Sunday, February 15, 2026

Dr. Harish Tenneti : Maha Shivaratri Special Meditation | Third Eye 👁 Activation | SumanTV Shirisha

Dr. Harish Tenneti : Maha Shivaratri Special Meditation | Third Eye 👁 Activation | SumanTV Shirisha

https://www.youtube.com/watch?v=szhbPkuCOmU



Transcript:
(00:00) 2024 లేదా 25 లో డిగ్రీ లేదా బీటెక్ చదివారా సాఫ్ట్వేర్ జాబ్ కోసం ఎదురు చూస్తున్నారా అయితే కోడ్ జ్ఞాన్ 100 డేస్ కోర్సు లో చేరండి జాబ్ సాధించండి. నమస్కారం సార్ నమస్తే సర్ శివరాత్రి రాబోతుంది అండ్ ఎస్పెషల్లీ చాలా అంటే రోజు చేసే మెడిటేషన్ కన్నా శివరాత్రి రోజు కనుక మనం మెడిటేషన్ చేస్తే చాలా ఈజీగా యూనివర్స్ తో కనెక్ట్ అయ్యే ఆప్షన్ ఉంటుంది అని చెప్తూ ఉంటారు.
(00:24) సో మరి ఆ రోజు ఏ టైంలో మెడిటేషన్ చేయాలి అండ్ అలాగే మనిఫెస్టేషన్ కూడా చేసుకోవాలి అంటే ఏ విధంగా చేసుకోవచ్చు అంటారు యా వెరీ ఇంపార్టెంట్ డే శివరాత్రి రోజు శివుడు లింగోద్భవ కాలం సమయంలో చేసుకుంటే అంటే రాత్రి 12 ఓకే 11:50 టైం తర్వాత నుంచి మన టైం ప్రకారం 12:30 వరకు అనుకో 11:50 నుంచి 12:30 లింగోద్భవ కాలం ఇంకా ముహూర్తాలు క్లియర్ గా కూడా ఉంటాయి.
(00:50) బట్ 1150 టు 12:30 మాత్రం కంపల్సరీగా వర్టిబ్రేస్ ఎవరైతే ఇలా కాకుండా ఇలా ఉండే వర్టిబ్రే అంటే నిటారుగా ఉండే ఎవరైనా మనుషులు కంపల్సరీగా సాధన చేయాలి కంపల్సరీగా మెడిటేట్ చేయాలి విత్ యువర్ స్పైన్ ఎరెక్ట్ ఓకే స్పైనల్ కార్డ్ స్ట్రెయిట్ పెట్టుకొని ఉండాలి శివరాత్రి రోజున అదే స్పెషాలిటీ అన్ని పాకే క్రియేచర్స్ కి ఛాన్స్ లేదు.
(01:16) శివరాత్రి రోజున నిటారుగా ఉండాలి మన శరీరం ఓకే మన సెన్సెస్ అన్నిటిని మన కోరికలు కానీ లేకపోతే డిస్టర్బెన్స్ అన్నిటిని ఒక పాము పడగ ఎత్తి మనల్ని చూస్తున్నా సరే మనము నిశ్చలంగా ఉండగలిగిన రోజు అంటే ఆ కోరికలు కాటేస్తాయి కోరికలు వెంటబడతాయి ఏవేవో అనవసరమైన ఆలోచనలు భయపెడతాయి అన్ని భయాలను అట్లా పక్కన పెట్టి నువ్వు కూర్చో ఓకే ఇది సాధనలో ఫస్ట్ స్టెప్ దట్ ఏది జరిగినా అట్లీస్ట్ శివరాత్రి రోజు మనకి చెప్తుంటారు జన్మానికో శివరాత్రి రా అంటారు.
(01:54) జన్మ మొత్తం ట్రై చేస్తూ ఉంటే ఒక్క శివరాత్రి రోజు లైఫ్ చేంజ్ అయిపోద్ది ఇట్లా తిరిగిపోతుంది కావాల్సినవంతా ఇట్లా మెనుూలో మనం హోటల్ కి వెళ్తే ఆర్డర్ చేస్తాం చూడు అలా ఆర్డర్ చేయొచ్చు యూనివర్స్ నుంచి కావాల్సిందంతా శివరాత్రి రోజున సాధన చేసుకోవాలి. అది 1150 టు 12:30 ఇంకా చేయగలిగితే ఎక్కువ చేయండి నిటారుగా కూర్చోవడం పంచాక్షరి మంత్రం అందరికీ తెలిసింది ఓం నమఃశివాయ ఓం నమఃశివాయ మెల్లిగా తొందరపడిపోయి ఉమ కాకుండా నెమ్మదిగా నీ శరీరంలోకి అది ఇట్లా నిండాలి అన్ని నెగిటివిటీస్ పోవాలి అనే ఒక ధ్యాసతో కంప్లీట్ నీ సెన్స్ ఆర్గన్స్ అన్నిటిని యు ఆర్ నాట్ దిస్ ఫిజికల్ సెన్స్ ఆర్గన్స్
(02:36) అని తెలుసుకుని అది పక్కన పెట్టి లోపలికి ధ్యానంలో వెళ్ళండి ఇది లింగోద్భవ కాలము అంటారు. లింగము అంటే చాలామంది స్త్రీలింగము పురుష లింగము అని కన్ఫ్యూజ్ అవుతారు. ఎక్కడ కూడా సంస్కృత పద మదజాలంలో లింగము అంటే స్త్రీ లింగము పురుషుల జెండర్ కి సంబంధించింది కానే కాదు ఓకే దాని మీనింగ్ దాని పద్ధతి వేరు సో అందుకని శివ లింగము అంటే యూనివర్సల్లీ ఒక యూనివర్సల్ కనెక్షన్ ఓకే విచ్ ఇస్ బియాండ్ టైం స్పేస్ అండ్ కాజషన్ కారణములు లేకపోతే సమయము లేకపోతే ఈ స్పేస్ ఈ ప్లేస్ వాటికి సంబంధించి చింది కానే కాదు శివుడి ఆర్ దట్ విచ్ ఇస్ ఎవ్రీథింగ్ విచ్ ఇస్ నథింగ్
(03:24) అనేదే శివుని యొక్క తత్వము అన్ని అంతట అన్నిట అదే ఉంది అనేది గ్రహణలోకి తెచ్చుకోవడానికి మన మైండ్ లోకి దాన్ని ఫిక్స్ చేయడానికి మైండ్ డీవియేట్ చేస్తుంది అదెలా ఇదెలా అదెందుకు ఇదెందుకు ఇలా డీవియేట్ చేస్తుంది. డీవియేట్ కాకుండా మైండ్ ని కంప్లీట్నెస్ అండ్ ఆ శూన్యమునో శూన్యములోనూ దాంతో పాటు పూర్ణములోనూ అదే ఉంది అనేది తెలుసుకోవాలి.
(03:56) ఓకే చాలా మందికి అర్థం కాని విషయం ఏంటంటే ఇది ఎక్కడో అక్కడఎక్కడో ఉంటుందేమో అనుకుంటారు. కాదు నీ లోపలే ఉంది దట్ ఈజీ శక్తి ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడి నుంచి నేను ఆఫీస్ కి వెళ్ళాలి ఆ ఎక్కడికనా వెళ్ళాలి అంటే 20 నిమిషాలు 30 నిమిషాలు పడుతుంది. అదే కళ్ళు మూసుకున్న ఆఫీస్ అనుకుంటే నీ మైండ్ సమయం లేకుండా వెళ్ళిపోతుంది.
(04:19) సో నువ్వు కలలు కంటున్నప్పుడు అలలు వస్తాయి పెద్ద పెద్ద కొండలు వస్తాయి డైనోసార్లు వస్తాయి అన్ని ఎక్కడ ఉన్నాయి ఇక్కడ ఉన్నాయి కదా అలలు వచ్చినట్టు అదేదో రంగు రంగుల బట్టలు వేసుకున్నట్టు అన్ని ఇక్కడ ఉన్నాయి కదా మరి ఇంత దాంట్లో ఎలా పట్టింది అవన్నీ అదే శివుడి కలగంటుంటే అలా మనం అందరం పట్టేసాం. ఓకే అంత చిన్నది అన్నమాట అంటే మనకి టైం గమ ఏమ ఉండదు యు కెన్ కంప్రెస్ టైం టు ఎనీథింగ్ అది శివ యు కెన్ కంప్రెస్ నీ మొత్తం కాన్సేషన్ అంతా ఇట్లా కంప్రెస్ చేసేయొచ్చు ఆ కాన్షస్నెస్ నీ లోపల చిన్నగా వెలుగుతోంది దాన్ని గుర్తించు సో కళ్ళు మూసుకున్నప్పుడు నీకు
(04:57) స్పేస్ అనేది మాయమైపోయింది ఇక్కడి నుంచి పారిస్ వెళ్ళిపోయావు వెళ్ళిపోయావు వెళ్ళపోయావు ఎక్కడికి కావాంటే అక్కడికి వెళ్ళిపోయావు సో స్పేస్ పోయింది ఓకే సైజ్ పోయింది సైజ్ అసలు లేదు టైం పోయింది వెంటనే వెళ్ళిపోవచ్చు ట్రావెల్ యు కెన్ జస్ట్ గో సో ఇవన్నీ పోయాయి కాబట్టే నీ కాన్షియస్నెస్ ని నువ్వు గుర్తించగలిగితే కళ్ళు మూసుకోగానే లోపల కన్ను తెచ్చుకుంటుంది ఆ కన్నుని చూసే కన్ను దాన్ని గుర్తించడమే సాధన ప్రక్రియ ఓకే సో దట్ విచ్ ఇస్ అబ్సర్వింగ్ యువర్ ఇంటర్నల్ ఐ అంటే థర్డ్ ఐ సర్ థర్డ్ ఐ ని అబ్సర్వ్ చేస్తున్న ఐ ఓకే నీకొక కళ్ళు మూసుకోగానే నీ కళ్ళ ముందు ఒక
(05:38) పరదా వచ్చి దాని మీద అన్ని ప్లే అవుతున్నాయి కదా ఆ ప్లే అవుతున్న దాన్ని అబ్సర్వ్ చేస్తున్న దాన్ని అబ్సర్వ్ చేసేది ఇస్ ద కాన్షస్నెస్ అది శివ ఇంకా రకరకాల డెఫినిషన్లు చెప్తారు కన్ఫ్యూజ్ అవ్వద్దు ఆ బుక్లో ఇలా ఇచ్చారు ఈ బుక్లో ఇలా ఇచ్చారు కన్ఫ్యూజ్ అవ్వద్దు ఈ ఒక్క సాధన ఒకవేళ మీరు ఏది చేసుకోలేకపోయినా ఈ ఒక్క సాధన అయితే చేయండి కదా దట్ యు ఫోకస్ ఆన్ దట్ కంప్లీట్నెస్ ఎవ్రీథింగ్ యూనివర్స్ లో నువ్వు కొండ చూస్తే కొండ ఇక్కడ ఉందా నువ్వు సముద్రం చూస్తే ఇక్కడికి వచ్చేసిందా అన్ని ఇక్కడ ఉన్నాయా దానిని అబ్సర్వ్ చేస్తున్నది ఏంటి అనే దాని మీద ఫోకస్ పెట్టండి ఈ ఒక్క
(06:15) శివరాత్రి ట్రై చేయండి. మీరు నిజంగా చాలా చాలా అరే భలే ఉంది అనుకుంటారా అలా వచ్చినప్పుడు అలాంటి సెన్స్ లోకి మన సెన్స్ ఆర్గన్స్ అన్నిటి పక్కన జరిగినప్పుడు ఆర్డర్ ఎనీథింగ్ ఆస్క్ ఎనీథింగ్ అట్లా తీరిపోతుంది. సో మనిఫెస్టేషన్ అట్లా పని చేస్తుంది. వేర్ యు ఆర్ ఇన్ దట్ ప్లస్ ఆఫ్ ఐ యామ యూనివర్స్ ఇది సంపూర్ణం పూర్ణమదః పూర్ణమిదం శూన్యమదః శూన్యమిదం ఎవ్రీథింగ్ అందులోనే ఉంది.
(06:45) ఎవ్రీథింగ్ అందులోనే ఉంది అని తెలుసుకోవడమే ప్రాక్టీస్ అది ఒక రోజులో ఎక్కకపోవచ్చు అందుకే అంటారు మనకి జన్మానికో శివరాత్రి అని ఈ శివరాత్రిలో ట్రై చేయండి నెక్స్ట్ శివరాత్రి కల అవుతుంది తొందర పడొద్దు రిలాక్స్ నెమ్మదిగా చేయండి. వస్తుంది జీవితకాలం ప్రాసెస్ ఇది బ్రహ్మయక జ్ఞానం సో ఇది ఒక రోజులో రాదు.
(07:05) కీప్ ఆన్ డూయింగ్ ఇట్ కీప్ ఆన్ డూయింగ్ ఇట్ అందులో శివరాత్రి మంచి రోజు స్టార్ట్ చేయండి. ఆ రోజు ఏం జరుగుతది సర్ యూనివర్స్ లో బేసిక్ గా చూస్తే ఫిబ్రవరి ఎండ్ వచ్చేసరికి చలి శివ శివ అని వెళ్ళిపోతుంది అంటారు. సో క్లైమేట్ చేంజ్ అవుతుంది. యువర్ ఎనర్జీస్ ఆర్ అప్సర్చ్డ్ పైకి వెళ్ళే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. సో పైకి వెళ్ళే ఛాన్స్ ఉంటుంది కాబట్టి బై మిస్టేక్ అనా అట్లీస్ట్ టీవీ చూస్తూన్నా కూర్చోరా కూర్చుంటే నీకు ఆ ఎక్స్పీరియన్స్ వస్తుంది.
(07:29) ఒకసారి రుచి చూసిన వాళ్ళు నమ్మరు ఒకసారి దాన్ని టేస్ట్ చేసిన వాళ్ళు ఎంత అద్భుతంగా ఎంజాయ్ చేస్తారని వదలలేరు. దే విల్ నాట్ లీవ్ తెలుసా టైం దొరికినప్పుడు వాళ్ళు అట్లా కూర్చుంటారు దే జస్ట్ సిట్ దేర్ వాళ్ళకి 16 గంటలు 18 గంటలు ఒక క్షణంలో వెళ్ళపోతుంది దట్ ఇస్ ద ప్రాసెస్ వి ఆర్ లుకింగ్ అట్ అండ్ అది మూడంగా అదేదో మూర్ఖత్వంలో చేయొద్దు జస్ట్ ఎంజాయ్ దట్ లెట్ ఇట్ కమ నీ మైండ్ హాలుసినేట్ చేస్తది మళ్ళీ మైండ్ నాకు పాములు కనిపించాయి దేవుళ్ళు కనిపించారు ఇట్లా ఏవో హాలుసినేట్ చేస్తుంది హాలుసినేట్ అవ్వద్దు నెమ్మదిగా ప్రాసెస్ లోకి రండి దెన్ యు విల్ రియలైజ్ వాట్ ఇస్
(08:03) రియాలిటీ ఒకసారి రియాలిటీ రియలైజ్ అయ్యాక అది ఆ టేస్ట్ చూసేసాక ఇంకా ఎవరు మీకు నేర్పించి చెప్పాలి అర్థం చేయించాలి అనే స్టేజ్ ఉండదు. యు విల్ రియలైజ్ ఇట్ సో ఈ శివరాత్రి రోజు చేయాల్సిన ప్రయత్నం చెప్తున్నా జస్ట్ ఒక చిన్న దీపం పెట్టుకోండి ఓకే శివయ్య లింగం గనుక కరెక్ట్ గా ఊహించుకోగలిగితే ఒక మంచి స్పటిక లింగం అట్లా మెరుస్తున్న స్పటిక లింగం పైన ఒక అట్లా కుంకుమ బొట్టు పడితే ఎట్లా ట్రాక్ అవుతుందో అలా కూర్చుని ఓకే జస్ట్ ఆ ఆ ధ్యాస లోకి వెళ్లి ఓం నమఃశివాయ అనేది ఎంత మెల్లిగా చేయగలిగితే అంత మెల్లిగా ఉ అదేదో నిమిషం నిమిషం నిమిషం తొందర పడద్దు.
(08:45) ఎంత మెల్లిగా మీ లోపలట్లు వైబ్రేట్ అయి తిరగాలి లోపల అంత మెల్లిగా చేయండి. నెంబరు కౌంట్ ఎంతసేపు ఎంతసేపు చేయాలి ఈ సుత్తిలో పడకుండా రిలాక్స్ అయిపోండి. శివుడే మీకు దక్కాలి అనుకుంటే శివుడు ఏమఇస్తాడు అనేదానికంటే శివుడే కావాలి అని కోరుకోండి. శివుణని కోరుకోండి శివుడి నుంచి ఏమనా కోరుకోవడం కంటే అన్ని వస్తాయి అన్ని వస్తాయి ఇది ప్రయత్నపూర్వకంగా చేయండి ఒక్కొక్క బుక్లో ఒక్కొక్క డెఫినిషన్ మారొచ్చేమో గానీ మీనింగ్ మాత్రం ఇదే ఓకే ఇదే మీరు పట్టుకోవాలి ఇదే ఎక్కించుకోవాలి లైఫ్ విల్ బి బ్యూటిఫుల్ ఆ సంపూర్ణత్వాన్ని మీరు ఎంజాయ్ చేసిన రోజున
(09:27) మీరు వేరు మీ కుటుంబం వేరు మీ పిల్లలు వేరు చెట్టు వేరు పుట్ట వేరు ఉండదు అన్ని కలిసిపోతాయి. సో యు ఆర్ రెజనేటింగ్ దేర్ అది మజా వస్తది లైఫ్ చాలా చాలా బాగుంటది. అది ట్రై చేయాలి హోప్ డెఫినెట్ గా సర్ అండ్ దాంతో పాటు కౌలసూర్య మెడిటేషన్ కి సంబంధించి క్లాసెస్ ఎప్పుడు ఉంటాయి అని ఫస్ట్ బ్యాచ్ ఎవరైతే మిస్ అయ్యారో వాళ్ళు అడుగుతూ ఉన్నారు.
(09:47) సో ఎప్పుడు ఉండే అవకాశం ఉందంటారు యా మార్చ్ ఫస్ట్ టు ఫిఫత్ ఫైవ్ డే కోర్స్ ఉంది కౌళ సూర్య సాధన అందరూ జాయిన్ అవ్వండి వెరీ పవర్ఫుల్ ఓకే స్వశక్తి సంధాన్ కానీ ముద్ర చిహ్నాస్ కానీ ఇవి నేర్పిస్తున్నాను అండ్ మెల్లగా చేసుకోండి ప్రాసెస్ నవగ్రహాల ద్వారా మనకి మైండ్ లో జరిగే ప్రాబ్లమ్స్ వాటన్నిటిని కూడా మనం అడ్రెస్ చేస్తాం దీంట్లో సో మార్చ్ఫ టుఫిఫత్ మార్నింగ్ 6 టు 7 am ఎవ్వరికీ డిస్టర్బెన్స్ లేకుండా మార్నింగ్ 6 టుస ఆన్లైన్ ఉంటుంది మీ ఇంట్లోనే కూర్చుని నేర్చుకోవచ్చు ప్రశాంతంగా ఇంట్లో కూర్చుని హాయిగా సాధన చేసుకోండి మీకు చాలా చాలా బెనిఫిట్
(10:21) అవుతుందనే ఆశిస్తున్నాను. హోప్ఫుల్లీ దిస్ విల్ హెల్ప్ ఫర్ డెఫినెట్ గా సర్ థాంక్యూ థాంక్యూ సో మచ్

No comments:

Post a Comment