Friday, February 20, 2026

 🌹 *నేటిమంచిమాట* 🌹

నీ 'ఇచ్చానుసారం' అన్ని జరగాలి అని అనుకున్నంత కాలం నీకు 'శాంతి' లభించదు.నువ్వు ఎప్పుడైతే 'భగవంతుని' ఇచ్చానుసారమై అన్నీ జరుగుతున్నాయి.నేను నిమిత్రమాత్రుడినే  అనే భావనతో కర్తవ్యాలను  నిర్వర్తిస్తావో, అప్పుడు మాత్రమే నిజమైన సంతృప్తి, 'శాంతి' నీకు లభిస్తాయి.

🔯🔯🔯🔯🔯🔯🔯🔯🔯🔯🔯

No comments:

Post a Comment