🧘గాఢమైన ధ్యానం | Third Eye 👁️ | వాళ్ళ అమ్మకి శివుడు కలలో కనిపించటం 🔱 | Swami Vivekananda Childhood🔥
Author Name:My Journey Sg
Youtube Channel Url:https://www.youtube.com/@SaiGaneshRudrakshala
Youtube Video URL:https://www.youtube.com/watch?v=Btj1c1NJPYA
Transcript:
(00:01) సహైవభావాం ప్రవజం ప్రజయామిం హాయ్ అండి అందరికీ నమస్కారం తంబ్నెయిల్ చూసే క్లిక్ చేసి ఉంటారు. సో ఈరోజు మనం స్వామి వివేకానంద లైఫ్ లో జరిగిన ఒక చిన్న చిన్న ఒక టూ ఇన్సిడెంట్స్ మాట్లాడుకుందాం. సో అవి నాకు చాలా అంటే చాలా ఇష్టం అన్నమాట. అంటే అంత గొప్పవాడికి కనుక ఈ ఇన్సిడెన్స్ అంటే ఇష్టం అనే కాదు అతను పుట్టకముందే ఒక చిన్న అద్భుతం జరిగింది అతని లైఫ్ లో లిటరలీ ఆ బుక్ చదివేటప్పుడు నాకు లిట్రలీ సూపర్ అనిపించిందే సో ఈరోజు అతని లైఫ్ లో జరిగిన ఒక టూ త్రీ ఇన్సిడెంట్స్ గురించి మాట్లాడుకుందాం అది మన ఈ స్పిరిచువల్ పాత్ లో ఎలా కనెక్ట్
(00:38) చేసుకోవాలి లేదా దాన్ని అసలు ఎలా చూడాలి సో ఇవి ఎలిమెంట్స్ కొంచెం నార్మల్ గా డిస్కస్ చేద్దాం వీడియో మరీ లెంత్ అవ్వకుండా ఒక 10 టు 15 మినిట్స్ లోపు కంప్లీట్ చేసేద్దాం వివేకానంద వాళ్ళ ఫాదర్ లాయర్ అన్నమాట. సో సంపాదన మంచిగా బాగానే ఉంటది ఉమ్మడి కుటుంబం అందరూ కలిసే ఉంటారు. అతనికి ఏంటంటే మగ సంతానం లేదు. ఇప్పుడు ఈ జనరేషన్ లో కూడా చూసుకోండి మీరు ఆ ఆడపిల్ల పుట్టినా సరే మగ సంతానం కోసం అంటే కోరిక ఉంటది కదా ఎవరికైనా అంటే వాళ్ళ పరంపర సాగాలి లేదంటే వాళ్ళ వంశోద్ధారకుడు ఇలా ఇలా వస్తా ఉంటాయి కదా సో అలాగే వాళ్ళు కూడా అతనికి నలుగురు ఆడపిల్లలు
(01:13) మగపిల్లడు అంటే కొంచెం చూసుకుంటాడు. ఆ కొంచెం బాధ్యతగా ఉంటాడు ఒకవేళ నేను లేకపోయినా అన్న థాట్ ఎవరికైనా ఉంటది జస్ట్ మనకు కూడా ఉంటది కదా సో అలాగే వాళ్ళకి ఉంది బట్ అది అవ్వలేదు వాళ్ళ అమ్మకి ఏంటంటే శివుడు అంటే చాలా ఇష్టం వాళ్ళ అమ్మకి వివేకానంద వాళ్ళ అమ్మకి శివుడు అంటే చాలా ఇష్టం ఆ పూజలు చేస్తా ఉంటది ఉపవాసాలు ఉంటా ఉంటది సో అలా చేస్తా ఉంటది అయితే స్వామి వివేకానంద తన కడుపులో ఇట్లా కాయకముందే ఐ మీన్ ఇట్లా అంటారు కదా తెలుస్తలే కదా లేడీస్ కి అలా తెలియకముందే తనకి ఒక కల వచ్చిందన్నమాట వాళ్ళ మదర్ కి సో తను మంచిగా గాఢ నిద్రలో ఉంది దూరం
(01:47) నుంచి చూస్తే శివుడు మంచిగా ధ్యాన ముద్రలో కూర్చొని అలా ధ్యానం చేసుకుంటూ ఉన్నాడంట మీకు అర్థంవుతుందా అంటే తనక వచ్చిన కల అది సో పరమేశ్వరుడు కొంచెం లాంగ్ వ్యూలో మంచిగా మెడిటేషన్ చేసుకుంటూ కూర్చున్నట్టు కనిపించాడంట అలా చూస్తూ చూస్తూ ఉందంట ఆ పరమేశ్వరుడే చిన్న బాలుడులా అయిపోయి అక్కడ ఆడుకుంటూ ఉన్నాడంట మీకు అర్థమైందా వాళ్ళు ఎవరి కోసం చూస్తున్నారు అబ్బాయి పుట్టాలి అన్న కోరికతో వాళ్ళ ఉన్నారు కదా తను చాలా వ్రతాలు చేస్తుంది దీక్షలు చేస్తుంది సో ఇలా ఉంది తన లైఫ్ తనకి ఒక సైన్ అది ఒక స్పిరిచువల్ లో మనం మాట్లాడుకోవాలంటే ఒక సందేశం సో ఒక సంకేతం ఇలా అన్నమాట అలా
(02:28) ధ్యానం చేస్తున్న పరమేశ్వరుడు సడన్ గా పసిపిల్లాడై అల్లరి చేస్తూఉన్నాడంట సో ఇల్లి తనక వచ్చిన కల తనకి అప్పుడు కన్ఫర్మ్ అయిపోయింది అంటే ఐమీన్ గర్భం అనేది కన్ఫర్మ్ అయిపోయింది తనకి కచ్చితంగా సరే అబ్బాయి పుడతాడని తను కచ్చితంగా నిర్ణయించేసుకుంది అన్నమాట సో అలాగే స్వామి స్వామి వివేకానంద జన్మించాడు. బాగా అంటే బాగా అలా చేసాడు అన్నమాట స్వామి వివేకానంద చిన్నదనంలో ఆ బుక్స్ లో ఉంటది సూపర్ అంటే సూపర్ ఉంటది.
(02:53) బయోగ్రఫీ ఉంటది స్వామి వివేకానందది అటు ఇటు టూ వాల్యూమ్స్ ఉంటది. ఈచ్ వన్ 500 పేజెస్ ఉంటది 500 పేజీలు ఒక్కొక్క బుక్కు రెండు బుక్స్ ఉంటాయి అన్నమాట క్రేజీ అసలు నాకైతే మస్త ముచ్చట వేసింది అన్నమాట చదివేటప్పుడు అంటే ఇంత అల్లరి చేసడా వాళ్ళ అమ్మగారుంట ఇలా చెప్పేవాళ్ళంట నువ్వు బాగా అల్లరి చేస్తాను ఇలా అయితే నిన్ను శివుడు రానివ్వడు మళ్ళీ ఆ నిన్ను ఇక్కడే వదిలేస్తారు అన్నట్టు చెప్పేదంటే స్వామి వివేకానంద ఏంటి లేదు లేదు బుద్ధిగా ఉండేవాడు అంటే మళ్ళీ కొసేపు అయి మర్చిపోయి మళ్ళీ ఆడుకునేవాడంట అలాగ అల్లరి చేస్తూ అంటే వాళ్ళ అమ్మగారు చూడండి అంటే ఇలా బాగా
(03:25) అల్లరి చేస్తున్నావ్ ఇలా అల్లరి చేస్తే నేను పరమేశ్వరుడు రానివాడు తర్వాత అని చెప్పేస్తే సైలెంట్ అయిపోయేవాడంట సో చాలా అంటే చాలా క్యూట్ కదా ఇలా తన బాల్యం అంతా చాలా సరదా సరదాగా సాగుతూ ఉండేది నాటకాలు వేసేవాళ్ళు వీళ్ళందరూ వివేకానందను వాళ్ళ ఫ్రెండ్స్ చిన్నతనంలో ఆడుకుంటా ఉంటాంగా అలాగే వివేకానంద అంటే మెడిటేషన్ ఆట అనేసి ఆడతా ఉండేవాడుఅన్నమాట అంటే పిల్లలందరూ కూర్చోవడం ఇట్లా మెడిటేషన్ చేస్తాం కదా అలా ఒక పూజ గదిలో ఇట్లా మంచి కూర్చునేవాళ్ళంట అది ఆట అంతే వాళ్ళకి ధ్యానం చేయాలి సాధన చేయాలి ఇదేం కాదు చిన్న చిన్న పిల్లగాడు వివేకానంద ఆ
(03:59) వయసులోనే ఆ ధ్యానంలో కూర్చుంటాం కదా మనం కూర్చున్నాడంట అక్కడికి పాము వచ్చింది ఆ తిరుగుతా ఉంటాయి కదా పాము అలా వచ్చిందంట పిల్లలందరూ లేసి ఇవధారణ వాళ్ళ వెళ్ళిపోయి కంగారు కంగారు పడుతున్నారంట అరుస్తూ గోల గోల చేస్తూ భయపడుతూ వివేకానంద మాత్రం కదలకుండా అలాగే కూర్చున్నాడంట అంటే అతనికి తెలియలేదు పాము వచ్చిందని తెలియలేదు లేవాలి పరిగెత్తాలి కూడా తెలియదు అసలు ఆయన ఇక లేడు ఆ చిన్నతన లోనే అతను ఒక స్పిరిచువల్ హై ని ఎంజాయ్ చేస్తున్నాడు.
(04:29) మనం దాన్ని సమాధిస్తని చెప్పాలో లేదో కూడా నాకు తెలియదు. అంటే ఆ లెవెల్ ఆఫ్ ఇంటెన్స్ మెడిటేషన్ చేస్తున్నాడు ఆయన ఆయన ఇక్కడ లేడు అసలుకి సో అందరూ చుట్టుపక్కల వాళ్ళందరూ వస్తారు కదా అందరూ షాక్ అన్నమాట ఆ కొసేపటికి ఆ పాముని కొంచెం చంపలేదు దాన్ని సో దాన్ని తరిమేసాక దెన్ మళ్ళీ వివేకానందని లేపి ఏంటి నువ్వు ఎందుకు లేవలేదు వాళ్ళందరి పిల్లలందరూ లేసి వెళ్ళిపోతున్నా నువ్వు ఎందుకు అలాగే కూర్చున్నావ అంటే అసలు నాకు పాము వచ్చిందని తెలియదు నాకు మంచిగా అనిపించింది అలా కూర్చుంటే చెప్పాడంట సో దట్ ఇస్ ది క్రేజీయస్ట్ ఇన్సిడెంట్ ఆ చిన్నతనంలోనే నే వాళ్ళందరికీ
(05:02) అర్థమైపోయింది. వాళ్ళ అమ్మకి ఇంకా బాగా అర్థమయింది. ఏంటంటే ఆ పరమేశ్వరుడే ఒక సైన్ల ఇలా నేనే వస్తున్నాను అన్నట్టు చెప్పాడు ఇప్పుడు అబ్బాయి ఏమ వచ్చి నిదనంలోనే ఇలా ధ్యానలు కూర్చునేసి ఇలాంటి ఒక ఇన్సిడెంట్ జరిగింది అనేసి వాళ్ళ అమ్మగారికి ఇలా తెలుస్తుంది హి ఇస్ సంథింగ్ స్పెషల్ అన్నట్టు చాలా అంటే చాలా క్యూట్ గా ఉంది కదా వివేకానంద లైఫ్ లో కూడా అతీస్ట్ లాగే ఉంటది అంటే కంప్లీట్ అతీస్ట్ అని చెప్పను నేను ఎందుకంటే క్వశ్చనింగ్ నేచర్ అనేది చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ చేసి ప్రతి ఒక్క పర్సన్ే మనం నాస్తి కూడా అనలేం కదా సో అంటే అంటే
(05:34) అతీష్టని నేను ఎలా కన్ఫర్మ్ చేయను అంటే దానికి దేవుడి మీద నమ్మకం లేదన్న ఆ పర్స్పెక్టివ్ లో కాకుండా ఈ మూఢ విశ్వాసాల్ని మూఢ నమ్మకాల్ని క్వశ్చన్ చేసేవాడు ఇంకో ఇన్సిడెంట్ ఉంటది అతను చిన్నప్పుడు జరిగింది ఇది వాళ్ళందరూ ఒక చెట్టు దగ్గర ఆడుకుంటూ ఉంటారన్నమాట అంటే ఒక్కలకొక్కలా ఆడుకుంటారు కదా ఆ కాళ్ళు చెట్టు కొమ్మకు పెట్టేసి తలకాయ కిందకి ఇట్లా ఇలా తీసుకొని అలా ఆడుకోవడం ఎక్కటం కుక్కల కుక్క దగ్గర ఎక్కటం సో ఒక ముసలైన కుర్చిలో కూర్చొని అరే చెట్టు మీద దెయ్యాలు ఉంటాయిరా మీరు అక్కడ ఆడుకుంటున్నారు మిమ్మల్ని నైట్ భూతాలు పట్టుకెళ్ళిపోతే అది చెప్పాడంట భయపెట్టాడు
(06:08) కానీ చెట్లు ఎక్కితే కినపడతారు పిల్లగాళ్ళు సో అందుకోసం అని చెప్పేసి అలా భయపెట్టాడు. అందరూ పిల్లలందరూ దిగేసారంటే నరేణ మాత్రం నరేణ అని పిలుస్తారు వివేకానందని నరే అని పిలుస్తారు చిన్నప్పుడు సో నరేణ అన్నాడంట వస్తే రానీయలేండి చూసినట్టు ఉంటది అన్నట్టు ఇటకారంగా ఒక కౌంటర్ వేసాడఅన్నమాట అంటే కనిపించని దాని కోసం మనం ఎందుకు భయపడాలన్న ఒక థాట్ ప్రాసెస్ అది అతని అక్కడే ఉండిపోయినాయి చిన్నప్పుడు ఎవరైనా దయాలంటే భయపడతాను కదా కాకపోతే వివేకానందం మాత్రం ఆ చెట్టు మీదనే ఉండేసి ఆ రాణీలన్నీ వస్తే చూసుకుందాంని అనేసి ఇలా అనేవాడంట వాళ్ళ అమ్మగారు
(06:45) అనుకునేవాళ్ళంట పరమేశ్వరుడు నా బాధ భరించలేక నేను బాగా విసిగిచ్చా కదా నాకు మగపిల్లగాడు పుట్టాలని నా బాధ భరించలేక తన పక్కనే ఉన్న భూత గణాల్లో ఏదో ఒక గణాన్ని పంపించి ఉంటాడు నా కడుపున అందుకే ఇంతకనం అల్లరి చేస్తున్నాడు రాక్షసులను మించిపోయేలా అల్లరి చేస్తున్నాడు అన్నట్టు వాళ్ళ అమ్మగారు నవ్వుకునేదంట ఇలా ఇలా అనుకొని స్వామి వివేకానంద లైఫ్ అంటే అసలు సూపర్ అంటే సూపర్ నాకు చాలా ఇష్టం బిఏ చదివాడు ఎప్పుడు 18 1890 సంథింగ్ ఆ టైంలో బిఏ ఇప్పుడు డిగ్రీలు బిఈలు మనం ఇప్పుడు అనుకుంటున్నాం.
(07:20) ఆ టైంలో బిఏ చదివాడు ఆయన సో అంతా చదివి భిక్షన చేస్తూ సన్యాసం తీసుకొని అసలు లైఫ్ చాలా కాంట్రాస్ట్ కి వెళ్ళిపోద్ది అతనికి ఇష్టం లేదు ఇదంతా ప్రతి ఒక్కరిని దేవుడు ఎవరో దేవుడు ఎవరని అడిగేవాడు మనం చిన్న చిన్న చదువులు చదువుకుంటేనే మనం అసలు చాలా గొప్పగా ఫీల్ అవుతా ఉంటాం అలాంటిది అలాంటి టైంలోనే అంతా చదువుకొని ఆ ఎలాంటి సిచువేషన్ అంటే గుమస్త పోస్ట్ కూడా క్యూ లో నిలబడేవాడు అంటే రామకృష్ణ పరమస చెప్పేసారు ఆల్రెడీ బాబు నువ్వు వచ్చిన పని ఇది కాదు నువ్వు ఇట్లా వీటి కోసం ప్రయత్నించడం వృదా నీకు ఏ ఉద్యోగమ రాదు నీకోసం ఒక కర్తవ్యం ఎదురు చూస్తుంది నీ కోసం నువ్వు అదే చేయాలి. ఇవన్నీ నీకు
(07:59) సెట్ అవ్వవు అని చెప్పేసి చెప్పాడు బట్ ఆ వాళ్ళ నాన్నగారు చనిపోయాక అప్పులు అయిపోయాయి బంధువులందరూ బాగా మోసాలు చేసేసారు. ముగ్గురు అక్కలు ఉన్నారు పెళ్లి చేయాలి. సో ఇలా తను స్ట్రగులింగ్ ఫేస్ అంటారు చూడండి అది ఇది వివేకానంద చూడడానికి మనకి ఎలా ఉంటాడు గంభీరంగా అసలు మొత్తం ప్రపంచాన్ని ఆ అదే మొత్తం షేక్ చేశడు తన హిందుత్వ దాన్ని రిప్రసెంట్ చేసుకుంటూ అలాంటి వివేకానంద లైఫ్ లో ఇలాంటి స్ట్రగులింగ్ కూడా ఉంది కదా ఎవరికీ తెలియదు అవసరం లేదు మనక ఒక మనిషి గొప్పవాడని తెలిసాక ఆహా మనం అక్కడ చూస్తాం తప్ప అతని లైఫ్ లో ఎన్ని ఎన్ని జరిగాయి ఎన్ని స్ట్రగుల్స్ పడ్డాడు ఇవి ఏం
(08:37) చూడం మనం సో అంటే అలాగే ఉంటది ఎవరైనా మనం ఒక గొప్ప వ్యక్తిని చూస్తే వాన్ని ఒక స్థాయిలో పెట్టేసాక ఇదా పట్టించుకోమ దాన్ని అతని లైఫ్ లో ఎన్ని స్ట్రగుల్స్ పడ్డాడు వివేకానంద అయితే ఒక రెండు రోజులు తిండి లేక కళ్ళు తిరిగి పడిపోయేవాడు రోడ్డు మీద అట్లానే ఎవరో ఒకళ వచ్చి మళ్ళీ లేపటం మంచిలాగానే ఇయటం ఇలాగ ఇంట్లో తినడానికి కూడా లేకపోతే వాళ్ళ అమ్మగారు ఉండుతారు కదా ఆ ఉండింది కొంచెం వివేకానంద కొంచితే వివేకానందం చేసడం అంటే ఉన్నదే కొంచెం కదా మళ్ళీ నేను తింటే వాళ్ళకి సరిపోదేమో అని చెప్పేసి ఫ్రెండ్స్ ఇంటి దగ్గర తినేసాను అని చెప్పేసి మంచి నీళ్లు
(09:12) పడుకునేవాడు అలా చాలా రోజులు చేశడు. తెలీదు ఎవ్వరికీ తెలియదు. అరే అసలు అంటే ఆ చెప్తున్నా కదా సందార్భావం సారంగా అప్పుడప్పుడు మన ఈ కుండలిని ఈ సిరీస్ లో ఈ స్పిరిచువల్ టాక్స్ లో గాని లంటే ఈ స్పిరిచువల్ హబ్ ప్లేలిస్ట్ లో గాన కుదిరినప్పుడల్లా వివేకానంద ఆ టాపిక్స్ ని గాని ఆ ఇన్సిడెంట్స్ కానీ అతని లైఫ్ లో జరిగిన కొన్ని అద్భుతాలని గాని ఆ షేర్ చేసుకుంటాం అంట ఎందుకంటే ఆ అతనేం మనకి ఒక రాజు కాదు లేదంటే ఎక్కడి నుంచో పురాణాల్లో తీసుకున్న ఒక కల్పితమైన పాత్ర కాదు రీసెంట్ గా ఈ మోడ్రన్ ఈ మోడ్రన్ ఎరాలో మనందరి ముందు కనిపించే పాత్ర అతనే
(09:53) రీసెర్చ్ డాక్యుమెంట్స్ ఉన్నాయి అతని గురించి మనకిగగు లో కొట్టిన మీకు చాలా వరకి డాక్యుమెంటరీస్ వస్తూనే ఉంటాయి. సో వాట్ హి ఇస్ అనేది అతను చెప్పిన ఫిలాసఫీ గాని అన్ని సో ఇవి మనం అప్పుడప్పుడు టచ్ చేసామ అనుకోండి ఈ స్పిరిచువల్ పాతలో ఉన్నవాళ్ళకి కూడా అతను హెల్ప్ అవుతాడు. హెల్ప్ అంటే మనం ఏం డైరెక్ట్ గా హెల్ప్ చేయాల్సిన అవసరం లేదు.
(10:13) అతను చెప్పిన మాటలు అతను ఆలోచించిన విధానం అతను ఎలా ఆలోచించాడు సో ఇవన్నీ ఇంపాక్ట్ చూపిస్తాయి. ఒక గమ్మత్తైన విషయం ఏంటంటే వాళ్ళ నాన్నగారు పెద్ద లాయర్ కదా సో వివేకానంద కూడా మంచిగా చదువుకుంటున్నాడు అంతా ఓకే కదా సో తనకొక మంచి పొజిషన్ వచ్చాక మంచిగా అసలు మస్త డబ్బులు సంపాదించేస్తాడు గొప్పవాడైపోతాడు వాళ్ళ నాన్నలాగే ఇలా అనుకున్నారు తన పాతికేళ్లకి 25 సంవత్సరాలకి సర్వాన్ని త్వజించేసాడు లేదు ఏం లేదు మొత్తాన్ని పొద్దు అనుకొని మొత్తం పరిత్వజించి సన్యాసం స్వీకరించాడు పాతికేళ్లకి చాలా అంటే చాలా ప్రైమ్ టైం అది ఒక అబ్బాయి జీవితం గాన ఒక అమ్మాయి జీవితం గాన ఎప్పుడు
(10:54) ఎదగాలి అంటే 18 నుంచి స్టార్ట్ అవుతది ఒక 30 35 లోపు మాక్సిమం ఇప్పుడైతే అలాగే పెట్టుకోవచ్చు మనం సో ప్రైమ్ టైం అది తన పాతికెళ్లకి ఎలా ఉంటది తన వయసులో ఉన్న వాళ్ళందరూ మంచి మంచి జాబులు చేసుకుంటూ లేదంటే ఆ ఏదో బిజినెస్ లు పెట్టుకుంటూ డబ్బు సంపాదించాలి లేదంటే పెళ్లి చేసుకోవాలి సో ఇలాంటి ఆలోచనలు ఇలాంటి ఉంటది కదా అలాంటి ఏజ్ లో తనకి ఒక సత్య సత్యం అర్థమైపోయి నేను సన్యాసం స్వీకరిస్తా అది యక్సెప్ట్ చేశడు ఆయన సో దిస్ ఇస్ హౌ హిస్ లైఫ్ అన్నమాట ఎవరన్నా అనుకుంటారా బస మస్త డబ్బులు సంపాదిస్తాడు మంచి చదువుకునే అబ్బాయి మామూలుగా ఏదో తిరిగేసి పని
(11:31) చేసుకుంటూ సడన్ గా వెళ్ళిపోయి వైరాగ్యం వచ్చి అది కాదు అంత చదువు చదువుకొని అంటే అందరూ ఎక్స్పెక్టేషన్స్ వాళ్ళ నాన్న లాయరు ఇతను గొప్పవాడు అవుతాడు ఆబ్వియస్ గా ఉంటది కదా సో ఇతను గొప్ప స్థాయికి వెళ్ళిపోతాడు తను డబ్బులు బాగా సంపాదించేసాడు గొప్పవాడైపోతాడు అనుకున్నారు కానీ ఏమైంది అతను సన్యాసం తీసుకున్నాడు అంటే నాకు చాలా ఇష్టం వివేకానంద అంటే ఆ కుదిరినప్పుడల్లా అతని స్టోరీస్ అతని లైఫ్ లో జరిగిన ఇంపాక్ట్ ఫుల్ సిచువేషన్స్ అవి నాకఎలా ఉపయోగపడ్డాయి నేను ఎలా కనెక్ట్ అయ్యాను అతనికి దాని నుంచి మనం ఏం నేర్చుకోవాలి మనం ఎలా చూడాలి ఆ సిచువేషన్ లో ఈ
(12:04) స్పిరిచువల్ కంటెంట్ లో స్వామి వివేకానంద కూడా నా లైఫ్ లో పర్టిక్యులర్ గా చాలా అంటే చాలా ప్రభావం చూపించాడు. గుర్తుపెట్టుకోండి అతని పేరు స్వామి వివేకానంద అతను నన్ను మార్చాడు మిమ్మల్ని కూడా ఏదో ఒక రోజు మార్చేస్తాడు. కుదిరినప్పుడల్లా అతని గురించి మంచి మంచి ఇంట్రెస్టింగ్ విషయాలు అతని లైఫ్ లో జరిగిన ఇన్సిడెంట్స్ అవి షేర్ చేసుకుంటూ ఉన్నాం.
(12:27) సో దట్స్ ఆల్ ఫర్ టుడే టాపిక్ ఓం నమఃశివాయ్ సర్వం శివాం జగత్ చాలా మందికి చాలా ఎక్స్పీరియన్స్ ఉంటాయి అది వాళ్ళకి తెలిసి జరగొచ్చు తెలియకుండా జరగొచ్చు కొన్ని కలల్లో వస్తాయంటే ప్రతి కలకి చాలా డీప్ మీనింగ్ ఉంటది. దాన్ని డీకోడ్ చేస్తే దాంట్లో అసలు ఏం మెసేజ్ ఉంది అలా తెలుస్తది. నాకు కూడా కలలో చాలా సైన్స్ వచ్చేటివి అన్నమాట. సో ఒక్కొక్కటి మనం ఈ సిరీస్ లో మాట్లాడుకుందాం మీరు కామెంట్ లో పెట్టండి సో మనం దాని గురించి డీటెయిల్ గా మాట్లాడుకుందాం.
(12:58) సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి ఓం నమఃశివాయ సర్వం శివం జగత్సహవా ఓహం ప్రవజం ప్రజయామి సహైగబాహం ప్రవజం ప్రజామిసహైగవా ఓహం ప్రవజం ప్రజ జై
No comments:
Post a Comment