You're Not Lazy — You're ADDICTED. Here's What Reels Are Actually Doing to Your Brain
Author Name:CynoHub
Youtube Channel Url:https://www.youtube.com/@cynohub
Youtube Video URL:https://www.youtube.com/watch?v=4ZBzrrv6wn4
Transcript:
(00:00) జెన్జీ అటెన్షన్ స్పాన్ మీ అటెన్షన్ స్పాన్ ఎంతో తెలుసా 8 సెకండ్స్ అంటే ఒక గోల్డ్ ఫిష్ కంటే కూడా తక్కువ అటెన్షన్ స్పాన్ ఉంది. నువ్వు 30 రీల్స్ లోపల ఒక త్రీ రీల్స్ గుర్తు రావట్లేదు నీకు అంటే నువ్వు రేపు ఎగ్జామ్ కి వెళ్ళినప్పుడు నీకు ఒక ఆన్సర్ ఏం గుర్తొస్తది రేపు ఇంటర్వ్యూ కి వెళ్ళినప్పుడు నీకుఒక లాజిక్ ఎలా ఫామ్ అవుతది.
(00:16) స ప్రాబ్లం్ ఏందంటే నువ్వు ఒక లేజీ పర్సన్ కాదు ఒక యంబిషియస్ పర్సన్ వి కాకపోతే ఒక అడిక్టెడ్ బాడీ లోపల ట్రాప్ అయిపోయి ఉన్నావ్ నువ్వు ఈ వీడియో స్టార్ట్ చేసే ముందు నువ్వు నేను కలిసి ఒక చిన్న గేమ్ ఆడదాం ఓకేనా అండ్ నువ్వు ఆనెస్ట్ గా ఆడాలి. ఈ వీడియోకి వచ్చే ముందు ఐదర్ Instagram రీల్స్ YouTube షాట్స్ ఒక 30 40 మినిట్స్ చూసి వచ్చి ఉంటాం.
(00:31) ఒక్కో షాట్ వన్ మినిట్ అనుకుంటే ఒక 30 ట 40 రీల్స్ చూసి ఉంటాం. సో నువ్వు చూస్తున్న లాస్ట్ త్రీ రీల్స్ ఏంటో నీకు గుర్తుందా? ఒకసారి వీడియో పాజ్ చేసి ఆలోచిస్తే పర్లేదు. ఆ వీడియో లోపల ఏమైంది పోనీ వాళ్ళు యూస్ చేసిన ఆడియో గుర్తుందా? అసలు దాంట్లో నీకు ఏం గుర్తుంది. నీ బ్రెయిన్ కంప్లీట్లీ బ్లాంక్ అయిపోయింది అంటే నువ్వు ఇప్పుడు ఎక్స్పీరియన్స్ చేసింది ఏంటో తెలుసా అమనీజియా అంటే మతిమరుపు.
(00:48) నువ్వు ఒక 30 రీల్స్ లోపల ఒక త్రీ రీల్స్ గుర్తు రావట్లేదు నీకు అంటే నువ్వు రేపు ఎగ్జామ్ కి వెళ్ళినప్పుడు నీకు ఒక ఆన్సరింగ్ గుర్తొస్తది. రేపు ఇంటర్వ్యూ కి వెళ్ళినప్పుడు నీకు ఒక లాజిక్ ఎలా ఫామ్ అవుతుది సి దీనికి ఒక ఆల్రెడీ ఒక టర్మ్ ఉంది దీని బ్రెయిన్ రాట్ అని చెప్పేసి అంటే ఎక్కువగా రీల్స్ స్క్రోల్ చేయడం వల్ల ఆర్ ఎక్కువగా షాట్స్ చూడడం వల్ల బ్రెయిన్ కి అయ్యే డామేజ్ అన్నమాట ఈ వీడియోలో మనం ఏం చేద్దామ అంటే అసలు ఈ డామేజ్ ఎలా అవుతుంది దీని వల్ల నీకు యాక్చువల్ గా ఎంత ఇంపాక్ట్ అవుతుంది అండ్ దీని నుంచి ఎలా [సంగీతం] తప్పించుకోవాలి ఇవన్నీ డిస్కస్
(01:12) చేయబోతున్నామో చాలా ఇంపార్టెంట్ వీడియో ఇది స్కిప్ చేయకుండా ఎండింగ్ ఇందాక చూసే అండ్ మనం వీడియో స్టార్ట్ చేసే ముందు ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోవాలంటే ఫస్ట్ ఇమీడియట్ సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేసేసేయ అయిపోయిన తర్వాత వీడియో కింద హైప్ అని చెప్పేసి కొత్త ఆప్షన్ వచ్చింది YouTube లోపల వీడియోని హైప్ చేసే ఈ వీడియో ఇంకా చాలా చాలా మందికి రీచ్ అవుతుంది.
(01:25) అండ్ విత్ దట్ సెట్ లెట్స్ క్విక్లీ స్టార్ట్ ద వీడియో స ఒక చిన్న ఎగ్జాంపుల్ ఇస్తా చూడండి నేను గోల్డ్ ఫిష్ ఐడియా ఉందా ఆ గోల్డ్ ఫిష్ ఎంత ఉంటది మహా అయితే ఇంత ఉంటది. దాని బ్రెయిన్ ఎంత ఉంటది మన గోర్ అంతా కూడా ఉండదు. ఆ గోల్డ్ ఫిష్ కి ఉన్న అటెన్షన్ స్పాన్ 9 సెకండ్స్ అంటే అది ఒక ఆబ్జెక్ట్ మీద ఫోకస్ చేస్తే 9 సెకండ్స్ దాకా ఫోకస్ చేస్తది డిస్ట్రాక్ట్ కాకుండా బట్నైన్ సెకండ్ డిస్ట్రాక్ట్ అయిపోతది.
(01:43) దాని ఎంటైర్ డే మొత్తం చేసే పని ఏంటంటే ఒక ఫిష్ బాల్ లోపల రౌండ్ గా తిరగడం మాత్రమే ఇప్పుడు ఇదే ఈ కరెంట్ జనరేషన్ అటెన్షన్ స్పాన్ చూద్దాం. జెన్జీ అటెన్షన్ స్పాన్. వీళ్ళ అటెన్షన్ స్పాన్ ఎంతో తెలుసా 8 సెకండ్స్ అంటే ఒక గోల్డ్ ఫిష్ కంటే కూడా తక్కువ అటెన్షన్ స్పాన్ ఉంది. ఒక ఫిష్ బౌల్ లోపల రౌండ్ గా తిరిగే ఫిష్ కంటే కూడా నువ్వు తక్కువ సేపు ఫోకస్ చేయగలుగుతున్నావ్.
(02:01) అందుకే నేను ఒక టెక్స్ట్ బుక్ ఓపెన్ చేసి ఒక పేపర్ ని ఫస్ట్ నుంచి ఎండింగ్ దాకా చదువుతున్నావు అంటే సగం లోనే మర్చిపోతావ్ నువ్వు అక్కడి దాకా ఏం చదివావు అని చెప్పేసి ఎండింగ్ దాక వచ్చిన తర్వాత అసలు ఏం చదివావు దాని నుంచి ఏం అర్థమయింది గుర్తులేదు మళ్ళీ చదవాల్సి ఉంది ఒక్కొక్క ఆన్సర్ ని ఒక త్రీ టు ఫోర్ టైమ్స్ చదివితే తప్ప అర్థం కావట్లేదు నీకు అంటే ఒక్కసారి ఆలోచించుకో నీ అటెన్షన్ స్పాన్ [సంగీతం] ఎంతవరకు డిస్ట్రాయ్ అయిపోయింది అని చెప్పేసి ఒక్కసారి నీ మార్నింగ్స్ గురించి ఆలోచిద్దాం లెట్స్ సే నువ్వు 7క్లాక్ లేచావ అనుకుందాం.
(02:23) లేచి లేవగానే నీకు లోపల మెంటల్ గా మోటివేషన్ ఉంటది. అరే నేను ఎట్లైనా 20 లాక్స్ ప్యాకేజ్ సంపాదించాలి. ఫోర్త్ ఇయర్ కి వచ్చేకల ఒక మంచి జాబ్స్ ఎట్లా అవ్వాలి ఒక ప్రాడక్ట్ [సంగీతం] బేస్డ్ కంపెనీ సెట్ అయ్యి అందరికీ చూపియాల వర్త ఏంటో అని చెప్పేసి నీకు ఆ మోటివేషన్ ఉంటది. బట్ లేస్తున్నప్పుడు సరే ఇప్పుడే లేచా కదా ఒక ఫైవ్ మినిట్స్ ఫోన్ ఓపెన్ చేద్దాంలే [సంగీతం] అని చెప్పేసి ఓపెన్ చేస్తావ్ Instagram ఓపెన్ చేస్తావ్ ఒక రీల్ చూస్తావ్ ఇంకో రీల్ చూస్తావ్ చూస్తూ చూస్తూ 7:30 7:45 అక్కడనే అయిపోతుంది.
(02:46) [సంగీతం] టైం అసలు ఎలా వెళ్ళిపోయింది కూడా ఐడియా ఉండదు మనకి. 7:45 8 అయ్యే కొద్దీ నీకు మెంటల్ గా లోపల తెలుస్తూ ఉంటది. అరేయ్ నేను లేదు నేను లేవాలి ఇలా టైం వేస్ట్ చేయొద్దు కాలేజ్ కి వెళ్ళాలి నేర్చుకోవాలి ఇంప్రూవ్ అవ్వాలి నా లైఫ్ ని బాగుపరుచుకోవాలి అని చెప్పేసి నీకు లోపల ఎంతో ఉంటది. బట్ అలా కూర్చుని రీల్స్ స్క్రోల్ అవుతూనే [సంగీతం] ఉంటాయి.
(03:03) బేసిక్లీ ఏమవుతుందంటే నువ్వు హిప్నటైజ్ అయిపోతున్నావ్. ఒక డోపమిన్ కోమాలోకి వెళ్ళిపోతున్నావ్. దీని వల్ల ఏమవుతుందంటే నువ్వు పొద్దున్న లేవగానే నీ బ్రెయిన్ ఎంత ఓవర్ స్టిములేట్ అయిపోతుందంటే నీ మోటివేషన్ కి అసలు ఎనర్జీ లేకుండా పోయింది. ఇక 8:30 8:45 కి వచ్చేసరికల్లా నీకు ఇట్లా ఒక తెలియని సింకింగ్ ఫీలింగ్ లాగా వచ్చేసి అబ్బా కాలేజ్ కి వెళ్ళాలా క్లాస్ లో కూర్చోవాలా సాయంత్రం దాకా అక్కడనే ఉండాలా లేకపోతే మళ్ళీ కొత్తగా నేర్చుకోవాలా ఎగ్జామ్స్ వస్తున్నాయి ఇవన్నీ కూడా నీకు ఒక బాధలాగా అనిపిస్తాయి తప్ప మోటివేటెడ్ గా లేదు నేను సాధిస్తాను
(03:29) లేదు అచీవ్ చేయగలుగుతాను అని చెప్పేసి ఆ ఫీలింగ్ రాకుండా పోతది అది. స ప్రాబ్లం ఏందంటే నువ్వు లేజీ కాదు నువ్వు సపోజ్ లేజీ అనుకో ఒక సెమిస్టర్ అంతా టైం పాస్ చేస్తే ఆ ఏముందిలే లాస్ట్ సెమిస్టర్ ఫుల్ ఎంజాయ్ చేశాను నేను అని చెప్పేసి ఒక హ్యాపీనెస్ ఉంటది. బట్ నీతో అలా లేదు. ఒక సెమిస్టర్ వేస్ట్ అయింది అంటే నీకు ఆ రిగ్రెట్ ఉండిపోతది.
(03:45) అరేయ్ లాస్ట్ సెమిస్టర్ మొత్తం వేస్ట్ [సంగీతం] అయిపోయింది. నేను ఏం స్కిల్స్ నేర్చుకోలేదు. నెక్స్ట్ ఇయర్ క్యాంపస్ బేస్మెంట్ స్టార్ట్ అవుతున్నాయి. నాకు ఇంకా స్కిల్స్ లేవు ప్రాజెక్ట్స్ లేవు ఆ భయం ఉంటూనే ఉంటుంది. స ప్రాబ్లం్ ఏందంటే నువ్వు ఒక లేజీ పర్సన్ కాదు ఒక యంబిషియస్ పర్సన్ వి కాకపోతే ఒక అడిక్టెడ్ బాడీ లోపల ట్రాప్ అయిపోయి ఉన్నాను.
(04:00) అండ్ ఈ ప్రాబ్లం ఏంటంటే ఒక్క స్టూడెంట్ ఇద్ద స్టూడెంట్స్ తో కాదు ఒక జనరేషన్ మొత్తం ఎఫెక్ట్ అవుతుంది. సో నీకు ఇదంతా వింటుంటే అనిపిస్తుందో వంశీ అంత పెద్ద ప్రాబ్లం ఏముంది ఏదో ఒక వన్ టూ హవర్స్ కోసం ఎంటర్టైన్మెంట్ కోసం చూస్తున్నాను నేను ఆ వన్ టూ హర్ రిలాక్స్ అవ్వద్దా అని చెప్పేసి స ప్రాబ్లం ఏందంటే నువ్వు రిలాక్స్ అవ్వద్దు అని కాదు ప్రాబ్లం ఏంటంటే నువ్వు ఏం చూసి రిలాక్స్ అవుతున్నావ్ అని చెప్పేసి ఇప్పుడు నీ Instagram ఓపెన్ చేసి నీ రీల్స్ చెక్ చేస్తే లేకపోతే నీ YouTube ఓపెన్ చేసి నీ షాట్స్ చెక్ చేస్తే నీకు వచ్చే కాంటెంట్ ఏంటి బిగ్ బాస్ మీద షాట్స్ వస్తాయి నీకు
(04:23) లేకపోతే ఇన్ఫ్లయెన్సర్స్ ఎవరో కొట్లాడుకుంటే వాళ్ళ డ్రామా వస్తదా నీకు లేకపోతే [సంగీతం] మీమ్స్ వస్తూఉంటాయి. సి బిగ్ బాస్ ఎంటైర్ పర్పస్ ఏంటంటే ఇద్దరు జనాలు ఒక రూమ్లో కూర్చొని కొట్లాడుకుంటూ ఉంటారు ఫర్ మనీ అండ్ ఫర్ ఫేమ్ సో బిగ్ బాస్ ఎంటైర్ పర్పస్ఏ అది టు క్రియేట్ కాంట్రవర్సీ కాంట్రవర్సీ క్రియేట్ చేయాలి జనాల అటెన్షన్ లాక్కోవాలి వీటన్నిటి వల్ల నీకు వచ్చే బెనిఫిట్ ఏంటి సో ఇదంతా కూడా ఎలా అంటే జంక్ ఫుడ్ లాగా అనుకో నువ్వు జంక్ ఫుడ్ తిన్నావు బర్గర్ తింటావు పిజ్జాలు తింటున్నావు అంటే రోజు రోజుకి లావ్ అయిపోతావు నీ హెల్త్ పాడైపోతది. అట్
(04:49) ద సేమ్ టైం నువ్వు బిగ్ బాస్ లాంటి కాంటెంట్ చూస్తున్నావు, ఇన్ఫ్లయెన్సర్ డ్రామాస్ చూస్తున్నావు, మీమ్స్ చూస్తున్నావు అంటే యువర్ బ్రెయిన్ విల్ స్లోలీ స్టార్ట్ రాట్ యాక్చువల్ గా నీ బ్రెయిన్ ఇంప్రూవ్ అవ్వాల్సిన టైం లోపల ఏదైతే గ్రోయింగ్ స్టేజ్ ఉంటుందో ఆ టైం లోపల ఈ చెత్తంతా ఫీడ్ చేసి నీ బ్రెయిన్ ని కంప్లీట్ పాడు చేసుకుంటున్నావ్.
(05:05) స ఈ డైలీ వన్ టు టూ హవర్స్ స్పెండ్ చేసి స్పెండ్ చేసిన తర్వాత నేను దీనినుంచి వచ్చేది ఏమైనా ఉందా? ఆర్ యు గెయినింగ్ ఎనీథింగ్ ఏమీ లేదు నీకు ఒక ఎంజాయ్మెంట్ లేదు, ఒక సాటిస్ఫాక్షన్ లేదు, ఒక కొత్త నాలెడ్జ్ నేర్చుకుంది లేదు, ఒక కొత్త వకాబులరీ ఇంప్రూవ్ అయింది లేదు. యు [సంగీతం] ఆర్ జస్ట్ సేమ్ ముందు ఎలా ఉన్నావో ఇప్పుడు అంతే ఉన్నావ్ కాకపోతే ఇంకొంచెం ఫ్రస్ట్రేటెడ్ ఉన్నావు అంతే ఎందుకంటే ఆ బిగ్ బాస్ ఎపిసోడ్ మొత్తం చూడడం వల్ల నీ బ్రెయిన్ కొంచెం డిస్టర్బ్ అయింది కాబట్టి అసలు దీని వల్ల నువ్వు ఎంత టైం వేస్ట్ చేస్తున్నావ్ అని చెప్పేసి ఒక్కసారి
(05:27) క్యాలిక్యులేట్ చేద్దాం. నువ్వు ఆండ్రాయిడ్ లో ఉన్నావు అంటే ఫోన్ ఓపెన్ చేసి డిజిటల్ వెల్ బీయింగ్ అని చెప్పేసి ఒక సెక్షన్ ఉంటుంది. ఒకసారి అది ఓపెన్ చేసావ అనుకో నీ స్క్రీన్ టైం చూపిస్తుంది అది. నువ్వు Instagram లో ఎంత టైం స్పెండ్ చేస్తున్నావు YouTube లో ఎంత టైం స్పెండ్ చేస్తున్నావ్ అని చెప్పేసి వన్స్ యు క్లిక్లేట్ బోత్ ఆఫ్ దిస్ ఆన్ యవరేజ్ గా స్టూడెంట్స్ కిఫోర్ హవర్స్ ఆఫ్ స్క్రీన్ టైం ఉంటుంది.
(05:44) అంటేఫోర్ అవర్స్ ఓన్లీ స్క్రీన్ చూసుకుంటూ ఉంటాడు అంతే. సో డైలీఫోర్ హవర్స్ స్పెండ్ చేస్తున్నావు అంటే ఒక వన్ ఇయర్ టైం స్పాన్ తీసుకుందాం. 365 డేస్ * 4 వేసుకుంటే 1460 hర్స్ అంటే అప్రాక్సిమేట్లీట మంత్స్ టూ ఫుల్ మంత్స్ పడుకోకుండా తినకుండా ఏమి చేయకుండా పొద్దున్న లేస్తే రాత్రి దాకా ఓన్లీ Instagram చూస్తున్నావు అంటే ఇయర్ మొత్తంలో కూడా టూ మంత్స్ పోతున్నట్టు ఒకసారి ఆలోచించుకో నీ ఇయర్ స్టార్ట్ అయినప్పుడు జనవరి నుంచి నువ్వు మార్చ్ దాకా కోవాలో ఉన్నావు అంటే మార్చ్ నుంచి డిసెంబర్ వరకు మాత్రమే నీ ఇయర్ అంటే నువ్వు ఒప్పుకుంటావా జనవరి టు మార్చ్ అంటే ఇన్ని హర్స్ లో నువ్వు ఏం చేసావో కూడా
(06:17) నీకు గుర్తులేవు ఏ రీల్ చూసావు దాని వల్ల నీకు వచ్చిన బెనిఫిట్ ఏంటి దాని వల్ల వచ్చే ఎమోషన్ ఏంటి కూడా గుర్తులేయకుండా వెళ్ళిపోతున్నాయి అంటే ఇజంట్ ఇట్ ఆ కంప్లీట్ వేస్ట్ ఆఫ్ యువర్ టైం ఓకే ఈ సంగతి పక్కన పెడదాం. నువ్వు కూడా ఫుల్ స్టాక్ డెవలప్మెంట్ నేర్చుకొని మార్కెట్ లో ఒక మంచి హై పేయింగ్ జాబ్ లో సెటిల్ అవ్వదాం అనుకుంటున్నావ అంటే జాయిన్ సైనో హబ్స్ ఫుల్ స్టాక్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్.
(06:35) ఎందుకంటే నువ్వు ఏ కాలేజీ చూసుకున్నా కూడా ప్లేస్మెంట్స్ [సంగీతం] 3 లాక్స్ ఆర్ 4 లాక్స్ కంటే ఎక్కువ రావట్లేదు. బట్ ఈ ప్రోగ్రామ్ కంప్లీట్ చేసిన స్టూడెంట్స్ [సంగీతం] కి స్టార్టింగ్ ప్యాకేజెస్ే 6 లాక్స్ టు 8 లాక్స్ ప్రాణం ఉంటున్నాయి. ఈ ప్రోగ్రాం్ ని టీచ్ చేసే వాళ్ళు రెగ్యులర్ ఫ్యాకల్టీ కాదు ఇండస్ట్రీ [సంగీతం] ఎక్స్పర్ట్స్మక్రోసాఫ్ట్ ఉబర్ అట్లాషన్ ఇలాంటి కంపెనీస్ లో వర్క్ చేసే ఇండస్ట్రీ ఎక్స్పర్ట్స్ [సంగీతం] వాళ్ళ ప్యాకేజెస్ే 50 ట 60 లాక్స్ ప్రయాణం ఉంటుంది.
(06:56) అంటే వాళ్ళకి ఎంత నాలెడ్జ్ ఉంటుందో అర్థం చేసుకోవచ్చు. ఈ ప్రోగ్రాం్ లో నీకు ప్రతి ఒక్కటి [సంగీతం] కూడా బేసిక్స్ నుంచి అడ్వాన్స్ లెవెల్ దాకా టీచ్ చేస్తారు. అంటే నీకు ఇంతకు ముందు వరకు కోడింగ్ నాలెడ్జ్ లేకపోయినా నువ్వు కంప్యూటర్ సైన్స్ బ్యాక్గ్రౌండ్ కాకపోయినా కూడా నువ్వు [సంగీతం] ఈ ప్రోగ్రాం్ నేర్చుకోవచ్చు. అండ్ ఈ ప్రోగ్రాం్ తో పాటు నీకు మోర్ దెన్ 150 ప్లస్ ఎంఎల్సిస్ [సంగీతం] అంటే ఆక్సెంచర్ విప్రో ఇన్ఫోసిస్ ఇలాంటి కంపెనీస్ లో అడిగే మోస్ట్ ఆస్క్డ్ ఇంటర్వ్యూ క్వశ్చన్స్ అండ్ వాటి సొల్యూషన్స్ కూడా అవైలబుల్ ఉంటాయి.
(07:19) సో దట్ ప్రోగ్రామ్ అయిపోగానే నువ్వు ఈజీగా జాబ్ క్రాక్ చేసేయొచ్చు. ఇదొక ఇండస్ట్రీ రెడీ ప్రోగ్రామ్ అంటే ఈ ప్రోగ్రామ్ అయిపోయిన తర్వాత నీకు వచ్చే సర్టిఫికేట్ తోటి బయట మార్కెట్ లో ఉన్న సాఫ్ట్వేర్ జాబ్స్ కి నువ్వు ఎలిజిబుల్ అవుతావు. బయట కోర్సెస్ కి సైనోవా ప్రోగ్రామ్ కి ఉన్న మెయిన్ [సంగీతం] డిఫరెన్స్ ఏంటంటే ప్రైస్ అండ్ సపోర్ట్.
(07:33) బయట ప్రోగ్రామ్స్ చూసుకుంటే 60,000 70,000 1 00ా000 ఇలా ఉంటాయి. బట్ సైనోహో ప్రోగ్రామ్స్ అన్నీ కూడా పాకెట్ ఫ్రెండ్లీ [సంగీతం] అఫోర్డబుల్ ఉంటాయి. సెకండ్ థింగ్ బయట ప్రోగ్రాం్ జాయిన్ అయ్యావంటే తర్వాత సపోర్ట్ చేయడానికి ఎవరూ ఉండరు. నీకు [సంగీతం] డౌట్ వచ్చిందా ఎవరు క్లారిఫై చేయరు. బట్ సైనోహో ప్రోగ్రామ్ లో ఏంటి అంటే యు హావ్ వెరీ వెరీ గుడ్ మెంటర్ సపోర్ట్.
(07:48) నువ్వు ప్రోగ్రాం్ చేస్తున్నప్పుడు వచ్చిన [సంగీతం] డౌట్ వచ్చిందా నీకో ఫ్రెండ్ లాగా Google మీట్ లో జాయిన్ అయ్యి వన్ టు వన్ డౌట్ క్లియర్ చేస్తాడు. సో దట్ నువ్వు ఎక్కడ స్టక్ అవ్వకుండా ప్రోగ్రాం్ కంప్లీట్ గా నేర్చుకోవచ్చు. [సంగీతం] ఈ వీడియో చూస్తున్న వాళ్ళకి మాత్రమే ఈ ప్రోగ్రాం్ ఒక ఎక్స్క్లూసివ్ ప్రైస్ లో అవైలబుల్ ఉంటుంది.
(08:01) అంటే మోర్ దెన్ 90% డిస్కౌంట్ తోటి ఉన్న కోర్స్ లింక్ నేను కింద డిస్క్రిప్షన్ లో అండ్ పిన్ కామెంట్స్ లో యాడ్ చేస్తాను. [సంగీతం] ఇదే కోర్స్ లింక్ లోపల ముందున్న స్టూడెంట్స్ ఎవరైతే ఈ ప్రోగ్రాం్ తీసుకొని మంచి మంచి జాబ్ సెటిల్ అయ్యారో వాళ్ళ జర్నీ ఎలా [సంగీతం] ఉంటుంది వాళ్ళకి ఈ ప్రోగ్రాం్ ఎలా హెల్ప్ అయింది ఆ వీడియోస్ కూడా ఉంటాయి అన్నమాట. నువ్వు కోర్స్ కి ఎన్రోల్ అవ్వగానే కోర్స్ యక్సెస్ మొత్తం అంతా కూడా ఈమెయిల్ కి డెలివరీ అయిపోతుంది.
(08:18) సో దట్ మీరు ఇమీడియట్ గా స్టార్ట్ చేసేయొచ్చు. సో వన్స్ [సంగీతం] అగైన్ కోర్స్ లింక్ అనేది కింద డిస్క్రిప్షన్ లో అండ్ పెండ్ కామెంట్స్ లో ఉంటుంది. అండ్ ఈ లిమిటెడ్ టైం డిస్కౌంట్ అయిపోకముందే కోర్స్ జాయిన్ అయిపోయి [సంగీతం] మీ సాఫ్ట్వేర్ డ్రీమ్ కి ఫస్ట్ బేస్. సో మరి ఇలాంటి స్టేజ్ లో కూడా టాపర్స్ ఉన్నారు కదా ఇలాంటి జనరేషన్ లో కూడా హై అచీవర్స్ ఉన్నారు కదా 20 లాక్స్ ప్యాకేజ్ 24 లాక్స్ ప్యాకేజ్ సంపాదించిన వాళ్ళు ఉన్నారు కదా మరి వాళ్ళు ఏంటి అసలు మొత్తానికే తీసేస్తున్నారా అసలు మొత్తానికి రీల్స్ చూడట్లేదా వాళ్ళు అబ్సల్యూట్లీ నాట్ స వాళ్ళు కూడా
(08:42) చూస్తున్నారు వాళ్ళు కూడా కాంటెంట్ కన్స్యూమ్ చేస్తున్నారు బట్ నువ్వు డే కి ఫోర్ హవర్స్ టైం స్పెండ్ చేస్తున్నావా డే వాడు డైలీ వన్ అవర్ే టైం స్పెండ్ [సంగీతం] చేస్తున్నారు. మిగతా త్రీ అవర్స్ ఏవైతే ఉన్నాయో ఇదే త్రీ హర్స్ ని 365 తో మల్టిప్లై చేస్తే ఎంత 1000 అర్స్ అంటే [సంగీతం] నీకంటే ఎక్కువ 1000 హర్స్ వారి దగ్గర ఉన్నాయి.
(08:59) ఆ 1000 అవర్స్ లోపల ఒక కాన్సెప్ట్ నేర్చుకోవడం కాదు ఒక కాంప్లెక్స్ సబ్జెక్ట్ ఫుల్ స్టాక్ డెవలప్మెంట్ అండ్ కాంప్లెక్స్ సబ్జెక్ట్ ని తీసుకుని [సంగీతం] స్టార్ట్ చేసి కంప్లీట్ చేసి మాస్ ని చేసేంత టైం అది. సో ఒక వన్ ఇయర్ లో టూ సెమిస్టర్స్ నువ్వు ఏవైతే రీల్స్ చూసుకొని టైం పాస్ చేస్తున్నావో ఇదే టూ సెమిస్టర్స్ ఒక హై అచీవింగ్ స్టూడెంట్ అదే టైం ని ఇంకో చోట ఇన్వెస్ట్ చేస్తున్నాడు.
(09:17) నీకంటే స్మార్ట్ ఏం కాదు వాడు సేమ్ నీకు ఎంత నాలెడ్జ్ ఉందో వాడికి అంతే నాలెడ్జ్ ఉంది. బట్ నువ్వు నీ టైం ఎక్కడ ఇన్వెస్ట్ చేస్తున్నావో వాడు తన టైం ఎక్కడ ఇన్వెస్ట్ చేస్తున్నాడో ఇది ఒక్కటే డిఫరెన్స్ దీనివల్ల వాడు కాలేజ్ అయిపోయేసరికి ఒక ప్రీ ప్లేస్మెంట్ ఆఫర్ ఉండి 24 లాక్స్ ప్యాకేజ్ ఉండి ఒక వన్ టు టూట ఇయర్స్ లో 48 ఐపిఏ దాకా [సంగీతం] ఉన్న కరియర్ ఆప్షన్ ని నువ్వు రెగ్యులర్ గా 3.
(09:35) 5 లాక్స్ 4 లాక్స్ సాలరీ ప్యాకేజ్ సెటిల్ అయిపోతున్నావ్. సో ఈ విషయం అనేది సరే జాబ్ ఫైనల్ ఇయర్ అప్పుడు ప్లేస్మెంట్స్ వచ్చినప్పుడు చూసుకుందాంలే అనే స్టేజ్ కాకుండా ఇప్పుడు నీ ఎగ్జామ్స్ తో కూడా అవుతుంది. నువ్వు నైట్ అంతా చదువుకున్నప్పుడు కూడా రేపు పొద్దున ఎగ్జామ్ హాల్ కి వెళ్లి ఎగ్జామ్ రాయాలి అంటే ఆ క్వశ్చన్ చూసినట్టే ఉంటది.
(09:50) ఆ టాపిక్ చదివినట్టే ఉంటది. గుర్తు వస్తుంటది కానీ గుర్తు రాదు. పేపర్ మీద ఏమి రాయలేకపోతావ్. ఒక నైట్ ఫుల్ గా పడుకున్నా పడుకోకపోయినా చదువుకున్నా చదువుకోకపోయినా క్లాస్ విన్నా వినకపోయినా కానీ ఎండ్ ఆఫ్ ద డే ఎగ్జామ్ లో పర్ఫార్మ్ చేయలేదు అంటే బ్యాక్ లాక్ పడుతది ఎట్లైనా. సో ఆ ఎగ్జామ్ మూమెంట్ లో కూడా నువ్వు ఫెయిల్ అవుతున్నావు అంటే అది నీ ఎడ్యుకేషన్ కి నీ లైఫ్ కి నీ కరియర్ కి మూడిటికి ఎఫెక్ట్ అవుతుంది అది.
(10:10) సో ఇది ఒక ఇష్యూ అని చెప్పేసి నీకు తెలుసు నాకు తెలుసు. నువ్వు ఆన్లైన్ లో కూడా చూసి ఉంటావు. వీటికి ఎలా టాకిల్ చేయొచ్చు [సంగీతం] అని చెప్పేసి మాక్సిమం చెప్పేవాళ్ళు ఏంటంటే ఒకటి యప్ కి టైమర్ పెట్టుకో 30 మినిట్స్ టైమర్ పెట్టుకో 45 మినిట్స్ టైమర్ పెట్టుకో మహా అయితే వన్ అవర్ టైమర్ పెట్టుకో అని చెప్పేసి సి బేసిక్లీ దట్ విల్ నాట్ వర్క్.
(10:24) నేను యప్ కి వన్ అవర్ టైమర్ పెట్టుకున్నా కూడా టైమర్ అయిపోగానే కింద ఆటోమేటిక్ గా అది ఇచ్చేస్తది ఆప్షన్ ఎక్స్టెండ్ ఫర్ మోర్ 15 మినిట్స్ అని [సంగీతం] చెప్పేసి ఒక్కసారి నువ్వు ఆ అడిక్షన్ లూప్ లో ఉన్నప్పుడు స్క్రోల్ చేస్తూ వెళ్తున్నప్పుడు సింపుల్ గా ఎక్స్టెండ్ ని క్లిక్ చేసి మళ్ళీ చూసుకుంటూ వెళ్ళిపోతావ్. ఎప్పుడు అయిపోయిందో తెలియదు ఎక్కడికి వెళ్ళిపోయిందో తెలియదు.
(10:40) ఈజీగా వన్ హవర్ కాస్తో త్రీ హవర్స్ ఫోర్ హవర్స్ అయిపోతుది అది. సెకండ్ కామన్ గా చూసిన టిప్ ఏంటంటే చదువుకుంటున్నప్పుడు ఫోన్ సైలెంట్ లో పెట్టేసి పక్కన పెట్టేసేయ అని చెప్పేసి బట్ దట్ విల్ ఆల్సో నాట్ వర్క్. ఎందుకంటే నువ్వు ఫోన్ సైలెంట్ లో పెట్టుకున్నా కూడా నీ పక్కనే ఉండేసరికి ఎక్కడో తగులుతూ ఉంటది.
(10:55) ఎవరైనా మెసేజ్ చేశారా ఎవరైనా కాల్ చేశారా లేకపోతే నోటిఫికేషన్ వచ్చిందా నేను చూసిన కరెక్ట్ అనా లైట్ వెలిగిందా? సో ఎప్పటికప్పుడు చెక్ చేసుకుంటూ పోతూనే ఉంటాం. ఒక స్టడీ ఏం చెప్పిందో తెలుసా [సంగీతం] నువ్వు ఒక్కసారి డీప్ ఫోకస్ లో ఉన్నప్పుడు డీప్ గా వర్క్ చేస్తున్నప్పుడు ఒక చిన్న నోటిఫికేషన్ లో డిస్ట్రాక్ట్ అయ్యావు అంటే మళ్ళీ అదే డీప్ వర్క్ స్టేజ్ కి వెళ్ళడానికి 23 మినిట్స్ పడతది.
(11:10) అది ఒక్కసారి నీ ఎగ్జామ్ ప్రిపరేషన్ గురించి ఆలోచించు. నువ్వు ఎవ్రీ 10 మినిట్స్ కో 15 మినిట్స్ కో ఒకసారి నోటిఫికేషన్ చెక్ చేసుకుంటున్నావు అంటే అసలు నువ్వు డీప్ ఫోకస్ కి రావట్లేవు. నువ్వు డీప్ ఫోకస్ కి రానప్పుడు నువ్వు నేర్చుకునేది ఏది కూడా నీ బ్రెయిన్ కి ఎక్కదువు. అండ్ దట్ ఇస్ ద రీసన్ వై రేపు పొద్దున నువ్వు ఎగ్జామ్ కి వెళ్ళినప్పుడు కూడా నీకు ఏమీ గుర్తుండట్లేవు.
(11:26) సో ఇదంతా చూస్తుందో అనిపిస్తుండొచ్చు. సరే వంశి ఇప్పుడు ఏమంటావ్ Instagram తీసేమంటావా మొత్తానికి అసలు సోషల్ మీడియానే వాడదు అంటావా అంటే అబ్సల్యూట్లీ నాట్ ద కేస్. సీ మనం 2026 లో ఉన్నాం. ప్రతి ఒక్కరికి సోషల్ మీడియా అవసరం. ఈవెన్ నేను కూడా Instagram లో పోస్ట్ చేస్తూంటాం. దట్ డంట్ మీన్ దట్ మొత్తానికి Instagram మానేసేయడని కాదు. ఎటువంటి కాంటెంట్ కన్స్యూమ్ చేసుకుంటానో చేంజ్ దట్.
(11:43) ఇప్పుడు నువ్వు ఏం చేయంటే Instagram ఓపెన్ చేసి అసలు నీకున్న మీమ్ పేజెస్ గానిీ, డ్రామా పేజెస్ గాని, బిగ్ బాస్ పేజెస్ గానీ ఇవన్నీ కూడా అన్ఫాలో చేసేసేయ్. ఏం చెయ అంటే ఒక 10 కోడింగ్ రిలేటెడ్ పేజెస్ ని ఫాలో అవ్వు. ఒక 10 కరియర్ పేజెస్ ని ఫాలో అవ్వు. సైనో హబ్ ని కూడా ఫాలో అవ్వు. సో దట్ నువ్వు కాంటెంట్ కన్స్ూమ్ చేస్తున్నావు అంటే అట్లీస్ట్ కన్స్ూమ్ గుడ్ కాంటెంట్.
(11:59) నువ్వు ఏదో చెత్త చూసే బదులు చూసేది ఏదో మంచిది చూడు. సంథింగ్ దట్ ఇస్ గోయింగ్ టు మోటివేట్ యు. సెకండ్ థింగ్ నువ్వు ఇంకోటి ఏం చేయొచ్చు అంటే నువ్వు Instagram లో వన్ టు టూ హవర్స్ స్పెండ్ చేస్తున్నావు అంటే Instagram లో వన్ హవర్ స్పెండ్ చెయ్. ఇంకో అడిషనల్ వన్ హర్ ఏదైతే ఉందో గో స్పెండ్ ఇట్ ఆన్ లింక్డిన్ సిఇ లో ఉన్న కాంటెంట్ అంతా ఎలా ఉంటుంది షో ఆఫ్ లాగా ఉంటుంది.
(12:15) అంటే ఇగో నా కార్ ఇగో నా బిల్డింగ్ ఇగో నాకు ఇంత క్యాష్ ఉంది అని చెప్పేసి బట్లిడిన్ ఇస్ డిఫరెంట్ దాని లోపల అందరూ కూడా వాళ్ళ అచీవ్మెంట్స్ షేర్ చేసుకుంటారు. అంటే నాకు ఈరోజు కొత్త ఇంటర్న్షిప్ వచ్చింది. నేను జాబ్ లో సెలెక్ట్ అయ్యాను. నేను ఈరోజు ఇంటర్వ్యూ క్రాక్ చేశాను. ఆర్ నేను ఇంటర్వ్యూ ఫెయిల్ అయ్యాను దీని వల్ల ఫెయిల్ అయ్యాను.
(12:30) ఇట్ ఇస్ ఆల్ పీపుల్ షేరింగ్ దేర్ లెర్నింగ్ ఎక్స్పీరియన్సెస్ నీకు వాళ్ళని చూసినప్పుడు అరే నాకు కూడా వాళ్ళలా ఇంటర్న్షిప్ తెచ్చుకోవాలి. నేను కూడా వాడిలాగా జాబ్ లో సెటిల్ అవ్వాలి అనిపియాలి తప్ప ఇలా చూస్తూ అరే వీడేదో బాగా ఎంజాయ్ చేస్తున్నాడు లేకపోతే వీడు బాగా తిరుగుతున్నాడు నేను తిరగలేకపోతున్నాడు లేకపోతే ఆ జెలసీ గానిీ ఆ డిప్రెషన్ గానీ అది కాదు మనకి కావాల్సిన అవుట్కమ్ మనం చూస్తున్నప్పుడు మనం మోటివేట్ అవ్వాలి మోటివేట్ అయ్యి మనం కూడా ఒక చిన్న స్టెప్ తీసుకొని మనం కూడా యాక్షన్ తీసుకోవాలి దట్ ఇస్ ద పర్పస్ ఆఫ్ కాంట్రాక్ట్ లాస్ట్ బట్ నాట్ ద లీస్ట్
(12:54) ఒకటే ఒక టిప్ ఏంటి అంటే ఫోన్ లోపల గ్రే స్కేల్ అన ఒక ఆప్షన్ ఉంటుంది. అది బేసిక్లీ నీ ఫోన్ ని మొత్తం బ్లాక్ అండ్ వైట్ [సంగీతం] చేసి పెట్టేస్తది. ఒకసారి నీ బ్రెయిన్ కి కలర్స్ కనపడలేదా అది అంత ఇంట్రెస్టింగ్ అనిపియదు. సో యు విల్ స్టాప్ చెకింగ్ యువర్ ఫోన్ ఎవ్రీ 15 20 మినిట్స్ కుదిరితే ఈ ఆప్షన్ కూడా సెలెక్ట్ చేసుకోండి.
(13:09) సో ఐ హోప్ ఈ వీడియో చూసిన తర్వాత అర్థమవుతుంది అనుకుంటున్నాను. ఈ వీడియో స్పెసిఫిక్ గా ఎందుకు చేస్తున్నాను అంటే యూజువల్ మన ఛానల్ లోపల రోడ్ మ్యాప్స్ గురించి గాని కరియర్ గురించి గాని లేకపోతే జాబ్స్ గురించి గాని వీడియోస్ చేస్తాము. బట్ ద రీజన్ వై ఐ మేకింగ్ దిస్ వీడియో ఈస్ బికాజ్ కరెంట్ జనరేషన్ ఆఫ్ స్టూడెంట్స్ అందరూ కూడా ఈ ప్రాబ్లం్ లో ఫేస్ చేస్తున్నారు.
(13:25) ఎంతో మంది ఎన్నో మానర్స్ ఇట్లా ఉట్టిగా Instagram కి YouTube కి ఇచ్చుకుంటూ పోతూనే ఉన్నారు. దీని వల్ల తిరిగి వచ్చిన వాళ్ళకి ఏం లేదు. కరియర్స్ మాత్రమే డిస్ట్రాయ్ అవుతున్నాయి. లాస్ట్ కి ఈ కాలేజ్ బయటికి వచ్చేసరికి అన్ఎంప్లాయిడ్ గా జాబ్స్ ఎత్తుకోలేక జాబ్ తెచ్చుకోవాలంటే దానికి నేర్చుకోవాల్సిన స్కిల్స్ మీద ఫోకస్ చేసుకోలేక ఇట్ ఇస్ ఏ కంప్లీట్ [సంగీతం] డిజస్టర్ ఆఫ్ ఏ జనరేషన్ ఇస్ హాపెనింగ్ సో ఐ హోప్ ఈ వీడియో నువ్వు చూస్తున్నావ్ కాబట్టి నువ్వు అలా కాకుండా ఒక స్టెప్ పాజిటివ్ గా తీసుకుంటాని ఎక్స్పెక్ట్ చేస్తున్నాను.
(13:46) ఈ వీడియో నచ్చింది అనుకుంటే వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకో ఈ వీడియో మీ ఫ్రెండ్ తో పాటు షేర్ చెయ్ అవేర్నెస్ స్ప్రెడ్ చెయ్ దట్ దిస్ ఇస్ హాపెనింగ్ టు అవర్ జనరేషన్ మనం మారాలి అనే ఇనిషియేటివ్ తీసుకో నువ్వు కూడా మీకు నెక్స్ట్ ఇలాంటి వీడియోస్ కావాలో కింద కామెంట్ సెక్షన్ లో చెప్పండి. ఐ విల్ సీ యు ఇన్ ద నెక్స్ట్ వీడియో. ఓఓఓఓఓఓఓఓఓఓఓఓఓఓఓఓఓఓఓఓఓఓఓఓఓఓఓఓఓఓఓఓఓఓఓఓఓఓఓఓ [సంగీతం]
No comments:
Post a Comment