Friday, February 27, 2026

స్వీయ అంగీకారం | Jaisimha | Square Talks

స్వీయ అంగీకారం | Jaisimha | Square Talks

Author Name:Square Talks

Youtube Channel Url:https://www.youtube.com/@squaretalksofficial

Youtube Video URL:https://www.youtube.com/watch?v=0q5BuDJFOE4



Transcript:
(00:11) నమస్తే వెల్కమ్ టు స్క్వర్ టాక్స్ వెన్ యు ఆర్ కంటెంట్ టు బి సింప్లీ యువర్సెల్ఫ్ అండ్ డోంట్ కంపేర్ ఆర్ కంపీట్ ఎవరీవన్ విల్ రెస్పెక్ట్ యు ఈ మాటలు చెప్తుంది లాబోట్సు దీన్ని ఈ కొటేషన్ మన నిత్య జీవితంలో ఎలా అనుసంధానం చేసుకోవాలి ఎలా రిలేట్ చేసుకోవాలి అనేది మనం ఇప్పుడు చూద్దాం. స్వీయ అంగీకారం అంటే సెల్ఫ్ యక్సెప్టెన్స్ దీని గురించి ఈ కొటేషన్ లో లావర్డ్స్ చెప్తున్నారు అన్నమాట.
(00:47) మనలోని బలాలు అలాగే బలహీనతలతో సహా మనల్ని మనం ప్రేమించుకోవాలి. మన గురించి మనకు స్పష్టత ఉన్నప్పుడు ఇతరుల విమర్శలు మనల్ని బాధించవు అని చెప్తున్నారు అంటే మనం పోలికి పోల్చుకోవడం గానీ లేదంటే పోటీ పడడం గానీ ఈ రెండిటి నుంచి విరమించుకొని మనలో ఉన్న బలాలనే కాకుండా బలహీనతలని కూడా అంగీకరించినప్పుడు వాటిని అర్థం చేసుకోగలిగి మార్చుకోగలిగితే మార్చుకోగలగడం లేదంటే ఉన్నవాటిని ఉన్నట్టుగా అంగీకరించడం యధాతంగా అంగీకరించడం చేసినప్పుడు మనకు బాధ అనేది తగ్గుతుంది ఎవరో ఏదో అనేస్తున్నారు ఎవరో ఏదో ఎవరితోనో మనం పోల్చుకొని వాళ్ళలాగా ఉండలేకపోతున్నాం అనే
(01:33) బాధ మనకు ఉండదు అని లావర్డ్స్ చెప్తున్నారు అన్నమాట పోలికలు అనేది పోల్చుకోవడం అనేది ఒక ట్రాప్ ఉచ్చు లాంటిది అన్నమాట ది కంపారిజన్ ట్రాప్ అని చెప్తున్నారు ఇక్కడ ఒకవారితో మన జీవితాన్ని పోల్చుకోవడం ఆపాలి. ప్రతి వ్యక్తి ప్రయాణం వేరు కాలక్రమం వేరు అని గుర్తించాలి. నిజానికి సృష్టిలో ఏ ఇద్దరు కూడా ఒకేసారి ఒకేలాగా ఉండటానికి పుట్టరు ఏ ఇద్దరు కూడా కవలైనా ట్విన్స్ అయినా సరే వాళ్ళ జీవితాలు వేరువేరుగా భిన్నంగా ఉండడం అనేదే ప్రకృతి సహజం అటువంటప్పుడు మనతో వయసులో కానీ అనుభవంలో కానీ లేదంటే ఆర్థిక నేపథ్యంలో కానీ సామాజిక నేపథ్యంలో కానీ ఇటువంటి అనేక తేడాలు ఉన్న వాళ్ళతో
(02:20) పోల్చుకొని వాళ్ళలాగా మనం మనం ఉండలేకపోయాం అని పోల్చుకోవడం అనేది ఒక ట్రాప్ అన్నమాట. ఉదాహరణకి ఒక చేప ఉంది ఆ చేప చెట్టెక్కలేకపోతున్నాను అని బాధపడడం మూర్ఖత్వం అవుతుంది. ఎందుకంటే చేప నీళ్ళలో పుట్టి నీళ్ళలో పెరుగుతుంది కాబట్టి అది నీళ్ళలో ఈదడం అనేది సహజంగా చేయగలుగుతుంది. నీళ్ళలో ఈదడం వచ్చిన చేప చెట్టెక్కాలని ప్రయత్నిస్తే విఫలం అవ్వడం చాలా సహజం.
(02:46) అలా విఫలమైనప్పుడు మరి దానికి బాధ కలుగుతుంది. అయితే అది చేప కాబట్టి అటువంటి పని చేయదు మనుషులు మాత్రం చేస్తూ ఉంటారు అన్నమాట. మనుషులు తమకు వీలుపడని గమ్యాలను పెట్టుకొని లేదంటే వీలుపడని ఆశయాలను పెట్టుకొని వాటి కోసం తాపత్రాయ పడుతూ అవి సాధించలేకపోయినప్పుడు డిప్రెషన్ కి లోన అవుతుంటారు లేదంటే కొందరికి బాగా డబ్బు ఉంటుంది ఇంకొకరికి డబ్బు లేదు ఈ డబ్బు లేనివాడు డబ్బు ఉన్నవాడిని చూసి బాధపడడం పోల్చుకోవడం చేస్తే అది ఎప్పటికీ సమస్యకు దారితీస్తుంది అంతకంటే ముఖ్యం డబ్బు అంటే కావాలంటే సంపాదించుకుంటారు.
(03:27) డబ్బు సంపాదించుకోగలిగేది కాబట్టి అవకాశం ఉంది కానీ కొందరికి తమ నల్లగా ఉన్నామ మనం పొట్టిగా ఉన్నామ మనం ఇటువంటి వాటి విషయంలో చాలా రకాల పోలికలు ఉంటాయి. ఈ పోలికలు పక్కవాళ్ళతో పోల్చుకున్నప్పుడు వీళ్ళకున్న ప్రత్యేకత ఏంటో వీళ్ళు మర్చిపోయి తమకు లేని దాని గురించి బాధపడుతూ జీవితం మొత్తం అలాగే గడిపేస్తూ ఉంటారున్నమాట.
(03:51) అలాగే పోలిక లాంటిదే పోటీ కూడా పోటీ కొన్నిసార్లు తప్పనిసరి కావచ్చు కొన్నిసార్లు ఆరోగ్యకరంగా కావచ్చు కానీ పోటీ అసలునూికి 99% అనవసర పోటీలు మనకు ఎదురవుతూ ఉంటాయి పోటీలలో మనం ఇరుక్కుపోయి ఆ లేని అనవసరమైన పోటీలో దాంట్లో పడి మనం కొట్టుకుపోతూ ఉంటాం అన్నమాట జీవితం ఒక పరుగు పందం కాదు చాలామంది మధ్యకాలంలో జీవితం ఒక పరుగు పందం అని చెప్తున్నారు.
(04:23) బట్ ఇక్కడ లావోట్స్ మనకు చెప్తుంది ఏంటంటే జీవితం ఒక పరుగు పందం కాదని చెప్తున్నారు. ఇతరుల కంటే ముందు ఉండాలి అనే తాపత్రయం కంటే ఇన్నటికంటే ఈరోజు మనం ఎంత మెరుగయ్యామ అనేది ముఖ్యం. పోటీ అనేది అనవసరం అంటే అర్థం పక్కవాళ్ళతో పోటీ వద్దని ఇంకొక 10 మందితో పోటీ పడితే మనకంటే ముందు ఒకరు ఉండొచ్చు మనకంటే వెనకాల కూడా ఇద్దరు ఉండొచ్చు.
(04:46) మనకంటే వెనకాలో వెనకాల ఉన్న వాళ్ళని చూసుకొని మనం ఆగిపోవాలా మనకంటే ముందున్న వాళ్ళని చూస్తూ మనం ఆయాసపడుతూ రొప్పుతూ ఇంకా ముందుకు వెళ్ళాలా దీవన్నిటికంటే కూడా ముఖ్యం ఏంటంటే నిన్నటికంటే ఈరోజు మనం మెరుగయ్యామా లేదా అనేది నిన్న ఉన్న మనకంటే ఈరోజున మనం ఎంత మారిపోయాము ఎంత అభివృద్ధి చెందాము అలాగే ఎంత మానసికంగా పరిపక్వత కలిగింది మెచూరిటీ మెంటల్ మెచూరిటీ వచ్చింది అనేది నిజమైన పోటీ అంటే మనకు పోటీ అక్కర్లేదు కానీ ఒకవేళ పోటీ పడదలుచుకుంటే మనతో మనం పోటీ పడాలనేది ఇక్కడ అండర్లైన్ చేసుకోవాల్సిన విషయం నిన్నటికంటే మనం మరింత మెరుగ్గా ఆలోచించగలగడం మెరుగ్గా ఉండగలగడం మెరుగుగా
(05:29) డిటాచ్మెంట్ సంపాదించుకోవడం అంటే ఎంత సింపుల్ గా జీవిస్తూ ఎంత గొప్పగా హై థింకింగ్ సింపుల్ లివింగ్ హై థింకింగ్ అన్నమాట ఎంత సాదా సీదాగా జీవిస్తూ గొప్పగా ఆలోచించగలగడం అనేది మనతో మనం పెట్టుకోవాల్సిన పోటి అలాగే అథెంటిసిటీ సహజత్వం ఇతరులను మెప్పించడం కోసం ముసుకు వేసుకోకూడదు మనం సహజంగా ఉన్నప్పుడే మన చుట్టూ ఉన్నవారు మనల్ని నమ్ముతారు గౌరవిస్తారు. మనం చాలా మందిని చూస్తుంటాం.
(05:58) వాళ్ళు నవ్వితే ఏడిస్తే అలాగే మాట్లాడితే కొన్నిసార్లు మాట్లాడకపోతే ప్రతిది కూడా క్యాలిక్యులేటెడ్ గా ఉంటుంది అంటే వాళ్ళు చేసే ప్రతి పని వెనుక కూడా లాభ నష్టాలు బేరీస్ వేసుకొని చేస్తుంటారు. ఇటువంటి కృత్రిమమైన మనుషుల్ని కొన్ని రోజులు పోయిన తర్వాత ఎవరు నమ్మరు ఎవరైతే సహజంగా ఉంటారో ఆ సహజంగా ఉండే వాళ్ళనే వాళ్ళ చుట్టూ ఉండేవాళ్ళు నమ్ముతారు.
(06:27) మాట్లాడే వాళ్ళు సహజంగా మాట్లాడుతూ ఉంటారు. మౌనంగా ఉండేవాళ్ళు సహజంగానే మౌనంగా ఉంటూ ఉంటారు. ఈ ఇద్దరిని కూడా సమాజం అంగీకరిస్తుంది అందులో సందేహం లేదు కేవలం మాట్లాడితేనే సమాజం ఒప్పుకుంటుంది అనేది ఏమ ఉండదు అలాగే మౌనంగా ఉంటేనే సమాజం గౌరవిస్తుంది అని కూడా కాదు అయితే మనం సహజంగా ఏది ఎటువంటి వాళ్ళమో అటువంటి విధంగా ఉండడం అనేది ముఖ్యం.
(06:55) అనవసరంగా మాట్లాడడం ఎంత తప్పో కావాలని మౌనంగా ఉంటూ నటించడం కూడా అంతే తప్పు అన్నమాట మన సహజమైన వ్యక్తిత్వం సహజమైన ప్రవర్తన ఎలా ఉంటుందో దానికి ముసుగు వేయకుండా దాన్ని అలాగే ఉంచినప్పుడు ఇవాళ కాకపోతే రేపైనా సరే మనల్ని మన చుట్టూ ఉన్న వాళ్ళు తప్పకుండా యదాతదంగా అంగీకరిస్తారు ఆహ్వానిస్తారు ఇది అర్థం చేసుకుంటే మనకు చాలా రకాల ఒత్తిళ్లు తగ్గుతాయి.
(07:24) చాలామంది సమాజంలో 10 మందికి ముందుకు వెళ్ళినప్పుడు అనేక రకాల ఒత్తిళ్లకు లోన అవుతుంటారు ఎందుకంటే ఈ ఒత్తిడి మన మీద మనం ముసుగు వేసుకోవడం ద్వారా వస్తుందన్నమాట. నటించడం మొదలు పెట్టినప్పుడు ఎక్కడ నటన తొలగిపోతుందో ఎక్కడ ముసుగు తొలగిపోతుందో అనే భయం మనల్ని అనుక్షణం వెన్నాడుతూ ఉంటుంది అది మన ఉద్విజ్ఞతకి కారణం అవుతుంది అన్నమాట.
(07:46) అలాగే సోషల్ మీడియాలో ఇతరుల హైలైట్ రీల్స్ వారి జీవితంలోని మంచి క్షణాలు మాత్రమే చూసి మన వాస్తవ జీవితంతో పోల్చుకోకూడదు. ఇక్కడ కంపారిజన్ దగ్గరికి వచ్చేటప్పటికి ఆధునిక జీవితంలో మరింత పెద్ద సమస్య ఏమవస్తుందంటే చాలామంది తీసుకునే సెల్ఫీల్లో అందంగా కనిపిస్తారు. రీల్స్ లో ఆనందంగా కనిపిస్తారు. వాళ్ళ జీవితంలో కూడా నిజంగా అలాగే ఉంటున్నారు అని అనుకుంటే అది చాలా పెద్ద పొరపాటు అవుతుంది.
(08:11) సెల్ఫీల్లో ఫిల్టర్స్ వేసిఇగ్ర లో పెట్టినప్పుడు అక్కడ అందరూ అందంగానే ఉంటారు. నిజ జీవితం అలా ఉండదు అనే విషయం మనక ఇప్పటికే చాలాసార్లు చాలా వార్తల్లో కూడా తెలుస్తుంది. చాలా పెద్ద ఇన్ఫ్లయెన్సర్స్ అనుకునేవాళ్ళు సినిమా స్టార్స్ సీరియల్స్ లో కనిపించేవాళ్ళు అద్భుతంగా ఎప్పుడు అందంగానే కెమెరాల ముందుకు వచ్చేవాళ్ళు ఉన్నట్టుండి వన్ ఫైన్ డే సూసైడ్ చేసుకుంటూ సూసైడ్ చేసుకుంటూ ఉంటారు లేదంటే పెళ్లిళ్లు ఫెయిల్ అయ్యి బిడాకులు తీసుకుంటూ ఉంటారు.
(08:39) ఇవన్నీ మనక ఏం సూచిస్తున్నాయి అంటే తెరమీద చాలా గొప్పగా అందంగా కనిపించి మనం వాళ్ళతో పోల్చుకున్నప్పుడు మనం వాళ్ళ ముందు నథింగ్ అన్నట్టుగా అనిపించే వాళ్ళు కూడా వాళ్ళ పర్సనల్ లైఫ్ లో చాలా రకాల సంక్షోభాలను ఎదుర్కుంటూ ఉంటారు అవి మనకు కనిపించట్లేదు అనేది విషయం గుర్తిస్తే మనక అందరూ ఒకేలాగా కనిపిస్తారు. కొంతమంది అందంగా ముసుగేసుకొని మన ముందుకు వస్తుంటారు ఆ ముసుగు వెనకాల ఉన్న అసలు వ్యక్తిని గమనించినప్పుడు ప్రపంచంలో అందరి పరిస్థితి ఒకేలాగా ఉంటుంది.
(09:13) కోటీశ్వరుడైనా నిరుపేద అయినా సరే మానసిక స్థితిలో ఉండే సమస్యలు దాదాపుగా ఒకేలాగా ఉంటాయి. మెంటల్ మెచూరిటీ ఉన్నవాడికి డబ్బులు లేకున్నా ఉన్నా కూడా వాడు తనని తాను హ్యాండిల్ చేసుకోగలదు. కానీ చాలామంది ఎంత డబ్బులు ఉన్నా సరే హ్యాండిల్ చేసుకోలేరు. ప్రపంచం ముందు చాలా అందంగా ముసుగేసుకొని నటిస్తూ కూడా చివరాఖరికి వచ్చేసరికి తమ మానసిక వచ్చుడికి తామే బలవుతూ ఉంటారు.
(09:35) కాబట్టి మనం వాళ్ళతో సోషల్ మీడియాలో అవన్నీ చూసి పోల్చుకోవడం మొదలు పెడితే మనం నిరంతరం మానసిక అశాంతికి లోనవ్వాల్సి వస్తుంటుందన్నమాట. అలాగే ఫోటోలు, లైకులు, కామెంట్ల కోసం కాకుండా మన ఆనందం కోసం పనులు చేయడం అలవాటు చేసుకోవాలి. డిజిటల్ ప్రపంచంలో షో ఆఫ్ షో ఆఫ్ అనేది ఎక్కువగా ఉంటుంది దాన్ని తగ్గించుకోగలగాలి. సోషల్ మీడియా సమస్య అనేది ఇంతకుముందు తరాలకి లేనిది ఇప్పుడు కొత్తగా ఒకటి మనకి వచ్చిపడింది.
(10:08) ఇంతకుముందు ప్రతి వాడికి ఒక సర్కిల్ ఉండేది. ఆ సర్కిల్లో తన ఫ్రెండ్స్ లేదా బంధువులు లేదా భార్య భర్త పిల్లలు ఇటువంటి వాళ్ళు మాత్రమే ఉండేవాళ్ళు వీళ్ళ ముందర నటించాల్సిన అవసరం ఎంతో కొంత తక్కువగా ఉండేది. ఇప్పుడు సోషల్ మీడియా వచ్చేసరికి ప్రతి వాళ్ళు కూడా ప్రతి వారిని మోసం చేయాలనే ఉద్దేశంతోనే ఉంటున్నారు. ఎందుకు అంటే లైక్స్ వ్యూస్ షేర్స్ ఇటువంటి వాటి కోసం ఇక్కడ అందరూ అందరికీ అబద్ధం చెప్పాలనుకుంటున్నారు.
(10:38) అందరూ పక్కవాడు అబద్ధాన్ని నమ్మి పక్కవాడితో పోల్చుకుంటున్నారు దీని వల్ల ఏమవుతుందంటే అందరూ మానసికంగా అలసిపోయే ఒక విషాదకరమైన స్థితి వస్తుంది. అలా కాకుండా ఈ నటన వెనక ఉన్న అసలైన నటన వెనకాల ఉన్న అసలైన ఘటన ఏముంటుంది అనేది మనం గమనించినప్పుడు పెద్దగా ఒకరికి ఇంకొకరికి మార్పు ఉండకపోవచ్చు ఒకరు కార్లో తిరగొచ్చు ఇంకొకరు మెట్రోలో తిరగొచ్చు లేదంటే ఇంకొకరు కాలినడక మీద తిరగొచ్చు ఎవరు ఏ విధమైన జీవిత స్థితిలో ఉన్న స్టాండర్డ్ ఆఫ్ లివింగ్ ఎవరిది ఎక్కువ ఎట్లా ఉన్నా కూడా మానసిక స్థాయిలో అందరూ ఒకే రకమైన ఒత్తిడికి ఒకేరక రకమైన భావోద్వేగాలకు లోన అవుతుంటారు అనే విషయం అర్థమైనప్పుడు
(11:21) పోల్చుకోవడంలో అర్థం లేదనే విషయం మనకు అర్థమైపోతుంది. అలాగే మనం మనలా ఉన్నప్పుడు మనసు ప్రశాంతంగా ఉంటుంది. ఈ ప్రశాంతతే మన వ్యక్తిత్వానికి ఒక ప్రత్యేకమైన ఆకర్షణను ఇస్తుంది. మానసిక ప్రశాంతతకి కూడా పోలిచికకి దూరంగా ఉండడం పోటీకి దూరంగా ఉండడం అనేది చాలా ఇంపార్టెంట్. ఎప్పుడైతే పోలిక మొదలవుతుందో ఎప్పుడైతే మనం పోటీకి దిగుతామో ఆందోళన భయము మానసిక ఒత్తిడి ఇవన్నీ వచ్చేసి మానసిక అశాంతికి దారితీస్తుంది.
(11:54) మానసిక అశాంతి వల్ల ఎన్ని ఉన్నప్పటికీ డబ్బులు ఆహారము వస్త్రాలు ఇలాంటివన్నీ అంటే మోడర్న్ ఆ డెఫినిషన్ లో ఒక గొప్పవాడికి ఉండాల్సిన అన్నీ ఉన్నప్పటికీ కూడా ఎప్పుడైతే పోలికలో పోటీలో ఉంటాడో మనిషి ఎంత వచ్చినా కూడా సంతృప్తి లేకపోవడం వల్ల చివరికి ఆకర్షణ కోల్పోయి ఆ మనిషిలో చూడగానే నీరసము నిరాసక్తత నిరాశ మనకి కనిపిస్తూ ఉంటాయి ఇవి ఎందుకు వస్తున్నాయి అంటే అతడికి ఉన్న పేదరికం వల్లనో సంపద వల్లనో కాదు పెదవాడైనా సంపదైనా సంపద కలిగినవాడు కోటీశ్వరుడు అయినా సరే పోల్చుకోవడంలో పోటీ పడడంలో నిమగ్నం అయితే వెంటనే తన ముఖంలో ఉండే ఆకర్షణ కూడా పోతూ ఉంటుందన్నమాట మనం మనల్ని
(12:38) గౌరవించుకున్నప్పుడే ప్రపంచం మనల్ని గౌరవిస్తుంది లోపల వెలితి ఉన్నప్పుడు బయట ఎన్ని విజయాలు సాధించినా ఆ గౌరవం నిలవదు మనల్ని ఎవరో గౌరవించాలి అనే దానికంటే కూడా మనం మనల్ని గౌరవించుకుంటున్నామా లేదా ఈ గౌరవం ఎక్కడి నుంచి వస్తుంది మనల్ని మనం ఎప్పుడు గౌరవించుకుంటాం అంటే నిజాయితీగా ఉన్నప్పుడు మాత్రమే ప్రపంచం కోసం ఎంత నటిస్తే మన మీద మనకు అంత గౌరవం తగ్గిపోతూ ఉంటుంది.
(13:03) మనల్ని 10 మందికి చుట్టూన్న వాళ్ళు గౌరవించిన మనల్ని మనం గౌరవించుకోలేం ఎందుకంటే మనం చేస్తున్నది తప్పు మోసం నటన మనం ముసుగేసుకున్నాం అనే విషయం మనకు తెలుసు కాబట్టి మనకు తెలిసిన మనక ఎప్పుడైతే అలాంటి విషయం తెలిసిపోతుందో మనల్ని మనం గౌరవించుకోలేమ అన్నమాట. పోటీ పడటం మానేసినప్పుడు మన మెదడు కొత్త విషయాలను ఆలోచించడానికి ఖాళీ అవుతుంది. ఇది మనల్ని మన రంగంలో నిపుణులుగా మారుస్తుంది.
(13:28) ఎప్పుడైతే పోటీ పడటం మానేస్తామో మనకు ఒక టార్గెట్ అంటే ఈ ఫలానా వ్యక్తి కానీ ఫలానా పదవి కానీ మనకు కావాలి లేదంటే అతన్ని మనం సర్పాస్ చేయాలి అంటే అతన్ని దాటుకొని ముందుకు వెళ్ళాలి ఆ పదవిలో మనం కూర్చోవాలి ఇటువంటి టార్గెట్స్ ఎంత తక్కువ అయితే మొత్తం లేకుండా ఉండడం ఆధునిక ప్రపంచంలో సాధ్యం కాకపోవచ్చు కొంతవేర ఉండొచ్చు అసలు లేకపోవడమే మంచిది కానీ కొంతవేర అటువంటివి ఉన్నప్పటికీ కూడా సాధ్యమైనంత తక్కువగా పోటీ నుంచి పోలిక నుంచి మనం బయట పడితే మనసు ఖాళీగా ఉండి ఈ ఖాళీ ఖాళీ సమయాన్ని మనం సృజనాత్మకంగా క్రియేటివ్ గా ఏదైనా చేయడానికి ఉపయోగపడుతుంది లేదంటే రేస్ లో
(14:06) కొట్టుకుపోతూ మన పక్కకున్న వాడిని గెలిచే సమయ ప్రయత్నమే చేస్తాం తప్ప కొత్తగా ఇంకేదనా చేసే అవకాశం మాత్రం మనకి దొరకదు ఎందుకంటే పోటీలో పోలికలో కొత్తదనం ఉండదు ఉన్నదాంట్లో మరింత ముందుకు వెళ్ళడం తప్ప వేరే అవకాశం ఉండదు. అలాగే ఉన్నదానితో తృప్తి చెందడం అంటే ఎదుగుదల ఆపేయడం కాదు ఉన్న స్థితిని ఆస్వాదిస్తూ ముందుకు సాగడం ఇదే విజయానికి అసలైన రహస్యం మనం సంతృప్తిగా ఉంటున్నామ అంటే అర్థం ఎక్కడున్నామో అక్కడ ఆగిపోవడం అని కాదని కూడా కాదు కచ్చితంగా ముందుకు వెళ్ళాలి కానీ ముందుకు వెళ్ళడంలో మనం ఎవరితోనూ పోల్చుకోకూడదు ఎవరితోనో పోటీ పడకూడదు మరి
(14:44) ఎవరితో పోటీ పడాలంటే మనతో మనం పోటిగా పోటీ పడగలగాలి నిన్నటికంటే ఈరోజు మనం మెరుగ్గా ఉంటున్నామా లేదా అనేది ఆలోచించుకున్నప్పుడు మనకి కి నిజంగా ఎదుగుదల అనేది జీవితంలో కనిపిస్తూ ఉంటుంది. సో దీనిపైన మీ ఒపీనియన్స్ ని కామెంట్స్ రూపంలో ఖచ్చితంగా చెప్పండి థాంక్యూ.

No comments:

Post a Comment