Friday, February 27, 2026

నిరంతరం అవమానించే భర్తతో ఎలా బతకటం🌹బుక్ లాంచ్ కి వచ్చిన ఒక అమ్మ సమస్యకు పరిష్కారం ఉందా🌹kanthrisa

నిరంతరం అవమానించే భర్తతో ఎలా బతకటం🌹బుక్ లాంచ్ కి వచ్చిన ఒక అమ్మ సమస్యకు పరిష్కారం ఉందా🌹kanthrisa

Author Name:Kanth’Risa

Youtube Channel Url:https://www.youtube.com/@KanthRisa

Youtube Video URL:https://www.youtube.com/watch?v=c0Qgqi_6lQ0



Transcript:
(00:00) అదే వీడియోన కనిపిస్తే మీ ఆయన అయితే ఏమన్నాడు కదా అంటున్నా ఆయన ఫోనే చూడ [నవ్వు] అయితే ఇంతసేపు మనం మాటిన ఒక అంశానికి ఒక చిన్న క్లారిటీ ఇద్దామని రికార్డ్ చేస్తున్నాం అదేంది సమస్యలు ఉంటాయి మన ఇంట్లో వాళ్ళు ఏదో మాట అంటారు మనల్ని అవును మనం మన నోటి అది ఆగదు కాబట్టి మనం ఏదో అంటాం దాన్ని మైండ్ గుర్తుపెట్టుకుంటది. అవును గుర్తుపెట్టుకొని వారం తర్వాత ఏదో సందర్భంలో తీసుకొస్తారు వస్తారు తీసుకొస్తే ఇప్పుడు తెచ్చినం అంటాం మళ్ల గొడవ అయతది ఇట్లా ఈ ఇన్ని సంవత్సరాల్లో ఈ చెత్తంతా కలిసి మైండ్లో చెత్తలాగా ఏర్పడి మన మానవ సంబంధాలు దెబ్బతిని ఒక మనిషిని
(00:38) చూసినప్పుడు మనక ఆ గతమే గుర్తొస్తుంది ఫ్రెష్ గా చూస్తలేము పెళ్లి చూపులో చూసినట్టు చూస్తలేము అయిపోయింది అది పాతపడిపోయారు మనుషులు ఎందుకంటే జ్ఞాపకాల వల్లనే నాతో అందరూ చెప్తున్న మాట ఏందంటే [నవ్వు] నువ్వు చెప్తే ఈజీగానే ఉంది కానీ మారడం కష్టం కష్టం నేను అంటున్నాను మారకు కానీ నా బాధ కారణం ఇది అని గుర్తిస్తున్నావా లేదా అన్నది మనం పెట్టు ఒకటి చూసుకోవాలి గుర్తించినట్టు అనిపిస్తుంది కానీ మళ్ళీ మనసుక వచ్చేసరికి సేమ్ నేను అంటున్నది ఫస్ట్ గుర్తిస్తున్నావా లేదా ఎవరిని అడిగితే ఎందుకు ఎందుకు బాధపడుతున్నావ అంటే నా బాధ కారణం ఏది కాదు
(01:17) దానికి నేనే నేను ఈ చిన్న పని చేయడం వల్ల ఈ వ్యక్తిని అతిగా ఇష్టపడం వల్ల నేను ఈ విషయాన్ని ఎక్కువ పట్టించుకోవడం వల్ల ఈ మూడు విషయాల వల్లనే నేను అంతరైన బాధ అనుభవిస్తున్నాను కానీ నేను దానినుంచి బయటికి రాలేకపోతున్నా అవును కానీ నాకు 100% కారణం తెలుసు అవును తెలుసు అని చెప్పగలగాలి ఇది ఫస్ట్ స్టేజ్ 100% డిక్లేర్ చేయాలి ఆ మళ్ల డైలమా ఉండొద్దు.
(01:40) ఉదాహరణకి ఒకడికి తింటే దురద వస్తుంది అవును ఏదో తింటే దురుద వస్తుంది అంట కాకుండా వంకాయ తింటే దురద వస్తుంది రూడిగా తెలియాలి. అప్పుడు వంకాయ తింటే దురదో గోక్కుంటావ్ ఏ ప్రాబ్లం లే నాకు తెలిసే తిన్నాను అందుకే గోక్కుంటుందని ఏముంది లేదా ఏదో రోజు వదిలేస్తావ్ కచ్చితంగా వదిలేయడం కుదరట్లేదు నేను అంటుంది అది గుర్తిస్తున్నావా లేదు గుర్తిస్తున్నా తెలుస్తుంది ఆయన వల్లనే ఇది వస్తుంది ఆయన నాన్న తెలుస్తుంది సొల్యూషన్ ఏంది అర్థం అవ్వట్లేదు సొల్యూషన్ అదే [నవ్వు] వచ్చింది బాధ సొల్యూషన్ ఎవరో ముస్లిం చెప్పింది కదా ఇప్పుడు నేను ఉన్నాను అది అది పోవద్దని
(02:13) దాని దగ్గరికి అనుకుంటున్నాను ఇది చెడు ఇది అర్థం అవుతుందిఅని కానీ అదేనా నా దగ్గరికి వస్తుంది కదా నేను పోవద్దు అనుకున్నా కూడా అంటే ఫిజికల్ గా వస్తుందా సైకలాజికల్ గా మాట రూపంలో వచ్చేస్తుంది అదే చెవులు మూసేసుకుంటే అయిపోయా చెవులు ఎంతసేపు మూసుకుంటాం మనం మన దురదృష్టం ఏంటంటే మన కళ్ళు చెవులు ఉన్నాయి అదే మన దురదృష్టం అవి వాటితో ఎన్నో మంచి వినొచ్చు అవును ఇంకోటి ఎవ్వరన్నా చెవు వింటదంటే అందరి విన్నా వింటది వింటది కానీ అతను అంటే స్పెషల్ గా వింటది.
(02:42) [నవ్వు] ఎక్కడున్నాయ ఇప్పుడు ఎవరో ఒక బూతు మాట అన్నారు విన్నది కానీ ఏం బాధపడదు కానీ మనకు సంబంధించిన వ్యక్తి కష్టం బాగయపోయింది అందుకే అప్ప మనిషిని నచ్చని వ్యక్తి కూడా అనలేము మనం ఎందుకంటే 30 32 ఏళ్ల నుంచి కలిసి ఉన్నాం కాబట్టి నచ్చని వ్యక్తి అనలేము నచ్చిన వ్యక్తే కానీ మాట తీరు మాత్రం బాగోదు అసలు 80% బాగుంది 20% బాగలేదు 80% బాలేదు [నవ్వు] నచ్చాడు అడ్జస్ట్ అవుతున్నా ఒక్క ఏళ్ల నుంచి [నవ్వు] చేసి చదువుతున్నా ఒక్క రోజు కాదు రెండు ఏళ్ల నుంచి అవుతుంది ఒక పోనీ దీనికి సొల్యూషన్ ఏందో చెప్పు అసలు దొరకట్లేదా దొరకట్లేదు అసలు అంటే నువ్వు చేయలేకపోయినా సొల్యూషన్ ఏమైనా
(03:22) ఉందా చేయలేకపోయినా చేయలేకపోయినా సొల్యూషన్ అసలు ఏంి దొరకలేదు ఒకవేళ ఇదే సమస్య వేరే వాళ్ళు చెప్పారు అనుకో సలహా చెప్తాను బాగానే చెప్తాను చాలా మంది వస్తారు ఏం చెప్తా ఏం చెప్తావ ఏం చెప్తాను అంటే దూరంగా ఉండు లేకోతే ఆయనకు నచ్చింది ఇచ్చేసి పక్కకు జరుగు లేకపోతే ఆయనక ఏం కావాలో కనుక్కో అని చెప్తాను చెప్పడం మాత్రం నేను చేసింద అనుకో పోనీ నేను ఆయనకి ఇది నచ్చిందని చేసింద అనుకో రెండు రోజుల తర్వాత ఎందుకు చేసినావ అని అట్లా కూడా అట్లా కూడా గొడవ పడతాడు తెలుసా నువ్వు ఎందుకు చేసినావ్ ఇది నేను అడగలేదు కదా నేను అడిగిన అడిగితేనే చేయాలి కదా అడగకపోతే ఎందుకు చేసినావ్
(03:55) ఇట్లా గొడవ తీసుకుంటాం ఏ రకంగా చూసినా నువ్వు మంచి చెయి చెడ్డ చెయి ప్లస్ చెయి ఎట్లా చేసినా గొడవ చేస్తా గొడవ ఏ రకంగా గొడవ వస్తుందంటే ఒక స్పూన్ దగ్గర ఒ చిన్న ఉప్పు తక్కువయిన దగ్గర అక్కడ స్టార్ట్ అయ్యి గొడవ ఎక్కడికో వెళ్ళిపోతుంది సరేలే గొడవ పడుతున్నాడు కదా పోవద్దు వీన దగ్గరికి దూరం జరుగుదాం అనుకుంటా మనసుకు బాధ అనిపిస్తుంది నేను అంటున్నది రివర్స్ నేను అనకుండా ఉంటున్నా కరెక్ట్ పాయింట్ కి వచ్చిందో నువ్వు గొడవపడు మాటలు పడు తిట్టు తిట్టించుకో బాధ ఎక్కడి నుంచి వచ్చింది అది అర్థం అవుతలేదు మనసు మనసు నువ్వు ఆధ్యాత్మిక సారం అంతా అక్కడే ఉంది
(04:32) కే అంటే ఏది పర్సనల్ గా తీసుకోకు ఏదైనా విషయం వస్తే అరిస్తే అరువు కొడితే నువ్వు కూడా దవడ పలకొద్దు కానీ బాధపడకు బాధ ఎందుకు పడుతున్నావ అంటే నాది అనుకున్నది నేను ఒక్క దెబ్బ కొడితే 1ె000 దెబ్బలు కొడతా నేను చెప్పేది అది కాదు ఉదాహరణకి చెప్తున్నా అదే ఉదాహరణక నేను అంటున్నది ఒక మాటకే 100 మాటలన్న మనిషి ఒక మాటకి వందల మాటలు మనిషి నేను అంటున్నది ఏదైనా పర్సనల్ గా తీసుకోకూడదు అన్నది మనం తెలుసుకుంటే సరిపోతుంది తెలుస్తుంది తీసుకోవద్దు ఎందుకు ఎందుకు తీసుకుంటున్నాం అంటే నావాడు అనుకోవడం వల్ల కదా అట్లా కాకుండా మనిషిగా చూడు నువ్వు పక్కంటవాళ్ళు గొడవ పడితే పర్సనల్
(05:07) గా ఏం తీసుకో ఆ తీసుకో గొడవ పడతాం అరుస్తాం కేకలు వేస్తాం తిడతాం వెళ్ళిపోయి మళ్ళ మంచిగా బిర్యానీ చేసుకొని తింటాం అవును మన ఇంట్లో వ్యక్తి కాబట్టి నావాడు ఇట్లా అంటున్నాడు అని ఒక చిన్న థాట్ వస్తదేమో అది అనుకోకుండా ఉండాలంటే కుదరట్లేదు ఆ మనిషిని ఇది కాదు ఇది మనిషి కాదు అంటే ఇప్పుడు మనకు లైఫ్ అర్థం కావాలంటే చెవులన్నా పోవాలి నోరన్నా పడిపోవాలి కళ్ళన్నా పోవాలి లేకపోతే ఆ పోయినా సరే మనసు ఉంటుంది కదా ఇవి లేకపోతే మెల్లగా మైండ్ డి కళ్ళు పోతంటే కనబడతాయి కనబడదు అదే రెండు రెండు అందుకే బ్రహ్మ సూత్రంలో ఒక విషయం స్పష్టంగా చెప్పారు ఆత్మ యొక్క
(05:42) స్థితి ఏందంటే దానికి చెవులు గాని కళ్ళు గాని లేవని చెప్పారు. చెవులు [నవ్వు] గాని కళ్ళు గాని లేవు చెవులు కళ్ళు ఉందా మనసు వచ్చేసింది మళ్ళీ రోజు వీడియోలు వింటాను అరే ఈ రోజు వింటున్నాను కదా ఇది ఇది పాటిద్దాము ఇది చేద్దాము అనుకుంటాను మళ్ళీ ఇంటికి వెళ్ళేసరికి సేమ్ అవును మనసు అనేది చంపుకోలేకపోతున్నానా చూడగానే నువ్వు అది పర్సనల్ గా తీసుకుంటున్నావ అంతే ఏమనా అంటాడఏమైతనో ఏదన్నా సరదాగా తీసుకోవచ్చు కదా పోనీ గొడవ పడదాం నేను కూడా అరుస్తా నా బిడ్డ మీద అరుస్తా కానీ నా బిడ్డ మీద అట్ట కాదమ్మ ఒక మాట నా బిడ్డ మీద అరుస్తా ఈమె సాక్ష్యం
(06:14) కానీ నేను ఏనాడు బాధపడను అంటే నేను పర్సనల్ గా తీసుకో ఆ బాధ పడకుండా ఉండాలంటే ఏం చేయాలి నాది అన్న భావన తీసేసి విషయాన్ని విష బాధనే పడొద్దు నువ్వు చెప్పుకమ్మ సొల్యూషన్ ఏం చెప్తావ్ ఓన్ చెప్తూనే ఉంటాడు అంటే బాధపడ అది కాదు దాని సమస్య చెప్తా ఇంట్లో ఉన్న వ్యక్తే అంటే అతను ఏదో విషయాన్ని గెలుపుతా ఉన్నాడు అంటే లేకపోతే తిడతా ఉంటాడు లేదా క్రిటిసైజ్ చేస్తా ఉంటాడు దానివల్ల బాధ వేస్తుంది ఏం చేయాలి వదిలిపోలేదు అలాగని కలిసి ఉండలేదు.
(06:46) మీ ఆయన చూస్తే వచ్చాడు ఆ మీదకి అంటే ఆ బాధని మనసుకు తీసుకోకుండా ఉండడం ప్రయత్నం చేయాల అది చేయగా చేయగా అది ఎలా చేయాలి వీడియో విన్నంతసేపు బాగుంది ఇది బాగుంది ఈ పాయింట్ బాగుంది ఇది పాటిద్దాము అనుకుంటాను నాకు షాప్ ఉంది షాప్ కి వెళ్ళిపోతా పొద్దున్న పూట వెళ్తా మధ్యసాయి వెళ్లి షాప్ లో ఉన్నంత సేపు వింటా విన్నంతసేపు అబ్బా ఇది బాగుంది ఇది రోజు పాటిద్దాం ఇది చేద్దాం అని ఇంటికి పోతా ఇంటికి పోయేసరికి నేను ఏదైతే ఆలోచించుకొని పోతే దానికి ఉల్టా ప్రవర్తిస్తారు.
(07:16) అసలు ఏం ఆలోచించుకోకుండా పో ఆలోచించుకోకపోయినా కూడా ఇంకోటి ఒక చిన్నది ఒక వారం రోజులు ఎట్లున్నావ్ ఓకే అనుకోరాదు. నువ్వు అనుకున్న వారు ఎందుకు ఉండాలి నన్ను అనుకున్నట్టు నేను ఉండమని నేను అడగట్లేను ఆయన ఉన్నట్టే ఉంటాడు ఇప్పుడు ఇప్పుడు చిన్నది ఏదైనా కనిపించలేదు నన్న అనడు మొత్తం ఫ్యామిలీని మొత్తం తీసుకొస్తాడు అమ్మను నాన్నను తమ్ముళ్ళను ఎక్కడో ఎక్కడో ఒక పాయింట్లో ఫీల్ ఇప్పుడు మా అమ్మనే అన్నాడు అనుకో ఫీల్ అనిపిస్తది నన్న అంటే పోనీలే నన్ను అన్నాడు తిట్టేసి మా నాన్నని అన్నాడు చనిపోయినవాళ్ళని కూడా తీసుకొచ్చా అంట [నవ్వు] ఎంత ఎంత మనసుకి తీసుకోవద్దు ఫస్ట్ అడిగి
(07:53) దానికి ఏం చెప్పాడంటే ఆయన ఫోన్ చూడండి [నవ్వు] ఆయన ఫోన్ చూడండి చూపిస్తే ఏం కాదు ఫేస్ చేద్దాం బయటకి వచ్చ వినని వినని వినంటే నాకేం బాధ లేదు కానీ భూమి మీద ఉన్న జబ్బులన్నీ ఆయనకే ఉన్నాయి [నవ్వు] ఇలాగ గొడవ అవుతుంది ఇంకో గొడవ అవుతుంది ఇంకో గొడవ భూమి మీద ఉన్న జబ్బులన్నీ ఆయన ఆయనకే ఉన్నాయి 25 ఏళ్ల నుంచి పేషెంట్ ఏమో నాన్న దీనితో సొల్యూషన్ వస్తుంది 25 ఏళ్ల నుంచి పేషెంట్ ఆయన 25 ఇయర్స్ నుంచి ఐసిలోకి పోతున్నాడు తీసుకొస్తున్నాడు ఐసిలో పోతున్నాడు తీసుక మా పిల్లలు ఏమంటారో తెలుసా నువ్వు పాము పాలు పోస్తున్నావ్ తెచ్చుక [నవ్వు] అదే అంటారు ఒకసారి ఆయన ఐసిలో పోయిన నువ్వు
(08:31) వదిలేయచ్చు కదా వదిలేయను మళ్ల కనీసం ఆస్తులు ఇల్లు అమ్మే తీసుకొచ్చుకుంటా ఇది [నవ్వు] మరి ఆ మనిషికి ఎందుకు తెలియదు మరి ఈ మనిషి ఇలా నన్ను కాపాడుకుంటుంది అన్న ఆలోచన ఆ మనిషికి ఎందుకు తెలియదు ఇప్పుడు నేను చెప్పేది ఏందంటే మరి నాకు ఇష్టం ఉంటే నేను ఇవన్నీ చేస్తున్నాను కదా అతనికి కూడా తెలియాలి కదా ఇన్ని సంవత్సరాల నుంచి ఈ మనిషి ఇన్ని చేసుకుంటూ వస్తుంది ఎందుకు మరి ఆ మనిషి అలా ప్రవర్తించాడు గుర్తించాడు అదే నా పాయింట్ ఇప్పుడు ఇలాగ నువ్వు చెప్పుకున్నావు కదా న్యూట్రల్ గా చెప్పు దాన్ని మళ్ళీ ఎమోషనల్ అయితున్నావ్ ఆ అదే పర్సనల్ నా సమస్య నాది ఐ వాంట్ టు
(09:04) సాల్వ్ ఇట్ అని అర్థం అవతుంది కదా ఇప్పుడు నేను అంటే నువ్వు న్యూట్రల్ గా మన సినిమా కథలో ఒకాయన ఉంటాడు తీసుకోవడం వల్ల కదా మనసుకి ఎలా తీసుకోవద్దు అని చెప్పవా అదే ఇగ్నోర్ చేయడం ఎవరో బయట వ్యక్తి నాకు ఎట్లా తీసుకో భర్త అంటే మనల్ని ఇబ్బంది పెట్టే వ్యక్తి కాదు ఎవడో ఒక హ్యూమన్ బీయింగ్ అతను అలా అనుకోలేకపోతున్నాను ఇంట్లోనే ఉన్నాంక ఎవడో ఎట్లా అయతాడు నువ్వు అట్లా అలా అనుకోకపోతే బాధ తప్పదు దాన్ని అంగీకరించు బాధ తట్టుకోలేకపోతుంది 32 పళ్ళ మధ్యలో ఉండి నాలుక ఎలా ఇరుక్కోదో అలా మనసుకి ఎలా తీసుకో చెప్తూనే ఉన్నా కదా మళ్ళీ డైలీ వీడియోలు వింటాను తీసుకోవద్దు
(09:38) తీసుకోవద్దు అనుకుంటాను మాట్లాడట [నవ్వు] వచ్చింది కొడుకున్నాడు కోడల ముంగట ఈ మాట అనకూడదు కొడుకు ముంగట ఆ తెలియదు అనేస్తాడు మళ్ళీ ఎలాగంటే సేమ్ మనిషి ఒక మనిషి పగపడితే ఎలా మాట్లాడతామో ఈ పాయింట్ తీసుకొని ఉల్టా హట్ చేయడం ఎలాగో నెంబర్ వన్ తెలుసు మా ఆయనకి నాకు నన్ను ఎలా హట్ చేయాలో పాతలాగా తెలుసు రాపించి రిలీజ్ చేద్దాం [నవ్వు] సరే నేను ఏమంటున్నా చెప్పినాను కదా క్యాన్సర్ వచ్చింది పక్షవాతం వచ్చింది మెంటల్ ఎక్కింది బీపి ఉంది షుగర్ ఉంది అన్ని సందర్భాలలో ఈవిడే ఎంబడి ఉన్నారు కానీ ఎప్పుడు గుర్తించలేదు గుర్చి మాట్లాడ మాట్లాడ తెలుసుకున్న లక్షణం ఏంటంటే
(10:22) సమస్యలు ఉంటాయి. మన చుట్టూ మనకు నచ్చిన వ్యక్తులు ఉండకపోవచ్చు. నిన్న అన్ని సమస్యలు నాకు తెలిసినంత వరకు నా చుట్టూ ఉన్నంతవరకు ఎవ్వరు పడరు అంత కాదమ్ మొన్న టూ ఇయర్స్ కింద క్యాన్సర్ వచ్చింది. ఇప్పుడు క్యాన్సర్ నుంచి కొంచెం కవర్ అయి ఇప్పుడు ఓకే ఇప్పుడు బాగున్నాడు అటు ఫైవ్ ఇయర్స్ కింద పక్ష మొత్తం వచ్చింది ఈ చెయ్యి కాలుగ ఎంత తిరగాలో ఎక్కడెక్కడికి తీసుకెళ్ళాలో ఎక్కడెక్కడ ఖర్చులు పెట్టాలో ఏ పత్తం చేపియాలో చిన్న పిల్లోడికి చూసుకున్నట్టు చూసుకుంటా క్యాన్సర్ వచ్చినప్పుడు అంతే అక్కడ చూపించాను.
(10:52) 25 ఇయర్స్ కింద మెంటల్ ఎక్కింది 11 సార్లు కరెంట్ షాట్ పెట్టించాను. [నవ్వు] నేను అంటున్నది మీరు ఏమేమ ప్రాబ్లమ్స్ వస్తే చేయిస్తున్నారో ఆయన మూల ప్రవృత్తికి సంబంధించింది కాదు కదా జ్వరం వస్తే జ్వరానికి మందేస్తున్నారు నుంచి ఇవన్నీ ఒకటి చెప్తున్నాను మా ఆయనకి నేను ఇలా చేశను అని ఇంతవరకు చెప్పక కూడా చెప్పలేదు తెలుసా ఓన్లీ మా ఫ్యామిలీ మెంబర్స్ కే తెలుసు ఎందుకంటే చుట్టుముట్టు ఉన్నవాళ్ళ వాళ్ళకి మెంటల్ ఎక్కింది అంటే వాల్యూ ఇవ్వాలి మనకు అక్కడ దాసి పెట్టుకోవాలి ఆయన అరిసిన ఆయన కొట్టిన ఆయన తిట్టిన సౌండ్ అనేది బయటికి రానియలేదు అలా అలా కాపాడేసుకున్నాను
(11:19) మర్యాద కూడా చుట్టుముట్టు మర్యాదను కూడా అట్లా కాపాడేసుకున్నాను ఆయన ఆయన అరుస్తున్నా కూడా ఆయన కొడుతున్నా కూడా తిడుతున్నా కూడా ఎంత చేసినా గానప మందిలో పరువు పోకూడదని ఆపడేసుకున్నాను. పక్షవాతం వచ్చినప్పుడు కూడా చేయకపోతే చూయించకపోతే బాగుండదని ఎక్కడికి వెళ్ళాలో ఎవ్వరు ఏ చెప్తే ఏ గుడి చెప్తే ఏ దేవుడు చెప్తే ఏ హాస్పిటల్ చెప్తే అక్కడ తీయలే మొన్న క్యాన్సర్ వచ్చినప్పుడు కూడా లాస్ట్ జాతకం చూపించిన జాతకం చూపిస్తే జాతకంలో బాగలేదమ్మా అంటే కనీసాన్ని అక్కడ డబ్బులు పెట్టి జాతకాలు చూయించి హాస్పిటల్ చూయించి నా దేవుల చేసిన పూజ ఒక మాట అడుగుతా ఇలా చెప్పామ అనుకో 10
(11:53) అవర్స్ చెప్తు నేను అంటున్నది ఆ అది ఆ వర్స్ చెప్పకుండా నేను బందవ్వా నేను చెప్పేది నా మైండ్ అవ ఒకటే చిన్న ప్రశ్న అవన్నీ మర్చిపోవాల మనక అన్ని వస్తున్నా సరే అన్ని కవర్ చేసుకు ఎంతున్నా సరే ఆయన వల్ల నువ్వు హెల్త్ ఇష్యూస్ నేను అంటున్నది ఒకటే ప్రశ్న నీకు సొల్యూషన్ కావాలనా సానుభూతి కావాలనా నాకు సొల్యూషన్ సానుభూతి వద్దు నాకు సొల్యూషన్ ఉంది నువ్వు వింటలేవుగా నాకు సానుభూతి నాకు అస్సలు నచ్చదు సొల్యూషన్ ఏందంటే ఏమన్నా చెయ్ మాట్లాడు కొట్లాడు తిట్టు ఏమన్నా చెయ్ పట్టించుకోకూడతో కొట్లాడలే నేను చెప్పేది వినమ్మ అంటే నీకు సొల్యూషన్ ఇట్లాగే ఉంటది హార్ష్ గా ఉంటది అది దాన్ని
(12:36) మనం కొద్ది రోజులు గుర్తుపెట్టుకొని ఆచరిస్తే సైకిల్ వచ్చినట్టు ఫస్ట్ సారి పట్టుకుంటే కింద పడతది కింద వేస్తది బరువు అనిపిస్తది దాన్ని వదిలేస్తామా వస్తలేదని మళ్ళీ పట్టుకోవాలి మళ్ళీ పట్టుకోవాలి అట్లా ఇప్పుడు నేను చెప్తున్నది మాటి మాటికి చేస్తే కొద్ది రోజుల్లో దాని యొక్క రహస్యం దొరుకుతుంది.
(12:55) అందరూ యోగుల యొక్క రహస్యం ఊరికే దొరికించుకోవాలి విముక్తి జీవన్ ముక్తి ఊరికే రాదు. అది ఇట్లా షాప్ లోకి వెళ్లి ఒక మ్యాగీ ప్యాకెట్ ఏంటంటే వచ్చేది కాదు నువ్వు దాన్ని గుర్తు పెట్టుకోవాలి ఏం గుర్తుపెట్టుకోవాలి ఎప్పుడు ఆయన నీ సమక్షంలోకి వచ్చింది ఆయన ఏమైనా అనని నువ్వు ఏమైనా అను ఆయన తిట్టని నువ్వు అరువు కొట్లాడుకోండి కానీ ఆ నెక్స్ట్ మూమెంట్ నువ్వు బాధపడకూడదు అంటే వ్యక్తిగతంగా తీసుకోవద్దు అన్నది గుర్తుపెట్టుకో ఇదొక్కటి గుర్తు పెట్టుకోవాలి మాటి మాటి గుర్తుపెట్టుకోవాలి మళ్లా బాధ అయిందా నేను పర్సనల్ గా తీసుకున్నాను కాబట్టి బాధ అయింది మళ్ళా నెక్స్ట్ గొడవ కావాలని
(13:25) కోరుకో మళ్ళీ ఏదో మాట అనాలనే కోరుకో ఉమ్ అన్నప్పుడు ఈసారి ఎరుకలో ఉండు మనం మంట పోయే దగ్గరికి వెళ్ళినప్పుడు చెయ్యి కాలకుండా ఎట్లైతే గుర్తు పెట్టుకున్నామా లేదా అట్లా గుర్తు పెట్టుకో ఈయన ఏమన్నా అన్నా సరే మాటకి మాట అంటానేమో మ్ కానీ నేను పర్సనల్ గా తీసుకోను దాన్ని అది బాధగా మార్చుకోను అని నువ్వు అనుకో అంటే కానీ అతని స్వభావం నీకు ఇంతే అని అర్థం చేసుకొని ఇంకా కాముగా ఉండడం అంతే ఇప్పుడు ఒక ఫంక్షన్ కి వెళ్తాము 100 మంది 200 మంది ఉంటారు స్పెషల్ గా పిలుస్తాడు పేరు పెట్టి పిలుస్తాడు అక్కడికి వెళ్లి పిలిచిన తర్వాత అక్కడ అందరి ముందు తిడతాడు
(13:57) ఉమ్ ఎప్పుడో ఇంట్లో ఏదో చిన్న విషయం జరిగింది గుర్తుపెట్టుకొని ఆ 100 మందరు మొగడు తిడతారు ఇగో ఇదంతా ప్యాకేజ్ పెళ్లిలో ప్యాకేజ్ ఇవన్నీ ఇంత సందర్భంలో కాసేపు ఇతనికి దూరం ఉండాలని మీరు విడిగా ఉండడం ఏమనా అలాంటివి ఏమైనా ప్రయత్నం చేస్తారా విడిగా చేయలేదు ఎప్పుడు అలా చేసి చూడండి అప్పుడు మీ ఆల్రెడీ మొన్న వన్ మంత్ నుంచి వెళ్ళిపోమన్నాను ఇంట్లో నుంచి నీ వల్ల నాకు నా వల్ల అట్లే వెళ్ళిపో అంటే నన్ను ఎట్లా వెళ్ళిపోతావ అనేసి రివన్స్ గా గొడవ వారం 10 రోజులు తీసి నేను అంటుంది ఆ విషయం నేను అంటున్నది విషయాల ఒక ఎండు ఉండదమ్మ పిల్లలు కూడా గుర్తించారు ఫాలోవస్
(14:33) విషయం గుర్తించ ఓపిక లేదు ఇంక నేను ఇప్పుడు ప్రశాంతంగా గుళ్ళు గోపురాలు జీవుతాను ఇంకా ఈయన చేసిన సేవ చేలని అరుణాచలం వెళ్లి అక్కడ ప్రశాంతంగా సర్వీస్ చేసుకోండి అప్పుడు మీరు కనబడినప్పుడైనా మీ వాల్యూ ఏమనా అర్థమయ రాకపోతే ఇంకా పక్కన పెట్టేయండి నేను చెప్పేది మీ బాధలు మారతరా నేను మారాలనా లేకపోతే అతను మారడు మారాడు తెలుసు ఎవరు మారారు మీరు మారట్లేదు కదా ఇప్పుడు మీరు ఎట్లైతే పట్టించుకుంటున్నారో ఆయన పట్టించుకుంటున్నాడు బోత్ ఆర్ ఇన్ ద సేమ్ బోట్ నీకు ఎట్లా సాధ్యము కాదు ఆయనకు సాధ్యము కాదు మరి ఆయన మనసుకు తీసుకోవట్లేదు నేను తీసుకుంటున్నాను కదా
(15:07) ఆయనే యోగి అలాంటి వ్యక్తి కూడా అదృష్టం ఆయన యోగి ఎట్లా ఇతరుల బాధ పెట్టట్లే ఆయన అంటున్నాడు నువ్వు బాధపడుతున్నావ్ ఇప్పుడు నేను నీతో మాట్లాడుతున్నా బాధ తీసుకుంటున్నావ్ ఎందుకు మాటకు మాట చెప్పు నలుగురిలో అంటే ఆవిడ నేను అంటున్నా అలా అనకూడదుఅని చెప్పు స్టాండ్ తీసుకో అంటే టేక్ డిసిషన్ అలా అనకూడదు ఉన్న పిల్లోడు కూర్చోబెట్టినట్టు చెప్తాను ఇంట్లో కూర్చున్నప్పుడు ఇది కాదు ఇలా చెయ్ ఇలా చెయ్ కోడలు ఉన్నప్పుడు ఇలా చెయ్ కొడుకున్నప్పుడు చెయ్ప మంది ఉన్నప్పుడు ఇలా చెయి నన్ను అనకు అంటే ఇప్పుడు ఉండేసి నువ్వు ఉన్నప్పుడు నన్ను తిడితే బాధపడతాను నేను అంటాను కదా
(15:41) నేను అంటాను నీ ముందే తిడతాడు మల ఇంకఎక్కువ [నవ్వు] ఇంకా నాలుగు ఎక్కువ తిడతాడు ఆహా ఇప్పుడు నేను మొన్న మాట ఏదో ఏదో విషయంలో నాకు వీళ్ళు వాల్యూ ఇవ్వట్లేరు ఏమి ఇయట్లేరు బాధ అనిపిస్తుంది అంటే వాళ్ళ ముందే నీకు వాల్యూ ఇవ్వట్లేరు అంటున్నావు కదలే వాళ్ళు వాళ్ళ ఆల ముందే ఇప్పుడు పర్సనల్ పేరు చెప్తే బాగు ఒకటే ప్రశ్న సొల్యూషన్ కావాలనా డిస్కషన్ కావాలి నా మనసుకి అవన్నీ తగలకుండా ఒకటే జవాబు అన్ని ఉన్నాయి ఇప్పుడు మీరు అన్నట్టు వ్యక్తి యొక్క ఇచ్చే బాధను తీసుకునే తీసుకోకుండా ఉండే శక్తి లేనప్పుడు ఆ వ్యక్తి కొంత దూరం ఉండడం బెటర్ కదా నువ్వు ఎక్కడున్నా బాధ వస్తది
(16:20) ఫోన్ చేసి వస్తది తలుచుకున్నా వస్తది ఆయన నన్ను ఇష్టపడే క్లారిటీ తె నేను ఇష్టపడుతున్నాను కదా దూరంగా ఉన్నా కూడా అరే మనిషి ఎలా ఉన్నాడని మనసులో ఆ మనసు లేకుండా కావాలి నాకు ఆ మనసులోకి భార్య ఎలా ఉంటారో చెప్పడానికి ట్రైనింగ్ వస్తారు [నవ్వు] ఏమంటారంటే అమ్మ నీకు నాన్న అంటే ఎక్కువ ఇష్టం అందుకే నువ్వు ఎక్కడ పోయినా సరే నీకు మైండ్ మారదని చెప్తారు నేను అంటున్నది ఎక్కడికి పారిపోయినా 14 ఇయర్స్ ఉన్నప్పుడు మ్యారేజ్ చేశారు నాకు ఇప్పుడు ఇష్టం 14 ఇయర్స్ 34 ఇయర్స్ మ్యారేజ్ అయ్యి మ్యారేజ్ అయి 34 ఇయర్స్ ఎక్కడ ఇన్నేళ్ల చేత అతనితో కలిసి ఉన్నాను
(16:55) కదా ఒక చిన్న ప్రశ్న ఈ డిస్కషన్స్ అంతా ఎండు కాదు అంతరంగాల సీరియల్ ఇది వద్దొద్దు అంతవద్దు నాకు అంతరంగాలు నేను ఏమంటున్నా సొల్యూషన్ కావాలనా సానుభూతి కావాలనా డిస్కషన్ కావాల సానుభూతి వద్దు నాకు సొల్యూషన్ కావాలా సొల్యూషన్ ఏమిటి ఒకటే ఉంది సొల్యూషన్ నువ్వు మళళ మళ్ళ పో ఇంటికి ఇప్పుడు పారిపో చెప్పేది గొడవ రావాలని కోరుకో ఆ నేనే చెప్తున్నా కోరుకో నువ్వు అతన్ని మారాలని కోరుకోకు నేను [నవ్వు] చెప్పేది నెక్స్ట్ పర్సనల్ గా తీసుకోకుండా వ్యక్తిగతంగా తీసుకో తీసుకోకుండా డీల్ చేయడం నేర్చుకో ఇప్పుడు దానికి అరే రామ సైకిల్ ఎలా అంటే నువ్వు పోవాలి తొక్కాలి
(17:34) పోవాలి తొక్కాలి తొక్కాలి పడాలి అప్పుడు నీకు ఆ బాలెన్స్ తెలుస్తది ఎలా అంటే ఎట్లా చెప్తారు మాటి మాటికి చేయడంలోనే దాని విజయం ఉంది. అంటే నేను మనసుకు తీసుకోవద్దు అని అది గుర్తుపెట్టుకో ఎక్కడైతే నీకు బాధ వచ్చిందో బాత్రూమ్ కి వెళ్ళిపో కమ బ్యాక్ అగైన్ మళ్ళీ వీక్ మధ్య కొంచెం చేస్తున్నాను నేను చెప్పేది మనసుకు తీసుకోవద్దు అన్నది స్టార్ట్ అయిన తర్వాత ఒక రోజుకో రెండో రోజులకు అర్థమయ్యే విషయం కాదు అది మెల్లగా మెల్లిగా ఇట్ విల్ టేక్ టైం నువ్వు గుర్తుపెట్టుకో ఆల్వేస్ గుర్తుపెట్టుకో ఇప్పుడు మన మీద బంగారం ఉంటే గుర్తుపెట్టుకో చెప్పావు కదా మనసు ఉంటది హృదయం ఉంటది అదే
(18:09) పంచకోశ అని చెప్పావు కదా అది అంత ఆ ఇది తీసుకున్నప్పుడు ఏ కోశాలో ఉన్నట్టు అని చెప్పి కూడా మనోమయ కోషం అంటే మనోమయ అంటే మైండ్ లోనే లైఫ్ ని ఆపరేట్ చేస్తా ఉన్నాం మనం మనం మైండ్ దాటి చూడట్లే మనకి మనం అతిగా వాల్యూ ఇచ్చుకుంటున్నాం అట్లాగే ఎదుటి వ్యక్తికి అతిగా వాల్యూ ఇస్తున్నా సహజతత్వం కూడా ఎదుటోళ్ళు బాగా మనల్ని ఏదైనా నెగిటివ్ గా అన్నా కూడా తీసుకోకుండా ఒక చెట్టుని కూడా ఊరికే అందరూ తిడతా ఉంటే అది కూడా చ్చిపోతుదంట అలాగా అని ఎవరో చెప్తే మనం నమ్ముతున్నాం.
(18:38) ఎవడు ప్రయోగం చేయలేదు. చ్చిపోయే చెట్టు చూడ నాలుగు సార్లు కొడితే పగిలిపోద్ది ఒకసారి వరకు తీసుకోదు 101 సారికి ఆవిడకి కూడా రియాక్ట్ ప్రతిదానికి రెండు కథలు ఉన్నాయి అబ్బా ఒకటి నేను ఎట్లా ప్రవర్తిస్తాను రెండోది ఎదుటి వ్యక్తి ఎట్లా ప్రవర్తిస్తున్నాడు ఎదుటి వ్యక్తి ప్రవర్తన నా చేతిలో లేదుగా నీ చేతిలో ఉన్నది నేను చెప్పేది మళ్ల అక్కడికే వస్తున్నా మల్ల సాధన చెయ్ మాటి మాటి గుర్తుపెట్టుకో హట్టవద్దు అని నేను ఎట్టి పరిస్థితుల్లో బాధ పడకుండా డీల్ చేస్తాను అని గుర్తుపెట్టుకో దాన్ని బాధ పడకుండా డీల్ చేయడం అంటే మాట అనంగానే బాధ నేను చెప్పేది గుర్తు పెట్టుకో
(19:13) గుర్తుపెట్టుకో ఉదానికి మనఇద్దరం సినిమాలు యాక్ట్ చేస్తున్నాయి ఇట్లా అన్నప్పుడు తగలకుండా వంగాలని చెప్పాను గుర్తుపెట్టుకో దాన్ని ఇప్పుడు గుర్తు పెట్టుకోవాలి మాటి మాటికి గొడవ పడిద్ది నువ్వే ఆ నువ్వు దాంట్లోకే బాధ ఉండదు నేను చెప్తున్నా అసలు బాధ అనేది పెట్టుకో మళ్ళీ కలుసుకుందాం బాధ అన్నది ఒక అబద్ధం గొడవ ఉంది కుక్కలు కూడా గొడవ పడతాయి కానీ బాధపడవు అవును గుర్తుపెట్టుకో గొడవ పడేది ప్రకృతిలో నే ఉంది ఎందుకు గొడవ పడొద్దు బ్రహ్మాండంగా ఒక అంశాల కోసం గొడవ పడాలి ఆర్గు చేసుకోవాలి ఆ గొడవ పడాలి మనసు ఎందుకు వస్తుంది నేను చెప్పేది అందుకే మనసు లేని మనిషిగా ఉండడం అంటే
(19:51) నిర్దయగా ఉండడం అని కాదు అది అనవసరమని తెలుసుకోవడం గొడవ అయిపోయింది నెక్స్ట్ మూమెంట్ నువ్వు ఏ పాట ఇంతకుముందు పాడుకుంటుందో గొడవక ముందు ఆ పాట పాడుకోగలగాలి. నువ్వు ప్రాక్టీస్ చేస్తే నువ్వు బయట పడతావ్ నీ భావి జీవితం బాగుంటది. ట్రై చెయ్ అదే ట్రై చెయ్ అరే మళ్ళీ ట్రై చేయంటే కష్టంగా ఉందంటది మనం ప్రయత్నం చేస్తేనే కదా ఇవన్నీ బయటికి వచ్చిన సంసారం గాన టెక్నాలజీ గానీ ఇప్పుడు ఎవడో సైకిల్ తొక్కే ఎగజాంపుల్ ఆ అంటే ఒక్కసారికే రాదు కదా మీకు చిక్కుతది అని అంటారు ఇప్పుడు ఒక్కసారి పట్టుకున్నావ్ పడిపోయింది అమ్మ నాకు రాదు అంటావా అనర్చుకు కానీ 90% వదిలేస్తారు అప్పుడు ఎవడో సైకిల్
(20:27) తొక్కేవాడిని చూస్తే అరే వాడికి వచ్చింది కదా నేను చెప్తున్నా నేను సన్యాసిని కాదు సంసారంలో ఉన్నా అగో నా బిడ్డతో గొడవ పడతా మా కన్నమ్మతో రోజు గొడవ పడతా కానీ తొందర బయట కానీ అసలు బయట పడడం లేదు బాధ పడడమే లేదు బాధపడ పడడమే లేదు అసలు మాట అంటే మాట అంటాను నేను చెప్పేది నాలాంటి ఒక మామూలు మనిషికి సాధ్యమైంది నాలాంటి ఒక మామూలు మనిషికి సాధ్యమైంది అంటే ఎవరికైనా సాధ్యమైతది నేనేం ప్రత్యేక నక్షత్రంలో పుట్టలేదు నా చుట్టూ ఎవరు గొప్పవాళ్ళు లేరు ఆ విషయం ఇంతే ఉదాహరణకి బురద అంటకుండా నడువు అన్నా ఉమ్ సాధ్యం కాదంటే ఎట్లా ట్రై చేయ బయ ట్రై చేయ చూడు ఆ ఎక్కడ అతను నువ్వు హర్ట్ అయ్యే మాట
(21:10) అంటుంటే దాన్ని ఒక్కటి తీసుకోవు మ్ నువ్వు అనుకుంటే వారం రోజుల్లో యు ఆర్ ఏ న్యూ మన్ నువ్వు కొత్తగా జీవించొచ్చు మంచి ఆ బ్రహ్మాండం డౌటే లేదు నేనే ప్రత్యక్షం కిం బ్రహ్మాండం చేస్తు ఇది పుస్తకం కాదు నేను చెప్తున్నా నేను ప్రత్యక్షంగా ఉన్నా నేను సంసారంలోకి అందుకే వచ్చిన ఎందుకో నేను బాధపడేది లేదు కాబట్టి నేను నా భార్యని తీసుకుందా లైఫ్ లో ఎందుకో తెలుసా ఇప్పుడు ఈమె వచ్చింది నా బిడ్డని తీసుకున్నా ఎంత డేంజరస్ థింగ్ అది ఇప్పుడు ఒక మాట హర్ట్ అయ్యేటట్టు అంటాడు హర్ట్ అయ్యేటట్టు అనలే అన్నాడు నువ్వు హర్ట్ అయినావ్ భలే ఆ అదే మరి నువ్వు
(21:41) అన్నప్పుడు మరి అట్టేటట్టు ఎవడు అన్నాడు ఫర్ ఎగ్జాంపుల్ వేరే వాళ్ళ దగ్గర ఎక్కడో విన్నాను అంటే ఇప్పుడు ఎవరైనా ఒక కుల్లిపోయిన వెలుక చచ్చిపోయిందో ఇంకేదో తీసుకొచ్చి మన ఇంటి దగ్గర పెడతారు. అది మనం అవతల పారేస్తాం లేదా మీ బ్యాగ్ మీరు తీసుకెళ్ళండి అని చెప్తాం తీసుకోం కదా అలా ఆయన అంటే అననివ్వు అరవనివ్వు నువ్వు తీసుకోవద్దు అని అంటున్నాడు ఇతను అది వేరేవాళ్ళ బ్యాగ్ నువ్వు చెప్పింది ఇది మన దంట్లో మన బ్యాగ్ మన కంపెనీ [నవ్వు] అందుకే అంతే అతను అంటున్నాడు కదా అది తీసుకోవద్దు ఇప్పుడు దెబ్బలు తీసుకోవద్దు అంటున్నా [నవ్వు] అది ఎవరో ఎగ్జాంపుల్ తీసుకోవద్దు మనసు
(22:14) తీసుకోవద్దు అనేదే ఒక సొల్యూషన్ అయినా వాళ్ళ దగ్గర మన ఇంటి దగ్గర ఎందుకు పెడతారు అంటుంది [నవ్వు] మా ఇంటనే సరిపోయింది అదే ఇప్పుడు మీ ఆయన గారి లోపల కోపం ఉంది అది ఆయన బ్యాగ్ నీ మీద ఇర్రేస్తున్నారు మీరు తీసుకోవచ్చు నేను ఒక్క మాట చెప్తా కోపం ఒక వ్యక్తి మనల్ని హర్ట్ చేయడు ఎవరు చేయరు ఆయన చేయడానికి ఎవరు చేయరు చేయరు మనం హర్ట్ అయితాం అంటే నన్ను ఇట్లా అంటాడా మా ఫ్రెండ్ ఒకడు ఉండేవాడు నువ్వు నన్ను ఏమైనా అను ఒరే అంటే మాత్రం నాకు కోపం వస్తుంది సింగిల్ గా ఉన్నప్పుడు ఏం మాట్లాడాడు వినాలని చూస్తే బల అది అర్థమైంది అది ఒక ఇన్సియాలిటీ కాంప్లెక్స్
(22:52) ఇంకెవరున్నారు ఆయన ఐదారు మంది పిలు లేరు కదా లేరు ఉన్నది ఒక్కదాని ఆ పిల్ల మళ్ళీ మందు తాగాడు సిగరెట్ తాగడు బీడిలు తాగడు ఏం తాగుతున్నాడు [నవ్వు] అందుకంటే [నవ్వు] విన్నాడనుకో మన గతి ఏ లేదు నేను కలుస్తా [నవ్వు] నేను కలుస్తా కలుస్తారా నేను చెప్తున్నా ఒకసారి వీలైతే మీ ఆయనకు చూపించు ప్రపంచం మొత్తం ఇవనే అనుకని అన్న అన్ని ఆయనకి ఏమేమైతే ఉన్నాయో అన్ని మీద ఇటువంటి ఇది ఈమె వర్షన్ ఒకటి ఒకటి ఒకటి [నవ్వు] ఒకటి ఒక్క నిమిషం ఒక్క నిమిషం ఒక్క నిమిషం ఇది మీ వర్షన్ మీ ఆయన చెప్తే నీకంటే నీ గురించి ఎక్కువ చెప్పలేమో తెలియదు ఆయన వర్షన్ కూడా వినాలి కదా
(23:33) ఎందుకంటే రెండు వర్షన్స్ ఉంటాయి ఆమె తక్కువ తిన్న తెలియదు అందుకని ఎవ్వరు ఎలాగైనా ఉందని మనం ప్రశాంతంగా డీల్ చేయొచ్చు ప్రశాంతంగా మాట్లాడొచ్చు నువ్వు వస్తువులు కూడా కిందే కానీ బాధపడకుండా చేయొచ్చు అన్నది నేను నా అనుభవంగా చెప్తున్నాను నువ్వు అద్భుతంగా ఫైట్ చేయొచ్చు ఎందుకు ఫైట్ చేయొద్దు ఇప్పుడు టీవీ డిబేట్స్ లో ఫైట్ చేస్తారు బ్రేక్ టీ అవుతారు ఆ ఫైట్ చేద్దామ అనుకున్నా పర్సనల్గా తీసుకుంటే మాటకే ఏడుపవచ్చే ఆ మాటకే నేను ఒక మాట అనంగానే ఆయన రెండు మాటలు అనంగా మాటకి ఏడుప వచ్చేసి నేను సైలెన్స్ అయిపోతే ఆయన స్పీడ్ అయిపోతా దానికి రెండు మార్గాలు ఉన్నాయి ఒకటి ఆయన
(24:11) ఏమన్నా నువ్వు ఏమ అనకు సైలెన్స్ గా ఉంది నా దగ్గర ఒకటి ఇప్పుడుకాంసడాఇన్ లో ఒక నిమిషం ఆగమ్మ ఐడియా చెప్తా ఇప్పుడు పుస్తకాలతో పాటు ఒకే వస్తువు అమ్ముదాం అనుకుంటున్నా మీకు చెప్పినా కన్నమాల్ చెప్పినా అంటే ఇప్పటికి ఇప్పుడు చెప్తున్నది కాదు ఒక స్పెషల్ ప్రొడక్ట్ అది వాడితే అన్ని సమస్యలు పోతాయి. అదేందంటే [నవ్వు] ఒక చిన్న చెక్క ముక్కు ఉంటది రౌండ్ ది ఏదో కదల నోట్లో పెట్టుకోవాలి కథల అసలు ఏ సమస్యలు రావు [నవ్వు] విన్న ఇది ఇప్పుడు విన్నా అదే అంటే వైఫ్ అండ్ హస్బెండ్ ఒకటి కొనుక్కుంటే విన్నాను నేను నువ్వు పెట్టుకున్నప్పుడు ఆయన మాట్లాడతాడు
(24:46) ఆయన నువ్వు మాట్లాడుతుంటే ఆయన పెట్టుకుంటాడుఅన్నమాట [నవ్వు] ఇద్దరు పెట్టుకుంటే ఇంకా సూపర్ అంట అనిపిస్తది అట్లా ట్రై చెయ్ ఇక్కడ లైఫ్ అంటే ఒక ప్రయోగము ప్రయత్నమే కదా సరైన దిశలో చేస్తే ఒక వారం రోజుల్లో 24 ఇయర్స్ ఫైట్ చేస్తున్నా చేయ ఫైట్ చేయట్లేదు నువ్వు సఫర్ అవుతున్నావ్ ఫైట్ ఎక్కడ చేస్తున్నావ్ ఉద్యమకారి నువ్వ ఏమన్నా కొత్త రాష్ట్రం కోసం ట్రై చేస్తున్నావా [నవ్వు] ఇదఎక్కడ ఫైట్ ఇప్పుడు ఇప్పుడు సైకిల్ ముందర ఉండి ఇది నాకు వస్తదా ఎట్లా వస్తది వస్తద మీరు ఎక్కి తొక్కుతా ఉంటే రాదు దాని స్వభావం అది అర్థం కాదు అర్థం కాదంటే దాని అర్థం వదిలేయమని కాదు. హమ్
(25:21) ఎట్లా అర్థం కాదు ట్రై చేస్తా మళ్ళా ట్రై చేస్తా మళ్ళ ట్రై చేస్తా అంటే అప్పుడు సైకిల్ వచ్చింది. ఇప్పుడు ఈ బిల్డింగ్ కట్టిండు ఫస్ట్ డేనే అయిందా వందల మంది ట్రై చేసిరు కూలిపోతదేమో అనుకున్నారు. ట్రై చేయగా ట్రై చేయగా ఒక క్లారిటీ వచ్చింది విమానం గాలిలో ఎగిరింది అవును ఒకసారి ఇట్లా అంటే ఎగురుతదా అసలు ఇంపాసిబుల్ అంటే మనం అంతా నడుచుకుంటూ పోవాల్సి వస్తుండే మాటి మాటికి ట్రై చేసింరు కొందరు మళ్ళీ ట్రై చేసింరు మళ్ళీ ఒక హోప్ తోటి ఇదేంది అంతకంటే చాలా చిన్న విషయం తేలికయింది ఒక ఆలుగడ్డ చెప్పు చాలా చిన్న విషయం నువ్వు పెద్దగా చూస్తే పెద్దగా అనిపిస్తది.
(25:53) ఎవరు ఇలాగైనా ఉండని నువ్వు ఆనందంగా బాధ లేకుండా చింత లేకుండా బతకడం అనేది పూర్తిగా సాధ్యం. అవ్వట్లేదు నాకు [నవ్వు] విషయం కాద నువ్వు వెనుక ఒప్పుకుంటున్నా రోజు వీడియోలు విను ఎంత చెప్పు ఎంత వేసి మళ్ళీ మొదటికే వచ్చేస్తుంది మా నేను అంటున్నది ఈరోజే నిర్ణయం తీసుకో ఓకే గో అండ్ ఫైట్ ఇప్పుడే నేను చెప్తున్నా దయచేసి ఇంకా ఫైట్ జరగాలని కోరుకుంటున్నా.
(26:17) ఆల్రెడీ రెడీగా ఉన్నాడు ఒక రెండు డేస్ లో ఫైవ్ మినిట్స్ ఒక ఫైవ్ మినిట్స్ చెప్పింది విని అక్కర్లే ఒకటే ఒకటే మాట ఒకటే చెప్తున్నా ఆమె ఎన్ని చెప్పిన ఒకటే చెప్తు నేను ఆచరిస్తుంది అది ఒక్కటే గొడవ పడకుండా పారిపోవడం అనేది అబద్ధం సన్యాసం అనేది అబద్ధం అది పై అన్ని వదిలేసిపోవడం అది అన్ని వదిలేసి నాకే సమస్యలు లేవుంటే ఎట్లా ఇప్పుడు నేను అన్నిటి మధ్యనే ఉంటుందా నాకు కుటుంబం ఉంది సంసారం ఉంది ఒక అమ్మాయిని అడాప్ట్ చేసుకున్నా ప్రతిరోజు వర్క్ చేస్తున్నా వంట కూడా చేసి పెడతా అందరి మధ్యనే ఉంటూ చెప్తు తున్న పూర్తి ప్రశాంతత ఉంది ఎందుకు నేను పర్సనల్ గా
(26:48) తీసుకోవట్లేదు అంతే దాన్ని ఆ బురదని నా మీద రాసుకోకుండా మధ్యలో నుంచి మాట్లాడుతున్నా తీసుకోవడం అలవాటు అయిపోయింది ట్రై చెయ్ అలవాటు అయిపోయిందేమో మనిషి ట్రై చేయ ట్రై చెయ్ ట్రై చేయ ఫైట్ చేయడం అంటే మాటకు మాట ఇంకా పెరుగుతదేమో కదా ఏమన్నా గాని ఏమైనా పర్వాలే కానీ దాన్ని పర్సనల్ గా తీసుకోకుండా ఉండే ఒక డైమెన్షన్ ఉంది. ఇది ఒక్కటి తెలుసుకునే టైం వచ్చినప్పుడు తెలుస్తుంది లేకపోతే మళ్ళీ ఒకసారి మాట్లాడుకుందాం మాట్లాడ ఆ కానీ చాలా బాగా ఒక్క రోజులో పోవాలంటే పోదునా ఒక్క క్షణంలోనే పోతది నువ్వే పట్టుకుంటున్నావ్ నీకు ఇష్టం లేదేమో ఆనందంగా ఉంటావ్
(27:24) అదే అనిపించింది కూడా అలవాట అయిపోయింది అలవాటయపోయింది బాధ అలవాటు అయిపోయింది బాధ అలవాటయపోయింది [నవ్వు] ఆ బాధ కరెక్ట్ అనిపి అసలు గొడవ పడతారు నేను అన్నది గొడవ నువ్వు పడకపోయిన ఎదుటి వ్యక్తి పడితే ఏం చేస్తావ్ అలాంటప్పుడు నువ్వు రియాక్ట్ అవ్వచ్చు అవ్వకపోవచ్చు కానీ బాధపడడం అనేది ఒక పర్మనెంట్ గా కనిపిస్తుంది అందరిలో ఒక కొందరు మౌనంగా ఉంటారు భార్యలు లేదా భర్తలు కానీ బాధపడతారు కొందరు అరుచి కేకలు వేస్తారు బాధపడతారు కొందరు గందరగోళం చేస్తారు బాధపడతారు దాని యొక్క రెసిడ్యూ అంటారు దాన్ని దాని చివరిలో బాధ మిగులుతుంది. బాధ మిగలకుండా
(27:56) ఎరుకలో ఉంటే నువ్వు డీల్ చేయొచ్చు చాలా బాగుంటది సంసారం చక్కగా అరుచుకోవచ్చు, కేకలు వేసుకోవచ్చు, కొరుక్కోవచ్చు తిట్టుకోవచ్చు, నోట్లో ముద్దల పెట్టుకోవచ్చు అలుగొచ్చు కానీ ఎక్కడ బాధ లేదు. ఈ చిన్న విషయం అర్థం చేసుకుంటే జీవితం చాలా బాగుంటుంది. నేను అంటుంది అది ప్రయత్నం చేద్దాం కదా అంటున్నా సరే రాలేదు దాని అర్థం వదిలేయమని కాదు మళ్లా ట్రై చేద్దాం అని ఇప్పుడు జిలేబి వేస్తే రాకపోతే ఏం చేస్తాం మళ్ళీ వేస్తావా లేదా అట్లా ట్రై చేద్దాం నన్ను చూడు నేను ప్రాక్టికల్ గా జీవిస్తున్నా అవును నాకు సాధ్యమైందంటే ఎవరికైనా సాధ్యం అలా జీవించాలనే కదా నేను
(28:34) నా చుట్టూ చాలా మంది నా బుర్ర తినేవాళ్ళు ఉన్నారు. ఇప్పటినుంచి కాదు చిన్నప్పటి నుంచి మనం మురికి అంటించుకోకుండా చాలా బాగా డీల్ చేయొచ్చు. అట్లా ఫిక్స్ గా సమస్య ఉంది కానీ దానికి సొల్యూషన్ కూడా ఉందనేది తెలుసుకో పెద్దది అంటే పెద్దది చిన్నది అనుకుంటే చిన్నది కానీ కానీ నా మైండ్ లో మాత్రం పెద్దగా ఉంది సో నవీన్ ఏడి [నవ్వు] చలో బుక్ లాంచ్ చేసుకుందాం చేసుకొని కాస్త ఆ వెళ్దామా కన్నమా కూర్చుందాం బా అమ్మ ఒక మాట చెప్పు ఏదో జెలసీ ఫీల్ అయితారన్న ఎవరు ఏదో అన్నం ఇంతకుముందు అదే ఈ మన కథ అంతా అతను వింటే మన గతి ఏంది ఆ వాళ్ళ గురించి కాదు నువ్వు వేరేది ఒక
(29:15) మాట అన్నావు ఏదంటే కొడుకు కొడుకులు కూడా జెలసీ ఫీల్ అవుతున్నారు అని ఒక మాట అంటే ఇప్పుడు నిన్ను కొడుకుగా తీసుకుంటే ఎంతో కొంత వాళ్ళ లోపల ఉంటదేమో అనిపిస్తుంది అన్నట్టు ఇంత ఆత్మీయంగా అందరూ ఉండలేరు కదా అంటే ఒక డిస్టెన్స్ ఉంటుంది కదా ఇప్పుడు ఉన్న సమాజంలో కానీ నువ్వు అలా అనిపించవు మాకు మా కొడుకులతో కంటే ఎక్కువ అనిపిస్తావు నాకు ఎందుకో అది అర్థం కావట్లేదు పిల్లలు మాత్రం నేను మనిషికి వచ్చినవ మా లోపల ఉన్నది నువ్వు చదవగలుగుతావు [నవ్వు] ఇప్పుడు నువ్వు చెప్పావు చూడు అది చాలా ఈజీ అని తను రాలేదేమో ఆ స్థితికి తనకొక సమస్య అందరికి ఒకటి ఉండొచ్చు కానీ దాన్ని
(29:49) దానిగా చూడడం అనేది అసలు ఎంత హాయిగా ఉంటదో అవును ఇప్పుడు నేను పొద్దున్న లేస్తే నాన్న నీతోనే ఉంటా నీవే వింటుంటా ఇలా వచ్చి ఇలా చూసి ఇలా వెళ్తుంటారు. అయినా నాకేమ అనిపిస్తుంది అంటే వాళ్ళకి అది నాకుఇది ఒక ఫ్యామిలీలో నువ్వు ఎలా సంసారంలో ఉంటున్నామ అంటున్నామో అలా ఉన్నా నాకు ఈరోజు ఇక్కడికి రావాలనిపించింది ఓపెన్ గా చెప్పిన నాన్న నేను అక్కడికి వస్తా నన్ను ఇక్కడికి పంపించు ఈరోజు [నవ్వు] అక్కడ ఉంటా గ్రాడ్యువల్ గా తనకి నువ్వు ఏదైతే చెప్పావో మనము కనుక విసుకు లేకుండా ఎమోషనల్ లేకుండా చెప్పేది 100 టైమ్స్ అయినా కూడా మనం తీసుకోకుండా చెప్తే
(30:25) తప్పకుండా సక్సెస్ అవుతది నేను నేను చేస్తున్నా ఆ పని సార్ ఒక వీడియో ఒకసారి ఒక వీడియోలో విన్నారు ఏమన్నా ఏమ విన్నాను మీరు అన్నది మాట ఏమ విన్నాను అంటే నువ్వు అతన్ని ప్రేమిస్తున్నావు 100% తిరిగి అతన్ని నిన్ను ప్రేమించాలని లేదు రూల్ అస్సలు లేదు అప్పుడు కొంచెం నా మైండ్ కి ఎక్కింది అరే అవును [నవ్వు] కదా ఆయన్ని ఎందుకు నన్ను ప్రేమించాలని నేను కోరుకుంటున్నాను అక్కడే కదా గొడవ అవుతుంది అక్కడే కదా నాకు బాధ అవుతుంది అక్కడ కొంచెం చేంజ్ అయినా ఆ రైట్ కదా నిజంగా కదా అతను నేను ప్రేమించినంత మాత్రాన అతన్ని ఎందుకు ప్రేమించాలి నేను తిన్నా అన్నంత మాత్రాన అతన్ని ఎందుకు
(30:56) అడగాలి నేను అడిగినంత మాత్రాన అడగ కూడదు కదా అతని ఉద్దేశం అతనిది నాది నాది అప్పుడు కొంచెం ఆలోచన వచ్చింది అది రైట్ కదా అవును కదా ఇది చెప్పు కదా కానీ పూర్తిగా అయితే ఒక్కటైతే నేను చెప్పగలను ఎన్నో సార్లు చెప్పింది సంసారం అన్నది మోక్షానికి దగ్గరి దారి ఇదంతా భక్వాసని తెలుసుకోవడానికి అందులో దిగినావు నువ్వు తెలుసుకో [నవ్వు] ఇలా కూర్చుందా రా బిడ్డ

No comments:

Post a Comment