నువ్వు అనుకున్నంత మాత్రాన పనులు జరగవు🌹ఈ ఒక్క టాక్ విని ఆచరిస్తే జీవితం గట్టుమీద పడుతుంది🌹kanthrisa
Author Name:Kanth’Risa
Youtube Channel Url:https://www.youtube.com/@KanthRisa
Youtube Video URL:https://www.youtube.com/watch?v=eoJa6Z-cn0g
Transcript:
(00:02) ఒక ఇద్దరు ఫ్రెండ్స్ డిస్కస్ చేసుకుంటున్నారంట జీవితంలో ఏదనా సాధించాలని మన గురువు గారు చెప్పారు నువ్వఏం సాధించావ అంటే బట్టల షాప్ పెట్టాను ఆ తర్వాత మొత్తం రాష్ట్రమంతా బట్టల షాప్లు పెట్టాను ఆస్తి మా పిల్లలక ఇచ్చాను అట చాలా రీసెంట్ గా అవార్డు వచ్చింది. చాలా సాధించాను అన్నాడు మరి నీవు అంటే పెళ్లి చేసుకుందా నా భార్యను సాధిస్తున్నాను.
(00:31) సో సాధించేది ఏముంది ఇక్కడ ఏమీ లేదు అంత ప్రాపంచిక వ్యవహారం అది దాంతో పాటు మనం ఏవైతే అనుకుంటున్నామో అదంతా అబద్ధమే థాట్ ఎందుకు రావాల థాట్ అనేది రెండు ఉన్నాయి థాట్ వచ్చింది దానికి జవాబు ఉంది ఎందుకు రావాలనేదానికి జవాబు లేదు. అనుకుంటుంది ఒక దోహం జరుగుతుందా అనుకుంటుంది అది స నువ్వు ఏదైనా అనుకో అది జరగాలని అట్లా ఉండాలని అనుకో అది కూడా అనుకో ఇప్పుడు ఈరోజు వంట బాగా చేయాలని అనుకున్నా అనుకో మరి కాకపోతే బాధ వస్తది అట రెండు అనుకో వంట మంచి చేయాలి అనుకుంటున్నా ఒకవేళ మంచి
(01:18) కాకపోయినా నేను ఏం కాదని అనుకుంటురు ఏమ పర్వాలేదు అనుకుంటా అట్లా అనుకోగలిగితే అనుకో ఇన్ అండ్ యాంగ్ రెండు ఇంపార్టెంట్ ఒక సింగిల్ థాట్ పని చేయదు ఒకటి వరల్డ్ థాట్ కి ఎగజస్టెన్షియల్ థాట్ బ్యాకప్ గా పెట్టుకోవాలి. ఇది మనకు చిన్నప్పటి నుంచి నేర్పలేదు చాలా మంది బాధపడడానికి నిజంగా జెన్యూన్ గా సఫర్ అవ్వడానికి కారణం ఈ సింగిల్ మైండెడ్నెస్ లేదా ఒక సింగిల్ థాట్ నే సత్యం అనుకోవడం థాట్ ని తీసుకుంటే రెండు థాట్స్ తీసుకో నేను జీవితంలో ఏదైనా సాధిస్తాను.
(01:49) అనుకో దేర్ ఇస్ నో ప్రాబ్లం కానీ దాని కింద అండర్లయింగ్ ఎగజస్టెన్షియల్ థాట్ ఏంది సాధించడం అన్నది ఒక సాధించినా సాధించకపోయినా ఏ జీవితానికి వచ్చే నష్టం లేదు అన్నది కూడా ఒక థాట్ చెయ్ ఈ రెండు కలిసి ఒక పరిపూర్ణమైన థాట్ అయితది. అట్టిపండు తొక్క తట్టిపండు లేదు తొక్క బతకదు ఈ రెండు కలిపే ఉన్నాయి పగలు రాత్రి ఆడ మగ ఈ రెండు వేరు వేరుగా కనిపిస్తున్న ఒక దాంట్లో ఒకటి మమ్మేకం అయింది.
(02:15) మనకి ఆలోచనల విషయంలో ఎవ్వరు చెప్పలేదు ఇది ఇప్పుడు నేను చెప్తుంది ఏ పుస్తకంలోనూ లేదు అలాగని అందుకని మీరు క్రాస్ చెక్ చేసుకున్న దొరకదు. నేను మైండ్ రిలేటెడ్ పుస్తకాలు చాలా చదివాను. వాళ్ళంతా సూపర్ఫిషియల్ గా చెప్పారు చాలా చెప్పారు బట్ ఇట్స్ వెరీ సూపర్ఫిషియల్ అంత చెప్పడం ఎందుకు ఒక్క మాట చెప్తే అయిపోతది వరల్డ్ థాట్ అండ్ ఎగజస్టెన్షియల్ థాట్ వరల్డ్ థాట్స్ అనంతంగా ఉంటాయి ఎగజస్టెన్షియల్ థాట్స్ ఎక్కువ ఉండవు వరల్డ్ థాట్ నేను ఏదేమైనా ఈ అమ్మాయిని పెళ్లి చేసుకోవాలి అనుకుంటున్నా వరల్డ్ థాట్ చేసుకో ఆలోచించు తప్పేమ లేదు.
(02:50) కానీ దాని కింద అండర్లయింగ్ థాట్ ఒకటి పెట్టాలి. ఒకవేళ నేను అనుకున్నది జరగకపోయినా నా చిరునవ్వు నేను కోల్పోను ఇది కూడా పెట్టు నేను ఏదనా పని చేయడం కోసం ఎంతైనా ట్రై చేస్తాను అనుకో కానీ చాలా ప్రయత్నం చేసిన తర్వాత రకరకాల కారణాల చేత ఒకవేళ అది మేనిఫెస్ట్ కాకపోయినా నేను గంభీరంగా తీసుకోను దాని అర్థం ప్రయత్నం చేయొద్దని కాదు ప్రయత్నం చేసి ఒకవేళ నువ్వు సఫలమైతే దాన్ని అహంకారంగా మార్చుకోను ఒకవేళ ఫెయిల్ అయితే నేను దాన్ని బాధగాను మార్చుకోను అన్న ఒక ప్రజ్ఞ ఉండాలి చాలామందికి అది ఉండదు అందుకని చాలా చేస్తారు ఏమి చేయనట్టు ఉంటది.
(03:31) అట్లా గూగుబుల్ అయితది నువ్వు అన్నట్టు భయమేత ఎందుకు మనం వరల్డ్ కాంటెక్స్ట్ లోనే లైఫ్ ని ఎక్స్ప్లోర్ చేస్తున్నాం చేస్తున్నాం చేస్తున్నాం చేస్తున్నాం చేస్తున్నాం ఎగ్జిస్టెన్షియల్ కాంటెక్స్ట్ మర్చిపోయినాం. అది ఎవరో ఒకరు గుర్తు చేయాలి. ఇప్పుడు నేను చేస్తున్నదల్లా తిరిగి ఆ ఎగ్జిస్టెన్షియల్ స్పృహనే కలుగజేయడండి. నా మాటలు వింటే కోట్లు రావు లేకపోతే ఇప్పటికి ఇప్పుడు సెలబ్రిటీస్ కారు స్వాంతన స్వాంతన కాదు కలగవలసింది సరైన అవగాహన బీడి తాగిన స్వాధన కలుగుతుంది.
(04:02) అంటే ఓ రిలాక్సేషన్ అప్పుడు మనం తృప్తి ఆ అది కాదంటే నువ్వు సరిగ్గా దాన్ని ఆచరించట్లే ఎంజాయ్ చేస్తున్నాడు ఆ టాక్స్ ఒక గురుస్థానంలో ఉన్నవాడి మాటలు ఎంజాయ్ చేస్తే జీవితం సంకపోతుంది. ఆచరిస్తే జీవితం నిలబడుతది. అందుకని నా మాటలు మాయలో పడనే వద్దు అసలు దాంట్లో ఉన్న సారం ఏంది వీడు చెప్తున్నది అవునా కాదా అని క్రాస్ చెక్ చేసుకొని మామూలుగా ప్రతి ఒక్క వీడియో పెట్టుకొని అట కామన్గా బట్ ఏదో ఒకటి కాన ఆ అందులో అందులో ఏదో ఒకటి ఆచరించాలి కదా అట్లా ఆచరించకపోతే ఆలోచనలు గాని మిగిలిపోతది లైఫ్ అంతా సో అందుకని ఏదైనా అనుకోవడం తప్పేం కాదు అది మనసు యొక్క ఒకానొక టెండెన్సీ అది
(04:47) రకరకాల ఎన్ని అనుకుంటాదో మైండ్ నా లైఫ్ బాగుంటదని నా జీవితంలోకి ఒక మంచి అమ్మాయి రావాలని మా మా ఆయన రామచంద్రుడు అని అనుకుంటది ఏంది మైండ్ ఏదైనా అనుకుంటది నా దగ్గర మా ఇల్లే బెస్ట్ ఇల్లని మా ఇంట్లో ఉన్న ఇంటీరియర్ డిజైన్ే బెస్ట్ ఇంటీరియర్ డిజైన్ అనుకుంటది అట్లా ఎల్లకాలం ఎలాగే ఉండిపోతానని నేను ఏదనుకుంటే అది సాధించగలనని అనుకుంటావు మస్తు కానీ జరగొచ్చు జరగకపోవచ్చు జరగకపోతే ఆ ఏది నీ పరిధిలో ఉందో అది అనుకోవాల్సిన అవసరం లేదు.
(05:25) ఏది నీ పరిధిలో లేదో అనుకున్నా అనుకోకపోయినా ప్రయత్నం చెయ్ ఎగజాంపుల్ ఆ భోజనం చేయాలని ఎవడు గట్టిగా అనుకుంటాడు. రోజు చేసే పని నీళ్లు తాగాలని అనుకుంటావో నీ పరిధిలో ఉన్నది యోగా చేయాలని అనుకో పర్వాలేదు నీ పరిధిలో ఉన్నవి అనుకో నీ పరిధి దాటి ఉన్నవి అనుకుంటే జరగొచ్చు జరగకపోవచ్చు అన్నది తెలుసుకో అది ఇంపార్టెంట్ నా ఇప్పుడు ఇక్కడ వెయిట్ చేస్తే అప్పటి నుంచి మధ్యాహ్నం 1ి గంట నుంచి వెయిట్ చేస్తే ఏమనిపియాలి ఇక ఎక్కడనైనా కన అయితే బాగా చిరాగచ్చు ఆబవియస్ గా ఇక్కడ మధ్యలో ఎందుకే నాకు నాగే అనిపించింది.
(06:02) ఒకడ తిరుపతికి పోతున్నాన అయితే దర్శనం కోసం 24 గంటలు అయింది అని చెప్తా ఇక్కడ మంచి మాటలు అక్కడ ఉంటే ఏమవుతుందని ఇదొకటి సర్జి చెప్పింది. ఆ హ్యాపీనెస్ అది బయట ఎక్కడ చెప్తలేదు అవును ఇక్కడ కదండ పోతున్నాడు అనేది ఇక్కడ నా నన్ను నేను నమ్మలేకపోతున్నాను. బయట పనిలో గన ఏదనా పనిలో గాని ఆటో ఉంది నాకు ఆటో నడపాలంటే ఆటో నడుతా చిరాగత మధ్య ఎవరు బేట ఒక నిమిషం ఒక మినిట్ అది రడ అతను అక్కడ ఉన్నాడు కాల్ చేస్తా ఉంటుంది అక్క లేతలేదా చేస్తాఉన్నా బిజీ బిజీ వస్తాఉన్నా అతను చెప్తున్నాడు నేను ఓకే నో ప్రాబ్లం అతను కింద ఉన్నాడంట ఒక్క నిమిషం నేను లైన్
(06:49) గా తీసుకుంటా వచ్చిందా ఫోను ఇప్పుడు ఇక్కడ వచ్చింది హ్యాపీ లైఫ్ ఉందని హ్యాపీ లైఫ్ అంటే నెగటివ్ థింకింగ్ లేకుండా మల నెగిటివ్ థింకింగ్ అంటే ఏంటంటే ఆ తెలియాలి కదా మరి ఉన్నదాంట్లో ఎంతో సంతృప్తి పడే అంత జీవితం
(07:38) బాట్ చెప్పాలో అర్థమైపోతుంది ట్రై చెయ్ కనుల ముందు వెన్నెలలో పాతలు ఉంటది మన పాతల మీ వీడియో చూసి ఇల్లైతే బాగుం ఇల్ల అయితే బాగుండని అట్లా అనుకున్నా మళ్ళ ఒకసారి తిరిగా ఇంట్లో ఉన్నా నేను సంతోషం అని ఆలోచిస్తే అలా లేదురా బాబు అని చెప్పింది నా మైండ్ నాకు ఏమన్నా మెంటల్ డిసార్డరా ఇట్లా నాకు నాకు కొదిగా
(08:23) డౌట్ అనిపిస్తుంది నేనే పెయినా తయారయి నేనే అప్లై చేసుకోండి అంత దూరం పోయినాక అది బయటికి పంపించింది. సి అంటే ఒక చిన్న అబ్జర్వేషన్ ఇది అదేందంటే మన పరిధిలో ఉన్నవి అనుకుంటే 100% అయితాయి మన పరిధికి బయట ఉన్నది అనుకుంటే కాకపోవచ్చు అన్నది మనం తెలుసుకొని తీరాలి. మన పరిధిలో ఉన్నవి ఏంటివి సవా లక్ష ఉన్నాయి మన పరిధిలో లేనివి అనంతంగా ఉన్నాయి కానీ ఈ రెండిటిని కలిపి మనం పరిశీనతం యోగా చేయాలనుకో ఇది నీ పరిధిలో ఉందా బయట ఉందా నా పరిధిలో కాబట్టి అది అనుకో నేర్చుకోవడం నీ పరిధిలో ఉందా బయట ఉందా నా పరిధిలో
(09:07) నేర్చుకో ఎవరి గురించి ఆలోచించకుండా ఉండడం నీ పరిధిలో ఉందా వేరే వాళ్ళ చేతిలో ఉందా చిరునవ్వుతూ ఉండ నీ పరిధిలో ఉందా వేరవాళ్ళ చేతిలో ఉందా నీ పరిధిలో ఉన్నాయి నీ పరిధిలో ఎన్నో ఉన్నాయి ఫస్ట్ వాటిని అడ్రెస్ చెయి ఫస్ట్ చుట్టుపక్కల వాతావరణం మన కళ్ళు మూసుకో అట్ ఎట్లా సాధ్యమైతది అరే రామ ఏం చేస్తావ్ మరి ఇప్పుడు ఆకాశం ఇట్లా నల్లగా ఉంటే పోయి బ్లూ కలర్ వేస్తే ఏంది నీకు నచ్చినట్టు ఉండాలి చూడకపోతే అయిపోయాయి వాళ్ళు ఏమనా అనుకుంటారా అనుకోట్లే అనుకుంటే అనుకోని వాళ్ళు చెప్తారు కదా ఇట్లా కూడా ఇది కూడా వస్తది మధ్య మధ్య వినలేని ధైర్యం ధైర్యం ధైర్యం వస్తది
(09:51) అదంతా అబద్ధమే అంటే ధైర్యం వచ్చినప్పుడు ఇగో పిరికివాడికే ధైర్యం ఉంటది. ధైర్యం ఎందుకు బతకాలంటే అసలు ఆ వీళ్ళను పక్కన పెట్టి దానికి ధైర్యం ఎందుకు అసలు వాళ్ళు ఏం చేస్తుంది భుజాల మీద ఎక్కుతున్నారా లేకపోతే మరి నీ అవయవాలు అమ్మాలని ప్లాన్ చేస్తున్నా నువ్వు అండుకున్నప్పుడు ఎట్లా అంటే ఇది అవసరమే లేదు భయం ఉన్నందుకు వచ్చింది.
(10:20) ధైర్యవంతుడు ఎవడు అంటే ఎక్కువ భయం ఉన్నవాడు ధైర్యం అక్కర్లేదు లైఫ్ లో ఇప్పుడు నాకు నాకే ధైర్యం లేదు. నేను ఊరికే నిలబడతా ఏం చేస్తారు? ఏం పీకుతారు ఎవడైనా ధైర్యవంతులు చ్చిపోయారు కదా యుద్ధంలో ఉత్తం నిలబడి చచ్చిపోయింది బెటర్ ఇంకా నేను చెప్తున్నా నా సంపూర్ణ అనుభవంలో నువ్వు ప్రశాంతంగా నిలబడు చాలా సమస్యలు క్లియర్ అయితాయి.
(10:51) ధైర్యం అక్కర్లేదు. మళల నేనే చుట్టుపక్కల చూసి బాధపడేది మళల నాకు నేను పోతే బయట పడతా అదంతా పట్టించుకోవా మన మీ వీడియో ఇదిగో ఇదంతా మైండ్ గేమ్ నువ్వు చెప్పేదంతా నువ్వు జస్ట్ మళల ప్రతి రోజు ఒక పని పెట్టుకొని ఆ పనిలో ఉండాలి కొన్ని సంవత్సరాలు అంతే మైండ్ మస్త చెప్తది మళ్ల మధ్యల థాట ఈ 12 రోజులు స ఒక్క థాట పెట్టుకొని ఆ థాట్లో ఉండిపోవాలి అంతే మిగతా వాటిని పట్టించుకోవద్దు ఇంకా ఇప్పుడు ఎప్పుడు ఇప్పుడన్న ప్రసాద్ డైమాక్స్ పోతే చాలా సినిమాలు ఉంటాయి.
(11:26) ఒక సినిమా అనుకొని పోతే ఆ త్రీ అవర్స్ అందులోనే ఉంటాం కదా పక్కన మంచి సినిమా ఉందని మధ్య మధ్యన పోయి ఇంకో సినిమా చూస్తే ఈ సినిమా అర్థం కాదు ఆ సినిమా అర్థం కాదు. అందుకని ఏదో దాన్ని పట్టుకొని ఉండాలి ఏక చిత్తం ఉండాలి కదా ఇది ఒకరు చెప్తే తెలిసేది కాదు. ఇష్టం ఉన్నా లేకపోయినా కొన్ని పనులు చేయాలి లైఫ్ లో ఎట్లీస్ట్ వేరే వాళ్ళు చెప్పినప్పుడు ఆ మరి చేయాలి కదా ఇంత ఆలోచిస్తే మనం ఏం పని చేస్తాం అసలు ఆలోచన అది నాకు నిన్న జరిగింది విప ఏ లైట్ తీసుకో ఇట్స్ ఓకే ఇంటర్నే సైలెన్స్ ఉండుపటు విపశనలో ఏం జరుగుతుందో అది ఎక్కడైనా చేయొచ్చు కదా దానికి విపశన సెంటర్ తో ఏం
(12:02) పని అవసరం లేద ఒకసారి చేసిన ఇరవెంట్ అది ఇర్రెలవెంట్ అది సో అంత నీ చేష్టలకి అంత ఇంపార్టెన్స్ ఎందుకు ఇస్తున్నావ్ అప్పుడు చేయాలనిపించి చేసినావు ఇప్పుడు చేయొద్దు అనిపించి చేయలేదు రెండు ఒకటే నా దృష్టిలో ఈ రబస వద్దు మెంటల్ టార్చర్ ఏవండీ ఇది ఈ రాపిడి ఆలోచనలతో ఒకటే ఆలోచిస్తూ బాగా ఉక్కిడితో నువ్వు ఖాళీగా చదువుకోవాలి ఒ బుక్ రాయాలి ఏదనా నేర్చుకోవాలి పెయింటింగ్ నేర్చుకోవాలి ఆటో డ్రైవింగ్ నేర్చుకోవాలి మెకానిజం నేర్చుకోవాలి నీ మైండ్ కి వర్తమానం తీసుకొచ్చి పడేయాలి దాన్ని నీకుేదో టాస్క్ ఉండాలి ఆ టాస్క్ లేకపోతే మైండ్ అనేది పిచ్చికోత అయితది స ఏం
(12:40) చేయకుండా మనసు పక్కకు జరుగుద్ది అంటే దానికి చాలా ప్రజ్ఞ కావాలి. అది శతాబ్దంలో ఒకసారి జరుగుతుంది. ఎలా ఉండదు అది ఇక దానికి వేరు డిస్ట్రాక్షన్ే లేదు ఎగ్జాంపుల్ ఒక వ్యక్తి ఇట్లా కూర్చున్నాడు. మ్ వాడు ఏం చేయట్లే లైఫ్ అంత కానీ మనసులో కొంచెం కూడా అపరాధ భావన గాని నా సమయం వృధా అయిపోతుందని గాని వాళ్ళకంటే ఇట్లా అయిపోతుందని నేను ఎందుకు ఇట్లా ఏమ ఉండదు అసలు ఒక అరుణాచలం కొండ కూసినట్టే ఉంటది అది చాలా అపూర్వమైన స్థితి అది అది రాదు అది అందుకే మనిషి ఏం చేయాలి ఏదో పని పెట్టుకోవాలి చక్కగా నేను ఆటో ఆటో పట్టుకొని కరోనా పోతా లోకాలు తిరుగుతా పక్క ఉండేవాడన్నా వేరట అరగని
(13:26) పిలిచారు అనుకో నేను డిస్టర్బ్ అయతాను నన్ను కాదు నువ్వు డాక్టర్ కాడికి పోయి నీ కన్న పేరు పీకించుకో వినిపించినందుకే కదంతా వినబడకపోతే అసలు ఏ సమస్య లేదు. ఇదంతా ఇంద్రియాలు చేస్తుందని తెలుస్తలేదు ఎప్పుడు గుర్తిస్తారు అబ్బా ఇప్పుడు ఇవ్వడం ఏదో అంటే నువ్వు అసలు ఇవ్వనన్నా ఆ పక్క గట్టిగా మాట్లాడితేనే నన్న ఏంద డిస్టర్బెన్స్ అయితే నేను చెప్పేది నీ పక్కన వచ్చి పిలిచినా సరే తల తిప్పకూడదు.
(13:54) నిజంగా అవసరమైతే నీ దగ్గరికి వస్తారు మనం ఎందుకు మాటి మాటికి స్పందించాలి అంత స్థితి రావాలంటే ఏమన్నా ప్రాక్టీస్ పట్టించుకోవద్దు అంతే వేరే ఆప్షన్ే లేదు ఇందులో ప్రాక్టీస్ లేదు ఏమ లేదు దీనికి ప్రాక్టీస్ ఎట్లా చేస్తావ్ ఇప్పుడు పట్టించుకోవద్దు అన్నదానికి ప్రాక్టీస్ ఎట్లా చేస్తాం ఈ భూమ్మీద అసలు అలాంటి ఆప్షన్ే లేదు ప్రాక్టీస్ చేస్తే చెడిపోతది.
(14:22) సో అందుకని అనుకోవడం అనంతంగా అనుకుంటది మైండ్ ఇప్పుడు నేను ఉన్నా నేను ఏమ అనుకోవట్లే ఏం చేయపోయినా ఏం కాదని తెలుసుకొని ఆ తర్వాత కొంత పని చేస్తున్నా ఇప్పుడు బుక్ రాస్తున్నానుకో ఊరికే అనుకోవట్లేదు రాస్తున్నా అదేగన మా అమ్మ అన్న మాటలు అంటే తిట్టది తిట్టది కానీ మాటలు అంటే ఎవరు విన్నారు పక్క ఆమె ఇన్నది ఎవరు నేనే చెవులు లేకుండా ఉం చెవులు అది దొరుకుతది ఆమె ఇన్నోసెన్స్ గానే చెప్తది నేను చెప్పింది ఆమె ఎట్లా చెప్పిందని కాదు రియాక్ట్ అయ్యే స్వభావం ఉన్నప్పుడు నీకు వినే రైటే లేదు.
(15:03) రియాక్ట్ అయి ఆమె మీదకి అరవడం అది ఉండేది విషయం మొత్తం గిల్టే లోపట వాట్ఎవర్ ఇట్ మే బి అట్లా ఎందుకు తీసుకోవాలి ఒక మాటలు ఊరికే వినడం తెలియదా మనకు స రెండు తెలియాలి అనుకుంటే స్పందించాలి అనుకుంటే స్పందించకుండా కూడా ఉండగలగాలి. నా దృష్టిలో స్పందించడం కంటే స్పందించకుండా ఉండడమే ఉండడానికి చాలా అవగాహన అవసరమైతది.
(15:30) ఎవడనా కోతి కూడా స్పందిస్తది. అక్కడ ఎక్కడో శబ్దం వచ్చింది అందరూ తిరిగి చూస్తారు అసలు వాడు పట్టించుకోలేదు శబ్దం వచ్చింది అంతే ఏముంది సోవాట్ విన్నావు నో రెస్పాన్స్ అది ఉంది మన హ్యూమన్ ఓన్లీ హ్యూమన్ కెన్ డద మిగతావన్నీ స్పందిస్తాయి మనిషి అక్కడ స్పందించకుండా ఉండొచ్చు అందుకని రకరకాల విషయాలు మనం చర్చిస్తలేము మూలం ఏంది ప్రతిరోజు రోజు ఒక పని పెట్టుకోవాలి ఆ పనిని చాలా సంవత్సరాలు కొనసాగించాలి.
(16:07) మాట్లాడితే దాని గురించే మాట్లాడాలి వింటే వాటి విషయాలే వినాలి చెప్తే ఆ విషయాలే చెప్పాలి మనసా వాచా కర్మణ అప్పుడు ఒక రసద్ధి కలుగుతుంది. మన ఇందులో ఇంకొకటి ఏది ఎంచుకోవాలనేది మళ్ళీ ఒకటి తద్ద ఏది ఎంచుకోవాల్సిన అవసరం లేదు. ఏదో ఒకటి ఎంచుకో అంత ఆలోచించకూడదు ఎప్పుడు ఇప్పుడు ఇంతవరకు ఏం ఎంత ఆలోచించి ఏమ ఎంచుకొని ఇట్లా తయారైనావ్ నీ ఎంపిక ఏం బాగుంటదిని అంటే మన దమ కోడిది అయినప్పుడు అది గింజలే ఎంచుకుంటది శిల్పం చెక్క కావాలని దానికి ఎందుకు అనిపిస్తది ఇష్టం లేదు ఇష్టం లేదు ఇప్పుడు ఎవడో చేస్తున్నాడు కంప్యూటర్ రిపేరింగ్ అద మైండ్ ది పక్కన పెట్టి ఎంటర్ కావాలి ఒక
(16:54) దాంట్లోకి ఎంతకాలం ఆలోచిస్తుంటూ కూర్చుంటారు అసలు దానికి అసలు ఎండ్ లేదు అంటే అంటే అట్లీస్ట్ నా ఈ చిన్న లైఫ్ లో నేను చాలా స్పష్టంగా కొన్ని వేల మంది లైఫ్ చూసిన చాలా దగ్గరగా వందల మంది జీవితాలు చూసిన అందరూ ఉత్త మాటలు పిట్టలే ప్రతిదానికి పరేషాన్ అయతారు బాధపడతారు బ్లేమ్ చేస్తారు బ్లేమ్ చేయించుకుంటారు అట్లా అంటారు ఇట్లా అంటారు అలిసిపోతారు కింద పడతారు మీద ఏమ ఉండదు మళ్ళ పీకి ఉత్తదే కోట శ్రీనివాస డైలాగ్ ఉంటది పెన్ డ్రైవ్ ఉత్తదే డొల్ల ఏమ లేదు అంటారు ఏమ ఉండదు అంటే ఇప్పుడు నేను స్థిరంగా ఉండాలి అసలు నువ్వు ఏం చేయపోద్దు బి స్టేబుల్ ఉత్త పనికిరాని ఇంద్రియాలు కి
(17:34) స్పందిస్తున్నావ్ అనేది ఎంత మీనింగ్ లెస్ థింగ్ అది. అన్రెస్పాన్సివ్ ఉండు కళ్ళు మూసుకో చోలల్లో ఇయర్ బర్డ్స్ పెట్టుకో బాతకాదు అప్పుడు ఫోకస్ చెయ్ అప్పుడు చెప్తా నిజంగా నువ్వు ఇయర్ బర్డ్స్ పెట్టుకున్నా నీ మైండ్ మాట్లాడుతా ఉంటది అది వింటా ఉంటా చాలా మంది అనుకుంటారు చెవులు మూసుకుంటే కథ ఆగుతది రియల్ కథ చెవులు మూసుకున్న నాకు స్టార్ట్ అయితది రియల్ కథ కళ్ళు మూసుకున్న నాకు స్టార్ట్ అయితది అప్పుడు సబ్జెక్ట్ నీవే నీ మనసులో ఆల్రెడీ చాలా చెత్త ఉంది అదంతా వస్తా ఉంటది సో ఏది వచ్చినా పట్టించుకోకుండా నువ్వు ఒక దాని మీద మనసు లగ్నం చేయాలి ఇనిషియల్ గా కొంచెం కష్టం
(18:06) ఉంటుంది త్రీ డేస్ఏ కష్టం ఉంటది. మైండ్ అనేది చాలా పవర్ఫుల్ ఆఫ్టర్ త్రీ డేస్ ఇట్ బికమ్స్ ఫ్రెండ్లీ ఏం చేస్తున్నప్పుడు ఏం చేస్తున్నప్పుడైనా డిస్ట్రాక్షన్స్ లేకుండా ఉండడం సాధన చేయకపోతే లైఫ్ కొట్టుకపోతది. ఇది ఎవరు ఇప్పుడు వేరే వాళ్ళు ఎవరు జవాబు దారి కాదు నీ లైఫ్ కి నువ్వు ఎన్ని ప్రవచనాలు విన్నా వేస్ట్ ఆ మాటల గారిలో పడొద్దు ఆ మాటలు నేను చెప్తున్నాను నా మాటలు మాయలో పడాల్సిన అవసరం లేదు.
(18:38) నేను ఊరికే చెప్పట్లే నేను ప్రవచనకారుని కాదు ఐ యమ డూయింగ్ సంథింగ్ అక్కడి నుంచి నేను మాట్లాడుతున్నా నేను చేయకుండా మాట్లాడకూడదు కదా రెండు వేరే వేరే ఒక విషయం గురించి చాలా బాగా చెప్పేవాళ్ళు ఉన్నారు వాళ్ళు చేస్తున్నారో లేదో అది నాకు తెలియదు నాది బ్రూటల్ ప్రాక్టికాలిటీ సాదా సీదా మనిషి జీవితం ఇందులో అన్ని ఉన్నాయి అరుపులు ఉన్నాయి కేకలు ఉన్నాయి బట్ అంతర్గత ప్రశాంతత చెక్కు చెదరనే లేదు దానికి కారణం ఏంది సూపర్ఫిషియల్ గా డీల్ చేస్తున్నా అంతే విషయాన్ని మాట్లాడుతున్నా చర్చిస్తున్నా ఒకసారి కోప్పడుతున్న ఒకసారి మౌనంగా ఉంటుంది ఇదంతా పై పైనే అంతర్గతంగా
(19:19) నోటి ఐ యమ నాట్ టేకింగ్ ఎవరీథింగ్ ఇంటు మై బీయింగ్ ఇది ఎవరు చెప్తారు ఇప్పుడు నేను చెప్పిన ఎదుటి వ్యక్తికి అర్థమైతున్న గ్యారెంటీ నాకు లేదు. అది ఎదుటి వ్యక్తికి అర్థమైనా కాకపోయినా నీ స్థితి ఏందో నీకు తెలియాలి. నీ పని ఏందో నీకు తెలియాలి. డిస్ట్రాక్షన్ లేకుండా ఆ పనిలో ఉండాలి. అతిగా అనుకోవడాలు మానేయాలి వేరేవాళ్ళ గురించి ఆలోచించడం మానేయాలి.
(19:45) ఇంతకుముందే గరికపాటి చెప్పిన మాట ఏంది బట వివేకానంద స్వామి చెప్పిన మాట చెప్పి నా ప్రవచనాన్ని ముగింపు పలుకుతా అని చెప్పాడు ఏం చెప్పాడు నా ఆనందము నా జీవితం వేరేవాళ్ళ చేతుల్లో ఉంది. అని నువ్వు అనుకున్నంత కాలం నువ్వు బానిసవే 100% ఉంటది. ఈ ప్రపంచంలో ఎవరైతే వండర్స్ చేశారో వాళ్ళఏదో గొప్ప జన్మ ఉన్నందుకు వాళ్ళక ఏదో గొప్ప శక్తులు ఉన్నందుకు వండర్స్ చేయడం కాదు వాళ్ళు వాళ్ళ పని మీద ఫోకస్ పెట్టారు అంతే మిగతాది పట్టించుకో రాజశంకరుడు ఇంటి నుంచి బయలుదేరిండు దేశవ్యాప్తంగా తిరిగిండు ఇంకా ఆలోచించలే తిండి ఎట్లా కొంచెం ముందుకు పోతే అడవుల్లో పుల్లు ఉంటాయేమో
(20:27) పోతా ఉంటే రివీల్ అవుతా ఉంటది. ఇప్పుడు బుక్స్ చదవాలని ఎందుకు చదివి ఏం చేస్తావ్ ఏ ఉపయోగం లేదు ఒక్క లైన్ పట్టుకో నేను చెప్పింది ఇష్టా ఇష్టాలకు అతీతంగా ఒక పని ఎంచుకొని పని చేయవా ఐదు సంవత్సరాలు సాక్షాత్తు పరమశివుడు వచ్చినా చూడు డాడీ ఈ ఎయిట్ అవర్స్ నేను రాను నువ్వు వెయిట్ చేస్తా అంటే నేను వస్తా మాట్లాడుతా నీతోటి ఈ ఎయిట్ అవర్స్ మాత్రం నాకు పని ఉంది అటువంటి ఒక ఒక్కసారి నిర్ణయం తీసుకోవాలంట చా నేను చెప్తున్నది చాలా కష్టం నేను చెప్తున్నది అంత ఆశమాషి కాదు.
(21:08) కానీ అసాధ్యం కూడా కాదు వెరీ ఈజీ ఫస్ట్ టేక్ ఏ డిసిషన్ ఇట్ వర్క్స్ చాలా రెండు మూడు రోజులు ఒక వారం రోజులు ఒక 21 డేస్ ఒక 41 డేస్ ధమకారం ఉంటది. ఏదో నిసత్వం ఆవరించినట్టు నీ జీవితంలో అంతా సంకరాకపోయినట్టు ఎట్లా అనిపిస్తా ఉంది. ఆ తర్వాత దట్ బికమ్స్ లైఫ్ స్టైల్ ఎవ్వరికైనా వర్తిస్తది. ఇష్టా ఇష్టాలకు అతీతంగా పని ఎందుకని పని అంటేనే ఇష్టాష్టలకు అతీతం అని ఇష్టం ఇష్టం వచ్చిందంటే పని ఎక్కడ ఉంది మైండ్ వచ్చేసింది కదా సో మైండ్ కి నువ్వు బంది అవ్వకూడదు మైండ్ ని ఉపయోగించుకోవాలి ఒక టూల్ లాగా ఇది నేను చెప్తున్నాను కాదు అలా ఎవరు చేస్తారో
(21:53) వాడికే నిజమైన ఆనందం సంతోషం దొరుకుతది రెండోది మనం చేసే పనికి సంతోషానికి ఏ సంబంధం లేదు అది మన స్థితులు ఆ స్థితిలో నుంచి చేయడం అనేది ఉంది. దానికోసం చేసినామ అనుకో అది రావచ్చు రాకపోవచ్చు మళ్ళీ బాధ వస్తుంది. ఎవరెవరైతే గ్రేటెస్ట్ ఆర్టిస్టులు ఉన్నారో వాళ్ళు పెయింటింగ్ వేసిన తర్వాత ఎవ్వరిని అడగాలి ఈ పెయింటింగ్ ఎట్లా ఉందని ఇంకో పెయింటింగ్ స్టార్ట్ చేశరు అంతే పిసారు అనే ఒక ఆర్టిస్ట్ లైఫ్ లో ఒక ఇన్సిడెంట్ ఉంటది తన స్టూడియోలో వేస్తున్నప్పుడు ఎవరో వస్తారు కదా విసిటర్స్ వావ్ దిస్ పెయింటింగ్ ఇస్ అమేజింగ్ ఇ పిసారో వేస్తున్నాడు పెయింటింగ్
(22:35) వేస్తున్నాడు వేస్తున్నాడు వేరే పెయింటింగ్ చూసి వావ్ సో దిస్ పెయింటింగ్ పిసారో దిస్ ఇస్ అమేజింగ్ దిస్ వన్ ఆఫ్ ద బెస్ట్ పెయింటింగ్స్ ఆఫ్ యువర్స్ వేస్తున్నాడు పిసారో ఊపెర చెయ్ నీతోనే మాట్లాడుతుందా వాట్ దిస్ పెయింటింగ్ ఇస్ వెరీ నైస్ ఓకే మళ్ళీ ఎవరో వచ్చారు. ఈ మధ్య నువ్వు వేసే పెయింటింగ్స్ అంతా బాగుండట్లేదు. వేస్తున్నాడు.
(23:06) మళ్ళీ ఎవరో ఊపారు భుజం వాట్ అదే నువ్వు ఇంతకుముందు వేసిన పెయింటింగ్స్ లాగా ఇప్పుడు అంత ఉంటలేవు. ఓకే ఇది ఇది రానంతవరకు అసలు పనిలో పరిణితి రాదు. అసలు వాళ్ళేవారు నిర్ణయించడానికి నువ్వు ఎట్లా పని చేస్తు నీకు తెలుస్తుంది నువ్వు ఏం చేస్తున్నావ్ బాత ఖతం హోగయా ఓకే రైట్ నీకు నచ్చలేదా ఓకే నీకు నచ్చిందా ఓకే అంతే ఇంతకుమించి ఏమి లేదు లైఫ్ ఇలాంటి స్థితిలో రియల్ ఫోకస్ వస్తది.
(23:41) అట్లా కాకుండా సెకండ్ ఆప్షన్ వేస్తున్నావ్ పెయింటింగ్ ఎవరవచ్చి వావ్ అనగానే వచ్చేసినా ఏమైంది నచ్చిందా నేను టీ తీస్తా కొంచెం నువ్వు అయిపోయింది పక్కక వీకినావ ఆల్రెడీ బికాజ్ యు ఆర్ మోర్ ఇంట్రెస్టెడ్ ఇన్ అప్రసియేషన్ దన్ పెయింటింగ్ అన్ని రివీల్ అయింది కదా 100% రివీల్ అయ్యాయి తర్వాత ఎవరో వాడు వేస్తున్నాడు ఈ పెయింటింగ్ బాలేదు చేంజ్ దమాకంత ఖరాబే రా పెండింగ్ తీశను రా అక్కడి నుంచి అంటే నీ చూడు నీ క్షణాలు నీ లైఫ్ వేరేవాళ్ళ మాటల వల్ల ప్రభావితం అవుతుంది అని గుర్తిస్తే సరిపోతుంది.
(24:23) అలాగని డెడ్ బాడీ లాగా ఉండకు నీ పెయింటింగ్ ఎందుకు వేస్తుందో నీకు తెలిస్తే చాలు అక్కడితో మేటర్ క్లోజ్ అయిపోయింది. ఇది ఇలా ఉండగా మూడో వ్యక్తి వచ్చాడు ఫస్ట్ వ్యక్తి అప్రిషియేట్ చేశడు ఇతను ఓకే అన్నాడు సెకండ్ వ్యక్తి క్రిటిసైజ్ చేశడు ఓకే అన్నాడు. అంటే వీళ్ళద్దరూ ఉన్నది చూడట్లే వాళ్ళకి నచ్చిందా లేదా చెప్తున్నారు పెయింటింగ్ ఎట్లుఉందో వాళ్ళు ఎప్పుడు చెప్పలేదే వాళ్ళ కంటికి నచ్చింది వాళ్ళకి నచ్చింది మూడో వ్యక్తి వచ్చాడు వచ్చి అట్లా పెయింటింగ్ చూస్తున్నాడు ఒక మాట చెప్పాడు ద ఇస్ వెరీ అంటే నీ యొక్క స్టైల్ ఏదైతే ఉందో దాంట్లోనే ఉందిది హి డిడ్ నాట్ సే ఇట్ ఇస్ అమేజింగ్ నదర్ హి
(25:10) సెడ్ ఇట్స్ వెరీ బాడ్ అది ఏదిఉందో అది చెప్పాడు ఒకడు లక్షలో ఒకరు వస్తారట్ల అప్పుడు బ్రష్ పక్కన పెట్టి టీ తాగుదామా చాలా అరుదుగా నువ్వు ఏం చేస్తున్నావో ఎగజాక్ట్ గా చెప్పేవాళ్ళు నీ లైఫ్ లోకి వస్తారు చాలా అరుదు నేను అంటున్న జీవితంలో రెండు సార్లు మూడు సార్లు ఐదు సార్లు జరుగుది. అంతకంటే ఎక్కువ స్కోప్ లేదు.
(25:37) అందుకని ఐదు సార్లు నువ్వు వర్క్ పక్కన పెడితే ఏం కాదు. ఐదు సార్లు బ్రష్ పక్కన పెట్టి ఒక గంట ఆ వ్యక్తితో మాట్లాడొచ్చు. ఎందుకంటే అతన్ని పొగడట్లేదు నిన్ను తెగడట్లేదు ఉన్నది చెబుతున్నాడు. తన స్థితిని ఎగ్జాక్ట్ గా పసిగట్టి చెబుతున్నాడు. అది వెరీ గుడ్ అప్పుడు ఆ ఎదురుగా ఉన్న వ్యక్తి కూడా పిసారుడే ఇస్ నాట్ సమ అదర్ పర్సన్ ఇదంతా ఎవరు చెప్తారు ఎవరు చెప్పరు పోనీ ఇప్పుడు నిరంతరం మాట్లాడుతున్నా అసలు మాట్లాడలేదు అనుకో ఎట్లా తెలుస్తది ఇప్పుడు నా టాక్స్ అంతా వదిలేయండి.
(26:11) ఈ చిన్న విషయాన్ని పట్టుకోండి నేను చేస్తున్నాను ఇప్పుడు పుస్తకం నా పుస్తకాలు బాగున్నాయని రాస్తాను నా పుస్తకాలు బాగా లేవని రాస్తాను. ఈరోజు ఎవరో కామెంట్ పెట్టారు పెయింటింగ్ మీ పెయింటింగ్ మీ టాలెంట్ చాలా సూపర్ కానీ మీరు చేసే స్పిరిచువల్ టాక్స్ నాకు నచ్చవని నేను దానికి పెట్టాను ఇగ్నోర్ ఇట్ నీకు నచ్చడం కోసం ఎవడు చేస్తున్నాడు డాడీ అసలు నచ్చడం కోసం నచ్చకపోవడం కోసం ఎవడు చేస్తున్నాడు నువ్వు భలే ఉన్నావ్ అసలు టూ మచ్ ఒకడికి ఎవరెస్ట్ే నచ్చదు అంత మాత్రం చేత ఎవరెస్ట్ లేకుండా పోతుంది నీ బోడి ఒపీనియన్ ఎవరెస్ట్ కి ఎందుకు విత్ ఆల్ రెస్పెక్ట్ ఐ డోంట్ కేర్ అబౌట్
(26:50) రెస్పాన్సెస్ ఈ మాటలు లోపట తెచ్చుకోపోయి పోవాల ఆచరిస్తే పోతాయి అదేనా బ్రెడ్ఆ స్మూత్ గా స్పూన్ తీయడానికి చేస్తే తెలుస్తది ఇదంతా సినిమా డైలాగులు నీ వీపులు నీ చూపులు నా వీపు గుచ్చుకుంటున్నాయి ఎంత అంతా ఏది గుచ్చుకోదు ఏం తెలియదు అతని మాటలను ప్రభావితం చేసినయి అన్ని అబద్ధాలు నిజంగా చెప్పాడు ఒక్క మాట నాకు నచ్చింది ఆయన టాక్స్ నేను వినడం లేదు ఇప్పుడు విన్న నేను పట్టించుకోవడంలే నేను నడుస్తా ఉంటది బట్ ఆ ఒక్క మాటను ట్రై చేసి చూస్తున్నా సంవత్సరం తర్వాత చెప్తా ఇట్లా ఉంటది రియల్
(27:36) పర్సన్ వాక్య చెత్త ఉండదు అందుకని సారాంశం ఏంది ఇప్పుడు మనం చర్చించిన దాంట్లో ఒక ఐదారు మాటలు మాటలుఉన్నాయి ఇవి ఎవరికి వాళ్ళు ఆలోచించుకోవాల్సింది మైండ్ ఉంది అంటే అనుకుంటది ఏదో ఒకటి కానీ అనుకున్నవి జరగకపోవచ్చు అని కూడా అనుకో ఇదొక ఇంపార్టెంట్ థింగ్ నేను పోగానే అందరూ లేసి నిలబడతారు అనుకోవచ్చు నువ్వు లేసి నిలబడకపోతే అసలు మొత్తం ఈవెంట్ మీదనే ఇంట్రెస్ట్ పోతదేమో ఆ ఒకోసారి లేసి నిలబడకపోవచ్చు ఈ రెండు రెండు తెలుసుకోవాలి ఇన్ అండ్ యాంగ్ మన చైనాకు సంబంధించిన ఈ తీరం అన్నది ఈ చాలా ఇంపార్టెంట్
(28:23) సక్సెస్ అండ్ ఫెయిల్యూర్ రెండిటిని తీసుకో ఒకటేసారి నేను చాలాసార్లు చెప్తే ఈ మాట అర్థం కాదు ఇంత డెప్త్ అర్థం చేసుకోలేరు కాబట్టి కార్ను కొంటున్నావ్ అనుకో కార్తో పాటు ఇంకా ఏం కొన్నావ్ కార్ని కొంటున్నావ్ స్పేస్ కార్ అంటేనే స్పేస్ ఇంకొకటి ఇంకొకటి కచ్చిత ఖచ్చితంగా కొంటున్నాం ప్రతి ఒక్కరి భూమిమీద అది కూడా కొంటుందా అనే తెలుసుకొని కొంటే నీకు వచ్చే ప్రాబ్లం అదే యక్సిడెంట్ కారుతో పాటు కారు సమస్యల్ని కూడా కొంటున్నావ్ కార్తో పాటు యాక్సిడెంట్ కూడా నువ్వు బై చేస్తున్నావ్ అని నువ్వు గుర్తిస్తున్నావా లేదా
(29:07) గుర్తిస్తే బై ద కార్ కార్ చెడిపోగానే పరిశీమ అనుకో అట్లా కాకుండా ఇప్పుడు నేను చెప్పిన స్థితిలో కొన్నవాడు తెలుసు నాకు కారణాక చెడిపోతది. ఇది ఒక్కటి ఫాలో విధాన మీది ఇక్కడ మిగతావని వదిలేయ్ ఇక్కడ ఏదనా జరిగితే హడావిడి పడకుండా నిదానంగా ఉండి చూస్తాను ఇది ఒక్కటైతే నాకు అట ఇది ఒక్కటి ఫాలో అవుతున్నావ్ కానీ మిగతా చాలా విషయాలు పరేషాన్ అవుతున్నావు కదా స అమ్మ ఏమన్నది డాడీ ఏమ మస్త మంది మస్త అంటారు.
(29:36) ఎంతమందికి అని మనం చెప్తాం మనకు నచ్చినట్టు ఉండమని ఒక రాజుకి శుభ్రత అంటే చాలా ఇష్టం ఆయన ఎప్పుడు సంవత్సరానికి ఒకసారి బయటికి వస్తాడు ఊరంతా తిరుగుతాడు. అందరి తలకాయ నొప్పి అంటే ఎక్కడెక్కడ చెత్త ఉందో అక్కడంతా పరదాలు కట్టాలి ఆ పడదాల మీద అందమైన పెయింటింగ్స్ చేయాలి రాజుకి చెత్త కనబడదు. అంటే ప్రతి సంవత్సరం నడుస్తుంది. ఆ తర్వాత ఈ ఒకసారి మొత్తం నడుస్తున్నాడు మొత్తం పరదాలు కట్టారు ఇప్పుడు ప్రధానమంత్రులు వస్తే అదే చేస్తారు.
(30:15) హటాత్గా రోడ్ మంచిగా ఫ్లవర్ పార్ట్స్ వస్తాయి రోడ్డు పక్కన గ్రీన్ మాట్ కడతారు. కంటికి మంచి కనపెట్టి తయారేస్తారు ఇంకా ఏం చెప్తుందో అనవసరం మనం శరీర తత్వం కూడా చేసేది అదే ఇప్పుడు చర్మం ఇక్కడ నల్లగా ఉంది ఇక్కడ మేకప్ వేస్తారు. కనబడకుండా చేయడమే కదా మన పని నువ్వు అట్లా పోయినా ఏం కాదు కానీ నీకు నీవే నచ్చడం లేదు కేకర ఆ వేరే వాళ్ళకి నువ్వు నచ్చుతో లేదో చాలా దూరం ఫస్ట్ నీకే నియమమే నీకు నచ్చస్తలేదు.
(30:40) అందుకే లిప్స్టిక్ పెట్టి అది పెట్టి ఇది పెట్టి ఏందో చేసి నువ్వు సాటిస్ఫై అవుతున్నావ్ ఒక హోప్ తో పోతున్నావ్ నువ్వు ఉన్నది ఉన్నట్టు ఉన్నా నిన్ను ఒకడు లవ్ చేస్తాడు. నువ్వు తాగుపోతేనా ఒక నిన్ను లవ్ చేస్తది పక్క 100% నువ్వు ఏం చేయాల్సిన నువ్వు ఉన్నది ఉన్నట్టు ఉండు నీకు మంచి ఫ్రెండ్స్ అయితారు నీకు లవర్స్ దొరుకుతారు ఎవ్రీథింగ్ నీ లైఫ్ లోకి వస్తది.
(31:04) నువ్వు ఏ పిల్లి మొగ్గలు పిచ్చి వేషాలు వేయాల్సిన అవసరం కానీ ధైర్యం సరిపోదు. సో ఆ రాజు మొత్తం ఊరంతా తిరుగుతున్నాడు అంతా కళ్ళకు సుందరంగా ఉంది. వారి ఆ రాజ్యం ఎంత బాగుందని అనుకుంటున్నాడు పాపం అక్కడ ఒక వాడి చిన్నప్పటి ఫ్రెండ్ అన్నమాట రాజుకి అంటే ఇద్దరు ఒకటే గురువు గారి దగ్గర చదువుకున్నారు అతను ఒక యోగి అయ్యాడు. ఇతను రాజు అయ్యాడు.
(31:30) ఇప్పుడు రాహుల్ గాంధీ ఇంకెవరో ఒకటే స్కూల్ లో చదువుకుంటే ఆబవియస్ రాహుల్ గాంధీ ఒ పార్టీకి ప్రెసిడెంట్ అయితాడు కదా అట్లా అటా అత్తగా అతను వీళ్ళంతా పడదాలు గిడదాలు కట్టిన తర్వాత ఎక్కడి నుంచి హటాతగా వచ్చేసి ఊరు బయట బాడికేడు కట్టిరు అప్పటికి అప్పుడు ఏం చేసిండు మొత్తం బుడద ఉన్న బట్టలు వేసుకొని ఇట్లా కాలు ఇలా ఊపుకుంటూ కూర్చున్నా అంటూ రాయి మీద అసలు షాక్ తిన్నాడు రాదు అసలు అసహ్యం ఏందది వాట్ ఇస్ దిస్ అగ్ల అ అప్పుడు అతను మాట్లాడాడు మొత్తం బుడదు ఉంది కదా నేను రా ఎవరు అనుకున్నావ్ అన్నాడు ఎక్కడో గొంతున్నట్టుంది ఎవరు నువ్వు అంటే చిన్నప్పుడు మన ఇద్దరం ఒకటే స్కూల్లో
(32:12) చదువుకున్నాం మర్చిపోయినావా నువ్వు ఆరోజు మన గురువు గారికి ఒక మాట చెప్పాం ఏందది మన ఎటువైపు మన కళ్ళు చూస్తే అక్కడంతా సర అందంగా ఉండాలని నిర్ణయం తీసుకున్నా నేను అదే చేస్తున్నా ఇప్పుడు నా రాజ్యం అంత ఎంత సస్యశామలంగా ఎంత అందంగా ఉందో చూడు అంటే నీ బొంద రన్ని బొంద అట్ట నీకు అనిపిస్తుంది అట్ట నీకు కనిపిస్తుంది. సో నీ రాజ్యము నీకు అందంగా కనిపియడం కోసం కొన్ని వేల మంది శ్రమిస్తున్నారు.
(32:43) సరే నాకు సాధ్యమైనది ఏదో నేను చేసినా నువ్వేం చేస్తున్నావ్ అంటే ఆరోజు నేను చెప్పింది 100% ఆచరిస్తున్నాను. నా ఎదురుగా ఉన్న ప్రతిది అందంగానే ఉందని తెలుసుకొని ఎట్లా తెలుసుకుందాం అంటే అందం అంటే డెకరేషన్ కాదు ఒక్కదానితో పోల్చకుండా యదావిధిగా చూడటం అట్లా ఆ కళ్ళతో నన్ను చూడు అప్పుడు నీకు బురద అనేది అసహయంగా అనిపించదు.
(33:09) నా నుంచి బురదను వేరు చేసి చూస్తున్నావ్. నేను చిన్న సరదాగా ఒక మాట చెప్తా మళ్ళ ఫీల్ కావద్దు వినేటోళ్ళందరూ ఒకవేళ నచ్చకపోతే ఇప్పుడే చెవులు మూసుకోండి ఒక 10 సెకండ్స్ నీకు నచ్చిన ఒక వ్యక్తిని నువ్వు కగులించుకుంటే ఆ వ్యక్తి లోబటఉన్న శిట్టిని కూడా నువ్వు కౌగలించుకున్నట్టే దీనికి కాదని చెప్పు ఆ వ్యక్తి హృదయాన్ని కౌగలించుకుంటావ్ మరి లోపటన్న చెత్తని ఎవడు కౌగలించుకుంటుడు వినండి యాంగ్ మంచిని తీసుకో చెత్త చెత్తని కూడా అంగీకరించు ఈ రెండు తీసుకున్న వాడికి అసలు ఏ డిస్టర్బెన్స్ లేదు.
(33:48) అందుకే ఆధ్యాత్మికత అంటే మంచి చెడులకు అతీతం అన్నారు ఉచ్చనీచాలకు అతీతం అతీతం అంటే రెండిటిని అంగీకరించినావు పుట్టావు మరణిస్తావ్ అంగీకరించు దాన్ని ఎవరో చచ్చిపోయారని తెలిసింది అవును ఓకే గుడ్ అంగీకరించు దాన్ని అయ్యో అసలు నేను మనం ఇప్పుడు ఇండస్ట్రీలో ఎవరనా చచ్చిపోతే ఒకటే రిపీటెడ్ రొట్టకొట్టు డైలాగ్ ఉంటది ఒకటి ఆయన మరణం ఇండస్ట్రీకి తీరని లోటు అసలు చెప్తున్న వ్యక్తి పోయినా ఏమి కాదు ఏ లోటు లేదు ఇంకో కొత్తోళ్ళు వస్తారు ఫిల్ అయితారు.
(34:24) ఓకే మాట వర్స చెప్తారు ఉన్నప్పుడు ఏం మీకు ఎవరి వ్యాపారం వాళ్ళు చేసుకుంటున్నారు ఎవరు డబ్బులు వాళ్ళ ఇక్కడ లోట ఏమీ లేదు ఎవరు ఎవరికీ ఏం సర్వీస్ చేస్తలేరు. ఇప్పుడు యాక్టర్ ఎందుకు యాక్టింగ్ చేస్తున్నాడు మేబీ ఆ సెలబ్రిటీ హోదాలు ఆ డబ్బు అదంతా ఉంది కాబట్టి నేను చెప్తున్న యాక్టింగ్ చేస్తే ఎంత పెద్ద మెగాస్టార్ కైనా వ000 రూపాయలు ఇస్తారు అనుకో రోజుకి చేస్తారా ఆ డబ్బు హోదా ఆ బౌన్సర్స్ గిన్సర్స్ లేకపోతే చేస్తావా అసలు మేబీ యు లైక్ ఆల్ దిస్ థింగ్స్ మోర్ దాన్ యక్టింగ్ హూ నోస్ అందుకని అనుకోవడానికి ఏముంది బాస్ ఏదైనా అనుకోవచ్చు అనుకుంటున్నావ అంటేనే నువ్వు వర్తమానం
(35:07) లేవని అనుకుంటున్నావ అంటే నీ ఇంద్రియాల వెనుక నీ మనసు కరెక్ట్ అయిందని అనుకోక అసలు అసలు ఏమ అనుకోక ఏమైతది నేనున్న నేను ఏమ అనుకోవట్లేదు దీని గురించి ఒకడు మంచోడు అనుకోను ఒకడు చెడ్డోడు అనుకోను సందర్భంలో నాకుఏదైనా డిస్కంఫర్ట్ వస్తే వ్యక్తపరుస్తాను అక్కడితో అయిపోయింది నేను మళ్ల మంచోడు అనుకోను చెడ్డోడు అనుకోను ఉదాహరణకు నేను ఒక వ్యక్తి నేను చెప్పింది వినలేదు నేను తిడతానేమో కానీ ఆ తిట్టిన తర్వాత వీడు బ్యాడ్ పర్సన్ అని అనుకోను అక్కడితో అయిపోయింది మళ్ళ నేను మళ్ళ ఫ్రెష్ అయి వెళ్తా ఇది ఇది ఊహించే విషయం కాదు ప్రాక్టికల్ గా జీవిస్తే తప్ప తెలియదు.
(35:46) నేను దీన్ని బ్రూటల్ ప్రాక్టికాలిటీ ఉంటుంది చేసి చూడాలి చేసి చూడాలి లేకపోతే ఊరికే ఆలోచిస్తూ కూర్చుంటే కుదరదు. ఇదొకటి మోటివేషన్ సెల్ఫ్ మోటివేషన్ ఎట్లా దీన్ని చేసి చూపెడతా అన్న పని అయితే దాని అవన్నీ అవన్నీ అబద్ధాలు బ్రదర్ ఇవన్నీ పర్సనాలిటీ డెవలప్మెంట్ అనేది మన భారతీయ సాంప్రదాయంలో ఎప్పుడూ లేదు మన భారతీయ సాంప్రదాయము పర్సనాలిటీ డెవలప్మెంట్ గురించి మాట్లాడదు పర్సనాలిటీ అసాసిన్మెంట్ గురించి మాట్లాడుతది.
(36:21) ఇక్కడ యోగులు వాళ్ళ పర్సనాలిటీని చంపేశారు. విదేశాలు ఏం చేశరు పర్సనాలిటీని పెంచుకో అని చెప్తది. అంటే యు హావ్ టు పర్సోనా అనే పదం నుంచి వచ్చింది పర్సనాలిటీస్ ఏ గ్రీక్ వర్డ్ పర్సనాలిటీ అంటే ముసుగు గాని పర్సనాలిటీ అంటే ఏంటో తెలుసా ఒక ఐదు పనికిరాని విషయాలు లైఫ్ అంతా ఆచరిస్తే అది నీ పర్సనాలిటీ అయితే అందులో ఏమీ లేదు అట్లా ఇప్పుడు స్కూల్లో గాని కొన్ని పదాలు ఉన్నాయి ఇవ ఎక్కువ ఎక్కువసార్లు రాసుకతే వాళ్ళు ఫస్ట్ అన్నట్టు ఒక మాట చెప్పిరు అనుకో నేను నేను అందరికంటే ఎక్కువ రాసుకోపోవాలని అనుకొని అనుకు అంటే నువ్వు ఏం చేస్తున్నావ్ మన అంటే నువ్వు చెప్పే దాంట్లోనే జవాబు
(37:01) ఉంది మన ఆసక్తి లర్నింగ్ మీద లేదు విన్నింగ్ మీద ఉంది. ఆ విన్నింగ్ ద్వారా వచ్చే ఏమ ఆనందం ఏమి రాదు అప్పుడు మనం ఒక ఇంతకుముందు చెప్పినా కదా ఇన్ అండ్ యాంగ్ రెండు వస్తాయి. నువ్వు గెలవాలని కోరుకుంటే గెలవడం ద్వారా ఆనందం వస్తే ఓడిపోతే బాధ కూడా వస్తది. అందుకే గెలుపోవడంలో అతీతంగా జస్ట్ పని చేయండి ఏముంది అందులో స మోటివేషన్ అనేది పెద్ద అబద్ధం బ్లండర్ ఇట్స్ ఏ లై బ్లేటెంట్ లై లై విత్ క్పిటల్ ఎల్ ప్రపంచంఅంతా ఈ పనికిరాని మోటివేషనల్ స్పీకర్స్ ఉన్నారు వాళ్ళకి కూడా మోటివేషన్ కావాలి.
(37:39) ఏం మోటివేషన్ ఇస్తావ్ నువ్వు నీ బొంద ఇస్తావ్ మోటివేషన్ ఏ మోటివేషన్ అక్కర్లేదు రియలైజేషన్ కావాలి యోగా చేయాలంటే మోటివేషన్ ఎందుకు రియలైజ్ అయిందావు యోగా వల్ల నా శరీరం బాగుంటది యు హవ్ రియలైజడ్ ఇట్ ఎండ్ ఆఫ్ ద స్టోరీ మోటివేషన్ ఎందుకు దానికి మోటివేషన్ అంటే నీకు ఇష్టం లేదు అయినా చేయాలి. రియలైజేషన్ ఇష్టం లేదు అష్టం లేదు ఇది నా జీవన విధానం జమ్మీ నాసిస్తుంది ఫరక్ ఉంది రెండిటికి అందుకని ఏ మోటివేషన్ అక్కర్లేదు సో సి ఇన్ని విషయాలు ఇన్ని కన్ఫ్యూషన్స్ తో ఉండి ఇప్పుడు ఇంత పెరిగినావ్ రెండు ఆప్షన్స్ ఉన్నాయి నీకు ఇవన్నీ వదిలేసి ఏదో
(38:16) నువ్వు పని పట్టుకొని లైఫ్ అంతా హ్యాపీగా ఉండు లేదా ఇట్లనే కన్ఫ్యూషన్స్ లో ఉండు ఇంకో నాలుగు వేళ్ళు కడిస్తే సచ్చిపోదు అంతే ఏముంది ఏమైతది కుచ్చు ఫరక్ నేన పడతా అట్లా ఇంత ఆలోచించలేదండి నాది నేను చాలా సార్లు ఆశ్చర్యపోతే ఎవరైనా చెప్తుంటే వాళ్ళు ఒక రోజులో ఆలోచించింది కూడా నేను లైఫ్ మొత్తం ఆలోచించాలి ఇప్పటివరకు ఐ డోంట్ థింక్ మచ్ ఐ థింక్ అండి యక్ట్ వై షుడ్ ఐ థింక్ నేను ఎందుకు ఆలోచించాలి కొద్ద ఎవ్వరి గురించి ఆలోచించను నేను ఏదైనా ఉంటే చేస్తాను మాట్లాడతాను ఆలోచించుకుంటా కూర్చోవడం అనేది చేతగానితనం అది మీనింగ్ లెస్ అనుకోవడం అంటే
(38:53) ఆలోచిస్తున్నావ అనే కదా అనుకోవడం ఏంది చాలా మంది అనుకుంటారు అట్లా అనుకొని అనుకొని అనుకొని ఏమైతది లాస్ట్ నాకు అర్థం కాన విషయం అనుకుంటావ్ సో తెలుసా తెలియదా అనుకోవడం ఏంది తెలియాలి అనుకోవడం వల్ల ఏ ఉపయోగం లేదు అనుకోకూడకు కొంచెం ఉపయోగం ఉంది అనుకోవడం వల్ల ఏంది ఏ ఉపయోగం లేదు సో ఎవరెవరు అనుకుంటున్నారో దాని వల్ల దమక ఖరాబ్ ఉంటది కానీ ఆనందం లేదు అనుకోడా అలా ఆపేసేయాలి చేయాలి కొన్నే చెయి సాధ్యమైనవి చెయి చేయడం అంటే మళ్ళా ఈ
(39:38) కట్టలు కడతా కొండ మీద కోతిని తీసుకొస్తా అటువంటివి కాదు సాధ్యమైనవి చెయి సాధ్యమైనవి ఇదొక జీవన రహస్యంలో ఒక రహస్యంలో రహస్యం ఇది అదేంటో తెలుసా సాధ్యమైనది పరిపూర్ణంగా చేస్తే ఆ పరిపూర్ణంగా చేసిన తర్వాత కొత్త ద్వారం ఓపెన్ అయితది చాలా ఆశ్చర్యం ఇది ఆలోచిస్తూ కూర్చుంటే కాదు నిన్న కూడా మనం ఒకసారి మాట్లాడుకున్నాం సినిమాల గురించి చూస్తే రికార్డ్ చేయలేదు కానీ నేను సినిమా తీయాలి తీయాలి తీయాలి అని ఆలోచిస్తే వేస్ట్ మొబైల్ ఉంది షార్ట్ ఫిలిం తీయవయ్ సరే కథ లేదు ఏవో 10 క్లిప్లు తీసి ఎడిటింగ్ చేయ ఎడిటింగ్ నేర్చుకో దానికి తగ్గ బ్యాక్గ్రౌండ్ స్కోర్ సాంగ్
(40:17) కంపోజ్ చేయించుకో నువ్వు మిలియన్ విషయాలు చేయొచ్చు మైండ్ ఏం చెప్తది అంతా కలిపి ఒకటిసారి చేద్దాంరా అంటది నువ్వు అనుకుంటున్నావ్ అందరిని నువ్వు అవలగాడిని చేస్తున్నావ అని కానీ నువ్వు అవలగాడు అయతున్నావ్ నీ మైండ్ వాళ్ళ ఎవ్రీ మినిట్ మైండ్ కి ఉన్న ఏకైక్యం కర్తవ్యం ఏందటంటే నిన్ను అవలగాడిని చేయాలి. నిన్ను పిచ్చోడిని చేయాలి నిన్ను బఫుని చేయాలని చూస్తుంది.
(40:43) మాటలు మస్త చెప్తాది అది అడుగు కూడా ఏనయదు. అందుకే ఎవడు జ్ఞాని వాడు అసలు ఎక్కువ చెప్పట్లే చెప్పిన కొంత చేస్తున్నాడు. ఇది వచ్చిన తర్వాత లైఫ్ చాలా బాగుంటుంది. చాలా చెప్పి నోరుంది ఎవ్వడైనా ఏదైనా చెప్పొచ్చు ఇప్పుడు ఇంటికి వస్తే రండి మంచిగా రకరకాల పిండి వంటలు రుచులు అన్ని చేసి పెడతా ఆ వచ్చేసేయండి తీర వచ్చిన తర్వాత తెలుస్తది అనవసరంగా చెప్పింది అనవసరంగా ఇప్పుడు నేను ఉన్నాను అనుకో ఇంత అన్నం పప్పు అంతే వాత కథ ఆ మంచి రుచులు కావాలంటే బయటికి వెళ్లి తినేసి రండి ఇది హోటల్ కాదు అంటే నేను వండి పెడతా మీరు దాన్ని ఎంజాయ్ చేస్తారు శుభమస్త ఇవన్నీ అక్కర్లేదు
(41:29) లేదా కిచెన్ ఉంది మీకు నచ్చిన వండుకొని తినండి. ప్రతిదానికి ఒక పద్ధతి ఉంది. సింపులెస్ట్ వ్యూ ఉంది కానీ మనిషి ఈవేస్ట్ నర నరాల్లో ఇట్లా నేనన్న అహంకారంతో ఊసలాడుతున్నాడు మనిషి నేనే చేయాలి నన్ను నాకు గుర్తింపు రావాలి అందరూ నా గురించి మాట్లాడుకోవాలి నన్ను మెచ్చుకోవాలి. ఫస్ట్ నాకే ఇదంతా పనికి రాని విషయమే అసలు నువ్వు ఎవడో కౌన్ను గొట్టంగానే నువ్వు ఈ క్షణం పుట్టుకొని చచ్చిపోయిన మన ఐదు మంది ఎవడు పట్టించుకోడు మాక్సిమం త్రీ డేస్ బాధపడతారు అంతే మనదో పాత పాస్పోర్ట్ ఫోటో దొరికించుకొని ఆయనకి పెడతారు అంతే నెక్స్ట్ డిస్కషన్ వీళ్ళకైనా ఆస్తులు
(42:09) గీస్తులు ఉన్నాయా చూసుకొని చూసుకుంట అంతే నోబడీ కేర్స్ నువ్వు ఉంటే ఏంది పోతే ఏంది అందుకని మనం ఉన్నంతసేపు వేరేవాళ్ళ గురించి ఆలోచించకూడదు ఏదైనా చేయాలి లేకపోతే చేయకూడదు ఆలోచించడం అనేది మాత్రం అగైన్స్ట్ నేను ఇక్కడికి మీ మిమ్మల్ని వెళ్దామని ఇక్కడదాక వచ్చి పాతాక వచ్చి వాటర్ నన్ను ఇవ్వలే తిట్టలే కొట్టలే అక లోపల ఒక యంజైటీ అది ఎందుకు ఉంటదబ్బా నేనున్న యంజైటీ యంజైటీతో రా అది నీవు అండది ఎట్ల ఉందంటే అడిగే ఇక్కడ కచ్చిన నేనే ఇది కచ్చినా కాపీ నేను ఆరోగ్యంగా ఉన్న రోజే హాస్పిటల్ కి పోతా అన్నా అంటుడు అట్లా ఉంది నువ్వు ఎట్లు ఉందావో అట్లా హాస్పిటల్ కి
(42:50) పో అక్కడికి పోతే ఆరోగ్యం వస్తది. ఇగో మైండ్ అట్లా చెప్తది నువ్వు అన్నదాన్ని నేను కాదనట్లే కానీ దాని వల్ల ఉపయోగం ఏంది అంటున్నా ఉపయోగం ఏమ లేదు కానీ నేను ఏమనుకుంటాో తెలుసా ఒకసారి ఒకడు నాకు దంకి ఇచ్చిండు. నువ్వు ఎక్కడ కనిపిస్తే అక్కడ కొడతా నువ్వు మా ఊరు వెళ్తున్నా నాకు మస్త భయమైంది. ఒక వీడియో ఫస్ట్ టైం నా లైఫ్ మస్త భయమైంది.
(43:17) దసరా పోతున్నా పండుగకి నేను వాడికి ఫోన్ చేసి ఏం చెప్పేసాను ఏం చెప్పానంటే ఛి ఇప్పుడు నేను మా ఊరికి పోతున్నా నాకు మస్త భయమైతుంది ఇది చెప్తుంటే నాకు మస్త భయమైతుంది చెమట పడుతున్నా ఇట్లా కానీ నాకు ఏమనిపించింది ఏదేమైనా చెప్పాల్సింది చెప్పాలి భయపడుతూ చెప్తే ఉదాహరణకి అమ్మాయికి ఐలవ చెప్పాలి ఎట్లా అంటే చెప్పు అన్నా కొట్టిపోతున్నా అని చెప్పి ఆ ఇగో ఇప్పుడు నేను ఊరికి పోయినా నేను పండగ ఎంజాయ్ చేయలేను.
(43:45) ఎందుకంటే నువ్వు దమ్కించడం నా మైండ్ పట్టుకుంది అది. నేను నువ్వు వచ్చేదాకా ఊరికి పోని ఇంకోటి చెప్పిన అతనికి నాకు మస్తు భయం అవుతుంది నాకు మస్త భయం గొడవలు అంటే కానీ నీకు ఎందుకు కోపం వచ్చిందో నాకు తెలవదు సంథింగ్ మిస్గా మిస్ కమ్యూనికేట్ అయింది. అందుకని నువ్వు నన్ను వచ్చి నా ముడ్డ అంతా వలగొట్టిపో ఇంకోటి నేను ఏ తిరుగుబాటు చేయనీ నేను వంగి నిలబడతా అడగోలి కొట్టకు నీకు నచ్చింది కోపం పోవాలి అంతే కదా ఇంత కొడితే పోతుంది ఏమంది అన్న ఏమరా స్మార్ట్ వేషాలు వేస్తున్నావ్ ఎక్స్ట్రాలు మాట్లాడుతున్నావ్ అన్నా ఇో చూడు భయ్యా మళ్ళీ దీన్ని కూడా అపర్థం చేసుకుంటుంది
(44:19) నువ్వు ఎవడో నాకు తెలియదు అట్లాంటిది ఏమీ లేదు కానీ నాకు మస్త భయమైతుంది కానీ నేను ఊరు వెళ్ళను వస్తున్నా ఉండు అన్నాడు చెప్పిన ఎక్కడికి వస్తావ్ ఎంజిబిఎస్ లో మహబూబ్నర్ బస్సు లాగే స్టాండ్ దగ్గర కూర్చొని ఉన్నది నేను అక్కడి నుంచి ఫోను నేను అన్న వస్తారా ఎక్కడ వచ్చి ఆ నేను ఫోన్ చేసినా ఇగో లాస్ట్ బస్సు నాకు 11:45 కి ఉంటది.
(44:46) నువ్వు అంతలోపు వచ్చింది అందు కొట్టేసి వెళ్ళిపోవాలి ఎందుకంటే నేను పండగ ఎంజాయ్ చేయాలి అనుకుంటున్నా అతను నాకు ఫోన్ చేసింది చిన్న కాన్వర్సేషన్ జరిగింది. పో ఊరికి పో అన్నాడు ఏ నేను పోనున్నా సమస్య లేదు లేదా ఇప్పుడు చెప్పు నాకు మళ్ళ లైఫ్ లో కొట్టంది మళ్ళీ ఈ డిస్కషన్ లేదు నేను నాతో మాట్లాడతాను నేను మళ్ళ అట్లఏం లేదు నేం పారిపోను నాకు భయమైతుంది కానీ ఐ వాంట్ టు సాల్వ్ దిస్ ఎస్కేప్ అయితే నీ నుంచి ఎస్కేప్ అయితాను నా థాట్ నుంచి ఎట్లా ఎస్కేప్ అయితా నేను ఇంపాసిబుల్ అది ఇది 2009 అటే నాకు ఆ చిన్న స్పష్టత వచ్చింది.
(45:24) భయమైనా చేయాలి ఉదాహరణకి ఒక రెస్టారెంట్ లో బొమ్మలు వేయాలని అడగాలనుకుంటున్నా ఆ రెస్టారెంట్ గేట్ దగ్గర పోతే భయమైతుంది గుబగు అంటది ఇట్లా గుండె ఇంకో ఏ పని చేయని వాడికి ఏమీ కాదు చేస్తున్న వాడికే భయమైతది డౌట్ వస్తది ఇది అయితది అవతది నేను చేస్తున్నా చాలా రకరకాల పనులు నాకు సాధ్యమైనవి చేసిన నేను ఇంక నువ్వు చెప్పేది నాకు తెలుసు అప్పుడు నాకు తెలిసింద ఒక్కటే భయం గాన దాని మీదన గాని హోటల్కి వెళ్ళాలి మాట్లాడాలి మాట్లాడాను తర్వాత నేను తెలుసుకున్న ఒక గొప్ప విషయం ఏంటే నాకు భయమైతుంది అని చెప్పడం మొదలు పెట్టాను. పోయింది ఫ్రీ అయిపోయింది.
(46:01) అద్భుతమైన విషయాలు ఉంది మైండ్ అనేది ప్రయోగం చేస్తే టక్కన ఇట్లా ఎండ రాగానే మంచంతా కరిగిపోయినట్టు చిన్న అవగాహన రాగానే భయమంతులు లైన్ వెళ్ళిపోతాి. స్పందించే గుణం ఉంటది అతి స్పందించకూడదు ఒక ఒక నిర్ణయం తీసుకో నేను స్పందించాను. స్పందించొద్దు అంటే ఇట్టు ఉంటుంది మల్ల ప్లెజెంట్ గానే ఉండు బాయ ఒక ఆన్వేషన్ జరుగుతుంది ప్లెజెంట్ గా ఉండు అక్కడ డోంట్ టాక్ మనసులో కూడా అనుకోవద్దు సినిమా కథ నడుస్తుంది నడుమని అడిగితే నాకు తెలిీదు నేను ఊరికే వింటున్నా ఎవ్వడమ అట్లా కాదు ఏదో ఒకటి చెప్పాలి మాట్లాడాలి ఒక డైలాగ్ వేయాలి చెడగొట్టుకుంటాం మాటి
(46:41) మాటికి చెడగొట్టు ఆలోచించకుండా స్పాట్ గా చేస్తది కాదు మీరేమనా అంటే దానికి నిర్ణయం తీసుకో స్వామి నేను చెప్తున్నది ఏంది స్పాట్ కి వస్తా అందరికీ వస్తది అనుకోవద్దు అంటది దీని గురించి ఏమ అనుకోవద్దు అసలు లైఫ్ ఎట్లా ఉంటారో ఒకసారి చెక్ చెయ్ ఇప్పుడు ఎవరో నీ ఎదురో నిలబడి ఇట్లా అంటుంది ఇట్లా అసలు ఏమ అనుకోకుండా చూడలేవా వాడు ఎక్కరిస్తున్నాడు అని అనుకోవడం ఎందుకు వాడికి ఏదో నోరుఉంది దానికి ఉంది ఏదో చేస్తున్నాడు అట్ల ఎందుకు చూడరు ప్రతిదాన్ని ఎందుకు ఇంప్లై చేసుకోవాలి నేను చెప్పేది 100% పోయేది అసలు లేదది ఓ ఇదంతా ఏమంటారు మళల కల్పన వైపు
(47:27) వెళ్తున్నాం ఏమి అనుకోకుండా నువ్వు లైఫ్ ని లీడ్ చేయలేవు స్పందించకుండా కొంత కాలం ఉండలేవు చిన్న క్వశ్చన్స్ ఇందులో జ్ఞానం లేదు భగవద్గీత శ్లోకాలు లేవు వేదాలు లేవు ఉపనిషత్తు లేదు సంస్కృతం లేదు ఏమి లేవు డోంట్ రెస్పాండ్ బయట బయట విషయాలకి అంతర్గత విషయాలకి డెస్ట్ రెస్పాండ్ లేకుండా ఉండొచ్చు ట్రై చెయ్ నేను చెప్తున్నా అంత ఆశమాశి కాదు చేయడం చాలా సులువు చేయకుండా ఉండడం చాలా కష్టం చేయడం చాలా ఈజీ చేయకుండా ఉండడం చాలా కష్టం అనుకోవడం చాలా ఈజీ అనుకోకుండా ఉండడం ఉంటే అసలు పూర్తి ఎరుకలో ఉండడం అది రమణ మహర్షి స్థితి అది
(48:13) అసలుఏమ అనుకోవడం లేదు చూస్తున్నట్లు ఒ పుస్తకంలో ఉంటది ఏం చూస్తున్నారు భగవాన్ అంటే ఏం చూస్తున్నారు ఆ ఒక దిక్కు తీక్షణంగా చూస్తున్నారు నీ ఊరికి చూస్తున్నా నీకు అట్లా అనిపిస్తుంది మరి ఎవరు చూస్తున్నారు నన్ను నేనే చూసుకుంటున్నాను ఈ స్టేట్మెంట్ చాలా ప్రొఫౌండ్ ఆ స్థితిలో ఉంటే తప్ప ఆ స్టేట్మెంట్ అర్థం తెలియదు. అందరూ కళ్ళ పాయింట్ ఆఫ్ వ్యూ లో చెప్తున్నారు.
(48:45) అవేర్నెస్ ఇచ్చిన రమణ మార్ష ఇచ్చిన జవాబు ఎరుక పాయింట్ ఆఫ్ వ్యూ అవేర్నెస్ నన్ను నేను చూసుకుంటుంది అంటే ఐ యమ అవేర్ ఆఫ్ మై సెల్ఫ్ అని చెప్తున్నారు. అల్టిమేట్ అండర్స్టాండింగ్ ఆఫ్ లైఫ్ ఇది ఇది ఎంత చదువుకున్నావ్ ఎంత డబ్బు ఉంది నీకు ఎంత మంది ఫ్రెండ్స్ ఉన్నారో ఎంత సంపాదిస్తున్నావ్ ఇదంతా చాలా చిన్న విషయం. అవి నేను ఉన్న సందర్భం నుంచి నువ్వే సుడి బాగుండక ఇట్లా పుట్టావు ఓ పల్లెటూర్లో ఎక్కడో నేను చిన్నప్పుడే తీసుకెళ్లి అమ్మాయిని ఇట్లా పడుకోపెడితే ఈ పాటికి నువ్వు రిచ్చిగా ఉంటుంది.
(49:13) ఒకప్పుడు చిన్నప్పుడు అదే ఊర్లో ఉన్నా బయటికి పోకున్నా ఏదిఉన్నా లేకున్నా మట్లాడినా అదిఒక సంతోషం ఉండేది ఇప్పుడు అది ఎందుకు సంతోషం ఉండేదని కాదు నువ్వు సంతోషంగానే ఉండి ఆడినావు అదఒక ఫీల్ అంటే నువ్వు అంతా అసలు నువ్వు సరిగ్గా చూడనే లేదు దేన్ని ఇప్పటి వరకు చిన్న పిల్లలు సంతోషం కోసం ఆడరు మీరు గమనించరు లేదు సంతోషంగా ఉండి ఆడుకుంటారు.
(49:40) నాకు ఒక గమనించినా బిడ్డ ఇది ఏం గమని చెప్పింది నేను చెప్పింది చిన్న పిల్లలు సంతోషం కోసం ఎవరైనా చూసిరా ఒక్క పిల్లవాడు సంతోషం కోసం ఆడుకున్నవాడిని నా జీవితంలో నేను చూడలే వాడు ఫుల్ సాటిస్ఫైడ్ గా ఉన్నాడు సంతోషంగా ఉన్నాడు అక్కడి నుంచి వాడు ఆడుతాడు ఎగురుతాడు దొంగుతాడు వాడు సంతోషంగానే ఏడుస్తాడు కూడా నాకు చిన్నప్పుడు ఊర్ల ఒకస దాకా ఏది చూసినా ఏ గోడ చూసినా పాత కూలిపోయిన గోడ చూసినా ఏది చూసినా అదొక అద ఒక స్టేట్ ఆఫ్ మైండ్ ఉండేది మళ్ళ అట్లే ఉండే ఏమైంది మంచిగా ఉండేది కానీ ఇప్పుడు ఏది చూసినా ఊరే నస్తది నాకు వదిలేయ్ కరీంనగర్ వస్తది ఇక్కడ వదిలే పేరు మార్చు ఏదో ఒకటి చెయి
(50:21) ఇంటికాడ ఉన్నా అంటే ఇల్లు ఇంట్లో ఉండకపోతే లేదు ఉండకు హైరాంటే హైదరాబాద్ అస్తలేదు కాదు ఘోరంగా ఉంటా కజీ కబీ అయితా నువ్వు అయితలేదు చేస్తున్నావ్ నువ్వు బ్రహ్మాండంగా పులివర చేస్తున్నావ్ ఏ లైట్ తీసుకో ఇప్పుడు నేను చెప్పిందంతా వదిలేయ్ ఇదంతా అనుకోవడమే పాపం కరీంనగర్ ఏం పాపం చేసింది మీ గోడ ఏం పాపం చేసింది అమ్మ ఏం పాపం చేసి వాళ్ళది ఆ తిప్పలు కాదు అసలు కరీంనగర్ ఉందా అసలు నాకైతే కనబడలే కరీంనగర్ కరీంనగర్ అని అనుకుంటున్నారు ఆ చిన్న ఏరియాని అక్కడ ఇండ్లు గిండ్లు రోడ్లు గిలు ఉంటే కరీంనగర్ అని పెట్టుకున్నారు పేరు దాని పేరు కరీంనగర్ అంటే గరం నగర్ అంటారు
(51:02) దాన్ని ఆరామనగర్ అంటే ఆరామనగర్ అంటారు ఏదో పేరు ఆ పేరుతోటి బాగా ఆ ఏరియా అది ఇదిగో నీ దృష్టి నీ మీదకి వచ్చే వరకు ఇది ఉంటది లొల్లి ఎట్లా నేను చెప్పింది ఇంతే నువ్వు తీసుకున్న తీసుకోకపోయినా ఇప్పుడు ఇదేంది నేను మోటివేషనల్ స్పీకర్ ని కాదు జలపాతం ఉంది నువ్వు నాని తినాలి లేకపోతే లేదు నీకు ఎక్స్ప్లెయిన్ చేసే సిచువేషన్ లేనిది లేదు హెడ్ేక్ నీది నువ్వే వెతికి పట్టుకోవాలి లైఫ్ ఇట్లే ఉంటది నాకు నాకు నీ జీవితం మీద ఏ ఆసక్తి లేదు నువ్వే పట్టుకోవాలి నీకు ఇప్పుడు ఇన్ని చెప్పిన దాంట్లో ఇంత చెప్పినాక ఇంకేదన్నా అట్లే ఏమ లేదు చెప్పిన దాంట్లో నువ్వు
(51:42) ఎనలేనయే విషయాలు ఉంది. జీవన ముక్తికి మార్గాలు ఉన్నాయి నేను చెప్పిన దాంట్ల మనసు యొక్క రహస్యాలు ఉంది సమాజం యొక్క పోకడలు ఉన్నాయి అవేవి నువ్వు వినకపోతే నేనేం చేయను నాకే ఇంట్రెస్ట్ లేదు టు ఎక్స్ప్లెయిన్ ఓకే ఓకే చెప్పిన అయిపోయింది నువ్వు తీసుకుంటే తీసుకో లేకపోతే లేదు ఇట్లనే ఉంటది జలపాతం ఉంది తడుస్తే తడవలేకపోతే నీడ ఉంది కూర్చుంటే కూర్చో లేకపోతే లేదు చెట్టు ఇట్లా దా అంటది ఏమన్నా అస్సలు అంటే ప్రవచనం కాదు నేను చెప్తున్నది నీ లైఫ్ నీదే ఇప్పుడు ఇంత చెప్పినా కరీంనగర్ చూస్తే అట్లా అనిపిస్తుంది అనిపియని
(52:26) ఎవరికి నష్టం నీకే నేనేం చెప్పినా పట్టించుకోగన్నా చేసి చూడాలి నువ్వు అసలు నువ్వు కళ్ళతో చూస్తే కదా తెలుస్తుంది కర్మ ఎవరు ఉందని అసలు దేన్ని చూడకు నీ నేలను చూడు మనుషులు లేని ప్రదేశాన్ని చూడు ఆకాశాన్ని చూడు వాటర్ని చూడు నీ అరచేయిని చూడు అద్భుతమైన టెక్నిక్స్ ఇవి చేయబుద్ది కాదు బేసికల్ అట్లా ఏం పడ్డది ఎంతగా మతమే తనది
(53:25) ననాననా కలవరమాయే మదిలోనా నా మదిలో కన్నులలోన కన్నులలోన గలవరమాయే ననాననా కలవరమాయే మదిలో ఈ ప్రపంచంలో ఎవరెవరైతే ఆస్తమాలు పెట్టుకున్నారో ఎవరెవరైతే సెంటర్స్ పెట్టుకున్నారో వాళ్ళకి రెస్పాన్సిబిలిటీ ఉంటది ఎదుటి వ్యక్తిని ఏమైనా మార్చాలని
(54:11) నాకు ఏ రెస్పాన్సిబిలిటీ లేదు నాకు ఏ ఆసక్తి లేదు సీ ఇది ఎందుకు చెప్తున్నా ఇన్ఫ్లయెన్స్ అయ్యేవాడు ఇన్ఫ్లయెన్స్ అయితేనే ఉంటాడు. నేను అంటున్నా డోంట్ గెట్ ఇన్ఫ్లయన్స్డ్ ఇది అల్టిమేట్ ఇది నా జీవితానికి నేనే బాధ్యుడిని నీ జీవితానికి నీవే బాధ్యుడివి ఎవరి జీవితానికి వాళ్లే బాధ్యులు భగవద్గీత ఉంది ఉపనిషత్తు ఉంది అందులో మాండ్యుక్య ఉపనిషత్తు ఉంది లేకపోతే జెన్ ఫిలాసఫీ ఉంది సేయింగ్స్ ఉన్నాయి సూత్రాలు ఉంది ఏకశ్లోకలు ఉంది ఇంకెంత కంటెంట్ కావాలి బయ కంటెంట్ ఉంది ఏరుకోవాల్సింది నీవే అది ఎవరు చెప్పరు అంటే వలిచి నోట్లో
(54:59) పెట్టి అది నీతో నవిలిచ్చి నీకు అరిగిచ్చి నీకు అర్థం చేయించే పని ఎవడు చేయడు అలా చేస్తే తాత్కాలికంగా నీకు అర్థం అవ్వడం అనవసరమైన గుర్తి ఎప్పుడు గుర్తిస్తాం మనం ఇప్పుడు మాట్లాడుతున్నాం పాలిటిక్స్ గురించి ఒక హటాతగా నీకు తెలియాలి అనవసరం ఒక గంట గంటలు కొట్లాడుతున్నాం తెలియాలి అనవసరం అని ఏడుచుకుంటూ కూర్చున్నాం తెలియాలి అనవసరం అని ఎప్పటికీ తెలుస్తది ఏ మోటివేషనల్ స్పీకర్ చెప్తే అది అర్థమైతది.
(55:29) ఎంతో మంది చెప్తానే ఉన్నారు బట్ ఎప్పటికీ తెలుస్తుంది. నేను అంటున్నా ఒక వ్యక్తి నిర్ణయించుకునే వరకు వాడు ఏం తెలుసుకోవాల్సిన అవసరం లేదు ఒక రెండో మూడో విషయాలు అనుకోవడాలు మానేయాలి ఏమైంది రా తీసుకో అనుకోవడాలు మానేయాలి ఆ తర్వాత చేస్తున్నది ఆచరించడం మొదలు పెట్టాలి. పరివసనాల గురించి ఆలోచించాలి. ఇట్లా దిగండి లైట్ ఇక్కడ ఉంది ఓకే బేట బాయ్ అక్కర్లేదు నీతోనే అంటా వాడుఒక మౌన ప్రాణి
No comments:
Post a Comment