Friday, February 20, 2026

మీకు తెలియని ఈ పవిత్ర కార్న్ ఇండస్ట్రీ వెనుక చీకటి నిజాలు | Telugu intresting facts | telugu facts

మీకు తెలియని ఈ పవిత్ర కార్న్ ఇండస్ట్రీ వెనుక చీకటి నిజాలు | Telugu intresting facts | telugu facts

Author Name:Telugu Facts Menu

Youtube Channel Url:https://www.youtube.com/@telugufactsmenu

Youtube Video URL:https://www.youtube.com/watch?v=XEiRC3Bxqeo



Transcript:
(00:01) మిత్రులారా మన పెద్దలు ఎప్పుడూ ఒక మాట చెబుతూ ఉంటారు. మిలమిల మెరిసేదంతా బంగారం కాదు పైకి కనిపించే నవ్వుల వెనక ఏడుపులు మనకు వినిపించవు అని. ఈరోజు మనం మాట్లాడుకోబోయే విషయం దీనికి నూటికి నూరు పార్లు సరిపోతుంది. నమస్తే ఫ్రెండ్స్ ప్రపంచంలో రెండు రకాల మనుషులు ఉంటారు. మొదటి రకం ఈ వీడియోలో మనం చెప్పుకోబోయే ఆ పవిత్రమైన కార్ను వీడియోలు చూసేవారు.
(00:24) అంటే రాత్రి అవ్వగానే తలుపులు మూసుకొని ఫోన్ చేతిలో పట్టుకొని ఆ కార్ను వీడియోలు చూసేవాళ్ళు. ఇక రెండో రకం తాము ఎప్పుడూ అలాంటి వీడియోలే చూడమని మాకు ఏమీ తెలియదని పచ్చి అబద్ధాలు చెప్పేవాళ్ళు. మీకు ఇప్పటికే అర్థమై ఉంటుంది. నేను ఏ టాపిక్ గురించి మాట్లాడుతున్నాను రాత్రి 12 దాటాక గది తలుపులు మూసుకున్నాక మీ ఫోన్ స్క్రీన్ మీద ప్లే అయ్యే ఆ 15 20 నిమిషాల వీడియో మీకు ఆనందాన్ని ఇస్తుందని మీరు అనుకుంటున్నారు కదా కానీ ఆ 15 నిమిషాల వీడియో వెనుక ఒకరి జీవితం నాశనం అవుతుందని ఒక అమ్మాయి ఏడుపు దాగి ఉందని ఒక అబ్బాయి భవిష్యత్తు అంధకారంలో పడిపోతుందని మీకు
(01:01) తెలుసా ఎందుకంటే మీరు చూసే ఆ 15 20 నిమిషాల కార్న్ వీడియో వెనుక అసలు ఏం జరుగుతుందో మీకు తెలుసా ఆ స్క్రీన్ స్క్రీన్ మీద మీకు కనిపించేది ఆనందం సుఖం అని మీరు అనుకుంటున్నారు. కానీ ఆ కెమెరా వెనక ఉండేది బ్లాక్ మెయిలింగ్, స్కామ్, మెంటల్ డ్రామా డ్రగ్ ఆ అత్యలు ఆ 15 నిమిషాల వీడియో చూసి మీరు రిలాక్స్ అవుతారు.
(01:21) కానీ ఆ కార్ను వీడియోస్ లో నటించిన అమ్మాయి లేదా అబ్బాయి జీవితం ఆ వీడియో షూట్ అయిన తర్వాత ఎలా మారిపోతుందో మీకు తెలిస్తే మీ వెన్నులో వనుకు పుడుతుంది. మీ రోమాలు నిక్కబడుచుకుంటాయి. అందుకనే ఈరోజు మనం ఆ భయంకరమైన ఇండస్ట్రీ గురించి మాట్లాడుకోబోతున్నాం. దేన్ని చూసి మీరు రోజు ఎంజాయ్ చేస్తున్నారు అని అనుకుంటున్నారు కానీ నిజానికి ఇది మిమ్మల్ని ఒక బానిస లాగా మార్చేస్తుంది.
(01:42) బ్లాక్ మెయిలింగ్, స్కామ్, మెంటల్ డ్రామా, అలానే ఆత్మహత్యలు ఇవన్నీ ఆ కోర్ణ రంగుల ప్రపంచం వెనుక ఉన్న అసలైన రంగులు. ఈ నిజాలు తెలిస్తే మీ కాళ్ళ కింద భూమి కదిలిపోతుంది. మిత్రులారా ఈరోజు మనం ఒక సామాన్యమైన ఇండస్ట్రీ గురించి మాట్లాడుకోవడం లేదు. మనం గొప్పగా చెప్పుకునే బాలీవుడ్, టాలీవుడ్, హాలీవుడ్ ఇవన్నీ కలిపినా కూడా దాని ఖాళీ గోటికి కూడా సరిపోవు అవును ఇది వందలు కాదు వేలు కాదు అక్షరాల లక్షల కోట్ల రూపాయల చీకటి సామ్రాజ్యం ప్రతి సెకండ్కు మూడు వేల డాలర్లు సంపాదిస్తూ మనుషుల్ని పిచ్చోళ్లని చేసే ఒక మాయ ప్రపంచం ఆ ఇండస్ట్రీ.
(02:18) ఈ వీడియో చూస్తున్నంతసేపు మీరు ఒక విషయాన్ని గట్టిగా గుర్తుపెట్టుకోండి. మీరు కేవలం ప్రేక్షకులు కాదు మీకు తెలియకుండానే మీరు కూడా ఈ పాపంలో భాగస్వామి అవుతున్నారు. ఎందుకంటే మీ ఒక్క క్లిక్ ఆ అవతలి వైపు ఉన్న ఒక అమ్మాయి జీవితాన్ని మరింత నరకంలోకి నెట్టేస్తుంది. ఆ 15 నిమిషాల సుఖం వెనుక ఎంతో మంది అమ్మాయిల ఆత్మహత్యలు ఉన్నాయి.
(02:40) ఎంతో మంది అమాయక అబ్బాయిల భవిష్యత్తు నాశనం అవుతుంది. ఇది కేవలం వీడియోలు కాదు మిత్రులారా ఇది ఒక వ్యాపారం. మనిషి బలహీనతను క్యాష్ చేసుకునే ఒక నిత్యమైన వ్యాపారం. ఈరోజు నేను ఆ ఇండస్ట్రీ యొక్క తలుపులు బద్దలు కొట్టి లోపల ఏం జరుగుతుందో మీకు కళ్ళకు కట్టినట్లు చూపించబోతున్నాను. ఒక అమ్మాయిని కార్న్ ఇండస్ట్రీలోకి ఎలా లాగుతారు ఆ కాంట్రాక్టు పేపర్ల మీద సంతకం చేయించుకొని వాళ్ళ జీవితాన్ని ఎలా బందీ చేస్తారు షూటింగ్ పేపర్ తో వాళ్ళను ఎలా చిత్ర హింసలు పెడతారు అలానే దీన్ని చూస్తున్నామ ఈ మెథడ్ మీకు తెలియకుండానే ఎలా కుల్లిపోతుంది ఇలాంటి ఎన్నో ఇండస్ట్రీ గురించి ఎన్నో విషయాల్ని ఈ ఒక్క వీడియోలో
(03:16) ఫుల్ డీటెయిల్డ్ గా డీప్ డౌన్ గా డీకోడ్ చేద్దాం కాబట్టి ఈ వీడియోని చివరి వరకు తప్పకుండా చూసి ప్రతి ఒక్కరికి తప్పకుండా షేర్ చేయండి. ఇక రండి ఆ కార్న్ ఇండస్ట్రీ అనే ఆ చీకటి గది తలుపులను తెరిచి చూద్దాం. మిత్రులారా ముందుగా మీకు ఒక ప్రశ్న మన దేశంలో సినిమా ఇండస్ట్రీ అంటే బాలీవుడ్ లేదా టాలీవుడ్ కదా బాహుబలి తబుఆర్ లాంటి సినిమాలు కొన్ని వందల కోట్లు సంపాదించాయని మనం గొప్పలు చెప్పుకుంటాం.
(03:50) షారుక్ ఖాన్ ప్రభాస్ సినిమాలు రికార్డులు బద్దలు కొట్టాయని సంబరపడిపోతూ ఉంటాం. కానీ మీకు ఒక చేదు నిజం చెప్పనా ఈ మొత్తం బాలీవుడ్, టాలీవుడ్ ఇండస్ట్రీ ఏడాది మొత్తం కష్టపడిన సుమారు మూడు బిలియన్ల డాలర్లు బిజినెస్ చేస్తుంది. అంతే కానీ పవిత్రమైన ఈ అడల్టు ఈ కార్న్ ఇండస్ట్రీ ఏడాదికి చేసే బిజినెస్ ఎంతో తెలుసా? మూడు కాదు 10 కాదు 50 కూడా కాదు ఏకంగా 100 బిలియన్ల డాలర్లు అవును మీరు విన్నది నిజమే అంటే మన ఇండియన్ కరెన్సీలో అక్షరాల 8 లక్షల కోట్ల రూపాయలు అంటే మన ఇండియాలో ఉన్న అన్ని సినిమా ఇండస్ట్రీలునఅమెజon ప్రైమ హాట్స్టార్ ఇవన్నీ కలిపినా కూడా
(04:29) దీనికి ఖాళీ గోటికి కూడా పనికిరావు అవి మహా అయితే 30 బిలియన్ల డాలర్లు చేస్తాయి అంతేష్ కానీ కార్న్ ఇండస్ట్రీ దానికి మూడు రెట్లు ఎక్కువ సంపాదిస్తుంది. ఇక్కడ ఇంకో ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే పైగా ఇది ప్రతి ఏట ఐదు నుండి 7% దీని లాభాన్ని పెంచుకుంటూనే పోతుంది. అసలు ఇంత డబ్బు ఎక్కడి నుండి వస్తుంది మిత్రులారా మీ నుంచే మీ డేటా నుంచి మీరు యూస్ చేసే యాడ్స్ నుంచి ఇక్కడ అసలు ట్విస్ట్ ఏంటో తెలుసా? మీరు ఇంటర్నెట్ లో వందలాది వేలాది కోర్న్ వెబ్సైట్లు చూస్తారు.
(04:59) అవన్నీ వేరు వేరు అని మీరు అనుకుంటారు. కానీ మిత్రులారా ఇక్కడ మీకు ఒక షాకింగ్ నిజం చెప్పనా మీకు ఇంటర్నెట్ లో మీకు కనిపించే ఆ వందలాది అడల్ట్ కార్న్ వెబ్సైట్లు వేరు వేరు కాదు అవన్నీ ఒకే ఒక్క కంపెనీ చేతుల్లో ఉంటాయి. దాని పేరే మైండ్ గీక్ ఏంటి షాక్ అయ్యారా అవన్నీ మైండ్ గీక్ అనే ఒకే ఒక్క పేరెంట్ కంపెనీ కిందకు వస్తాయి. ఆ కంపెనీయే ఇంటర్నెట్ లో ఉన్న అన్ని కార్న్ వెబ్సైట్లని మెయింటైన్ చేస్తుంది.
(05:24) ఇంటర్నెట్ లో ఉన్న ప్రతి కార్న్ వెబ్సైట్ ప్రతి అడల్ట్ వెబ్సైట్ యొక్క రెవెన్యూ మొత్తం ఆ కంపెనీ కే వెళ్తుంది. మీకు ఇక్కడ ఇంకో షాకింగ్ నిజం చెప్పనా ప్రపంచం మొత్తం మీద ఉన్న అడల్ట్ బూతు వీడియోలన్నింటిని కంట్రోల్ చేసేది ఒకే ఒక్క మనిషి అవును మీరు విన్నది నిజమే. మీరు ఇంటర్నెట్ లో చూసే ప్రతి కార్న్ వెబ్సైట్ లో ఉన్న ప్రతి అడల్ట్ వీడియోని వాటన్నిటిని కంట్రోల్ చేసేది ఒకే ఒక్క మనిషి వాడి పేరే బెర్న్ బెడ్ చూడడానికి చాలా సాదా సీదాగా కనిపిస్తాడు వీడు కానీ ఇతను ప్రపంచంలో సగం మంది పైగా యువత యొక్క మానసిక ఆరోగ్యాన్ని వాళ్ళ శారీరక ఆరోగ్యాన్ని నాశనం చేసి తన
(06:01) జేబులు నింపుకుంటున్నాడు. ఇతను మనిషి రూపంలో ఒక రాక్షసుడు అని చెప్పుకోవచ్చు మిత్రులారా ఆ 10 15 నిమిషాల ఆ 10 15 నిమిషాల అడల్ట్ కార్న్ వీడియోలతో ప్రపంచాన్ని పిచ్చోళ్లు చేస్తున్నాడు. ఇదొక పెద్ద మాఫియా మిత్రులారా ఈ వీడియోలో పర్ఫార్మ్ చేసే ఆర్టిస్టులకు దొరికేది చిల్లర మాత్రమే కానీ వెనకా ఉన్న ఓనర్లు మాత్రం కోట్లలో మునిగి తేలుతున్నారు.
(06:22) ఇప్పుడు ఆ కార్ను వీడియో వెనకా ఉన్న షూటింగ్ గురించి మాట్లాడుకుందాం. మీరు ఆ వీడియో చూసేటప్పుడు ఏమనుకుంటారు? అబ్బా వాళ్ళద్దరు ఎంత ఎంజాయ్ చేస్తున్నారు ఎంత రియల్ గా ఉందో అని అనుకుంటారు కదా అక్కడే మీరు పప్పులో కాలేశారు. మీరు స్క్రీన్ మీద చూసే ఆ 10 20 నిమిషాల వీడియో నిజంగా 15 నిమిషాల్లో అయిపోతుందా అస్సలు కాదు ఆ చిన్న వీడియో తీయడానికి వాళ్ళకు ఒక రోజంతా పడుతుంది.
(06:46) ఒక్కోసారి రెండు మూడు రోజులు కూడా పడుతుంది. అయితే ఇక్కడ మీరు అనుకోవచ్చు ఎందుకు బ్రో అంత టైం అని ఎందుకంటే అక్కడ జరిగేది శృంగారం కాదు మిత్రులారా అది ఒక నటన ఒక మెకానికల్ పని ఒక చిన్న గదిలో డైరెక్టర్ అసిస్టెంట్ డైరెక్టర్ కెమెరామన్లు లైట్ బాయ్స్ సౌండ్ రికార్డిస్ట్ ఇలా దాదాపు 10 నుండి 15 మంది మనుషులు ఆ జంట వైపు చూస్తూ నిల్చొని ఉంటారు.
(07:09) ఆలోచించండి అంతమంది మనుషుల మధ్య కళ్ళు మెరిమిట్లు కొలిపే లైట్లు వెలుతురులో చెమటలు కక్కుతూ డైరెక్టర్ అరిచే అరుపుల మధ్య ఎవరికైనా నిజంగా మూడు వస్తుందా రాదు కదా మిత్రులారా ఇక్కడే అసలు మోసం మొదలవుతుంది. డైరెక్టర్ అరుస్తాడు కట్ లైటింగ్ సరిగ్గా లేదు మళ్ళీ చెయ్ ఎక్స్ప్రెషన్ రాలేదు మళ్ళీ చెయ్ అలా ఒకసారి కాదు రెండుసార్లు కాదు అలా వందల సార్లు రీటేక్స్ ఉంటాయి.
(07:32) వాళ్ళకు అలసట వచ్చినా నొప్పి వచ్చిన ఆపరం మిత్రులారా ఇక్కడే మీకు తెలియని ఒక భయంకరమైన నిజం దాగి ఉంది. డ్రగ్స్ ఒక మనిషి సహజంగా గంటా తరబడి ఆ పని చేయలేడు. అది ఎవరికైనా అసాధ్యం. అందుకనే ఆ వీడియోలో పర్ఫామ్ చేసే ఆ అబ్బాయిలకు వయాగ్రా లాంటి పవర్ఫుల్ టాబ్లెట్లు ఇంజెక్షన్లు ఇస్తారు. అవి వేసుకుంటే గుండె వేగం అవి వేసుకుంటే వాళ్ళ గుండె వేగం పెరుగుతుంది.
(07:55) కానీ ఆ డైరెక్టర్ కోసం వేసుకోవాలి. ఇక అమ్మాయిలకు ఆ నొప్పి తెలియకుండా ఉండడానికి పెయిన్ కిల్లర్స్ మత్తు మందులు అలానే ఆల్కహాల్ కూడా ఇస్తారు. మీరు ఆ కార్ను వీడియోలో చూసే అరుపులు ఆనందం సగం మత్తులో సగం నటనలో వచ్చేవే తప్ప నిజమైనవి కావు. అది మిమ్మల్ని పిచ్చోళ్లను చేయడానికి క్రియేట్ చేసిన ఒక బ్రమ మాత్రమే మిత్రులారా అసలు ఈ దరిద్రం ఎప్పుడు మొదలైంది? మిత్రులారా ఇక్కడి నుండి కొంచెం శ్రద్ధ పెట్టి జాగ్రత్తగా వినండి.
(08:21) 1983 లో ప్లే బాయ్ అనే ఒక మ్యాగజిన్ రూపంలో ఈ అడల్ట్ కంటెంట్ ని మొట్టమొదటిసారిగా అమ్మడం మొదలైంది. అంటే ఈ దరిద్రం మొదలైంది మొదటిసారిగా 1983వ సంవత్సరంలో అప్పట్లో 50వేల కాపీలు అంటే 50వేల పుస్తకాలు ఒకేసారి అమ్ముడయ్యాయి. అంటే జనాలు ఎంత ఆకలితో ఉన్నారో అర్థం చేసుకోండి. ఆ తర్వాత విసిఆర్ వచ్చింది. ఆ తర్వాత డివిడిలు వచ్చాయి.
(08:43) అప్పట్లో వివఐడి అనే ఒక కంపెనీ మాత్రమే ఇందులో ఆధిపత్యం ఉండేది. ఇక 1980 సంవత్సరం నాటికి ఆ కాలంలో విదేశాల్లో అయితే కాయిన్ వేసి ఆ బూతు వీడియోలు చూసే షాపులు ఉండేవి. అచ్చసం మనం చిన్నప్పుడు వీడియో గేమ్స్ ఆడుకోవడానికి షాప్ కి వెళ్ళేవాళ్ళం కదా అలా ఆ వీడియో గేమ్స్ ఆడుకోవడానికి కాయిన్ వేసి ఆ గేమ్స్ ఆడేవాళ్ళం కదా అలానే 1980 సంవత్సరంలో విదేశాల్లో ఆ షాపుల్లో కాయిన్లు వేసి ఆ బూతు వీడియోలో చూసేవాళ్ళు.
(09:07) అలా షాపులకి వెళ్లి ఒక గంటకు రెండు మూడు కాయిన్స్ వేసి ఆ వీడియోలని బ్లాక్ అండ్ వైట్ లో చూసేవాళ్ళు ఎందుకంటే అప్పట్లో కలర్ ప్రింట్ ఎందుకంటే అప్పట్లో కలర్ ప్రింట్ అనేది ఇంకా రాలేదు. కానీ ఎప్పుడైతే ప్రపంచంలో ఇంటర్నెట్ అందుబాటులోకి వచ్చిందో అప్పుడే అంతా మారిపోయింది. ముఖ్యంగా Google వచ్చిన తర్వాత ఆ మోడల్ ని కాపీ కొట్టి కొన్ని అడల్ట్ సైట్లు విపరీతంగా ఇంటర్నెట్ లో పుట్టుకొచ్చాయి.
(09:28) కోర్న్ సైట్లు వచ్చేసాయి. ఇక మొదట్లో వీటికి డబ్బులు కడితేనే ఆ వీడియోలు మీకు కనిపించేవి. కానీ ఇప్పుడు ఇంటర్నెట్ లో ఆ వీడియోలన్నీ ఫ్రీ ఎందుకు ఫ్రీ ఎందుకంటే నువ్వు కస్టమర్ కాదు నువ్వే ఇప్పుడు వాళ్ళక ఒక ప్రొడక్ట్ నీ డేటాయే వాళ్ళకి డబ్బు మిత్రులారా ఇక్కడ ఒక విచిత్రమైన విషయం ఏమిటంటే ప్రపంచంలో ఏ జాబ్లో లేని విధంగా ఈ ఒక్క ఇండస్ట్రీలో మాత్రమే అబ్బాయిల కంటే అమ్మాయిలకే ఎక్కువ డబ్బులు ఇస్తారు.
(09:55) ఎందుకు సింపుల్ లాజిక్ గా ఆలోచించండి. చూసేది మగవాళ్ళు కాబట్టి వాళ్లకు కావాల్సింది అమ్మాయిలే కాబట్టి కానీ ఆగండి ఈ 100 బిలియన్ల డాలర్ల సామ్రాజ్యంలో ఆ వీడియోలు తీసే ఓనర్లు సూటు బూటు వేసుకున్న ఆ ఓనర్లు 90% డబ్బులు తీసుకువెళ్ళిపోతారు. తీసేది బూతు వీడియోలు కానీ మేము ఆర్ట్ ఒక కల తీస్తున్నాం అని పైగా గొప్పలు చెప్పుకునే వీళ్ళు అందులో నటించే అమ్మాయిలకు అబ్బాయిలకు వీళ్ళు ఇచ్చేది కేవలం చిల్లర మాత్రమే.
(10:21) ఇక్కడ ఇంకో విచిత్రం ఏంటో తెలుసా? ఇక్కడ అమ్మాయికి ఎంత డబ్బు ఇవ్వాలి అనేది ఆమె అందం మీద కాదు ఆమె ఏ ప్లాట్ఫారం మీద పని చేస్తుంది అనే దాని మీద ఆధారపడి ఉంటుంది. ఇక ఈ కార్న్ ఇండస్ట్రీలో మగ ఆర్టిస్టుల పరిస్థితి అయితే మరీ దారుణం వాళ్ళకి ఇచ్చే డబ్బులు చాలా తక్కువ పైగా వాళ్ళకి ఎలాంటి గౌరవం ఉండదు. ఇంటర్నెట్ లో ఆ కార్న్ వీడియోలు చూసే అబ్బాయిలు ఏమనుకుంటారు? అబ్బా ఏం లైఫ్ రా ఏం ఎంజాయ్ రా ఎంజాయ్ చేయవచ్చు బాగా డబ్బులు కూడా సంపాదించవచ్చు.
(10:50) ఎంజాయ్ కి ఎంజాయ్మెంట్ డబ్బులకి డబ్బులు అని ఆశపడి ఆ కార్ ఇండస్ట్రీలోకి వెళ్తారు. కానీ అక్కడికి వెళ్ళాక ఆ కెమెరాల ముందు ఆ డైరెక్టర్ల అరుపుల మధ్య వాళ్ళ చేతులు కాళ్ళు వనికిపోతాయి. చాలా మంది అబ్బాయిలు ఆ పనిచే చాలా మంది ఆ పని చేయలేక సారీ చెప్పి పారిపోయిన సందర్భాలు చాలా ఉన్నాయి. అయితే ఇప్పుడు అసలు విషయానికి వద్దాం. అసలు వీళ్ళకి డబ్బులు ఎలా వస్తాయి? ఈ కాన్ ఇండస్ట్రీ కి డబ్బులు ఎలా వస్తున్నాయి అనే విషయాలని ఇప్పుడు ఫుల్ డీటెయిల్డ్ గా డిస్కస్ చేద్దాం.
(11:17) నెంబర్ వన్ సబ్స్క్రిప్షన్ల ద్వారా అంటే డబ్బులు కట్టి ఆ వీడియోలు చూడడం ద్వారా అంటే ఆడియన్స్ డబ్బులు కట్టి ఆ వీడియోలను చూడడం ద్వారా నెంబర్ టూ యాడ్స్ ద్వారా మీరు గమనించారా ఈ వెబ్సైట్లలో ఎలాంటి యాడ్స్ వస్తాయి మంచి బ్రాండ్స్ ఎప్పుడూ రావు వచ్చేదల్లా బెట్టింగ్ యప్స్ గేమింగ్ యప్స్ డేటింగ్ సైట్లు మీకు మూడు రావడానికి మీ భార్యను సుఖపెట్టడానికి ఈ మందులు వేసుకోండి గంటలు గంటలు చేయండి అని మిమ్మల్ని మోసం చేసే ఫ్రాడ్ మందులు యాడ్లుగా వస్తాయి.
(11:46) అంతెందుకు ఒకప్పుడు జొమాటో కూడా వీటిల్లో యాడ్స్ వేసేది. అప్పుడు జనాలు జొమాటోని విపరీతంగా తిట్టారు. కానీ మార్కెటింగ్ పరంగా వాళ్ళు కరెక్ట్ ఎందుకంటే రాత్రిపూట ఒంటరిగా ఉండి ఆ వీడియోలు చూసే వాళ్ళకి కచ్చితంగా ఆకలి వేస్తుంది. ఆ టైమింగ్ నే వాళ్ళు ఆ టైమింగ్ నే వాళ్ళు క్యాష్ చేసుకున్నారు. కానీ మిత్రులారా ఇక్కడ ఒక లెక్క ఉంది. YouTube లో 1000 వ్యూస్ వస్తే క్రియేటర్ కి సుమారుగా ఒక డాలర్ నుండి 6 డాలర్ల వరకు వస్తాయి.
(12:13) కానీ ఈ సైట్లలో 1000 వ్యూస్ కి కేవలం 50 నుండి 60 సెంట్లు అంటే అర్ధ డాలర్ మాత్రమే వస్తుంది. అయినా సరే వాళ్ళు కోట్లు ఎలా సంపాదిస్తున్నారు ఎందుకంటే ట్రాఫిక్ కోట్ల మంది ప్రజలు ఆడ మగ అని తేడా లేకుండా ఎగబడి ప్రతి రోజు ఈ వీడియోని ఎగబడి ప్రతి రోజు ఈ కార్ వీడియోని చూస్తున్నారు కాబట్టి. ఇక మన ఇండియాలో పరిస్థితి ఏంటి? మిత్రులారా 2024 లెక్కల ప్రకారం ఇండియాలో అత్యధికంగా చూసే ఈ కార్ వెబ్సైట్లలో నాలుగో స్థానంలో జెమిస్టర్ అనే ఈ అడల్ట్ సైటే ఉంది.
(12:41) మన దేశంలో ముఖ్యంగా ఢిల్లీ జనాలు ఇందులో టాప్ లో ఉన్నారు. డిజిటల్ ఇండియాలో మనం డేటాని దీనికే ఎక్కువ వాడుతున్నామేమో అంటే చూడండి ఎంత సిగ్గు చేయటం ఇప్పుడు అసలైన విషాదంలోకి వద్దాం. అసలు ఈ కార్న్ ఇండస్ట్రీలో ఒక అమ్మాయిలు ఎలా వస్తారు మిత్రులారా ఈ విషయాలు తెలిస్తే మీకు మైండ్ బ్లాక్ అవుతుంది. వీళ్ళ రిక్రూట్మెంట్ ప్రాసెస్ కార్పొరేట్ కంపెనీలా ఉండదు.
(13:01) ఇది ఒక వేట. ముఖ్యంగా పేదరికం అప్పుల్లో ఉన్నవాళ్ళు లేదా మోడలింగ్ పిచ్చి ఉన్న మధ్య తరగతి అమ్మాయిలను వీళ్ళు టార్గెట్ చేస్తారు. మొదట వాళ్ళకి ఇలా చెప్తారు. మీరు చాలా అందంగా ఉన్నారు. మీకు వెబ్ సిరీస్ లో ఛాన్స్ ఇస్తాం. మీరు స్టార్ అవుతారు దాంతో ఎంతో ఆశతో వెళ్ళిన అమ్మాయికి మొదట నార్మల్ ఫోటో షూట్ చేస్తారు.
(13:20) మెల్లగా కొంచెం గ్లామర్ గా ఉండాలి అంటారు. ఆ తర్వాత బికిరీ వేసుకోవాలి అంటారు. ఆ తర్వాత టాప్ ప్లెస్ అంటారు. ఏదో ఒక పాయింట్ దగ్గర ఆ అమ్మాయి భయపడి నేను చేయను అంటే అప్పుడు వాళ్ళ అసలు రంగు బయటపడుతుంది. నువ్వు ఆల్రెడీ మా కాంట్రాక్ట్ మీద సైన్ చేశవు. ఇప్పుడు చేయకపోతే నువ్వు మాకు 50 లక్షల రూపాయలు కట్టాలి. లేకపోతే ఇప్పటిదాకా నీకు తీసిన ఈ ఫోటోలు లీక్ చేస్తాం అనే ఒక బ్లాక్ మెయిలింగ్ మొదలవుతుంది.
(13:42) ఇక్కడ అమ్మాయి వాళ్ళ మీద కేసు వేయడానికి కూడా అమ్మాయికి రైట్స్ ఉండవు. అది చెల్లదు కూడా ఎందుకంటే ఆ అమ్మాయి ఆల్రెడీ ఆ కాంట్రాక్ట్ మీద సైన్ చేసేసింది. అది ఒకవేళ కోర్టులో చూపించినా సరే చెల్లదు. సో అదే వాళ్ళ దీమ. ఆ కాంట్రాక్టు ఒక మరణ శాసనం మిత్రులారా ఒక్కసారి ఆ కాగితం మీద సంతకం చేస్తే ఆ అమ్మాయి తన శరీరాన్ని, తన ఆత్మని తన భవిష్యత్తుని ఆ కంపెనీకి అమ్మేసినట్లే.
(14:02) ఆ కాంట్రాక్టు లో ఏముంటుందో తెలుసా? ఈ వీడియోకి సంబంధించిన సర్వ హక్కులు మావే మేము దీన్ని ఎక్కడైనా అమ్ముకుంటాం. ఎప్పుడైనా వాడుకుంటాం. నువ్వు చనిపోయాక కూడా ఈ వీడియోని మేము వాడుకోవచ్చు. మిత్రులారా ఇది కార్న్ అడల్ట్ వెనక ఉన్న అసలు కుట్ర ఇది కార్పొరేట్ జాబ్ కాదు ఇది ఒక మోడరన్ బానిసత్వం దీనికి బెస్ట్ ఎగ్జాంపుల్ే మియా ఖలీఫా ప్రపంచం మొత్తానికి ఆమె పేరు తెలుసు.
(14:24) కానీ ఆమె అసలు కథ ఏంటో చాలా కొద్దిమందికి మాత్రమే తెలుసు. ఆమె ఈ కార్న్ ఇండస్ట్రీలో పని చేసింది కేవలం మూడే మూడు నెలలు అందుకు ఆమెకు దొరికిన డబ్బులు ఎంతో తెలుసా కేవలం 12వ000 డాలర్లు మాత్రమే అంటే మన కరెన్సీలో సుమారుగా 10 లక్షల రూపాయలు మాత్రమే ఆ 10 లక్షల కోసం ఆమె తన జీవితాంతం తన పరువుని తన ప్రైవేసీని పోగొట్టుకుంది.
(14:45) ఆమె పెళ్లి చేసుకుందామన్నా ఉద్యోగం చేద్దామన్నా ఆ వీడియోలు ఆమెను ఇప్పటికీ వెంటాడుతూనే ఉన్నాయి. ఆమె ఇప్పుడు లక్షల కోట్లు ఇస్తానన్నా సరే ఆమె తన వీడియోల్ని ఇంటర్నెట్ నుండి డిలీట్ చేయించలేకపోతుంది. ఎందుకంటే మనకి తెలుసు ఒక్కసారి మీ వీడియో ఇంటర్నెట్ లోకి ఎక్కితే మీరు ఎంత ప్రయత్నించినా అది ఇంటర్నెట్ నుండి వదిలిపోదు.
(15:04) ఒక సైట్ నుండి అది డిలీట్ చేస్తే మరో 10 సైట్లలో అప్లోడ్ అవుతుంది. డిజిటల్ పుట్ ప్రింట్ అంటే ఇదే మిత్రులారా ఇలా మియా ఖలీఫా కేవలం మూడు నెలలు ఆ కార్న్ ఇండస్ట్రీలో చేయడం వల్ల కేవలం మూడు నెలలు చేసిన ఆమె తప్పుకి ఆమె రాబోయే మూడు తరాల వరకు అలా అబ్బాసు పాలైంది. మిత్రులారా ఇంకా మన ఇండియాలో పరిస్థితి ఇంకా దారుణం. ఇక్కడ యాక్టర్స్ కి అమెరికాలో ఇచ్చినంత డబ్బులు ఇవ్వరు.
(15:25) నెలలో నాలుగైదు రోజులు షూటింగ్ చేసి పంపించేస్తారు. అందుకే ఇక్కడ అమ్మాయిలు ఓన్లీ ఫ్యాన్స్ఇగ వైపు మల్లుతున్నారు. ముంబై హైదరాబాద్ లాంటి నగరాల్లో షార్ట్ ఫిలిం పేరుతో ఈ దందా నడుస్తుంది. గెహానా వశిష్ఠ లాంటి వాళ్ళు ఏమంటున్నారంటే మేము తీసేది బూతు కాదు అది ఒక ఆర్ట్ కల నవరసాల్లో శృంగారం కూడా ఒకటి అని పైగా కవర్ చేస్తున్నారు. కానీ నిజానికి అది ఒక కల కాదు కాసుల కోసం కక్కుర్తి అసలు అంతెందుకు మనంఇస్గ ఓపెన్ చేస్తే చాలు డాక్టర్లు ఫిట్నెస్ టైనర్లు ఆఖరికి ఆస్ట్రాలజీ వాళ్ళు కూడా మెల్లగా బట్టలు తగ్గించేసి బయోలో లింక్ ఉంది అక్కడికి రండి అని అంటున్నారు. అక్కడ
(15:59) రేట్లు ఎలా ఉంటాయంటే నాతో చాటింగ్ కి 500 వీడియో కాల్ కి 15000 పర్సనల్ వీడియోకి 30,000 మన యువత కూడా కష్టపడి సంపాదించిన డబ్బునంతా వీళ్ళకే తగలేస్తున్నారు. మన దేశంలో అబ్బాయిలు కూడా చాలా అమాయకులు మిత్రులారా ఆ అమ్మాయి నిజంగా తమతో మాట్లాడుతుందని తమను ప్రేమిస్తుందని భ్రమపడి వాళ్ళు కష్టపడి సంపాదించిన డబ్బునంతా వాళ్ళ మీద తగలేస్తున్నారు.
(16:20) అంకితా సింగ్ లాంటి అమ్మాయిలు ఓపెన్ గానే చెప్తున్నారు. మాకు డబ్బు కావాలి. బాడీ చూపిస్తే డబ్బులు వస్తున్నప్పుడు కష్టపడి ఉద్యోగం ఎందుకు చేయాలి అని సొసైటీ ఎటు వెళ్తుందో ఆలోచించండి మిత్రులారా ఇంకా ఇప్పుడు మనం ముఖ్యమైన పాయింట్ కి వద్దాం. ఇవి చూస్తే మాకేంటి నష్టం అని మీరు అనుకోవచ్చు. మిత్రులారా, మీరు చూసే ఆ కార్ వీడియోలో ఆ అమ్మాయిని కొట్టినా, గొంతు ఎక్కినా ఆమె ఎంజాయ్ చేస్తున్నట్లు చూపిస్తారు.
(16:45) అది చూసి నిజ జీవితంలో మీకు పెళ్లయ్యాక మీ భార్యతో కూడా అలాగే ప్రవర్తించాలని చూస్తారు. యునైటెడ్ కింగ్డమ్ లో జరిగిన ఒక సర్వే లో 20% మంది మహిళలు ఏం చెప్తున్నారంటే మా భర్తలు మాతో శృంగారం చేసేటప్పుడు మమ్మల్ని కొట్టడం లేదా మాట్డం లాంటివి చేశారని ఎందుకంటే ఆ మగవాళ్ళు కోర్న్ వీడియోలు చూసి చెడిపోయారు కాబట్టి మిత్రులారా దీన్నే సైన్స్ భాషలో ఎరక్టైల్ డైస్ ఫంక్షన్ అని అంటారు.
(17:09) రోజు ఆ వీడియోలు చూసి చూసి మీ మెదడులో డోపమైన్ లెవెల్స్ దెబ్బ తింటాయి. దీనివల్ల మీకు పెళ్లిఅయ్యాక నిజమైన అమ్మాయి మీ పక్కన ఉన్నా కూడా మీకు అంగస్తంభన జరగదు. ఇది ఇప్పుడు 25 ఏళ్ల కుర్రాలలో చాలా కామన్ సమస్య అయిపోయింది మిత్రులారా మీరు చూసిన ఆ 10 15 నిమిషాలు మీకు బాగుంటుంది. అది అయిపోయాక మీకు ఒక గిల్టు సిగ్గు అసహ్యం వేస్తుంది.
(17:32) ఇది మెల్లగా మీకు డిప్రెషన్ కి దారి తీస్తుంది. మీరు చూసిన ఐదు నిమిషాలు బాగుంటుంది. రాత్రిపూట మీరు ఒంటరిగా ఉంటారు. మీ చేతిలో ఫోన్ ఉంటుంది. మీ మైండ్ రిలాక్స్ మోడ్ లో ఉంటుంది. ఆ సమయంలో మీకు ఆకలి వేసినా లేదా డబ్బులు సంపాదించాలి అనే ఆశ పుట్టినా మీరు వెంటనే క్లిక్ చేస్తారు. దాంట్లో ఇంకా యాడ్లు మొదలవుతాయి. ఈ మాత్రం వేసుకోండి మీరు గంటలు గంటలు చేయగలరు అనే ఫేక్ యాడ్స్ చూసి మన యువత మందులు కొని తమ ఆరోగ్యాన్ని కిడ్నీలను పాడు చేసుకుంటున్నారు.
(17:58) అయితే ఇక్కడ మీకు ఒక డౌట్ రావచ్చు మరి ఇంతలా యువత పాడైపోతున్న ఏ ప్రభుత్వాలు కూడా దీన్ని ఎందుకు ఆపలేకపోతున్నాయి అని నిజానికి మిత్రులారా వీటిల్ని ప్రభుత్వం బ్యాన్ చేసింది. టెలికాం కంపెనీలకు చెప్పి ఆ సైట్లను బ్లాక్ చేయించింది. కానీ మనోళ్ళు వీపిఎన్ లు వాడి మరి చూస్తున్నారు. ఆ వెబ్సైట్లు వాళ్ళు కూడా చాలా తెలివైనోళ్ళు ఈరోజు site.
(18:20) బ్యాన్ అయితే రేపు 1డాకా అనే కొత్త పేరుతో లాంచ్ చేసేస్తున్నారు. ఇది ఒక అంతం లేని యుద్ధం మిత్రులారా వెబ్సైట్ వాళ్ళు డొమైన్ పేరు మారుస్తున్నారు. ఇదొక దొంగ పోలీస్ ఆట లాంటిది. ప్రభుత్వం పూర్తిగా ఆపలేదు ఇది ఎందుకంటే ఇంటర్నెట్ అనేది ఒక మహా సముద్రం లాంటిది. చివరిగా ఈ ఎపిసోడ్ ద్వారా మనకు అర్థమైంది ఏమిటంటే మనం అర్థం చేసుకోవాల్సింది ఏమిటంటే నెంబర్ వన్ అవి చూడడం వల్ల మీ మెదడు హైజాక్ అవుతుంది.
(18:41) సైన్స్ ఏం చెప్తుందంటే మీరు ఇలాంటి వీడియోలు చూసినప్పుడు మీ మెదడులో డోపమైన్ అనే ఒక రసాయనం వరదలా పారుతుంది. ఇది కోకైన్ లేదా హెరైన్ తీసుకున్నప్పుడు వచ్చే మత్తు లాంటిదే. దీనివల్ల ఏమవుతుంది అంటే మీ బ్రెయిన్ నార్మల్ హ్యాపీనెస్ ని మర్చిపోతుంది. నిజ జీవితంలో ఒక అమ్మాయిని ప్రేమిస్తేనో ఒక మంచి పుస్తకం చదివితేనో వచ్చే ఆనందం మీకు ఇక చాలదు.
(19:03) ఎందుకంటే మీ బ్రెయిన్ ఆ హై డోస్ కి అలవాటయపోయింది. దీనివల్ల మీరు దేని మీద ఫోకస్ చేయలేరు. మీ చదువు పాడవుతుంది. మీ ఉద్యోగం మీద శ్రద్ధ పోతుంది. మీరు చివరికి ఒక జాంబీ లాగా మారిపోతారు. ఇక నెంబర్ టూ ఇది అతి ముఖ్యమైనది. మీ భార్యతో మీ పడక గది నాశనం అవుతుంది. చాలా మంది యువకులు పెళ్లికి ముందే ఇలాంటి వీడియోలు చూసి అవే నిజమని అనుకుంటారు.
(19:24) ఆ వీడియోలో వాడు అరగంట సేపు చేశడు కదా నేను ఎందుకు చేయలేకపోతున్నాను అని తమను తాము తక్కువ చేసుకొని డిప్రెషన్ లోకి వెళ్తున్నారు. గుర్తుపెట్టుకోండి ఆ వీడియోలో జరిగేది రియాలిటీ కాదు అది ఎడిటింగ్ మాయాజలం. వాళ్ళు మధ్యలో పది కి 50 సార్లు బ్రేక్ తీసుకుంటారు. ఇంజక్షన్లు తీసుకుంటారు. దాన్ని చూసి మీరు మీ భార్య దగ్గర లేదా మీ భర్త దగ్గర అవాస్తవమైన కోరికలు కోరుకుంటే మీ భార్యా భర్తల జీవితం ఒక నరకంగా మారుతుంది.
(19:49) ప్రేమ ఉండాల్సిన చోట అసహనం మిగులుతుంది. ఇంకా నెంబర్ త్రీ ఏమిటంటే మీరు స్త్రీలను గౌరవించడం మర్చిపోతారు. ఇది చాలా ముఖ్యమైన పాయింట్ మిత్రులారా. ఈ వీడియోలు ఎక్కువగా చూడడం వల్ల రోడ్డు మీద వెళ్లే ప్రతి అమ్మాయిని ఒక మనిషి లాగా కాకుండా లేదా ఒక అక్కలాగా చెల్లి లాగా కాకుండా కేవలం ఒక శరీరంలా చూసే నీచమైన బుద్ధి మీకు అలవాటవుతుంది. ఆడవాళ్ళు అంటే కేవలం పడక గదిలో ఉపయోగపడే వస్తువులు మాత్రమే అనే ఒక విషం మీ మెదడులో ఎక్కుతుంది.
(20:16) ఇదే మన సమాజంలో జరుగుతున్న అనేక నేరాలకు మూల కారణం. మన అక్క చెల్లెలు సురక్షితంగా ఉండాలంటే ముందు మన చూపు మారాలి. మన చూపు మారాలంటే మనం చూసే కంటెంట్ మారాలి. మిత్రులారా ఫైనల్ గా నా ఒపీనియన్ ఏమిటంటే మీరు ఆ వీడియోలో చూసేది నిజం అనుకుంటారు. అక్కడ అమ్మాయిలు కొడితే ఆనందిస్తున్నట్లు పిసికితే ఇష్టపడుతున్నట్లు చూపిస్తారు. అది చూసి నిజ జీవితంలో పెళ్లిఅయ్యాక మీ భార్య దగ్గర కూడా అలాగే ప్రవర్తించాలని చూస్తారు.
(20:40) కానీ రియాలిటీలో అది హింస. దీనివల్ల ప్రతిరోజు ఎంతమంది కాపురాలు కూలిపోతున్నాయో తెలుసా? రోజుకు గంటల తరబడి ఆ వీడియోలు చూడడం వల్ల మీ మెదడులో డోపమైన్ లెవెల్స్ దెబ్బ తింటాయి. దీనివల్ల మీకు పెళ్లి అయ్యాక నిజమైన భార్యతో శృంగారం చేయలేకపోతారు. దీన్నే డాక్టర్లు పిఐడి పోర్న్ ఇండ్యూస్డ్ ఎరక్టైల్ డైఫూషన్ అంటున్నారు. ఈ సమస్య ఇప్పుడు 20 25 ఏళ్ల కుర్రాలలో చాలా కామన్ అయిపోయింది మిత్రులారా ఆ వీడియోలు చూసే అంతసేపు బాగానే ఉంటుంది.
(21:06) కానీ అయిపోయాక ఒక రకమైన గిల్టు ఒంటరితనం అసహ్యం వేస్తుంది. ఇది మెల్లగా మీకు డిప్రెషన్ కి దారి తీస్తుంది. ఫైనల్ గా మీకు నేను చెప్పేది ఒక్కటే గవర్నమెంట్ ఎన్ని వెబ్సైట్లు బ్యాన్ చేసినా మీరు వీపిఎలు వేసుకొని చూస్తున్నారు అంటే తప్పు వ్యవస్థలో లేదు మన సంకల్పంలో ఉంది. మీరు బలహీనులు కాదు ఈ వ్యసనం నుండి బయట పడడం సాధ్యమే. మీ స్మార్ట్ ఫోను మీ జీవితాన్ని శాసించకూడదు.
(21:28) మీరే దాన్ని శాసించాలి. ఈరోజు ఇప్పుడే ఒక నిర్ణయం తీసుకోండి. ఈ చెత్తను మీ ఫోన్ లో నుండి మాత్రమే కాదు మీ జీవితంలో నుంచి డిలీట్ చేయండి. ప్రతిరోజు జిమ్ కు వెళ్ళండి. పుస్తకాలు చదవండి. మీ మంచి స్నేహితులతో మాట్లాడండి మీ కెరీర్ మీద ఫోకస్ పెట్టండి. నిజమైన ఆనందం స్క్రీన్ మీద ఉండదు మిత్రులారా అది నిజ జీవితంలో ఉంటుంది.
(21:49) మనిషికి ఆకలి నిద్ర ఎంత సహజమో కామం కూడా అంతే సహజం కానీ దాన్ని ఒక బిజినెస్ గా మార్చి మన బలహీనతను క్యాస్ట్ చేసుకుంటున్న ఆ వెబ్సైట్ల వలలో పడకండి. ఆ వీడియోలు చూడడం మానేయడం కష్టం కావచ్చు కానీ అసాధ్యం కాదు రియల్ లైఫ్ వేరు రియల్ లైఫ్ వేరు అని గుర్తించండి. మీ ఫోన్ లో ఆ ఒక్క ప్రైవేట్ ట్యాప్ క్లోజ్ చేస్తే మీ జీవితంలో ఎంతో ప్రశాంతత వస్తుంది. ఈ వీడియో ద్వారా ఒక్క పదిమందిలో అయిన మార్పు తీసుకువచ్చిన నేను గెలిచినట్లే మీకు ఈ వీడియో కళ్ళు తెరిపించిందని నేను అనుకుంటున్నాను.
(22:18) ఈ విషయం మీ ఫ్రెండ్స్ కి తప్పకుండా షేర్ చేయండి. ఎందుకంటే ఇప్పటికి చాలా మంది ఈ ఊబిలో కూరుకుపోయి ఉన్నారు. వాళ్ళని కూడా ఈ ఊబిలో నుంచి బయటపడేలా చేయండి. వాళ్ళను కాపాడాల్సిన బాధ్యత మనదే. నా ఎక్స్ప్లనేషన్ మీకు నచ్చితే ఈ వీడియోని ఒక లైక్ చేసి ఈ వీడియోని ప్రతి ఒక్కరికి తప్పకుండా షేర్ చేయండి. అలానే మీరు మన ఛానల్ కి కొత్తవారైతే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని తప్పకుండా ఆన్ లో పెట్టుకోండి.
(22:41) మరో ఇంట్రెస్టింగ్ టాపిక్ తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు మన వీడియోస్ ని చూస్తూ ఉండండి. జై హింద్ జై భారత్ థాంక్యూ

No comments:

Post a Comment