విజయశాంతి రెడ్డి గారి ని మాటల తో వేధించారా? అందుకే చనిపోయారా? #trending #hyderabad #charlapalli
https://www.youtube.com/watch?v=MQM4BEqJwig
Transcript:
(00:01) [సంగీతం] [సంగీతం] హలో అండి వెల్కమ్ టు క్రేసకి కథ అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను మీరందరూ కూడా బాగున్నారని అనుకుంటున్నాను. అండ్ ఈరోజు నేను మీ ముందుకు వచ్చిన టాపిక్ ఏదైతే ఉందో చాలా బాధేస్తుంది. ఎందుకంటే ఎప్పుడూ బాధపడే విషయాలే చెప్తారు కొంచెం సంతోషపడే విషయాలు కూడా చెప్పొచ్చు కదా అని మీరు అనొచ్చు.
(00:41) అలా చెప్పాలనే నాకు ఉంది కానీ ఏం చేస్తాం వచ్చే సిచువేషన్స్ టాపిక్స్ అన్నీ కూడా అలాంటివే వస్తున్నాయి అన్నమాట. హ్యాపీగా మనం ఉండాలనుకుంటే ఎలాగైనా ఉండొచ్చండి నేను చేసే వీడియోస్ వల్లే మీరు హ్యాపీ అవుతారు అనుకుంటే డైలీ నిజంగానే అలాగే చేస్తాను. కానీ హ్యాపీనెస్ అనేది ఎప్పుడు మన చేతిలోనే ఉంది. ఎవరి మీద డిపెండ్ అయితే హ్యాపీనెస్ రాదు నువ్వు హ్యాపీగా ఉండాలా లేదా అనేది నీ వ్యక్తిగతం అంతేనా కాదా ఓకేనా సో హ్యాపీగా ఉండడానికి ట్రై చేయండి.
(01:08) సో ఇకపోతే టాపిక్ ఏంటంటే విజయశాంతి రెడ్డి నేమ్ ఏమో చాలా పవర్ఫుల్ గా ఉంది. తను కూడా చాలా డైనమిక్ లేడీ అని చెప్పి తన నైబర్స్ కానీ కలీగ్స్ కానీ ఫ్యామిలీ కానీ చెప్తున్నారు. ఫ్రెండ్స్ కూడా అదే చెప్తున్నారు. కానీ ఎక్కడో ఎక్కడో తనను ఒక వీక్ చేసిన పాయింట్ ఉంది. అంత డైనమిక్ గా ఉన్నటువంటి ఒక అమ్మాయి ఒక స్త్రీ ఎందుకు అంత సడన్ గా సెల్ఫ్ హార్మ్ చేసుకోవాల్సి వచ్చింది.
(01:37) తను చేసుకోవడమే కాకుండా తన ఇద్దరు పిల్లలు కూడా చేసుకునేలాగా ప్రేరేపించింది. అంటే జనరల్ గా పిల్లలు అలాంటివి అంటే సెల్ఫ్ హార్మ్ చేసుకోవడానికి చాలా భయపడతారు. సో నేను ఈరోజు మీ ముందుకి ఎందుకు వచ్చాను ఏ టాపిక్ మాట్లాడడానికి వచ్చానో మీకు ఈ పాటకి అర్థమై ఉంటుంది. జనరల్ గా మనకి ఎన్ని కష్టాలు వచ్చినా సరే మన పిల్లలు బాగుండాలి అని అనుకుంటాము కానీ ఆవిడకి ఎంత డిప్రెషన్ లో ఉందో ఏంటో ప్రాబ్లం ఏంటో ఇప్పటికి ఎవరికీ సరిగ్గా తెలియదండి కానీ అనుమానం వచ్చేలాగా ఆమె క్యారెక్టర్ కానీ పిల్లల క్యారెక్టర్స్ కానీ ఎక్కడ చిన్న మిస్టేక్ కూడా లేదు షి ఇస్ ఏ జెమ జెమ్ అన్నమాట పిల్లలు కూడా మంచి మంచి టాలెంటెడ్
(02:17) కిడ్స్ అంట అండి అంత తొందరపడి చిన్న క్షణికావేశంతో ఇలా సెల్ఫ్ హామ్ ఎందుకు చేసుకుంటారో అర్థం కావట్లేదు నాకైతే ఏదైతే మన లైఫ్ లో మనల్ని మనం హట్ చేసుకునే కంటే బాధాకరమైనది ఇంకొకటి ఉండదని నేను నమ్ముతాను ఎందుకంటే ఎవరో మనల్ని తెలిసి తెలియక హర్ట్ చేయవచ్చు మాటల ద్వారా కానీ చేతల ద్వారా కానీ కానీ స్వయాన మనల్ని మనమే సెల్ఫ్ ఫామ్ చేసుకోవడం అనేది కాన్షియస్ ఉంటేనే కదా సో అలా ఎలా చేసుకోగలుగుతాము ఎవరో చేస్తేనే మనం హర్ట్ అవుతాము బాధపడతాము ఏడుస్తాము ఎన్నో మనలాంటప్పుడు మనల్ని మనమే ఎందుకు ఎందుకు హార్మ్ చేసుకోవాలి ఒక్కసారి ఆలోచించండి. నా ఈ వీడియో కేవలం
(02:59) సోషల్ అవేర్నెస్ కోసం మాత్రమేనండి. ఎవరైనా ఒక్కరైనా సరే నా వీడియో చూసి అలాంటి నెగిటివ్ థాట్స్ ఏమైనా ఉంటే రిమూవ్ చేస్తారు అని చెప్పి ఇక మెయిన్ టాపిక్ లోకి వెళ్తే ఆవిడ హస్బెండ్ నేను నేమ్స్ అవేం వాడట్లేదండి యూస్ చేయట్లేదు. జనరల్ గా నేను రిలేషన్ షిప్స్ తోనే మాట్లాడతాను. సో ఆమె హస్బెండ్ మాత్రం దుబాయ్లో వర్క్ చేస్తున్నారంట.
(03:22) ఇక్కడ ఈమె కూడా మంచి సాఫ్ట్వేర్ కంపెనీలో మంచి పొజిషన్ లో ఉన్నారు మంచి ఎర్నింగ్స్ ఉన్నాయి. ఇక ఫైనాన్షియల్ సంగతి చూస్తే చాలా చాలా మంచి ఫ్యామిలీ నుంచి వచ్చారు. ఈమె ఈమె మదర్ కి ఈమె ఈమె అన్నయ్య ఇద్దరు ఉన్నారు. సో అతను మ్యారీడ్ వాళ్ళ వదినతో ఈమెకు మంచి రిలేషన్ ఉంది మదర్ తో మంచి రిలేషన్ ఉంది. బ్రదర్ తో కూడా మంచి రిలేషన్ ఉంది.
(03:45) కానీ చిన్న చిన్న ప్రాబ్లమ్స్ మనిషిని ఇంతలా చేసుకునేలాగా వస్తాయా అని చెప్పి నాకు ఫస్ట్ టైం ఈరోజే అర్థమయింది. ఎందుకంటే ఫైనాన్షియల్ కి సంబంధించినటువంటి ప్రాపర్టీస్ ఎక్కువ అన్నీ కూడా ఈ అమ్మాయి పేరు మీద ఉండటం వల్ల ఈమె విజయశాంతి గారి పేరు మీద ఉండటం వల్ల ఎక్కడో చిన్న చిన్న గొడవలు అయితే అవుతున్నట్టు ఆ ఇన్ఫర్మేషన్ లీక్ అయిందండి నేను ఇది కేవలం నా అంచనాన్ని ఊహించుకొని చెప్పట్లేదు.
(04:10) చాలా జర్నలిస్టులు ఇచ్చిన న్యూస్ ని తర్వాత అబ్సర్వ్ చేసి అసలు అన్ని అన్ని చాలా గ్రాస్పింగ్ చేసిన తర్వాతనే మీకు ఒక ఇన్ఫో అనేది ఇస్తున్నాను నేను. సో మనీ ఈరోజు ఉంటుంది రేపు పోతుందండి బట్ మనము మన పిల్లలు మన చేతులతోటే వాళ్ళని కానీ పెంచి ఇంత ఎత్తు చేసి ఇక మీరు కూడా ఇలాగే వద్దు ఇక్కడ పైకి వెళ్ళిపోదాము అనే మాటలు వాళ్ళని ఇన్ఫ్లయెన్స్ చేసి చివరికి వాళ్ళు ఆ పని చేసేలాగా చేసిందంటే అసలు ఆ పిల్లలు కూడా అసలు అంత ధైర్యం ఎలా చేస్తారో అర్థం అవ్వట్లేదండి కేవలం వాళ్ళ అమ్మ చెప్పిన మాట వాళ్ళ అమ్మ ఎంత పెయిన్ అనుభవిస్తుందో అది వీళ్ళకి అర్థమయ్యి ఓకే అమ్మ అనేసి
(04:48) వాళ్ళ అమ్మ చెప్పి చేసి దేవుడి దగ్గరికి వెళ్ళిపోయారంటే ఇది నాకది స్టన్నింగ్ గా ఉంది. ఎందుకంటే అంత పిల్లలు అట్లీస్ట్ వాళ్ళ మదర్ కి చెప్పి కన్విన్స్ చేయించాల్సింది. అమ్మ వద్దు మనం చాలా లైఫ్ ఉంది మాకు అట్లీస్ట్ మాోసమైనా అని చెప్పి పిల్లలైనా చెప్పుండాల్సింది ఎందుకంటే ఆమె ఆల్రెడీ చాలా పెయిన్ లో ఉంది. సో ఆమెకి ఏం చెప్పినా కూడా ఆమె వినే సిచువేషన్ లో లేదని నాకు అనిపిస్తుంది.
(05:15) ఈవెన్ ఈమె ఈ మాటల గురించి హస్బెండ్ తో కూడా చెప్పుకోలేదు ఎందుకంటే పేరెంట్స్ పుట్టింటి వాళ్ళు చిన్నతనం అవ్వద్దు నా హస్బెండ్ ముందు అని చెప్పేసి ఒక ప్రతి ఆడపిల్లకి ఇది ఉంటుంది. కానీ ఆఫ్టర్ మ్యారేజ్ ఫస్ట్ మనకు హస్బెండే అండి తర్వాతే పిల్లలు చాలా మంది ఒంటరిగా బతుకుతున్న వాళ్ళు ఎంతో మంది ఉన్నారు. ఇంకా ఇద్దరికీ ఫైనాన్షియల్ పరంగా చాలా మంచి స్టెబిలిటీ ఉంది ఇంకా ఎర్న్ చేసుకునే ఏజ్ ఉంది.
(05:43) పిల్లలు చక్కగా ఇంటెలిజెన్స్ అంట పెద్దగా అయిపోయారు ఇంకా వాళ్ళ ఇప్పుడు చిన్న పిల్లలు అనుకోండి మీ ప్రతిదీ వీళ్ళకి నేనే చేయాలి అనే హెడేక్ ఉంటది. కానీ వాళ్ళు చాలా పెద్ద పిల్లలు సో వాళ్ళ వర్క్స్ వాళ్ళు ఓన్ గా చేసుకోగలుగుతారు తను తిన వర్క్ ని మేనేజ్ చేసుకుంటూ హ్యాపీగా ఉండొచ్చు కదా ఆ చిన్న విషయానికి ఎందుకు ఇలా చేస్తుంది అని చాలా మందికి ఉన్న డౌట్ అందరి మైండ్సెట్ ఒకలాగా ఉంటదండి సో తను తన హస్బెండ్ కి కూడా చెప్పులుకోలేకుండా అసలు ఆయనక ఏమి అర్థం అవ్వలేదంట అరే ఇంత పని ఎందుకు చేయాల్సి వచ్చింది అనే షాక్ లోనే ఆయన ఉన్నారు అతను చాలా మంచివాడు అని చెప్పి చాలా మంచి
(06:14) న్యూస్ ఉంది ఆయన గురించి ఎటువంటి బ్యాడ్ రివ్యూస్ లేవు ఆయన మీద చాలా పాజిటివ్ టాక్ ఉంది. ఈమె మీద చాలా పాజిటివ్ టాక్ ఉంది ఒక్క నెగిటివ్ మాట రాలేదండి ఈ ఫ్యామిలీ గురించి మనం ఎన్నో కేసులు చూస్తుంటాం హస్బెండ్ వల్ల వైఫ్ వైఫ్ వాళ్ళ హస్బెండ్ లేకపోతే ఇంకొక థర్డ్ పర్సన్ వల్ల చనిపోవడం జరుగుతుంది ఇలా వైఫ్ అండ్ హస్బెండ్ ఏదైనా కానీ లేదంటే వాళ్ళు పిల్లల్ని చంపేయడం వీళ్ళు బతికడం వీళ్ళ పర్సనల్ సెల్ఫ్ సాటిస్ఫాక్షన్స్ కొన్నిటి కోసం ఇన్ని చూసాం కానీ ఇలాంటి కేస్ ని నా లైఫ్ లోనే చూడలేదు ఇక చూడను చూడొద్దు అని కూడా అనుకుంటున్నాను ఎందుకంటే ఈ చేతులతో కానీ
(06:48) ఈచే ఈ చేతులతో మీరు వద్దు నాకు అందరం కలిసి దేవుడి దగ్గరికి వెళ్ళిపోదాం అనే మాట చాలా హర్టింగ్ ఉంటది. ఆ తల్లి ఎంత బాధను అనుభవించి ఉంటే ఆ పిల్లల్ని ఆ పొజిషన్ లోకి తీసుకొచ్చిందో నేనైతే నిజంగా అసలు ఊహించుకోలేకపోతున్నాను. సో అమ్మ ఎవరికైనా సరే అది అమ్మాయి కావచ్చు అబ్బాయి కావచ్చు ఎవ్వరైనా సరే యూత్ కావచ్చు అంకుల్స్ ఆంటీస్ ఎవ్వరైనా పెద్దవాళ్ళు తాతలు అమ్మలు అమ్మలు నాన్నలు అందరికీ రిక్వెస్ట్ చేసి చెప్తున్నా సెల్ఫ్ హార్మ్ చేసుకోవడం చాలా నేరం వద్దు మీరు ఎంత డిప్రెషన్ లో ఉన్నా సరే ఒక హాలిడే తీసుకోండి ఎక్కడికైనా వెళ్ళిపోండి ఎవ్వరికీ కనపడకండి ఫోన్ స్విచ్ ఆఫ్ చేయండి
(07:24) ఓ వన్ వీక్ తర్వాత మళ్ళీ బయటికి రండి. ఎంజాయ్ యువర్ లైఫ్ అండి ఉన్నన్ని రోజులు హ్యాపీగా ఉండాలి కానీ ఇంకొకరిని కూడా ఇన్ఫ్లయెన్స్ చేసి చనిపోయేలాగా చేయడం అనేది మాత్రం చాలా తప్పు ఆమె ఏదో బాధ అయితే పడిఉంటది లేకపోతే ఇంత రిస్క్ ఇంత వద్దు నాకు చాలా బాధగా ఉంది ఇలాంటి పనులు మాత్రం అసలు ఎవ్వరూ చేయకూడదు అండ్ అసలు హస్బెండే లేకుండా అసలు డాడీస్ే లేకుండా అన్నలు అసలు మొగతవుడు అనేది లేకుండా బతికి చూపించిన ఆడవాళ్ళు ఎంతో మంది ఉన్నారు.
(07:52) అలాంటిది ఇంత మంచి ఎర్నింగ్స్ ఉన్నాయి హస్బెండ్ శాలరీ కూడా ఈమె అకౌంట్ లోనే పడుతుంది అని చెప్పేసి ఒక న్యూస్ విన్నాను నేను సో అంత బాగుంది ఎందుకు ఈమె ఈ విధంగా చేసింది అనేది చాలా బాధాకరం. చాలా ఈవెన్ చెప్పాలంటే చిన్న చిన్న పిల్లల్ని పెట్టుకొని హస్బెండ్స్ యుఎస్ లో ఉన్న దుబాయ్లో ఉన్నా వాళ్ళ మంచి చెడులు చూసుకుంటూ వాళ్ళకి ఎగ్జామ్స్ అంటే చదివించుకోవడం ట్యూషన్స్ కి డ్రాప్ చేయడం పికప్ చేసుకోవడం స్పోర్ట్స్ లో జాయిన్ చేయడం పికప్ చేసుకోవడం మ్యూజిక్ అని డాన్స్ అని ఎన్నిట్లోనూ పిల్లల్ని ఆక్టివ్ చేస్తూ కొంతమంది మదర్స్ ఎంతో రెస్పాన్సిబుల్ గా ఉంటున్నారు. ఆ ఈ సెల్ఫ్
(08:29) ఫామ్ అనేది అస్సలు కరెక్ట్ కాదు. ఎప్పుడైనా మనం డిప్రెషన్ లో ఉంటే ఫ్రెండ్స్ తో బయటికి వెళ్ళొచ్చు లేకపోతే పిల్లలతోటి సరదాగా బయటికి వెళ్ళాలి మీకు ఎవరైతే నెగిటివ్ అనిపిస్తున్నారో వాళ్ళ దూరంగా ఉండండి. స్టే అవే ఫ్రమ దెమ డోంట్ థింక్ నెగటివ్లీ ఎందుకంటే మనం ఎంతసేపు వాళ్ళ గురించి ఆలోచిస్తుంటే మనం అంత నెగిటివిటీ లోకి వెళ్ళిపోతుంటాం వాళ్ళన్నది వీళ్ళన్నది పట్టించుకుంటూ ఉంటే కానీ ఇక్కడ మీ ఫ్యూచర్ మీ పిల్లలకు బంగారం లాంటి ఫ్యూచర్ ఉంంటుంది సో అది మనం నాశనం చేయద్దు స్పాయిల్ అస్సలు చేయకూడదు కాబట్టి గుర్తుంచుకొని దాన్ని ఎలా ఓవర్కమ్ చేయాలనే
(09:00) విషయాన్ని గురించి ఆలోచించండి కానీ దయచేసి ఇలాంటి డెసిషన్స్ మాత్రం తీసుకోకూడదు అలా చనిపోవాలనుకుంటే పుట్టిన ప్రతి ఒక్కరు చనిపోయేలోపు ఒకరు 100 సార్లు చనిపోవాలండి అంతేనా కాదా ప్రతి ఒక్కరికి కష్టాలు ఉంటాయి కానీ దీని గురించి ఏదో ఆలోచించి పేరెంట్స్ అని నైబర్స్ అని చుట్టుపక్కల వాళ్ళు ఎవరో ఏదో అనుకుంటారని ఆలోచించి భయపడో సిగ్గుపడో ఎవ్వరు ఏమి చేయరు ఎందుకంటే సపోజ్ ఆ టైంలో మీ ముగ్గురిలో వాళ్ళ ముగ్గురిలో ఎవరైనా ఒక్కరు బతుకున్నా వాళ్ళ హస్బెండ్ వచ్చేదాకా వాళ్ళని చూసుకునే గతం ఇంకా ఉండదు ఎందుకంటే పిల్లల్ని చూసుకోవాల్సింది ఎప్పటికైనా పేరెంట్స్ే
(09:37) నెక్స్ట్ అదర్ రిలేషన్స్ ఉంటారు బట్ ఫస్ట్ అయితే వీళ్ళే కదా వీళ్లే డిస్కరేజ్ అయిపోయి వద్దు అనిని మీ లైఫ్స్ కూడా దేవుడికి ఇచ్చేద్దామ అన్నట్టు మాట్లాడి ఆ పిల్లల్ని కూడా అంత ఇన్ఫ్లయెన్స్ చేసిందంటే ఆమె ఎంత డిప్రెషన్ ఎంత నెగిటివ్ థింకింగ్ లో ఉందో ఒక్కసారి ఆలోచించండి. ఈ వీడియో కూడా నేను అందుకే చేస్తున్నాను. ఎవరికైనా ఇలాంటి నెగిటివ్ థాట్స్ ఉంటే దయచేసి ఆపండి అసలు అవసరమే లేదు.
(10:03) సో ఈ వీడియో మొత్తంలో నేను చెప్పాలనుకుంది ఒక్కటే అండి చనిపోతే ఏమీ రాదు. మనం బతికి చూపించాలి ఏదైనా సరే మనకు రావలసిన ప్రాపర్టీస్ అయినా సరే మన హక్కులైనా సరే బతికి తెచ్చుకోవాలి కానీ చనిపోతే అయ్యో పాపం అంటారు వన్ వీక్ ఏడుస్తారు వన్ మంత్ ఏడుస్తారు వన్ ఇయర్ కి సంవత్సరికం చేసేసి వదిలేస్తారండి అంతే అంతకంటే ఎక్కువ ఏమ ఉండదు.
(10:25) అంత మంచి పిల్లలు చూడడానికి ఎంత చక్కగా ఉన్నారో ఆమె హైట్ ఉన్నారు మంచి వెల్ ఎడ్యుకేటెడ్ ఆమె అసలు ఈ విషయం చేసిందంటేనే కొంచెం జీవించుకోవడానికి కష్టంగా ఉంది. చాలా మంది ఆడవాళ్ళు హస్బెండ్ వేరే దేశాల్లో ఉన్న అసలు లేకున్నా సర్వైవ్ అవుతున్న వాళ్ళు ఎంతో మంది ఉన్నారండి వాళ్ళని చూసి మనం చాలా నేర్చుకోవాలి మన పిల్లలు మన హస్బెండ్స్ అక్కడికి ఎక్కడికో వెళ్లి మనకోసం కష్టపడి వర్క్ చేస్తూ పాపం వాళ్ళు అక్కడ ఏం తింటున్నారో ఏం బుక్ చేసుకున్నారో తెలీదు.
(10:54) మనం మన మీద ఎన్నో హోప్స్ పెట్టి నా పిల్లల్ని చూసుకుంటది నా వైఫ్ అనే నమ్మకంతో మనం అక్కడికి వెళ్తే మనం ఇక్కడ పిల్లల్ని వదిలేసి మనం నెగిటివ్ లోకి వెళ్లి డిప్రెషన్ లోకి వెళ్లి వాళ్ళ ఫ్యూచర్ గురించి ఏమ ఆలోచించకుండా ఇలా డిప్రెషన్ లోకి వెళ్లి ఇలా సెల్ఫ్ ఫామ్ చేసుకొని వాళ్ళు కూడా ఇన్ఫ్లయెన్స్ అయి చివరికి ఆమెలాగా ఆలోచించేలాగా అయిపోయారంటే అది చాలా తప్పు సో మనం ఏదైనా ఒక పని చేసే ముందు మనకోసం మన మీద ఎంతమంది ఆశలు పెట్టుకున్నారు అనే విషయాన్ని ఆలోచించండి.
(11:25) ఏదైనా ప్రాబ్లం వస్తే కూర్చొని మాట్లాడుకోండి మాట్లాడుకున్న సాల్వ్ అవ్వదు అనుకుంటే వన్ వీక్ హ్యాపీగా ఎక్కడికైనా వెళ్లిపోండి ఎంజాయ్ చేయండి టెంపుల్స్ కి వెళ్ళండి లేకపోతే ఏదైనా టూర్ కి వెళ్ళండి పిల్లల్ని తీసుకొని అలోన్ గా అయినా వెళ్ళిపోండి ఏం ప్రాబ్లం ఉంటుంది కొంచెం సేఫ్టీ ప్రికాషన్స్ తీసుకొని హ్యాపీగా అలా అలా ఎంజాయ్ చేసి పాజిటివ్ గా అయిపోండి.
(11:46) అంతేగాని ఈ సెల్ఫ్ హార్మింగ్ మాత్రం వద్దు. సో నా ఈ వీడియో ఒక్కరికైనా ఒక్కరి థాట్స్ అయినా మారిస్తే నాకు అదే చాలు. సో అందుకోసం ఈ వీడియో చేస్తున్నాను అండ్ లేడీస్ ఎవరైతే ఉన్నారో ఇలా ఒంటరిగా కష్టపడుతున్న ఆడవాళ్ళందరికీ హాట్స్ ఆఫ్ అండి నిజంగా ఇలా బతకాలంటే మాత్రం గట్స్ ఉండాలి ఇక్కడ అండ్ ఇక్కడ రెండు చోట్ల గట్స్ ఉండాలి. సో ఇలా ఎవరైతే బతుకుతున్నారో బతికిస్తున్నారో ఒక కుటుంబాన్ని హాట్స్ ఆఫ్ టు దెమ అండ్ నేనైతే ఈ వీడియో ఇంకా ఎండ్ చేసేస్తున్నాను ఎక్కువగా నాకు సాగర్డం ఇష్టం లేదు అలాగే నేను ఇక్కడ ఎవ్వరిని బ్లేమ్ చేయట్లేదు ఎందుకంటే ఇదొక సెన్సేషనల్ స్టోరీ అండి
(12:23) ఎవ్వరి వల్ల బ్యాడ్ చేయడానికి లేదు జస్ట్ నెగిటివ్ థాట్స్ అవి మనల్ని ఎంత కిల్ చేస్తాయో ఇక్కడ మీరు అర్థం చేసుకోవచ్చు సో బీ పాజిటివ్ బి పాజిటివ్ టు అదర్స్ ఆల్సో సో వేరే వాళ్ళు ఎవరైనా బాధపడుతున్నారేమో డల్ గా ఉన్నారేమో అంటే వాళ్ళ వెనకాల బ్యాగ్ బిచ్చింగ్ చేయడమో లేకపోతే వెళ్లి నలుగురికి బ్యాక్ అదే ఏమంటారు బ్యాక్ స్టాబింగ్ అనే అంటారు ఎందుకంటే వాళ్ళతో ముందు బాగుంటారు.
(12:47) చుట్టుపక్కలక వెళ్లి వాళ్ళ గురించి సరౌండింగ్స్ లో నైబర్స్ తో వాళ్ళ ఫ్రెండ్స్ తో బ్యాడ్ టాక్ చేయడం వాళ్ళని ఇబ్బంది పెట్టడం ఇలా చేస్తుంటారు వద్దండి సింగిల్ గా ఉండే ఉమెన్ ఎంత కష్టపడుతుందో ఆ కష్టపడే అమ్మాయికే తెలుస్తుంది. సో దయచేసి ఎవరైనా ఇలా మాట్లాడితే మాత్రం ప్లీజ్ వద్దు ఆమె ఎంత కష్టం వస్తే ఇలా చేసుకొని ఉంటదో ఒక్కసారి అర్థం చేసుకోండి.
(13:09) ఐ యమ్ సారీ నాకు ఎమోషనల్ అయిపోతున్నాను ఎందుకంటే ఏమో ఆమెక అన్ని ఉన్నా ఇలా చేసుకుంది చెప్పుకోవడానికి ఎవరు లేరని ఫీలింగ్ వచ్చినప్పుడే అలా చేసుకుంటారు ఎవరైనా సో అలా అలా మాత్రం ఎవరిని కార్నర్ చేసేరు మాట్లాడకూడదు. చేయగలిగితే మీరు హెల్ప్ చేయండి అంతేకానీ అది నైబర్స్ అయినా రిలేటివ్స్ అయినా ఎవరైనా సరే ఫ్యామిలీ వాట్ఎవర్ ఈవెన్ హస్బెండ్ ఆల్సో అంతేకానీ వాళ్ళని కార్నర్ చేసి వెనకాల ఏదేదో మాట్లాడి వాళ్ళని బాధ పెట్టడం అయితే వద్దండి.
(13:40) ఐమ సారీ ఎమోషనల్ అవుతున్నా సో వీడియో మీకు నచ్చినట్లయతే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. నా ఈ వీడియో ఒక్కరికి యూస్ అయిన ఐ విల్ బి రియలీ హ్యాపీ. థాంక్యూ అండి
No comments:
Post a Comment