటి నాకు అర్థం కాదు కుక్కలు నక్కలు గాడిదలు అట్లనే చేస్తాయా అట్లనే చేస్తాయా పిచ్చి కాకపోతే ఏం పిచ్చి లోకం ఇది ఏం పాడు లోకం అబ్బబ్బా గురువు గారు ఇవన్నీ మీకు ఎట్లా తెలుసు అని అడగ ఒకసారి మైక్ దగ్గర పెట్టుకో గురువు గారు మీకు ఎలా తెలుసు ఆ నేనేదో పెద్ద చూసినట్టు నిజం చెప్తున్నా
(42:02) సరే గురువుగారు మీరు మీకు ఇవళ ఎట్లా తెలుసు మీరు ఏమైనా చూసారా ఎవరైనా చెప్పారా ఏమైనా విన్నారా పోనీ మీద ఒకటి ఫోన్ ఉంది కదా మీరు ఏమైనా చూస్తారా సర్వసామాన్యమైనటువంటి సందేహం లేదు నేను ఒక విషయం చెప్తాను అమ్మ యొక్క బిడ్డగా నేను ఉన్నాను అబద్ధం నేను చెప్పను నాకు నచ్చదు అబద్ధం నాకు అవసరం లేదు ఎందుకు అబద్ధం చెప్పాలయ్యా నాకు ఏమైనా అవసరం ఉంటే అబద్ధం చెప్తాను అవసరమే లేనోడు అబద్ధం ఎందుకు చెప్తాడయ్యా కాకపోతే అనుభవం నాకు ఇచ్చినటువంటి గుణమే మీకు నేను చేస్తున్న బోధ అనుభవం నాకు ఇచ్చిన గుణమే మీకు చెప్తున్న బోధ నేను చెబుతున్నది అవాస్తవం
(42:38) అయితే మీరు నమ్మకండి లేదు స్వామి మీరు చెప్తున్న వల్ల సమాజం ఉన్నాయి అంటేనేమో నమ్మండి నేను ఆ విషయానికి వస్తే వేదాలు మన భూమికి ఎట్లా పరిచయం అయినాయి స్టార్టింగ్ ఎక్కడనో ఒక స్టార్ట్ అవ్వాలి కదా ఎవరో రాస్తేనే మనకు అందాయి కదా ఆ వాళ్ళు ఎక్కడి నుంచి రాస్తారు కొన్ని అట్లా నేచర్ మాకు రిజర్వేషన్స్ ఇస్తది దానికి కేంద్రకంగా కొన్ని వస్తాయి కొన్ని వాగుతుంటాం అవి మీ జీవితంలో అన్వయం అయితే వాస్తవం అని నమ్మండి లేకపోతే కొట్టి పాడేయండి అర్థమైందా ఫైనల్ సెంటెన్స్ ఒక మాట ఇస్తాను రిలేషన్షిప్ ఇస్ వెరీ ఇంపార్టెంట్ అంటే అక్కచెల్లెలు చిన్నమ్మ పెద్దమ్మ
(43:26) అత్త చిన్నమ్మ ఈ వరుసలు ఉన్నాయి చూసావా వావి వరుసలు అంటారు మన వాళ్ళు వావి వరుస వావి అంటే ఏంటి వరుస ఏంటంటే చెప్పు వరుస అంటే తరతరాలుగా మన జనరేషన్స్ వచ్చేటటువంటివి వావి అంటే సమాజం దాటితే కూడా మనం అన్న తమ్ముడు అక్కచెల్లెలు అంటాం కదా బయట అవి వావి ఇవి వరుస ఇవి రెండూ కూడా మనం చూసుకోవాలి ఒక ఊరికి పోయినావు నాయనా ఒక మూడు పొలిమేర్లు దాటిపోయినావు అందమైన ఒక యువతి కనబడింది ఎందుకో నీకు చెల్లెమ్మ అనబుద్ధి అయింది అన్నావ్ చెల్లెమ్మ అన్నావ్ ఓ రెండు మూడు సార్లు అన్నావు ఒక మూడు నాలుగు సార్లు ఆమె మళ్ళీ కలిసింది ఐదవ
(44:12) సారికి చెల్లెమ్మ అనబుద్ది అయ్యలేదు నీకు ఇంకేదో అనబుద్ది అయింది అనిపించడమే కాకుండా ఆమెను పొందుటకు నీ మనసు ఉపయుక్తం కావడానికి ప్రేరేపిస్తున్నది ఆరంభంలో చెల్లెమ్మ అన్నావు కదా చివర్లో మళ్ళీ ఇది అంటున్నావు కదా ఇదియే పాతుకం పోనీ ఆ ముందు అనకపోయినా సరిపోయేదిగా అంటివే అని అది ఒక రిలేషన్ క్రియేట్ చేసుకుందాం అందుకే వావి వరుస అన్నారు మన వాళ్ళు వావి వరుసలు చూసుకోండి చాలా సరే నాలాంటి సన్నాసివయ్యా పెండ్లం లేదు పిల్లలు లేదు వెనక క్రెడిట్ కార్డు డెబిట్ కార్డు ఏవి లేవు నో బయోడేటా ఏం
(44:58) లేదు వీడు ఏమైనా చేయొచ్చయ్యా చెల్లుతది వీడు ఏమైనా చేయొచ్చు కానీ నీవు చేసేది అనగా మీరు చేసేది ప్రతిదీ కూడా మీ కుటుంబం మీద ఇంపాక్ట్ కాక తప్పదు అందుకే ఫ్యామిలీని దృష్టిలో పెట్టుకొని కుటుంబ ధర్మాన్ని దృష్టిలో పెట్టుకొని నీ నుంచి రేపు ఒక జనరేషన్ వస్తుందని దృష్టిలో పెట్టుకొని ప్రతి యువత బ్రతకాలి అని చెప్తున్నాను అర్థమైందా అర్థమైందో అర్థం కాలేదో అర్థమైంది అంటున్నావు కానీ నాకైతే అర్థం కాలేదు నీకు అర్థమై ఉండవచ్చు నాకైతే అర్థం కాలేదు ఎందుకు అర్థం కాలేదు అంటే ఈ టాపిక్ చాలా పెద్దది ఏదో రాముడు అయోధ్యలో
(45:46) పుట్టిండు లంకకు పోయి రావణాసురుని చంపిండు మళ్ళా సీతను తీసి అయోధ్యలో పెట్టిండు అన్నంత ఈజీగా లేదు జీవ పరివర్తనం జన్మ పరివర్తనం ఆత్మ పరివర్తనం ఇవన్నీ పక్కకెడితే నరుడే నారాయణుడు పదవి పొందాలన్న ఇదే ముఖ్యం ఇదే ముఖ్యం అందుకే ఆ క్రియను బ్రహ్మచర్యం అన్నారు బ్రహ్మ బ్రహ్మమునుతో కనెక్ట్ చేసి చెప్పారు ఆ చర్యను మరి అదొక్కటి ఆలోచన చేస్తే అయిపోతుంది కదా ప్రపంచం గొప్పదని మనం నమ్ముతున్నప్పుడు ఆ ప్రపంచంలో విజ్ఞాన శాస్త్రం అనేది ఒక ముందంజలో ఉందని మనం నమ్ముతున్నప్పుడు ఆ విజ్ఞాన శాస్త్రానికి నేను ఒక సవాలు నువ్వు అడిగిన ప్రశ్నకు ఈ వీడియో మాధ్యమంగా ఏంటి నా ప్రశ్న అంటే
(46:33) సైన్స్ గొప్పదైతే ఈశ్వరుడు నిర్మించాడు ఈ దేహాన్ని ఆ దేహమునకు కొన్ని ధర్మాలు ఇచ్చి ఆ ధర్మాలకు కేంద్రకంగా ధాతు ప్రమోదన చక్రము చేత వీర్యం స్రవించబడుతున్నది అని మేము చెప్పాం అట్టి వీర్యపు శక్తిని కృత్రిమంగా తయారు చేసి చూపెట్టం కృత్రిమంగా ఇంతటి వింత విచిత్రములు కలిగిన ఈ ప్రపంచంలో సృష్టించింది ఆ పరమాత్మనే అయితే ఈ సృష్టిలో ఒక విచిత్రం ఉన్నది ఆడ నెమిలి మొగెనిమిలి రెండు సంభోగించుకుంటాయి అలా సంభోగించుకున్న తర్వాత పురుష యొక్క నెమిలి ఏదైతే మొగెనిమిలి ఉంటుందో ఆ మొగని స్రవించబడినటువంటి ఆ ధాతు శక్తి చేత ఆడని అండాలు
(47:19) ఏర్పడవు మళ్ళీ ఆడని తనకు తానుగా సెల్ఫ్ ఎజాక్లేషన్ ఒకటి చేసుకోవాలా అప్పుడు గాని ఈ వీర్యమునకు ఆమె గర్భ ఆడ నెమలి యొక్క గర్భంలో ఒక ఆకారం ఏర్పడి అవి అండములుగా పరిణమిల్లుతాయి లేకపోతే అవి వృధా కావలసినదే అందుకే నెమలిని అక్కడిత బ్రహ్మచర్య పరిగణలోకి తీసుకున్నారు మన వాళ్ళు పురుష ప్రకృతి పురుష సంయోగ శక్తి లేకుండా కూడా ఆడ నెమలి గుడ్లు పెట్టగలదని మూటగా చెప్పారు ఈ యొక్క అనువాదాన్ని ఈ అనువాదం నేను చెప్పిన అనువాదాన్ని ఈ విషదీకరణను సైన్స్ చెప్పమనండి చూద్దాం ఎన్ని ఎక్స్పాల్మెంట్ చేసినా సైన్స్ కి సాధ్యం
(48:04) కాదు ఇంత అనుభవంతో చెబుతున్నాం కాబట్టి పురుషుడు తాత్కాలికమైన సుఖములకు వశుడై బానిసై భంగ పడకూడదు జాగ్రత్తగా ఉండండి అర్థమైందా రైట్ దీనిలో ఇంకేమైనా సందేహాలు ఉంటే అడుగు పర్వాలేదు అడగవయ్యా

No comments:

Post a Comment