పెళ్లిలో ఈ ఆర్భాటం అవసరమా? ఫోటోగ్రాఫర్ల దందా! | Wedding Truths
Author Name:Akella Raghavendra
Youtube Channel Url:https://www.youtube.com/@AkellaRaghavendraFoundation
Youtube Video URL:https://www.youtube.com/watch?v=LJUMXXulzJM
Transcript:
(00:00) ఇవాళ ఆంధ్రజ్యోతిలో బ్లాక్ మెయిల్డ్ బెజంత్రీలు అని ఒక ఆర్టికల్ వచ్చింది. హైదరాబాద్ పోలీస్ కమిషనర్ సజ్జనార్ గారు ప్రత్యేకంగా దీని మీద మాట్లాడిన ఒక ఆర్టికల్ లాంటిది ఇది ఏంటి అంటే మామూలుగా మనకి మ్యారేజ్ కి ముందు ఎంగేజ్మెంట్ జరుగుతుంది. ఎంగేజ్మెంట్ జరిగినప్పుడు అందరూ వస్తారు దాంతో పాటు ఫోటోలు తీసేవాళ్ళు కూడా వస్తారు.
(00:29) అమ్మాయి తోటి అబ్బాయి తోటి ఆ కోలాహలంలో ఎవరు ఎక్కడ ఎవరితో ఫోటో తీయించుకుంటున్నారో కూడా నిజానికి తెలియదు. ఈ ప్రాసెస్ లో అట ఈ అమ్మాయితోటి ఒక ఇప్పుడు ఎలా ఉంటుందంటే ఆ ప్రాసెస్ లో ఇప్పుడు పెళ్లి కొడుకు ఏమనుకుంటాడంటే అమ్మాయి ఫ్రెండ్స్ బ్యాచ్ మేట్స్ అనుకుంటారు ఆ అమ్మాయి ఏమనుకుంటుందంటే అబ్బాయి బ్యాచ్ మేట్స్ అనుకుంటారు ఈ ఫోటో గాళ్ళు ఏం చేస్తున్నారట అంటే ఆ అబ్బాయిలు ఇద్దరు ముగ్గురు మంచి టిప్ టాప్ గా తయారైనవాళ్ళు తీసుకొచ్చి వాళ్ళనేమో ఏదో పూర్వం సినిమాలు చూసేవాళ్ళం యాక్చువల్ గా ఏంటి డూప్స్ అన్నమాట ఎంగేజ్మెంట్ కి పెళ్లికి వాటికి కూడా డూప్స్ అలా వస్తారు
(01:01) వాళ్ళు పెళ్లి ఆ అమ్మాయి పక్కన నిలబడతాడు ఫోటో తీసుకుంటాడు సన్నిహితంగా ఉంటాడు ఫోటో తీయించుకుంటాడు. ఎంగేజ్మెంట్ ఫొటోస్ అని ప్రత్యేకంగా తీస్తారు తీసినప్పుడు ఇలా నిలబడమ్మ అలా నిలబడమ్మ ఇలా నిలబడమ్మా అని అంటుంటే ఆమె యొక్క డ్రెస్ ని ఒకడు చదువుతూ ఉంటే ఆమె బయట కొంగనో చీర కొంగనో చదువుతూ ఉంటే ఇవన్నీ ఫోటోలు తీసి వాటిని అబ్బాయికి చూపించి అబ్బాయి పేరెంట్స్ కి చూపించి అమ్మాయికి చూపించి అమ్మాయి పేరెంట్స్ చూపించి బ్లాక్ మెయిల్ చేస్తున్నారు అనేది ఈ ఆర్టికల్ యొక్క సారాంశం.
(01:32) ఈ బ్లాక్ మెయిలింగ్ దాని మీద పోలీస్ కమిషనర్ గారే ప్రత్యేకంగా చెప్పి ఆయన ఒక ఫోన్ నెంబర్ కూడా ఈ షీట్ టీమ్స్ ఇచ్చారు కాబట్టి ఇది కొంచెం సీరియస్ కన్సన్ ఉన్నదే కానీ నేను ఏమంటానంటే పోలీసుల వాళ్ళ వైపు కాకుండా సమాజం వైపుగా ఆలోచిద్దాం. ఇప్పుడు పెళ్లి అంటే ఏంటి ఒక అమ్మాయికి ఒక అబ్బాయికి వాళ్ళ ఇద్దరూ కలిసి ఆనందంగా అందంగా కాపురం చేయడం.
(01:57) అసలు పెళ్లి అంటే ఏంటి వాళ్ళిద్దరూ ముసలి అవ్వబోతున్న ఇటు పేరెంట్స్ ని అటు పేరెంట్స్ ని చూసుకోగలిగి ఉండడం పెళ్లి అంటే ఏంటి ఇప్పుడు యవ్వనంలో ఉన్న నువ్వు ముసలివాడివి అయిన తర్వాత నీకు ఒక తోడు నీడ నీకుొక కుటుంబం ఆ పిల్లలు నిన్ను చూసుకోగలిగిన ఒకానొక తోడు నీడ ఇది కదా పెళ్లికి కావల్సింది పెళ్లికి కావలసింది ఒక ముహూర్తం ముహూర్తం అనేదాన్ని సెంటిమెంట్ ముహూర్తం అనేది ఏదైనా పక్కన పెడితే మొత్తం మీద ముహూర్తం ఆ టైంకి కావాల్సింది ఈ ఇద్దరూ ఆనందంగా జీవితాంతం సన్నిహితంగా కాపురం చేయాలని మనస్ఫూర్తిగా ఆశీర్వదించే అక్షింతలు వేసే చేతులు నవ్వే పెదాలు
(02:46) హాయిగా ఆనందంగా వాళ్ళని ఆశీర్వదించగలిగిన మనసులు ఇవి కదా కావల్సింది డ్రోన్ కెమెరా లతోటేమో ఫోటోలా వీడియోలా ప్రీ వెడ్డింగ్ షూట్లా దానికోసం మళ్ళీ వీళ్ళద్దరు ప్రత్యేకంగా ఎక్కడికో కొడేయకరాలో కులు మనాలో వెళ్ళడాలా పెళ్లీలు బారాత్ లాంటి వాటిలో ఏదో నేను టుక్కు టుక్కు బండెక్కి వచ్చే తప్ప అని సాంగ్ ఈ అమ్మాయి చేయడమా చేసిన ఈ పాటని వీడియోలుగా ఇన్స్టాలోనో లేకపోతే గనుక YouTube లోనో పెడితే వైరల్ అవ్వాలా వైరల్ అవ్వడం కోసం వీళ్ళద్దరూ డాన్సులా ఈ ఇద్దరు డాన్సులు వీళ్ళది మాత్రమే కాకుండా పెళ్లి ఘనంగా జరపడమా పెళ్లికి ఊర్లో ఉన్న పరికమాలిన పరిచయం లేని పరిచయం
(03:31) ఉన్న ఎవ్వడిని పడితే వాడిని పిలవడమా వేలల్లో కాదు లక్షల్లో కాదు కోట్లలో ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీలో ఖర్చులా పరిచయం ఉంటే చాలు యక్చువల్గా నేను రీసెంట్ గా ఒక మ్యారేజ్ కి వెళ్ళాను మీరు నమ్ముతారో లేదో నాకు తెలిసి ఆ అబ్బాయిని ఆద అమ్మాయిని రాపిడ్డోలో ఎప్పుడైనా ఎవడైనా డ్రాప్ చేస్తే వాళ్ళని కూడా పెళ్లికి పిలిచారు వాళ్ళు రాపిడోలో ఎవడైనా ఎప్పుడో 30 ఏళ్ల కిందట వీళ్ళని గనుక డ్రాప్ చేస్తే వాళ్ళని కూడా పిలిచారు యక్చువల్గా ఎవరికోసం ఏంటి ఆర్భాటం సిగ్గు లేదా అని అనిపిస్తుంది అనాలనిపిస్తుంది తప్పు అనకూడదు ఎవరి ఇష్టం వాళ్ళు ఇక్కడ బట్ ఓవరాల్ గా పెళ్లి కన్నా
(04:11) ముందు ఒక ఎంగేజ్మెంట్ ఆ ఎంగేజ్మెంట్ కి మళ్ళీ ఊర్లో వాళ్ళ జనాలందరినీ రావడం ఇరుకిరుకుగా ఉంటాయి ఇల్లు లేదా కళ్యాణ మండపం ఆ లేదా ఒక హోటల్లో ఉండే ఉండే ఫంక్షన్ హాల్ ఆ ఉంటాయి కదా హోటల్లో వాటిలో ఉంటాయి కదా అందులోకి మనం అందరం ఓ కిక్కిరిసిపోయి ఇలాగలా అయిపోయాయి యక్చువల్గా ఆ భోజనాలు పట్టుకొని ప్లేట్లు పట్టుకొని అడుక్కునే వాళ్ళలాగా లైన్లో నిలబడ్డాం.
(04:37) అసలు భోజనానికి వెళ్లి ప్లేటుని పట్టుకుని అడుక్కు తినే వాళ్ళల్లా భోజనం చేయాల్సిన కర్మ పట్టిందంటే ఛి మన బతుకులు తగలయ్యా పెళ్లిళ్లా అది డబ్బు ఉంటే అదే డబ్బుతో ఏదైనా చేయొచ్చు ఇప్పుడు నీకు పెళ్లిని ఎలా చేసుకోవాలి మినిస్టర్ గారు రావాలి వందల మంది రావాలి వేల మంది వచ్చేయాలి గుమిగూడి పోవాలి కోలాహలము హాలాహలము ఉండాలి నీ బతుకంత మానియా ఉంటే అంటే బ్లాక్ మెయిల్ గా ఎందుకు ఉండరు బ్లాక్ మెయిల్ గా ఎందుకు ఉండరు తప్పు ఎక్కడఉంది అంటే నేను కూడా సమాజంలో భాగమే చాలా మంది ఇలా అనగానే చాలా మంది నన్ను ఏం క్వశ్చన్ చేస్తారంటే మీ ఇంట్లో పెళ్లి ఎలా చేస్తారో చూస్తామండి
(05:20) నిజంగా నిజంగా చేయాల్సి వస్తే మీరు నమ్ముతారో లేదో నిరాడంబరంగానే సింపుల్ గానే చేయాలి. నిజంగా కనుక నేనే చేసే పెళ్లిలు అయితే మీరు నమ్ముతారో లేదో నిరాడంబరంగానే చేయాలి నేను కొత్తగా పెట్టుకున్న ఒట్టు మెల్లగా చేయాలనుకున్నది ఏంటంటే ఆడంబరంగా ఉండే పెళ్లిలకి వెళ్ళకూడదుఅని కూడా డిసైడ్ అయ్యాను నేను వెళ్ళినా అంతే వెళ్ళడం రావడం భోజనం ఏం కాదు ఎందుకంత దేనికంత అందుకని సజ్జనార్ గారు భజన అదే బ్లాక్ మెయిల్ గాళ్ళని కంట్రోల్ చేయడంతో పాటు సమాధాన అవేర్నెస్ కూడా ఇవ్వాలని మాన్యాలో ఉన్నారని పెళ్లిలు వీళ్ళకి అర్భాటాలు
(06:06) చేయని వాడు గొప్పవాడనే ఒకానొక అది హీరోయిజం అనే ఒకానొక రావాలి నేను రీసెంట్ గా ఒక ఐఏఎస్ ఆఫీసర్ ఇంకొక ఐఏఎస్ ఐపిఎస్ ఆఫీసర్ నిరాడంబరంగా 20 మంది మధ్యని పెళ్లి చేసుకున్నారు ఒక వార్త వచ్చింది అలాంటి వార్తలు రావాలని కోరుతూ సరే ఏదైనా ఎవరి బాధ వాడిది కాబట్టి ఎవరి ఇష్టం వాడిది కాబట్టి ఎవడి డబ్బు వాడిది కాబట్టి ఎవడి వాడిది కాబట్టి ఎవడి ఓవరాక్షన్ వాడిది కాబట్టి ఎవడి బలుపు వాడిది కాబట్టి నాకు సంబంధం లేదు కానీ ఎవరైనా ఎప్పుడైనా ఎక్కడైనా కొంచెం జాగ్రత్తగా ఉండండి అని చెప్పే క్రమంలో బ్లాక్ మెయిలింగ్ అనేది కొత్త దందావడి స్టార్ట్ అయింది కాబట్టి
(06:43) కొంచెం జాగ్రత్తగా ఉండమని ఆంధ్రజ్యోతిలో వచ్చింది కాబట్టి నేను మీకు చెప్పి పంచుకుంటున్నాను సాల్యూట్ టు సజ్జనర్ గారు ఈ ఛానల్ ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి అండి
No comments:
Post a Comment