పెళ్లికి ముందు ఎవ్వరిని నమ్మొద్దు, హద్దులు మీరద్దు - Supreme Court #supremecourt
Author Name:Akella Raghavendra
Youtube Channel Url:https://www.youtube.com/@AkellaRaghavendraFoundation
Youtube Video URL:https://www.youtube.com/watch?v=hySPnM3Ed0o
Transcript:
(00:00) పెళ్లికి ముందు ఎవరిని నమ్మద్దు ఇది యాక్చువల్ గా పేపర్ లో వచ్చింది సుప్రీం కోర్టు కామెంట్ అసలు హద్దు మీరద్దు శారీరక సంబంధాలపై సుప్రీంకోర్టు సంచలన వ్యాఖ్యలు అంటే పెళ్లికి ముందు చాలా జాగ్రత్తగా ఉండాలి ఎవరిని గుడ్డిగా నమ్మొద్దు అది ఇద్దరు అంగీకారంతోటి శారీరక సంబంధంలా కనిపించిన చివరికి మోసపోయే వాళ్ళు అనే దానికి సంబంధించిన ఒకటి సుప్రీం కోర్టు ఇచ్చిన కామెంట్ దానికి సంబంధించిన బ్యాక్ గ్రౌండ్ కాబట్టి నేను ఇంత జాగ్రత్తగా మాట్లాడాలి కానీ ఈ వీడియో వీడియోలో ఎంత దౌర్భాగ్యకరమైన ఎంత కర్మకాలి ఎంత నీచునికృష్టమైన ఎంత పనికిమాలిన ఎంత బాధ్యత
(00:37) రహితమైన రెండు కాళ్ళ పశువుల మధ్య బతుకుతున్నాము ఇట్లాంటివి సుప్రీంకోర్టు చెప్పడానికి కారణం ఉంది ఎందుకు సార్ అంటే ఒక వ్యక్తి ఇంకొక వ్యక్తితోటి కలవడం అంతే కదా ఆడా మగా కలవడం అది వాళ్ళ వ్యక్తిగతం కదా వాళ్ళు మేజర్లు అయిన తర్వాత వ్యక్తిగతం అంతే కదా అది మామూలు విషయం మేజర్లు అయిన తర్వాత వ్యక్తిగతంగా ఒక ఇద్దరి మధ్యన పరస్పర అంగీకారంతోటి కనుక ఏం చేసినా ఒకరికొకళ్ళు మోసం ఎలా చేసినట్టు అవుతుంది అసలు నీ మోసం పోవడం ఏంటి అంటే నన్ను పెళ్లి చేసుకుంటా అన్నాడండి అందుకు పెళ్లి చేసుకోకుండా నన్ను శారీరకంగా అనుభవించి వదిలేసాడు వయసు వ్యర్థ
(01:16) వదిలేసింది అదేమి జెండర్ కాదు అదే గనుక అయితే అదే కనుక అయితే మనందరం బుద్ది జ్ఞానం లేని మనుషులుగాను పైకేమో ముసుగులు వేసుకునే లోపలేమో వేరేగా మాట్లాడతాం కానీ అసలు పెళ్లికి ముందు ఎందుకు కలవాలి పెళ్లికి ముందు కలవడానికి అంటూ ఉంటే ఇంక పెళ్లి ఎందుకు పెళ్లి తర్వాత కలవమని సమాజం చెప్తుంది కదా అంటే సమాజాన్ని పట్టించుకోలేదా నువ్వు సమాజాన్ని పట్టించుకోకుండా నువ్వు వెళ్ళినప్పుడు నీ ఇండివిడ్యువల్ గా నువ్వు వెళ్ళినప్పుడు నిన్నుఎందుకు మళ్ళీ సమాజమో చట్టమో రక్షించాలి ఆ నిన్ను రక్షించడానికి అంటే నువ్వేమో పర్సనల్ గా ఒక ఏదైనా బిహేవియర్
(01:50) లింక్ పెట్టుకుంటున్నప్పుడేమో చట్టానికి చెప్పలేదు కదా ఇప్పుడు ఒక పోలీస్ స్టేషన్ కి వెళ్లి సార్ మేమి ఇద్దరం ఏమంటాం లివింగ్ రిలేషన్షిప్ లో ఉంటామండి ఇవాల్టి నుంచి దేర్ఫోర్ మేమ ఇద్దరం కలిసి సెక్షలో పాల్గొంటాం దేర్ఫోర్ ఏదైనా తేడా కొడితే మళ్ళీ మీరే రక్షించాలి అని ముందు పోలీస్ స్టేషన్ కో లేకోతే ఒక మంచి కోర్టుకో నోటీస్ ఇస్తున్నారా లేదుగా నీ వ్యక్తిగతమైన జీవితకనే మాట్లాడుతున్నది ఏంటి అంతా బాగున్న క్రమంలోంచి ఏదైనా బాగుండకపోతే నీకు ఇబ్బంది అయినప్పుడు ఏ లైన్ నువ్వు దాటడం వల్ల ఇబ్బంది అయిందా ఆ ఇబ్బంది ఎవరు కారణం అవుతున్నారు అనే చిన్న
(02:29) ఇంకిత జ్ఞానం కూడా తెలుసుకోకపోతే ఎట్లా అని చెప్పడమే నా ఉద్దేశం సఫరర్ లేకపోతే నాన్ సఫరర్ విక్టిమ లేతే ఎవరైతే ఆ చీట్ చేసిన నిన్ను ఆ కోణంలో మాట్లాడట్లేదు అసలు నీకంటూ నువ్వు కొన్ని ప్రిన్సిపల్స్ పెట్టుకుంటే నేనైతే మామూలుగా ఇప్పుడు దీన్నే మూడు కోణాల్లో చూస్తాం ఒకటేమో ఇండివిడ్యువల్ పాయింట్ ఆఫ్ వ్యూ రెండేమో సొసైటీల్ పాయింట్ ఆఫ్ వ్యూ మూడేమో టెక్నాలజికల్ పాయింట్ ఆఫ్ వ్యూ ముందు నేను టెక్నాలజికల్ పాయింట్ ఆఫ్ వ్యూ చెప్తాను మనం టెక్నాలజికల్ గా అభివృద్ధి చెందుతున్నాం.
(03:01) టెక్నాలజికల్ అభ్యర్థి చెందాం అంటే అర్థం ఏంటి ఉదాహరణకి డిజిటలైజేషన్ వచ్చింది. డిజిటలైజేషన్ వచ్చింది అంటే అర్థం ఏంటంటే మనందరము ఇవాళ ఒక డిజిటల్ ప్లాట్ఫామ్స్ లో ప్రైవసీకి సంబంధించి సీక్రెసీకి సంబంధించి మనకు కావాల్సినంత ప్లాట్ఫామ్ ఏర్పరుచుకున్నాం. ఒక WhatsApp లో ఎవరితోనా చాటింగ్ చేయొచ్చు, మెసెంజర్ లో ఎవరితోనా చాటింగ్ చేయొచ్చు, ఇన్స్టాల్ లో ఎవరితోనా చాటింగ్ చేయవచ్చు, ఆ చాటింగ్ మళ్ళీ డిలీట్ చేసుకోవచ్చు.
(03:23) ఆ ఒక్క చాటింగ్ ని మాత్రమే చూడకుండా ప్రైవసీ సెట్టింగ్స్ పెట్టుకోవచ్చు. సో మనం ఎప్పుడైతే లైఫ్ లో టెక్నాలజికల్ గా ఒక ప్రైవేట్ జోన్ లోకి ఎవరినైనా ఆహ్వానించే అవకాశం కలిగిందో అప్పుడు నీకు విచక్షణ ఉండాలి కదా అంటే మనం ఏం చేసాం అన్నమాట అగ్గిపెట్టి ఇచ్చాం వెలిగించరా అన్నాము ప్రికాషన్స్ ఇవ్వలేదు అగ్గిపెట్టి ఇచ్చాం వెలిగించరా అన్నాం దాని వల్ల దీపం మాత్రమే కాదు ఏదైనా కూడా అంటుకుపోవచ్చు అని చెప్పలేదు మరి ఎక్కడ సొసైటీ ఎవరు చెప్పాలి ఎక్కడ చెప్పాలి అంటే టెక్నాలజీ కల్గానేమో ఫ్రీడమ ఇచ్చేసి అందరూ వెళ్ళిపోయిన తర్వాత అక్కడి నుంచి అటాత్గా మాత్రం నేను చాలా నీతిమంతుల వాక్యాలు
(04:03) మాట్లాడుతాను అంటే ఎట్లా ఇప్పుడు సెకండ్ లేయర్ కి వెళ్దాం సొసైటీ సరిగ్గా సొసైటీ అక్కడే ఉంటుంది యక్చువల్గా కొన్ని వందల సంవత్సరాల కింద చూడండి మనిషిని కంట్రోల్ లో పెట్టేందుకు సొసైటీ ఉండేది. ఇందాక నేను చెప్పిన ఇండివిడ్యువల్ సొసైటీ రెండిటిని కలిపి చెప్తే ఇండివిడ్యువల్ ఎప్పుడు కూడా నా ఇష్టం వచ్చినట్టు ఉండాలనుకుంటాడు.
(04:24) సొసైటీ ఎప్పుడూ కూడా సొసైటీ ప్రకారం ఉండాలి రోడ్డు కి లెఫ్ట్ సైడ్ వెళ్ళాలి ట్రాఫిక్ రూల్స్ పాటించాలి అనే దాన్ని ఎవరు చెప్పారు చట్టం చెప్పింది అనుకుంటే అంతకన్నా మూర్ఖత్వం మరొకటి లేదు ఆ చట్టాన్ని తయారు చేసుకున్న మనుషులు మన సమాజం చెప్పింది సమాజం అంతటికీ యూనిఫామ్ గా ఉండేందుకు చట్టాన్ని తయారు చేసుకుందాం అలా అనుకున్నప్పుడు మీరు చెప్పండి సొసైటీలో నువ్వు ఉన్నప్పుడు సొసైటీల్ నామ్స్ అని మనం పాటించాలి మీరు చెప్పండి ఎవరైనా ఒక వ్యక్తి ఒక అమ్మాయి ఒక అబ్బాయి ఇష్టం వచ్చినట్టు తిరుగుతూ ఉంటే పెళ్లికి ముందు సొసైటీ అంగీకరిస్తుందా ఇప్పుడు సొసైటీ
(05:00) అంగీకరిస్తా అనే దాంతో పాటు ఇంకొక ఇంకో క్వశ్చన్ అడుగుతాను ఇండివిడ్యువల్ గా చూద్దాం నా మనసు ఏం చెప్తుంది అరే తప్పు చేస్తున్నావా అంటుందా అదేంటండి పెళ్లికి ముందు తిరిగి తప్పు ఏముందండి దీన్నే కదా అసలు మనవాళ్ళు ముందు ఏం చేశారు అసలు షేక్ హ్యాండ్ ఇవ్వద్దు అన్నారు అంటే కరచాలనము చేయొద్దు అన్నారు ఆడపిల్ల కళ్ళల్లోకి కళ్ళు పెట్టి చూడొద్దు అన్నారు ఒక ఇద్దరు అమ్మ అమ్మాయి అబ్బాయి నేను నాకు ఇప్పటికీ గుర్తు వసుంధర అనే ఒక నవల రచయిత్రి అంటే వాళ్ళద్దరు వైఫ్ అండ్ హస్బెండ్ కలిచిన నవల రచయితలు వాళ్ళు ఒక నవలు రాశారు అద్దం ముందు పిచ్చికెలు అని అందులో ఒక అత్యద్భుతమైన
(05:38) వాక్యం ఉంటుంది ఆశ్చర్యపోతాను అని చెప్తే యక్చువల్గా ఆ వాక్య నిర్మాణం ఏంటంటే ఆ స్టేట్మెంట్ ఏంటంటే ఈడొచ్చిన తర్వాత సొంత అన్నా చెల్లెళ్లని కూడా ఒకే పక్కలోనో లేదా ఒకే చోటనో కలివిడిగా గ వెళ్ళడాన్ని నిషేధించిన మా సంస్కృతి అంట సంస్కృతి సంస్కారము సనాతన ధర్మము అలా అని పెద్ద పదాలు వాడటంలేదు మానవుడు అనేవాడికి బలహీనతలు ఉంటాయి.
(06:03) బలహీనతలు ఉన్నప్పుడు నువ్వు బలహీనత వైపు వెళ్లకుండా ఉండాలంటే సొసైటీ ఇండివిడ్యువల్ ఎవరో ఒకరు అడ్డుకట్ట వేయాలి ఇండివిడ్యువల్ ఎప్పుడు కూడా తనకు తను అడ్డుకట్ట వేసుకోలేడు. అందుకనే మనందరం కూడా మనసు లోపల తప్పు చేయొచ్చు. తప్పు తెలిసే చేస్తాం లంచం తీసుకోకూడదు తప్పు తీసుకుంటాం. అబద్ధం ఆడకూడదు తప్పు అబద్ధం ఆడతాం మోసం చేయకూడదు తప్పు మోసం చేస్తాం పెళ్లికి ముందే అది ఇది చేసేసుకోకూడదు అయినా చేసేసుకుంటాం ఎక్స్ వైజెడ్ వాట్ ఎవర్ మనసు చెప్పిన మాట మనిషి వినడు అందుకని సొసైటీ ఏం చేస్తుందంటే నీ మాట ఎలాగో నువ్వు వినవు కదా సొసైటీకి అనుగుణంగా నువ్వు ఉండు అని
(06:39) చెప్పి సోషల్ నార్మ్స్ పెడుతుంది. ఇది అర్థం చేసుకున్నప్పుడు మనము మనం ఎలా ఉండాలో అందుకని ఇక్కడ ఇండివిడ్యువల్ సొసైటీల్ అండ్ మోర్ దెన్ దట్ టెక్నాలజికల్ అనే ఈక్వేషన్స్ లో మానవుడు ఉన్నప్పుడు కన్ఫ్యూషన్ స్టేట్ ఉంటుంది. ఇవాళ భారతదేశం గాని మన సమాజం గాని అలాంటి కన్ఫ్యూషన్ స్టేట్ లో ఉంది. అందుకనే సుప్రీం కోర్టు అప్పుడప్పుడు ఎక్స్ట్రా మారిటలేషన్స్ తప్పు కాదని ఒక్కొక్కసారి తప్పని ప్రీమరిటల్ సెక్స్ అనేది నీ ఇష్టానికి సంబంధించింది ఒకసారిని జాగ్రత్త పడను ఇంకొకసారిని ఎండ్ పాయింట్ ఇవేమీ కాదు లాస్ట్ లైన్ ఏంటో ఆశ్చర్యపోతారు అదేంటంటే
(07:13) ఇది నీ లైఫ్ మేక్ ఇట్ ఆర్ బ్రేక్ ఇట్ నా ఇష్టం వచ్చినట్టు ఉంటాను సార్ అంటే లైఫ్ కూడా ఇష్టం వచ్చినట్టే ఉంటుంది. నేను ఇష్టం వచ్చినట్టు ప్రవర్తిస్తాను అంటే లైఫ్ కూడా ఇష్టం వచ్చినట్టే నీతో ప్రవర్తిస్తుంది. ఫర్ ఎవరీ యాక్షన్ దేర్ ఇస్ ఈక్వల్ అండ్ ఆపోజిట్ రియాక్షన్. ఎందుకు వచ్చిన గొడవ అనుకుంటే మనం మానా మనం బతకడం లేదు సార్ అంటే ఎక్స్పరిమెంట్ చేయడం ఎక్స్పీరియన్స్ అవ్వడం అది ఐదర్ వే పాజిటివ్ ఆర్ నెగటివ్ అవ్వడం పాజిటివ్ అయితే ఆనందాన్ని అకౌంట్ లో వేసుకొని నెగిటివ్ అయితే మాత్రం ఆ దుఃఖాన్ని సొసైటీ అకౌంట్ లోనో లేకపోతే చట్టం అకౌంట్ లోనో
(07:55) లేకపోతే పెద్దవాళ్ళ అకౌంట్ లోనో వేస్తాను అంటే బాగుండదు కానీ కుదరదు ఇంకా మంచి పదం వాడాలి అనుకుంటూ మీకే విడిచిపెడుతున్నాను ఈ ఛానల్ ని లైక్ చేయండి, షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి.
No comments:
Post a Comment