ఫోన్ అడిక్షన్ నుండి బయటపడటం ఎలా? | Shiva Chandana | Square Talks
Author Name:Square Talks
Youtube Channel Url:https://www.youtube.com/@squaretalksofficial
Youtube Video URL:https://www.youtube.com/watch?v=wzzSlLguJx4
Transcript:
(00:05) [సంగీతం] [సంగీతం] హలో వెల్కమ్ టు స్క్వర్ టాక్స్ నేను హర్షిత మనతో పాటు ఉన్నారు చందన గారు సైకాలజిస్ట్ హలో చందన గారు హలో హర్షిత ఇవాళ టాపిక్ వచ్చేసి అడిక్షన్ అసలు అడిక్షన్ అంటే ఏంటి మమ్ అది ఎందుకు వస్తుంది మమ్ అడిక్షన్ అంటే ఏంటంటే ఒక ఒక విషయం ఉంటుంది. అది వాళ్ళ లెర్న్డ్ బిహేవియర్ కానీ లేకపోతే ఏదన్నా ముందు నుంచి ఉన్న హ్యాబిట్ కానీ ఇది ఎలా ఉంటుందంటే వాళ్ళు ఆ ఇష్యూ ని రిపీటెడ్ గా చేస్తూ ఉంటారుఅన్నమాట అంటే వాళ్ళ కంట్రోల్ లో లేకుండా అంటే వాళ్ళు ఆపుదామా అని అనుకున్నా కూడా ఆ విషయాన్ని రిపీటెడ్ గా చేయడం లేదా రిపీటెడ్ గా వాళ్ళ కంట్రోల్ లేకుండానే
(00:47) వాళ్ళు చేస్తూ ఉండడం అసలు చేస్తున్నామ అనే ఇంటెన్షన్ కూడా వాళ్ళకి ఉండదు. హ కంటిన్యూస్ గా చేస్తూ ఉంటారు వాళ్ళకి ఏంటంటే ఎడిక్షన్ ఎవరైతే గురయ్యారో వాళ్ళకి సహజంగా ఆ ఇష్యూ పట్ల ఒక న్యూట్రల్ ఫీలింగ్ ఉంటుంది. సహజంగా ఏంటంటే ఎవరైతే ఎడిక్ట్ అయ్యారో వాళ్ళు అసలు ఎడిక్ట్ అయ్యాము అని ఒప్పుకోరున్నమాట ఓకే ఏ ఎడిక్షన్ లో మనం తీసుకున్నాం డ్రగ్స్ కానీ సబ్స్టెన్స్ కానీ లేదా ఆల్కహాల్ ఫోన్ ఎడిక్షన్ ఈ ఎడిక్షన్ కి ఎవరు గురయ్యారో వాళ్ళు ఎవ్వరూ కూడా ఎడిక్ట్ అయ్యాము అని ఒప్పుకోరు.
(01:18) ఓకే వాళ్ళు రిపీటెడ్ గా ఆ పని చేస్తూ ఉంటారు వాళ్ళకి ఎలా ఉంటుందంటే అది ఒక హ్యాబిట్ లాగా అయిపోతుంది. దాని నుంచి వాళ్ళు బయట పడలేకపోతూ ఉంటారు. సో అడిక్షన్ ఎవరు బయట వాళ్ళే ఎప్పుడు గుర్తించాలి. ఫ్యామిలీ మెంబర్స్ కానీ అవుట్సైడర్స్ దాన్ని ఐడెంటిఫై చేయగలరు. ఇన్సైడర్ ఐ మీన్ ఏ పర్సన్ అయితే అడిక్ట్ అయ్యారో వాళ్ళకి ఎడిక్ట్ అయిన విషయం అసలు తెలియదు.
(01:37) వాళ్ళు ఏంటంటే బిహేవియర్ రిపీటెడ్ గా ఉంటుంది. దాన్ని వదిలి పెట్టలేరు కంటిన్యూస్ గా చేస్తూ ఉంటారు. వాళ్ళక ఒకదాక హ్యాబిట్ లాగా లేకపోతే రైలీ చేసే టాస్క్ లాగే ఉంటుంది తప్ప ఎడిక్ట్ అయ్యామన్న విషయం వాళ్ళకి తెలియదు. ఎవరైతే ఎడిక్షన్ కి గురయ్యారో వాళ్ళకి ఎడిక్ట్ అయిన విషయం తెలియదు అవుట్సైడర్స్ ఎప్పుడు దాన్ని రికగ్నైజ్ చేయాలి.
(01:59) ఆ అయితే సింటమ్స్ వచ్చేసి ఎలా ఉంటది వీళ్ళని ఎలా ఐడెంటిఫై చేయాలి పేరెంట్స్ గానిీ రిలేటివ్స్ గానిీ లేకపోతే నైబర్స్ గాని ఎవరైతే ఎడిక్షన్ కి గురయ్యారో వాళ్ళు ఆ పని రిపీటెడ్ గా చేస్తుంటారు ఓకే ఇప్పుడు ఫర్ సపోజ్ మనం ఒక ఎగ్జాంపుల్ తీసుకుందాం వాళ్ళు ఫోన్ ఎడిక్ట్ అయ్యారు. ఫోన్ ఎడిక్ట్ అయిన వాళ్ళు ఏంటంటే ఎక్కువ టైం ఆ యాక్షన్ మీద గడుపుతారు.
(02:22) ఓకే వాళ్ళ దగ్గర నుంచి ఆ సబ్స్టెన్స్ కానీ ఫోన్ కానీ మనం తీసుకున్నప్పుడు వాళ్ళకి వెంటనే కోపం వస్తుందన్నమాట కోపం టాండ్రమ్స్ ఎలా చూయిస్తారు అంటే నేను ఇంక సూసైడ్ చేసుకుంటాను అనేదాకా వెళ్ళిపోతుంటాయి కొన్ని కేసెస్ లో సో సివియర్ యాంగర్ ఉంటుంది టాండ్రమ్స్ చూయిస్తుంటారు ఫ్యామిలీ మెంబర్స్ మీద వెంటనే ఏడుస్తారు సో ఎలా బిహేవ్ చేస్తారంటే ఒక చిన్న పిల్లలు ఎలా బిహేవ్ చేస్తారో వాళ్ళకి ఏదైనా కావాలన్నప్పుడు అలాంటి బిహేవియర్ మొత్తం వీళ్ళలో ఉంటుందన్నమాట కోపం చూయించడం ఎక్కువ ఇంకో టైం సహజంగా ఎర్లీ స్టేజెస్ లో ఏంటంటే స్లీప్ డిస్టర్బెన్సెస్ వస్తాయి.
(02:55) సరిగ్గా నిద్రపోరు అండ్ వాళ్ళ డైలీ యాక్టివిటీస్ అన్నీ ఆ పక్కక వెళ్ళిపోతాయి అన్నమాట. వాళ్ళు అంతకుముందు ఈ అడిక్షన్ కి గురవ్వకముందు వాళ్ళకి ఒక షెడ్యూల్ ఉంటుంది. ఇన్ని గంటలకు నిద్ర లేవడం ఇన్ని గంటలకి ఈ పని చేయడం అలా షెడ్యూల్ ఉంటుంది. ఆ షెడ్యూల్ బ్రేక్ అవుతుంది. వర్క్ చేసే వాళ్ళయితే వర్క్ లో వెనక పడిపోతుంటారు. స్టూడెంట్స్ అయితే గ్రేడ్స్ పడిపోతుంటాయి.
(03:18) వీళ్ళు నిద్ర సరిగ్గా ఉండదు డిప్రెషన్ ఫీలింగ్ ఉంటుంది అండ్ ఎక్కువ టాటన్స్ చూయిస్తుంటారు కోపం వస్తుంటుంది ఏ పని మీద ఇంట్రెస్ట్ ఉండదు వాళ్ళు ఏదైతే ఎడిక్ట్ అయ్యారో ఆ పని తప్ప ఇంకే పని చేయరన్నమాట అదే చేస్తూ ఉంటారు. ఇలాంటివి మనం చూసినప్పుడు ఏంటంటే మనం కొంత వీళ్ళు అబ్నార్మల్ గా ఉన్నారు అని మనం ఐడెంటిఫై చేసినప్పుడు అడిక్ట్ అయ్యారా లేదా అనేది సెకండరీ కేస్ లో మనం తీసుకోవచ్చు.
(03:44) ఓకే ఇప్పుడు క్యూర్ కి వచ్చేసి ఆ రిహాబిలేషన్ సెంటర్స్ లో ట్రీట్మెంట్ ఇవన్నీ లేకపోతే ఆ నికోటిక్స్ అని స్మోకింగ్ కి ఇవన్నీ ఉన్నాయి. ఇవి పని ఎంతవరకు పని చేస్తాయి వీళ్ళకి మెయిన్ గా సబ్స్టాన్స్ అడిక్షన్ కి అయితే ఆల్కహాల్ గానిీ డ్రగ్స్ గాని లేకపోతే స్మోకింగ్ గాని సహజంగా మనం ఇందాక చెప్పుకున్నట్టు ఎవరైతే ఎడిక్ట్ అయ్యారో వాళ్ళు ఎడిక్ట్ అయ్యామన్న విషయాన్ని ఒప్పుకోరు ఒప్పుకొని వాళ్ళని మార్చడం అనేది ఎవరికైనా కూడా కష్టం అవుతుంది అన్నమాట వీళ్ళు అసలు ఒప్పుకోనప్పుడు వీళ్ళు ఎలా బిహేవ్ చేస్తుంటారు ఇది నా సహజమైన హ్యాబిట్ అందరూ ఇలానే ఉన్నారు నేను ఒక కాదు నేను
(04:23) ఒక్కదాన్ని కాదు అన్న బిహేవియర్ ఉంటుందన్నమాట. సో వాళ్ళు ఏంటంటే సహజంగా మారటానికి ఒప్పుకోరు. మీరు అన్నట్టు రిహాబిలిటేషన్ సెంటర్స్ కానీ ఇలా జాయిన్ చేసినప్పుడు ఏంటంటే వాళ్ళు వాళ్ళకి మారాలని లేకపోతే ఇక్కడ టూ కేసెస్ ఉంటాయి. వాళ్ళు ఐడెంటిఫై చేసి వాళ్ళు కన్విన్స్ అయి వాళ్ళు మారదాం అనుకున్నప్పుడు ఒకలా ఉంటుంది సిచువేషన్.
(04:47) వాళ్ళు మారకూడదు అనుకున్నప్పుడు ఇంకొకలా ఉంటుంది వాళ్ళు యాక్సెప్ట్ చేయనప్పుడు ఏంటంటే వాళ్ళు అసలు కోపం తెచ్చుకుంటారన్నమాట. ఎవరైతే చెప్పారో వాళ్ళ మీద ఇంకా నెగిటివ్ ఎమోషన్ పెరుగుతది ఆ రిలేషన్ బ్రేక్ చేసుకుందాము వీళ్ళు నా మీద అనవసరంగా పాయింట్ అవుట్ చేస్తున్నారు నన్ను స్ట్రెస్ చేస్తున్నారు. నేను అందరిలానే ఉన్నాను. వీళ్ళకి ప్రాబ్లం ఉంది కాబట్టి వీళ్ళు నన్ను తప్పుగా అనుకుంటున్నారు తప్ప నాలో ఏ మిస్టేక్ లేదు అన్న ఫీలింగ్ లో ఉంటారు.
(05:12) ఎవరైతే యాక్సెప్ట్ చేశారో నాకు ఉంది. నేను అడిక్ట్ అయ్యాను ఓకే నేను ఐడెంటిఫై చేయలేదు. నా ఫ్యామిలీ మెంబర్స్ రికగ్నైజ్ అయి నాకు ఇది చెప్పారు అనుకున్న వాళ్ళు ఏంటంటే మారాల్ని యక్సెప్ట్ చేస్తారు. వన్స్ యక్సెప్టెడ్ ఏంటంటే అది కొంత ఈజీ అవుతుంది. ఎందుకంటే మీరు ఫస్ట్ ఇక్కడ టూ కేసెస్ ఉంటాయన్నమాట సబ్స్టెన్స్ ఎడిక్షన్ ఒకటి నార్మల్ ఫోన్ ఎడిక్షన్ కానీ షాపింగ్ అడిక్షన్ కానీ ఇలాంటి జంక్ ఫుడ్ అడిక్షన్ జంక్ ఫుడ్ జంక్ ఫుడ్ కూడా కొంచెం సబ్స్టెన్స్ కిందకే వస్తుంది అంటారా కొంచెం కొంత బెటర్ కాకపోతే సబ్స్టెన్స్ ఏంటంటే ఇప్పుడు ఆల్కహాల్ కానీ డ్రగ్స్ కానీ లేదా
(05:48) స్మోకింగ్ కానీ ఇవన్నీ ఏంటంటే నర్వస్ సిస్టం మీద ఇంపాక్ట్ చూపిస్తాయి ఓకే సో నర్వస్ సిస్టం ఎఫెక్ట్ అయినప్పుడు ఏంటంటే వాళ్ళు దాన్ని వదులుకోవడం అనేది కష్టం ఇష్టం అవుతుంది అన్నమాట ఓకే ఇప్పుడు ఫోన్ అడిక్షన్ ఉంది. ఫోన్ ఎడిక్షన్ అనేది నర్వస్ సిస్టం మీద డైరెక్ట్ గా పని చేయట్లేదు. పని చేయట్లేదు సో ఇది కొంత ఈజీ అవుతుంది.
(06:04) వాళ్ళు సబ్స్టెన్స్ కి అడిక్ట్ అయ్యారా లేకపోతే షాపింగ్ కానీ లేకపోతే ఫోన్ కానీ ఇలాంటి వాటికి ఎడిక్ట్ అయ్యారా అనేదాన్ని బట్టి సివయారిటీ అనేది ఉంటుందన్నమాట. సబ్స్టెన్స్ అడిక్ట్ అయిన వాళ్ళకి కచ్చితంగా సెంటర్స్ లో కొంత బెటర్ గా ఉంటుంది ఎందుకంటే కౌన్సిలింగ్ తో వాళ్ళు బయటికి రాలేరు. ఎందుకంటే నర్వస్ సిస్టం మీద వాళ్ళ ఇంపాక్ట్ ఉంటుంది కాబట్టి కౌన్సిలింగ్ కమ్యూనికేట్ అవ్వదు వాళ్ళకి ఓకే అసలు వినటానికి కూడా ఇష్టపడరు వీళ్ళు ఓకే నర్వస్ సిస్టం కి బాగా ఎడిక్ట్ అయిపోతారు.
(06:30) నర్వస్ సిస్టమే దాన్ని కోరుకుంటుంది కాబట్టి బయోలాజికల్ ఫాక్టర్స్ ఎప్పుడూ కూడా స్ట్రాంగ్ గా ఉంటాయి కాబట్టి చాలా కష్టం అవుతుంది ఇప్పుడు ఫోన్ షాపింగ్ లేకపోతే గేమ్స్ అడిక్షన్ ఆన్లైన్ గేమ్స్ ఆడడం ఓకే ఇలాంటివి ఏంటంటే కొంత కౌన్సిలింగ్ తో ఈజీగా ఉంటాయి. ఇక్కడ సమస్య ఏం వస్తుందంటే ఈ సెంటర్స్ లో జాయిన్ అయినప్పుడు వీళ్ళలాగే రిహాబిలిటేషన్ సెంటర్స్ లో జాయిన్ అయినప్పుడు ఏంటంటే వీళ్ళతో పాటు రకరకాల ఎడిక్షన్స్ ఉన్నవాళ్ళు అక్కడ ఉంటారన్నమాట రకరకాల ఎడిక్షన్స్ కి వీళ్ళు ఉన్నవాళ్ళు ఉన్నారు కాబట్టి కొత్త విషయాలు వీళ్ళు తెలుసుకుంటారు అప్పటి వరకు తెలియని చాలా
(07:04) విషయాలు వీళ్ళకి తెలుస్తాయి అప్పటి వరకు ఏంటి ఒక అతనికి ఎగ్జాంపుల్ తీసుకుంటే ఒకతను స్మోకింగ్ అడిక్షన్ తో రిహాబిలిటేషన్ సెంటర్ లో జాయిన్ అయ్యాడు అక్కడ అతనికి మిగతా ఇమ్మేట్స్ ఉంటారు కదా వాళ్ళ ద్వారా ఏంటి డ్రగ్స్ ఉంటాయి అనే విషయం ఇంట్రడ్యూస్ అవుతుంది వన్స్ ఇంట్రడ్యూస్ అయ్యాక ట్రై చేద్దాము అన్న క్యూరియాసిటీ వస్తుందన్నమాట.
(07:23) ఓకే సో ఇలాంటి ప్రమాదాలు కూడా ఉన్నాయి. ఇటువైపు మనం తీసుకుంటే ఈ ఆన్లైన్ ఎడిక్షన్ కానీ గేమ్ ఎడిక్షన్ కానీ తీసుకుంటే ఇట్లాంటి వాటిల్లో ఇంత సివయారిటీ ఉండదు కాబట్టి ఇవి కంపారిటివ్ తొందరగా రికవర్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. ఈ నర్వస్ సిస్టం ఇంపాక్ట్ అయ్యే విషయాలు కొంచెం లేట్ అవుతాయి అన్నమాట. చాలా ఎఫర్ట్స్ ఎక్కువ పెట్టాలి.
(07:42) ఫ్యామిలీ మెంబర్స్ కానీ ఆ వ్యక్తి కానీ చాలా బలంగా ఎఫర్ట్స్ పెట్టినప్పుడు మాత్రమే దాని అవుట్కమ్ అనేది ఈజీగా ఉంటుంది. ఇప్పుడు రిహాబిలిటేషన్ సెంటర్స్ లో జాయిన్ అయితే ఒక దానితో జాయిన్ అయితే మిగతా వాళ్ళు చాలా మంది వేరే ఒక్కొక్కరు ఒక్కొక్క ప్రాబ్లం తో వస్తారు కాబట్టి అన్నిటికీ ఆ ఒక అడిక్ట్ అయ్యే అవకాశం ఉంది కాబట్టి ఇంట్లో పెట్టుకొని వాళ్ళకి ట్రీట్మెంట్ అందిస్తే ఏమైనా ప్రమాదమా యాక్చువల్లీ ఇంట్లో సపోర్ట్ చేయగలిగితే చాలా బెటర్ ఎందుకంటే ఇంట్లో ఉన్నప్పుడు వేరే వాటికి ఎక్స్పోజ అయ్యే ఛాన్సెస్ తగ్గుతాయి కాబట్టి వీళ్ళు తొందరగా రికవర్
(08:14) అవ్వగలుగుతారు అన్నమాట కానీ ఇక్కడ సమస్య ఏమ వస్తుందంటే ఇంట్లో ఉన్నప్పుడు వీళ్ళు వీళ్ళ మీద కంప్లీట్ ఫోకస్ ఉండాలి. ఇప్పుడు రిహాబిలిటేషన్ సెంటర్స్ లో ఎలా ఉంటుంది అక్కడ ఒక షెడ్యూల్ ఉంటుంది. ఈ టైంలో వీళ్ళకి ఫుడ్ ప్రొవైడ్ చేయడం ఈ టైం లో వీళ్ళకి ఈ షెడ్యూల్ చేయడం అలా ఒక ప్రాసెస్ ఉంటుందన్నమాట. ఇంట్లో ఉన్నప్పుడు ఇంట్లో వీళ్ళతో పాటు నలుగురు ఉంటారు.
(08:37) ఉమ్ ఈ ఎవరైతే ఎడిక్టెడ్ ఉన్నారో వీళ్ళతో పాటు ఇంకో నలుగురు ఉన్నప్పుడు వీళ్ళందరి మీద ఫోకస్ చేయాల్సిన అవసరం ఉంటుంది. ఉమ్ వీళ్ళు ఒక్కళ్ళ మీదే చేయలేము కాబట్టి వీళ్ళకి ఇంటెన్స్డ్ కేర్ ఉండదు కాబట్టి కేర్ దొరకగలిగితే ఓకే దొరకనప్పుడు ఏంటంటే అవుట్పుట్ ఎక్కువ రాదన్నమాట. సహజంగా ఏంటంటే అడిక్షన్ లో రెండు రకాలు ఇక్కడ ఉంటాయి.
(09:03) సహజంగా నార్మల్ వాళ్ళు ఎడిక్ట్ అవ్వడం వేరు కొంతమంది ఏంటంటే కొన్ని రేర్ కేసెస్ లో సైకలాజికల్ ఇష్యూస్ ఉంటాయి. ఓకే సైకలాజికల్ ఇష్యూస్ ఉన్న వాళ్ళు కూడా ఎడిక్ట్ అవుతుంటారు. ఓకే వాళ్ళు ఏంటంటే ఒక పెయిన్ ఉంటుంది వాళ్ళకి సహజ సహజంగా ఏంటంటే సైకలాజికల్ ఇష్యూస్ తో సఫర్ అయ్యే వాళ్ళందరికీ కొంత పెయిన్ ఉంటుంది. ఆ పెయిన్ నుండి పారిపోయే క్రమంలో వీళ్ళు ఎడిక్ట్ అవుతుంటారున్నమాట.
(09:24) ఓకే నార్మల్ పీపుల్ ఎడిక్షన్ కి ఈ సైకలాజికల్ ఇష్యూస్ తో సఫర్ అయ్యే వాళ్ళ ఎడిక్షన్ కి చాలా తేడా ఉంటుంది. మనం అడ్రెస్ చేసేటప్పుడు రెండు ఒకలా చూడకూడదు. ఓకే ఇప్పుడు ఒక నార్మల్ పర్సన్ ఎడిక్షన్ ఎలా ఉంటుందంటే వాళ్ళు ఇప్పుడు ఒక ఫోన్ ఉంది ఫోన్ లో ఆన్లైన్ గేమ్ ఆడుతున్నారు. ఒక నార్మల్ పర్సన్ ఎందుకు ఆడతారు వాళ్ళు గెలుస్తున్నారు కాబట్టి వాళ్ళకి స్కోర్ వస్తుంది కాబట్టి పాయింట్స్ వస్తున్నాయి కాబట్టి ఆడతారు.
(09:49) ఈ ఆన్లైన్ సైకలాజికల్ ఇష్యూస్ ఉన్నవాళ్ళు ఏంటంటే వాళ్ళకి పెయిన్ నుండి తప్పించుకునే క్రమంలో అడిక్ట్ అవుతారు ఓకే ఈ రెండు మనం ఒకలా చూడకూడదు ఫస్ట్ కేస్ లో ఏంటంటే వీళ్ళు ఒక పాజిటివ్ రెయిన్ఫోర్స్మెంట్ రావడం వల్ల దీనికి అడిక్ట్ అయ్యారు. గేమ్ లో స్కోర్ పెరగడం గాన లెవెల్ పెరగడం గాన లేకపోతే వీళ్ళకి ఎక్స్ట్రా గాడ్జెట్స్ వస్తాయి కొన్ని గేమ్స్ లో ఫోన్ లో కొత్త కంటెంట్ వస్తుంది ఇట్లా కొత్త కొత్తగా బాగుంది అన్న ఇదితో వీళ్ళు ఎడిక్ట్ అవుతారు.
(10:16) సైకలాజికల్ ఇష్యూస్ తో సఫర్ అయ్యే వాళ్ళు ఏంటంటే పెయిన్ నుండి పారిపోయే క్రమంలో ఎడిక్ట్ అవుతారు అన్నమాట. సహజంగా సైకలాజికల్ ఇష్యూస్ తో సఫర్ అయ్యే వాళ్ళకి ఏంటంటే ఖాళీగా ఉన్నప్పుడు థాట్స్ పెరుగుతూ ఉంటాయి ఎక్కువ థాట్స్ తో సఫర్ అవుతూ ఉంటారు. ఈ థాట్స్ వస్తున్నాయి కాబట్టి ఏదో పని ఏదో ఒక పని చేస్తుంటే నాకు థాట్స్ రావనే ఉద్దేశంతో వాళ్ళు మెల్లగా ఫోన్ తీసుకుంటారు.
(10:38) ఈ చూసే క్రమంలో థాట్స్ రాకుండా ఉంటే పెయిన్ లేదు కదా బాగుంది అలా అలా అడిక్ట్ అయిపోతారు. సో వాళ్ళకి తెలియకుండా తప్పించుకునే క్రమంలో కొత్త ఎడిక్షన్ ని అలవాటు చేసుకుంటారున్నమాట ఈ సిచువేషన్ అడిక్ట్ అయ్యే సిచువేషన్ వరకు రాకుండా ఉండడానికంటే మనం ఏం ప్రికాషన్స్ తీసుకోవాలి దేనికైనా ఏ సబ్స్టాన్స్ కైనా లేకపోతే జంక్ ఫుడ్ కైనా లేకపోతే షాపింగ్ కైనా ఫస్ట్ అసలు వీళ్ళు దేనికి అడిక్ట్ అయ్యారు అనేది మనం అర్థం చేసుకోవాలి.
(11:03) అడిక్ట్ అయ్యే వాళ్ళందరూ ఎలా ఉంటారంటే వాళ్ళకి రియల్ వరల్డ్ నచ్చదు. ఓకే రియల్ వరల్డ్ వాళ్ళకి నచ్చలేదు వాళ్ళకి పెయిన్ ఉండడమో లేకపోతే రియల్ వరల్డ్ లో అప్రిషియేషన్ రాకపోవడమో లేకపోతే ఉన్న ప్రాబ్లమ్స్ తట్టుకోలేకపోవడమో ఇలా వాళ్ళకి ఏదో ఒక సమస్య ఉంటుందన్నమాట దాని నుంచి ఆరిపోతూ వీళ్ళు అడిక్ట్ అవుతారు. ఫస్ట్ మనం ఏ రీజన్ వల్ల వీళ్ళు దీనికి అడిక్ట్ అయ్యారు అని అది అర్థం చేసుకుంటే దానినుంచి బయటకి రావడం అనేది ఈజీ అవుతుంది.
(11:32) ఇప్పుడు ఒక సపోజ ఒక ఇండివిడ్యువల్ కి తన రియల్ లైఫ్ లో ఎక్కడ ఐడెంటిటీ లేదు. ఎక్కడా లేదు పేరెంట్స్ దగ్గర లేదు స్కూల్లో లేదు ఆఫీస్ లో లేదు ఎక్కడా లేనప్పుడు ఏంటి ఆన్లైన్ గేమ్ లో గేమ్ ఆడుతుంటే లెవెల్ పెరుగుతూ ఉంది. పెరుగుతూ ఉన్న క్రమంలో వీళ్ళకి గాడ్జెట్స్ వస్తున్నాయి కొత్తగా బాగుంది ఎడిక్ట్ అయిపోయారు. సో ఇప్పుడు అక్కడి నుంచి వద్దు రియల్ వరల్డ్ లో నువ్వు వచ్చి పని చేయ అంటే వీళ్ళకి కష్టంగా ఉంటుందన్నమాట.
(11:56) రియల్ వరల్డ్ కష్టంగా ఉంది ఎవ్వరు వీళ్ళ పనిని గుర్తించట్లేదు. ఎవరు వీళ్ళని గౌరవించట్లేదు ఏం బాలేదు ఫోన్లో ఏంటి బాగుంది అంతా వీళ్ళు కొంత ఎదుగుతున్న ఫీలింగ్ వస్తుంది లెవెల్ పెరుగుతున్న కొద్ది ఏంటంటే వీళ్ళకి నేను కొంత గ్రోత్ అయ్యాను నా లైఫ్ లో ఒక గ్రోత్ వచ్చింది అన్న ఫీలింగ్ లో ఉంటారున్నమాట ఈ ప్రాసెస్ లో ఏంటంటే వీళ్ళు ఆ వర్చువల్ ఇష్యూస్ కి వర్చువల్ దాంతో కనెక్ట్ అవ్వడానికి ఇష్టపడుతూ ఉంటారు.
(12:23) ఇలా వాళ్ళు అడిక్ట్ అవుతారు. సో మనం ఏ ఇష్యూ వల్ల అయ్యారు అనేది ఫస్ట్ ఐడెంటిఫై చేయాలి. ఇప్పుడు సైకలాజికల్ ఇష్యూస్ తో ఉన్నవాళ్ళు పెయిన్ తో పారిపోయే క్రమంలో అయ్యారు కాబట్టి అడ్రెస్ చేసేటప్పుడు వీళ్ళు సైకలాజికల్ ప్రాబ్లం ని అడ్రెస్ చేసినప్పుడు మాత్రమే వాళ్ళు దీనిలో నుంచి బయట పడతారు తప్ప అక్కడికి వెళ్ళొద్దు అది తీసేద్దాము అన్నప్పుడు ఏంటంటే వాళ్ళకి ఇంకా ఎక్కువ కోపం వస్తుంది ఎక్కువ ఆంట్రమ్స్ చూపిస్తుంటారు అరుస్తుంటారు బాధపడుతుంటారు ఇట్లా చేస్తూ ఉంటారున్నమాట సో మనం ఎప్పుడూ అడ్రెస్ చేసేటప్పుడు ఏంటంటే ఏ రూట్ కాజ్ వల్ల వీళ్ళు అడిక్షన్ కి లోన్ అయ్యారు
(12:56) అనేది ఫస్ట్ ఫస్ట్ ఐడెంటిఫై చేయాలి. దాన్ని మనం ప్రాపర్ గా అడ్రెస్ చేసినప్పుడు కౌన్సిలింగ్ తో గాని లేకపోతే వాళ్ళకి కొంత ఐడెంటిటీ ఇవ్వడం ద్వారా గాని ప్రాపర్ గా అడ్రస్ చేసినప్పుడు ఏంటంటే మెల్లమెల్లగా వాళ్ళు వర్చువల్ లైఫ్ నుండి రియల్ లైఫ్ రావడానికి ఇంట్రెస్ట్ చూపిస్తారన్నమాట. లైఫ్ స్టైల్ లో ఎలాంటి మిస్టేక్స్ చేయడం వల్ల ఈ అడిక్షన్ వైపు ఎక్కువ పీపుల్ వెళ్తూ ఉంటారు.
(13:20) ఇప్పుడు ఫుడ్ ఎక్కువ అన్ హెల్తీ తీసుకుంటే డయాబెటిక్ గానిీ హెల్త్ ప్రాబ్లమ్స్ కానీ వస్తూ ఉంటాయి. ఆ మైండ్ ఆలోచన విధానం ఎలాంటి వాళ్ళు ఈ అడిక్షన్ కి వైపు ఎక్కువ వెళ్తూ ఉంటారు. ఇందాక మనం అనుకున్నట్టు రియల్ వరల్డ్ లో ఎవరికైతే ఐడెంటిటీ లేదో ఎవరికైతే గౌరవం లభించట్లేదో అని వాళ్ళు ఫీల్ అవుతున్నారు. అంటే సొసైటీ నిజంగా ఇస్తుందా లేదా అనేది పక్కన పెడితే కొంతమందికి హై బెంచ్ మార్క్ ఉంటుందన్నమాట.
(13:44) ఆ రేంజ్ లో నాకు రావట్లేదు అన్నప్పుడు దాన్ని తప్పించుకునే క్రమంలో ఈ ఎడిక్ట్ అవ్వడము లేకపోతే ఇలా చేయటం చేస్తూ ఉంటారు. ఈ ప్రాబ్లమ్స్ తో సఫర్ సైకలాజికల్ ఇష్యూస్ తో సఫర్ అయ్యే వాళ్ళు ఏంటంటే పెయిన్ నుండి పారిపోయే క్రమంలో పాజిటివ్ ఐదర్ పాజిటివ్ రైన్ఫోర్స్మెంట్ కోసం ఎడిక్షన్ స్టార్ట్ అవుతుంది లేదా పెయిన్ ని తప్పించుకునే క్రమంలో ఎడిక్షన్ స్టార్ట్ అవుతుంది.
(14:07) ఈ రీజన్స్ వల్ల ఏంటంటే ఎడిక్ట్ అవుతూ ఉంటారున్నమాట. ఉమ్ సహజంగా వీళ్ళల్లో ఏంటంటే లో సెల్ఫ్ ఎస్టీమ్ ఉంటుంది. వీళ్ళని వీళ్ళు తక్కువగా ఊహించుకుంటుంటారు లేదా హై ఎక్కువగా ఊహించుకుంటారు. ఒక ప్రాపర్ సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ఉండదు. లో సెల్ఫ్ ఎస్టీమ్ తో సఫర్ అవుతూ ఉంటారు. ఇలా ఉండడం వల్ల ఏంటంటే వాళ్ళకి సొసైటీని యక్సెప్ట్ చేయడం కష్టం అవుతుంది కాబట్టి సొసైటీ నుండి పారిపోయే క్రమంలో ఇలా అడిక్ట్ అవుతారున్నమాట.
(14:33) ఆ ఎప్పుడైతే మన చుట్టుపక్కలలో ఉన్న వాళ్ళకి ఎవరో ఒకరు సప్పుడు సన్ ఒక మదర్ కి తెలిసింది. తన సన్ ఫోన్ కి అడిక్ట్ అవుతున్నాడు అని ఆ మదర్ జనరల్ గా ఏం చేస్తారు పేరెంట్స్ గాని పెద్దలు గాని టీచర్స్ గాని తిడతారు లేదా ఫోన్ లాక్కుంటారు ఫోన్ కి లాక్స్ పెడతారు. ఆ దాని వల్ల ఏ ప్రయోజనం ఉండదు గాక వాళ్ళు బ్లాక్ మెయిల్ చేయడం మొదలు పెడతారు.
(14:53) నేను అది చేయను నేను సూసైడ్ చేసుకుంటాను లేకపోతే నేను తినను నేను కాలేజ్ కి వెళ్ళను నేను చదువుకోను లైక్ అలా కాకుండా ప్రాపర్ గా ఎలా హ్యాండిల్ చేయాలి వాళ్ళని ఎవరైనా దేనికైనా అడిక్ట్ అవుతున్నారు అనుకున్నప్పుడు వాళ్ళని బెదిరించడం ఆపేయాలి. ఉమ్ నేను ఫోన్ తీసేసుకుంటాను అంటే మీకు తెలియకుండా ఫోన్ వాడటం నేర్చుకుంటారు. మ్ లేదా వాళ్ళు ఆల్కహాల్ నేను డబ్బులు ఇవ్వను అంటే దొంగతనం అలవాటు చేసుకుంటారు.
(15:17) మీరు హోల్డ్ చేయడం ద్వారా ఎప్పుడు బిహేవియర్ ని కంట్రోల్ చేయలేరు ఎస్పెషల్లీ పిల్లల్లో వన్స్ ఎడిక్ట్ అయిన పిల్లల్లో అస్సలు కంట్రోల్ చేయడం పాసిబుల్ అవ్వదుఅన్నమాట. ఫస్ట్ ఏం చేయాలంటే ఎడిక్షన్ కి ఎడిక్షన్ కి లోన్ అయ్యారు పిల్లలు అని ఐడెంటిఫై చేసినప్పుడు వాళ్ళు దాన్ని యక్సెప్ట్ చేసే స్టేజ్ లో ఉన్నారా చేయని స్టేజ్లో ఉన్నారా అనేది కనిపెట్టాలి కొంతమంది పిల్లలు ఏంటంటే లేదు నాన్న ఇట్లా నువ్వు ఎక్కువ చూస్తున్నావు ఫోన్ నీకు ఐడెంటిఫై అయిందా లేదా అని కూర్చొని మాట్లాడినప్పుడు కొంత రియలైజ్ అవుతారు లేదు మమ్మీ అవును నేను చూస్తున్నాను ఇట్లా
(15:51) నువ్వు చెప్తే నాకు ఇప్పుడు నిజం అనిపిస్తుంది అని మాట్లాడతారు. కొంతమంది వెంటనే కౌంటర్ అవుతారు మనం ఫస్ట్ ఏం చేయాలంటే వీళ్ళు కౌంటర్ అయ్యే స్టేజ్ లో ఉన్నారా యక్సెప్ట్ చేసే స్టేజ్ లో ఉన్నారా అనేది అర్థం చేసుకుంటే ఏ లెవెల్ ఆఫ్ అడిక్షన్ ఉంది వీళ్ళకి అనేది తెలుస్తుంది. సో యక్సెప్ట్ చేయగలిగే స్థితిలో ఉన్నారు అంటే కొంత బెటర్ అన్నమాట.
(16:09) యక్సెప్ట్ చేయలేని స్థితిలో ఉన్నారు అంటే వీళ్ళు ఇంకా డీప్ గా వెళ్ళిపోయారు అని అర్థం. సో వాళ్ళు ఉన్న కండిషన్ ని బట్టి మనం డీల్ చేయాలి తప్ప వెంటనే దాన్ని తీసేసుకోవడము దాచిపెట్టేయడము నేను రిసోర్సెస్ ని ప్రొవైడ్ చేయడం ఆపేస్తాను అని బెదిరించడం ఇవన్నీ చేయడం వల్ల ఏంటంటే వాళ్ళు కౌంటర్ అవుతారు లేదా మీకు తెలియకుండా మీ వెనకాలు చేస్తారు.
(16:30) ఇప్పుడు సహజంగా ఏంటంటే చైన్ స్నాచింగ్స్ జరుగుతుంటాయి కొంతమంది పిల్లలు చేస్తుంటారు. ఇవన్నీ ఎందుకు చేస్తుంటారు వాళ్ళకి వెనక్కి తీసుకుంటారు అన్నమాట పేరెంట్స్ ఇప్పుడు ఎప్పుడైతే పిల్లలు డ్రగ్స్ అడిక్ట్ అయ్యారు లేదా ఆల్కహాల్ కన్సూమ్ చేస్తున్నారు అనుకో అప్పుడు వెంటనే పేరెంట్స్ ఏం చేస్తారు పాకెట్ మనీ కట్ చేస్తారు.
(16:46) అవును కట్ చేసినప్పుడు వీళ్ళు వెంటనే అప్పటివరకు వీళ్ళకి సబ్స్టెన్స్ అలవాట అయింది నర్వ్స్ సిస్టం కోరుకుంటుంది అది కావాలి కావాలి అని వీళ్ళు కంట్రోల్ లో ఎలా ఉండగలరు ఉండలేరు ఉండలేరు కదా ఈ ఉండలేని క్రమంలో ఏం చేస్తారంటే నెగిటివ్ మెథడ్స్ కి వెళ్ళిపోతూ ఉంటారున్నమాట సో ఇమ్మీడియట్ గా వాళ్ళు మీరు ఐడెంటిఫై చేసిన వెంటనే కోపం తెచ్చుకోవడం వాళ్ళ నుంచి రిసోర్సెస్ ని హైడ్ చేయడం లాగేయడం చేయడం వల్ల ఇంకా మీకు కౌంటర్ గా చేయాలనే ఆటిట్యూడ్ పెరుగుతుంది మీకు తెలియకుండా చేయడం కూడా వాళ్ళు నేర్చుకుంటారు సో సో ప్రాపర్ గా చేయాల్సింది ఏంటంటే ఐడెంటిఫై చేసినప్పుడు
(17:18) వాళ్ళు యాక్సెప్ట్ చేసే స్థితిలో ఉన్నారు అనుకుంటే కౌన్సిలింగ్ ఇప్పించడం యక్సెప్ట్ చేసే స్థితిలో కూడా లేరు అనుకున్నప్పుడు కొంత టైం వాళ్ళకి ఇచ్చి వాళ్ళు కన్విన్స్ అయ్యేలా చేసి డీ అడిక్షన్ సెంటర్స్ లో ట్రై చేయడమా లేకపోతే ఇంట్లో ఎన్విరన్మెంట్ మార్చడమా వాళ్ళతో ఎక్కువ టైం స్పెండ్ చేయడమా అన్నది చేస్తూ ఉండాలి తప్ప రిసోర్సెస్ ని హైడ్ చేయడము వాళ్ళకి ప్రొవైడ్ చేసే ఫెసిలిటీస్ ని తగ్గించడం చేయడం వల్ల ఏంటంటే ఇంకా కౌంటర్ అవుతారు మీకు తెలియకుండా చేయడం అనేది ప్రాక్టీస్ చేస్తుంటారు.
(17:50) ఎక్కువ టీనేజర్స్ మెల్లగా స్కూల్ అయిపోయి కాలేజ్ కి ఎంటర్ అవుతున్న టీన్స్ అలవాటు పడుతున్నారు. ఆ మళ్ళీ కొన్ని 30స్ గాని 40స్ గాని నెంబర్ అనేది వాళ్ళు తక్కువ ఉంటారు ఏ దేనికైతే అయినా కూడా అది సబ్స్టెన్స్ ఏ కావచ్చు ఫోన్ కి కావచ్చు జంకే కావచ్చు లేకపోతే ఆల్కహాల్ కావచ్చు స్మోకింగ్ కానీ ఇలా ఈ గ్రూప్ అనేది పర్టిక్యులర్ గా ఎక్కువ మంది అడక్ట్ అవుతున్నారు దేనికైనా కూడా వీళ్ళ మైండ్ సెట్ ఎలా ఉంటుంది ఎందుకు ఇంత ఎక్కువ మంది తొందరగా అటువైపు టర్న్ అవుతున్నారు.
(18:15) ఒకటి టీనేజ్ లో వీళ్ళకి బయోలాజికల్ ఇన్ఫ్లయెన్స్ ఎక్కువ ఉంటుంది. రెండు ఏంటంటే టీనేజ్ లో వీళ్ళకి సొసైటీ ఎక్కువ తెలియదన్నమాట. ఉమ్ అప్పుడప్పుడే తెలుసుకుంటూ ఉంటారు. సో హై ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయి. సొసైటీలో ఏం చెప్పారు 10 తర్వాత ఇంటర్ చదువుతాము ఇంటర్ తర్వాత డిగ్రీ స్టార్ట్ అయితే ఇంకా లైఫ్ సెట్ అయిపోతుంది. ఇంకా లైఫ్ సెట్ అయిపోతుంది ఈ డైలాగ్ ఎక్కువ వాడతారు అందరు ఎక్కడ కూడా కాలేజెస్ లో గానిీ స్కూల్స్ లో గానిీ బయట సొసైటీలో జాబ్ వచ్చిందంటే ఇంకా అయిపోయింది అంతే లైఫ్ సెట్ వీళ్ళకి ఎలా ఉంటుందంటే ఇంకా నాకు సెట్ అయిపోయింది. ఇంకేం లేదు నేను ఎంటర్
(18:47) అయ్యాను అంటే ఇంకా అయిపోతుంది అన్న ఫీలింగ్ లో ఉంటారున్నమాట. సో ఇప్పటివరకు మన ఎడ్యుకేషన్ సిస్టం చూసుకుంటే ఫస్ట్ నుంచి 12త్ వరకు ఫుల్గా వీళ్ళు ఎక్కువ స్కూల్లోనే బాగా కంటెస్టెడ్ గా లైఫ్ లీడ్ చేయడం ఇలాంటివన్నీ ఉన్నప్పుడు ఏంటంటే వీళ్ళకి ఫ్రీడం కావాలి కావాలి అనే కోరికని ఇన్ని సంవత్సరాలు వీళ్ళు హోల్డ్ చేసుకొని ఉంచుతారు.
(19:08) ఇంత హోల్డ్ అవ్వడం వల్ల ఏంటంటే వీళ్ళకి కాలేజ్ లైఫ్ పట్ల ఎక్కువ హై ఎక్స్పెక్టేషన్ ఉంటుంది. రియాలిటీలో కాలేజ్ లోకి ఎంటర్ అయ్యాక ఎలా ఉంటుంది సెమ్ కి ప్రిపేర్ అవ్వాలి మధ్యలో మెట్స్ వస్తాయి ప్రాజెక్ట్స్ చేయాలి తర్వాత అసైన్మెంట్స్ సబ్మిట్ చేయాలి ఇన్ని ఉంటాయన్నమాట సో ఎక్స్పెక్టేషన్స్ కి వాళ్ళ రియాలిటీకి చాలా డిఫరెన్స్ ఉంటుంది అవును ఎవ్వరు చెప్పట్లేదు కదా ఇన్ని ఉంటాయని చెప్పరు బట్ మనం కరికులం చెక్ చేసినప్పుడు ఎలా ఉంటుంది 90 వర్కింగ్ డేస్ అంటారు.
(19:36) రేపు ఎగ్జామ్ ఉంది అంటే ముందురోజు ఖాళీగా ఉంటే సరిపోతుందా లేదు కదా మనం ప్రిపేర్ అవ్వాలి అది ఎకడమిక్ లో కనిపించదు. సో ఇంత టైట్ గా ఉంటుంది అనే విషయం వాళ్ళకి తెలియదున్నమాట. సో ఈ సఫకేషన్ ని వాళ్ళు హ్యాండిల్ చేయలేకపోవడం క్రమంలో ఏంటంటే వీళ్ళ హై ఎక్స్పెక్టేషన్ కి వీళ్ళ రియాలిటీకి చాలా గ్యాప్ ఉంటుంది. ఈ గ్యాప్ ని ఫుల్ఫిల్ చేద్దామని ఫస్ట్ ఇనిషియల్ గా ఎవరైనా ఏం చేస్తారు ట్రై చేస్తారు.
(20:00) అవును ఈ ట్రై చేసే ప్రాసెస్ లో ఏంటంటే ఎక్కువ మంది ఫెయిల్ అవుతారు. చాలా సక్సెస్ అయ్యేవాళ్ళు తక్కువ మంది ఉంటారన్నమాట. ఎక్కువ ఫెయిల్ అవ్వడం వల్ల ఆ ఫెయిల్యూర్ ని తట్టుకోలేక ఈ క్రమంలో అడిక్ట్ అవుతూ ఉంటారు టీనేజర్స్ ఎక్కువగా అండ్ వన్స్ 20స్ దాటాక వీళ్ళకి ఏంటంటే రియాలిటీ అర్థంఅవుతుంది. లేదు ఇట్లా అయితే నాకు కుదరదు నేను జాబ్ తెచ్చుకోవాలి లేదా నేను వర్క్ చేయాలి లేకపోతే జాబ్ లో తీసేస్తారు అన్న రియాలిటీ ఇలానే ఉంటుంది ఏ ప్రొఫెషన్ లో ఉన్నా ఏ జాబ్ చేస్తున్నా ఇంతే ఉంటుందన్న లాజిక్ వాళ్ళకి సొసైటీ అర్థం అవుతుంది కాబట్టి వీళ్ళఏంటంటే
(20:38) తొందరగా అడిక్షన్ వైపు 20 తర్వాత వెళ్ళే అవకాశాలు తక్కువ ఉంటాయి తర్వాత వెళ్ళే అవకాశాలు ఏంటంటే తక్కువ ఉంటాయి ముందే ముందు వీళ్ళకి ఎక్స్పెక్టేషన్లు ఎక్కువ ఉండడం వల్ల ఎక్కువ వెళ్తూ ఉంటాయి అంటారు రియాలిటీ తక్కువ తెలుసు వీళ్ళకి సొసైటీని ఎక్కువ చూడలేదు 20 ఇయర్స్ లోపు వాళ్ళు సొసైటీని అర్థం చేసుకునే అవకాశం చాలా తక్కువ ఉంటుందన్నమాట ఎందుకంటే వీళ్ళకి స్కూల్ ఇల్లు ఇదే ప్రపంచంగా ఉంటుంది.
(21:01) సో వీళ్ళు సొసైటీ ఎలా ఉంటుంది అనేది తెలియదు కాబట్టి తొందరగా అడిక్షన్స్ వైపు వెళ్ళిపోతుంటారు వీళ్ళ ఎక్స్పెక్టేషన్ రీచ్ అవ్వలేదు అన్నప్పుడు ఇన్స్టంట్ ప్లెజర్ కోసం వెంటనే అటువైపు టర్న్ అవుతూ ఉంటారు. థాంక్యూ మమ్ ఇంత చక్కని ఇన్ఫర్మేషన్ మాకు ఇచ్చినందుకు అడిక్షన్ అంటే ఒకే పని లేదా ఒక సబ్స్టన్స్ మీద మన టైం అంతా వృధా అవుతూ ఉంటుంది నిజానికి దానికి అంత విలువ ఉండదు దాని వల్ల ఏమవుతుందంటే మన టైం వేస్ట్ అవుతూ ఉంటది మన రిసోర్సెస్ అనేవి వృధ అవుతూ ఉంటాయి ఫర్ సపోజ్ స్మోకింగ్ ఆ ఎక్కువ స్మోకింగ్ చేయడం వల్ల మన టైం మన ఎనర్జీ మన హెల్త్ అన్ని
(21:37) పాడవుతూ ఉంటాయి అది ఎందుకు చేస్తున్నారు రూట్ కాస్ ఏంటిది ఫైండ్ చేస్తే ఇంకా దాన్ని సాల్వ్ చేయడం దాన్ని మానిపించ చడం చాలా ఈజీగా అవుతుంది అది సబ్స్టాన్స్ కావచ్చు లేకపోతే జంక్ ఫుడ్ షాపింగ్ ఏదైనా అడిక్షన్ అయినా నెక్స్ట్ టాపిక్ తో నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. [సంగీతం] [సంగీతం]
No comments:
Post a Comment