Monday, February 23, 2026

“Most People Never Reach This Stage” | TELUGU

“Most People Never Reach This Stage” | TELUGU

Author Name:Rakshan Reboot

Youtube Channel Url:https://www.youtube.com/@rakshanreboot9314

Youtube Video URL:https://www.youtube.com/watch?v=WAx_zWeWKj8



Transcript:
(00:00) ఈ వీడియో చూడకపోతే నీ లైఫ్ లో ఒక పవర్ఫుల్ స్టేజ్ ని మిస్ అవుతున్నావ్. నీకు ఎనర్జీ లేదు అనిపిస్తుందా? కాన్ఫిడెన్స్ లేదు అనిపిస్తుందా? అలోన్ గా ఉంటే రెస్ట్ లెస్ అయిపోతున్నావా? ప్రాబ్లం నీ ఫేట్ కాదు బ్రో నీ ఎనర్జీ లీక్ అవుతుంది. ఈ వరల్డ్ నీకు పవర్ ఇవ్వడం కాదు నీ పవర్ ని డ్రైన్ చేయడానికే డిజైన్ చేశారు. ఈ వీడియోలో నేను చెప్పేది మోటివేషన్ కాదు ఇన్స్పిరేషన్ అంతకన్నా కాదు
(00:46) ప్రాసెస్ రియల్ ప్రాసెస్ ఆఫ్ ఎనర్జీ ట్రాన్స్మ్యూటేషన్ ఎనర్జీని ట్రాన్స్మ్యూట్ చేయాలి అంటే ఫస్ట్ మనకు కావాల్సింది మైండ్ ని సైలెంట్ గా పెట్టగలిగే ఎబిలిటీ కానీ ఇది ఈజీ కాదు ఈ వరల్డ్ లో చాలామంది సౌండ్ లో బ్రతుకుతున్నారు. కానీ సైలెంట్ లో ఉండగలిగే కరేజ్ మాత్రం ట్రూ పవర్ కి ఎంట్రీ టికెట్ సైలెన్స్ లో కూర్చోవడం అంటే నీ ఫోన్ ని పక్కన పెట్టడం కాదు
(01:32) నీ థాట్స్ ని ఫేస్ చేయడం ఇది చేయాలి అంటే చాలా ధైర్యం కావాలి ఆ ధైర్యం ఎక్కడి నుంచి వస్తుంది స్టోర్ట్ ఎనర్జీ నుంచి మేల్ బాడీలో స్ట్రాంగెస్ట్ క్రియేటివ్ ఫోర్స్ సీమన్ ఎనర్జీ ఇది వేస్ట్ చేస్తే మైండ్ వీక్ అవుతుంది. కాన్ఫిడెన్స్ డ్రైన్ అవుతుంది. ఫియర్ ఆటోమేటిక్ గా ఇంక్రీస్ అవుతుంది. అందుకే ఫస్ట్ రూల్ బిల్డ్ ఇట్ రిటైన్ ఇట్ ఎనర్జీ బిల్డ్ అయ్యాక నీ పోస్చర్
(02:17) మారుతుంది. నీ ఐస్ లో షార్ప్నెస్ వస్తుంది. నీ సైలెన్స్ కూడా లౌడ్ గా ఉంటుంది. ఈ జనరేషన్ ని స్లోగా చంపేస్తున్న వెపన్ ఏంటి అంటే రీల్స్ షాట్స్ ఎండ్లెస్ స్క్రోలింగ్ అవి ఫన్లా కనిపిస్తాయి కానీ లోపలని నర్వస్ సిస్టం ని ఫ్రై చేస్తాయి. ఇన్స్టంట్ డోపమైన్ జీరో పేషెంట్స్ కాన్స్టెంట్ క్రేవింగ్ రిజల్ట్ ఏంటి? సైలెన్స్ లో ఉండడం ఇంపాజబుల్ ఎనర్జీ ట్రాన్స్మ్యూటేషన్ స్టార్ట్ అవ్వడం
(03:03) ఇంపాజబుల్ ఎనర్జీ రీటైన్ చేస్తూ ఉంటే మైండ్ స్లోగా క్వయట్ అవుతుంది. కొంతమందికి 30 డేస్ కొంతమందికి 60 డేస్ ఇంకొంతమందికి 90 డేస్ ఆర్ మోర్ ఎందుకంటే ఇది రేస్ కాదు బ్రో ఇది ఇన్నర్ ఎవల్యూషన్ ఫోర్స్ చేయొద్దు కన్సిస్టెంట్ గా ఉండాలి. ఒక స్టేజ్ వస్తుంది. అలోన్ గా ఉండడం భయంలా అనిపించదు. ఫోన్ లేకపోయినా అటెన్షన్ లేకపోయినా నీలో నీకు పీస్ ఉంటుంది.
(03:45) ఈ స్టేజ్ రీచ్ అయితే నీ ఎనర్జీ వేస్ట్ అవ్వడం స్టాప్ అవుతుంది. ఇప్పుడు మ్యాజిక్ స్టార్ట్ అవుతుంది. సీమన్ ఎనర్జీ ఫిజికల్ ప్లెజర్ కోసం కాదు సైలెన్స్ లో అది ఫోకస్ గా మారుతుంది. ఇంటెలిజెన్స్ గా మారుతుంది కాన్ఫిడెన్స్ గా మారుతుంది. నీ ప్రెసెన్స్ నే ఇన్ఫ్లయెన్స్ చేస్తుంది. వర్డ్స్ అవసరం లేదు ఎనర్జీ ట్రాన్స్మిటేషన్ అంటే మోటివేషనల్ కోట్ కాదు.
(04:29) డిసిప్లిన్ సైలెన్స్ రిటెన్షన్ పేషెన్స్ ఈ ఫోర్ వాటిని రెస్పెక్ట్ చేస్తే మనిషి ఆటోమేటిక్ గా మారుతాడు. వరల్డ్ ని చేంజ్ చేయాల్సిన అవసరం లేదు బ్రో నీ ఎనర్జీని ప్రొటెక్ట్ చేసుకో అదే చాలు సెక్షువల్ ట్రాన్స్మిటేషన్ స్టార్ట్ అవ్వడానికి ఫస్ట్ రూల్ ఏంటి అంటే రియాక్షన్ కాదు అవేర్నెస్ సెక్షువల్ థాట్ వస్తే ఫైట్ చేయకు సప్రెస్ చేయకు
(05:15) యక్ట్ చేయకు జస్ట్ జస్ట్ అబ్సర్వ్ చెయ్ ఓకే ఎనర్జీ యాక్టివేట్ అయింది. అని రికగ్నైజ్ చెయ్ ఈ స్టేజ్ లో చాలా మంది ఫెయిల్ అవుతారు ఎందుకంటే థాట్ వస్తే ఇమ్మీడియట్ యాక్షన్ అలవాటయపోయింది కాబట్టి ట్రాన్స్మిటేషన్ అంటే డీలే క్రియేట్ చేయడం సెక్షువల్ ఎనర్జీ బాడీలో లోవర్ పార్ట్ లో ఫీల్ అవుతుంది. మన సీక్రల్ చక్ర దగ్గర ఇప్పుడు ఏం చేయాలి? డీప్ బ్రీతింగ్ సింపుల్ మెథడ్ చెప్తాను
(06:00) స్లోగా నోస్ ద్వారా బ్రీత్ ఇన్ నీ అటెన్షన్ ఎక్కడ ఉండాలి అనింటే స్పైన్ మీద పెట్టాలి బ్రీత్ ని చెస్ట్ ఆర్ హెడ్ సైడ్ కి ఇమాజిన్ చేసుకోవాలి స్లోగా బ్రీత్ అవుట్ చేయాలి బ్రీత్ ప్లస్ అటెన్షన్ కలిస్తే ఎనర్జీ అప్వర్డ్ మూవ్ అవుతుంది. ఇది నర్వస్ సిస్టం కి నువ్వు చేస్తున్న ట్రైనింగ్ లాంగ్ టర్మ్ కూర్చుంటే ఎనర్జీ స్టక్ అవుతుంది. అందుకే
(06:46) వాకింగ్ స్ట్రెచింగ్ కోల్డ్ వాటర్ ఫేస్ వాష్ ఆర్ బాత్ పుషఅప్స్ ఆర్ సూర్య నమస్కార ఏదైనా చేయొచ్చు ఎందుకంటే ఈ ఫిజికల్ యాక్షన్స్ చేస్తే సెక్షువల్ ఎనర్జీని సర్క్ులేట్ చేసినవాడివ అవుతావ్ ఎనర్జీ సర్క్ులేట్ అయితే ఎర్జ్ డామినెన్స్ లూస్ అవుతుంది ఎంటీ మైండ్ ప్లస్ స్టోర్డ్ సెక్షువల్ ఎనర్జీ అంటే ఇట్స్ డేంజరస్ మైండ్ లా మారిపోతుంది.
(07:24) నీ మైండ్ కి హైయర్ టాస్క్స్ ఇవ్వడం నేర్పించు డీప్ థింకింగ్ మెడిటేషన్ సైలెన్స్ లో కూర్చోవడం నేర్చుకోవడం రాయడం ఇలా ప్రతి దగ్గర నీ మెథడ్ ని యూస్ చేయడం మొదలు పెట్టు ఎనర్జీ ఎక్కడ పెడితే అక్కడ గ్రో అయిపోతుంది. దీన్నే మనిఫెస్టేషన్ అంటారు. ప్లెజర్ కి పంపిస్తే ప్లెజర్ గ్రో అవుతుంది పర్పస్ కి పంపిస్తే పర్పస్ గ్రో అవుతుంది పవర్ గ్రో అవుతుంది.
(07:59) సెక్షువల్ ట్రాన్స్మిటేషన్ జిమ్ లో కాదు బుక్స్ లో కాదు సైలెంట్ గా జరిగిపోతుంది సైలెన్స్ లో జరుగుతుంది. నీ బాడీ కామయ్యాక నీ బ్రోత్ నీ బ్రీత్ స్లో అయ్యాక నీ మైండ్ క్వైట్ అయ్యాక ఎనర్జీ ఆటోమేటిక్ గా మెంటల్ క్లారిటీగా మారుతుంది కాన్ఫిడెన్స్ గా మారుతుంది ప్రెసెన్స్ గా మారుతుంది. ఇది ఫోర్స్ చేయాల్సిన ప్రాసెస్ అస్సలు కాదు దీని నీవు అలవ్ చేయాలి.
(08:40) కొంతమంది అడుగుతారు ఎన్ని రోజులు చేయాలి అని అది ఒక్కొక్కరి బాడీ మీద డిపెండ్ అయి ఉంటుంది. ఎందుకంటే నువ్వు చేసే సీమన్ రిటెన్షన్ ఎలా చేస్తున్నావో దాని మీద కూడా డిపెండ్ అయి ఉంటుంది. కానీ ఒక్కటి మాత్రం చెప్పగలను ఇంట్లో ఏం జరుగుతుందంటే సెక్షువల్ ట్రాన్స్మిటేషన్ చేసేటప్పుడు నీ వాయిస్ మారుతుంది. నీ ఐస్ లో స్టెడీనెస్ వస్తుంది.
(09:15) నీ ప్రెసెన్స్ ఆటోమేటిక్ గా డామినెంట్ అవుతుంది. ఫేక్ కాన్ఫిడెన్స్ లేదు యక్టింగ్ లేదు ఆథెంటిక్ గా నువ్వు అందరితో బిహేవ్ చేస్తావ్. ఎవరితో ఎలా ఉండాలో అలానే బిహేవ్ చేస్తావ్. అవును ఈ పాత్ ఈజీ కాదు కానీ ఇది రియల్ ఇది చేసినప్పుడు నీలో ఉన్న కొత్త మనిషిని నువ్వు కలుస్తావు. నీ మాటలు కాదు నీ మెదడులో నుంచి వచ్చే మాటలు కాదు నీ మనసులో నీ అంతరంగాల్లో ఉండే మాటలు నువ్వు వినగలుగుతావు.
(09:59) వేరే వాళ్ళకి చెప్పగలుగుతావు కూడా ఈ వరల్డ్ ఇన్స్టంట్ ప్లెజర్ ఆఫర్ చేస్తుంది. కానీ ట్రాన్స్మిటేషన్ మాత్రం లాంగ్ టర్మ్ పవర్ ఇస్తుంది. ఛాయిస్ నీ చేతుల్లోనే ఉంది బ్రో.

No comments:

Post a Comment