🌻 *మహనీయుని మాట*🍁
*"ధైర్యంగా వేసే ప్రతి అడుగులోనూ భయపెట్టే విమర్శలే వస్తుంటాయి. వింటూ ఆగిపో వడమా లేక వినకుండా సాగిపోవడమా అనేది మన అడుగుల్లోనే ఉంటుంది."*
🌹 *నేటి మంచి మాట* 🌼
*"అత్యాశ లేని చోట ఆనందముంటుంది. ఆరాటం లేని చోట ప్రశాంతముంటుంది.కాబట్టి మన జీవితం ఎలా ఉంచుకోవాలి అనేది మన చేతులలోనే ఉంది."*
🌻🌻🌻🌻🌻🌻🌻
No comments:
Post a Comment