Sunday, February 15, 2026

Dr.Haritha Gogineni: Karma vs Dharma | EP 4 | మీ జీవితం బాగుండాలంటే కర్మని నమ్మాలి | iDream

Dr.Haritha Gogineni: Karma vs Dharma | EP 4 | మీ జీవితం బాగుండాలంటే కర్మని నమ్మాలి | iDream

https://www.youtube.com/watch?v=3JQx0hvrem0



Transcript:
(00:00) తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజున మార్కెట్ ధర కట్టి మిగిలిన డబ్బును మీకు అందిస్తుంది. కొమ్మూరి గోల్డ్ ఈ కర్మ అనేది డబ్బులు ఉన్న వాళ్ళకి ఏం కాదు ఈ పూర్ వాళ్ళకే కదా ఏదైనా కష్టాలైనా ప్రాబ్లమ్స్ అయినా గన ఒక వ్యక్తి తను చేసే పనిఏంటి అంటే ఎదుటి వ్యక్తి చేసే పనిఏంటని ఆలోచించకుండా మనం వాళ్ళు హ్యాపీగా ఉన్నారు మనం బాధపడుతున్నాము అనే ఆలోచన అసలు ఫస్ట్ రాకూడదు వాళ్ళకి డబ్బు డబ్బు ఉంది కదా అని కర్మ రాకపోవడం కాదు వీళ్ళకి డబ్బు లేదు కదా అని కర్మ వచ్చిందని కాదు కర్మ అనేది రిజర్వ్ ఇది ప్రీ ప్రోగ్రామ్డ్ [సంగీతం] అంటే ఇది
(00:44) ముందే నిర్ణయించబడి వీళ్ళ జీవితాలు నడుస్తున్నాయి పేదరికం లేదా ధనవంతులు అనేది కాదు [సంగీతం] కానీ కచ్చితంగా కర్మ ప్రతి ఒక్కరికి పనిచేస్తు అంటే పేదరికంలో పుట్టేది ధనిక కుటుంబంలో పుట్టేది కూడా కర్మ ప్రకారమే అలా పుడతారు అని అంటున్నారు తప్పులు చేస్తున్న ధనవంతులుగా ఉన్నారు అంటే ఇప్పుడు ఎప్పుడు వాళ్ళ జీవితంలో వాళ్ళకి అనుభవించే [సంగీతం] దాని గురించి మనం ఆలోచించొద్దు కర్మ అనేది నిజం మనం కర్మను నమ్మాలి ధర్మంగా ఉండాలి.
(01:17) ఐ డ్రీమ్ ప్రేక్షకులకు నమస్కారం ధర్మ వర్సెస్ కర్మ కార్యక్రమానికి స్వాగతం. ఈ ధర్మ వర్సెస్ కర్మ కార్యక్రమాన్ని మీరు చాలా చాలా ఆదరిస్తున్నారు అందుకు చాలా చాలా ధన్యవాదాలు. లాస్ట్ టైం నేను చెప్పడం జరిగింది మీకు కర్మకి సంబంధించి ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్స్ రూపంలో మెన్షన్ చేయాలని ఆ క్వశ్చన్స్ నేను డాక్టర్ హరిత గుగినిని అడుగుతానని మీకు చెప్పడం జరిగింది.
(01:40) అదేవిధంగా చాలా మంది ప్రేక్షకులు వాళ్ళకున్న డౌట్స్ ని కింద కామెంట్ రూపంలో మెన్షన్ చేశారు అవన్నీ క్వశ్చన్స్ కూడా నేను అడగబోతూ ఉన్నాను మనతో త్రివణ గురుపీఠం హీలింగ్ కర్మ గైడింగ్ సోల్ వ్యవస్థాపకురాలు డాక్టర్ హరిత గోగినేన్ గారు ఉన్నారు మాట్లాడదాం. నమస్తే అమ్మ నమస్తే శ్రీ సో చాలా చాలా ఆదరిస్తూ ఉన్నారండి ఈ ప్రోగ్రాం ని మీరు చెప్పిన కర్మ గురించి మీరు ఏవైతే విషయాలు చెప్తూ ఉన్నారో చాలా మంది ఇంట్రెస్టింగ్ గా ఉన్నారు అండ్ తెలుసుకోవాలనుకుంటున్నారు కొన్ని కామెంట్స్ రూపంలో మెన్షన్ చేశారు అవి నేను మిమ్మల్ని అడుగుతాను.
(02:08) ఓకే సో ఈ ఐడి కరెక్ట్ గా కనిపించలేదు కానీ ఒకతను అడిగారన్నమాట ఏదైనా గాని ఈ కర్మ అనేది డబ్బులు ఉన్న వాళ్ళకి ఏం కాదు ఈ పూర్ వాళ్ళకే కదా ఏదైనా కష్టాలైనా ప్రాబ్లమ్స్ అయినా గాని అంటే కర్మ అంటే కేవలం కష్ట అంటే డబ్బు లేని వాళ్ళకేనా అని ఆయన క్వశ్చన్ సో దీనికి మీ ఆన్సర్ యా ఐ డ్రీమ్ ప్రేక్షకులకు నమస్కారం. ఆ ముందుగా నువ్వు చాలా మంచి జాబ్ చేస్తున్నావు శ్రీ అది నేను ఎప్పుడు అప్రిషియేట్ చేయాలనుకుంటున్నా చాలామందికి తెలీదు ఎంతసేపు ఒక అమ్మాయి ఇప్పుడు ఇక్కడ కూర్చుంటే తన వేషధారణ అవి చూస్తున్నారు తప్ప ఇంటెన్షన్ ఎవరు చూడట్లేదు. ఈ ఆలోచన
(02:47) పద్ధతే కూడా కర్మకు సంబంధించిందే అన్నమాట అంటే ఒక వ్యక్తి తను చేసే పనిఏంటి అంటే ఎదుటి వ్యక్తి చేసే పనిఏంటని ఆలోచించకుండా వాళ్ళ వేషధారణ వాటిల గురించి మాట్లాడుతున్నారు అంటే వాళ్ళ స్థాయి చాలా చిన్నగా ఉంటుంది. నేను నేను ఎందుకు అప్రిషియేట్ చేస్తున్నాను అంటే నువ్వు చాలా ఇంట్రెస్ట్ గా అంటే ఇలాంటి సబ్జెక్ట్ నువ్వు తెలుసుకోవాలి అని తర్వాత నలుగురికి తెలియాలి అని చెప్పి ఎప్పుడు మిస్ కాకుండా ఒక ప్రాపర్ స్కెడ్యూల్ ప్రకారం మనల్ని ఈ సెషన్స్ పెడుతున్నావ్ దానికి నేను అప్రిషియేట్ చేస్తున్నా అండ్ రెండోది ఏదైతే ఇప్పుడు నువ్వు క్వశ్చన్ చేశవో నేను ఏమంటున్నాను అంటే ఇది
(03:21) ఇంతకుముందు కూడా మనం మాట్లాడాం. ఎప్పుడు మనం వాళ్ళు హ్యాపీగా ఉన్నారు మనం బాధపడుతున్నాము అనే ఆలోచన అసలు ఫస్ట్ రాకూడదు అది వాళ్ళ జీవితం ఇది మన జీవితం వాళ్ళకి డబ్బు ఉంది కదా అని కర్మ రాకపోవడం కాదు వీళ్ళకి డబ్బు లేదు కదా అని కర్మ వచ్చిందని కాదు అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఏం చెప్తున్నాను అంటే కర్మ అనేది పనిష్మెంట్ కాదు కర్మ అనేది రిజల్ట్స్ అంటే మనం చేసిన పనికి వచ్చిన ఫలితాలని అనుభవించేది మ్ వాళ్ళకి జీవితంలో మంచిగా అంటే ధనంతో కూడిన జీవితం ఉండాలని వాళ్ళకి ఈ జన్మలో వచ్చిన ప్యాకేజ్ లో వాళ్ళు అది అనుభవిస్తున్నారు.
(04:01) ఇక్కడ నీకు పేదరికంలో ఉండాలి అన్న ఒక ప్యాకేజ్ తో వీళ్ళు అనుభవిస్తున్నారు. అంటే ఏంటి ఇది ప్రీ ప్రోగ్రామ్డ్ అంటే ఇది ముందే నిర్ణయించబడి వీళ్ళ జీవితాలు నడుస్తున్నాయి. ఉమ్ వాళ్ళు బయటికి బంగళాల్లో ఉండొచ్చు వాళ్ళు మంచి మంచి కార్ల్లో ఉండొచ్చు తిరగొచ్చు అంతా బానే ఉంది అంటే వాళ్ళకి మానసిక ఆవేదనలు అనేది ఉండదా ఉంటది అంటే నేనేమంటాను అంటే ఒక అందమైన బంగళాలో ఉండి మానసిక ఆవేదన ఉంటే అది కూడా వాళ్ళు అనుభవిస్తున్నట్లే కదా మ్ పూరి గుడుసులో ఉండి సంతోషంగా ఉన్నామ అంటే ఇది గొప్ప విషయమే కదా మ్ ఇక్కడ సమస్యలు గురించి మాట్లాడాలి.
(04:40) పేదరికం లేదా ధనవంతులు అనేది కాదు ఇక్కడ ఇక్కడ సమస్యలు చాలామంది ఇప్పుడు అన్నారు కోర్ట్స్ కేసెస్ లో తిరగటం కానీ బాధలు అనుభవిస్తం కానీ ఇట్లా అన్ని జరుగుతున్నాయి అంటే అవును అదంతా మనం చేసుకున్న వాటిలకి అంటే అది పూర్వజన్మ కావచ్చు జన్మ జన్మల్లో కావచ్చు ఈ జన్మలో కావచ్చు చేసుకున్న వాటిలకి మనం అనుభవించే ఫలితాలు అవి దానిని మార్చుకోవాలనే కదా మనం ఇంతగా అందరికీ కర్మ గురించి తెలుసుకోండి ఇలాగ మార్చుకోండి అని ఎందుకు చెప్తున్నాము అంటే ఓకే మనం ఎక్కడ పుట్టాలి అనేది మన విధి నిర్ణయించినా ఇప్పుడు ఏం చేయాలి అనేది నీ చేతుల్లో ఉంది కాబట్టి
(05:19) ఇప్పుడన్నా మన ఆలోచనలు మార్చుకొని మనం సరిగ్గా వెళ్ళాలి కానీ మనం బాధపడుతున్నాం కదా అనేదాన్ని పక్కన పెట్టి వాడు సంతోషంగా ఉన్నాడు అనేది కూడా కొంచెం పైశాచకత్వం కింద వస్తది అన్నమాట ఎప్పుడు కూడా ఎదుటోడి గురించి మనక వద్దు వాడు బాధపడుతున్నాడా సంతోషంగా ఉన్నాడా మనం లయబిలిటీ కాదు కదా మనకంటే దారుణమైన స్థితిలో ఉన్నవాళ్ళకి మనం ఏమైనా చేస్తున్నామా వాళ్ళ గురించి బాధపడుతున్నావా మరి అలాంటప్పుడు మనకంటే పైనఉన్నవాళ్ళ గురించి ఎందుకు మనం ఆలోచించాలి ఎవరి జీవితం అంటే కర్మ పని చేయట్లేదా అని సందేహంతో నువ్వు ఆలోచించొచ్చు కానీ కచ్చితంగా కర్మ ప్రతి ఒక్కళ్ళకి
(05:53) పనిచేస్తది. ఇప్పుడు వాళ్ళు తప్పులు చేస్తున్న ధనవంతులుగా ఉన్నారు అంటే ఇప్పుడు వాళ్ళ జీవితంలో వాళ్ళకి అనుభవించే ఇది వాళ్ళకి కలిగింది కానీ వాళ్ళు దాన్ని మిస్యూస్ చేసుకుంటే అంటే దుర్వినియోగం చేసుకుంటే వాళ్ళు నెక్స్ట్ అనుభవించాల్సింది ఈ జన్మలో ఉంటదా వచ్చే జన్మలో ఉంటదా అనేది కర్మ యొక్క సిద్ధాంతం నిర్ణయిస్తది దాని గురించి మనం ఆలోచించొద్దు కర్మ అనేది నిజం మనం నమ్మాల్సింది ఏంటి మనం కర్మను నమ్మాలి ధర్మంగా ఉండాలి ఈ ఒకవేళ ఇది నచ్చని అని చాలా మంది ఉండొచ్చు మనమేమి బలవంతం పెట్టట్లేదు నమ్మమని నమ్మితే జీవితాన్ని మార్చుకోవాలనుకుంటే
(06:29) మార్చుకోండి లేదా వాళ్ళు బాగున్నారు వీళ్ళు బాగున్నారా అని అనుకుంటే మన జీవితం ఇలాగే ఉంటది మన జీవితంలో ఏముంది మన జీవితాన్ని మనం ఎలా సరి చేసుకోవాలి మన జీవితాన్ని ఎట్లా బాగు చేసుకోవాలి ఈ జన్మలో బాగు చేసుకోవడమే కాకుండా మళ్ళీ ఇంకొక జన్మ ఉంటే దాన్ని ఎలా రాసుకోవాలి దీని గురించి మాత్రమే మనం ఆలోచించాలి తప్ప కర్మ అనేది అందరికీ సేమ్ రోలు ఇక్కడ ఆడామగా ఉండదు పేదరికం ధనికం ఏమ ఉండదు.
(06:56) తప్పు చేస్తే దానికి రిజల్ట్స్ అనేది ఉంటది ఏదైతే సిస్టం ధర్మాన్ని గనుక డిస్టర్బ్ చేస్తే దానికి సంబంధించిన ఫలితాలు ఉంటాయి అది ఇప్పుడా లేట్ గానా తర్వాత అనేది కాలం నిర్ణయిస్తది. అంటే పేదరికంలో పుట్టేది ధనిక కుటుంబంలో పుట్టేది కూడా కర్మ ప్రకారమే అలా పుడతారు అని అంటున్నారా అవును నాన్న ఎందుకు అంటే ఇంతకుముందు కూడా చెప్పాను ఏదైతే ఇప్పుడు మనం జాతక చక్రం అంటామో ఏదైతే మన గ్రహాల స్థితిగతులు ఉంటాయో ఇవన్నీ మన కర్మానుసారం నిర్ణయించబడతాయి ఆ నిర్ణయించబడి అవి సరిగ్గా కూర్చోవాలా సరిగ్గా కూర్చోకూడదా అనేది నిర్ణయించబడి వాళ్ళ ప్రకారం మన అంటే వాళ్ళు అంటే
(07:32) గ్రహాలు గ్రహాలు మన ప్రతిరోజు మన స్థితిగతుల్ని మారు మారుస్తూ ఉంటాయి. ఈరోజు సంతోషంగా ఉండొచ్చు రేపు బాధ పెట్టొచ్చు ఇవన్నీ స్థితిగతులన్నీ కూడా మన కర్మానుసారంగా నిర్ణయించబడింది. కాబట్టి మనం ఎక్కడ పుట్టాలి ఎవరితో పెరగాలి ఎక్కడ పెరగాలి ఎలా అనుభవించాలి ఇదంతా కూడా మనకి కర్మలో పార్టే ఓకే రైట్ ఇంకొక క్వశ్చన్ లక్ష్మీ మాధవి గారు అడిగారు.
(07:58) అంటే మెంటల్ బ్లాకేజ్ అండ్ నెగిటివ్ థింకింగ్ హౌ టు ఓవర్కమ్ ఇప్పుడు చాలా మందికి ఎంత పాజిటివ్ గా థింక్ చేయాలని అనుకున్నా కానీ నెగిటివ్ థాట్స్ అనేవి వస్తూ ఉంటాయి ఎక్కడో డిస్టర్బ్ అయిపోతూ ఉంటారు. ఇలా డిస్టర్బ్ అయ్యే వాళ్ళకు ఇలా నెగిటివ్ థాట్స్ వచ్చే వాళ్ళకు అంటే దాని నుంచి బయట పడాలంటే ఎలా ఇప్పుడు మెంటల్ బ్లాకేజ్ ఒక ఇష్యూ అండ్ నెగిటివ్ థింకింగ్ ఒక ఇష్యూ మెంటల్ బ్లాకేజ్ అంటే ఏంటి అంటే మనకి క్లారిటీ లేకపోవటం మనం ఒక ఒక సమస్య మీద గాని ఒకరి మనిషి మీద గాని మనం అక్కడ బ్లాక్ అయి ఉండిపోవటం అది మెంటల్ బ్లాకేజ్ అంటాం అంటే లేదా ఇప్పుడు వృత్తిపరంగా ముందుకు
(08:37) వెళ్ళలేకపోవచ్చు పర్సనల్ లైఫ్ లో ముందుకు వెళ్ళలేకపోవచ్చు ఇట్లా రకరకాలుగా ఎక్కడనా బ్లాక్ అయితే దాన్ని మెంటల్ బ్లాకేజ్ అంటాం. నెగిటివ్ థింకింగ్ అంటే రెండు మైండ్ కి సంబంధించింది కాబట్టి మనం రెండిటికి మనం ఆన్సర్ చెప్పుకోవచ్చు. నెగటివ్ థింకింగ్ అంటే వేరే వేరేగా ఆలోచనలు రావటం మంచిగా రాకుండా వేరే వేరే ఆలోచనలు రావటం ప్రతి ఒక్కటి నాన్న మొత్తం మన బ్రెయిన్ లో మొత్తం మన బ్రెయిన్ లో ప్రాసెస్ అవుతది మంచియినా చెడైనా ఇక్కడి నుంచి మనం ఎగ్జిక్యూషన్ రూపంలో వెళ్తామా లేదా దాన్ని ఆపేసుకుంటామా అనేదాన్ని మనం మన చేతుల్లోనే ఉంటది.
(09:11) సో మంచైనా చెడైనా ఈ బ్రెయిన్ లో వచ్చే ప్రాసెస్ లోనుంచి ఫిల్టర్ చేసి దాన్ని నిర్ణయం తీసుకొని ఎగ్జిక్యూషన్ చేసిన తర్వాత వచ్చే రిజల్ట్స్ే మనం అనుభవించేవి. ఇక్కడ నెగిటివ్ థింకింగ్ ని ఆపుకోవాలి అంటే కంపల్సరీగా మనల్ని మనం మనకి మనం చెప్పుకొని దాని నుంచి ఓవర్కమ్ అవ్వాలి. నెగిటివ్ థింకింగ్ కూడా రీజన్ ఉంటది. మ్ ఏది ఏదో గ్రహం వల్ల మనకి చెడు ఆలోచనలు రావటం అనేది మన జాతక చక్రంలో ముందే సూచించబడి ఉంటది.
(09:40) అది ఏ సమయంలో రావాలి అనేది కూడా మనకి దశా సిస్టం లో అన్ని మొత్తం ప్లాన్డ్ గా ఉంటాయి అన్నమాట ఎప్పుడెప్పుడు ఏమేమి రావాలి అనేది. అయితే ఈ నెగిటివ్ థింకింగ్ వచ్చినప్పుడు అది నెగిటివ్ థింకింగ్ అని తెలుస్తుందంటేనే గొప్ప విషయం అంట. ఎందుకంటే చాలా మందికి వాళ్ళక వచ్చే ఆలోచనలు పాజిటివ్ నెగిటివ్ అనే విషయం కూడా తెలియదు.
(10:00) వాళ్ళు చేసేది కరెక్టే ఇది కరెక్ట్ థింకింగ్ే అనుకొని మూర్ఖంగా వెళ్ళిపోయి తప్పులు చేస్తారు. ఇక్కడ నెగిటివ్ థింకింగ్ అని అన్నారు అంటేనే వాళ్ళు ఒక స్థాయి పైనఉన్నట్లు అంటే వాళ్ళకి తెలుస్తుంది ఇది నెగిటివ్ థింకింగ్ అని సో ఓవర్కమ్ అవ్వడం కష్టం కాదు. దాన్ని సప్రెస్ చేసుకోవాలి దాని నుంచి డైవర్షన్ తీసుకోవాలి ఇది తప్పు అని తెలిసినప్పుడు దాన్ని మనం ఎంత సప్రెస్ చేసుకోవాలి దాన్ని కంటిన్యూస్ గా ప్రాసెస్ చేయాలి బ్రెయిన్ లోనే బయటికి రానీయకూడదు.
(10:23) దాన్ని వెళ్లిపోయే వరకు అది ఒక రోజైనా నాలుగు రోజులైనా వారం రోజులైనా దాన్ని వెళ్ళిపోయే వరకు మనం సప్రెస్ చేయాలి. అంటే ఎలా ఎలా చేయాలి ఎలా చేయాలంటే ఇది తప్పు మనం చేయకూడదు ఇది చేయటం వల్ల మన కాన్సిక్వెన్సెస్ మనం అనుభవించాల్సి వస్తది. కాబట్టి ఇది చేయొద్దు అంటే ఇప్పుడు ఒక ఎగ్జాంపుల్ తీసుకుందాం నాన్న ఇంతకుముందు కూడా మనం చాలా అంటే చాలా ఎగ్జాంపుల్స్ చెప్పుకొనే ఉండొచ్చు.
(10:44) ఆ ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనల్ని ఒకళ్ళు మోసం చేశారు. మ్ ఇది మోసం చేసిన దాంట్లో చాలా రకాలు ఉండొచ్చు ఏదైనా చిన్న మోసం చేశారు. వాళ్ళు నన్ను అట్లా చేశారు కదా వాళ్ళని తిరిగి ఏదో ఒకటి చేద్దాము అనేది నెగిటివ్ థింకింగ్ దీంట్లోనుంచి మనం మనం మోసపోయాం కదా ఓకే వీళ్ళు మంచి వ్యక్తులు కాదు వాళ్ళ నుంచి దూరంగా ఉందాము. ఇంకా అయ్యిందఏదో అయిపోయింది ఆల్రెడీ నాకు డామేజ్ జరిగింది అయ్యిందఏదో అయిపోయింది ఇంకా అటు సైడ్ మనక వద్దు ఆ మనుషులతో మనక వద్దు అనుకొని వెళ్ళిపోవటం మంచి పద్ధతి ఇప్పుడు జరిగింది గుర్తుపెట్టుకొని మళ్ళీ ఇంకొకళ చేతిలో మోసపోకుండా ఉండటం లెసన్స్
(11:19) లెర్న్డ్ పాఠాలు నేర్చుకోవటం ఇది ఆలోచించే పద్ధతి ఇది ఒక రకం కదా కానీ నన్ను ఇలా చేస్తారా వీళ్ళని ఏదో ఒకటి తిరిగి చేయాలి నన్ను చేశారు కాబట్టి అనేది నెగిటివ్ థింకింగ్ అదే రివెంజ్ ఆ రివెంజ్ కైండ్ ఆఫ్ వెళ్ళకూడదు ఎందుకు దాని వల్ల మన సమయం వృదా అవతలవాళ్ళు ఎట్లాగో మారరు మనకి జరిగింది తిరిగి రాదు ఆ సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ ఏదైతే మనకి ఆ రివెంజ్ వల్ల వస్తదో అది మంచిది కాదు కాబట్టి వాళ్ళు ఏం చేశారు అనేది మనం నేర్చుకున్నాం అది మన కార్మిక్ లెసన్ కాబట్టి అది అక్కడితో వదిలేసి ఇక్కడి నుంచి ఏంటి అనే మన జీవితం చూసుకోవాలి తప్ప వాళ్ళ మీద రివెంజ్ తీచుకోవాలి లేకోతే
(11:53) వాళ్ళని బాధ పెట్టాలి మాటలతో హింసించాలి ఇంకోటి ఇంకోట మనం చేయకూడదు అది నెగిటివ్ థింకింగ్ కింద వస్తది. అప్పుడు మనం ఏం చేయాలి వచ్చినప్పుడు సప్రెస్ చేసుకోవాలి మనకి ఇష్టమైన పనుల మీద ఎక్కువ శ్రద్ధ పెట్టాలి నచ్చిన పాటలు వినాలి నచ్చిన మనుషులతో మాట్లాడుకోవాలి నచ్చిన మూవీస్ో సీరియల్స్ో ఏదో చూస్తారు కదా వీడియోస్ో కామెడీ వీడియోస్ో చూసుకోవాలి అంటే డైవర్షన్ తీసుకోవాలి ఆలోచన నుంచి ఎలా తప్పించుకోవాలి అనేదానికి మనం కసరత్తు చేయాల్సిందే ఎందుకంటే ఆలోచన నుంచి పారిపోవడం అనేది సామాన్యమైన విషయం కాదు అది ఎందుకంటే ఒక మనిషిని వేధించేది ఆలోచనలే
(12:25) సో ఆలోచన నుంచి మనం ఎంత ఈజీగా పారిపో వచ్చు అనే మార్గాలు మనం ఎంచుకోవాలి. ఎంచుకొని అది సప్రెస్ అయ్యే వరకు దాని మీద మనం డైవర్షన్ తీసుకొని ఆ యొక్క ఏదైతే ఫీలింగ్ ఉందో దాన్ని లెట్ ఇట్ గో చేయాలి. నెగిటివ్ థాట్స్ అంటే ఇంకా రకరకాలుగా ఉంటాయి ఇప్పుడు మనక ఎవరినైనా బాగా ఇష్టపడత ఇష్టపడతాము పిల్లల్ని బాగా ఇష్టపడతాం వాళ్ళకి ఏమన్నా అవుద్దేమో అని అలా నెగిటివ్ థాట్స్ రావడం అసలు అలాంటి నెగిటివ్ థాట్స్ ఎందుకు వస్తాయి అప్పుడు ఏం చేయాలి? అది ఆ నెగటివ్ థాట్స్ లో ఇది యాక్చువల్ గా ఇప్పుడు నువ్వు చెప్పేది కూడా చాలా పెద్ద సమస్య తల్లే అది కూడా
(12:58) అగైన్ చాలా పెద్ద సబ్జెక్ట్ చాలా మంది ఏంటి అంటే ఇదే నేను చెప్పింది సెల్ఫ్ రియలైజేషన్ అవ్వరు అంటే మనకి నేను ఎప్పుడు ఏమని చెప్తాను అంటే మనం ఏంటి అనేది తెలుసుకోమంటున్నా అసలు మనం ఎందుకు పుట్టాం ఇదేంటి మన జీవితం ఈ బంధాలు ఏంటి అసలు కర్మ ఏంటి అనేది తెలుసుకోమంటున్నా ఎప్పుడైతే అది తెలుసుకుంటామో ఎప్పుడైతే సెల్ఫ్ రియలైజేషన్ అవుతామో ఈ బంధాల నుంచి మనకి విముక్తి ఉంటది అప్పుడే భయం నుంచి విముక్తి వస్తది.
(13:22) ఇప్పుడు మనకు వచ్చేది ఏంటి బంధానికి మనం లోబడి ఉండటం వల్ల వచ్చే భయం దాని నుంచి బయటపడాలంటే ముందు అసలు నువ్వు ఏంటి అసలు ఎందుకు నీకు ఈ బంధం ఏంటి అనేది అర్థం చేసుకొని ఆ బంధం బాధ్యతల నుంచి నువ్వు మెంటల్ గా ఆ బ్లాకేజ్ క్లియర్ చేసుకోవాలి. ఎప్పుడైతే మనం అది క్లియర్ చేసుకుంటామో ఆ ఫియర్ నుంచి బయటకి వచ్చేస్తామో ఇప్పుడు మన జీవితం ఏదైతే నడుస్తుందో ఇది ఏదైతే మనం కర్మ లేదంటే విధి అనుకుంటున్నామో నీ భర్త అవ్వచ్చు నీ భార్య అవ్వచ్చు నీ తల్లిదండ్రులు అవ్వచ్చు నీ సిస్టర్స్ అండ్ బ్రదర్స్ అవ్వచ్చు లేదా నీ పిల్లలు అవ్వచ్చు వీళ్ళందరూ కూడా వాళ్ళ ఇండివిడ్యువల్ విధి నడుస్తుంది. మనం ఎవరం
(13:56) మనమేమి వాళ్ళనిఏమి సృష్టించలేదు కదా కానీ ఒక విషయం ఈ బంధాలు అనేవి మనుషులకే ఉంటాయిగా జంతువులకు ఇంకెవరికో ఉండాయి కదా అసలు మనిషిని ఇట్లా పుట్టించింది బంధాలతోని ఆ భగవంతుడే కదా అలా ఎలా అనుకుంటావు తల్లి ఈ బంధాలు అనేది ఒక వీటి నుంచి బయటపడి మన యొక్క ఆత్మ మోక్ష మార్గంలో వెళ్ళాలి కాబట్టి ఇవన్నీ సృష్టించే మాట నువ్వు అన్నట్లు వాస్తవమే కానీ దానికి బంది అయి ఉండమని ఎక్కడ చెప్పలేదే బాధ్యత వేరు బంది అవ్వటం వేరు ఉ ఎప్పుడైతే నువ్వు బంది అవుతావో బలహీనురాలు అవుతావు బాధ్యత బలాన్ని ఇస్తది.
(14:30) నీ పిల్లలకిని చదివించాలి అనేది బాధ్యత. ఆ దానికి నేను డబ్బు సంపాదించాలి మంచిగా అనుకోవడం నీ బలం అమ్మో వాళ్ళకి ఏమైనా అయిపోతదేమో ఏం చేయాలి అనేది భయం దాని వల్ల నువ్వు మానసికంగా మొత్తం ఇది అయిపోతావు. నేను ఏమంటున్నాను ఒక బంధాన్ని బాధ్యతగా తీసుకోమంటున్నా వదిలేయమని చెప్పట్లేదు నేనేమి ఒక బంధం యొక్క అర్థం ఏంటి ఏదో జన్మలో మనకుఉన్న రుణాం వల్ల ఈరోజున మనం ఆ బంధాన్ని తీర్చుకుంటున్నాము అది మన బాధ్యత ఇప్పుడు నువ్వు లోన్ తీసుకున్నావు రా అది రుణమే కదా నువ్వు కార్ లోన్ తీసుకున్నావ్ దాన్ని ఏమంటాం రుణమే కదా తెలుగులో రుణమే కదా అంటాం లోన్ ని
(15:05) నువ్వు ఎవ్రీ మంత్ ఏం చేయాలి అమౌంట్ కట్టేసేయాలి రుణం కట్టేసేయాలి ఈ అమ్మాయి లో నువ్వు వాయిదా అంటే నెలసరి వాయిదాలు కట్టాలి నెలసరి వాయదా కట్టడం నీద ఏంటిది బాధ్యత కదా ఆ అంటే లోను అనేది నీకు రుణమైనప్పుడు నెలసరి నువ్వు ఏదైతే వాయిదాలు కడుతున్నావో అది నీ బాధ్యత దానికోసం నువ్వు ఏం చేయాలి ఆ డబ్బు నువ్వు కట్టాలంటే ఏం చేయాలి సంపాదించాలి సంపాదించాలి కదా అప్పుడు అంటే అది కట్టాలి అని ఒక మోటివేషన్ తో నువ్వు సంపాదించి దాన్ని కడుతున్నావు కదా అంటే నీకు ఒక కోరిక కారు కొనుక్కోవాలి ఇల్లు కొనుక్కోవాలని నీ కోరిక ఆ కోరికను నెరవేర్చుకోవడానికి కి మొత్తం
(15:42) డబ్బు పెట్టలేం కాబట్టి కొంత మన దగ్గర ఉన్న డబ్బు పెట్టి కొంత రుణం తీసుకొని వచ్చి నెల నెల దానిి కడతం కోసం మళ్ళీ మనం ఉద్యోగమో వ్యాపారమో చేసి దాన్ని కడుతున్నాం ఈ సైకిల్ నీకు అర్థమయింది కదా మనుషుల బంధాలు కూడా ఇలాగే చూడాలి. సో పిల్లలు నీ బాధ్యత వాళ్ళని పోషించడం వాళ్ళకి బట్టలు కొనటం వాళ్ళకి స్కూల్ ఫీజులు కడతం నువ్వు నెలసరి వాయుదాల్లోన కడుతున్నావ్.
(16:06) అంటే వాళ్ళ రుణం తీర్చుకుంటున్నావ్. తీర్చుకుంటున్నప్పుడు వాళ్ళ కోసం నువ్వు ఒక ఉద్యోగమో వ్యాపారమో చేస్తున్నావ్ అది నువ్వు కడుతున్నావ్ అంటే యు ఆర్ పేయింగ్ ఆఫ్ ఎప్పుడైతే లోన్ కూడా ఏమవుతది నువ్వు ఐదు సంవత్సరాల్లో 10 సంవత్సరాలో 20 సంవత్సరాల్లో తీసుకుంటావు నీకు ఉన్నప్పుడు కడతావు ఒకవేళ ఎక్కువ ఉన్నప్పుడు కట్టేసి ఆ రుణానుబంధాన్ని క్లియర్ చేసుకుంటున్నావు కదా వాళ్ళతో బ్యాంకు తో ఇది కూడా అంతే నీ బాధ్యత ఎంతవరకు అంతవరకు నువ్వు పే చేసి నీ రుణానుబంధాన్ని తీర్చుకుంటున్నావు.
(16:31) అంటే కొంతమందికి 20 సంవత్సరాల తర్వాత పిల్లలు ఉద్యోగం చేస్తారు కొంతమంది పాతి సంవత్సరాల తర్వాత పని చేస్తారు. కొంతమంది 30 సంవత్సరాలు వచ్చినా పని చేయనవాళ్ళు ఉంటారు. కొంతమంది జీవితాంతం తల్లిదండ్రుల మీద ఆధారపడే వాళ్ళు ఉంటారు కాబట్టి నీ రుణానుబంధము నీ యొక్క లెక్కలు బట్టి ఉంటది. అది ప్రతి ఒక్కరికి ఒకేలాగా ఉండదు కాబట్టి పిల్లలు అనుకో లేదా భార్యా భర్తలు అనుకో ఇది ఏదైనా కూడా ఒక రుణానుబంధం అది ఆనందాన్ని ఇచ్చినంత వరకు అనుభవించు బాధని ఇచ్చినంతవరకు కనీసం దాని సిస్టం ని అప్పుడు అర్థం చేసుకోమంటున్నాను.
(17:02) ఓకే సంతోషంగా ఉన్నంత వరకు నువ్వు కర్మ గురించి అర్థం చేసుకో మాకు ఈ బంధాలు రుణాను బంధాలు గురించి అర్థం చేసుకోమాకు నీకు సబ్జెక్ట్ అవసరం లే కానీ అట్లీస్ట్ బాధపడుతున్నోళ్ళు ఆ సబ్జెక్ట్ అర్థం తీసుకొని అది బాధ్యతగా మార్చుకొని ఆ బాధలో నుంచి బయటికి రండి అంటే తప్పేం కాదు కదా అంటే అది సాధ్యమయ్యేదైనా మీకంటే కర్మ సిద్ధాంతం తెలుసు ఇవన్నీ మీరు అంటే ఈ కర్మ సిద్ధాంతంలో తెలుసుకున్నారు ఒక మనిషిగా బంధాన్ని బాధ్యతగా నిర్వర్తించడం అనేది సాధ్యమయ్యే పనేనండి 100% తల్లి నేను మనిషినే మీకు కర్మ సిద్ధాంతం తెలుసు ఎలా తెలిసింది ఎలా తెలిసింది నేనేమి గాలిలోనుంచి ఊడి
(17:34) పడలేదు నేను ఒక సామాన్య కుటుంబంలో సామాన్యులకు జన్మించిందాన్ని నేను చాలా సామాన్యురాలని నాకేమి పెద్ద చదువు సంధ్య లేదు నేనేం పుస్తకాలు చదవలేదు నేను నాకుఎవరు ఆ టైంలో నాకు గురువులు లేరు అసలు నా కర్మకు సంబంధించి నాకు కాలమే గురువు ఎవరు గురువులు కూడా లేరు నా కర్మ సిద్ధాంతానికి ఒక్క పుస్తకం నేను చదవలేదు ఎవరు నాకు చెప్పలేదు నా తల్లిదండ్రులు చదువుకున్నవాళ్ళు కాదు నా పక్కన ఉన్నవాళ్ళు చదువుకున్నవాళ్ళు కాదు ఎవరు చెప్పలే ఎలా అర్థమైంది శ్రద్ధ పెట్టాలి మనం అర్థం చేసుకోవాలి అని నువ్వు అనుకోవటమే మొదటి మెట్టు నీ విజయానికి ఆ తర్వాత అర్థం చేసుకోవటం రెండో మెట్టు నీ
(18:07) విజయానికి అర్థం చేసుకున్న దాన్ని పాటించడం మూడో మెట్టు నీ విజయానికి ఇలాగ ఒక్కొక్క మెట్టు మనిషిగా నువ్వు ఎదగాలి అంటే అహాన్ని పక్కన పెట్టి అన్ని తెలుసు నాకు అనేది పక్కన పెట్టాలి ఆ ఇది ఏముందిలే అని అహాన్ని పక్కన పెట్టాలి ఈ రెండు అహాలని పక్కన పెట్టేసేసి ఒక సబ్జెక్టు గురించి తెలుసుకొని దాంట్లో ప్రావీణ్యత తెచ్చుకొని దాన్ని మన జీవితంలో అప్లై చేసుకోవాలి ఇది నేను మళ్ళీవెయి సార్లు చెప్తున్నా నేను చాలా సామాన్యురాలని నా పుట్టుక నుంచి ఇప్పటివరకు నేను చాలా చాలా అతి సామాన్యురాలని నేను ఏదైతే నేర్చుకున్నానో అదే నలుగురికి పంచుతున్నాను 1000 శాతం పాసిబిలిటీ అవుతది
(18:45) ఒక బంధం బాధ్యత అనుకోవడం 1000 శాతం పాసిబిలిటీ అవుతది. ఇది బాధాకరంగా నేర్చుకుంటారా బాగున్నప్పుడు నేర్చుకుంటారా మీ చేతుల్లో ఉంది. కానీ మనము కర్మ చేతుల్లో బలి అవ్వకూడదు అంటే మనం అర్థం చేసుకొని ముందే అవగాహన పెంచుకొని అలర్ట్ గా ఉంటే మనం ఎంతో కొంత ఈ బాధల నుంచి బయటకి రావచ్చు ఎక్సలెంట్ గా చెప్పారు.
(19:11) సో నెక్స్ట్ ఇంకొకరు అడిగారు ఇంద్రాణి వసుంధరాట యక్సిడెంటల్ డెత్ పైన అంటే బయట రోడ్డు మీద వాక్ చేస్తూ ఉంటే వాళ్ళు యక్సిడెంటల్ గా చనిపోవడం జరిగిందన్నమాట సో ఏంటి ఇది కూడా కర్మకి అంటే వాళ్ళ కర్మలు అలా ఉండడం వల్ల వాళ్ళు అట్లా చనిపోవడం జరిగిందా ఏంటి కర్మ అని ఆవిడ క్వశ్చన్ చేశారు. ఇది యాక్చువల్ గా టిపికల్ క్వశ్చన్ తల్లి ఎందుకు అంటే నేను ఎప్పుడూ చెప్తూఉంటాను ఇంటెన్షనల్ గా చేసేది చెడు కర్మ కింద వస్తది తెలియకుండా చేసేది రాదు అని అంటే ఇప్పుడు మనం నడుచుకుంటూ వెళ్తున్నాం తెలియకుండా అంటే చిన్న చిన్న జీవరాశులు ఎన్నో ఉంటాయి చీమలు చిన్న చిన్న జీవరాసులు ఉంటాయి
(19:47) తెలియకుండా నువ్వు నువ్వు నడవడం అనేది నీ పని కాబట్టి నడుచుకుంటూ వెళ్ళేటప్పుడు అలా ఏదైనా చీమ చనిపోయింది అంటే తెలియకుండా చనిపోతది కాబట్టి అది మనకి చెడుగా రాదు. అక్కడ చీమ ఉందని తెలిసి దాన్ని కావాలని ఎక్కి తొక్కావు అనుకో అది చెడికిన ముందు వస్తది ఒకటే జీవి ఇక్కడ ఇంటెన్షన్ ఇస్ వెరీ మచ్ ఇంపార్టెంట్ కర్మ యాక్టివేట్ అయ్యేది ఎప్పుడు ఎప్పుడైతే నువ్వు నేచర్స్ లా ని బ్రేక్ చేస్తావో ఎప్పుడైతే ఇంటెన్షన్ ఏదైతే ఉందో దాన్ని బ్రేక్ చేస్తావో అప్పుడు కర్మ యక్టివేట్ అవుతది.
(20:16) కానీ ఇప్పుడు నీకు తెలియకుండా గుద్దావా తెలిసి గుద్దావా అనే దాంట్లో నువ్వు తెలియకుండా గుద్దేసాను ఒక ప్రాణం పోయింది అంటే అంత తెలివి లేకుండా నడుపుతున్నావు అంటే కూడా అది చెడు కర్మ కిందే వస్తది. ఎందుకంటే ఇప్పుడు చీమ అంటే మనం ఎక్స్క్యూస్ తీసుకోవచ్చు ఎందుకంటే చాలా చిన్నగా ఉంటది కాబట్టి నువ్వు భూతద్దాలు పెట్టుకొని చూసుకొని నడవలేవు కాబట్టి ప్రాక్టికల్ గా నాట్ పాసిబుల్ కాబట్టి దాని వరకు మనం ఎక్స్క్యూస్ తీసుకోవద్దు మనుషుల్లాగా కానీ ఒక పెద్ద శరీరాలు ఆకారాలు నడుచుకుంటూ వెళ్తున్నప్పుడు నువ్వు అదుపు తప్పావు అంటే మీరు ఫోన్ వాడుతున్నారా దిక్కులు చూస్తున్నారా పక్కనోళ్ళతో
(20:45) మాట్లాడుతున్నారా మధ్యం సేవించి నడుపుతున్నారా ఏం చేసి నడుపుతున్నారు నిద్ర మత్తులో నడుపుతున్నారా ఇప్పుడు ఐదు ఉదాహరణలు చెప్పుకున్నాం ఇంకా 100 ఉండొచ్చు ఐదు ఉదాహరణలు చెప్పుకున్నాం ఏదన్నా మత్తు ద్రవ్యాల మత్తులో నడుపుతున్నారా నిద్ర మత్తులో నడుపుతున్నారు ఎందుకంటే నిద్ర కూడా ఆల్మోస్ట్ ఈక్వల్ టు ఆల్కహాల్ అని చెప్పి మన స్టడీస్ చెప్తే తల్లి అప్పుడు టెస్ట్ చేసినప్పుడు ఎంతో 1% ఎంతో డిటెక్ట్ అవుతది నిద్రపోయేటప్పుడు డ్రైవ్ చేయకూడదు అంటారు.
(21:11) నువ్వు టెక్స్ట్ చేస్తూ నడుపుతున్నావా లేదా ఫోన్లో మాట్లాడుతూ అశ్రద్ధ నడుపుతున్నావా నీ పక్కన వాళ్ళతో ముచ్చట్లు చెప్పుకుంటూ రోడ్డు చూడకుండా నడుపుతున్నావా అంటే ఒక తప్పు జరిగిద్ది అంటే కంపల్సరీగా మన అశ్రద్ధ కారణం అయ ఉంటది. ఒకవేళ నీ అశ్రద్ధ వల్ల గనక అది జరిగితే అది నీ చెడుకర్మ కిందే వస్తది. సో యక్సిడెంట్ అంటే మనకి అది ఒక చర్య అది తెలిసి చేసినా తెలియక చేసినా తప్పే ఎందుకు అయ్యేదానికి అవకాశం ఉంది అంటే మనం ఒక వాహనాన్ని నడుపుతున్నప్పుడు మనకి చాలా క్లియర్ ఇన్స్ట్రక్షన్స్ ఉన్నాయి.
(21:41) మనకి కొన్ని చాలా రూల్స్ ఉన్నాయి ఏమని ఎక్కడైనా సరే నీకు బోర్డులో ఉంటది. అవును అతివేగం ప్రమాదకరం ఇక్కడ చూసుకో అక్కడ చూసుకో టెక్స్ట్ చేయకు తాగి నడపకు ఇవన్నీ ఉన్నాయి కదా వీటన్నిటిలో గనుక నువ్వు ఉండి చేస్తే అది 100% ఇది ఒకవేళ బ్రేక్ ఫెయిల్ అయిపోయి పొరపాటున ఇంకో కేస్ తీసుకుందాం బ్రేక్ ఫెయిల్ అయిపోయింది అదుపు తప్పి కార్ వెళ్ళిపోయింది.
(22:03) అక్కడ అట్లీస్ట్ నీకు ఎంతో కొంత డిస్కౌంట్ ఉంటది అంటే అసలు నీ సెన్సెస్ లో అసలు ఎటువంటి సంబంధం లేకుండా జరిగింది అంటే మాత్రం కర్మ యాక్టివేషన్ ఉండదు కానీ ఎనీ ఆఫ్ యువర్ సెన్స్ అంటే నీలో నీ లోపం వల్లే గనుక యక్సిడెంట్ అయినా కూడా అది చెడు కర్మ కిందే వస్తది. ఒకవేళ ఇలాంటి తప్పులు చేసినాక చాలా మంది రియలైజ్ అవుతారు అప్పుడు ఏంటి పరిష్కారం వాళ్ళకి ప్రాయశ్చిత్తానికి మించిన పరిష్కారం ఉండదు అనేది మన శాస్త్రం చెప్తుంది తల్లి అరే నేను ఈ తప్పు చేశనే అని వాళ్ళు నిజంగా మానసికంగా గనుక పశ్చాత్తాప పడితే తప్పకుండా దాని యొక్క ఇది ఇంటెన్స్ తగ్గుతుంది. సో ఇప్పుడు ఇప్పుడు తెలిసి
(22:38) చేసాక కూడా లేదా అశ్రద్ధ చేశక కూడా పశ్చాత్తాప పడి ఇకమీదట తప్పులు చేయకుండా ఆ జరిగిన తప్పుకి ప్రాయశ్చిత్తం చేసుకుంటే కూడా కర్మ అనేది తగ్గుతుదిరా ఓకే ఇంకొక కామెంట్ అండి ఇది ఇంకొకరు క్వశ్చన్ చేశారు లీష్మాట సిబ్లింగ్స్ తో గొడవలు జరిగాయట సో సిబ్లింగ్స్ తో మాట్లాడడం మానేసిందంట తను సో ఇది తప్పా ఉప్పా అని అడుగుతున్నారు.
(23:01) ఓకే అంటే అమ్మ ఇప్పుడు అదే ఆ జరిగే ముందు చాలా జరిగి ఉండొచ్చు ఘర్షణ అంటే వాళ్ళతో ఏదో ఇబ్బందులు గురి ఉండొచ్చు మానసిక ఒక ఆవేదన జరిగి ఉండొచ్చు వాళ్ళ వల్ల గనుక మన ఇప్పుడు ఎవరైతే వ్యక్తి ఉన్నారో మానసిక ఆవేదన పొంది వాళ్ళతో మాట్లాడకపోవటమే మంచిది దూరంగా ఉంటే మానసిక సంతృప్తి ఉంది అంటే ఎటువంటి తప్పు లేదు వాళ్ళతో మాట్లాడకపోవటం అనేది విధి నిర్ణయం కూడా కావచ్చు ఆ అంటే ఆల్రెడీ గ్రహాలు ఆ టైంలో డిసైడ్ చేసి ఉండొచ్చు వీళ్ళని విడగొట్టాలని లేదా ఒకవేళ అంటే కొంతమంది ఇంటెన్షనల్ గానే ఒకవేళ అవతలవాళ్ళు మంచిోళ్ళ అయినా వాళ్ళని ఇగ్నోర్ చేసి మనం ఇగ్నోర్ చేయడం వల్ల
(23:44) అవతలవాళ్ళు బాధపడితే ఆలోచించాలి తప్ప అవతలవాళ్ళ వల్ల వాళ్ళు బాధ పెడుతున్నారు కాబట్టి మనం వాళ్ళతో మాట్లాడకపోవడం అనేది ఎటువంటి తప్పు కాదు దాని గురించి ఆలోచించాల్సిన అవసరం లేదు నేనైతే ఖచ్చితంగా చెప్తా మీ జీవితంలో మీరు ఎవ్వరు వాళ్ళైనా బాధపడితే వాళ్ళతో మాట్లాడకుండా ఉం పూర్తి హక్కు అధికారం మీకు ఉంది.
(24:03) అది ఏ బంధమైనా గానీ తల్లిదండ్రుల బంధంతో సహా ఎవ్వరు మిమ్మల్ని బాధించే హక్కు ఎవ్వరికీ లేదు ఈ ప్రపంచంలో ఎవరికీ వాళ్ళు సంతోషంగా బతికే హక్కు ఉంది. సో ఇంటెన్షనల్ గా ఎవరిని బాధ పెట్టినంత వరకు ఎవ్రీథింగ్ ఇస్ ఫెయిర్ ఇన్ లైఫ్ కాబట్టి ఒకళ్ళ మీరు బాధ పెడుతున్నారు అంటే అది ఏ బంధమైనా మీరు దూరంగా ఉండే పూర్తి హక్కు అధికారం మీకు ఉంది.
(24:22) కాబట్టి దాని గురించి మీరు ఆలోచించాల్సిన అవసరమే లేదు. కొంతమంది చాలా ఇన్నోసెన్స్ ఉంటారు అంటే చాలా ఇట్లాంటి సెన్సిటివ్ పీపుల్ ఉంటారు ఎదుటి వ్యక్తి ఇప్పుడు సంబంధం ఉన్న వ్యక్తి మన ఇంట్లో వాళ్ళ మనవాళ్ళ ఏదైనా ఏమన్నా అంటే మనం బాధపడితే ఒక అర్థం ఉంది కానీ సంబంధం లేని వ్యక్తి కూడా ఆటిట్యూడ్ చూయించినా వాళ్ళ బిహేవియర్ తో బాధ పెట్టిన బాధపడుతూ ఉంటారు.
(24:47) సో ఇది ఏంటి అంటే హౌ టు బికమ్ స్ట్రాంగ్ అండ్ కాన్ఫిడెంట్ అలాంటి వాళ్ళతో మనం ఎందుకు బాధపడాలి? ఎందుకు అట్లా ఫీల్ అవుతారు అది కూడా కర్మ ప్రకారమే వాళ్ళని ఇన్నోసెంట్ గా ప్రతిదానికి బాధపడడము ఇదంతా ఏంటి? నువ్వు అన్న పాయింట్ ఉంది కదా తల్లి ఇన్నోసెంట్ గా పుడతారా ఓకే ఏదైతే వ్యక్తిత్వం ఉంటదో అది కర్మానుసారం వచ్చినా ఇప్పుడు నువ్వు బాధపడాలా? ఆ బాధ నుంచి విముక్తి పొందాలనేది నీ చేతుల్లోనే ఉంది దట్ కమ్స్ అండర్ ఫ్రీ విల్ మనం ఫ్రీ విల్ గురించి మాట్లాడుకున్నాం కదా ప్రీవియస్ ఎపిసోడ్ లో సో ఈ ఫ్రీ విల్ అనే దాంట్లో నీకు పూర్తి స్వేచ్ఛ స్వతంత్రాలు ఉన్నాయి.
(25:19) నేను ఈ బంధంలో గాని ఈ మనిషితో బాధపడాలా బయట పడాలా అనేది పూర్తి హక్కు నీకు ఉంటది. ఇప్పుడు ఏం జరిగింది ప్రారబ్ధ కర్మ ప్రకారం అంటే ఆల్రెడీ రిటన్ కర్మ ప్రకారం ఈ వ్యక్తితో నువ్వు బాధపడుతున్నావ్. కానీ ఇప్పుడు నువ్వు బాధపడాలా లేదా అనేది ఆగామి కర్మ అంటే ప్రెసెంట్ చేసుకునే కర్మ అది నీ చేతులో ఉంది ఫ్రీ విల్ నువ్వు డిసిషన్ తీసుకో ఆ బంధం నుంచిఆ ఏదైతే ఒక మనిషి అంటే బంధమే కదా ఆ బంధం నుంచి నువ్వు బయట పడాలా లేదా అనేది ఇప్పుడు నీకు ఫ్రీ విల్ లో ఉంది.
(25:51) అది నువ్వు డిసిషన్ తీసుకోవచ్చు. దానికి అమాయకత్వం అని పేరు పెట్టుకొని ముసుకులో బాధపడాల్సిన అవసరం లేదు. ఒకవేళ బాధ సంతోషం ఉంటే బాధపడొచ్చు తప్పేమ లేదు బాధపడతాం కూడా కొంతమందికి సంతోషంగానే ఉంటది. అప్పుడు కూడా తప్పేమ లేదు. వెదుటోని బాధ పెట్టకూడదని చాలా మంది బాధపడుతుంటారు నా జీవితంలో అలా చాలా సంఘటనలు జరిగినయి అంటే కొంతమంది మన మన చుట్టీతో ఉండే వాళ్ళకి ఎట్లా ఉంటది అంటే చాలా పైశాచకత్వం ఉంటది చాలా సర్కాస్టిక్ గా మాట్లాడతారు.
(26:14) ఎగజక్ట్లీ ఊరికి ఊరికి అంటే సరదాగా అంటే చాలా సరదాగా అంటా అంటే అనేస్తారు నువ్వు అడిగావ అనుకో సరదాగా అన్న కరెక్ట్ కానీ వాళ్ళ ఇంటెన్షన్ సరదాగా కాదు తల్లి అవును 100% నిన్ను బాధ పెట్టాలనే దొరికితే దొంగ దొరకపోతే దొర అని ఒక సామిత ఉంది. అంటే నువ్వు పట్టించుకున్నావ అనుకో సరదాగా అన్నా లేదనుకో అమ్మాయి అనేసా తృప్తి కూడా అది పైశాచిక ఆనందం అది కూడా కంపల్సరీగా చెడు కర్మని ఇస్తది తల్లి ఎదుటి వాళ్ళని మానసికంగా కించపరిస్తే కంపల్సరీగా అది ధర్మానికి విరుద్ధమే దానికి సంబంధించిన కర్మ వాళ్ళు అనుభవించాల్సిందే కానీ నువ్వు అనటం వల్ల నువ్వు ఎందుకు
(26:50) అనుభవించాలి వాళ్ళకి ఇచ్చేయ ఆ కర్మ నువ్వేం పట్టించుకో మాకు వదిలేసేయ్ తిరిగే అనమాకు మనసులోన పెట్టుకోవద్దు అరే పాపం అని జాలిపడు నువ్వు అన్నావు చూసావా ఈ స్థాయికి వెళ్ళాలంటే కష్టమే కానీ అసంభవం అయితే కాదు మైండ్ ట్యూన్ చేసుకోవాలి డైలీ ప్రాక్టీస్ చేసుకుంటే ఒక రోజుకో ఒక నెలకో ఒక సంవత్సరానికో ఒక డెకేడ్ కో కంపల్సరీగా అవుతుంది తల్లి ఎక్సలెంట్ మెసేజెస్ ఇస్తున్నారు ప్రతిదానికి కూడా నెక్స్ట్ విఎస్వి ప్రసాద్ గారు ఇంకో క్వశ్చన్ అడిగారు.
(27:20) ఆర్ యు సూపర్ ఉమెన్ అని [నవ్వు] మిమ్మల్ని అస్సలు కాదు ప్రసాద్ గారు ఎందుకంటే నేను ఎప్పుడు చెప్తాను వెరీ క్లారిటీ వెరీ క్లియర్ నేను చాలా సాధారణమైన చాలా సాధారణమైన మనిషిని ఉమెన్ అని కూడా నేను కోట్ చేసుకోను అది జెండర్ బేస్డ్ బట్ నేను చాలా సాధారణమైన మనిషిని కాకపోతే మంచి మనిషిని ఎందుకంటే నాకు తెలిసి నాకు తెలిసి అయితే మాక్సిమం తెలియకుండా కూడా చాలా వరకు కూడా కాన్షియస్ గా ఉంటా బట్ తెలిసి అయితే ఈరోజు వరకు ఒకళ్ళని మోసం చేద్దాం ని గన ఒకళని బాధ పెడదామని గాని నాకు ఉండదు చిన్నప్పటి నుంచి లేదు ఒకళ్ళ డబ్బు కోసం నేను ఆశపడను ఏదైనా సరే నాదైనా పోగొట్టుకున్న సందర్భాలు
(27:58) ఉన్నాయి తప్ప ఒకళ్ళ దగ్గర బలవంతంగా నేను ఏం తీసుకోలేదు ఒకళ్ళ మీద అంటే భగవంతుడు దయవల్ల ఒకళ్ళ మీద ఆధారపడి నేను బ్రతకలేదు కాబట్టి నేను ఒక మంచి మనిషిని కానీ చాలా సాధారణమైన మనిషిని అర్థం చేసుకునే జ్ఞానం భగవంతుడు నాకు ఇచ్చాడు కాబట్టి మేబీ నాకు కొన్ని విషయాలు కొంత తొందరగా అర్థమయ ఉండొచ్చు దాన్ని నేను అర్థం చేసుకోవటమే కాకుండా డ ఫాలో కూడా అవుతున్నాను కాబట్టి నా జీవితం గాన నాది ఏదైతే మానసిక స్థితి గాని కొంచెం మెరుగుపడి ఉండొచ్చు అంతే కాకపోతే మంచి మనిషిని కాబట్టి నాకు తెలిసింది నలుగురితో పంచుకోవాలి అనుకుంటున్నాను.
(28:34) నాలోనే ఉంచుకొని నేను ఒక్కదాన్నే బాగుపడాలి అనే స్వార్థంతో నేను లేను ఎందుకంటే ఆ లైన్స్ అన్నిటిని నేను బ్రేక్ చేసి వచ్చేసాను కాబట్టి చెప్తున్నాను బట్ కానీ నేను కాంప్లిమెంట్ గానే తీసుకుంటాను ఆ క్వశ్చన్ ని రైట్ నెక్స్ట్ క్వశ్చన్ కిడ్స్ అదే పిల్లలు పుట్టడం లేట్ అవ్వడం అనేది కూడా కర్మలో భాగమేనా అవును తల్లి అంటే ఇప్పుడు ఎలా ఉందంటే నమ్మా నేను ఇంతకుముందు కూడా వేరే మన దాంట్లోనే ఒక ఎపిసోడ్ లో చెప్పాను మనిషికి పెళ్లి అవసరమా పిల్లల గురించి అనేది ఒక ఎపిసోడ్ లో చెప్పున్నా నేను ఏమంటున్నాను అంటే తల్లి పెళ్లి పిల్లలు అనేది ఆ పనిష్మెంట్ కాదు అది గిఫ్ట్ కాదు
(29:12) పనిష్మెంట్ కాదు ఇట్స్ ఏ ఛాయిస్ మ్ నువ్వు పెళ్లి చేసుకోవాలా లేదా అనేది నీ ఛాయిస్ నువ్వు పిల్లలు కనాల అనేది నీ ఛాయిస్ దానివల్ల నీకు ఎటువంటి చెడు మంచి కర్మలు రావు. మ్ కానీ నీ మానసిక స్థితి అంటే ఏదైతే నీ మానసిక స్థితి ఉంది చూసావా అది కర్మానుసారం వచ్చిందని చెప్పా కదా పిల్లలు పుట్టకపోతే నువ్వు బాధపడతావు అని తెలిసి గ్రహాలు నిన్ను బాధ పెడుతున్నాయి అంటే అది నీ మానసిక స్థితి నువ్వు అనుభవించడానికి వచ్చిన ప్రారబ్ధ కర్మ కానీ ఇప్పుడు నువ్వు బాధపడతావా లేదా అనేది ఆగామి కర్మ ఫ్రీ విల్ అగైన్ ఇప్పుడు పిల్లలు పుడితేనే నేను సంతోషంగా ఉంటాను
(29:48) అని నువ్వు మూర్ఖంగా దాని గురించి బాధపడుతున్నావ్ అంటే అది ఫ్రీ విల్ లో నువ్వు క్రియేట్ చేసుకుంటున్నావ్ నీకు పిల్లలు డిలే అవ్వాలి లేదా పిల్లలు పుట్టకూడదు అనేది ప్రారబ్ధ కర్మ అంటే నువ్వు పాస్ట్ తెచ్చుకున్న కర్మ అయితే అంటే ఆల్రెడీ ఎగ్జిక్యూటెడ్ కర్మ ఇప్పుడు నేను ఈ పిల్లలు పుట్టకపోవడం వల్ల బాధపడతానా లేదా అనేది నేను చూస్ చేసుకోవచ్చు కదా ఎందుకు బాధపడాలి ఉన్నా ఓకే లేకపోయినా ఓకే అనుకొని ఉండొచ్చు కదా కరెక్ట్ లేదా ఎంతో మంది ఒకవేళ లేని పిల్లలకి ఎవరికన్నా సహాయం చేయొచ్చు కదా ఎందుకు బాధపడాలి అది ఆలోచించాలంటున్నా అరే అత్త మామలు ఏమన్నా అనుకుంటారా భార్య
(30:24) అంటే భర్త అయితే భార్య భార్య అయితే భర్త అనుకుంటారా చుట్టుపక్కలవాళ్ళు అనుకుంటారా ఇట్లా ఒకప్పుడు ఉండేయ అమ్మ ఏది గొడ్రాలు పిల్లలు లేకపోతే వాళ్ళని ఎలివేట్ అట్లాంటివి ఇప్పుడు లేవు తల్లి అవును ఇప్పుడు నిజం చెప్పాలి అంటే చాలా బెటర్ వెర్షన్ లో ఉన్నాం మనం దీనికి కూడా ఇంకా చాలా మంది అసంతృప్తి ఉన్నారు ఒకప్పుడు వర్షన్ ఇంకా చాలా బ్యాడ్ వెర్షన్ ఇప్పుడు మన ఉంది చాలా బెటర్ వెర్షన్ అట్లాంటి మూర్ఖపు సిద్ధాంతాలు అట్లాంటి ఏమంటారు అడ్డుగోడలు లేదు అంటే అమ్మాయిలని ఇబ్బంది పెట్టే సొసైటీలు ఇప్పుడు లేవు చాలా వరకు వచ్చేసింది ఓన్లీ సెక్యూరిటీ
(30:51) కన్సర్న్ ఇప్పుడు అవును మిగతా చాలా సిద్ధాంతాలు మనం బ్రేక్ చేసుకుంటూ వచ్చేసాము. కాబట్టి ఇప్పుడు ఎవరు కూడా మీరు పిల్లలు ఉన్నారా లేదా అని మీ స్టేటస్ చూసి ఎవరు మీకు ఇచ్చేయట్లే ఈరోజు నువ్వు స్టేటస్ గానిీ లేదా నీ క్యారెక్టర్ గాని బాగుంది అంటే వాల్యూ ఇస్తుంది ఇప్పుడు సో చాలా వరకు అడ్వాన్స్ వచ్చేసినాం మనం పిల్లలు పుట్తే పుట్టకపోతే బాధపడేద అనేది కంప్లీట్ గా మీ ఫ్రీ విల్ అది కర్మానుసారం వచ్చినా ఇప్పుడు మీరు బాధపడతారులే అనేది మీ చేతుల్లో ఉంది కాబట్టి అది ఎంత నీడు అనే దాని మీద మీరు వెళ్ళండి.
(31:25) ఒకవేళ అంటే చాలా మందికి నచ్చపోవచ్చు తల్లి నేను అదే అడుగుతాను. ఒకవేళ లేదు అంటే ఏంటి ఇక్కడ నువ్వే ఉండవు నేను నుంచి వచ్చేవాళ్ళు ఉండాలి అనుకుంటున్నావ అంటే ఏంటి అంటే ఇది సెల్ఫ్ రియలైజేషన్ అవ్వలో వాళ్ళందరూ ఇదే ఆలోచిస్తారమ్మ సంసారం పిల్లలు అనే వాళ్ళందరూ కూడా సెల్ఫ్ రియలైజేషన్ అంటే ఆత్మ సాక్షాత్కారం అవునవాళ్ళందరూ ఆలోచిస్తారు ఇక్కడ నువ్వే ఉండవు ఈ జన్మలో నీ ఆత్మ ఇందులో ఉంటది వచ్చే ఒకవేళ జన్మ ఉంటే ఎక్కడ ఉంటావో నువ్వు తెలియదు అసలు ఇప్పుడు ఈ జన్మలో నీకు పుట్టినోళ్ళు నువ్వు పోయిన తర్వాత నీకు గుర్తుండరు మళ్ళీ జన్మలో నీకు గుర్తుండరు ఎందుకు ఆస్తులు అనుభ అనుభవించడానిక
(31:57) పిల్లలు అంటే ఆ ఆలోచన ద్వారణ కొంచెం మారాలి మన దగ్గర కరెక్ట్ అందుకనే పిల్లలు డిలే అయవచ్చు అది డెఫినెట్ గా కర్మానుసారం గ్రహానుసారం మన బాడీ నేచర్ ని ముందే సృష్టిస్తది కాబట్టి ఇట్ ఇస్ ప్రీ ప్యాకేజ్ కానీ దాని గురించి బాధపడతం సంతోషం పడతం మాత్రం మన ఫ్రీ విల్ సో అందుకే చెప్తుంది మన యొక్క మానక మానసిక స్థితిని మనం ట్యూన్ చేసుకోవాలి.
(32:22) ఉ మన బాధ మన సంతోషం మన చేతుల్లోనే ఉంటాయి వేరే వాళ్ళ చేతుల్లో ఉండవు ఇది మీరు గుర్తుంచుకోవాల్సిన విషయం. థాంక్యూ సో మచ్ హరిత గారు ఆల్మోస్ట్ అన్ని కామెంట్స్ కి కూడా మనము రిప్లై చేశము అండ్ చాలా చాలా హ్యాపీగా అనిపించింది అంటే మీరు ఏంటంటే మీరు చెప్పే ఆన్సర్స్ సోల్ ని చాలా హ్యాపీగా ఉంచుకోవాలి. ఒకరిని బాధించకుండా మనం మనకు నచ్చినట్టుగా మనం హ్యాపీగా బతకాలి అని చెప్తూ ఉంటారు.
(32:45) చాలా మంచి విషయాలు తెలియజేశారు. థాంక్యూ.

No comments:

Post a Comment