గరికపాటి గారు చెప్పిన దిమ్మదిరిగే మాట🌹feb 26 new book launch లో కలుద్దాం🌹Kanthrisa
Author Name:Kanth’Risa
Youtube Channel Url:https://www.youtube.com/@KanthRisa
Youtube Video URL:https://www.youtube.com/watch?v=lVIyKMXO8vY
Transcript:
(00:02) సో బియాండ్ ద ఐ అని ఒక కొత్త పుస్తకం నా మాటలు విని అమెరికాలో ఉన్న ఒక మిత్రుడు అతని పేరు నవీన్ వేముల ఇతను రాశారు. ఒక సిక్స్ మంత్స్ గా ఈ పుస్తకం మీద వర్క్ చేసి దాన్ని నేను కొన్ని మంచి ఇల్లస్ట్రేషన్స్ అవివేసి ఒక బుక్ లాగా తీసుకొని వచ్చాను. దీన్ని నేను మన వెబ్ సైట్ లో పెడతాను ఎందుకంటే అతను అమ్ముకోలేడు. ఆ నేను పెడతాను ఎవరికైనా కావలస్తే తీసుకుందురు.
(00:32) అయితే ఈ బుక్ లాంచ్ ఫార్మల్ గా ఎప్పుడు చేసినట్టు త్రిశక్తి బృందావనంలో చేస్తాను 26వ తారీకు అతను మళ్ళీ అమెరికా వెళ్ళిపోవాలి. సో ఉన్నంగా చూసి అట్ల ఒక టూ త్రీ అవర్స్ కోసం ఏమాత్రం సమయం చిక్కినా మళ్ళ మనం కలుసుకోవడానికి ఇది ఒక వేదిక కాబట్టి ఈ పుస్తకాన్ని ఆధారం చేసుకొని మనం కలుద్దాం. ఆ తర్వాత ఆతర్ వస్తారు అతని ఒపినియన్ తెలుసుకుందాం ఎందుకంటే భూమి మీద పుస్తకాలు రాయడం అన్నది చాలా అరుదైన ప్రక్రియ నా దృష్టిలో వెరీ రేర్ ఫీట్ అది మేకప్ రాయొచ్చు పుస్తకం రాయాలంటే కొంచెం ట్రస్ట్ ఉండాలి లోపట రెండోది ఇట్లాంటి విషయాలు రాయాలంటే కొంచెం అనుభవం ఉండాలి.
(01:10) ఇందులో ఆయన ఎంచుకున్న చాప్టర్స్ అదంతా కూడా చాలా బాగుంది ఇంకోటి ఇంగ్లీష్ లో నా దగ్గర పుస్తకాలు ఇప్పుడు నెక్స్ట్ ఎవరైనా ఇంగ్లీష్ చదవాలనుకుంటే నా అనుభవమే మరొక వ్యక్తి తను అనుభవించి తను వ్యక్తపరిచింది అన్నమాట సత్యం ఎక్కువ ఉండదు ఒకటే ఉంటది ఎవరు చెప్పినా అదే ఎవరి అభివ్యక్తి వాళ్ళది సో అందుకే 26వ తారీకు నేను రేపు పొద్దున పోస్ట్ పెడతాను సో దయచేసి రాసి పెట్టుకోండి ప్లాన్ చేసుకోండి తక్కువ సమయం ఎక్కువ సమయం వదిలేయండి వీలైతే వచ్చేసేయండి జస్ట్ ఊరికే టీ తాగుదాం ఒక అట్టిపండు తిందాం ఆ తర్వాత ఆయన అక్కడ పంతులు గారు ఉంటారు సాంబార్ రైస్ ఏదో అరేంజ్ చేస్తారు.
(01:44) లేకపోతే మనం ఏదైనా అరేంజ్ చేసుకుందాం. పొద్దున్న 11 11 ప్రాంతంలో మళ్ళ డిస్పర్స్ అయిపోదాం. అది విషయం. సో ఇది ఈ మధ్య వచ్చిన పుస్తకం తర్వాత ఇంకొకయన కూడా బుక్ రాస్తున్నారు. అది కూడా రిలీజ్ చేసుకుందాం. అయితే ఈరోజు ఒక ఏంది గరికపాటి గరికపాటి గరికపాటి చెప్పాడని చెప్పావు కదా గరికపాటి గారు చెప్పిన ఒక మాట నేను మీకు వినిపిస్తా వివేకానందుల మాట ఒకటి చెప్పి నేను సెలవు తీసుకుంటా దగ్గర మన ఆనందం ఇతరుల మీద ఆధారపడినంత కాలం మనం బానిసలమే గుర్తుపెట్టుకోండి మన సుఖం మన ఆనందం ఇతరుల మీద ఆధారపడినంత కాలం మనం బానిసలమే అని చెప్పారు చెప్పాడు ఇది పరమ సత్యం ఇది
(02:31) దీన్ని ఎవరైతే జోక్ గా తీసుకుంటారో వాళ్ళ లైఫ్ ఒక జోక్ అయిపోతుంది. గంభీరంగా తీసుకోండి చిన్న స్టేట్మెంట్ రాసి పెట్టుకోండి. మనం అనుభవించే స్థితికి పర్టిక్యులర్లీ మానసిక స్థితి కారణం మనది. శారీరక స్థితికి సామాజిక స్థితుల కారణాలు వేరే ఉండొచ్చు బట్ సైకలాజికల్ గా మనం అనుభవిస్తున్న స్థితికి 100% రీజన్ మనది ఇప్పుడు నేను సన్నగా ఉన్నా నేను కారణం కాదు ఎందుకంటే మా ఇంట్లో సరిగ్గా డబ్బు లేదు ఆహార నిలువలు లేవు అందుకని నాకు సరిగ్గా పోషక విలువలు అందరికీ నేను బక్క అయిపోయాను దీనికి కారణం సమాజం నా కుటుంబ ఆర్థిక పరిస్థితి లేకపోతే ఇంకేదో ఇంకేదో
(03:11) ఇంకేదో నాకేదో ఒక వ్యాధి వచ్చింది దానికి కారణం నేను కాదు మా వంశ పారంపర్యంగా వచ్చింది ఆ జంతువుల ప్రభావము లేకపోతే పొల్యూషన్ వల్ల లేకపోతే ఏదో ఫ్లోరైడ్ వాటర్ వల్ల ఇట్లా అయింది కారణం వేరే కానీ మనిషి అనుభవించే మానసిక సమస్యలకి కారణం మాత్రం వేరేవాళ్ళు కాదు. ఎందుకు ఈ మాట చెప్తున్నాను అంటే ఎవరెవరైతే తాను అనుభవించే సమస్యలకు కారణం వేరేవాడు అని అనుకుంటాడో ఇక జీవితంలో విముక్తి లేదు. ఇంపాజబుల్ అన్నమాట.
(03:42) అందుకని గరికపాడు గారు చెప్పింది మళ్ళీ ఒకసారి వినండి. వివేకానందుల మాట ఒకటి చెప్పి నేను సెలవు తీసుకుంటాను మన సుఖం మన ఆనందం ఇతరుల మీద ఆధారపడినంత కాలం మనం బానిసనమే గుర్తుపెట్టుకోండి సో ఎప్పుడూ ఈ చిన్న తప్పు చేయకూడదు అన్నమాట నువ్వు ఎందుకు సాాడ్ గా ఉన్నావ అంటే సంబడీ ఎల్స్ వాళ్ళఏదో అన్నారు వాళ్ళు అన్నారు నువ్వు ఎందుకు తీసుకున్నావ్ ఇది క్వశ్చన్ చేసుకోవాలి.
(04:13) ఈ మేలుకొలుపు కలగదు నేను చెప్తున్న 99 శాతం మానవజాతికి ఈ స్పృహ కలగనే కలగదు చచ్చే వరకు డెత్ బెడ్ మీద కూడా కారణం నా భర్త కారణం నా పిల్లలు అని చెప్పి ఏడుస్తూ చస్తారు కాదు నీవే నేనే కారణం నా మానసిక స్థితికి అని గుర్తిస్తే అప్పుడు ఆనందానికి ద్వారం ఓపెన్ అవుతది సృజనాత్మకతకి ద్వారం ఓపెన్ అవుతది. అప్పుడు హాయి లేకపోతే మెడిటేషన్ లేకపోతే రకరకాల అంతర్గత సంబంధ విషయాలకు ద్వారం ఓపెన్ అయింది.
(04:48) ఇంతకంటే చెప్పడానికి ఏమీ లేదు ఎంత చెప్పినా అంతే మళ్ళ ఒకసారి వినండి. మాట ఇక్కడ చెప్పి నేను సెలవు తీసుకుంటాను మన సుఖం మన ఆనందం ఇతరుల మీద ఆధారపడినంత కాలం మనం బానిసలమే గుర్తుపెట్టుకోండి. అని చెప్పి మన ఆనందం మన మీద ఆధారపడాలి. మన మాట బాగుందో లేదో మన రూపం బాగుందో లేదో మన విద్య బాగుందో లేదో మన ఆనందం మన మీద ఆధారపడాలి మన మాట బాగుందో లేదో మనం బాగున్నామో లేదో మన క్రియేటివిటీ ఉందో లేదో మనకు మంచి లక్షణాలు ఉన్నాయో లేదో మనకు తెలియాలి.
(05:23) ఇది వేరేవాళ్ళు నిర్ణయించే అంశం కాదు అబ్సల్యూట్లీ నో మరోసారిందాం రూపం బాగుందో లేదో మన విద్య బాగుందో లేదో మన తెలివితేటలు బాగున్నాయో మనకే తెలుసు సర్టిఫికెట్లు అవసరం లేదు మనకు తెలుసు మనకు తెలియాలి వేరేవాడి సర్టిఫికెట్ అక్కర్లేదు ఇప్పుడు ఇంతమంది మానసికంగా బాధపడడానికి కారణం ఎట్లైతే ఒక ప్రొడక్ట్ కి ఐఎస్ఐ మార్క్ సర్టిఫికెట్ వస్తే అది మంచి ప్రొడక్ట్ అని అట్లా నాకు నచ్చిన వ్యక్తి నన్ను మెచ్చుకున్నాడు ఐ యమ్ హ్యాపీ తప్పు అది వాడు మెచ్చుకున్నా మెచ్చుకోపోయి హ్యాపీ ఇది కరెక్ట్ ఆ స్పృహ కలగాలంట నేను చచ్చేలోపు కలగాలి ఒక్కసారి ఒక్కసారన్నా టార్చ్ లైట్ బయట
(06:05) తీసి మన మీద వేసుకోవాలి. ఇది జోక్ కాదు దీనికి చాలా కరేజ్ కావాలి. ఇదంతే కొన్ని ఎవరెస్ట్ ఎక్కడం ఈజీ ఇది చాలా కష్టం. ఇదంతా ఈజీగా అర్థమయ్యే విషయం కాదు ఎందుకంటే చాలా బ్యూటిఫుల్ ఉంటది. నేను ఆనందంగా ఉండడానికి లేకపోవడానికి కారణం మా ఆయన. చాలా బాగుంటది ఇది. మంచి ఎంటర్టైన్మెంట్ ఉంటది. బ్లేమ్ గేమ్ అన్నది వన్ ఆఫ్ ద బెస్ట్ గేమ్ ఇన్ ద వరల్డ్ క్రికెట్ కాదు ఫుట్బాల్ కాదు బ్లేమ్ గేమ్ అనేది వన్ ఆఫ్ ద బెస్ట్ గేమ్స్ అందరూ ఆడుతున్నారు అది బ్లేమ్ గేమ్ బ్రహ్మాండంగా ఆడుతున్నారు వాడు ఎప్పుడు వాడు వీడు అది ఉంది కదా ఫుట్బాల్ ఆడుతున్నారంట ఫుట్బాల్ ఆడుతుంటే
(06:45) గోల్ అయిందంట ఎందుకురా గోల్ అయిందంటే మా దిక్కు కొంచెం డౌన్లు ఉంది. అందుకే వాళ్ళ తంతే ఫాస్ట్ వచ్చిందిన్నాడు ఎప్పుడు ఒక కారణం చెప్తాడు మా ఫ్రెండ్ ఒకడు డిగ్రీలో ఫెయిల్ అయిండు ఏమైందంటే మా నాన్న షాప్ పెట్టిండు నేను పొద్దున్నే ప్రతి రోజు మా నాన్నకి లంచ్ చేయడానికి పోతుంటే దాని వల్ల నాకు డిస్టర్బ్ అయింది ఫెయిల్ అవ్వడానికి కారణం నేను చదువుకోలేదుఅని చెప్తలేవాడు మా నాన్న కారణం ఎప్పుడు నేను నేను చిన్నప్పటి నుంచి ఇప్పుడు నేను చెప్తున్న నేను ఇలా ఉండటానికి నా ఆనందానికి నా సృజనాత్మకతకి ఎవ్వరు కారణం కాదు నేనే కారణం ఐ యమ టేకింగ్ మై రెస్పాన్స్ ఒకవేళ నేను నా
(07:21) జీవితం గనుక చెత్తకుండ దగ్గర ముగిస్తే నేనే కారణం ఒకవేళ నేను బాధపడుతూ మరణిస్తే నేనే కారణమై ఉంటాను నాకున్న మిస్అండర్స్టాండింగ్ కారణమై ఉంటది ఎవ్వరు కారణం కాదు. ఐ నెవర్ బ్లేమ్డ్ ఎనీబడీ నేను ఆర్గ్యూ చేశ బ్లేమ్ చేయలే ఇప్పుడు నీ వల్ల నా లైఫ్ ఇట్ల అయింది అబ్సల్యూట్ ఉంది నేను బానే ఉన్నాను. ఇది ఎవరికి వాళ్ళు చెప్పుకోవాలి.
(07:43) ఇది మన కనీసం మానవ బాధ్యత అంటది హ్యూమన్ రెస్పాన్సిబిలిటీ యు షుడ్ డిక్లేర్ యువర్ స్టేట్ అంటాం కదా అసెట్స్ డిక్లేర్ చేస్తారు ఇన్కమ్ టాక్స్ డబ్బులు డిక్లేర్ చేస్తారు పెళ్లి చేసినప్పుడు కులం డిక్లేర్ చేస్తారు నీ అమ్మ భూమి మీద బ్రతికున్నప్పుడు నువ్వు డిక్లేర్ చేయవా డిక్లేర్ చేయాల్సింది అదే నా జీవితం నా చేతిలో ఉంది.
(08:02) నా శరీరం నా చేతిలో లేదు ఎగ్జిస్టెన్స్ చేతిలో ఉంది. కానీ నా మనసు మాత్రం కంప్లీట్ నా చేతిలో ఉందని ఎవడైతే చెప్తాడో వాడికి ఆధ్యాత్మికత చిక్కుతది వాడికి ఆనందం చిక్కుతది వాడికి సృజనాత్మకత చిక్కుతది ఇది జోక్ కాదు మళ్ళ ఒకసారి విందాం వివేకానందుల మాట ఒకటి చెప్పి నేను సెలవు తీసుకుంటాను ఎవరి మాట అది వివేకానందుల ఇతరుల మీద ఆధారపడినంత కాలం మనం బానిసలమేపెట్టుకో ఈ భూమి మీద ఎవరెవరైతే అద్భుతాలు చేశారో వాళ్ళ జీవితానికి సంబంధించిన ఫల్క్రమ అంటాం ద సెంట్రల్ థీ థీమ్ ఇదే వాళ్ళ రెస్పాన్సిబిలిటీని తీసుకున్నారు.
(08:38) ఎదురు చూడలేదు దీనికోసం వివేకానంద ఎవరు అమెరికా వెళ్ళిపోయిండు అక్కడ నానే వాళ్ళు లేడు తినడానికి తిండి లేదు. ఏంది ఏడిచారా ఏంది ఆయన ప్రసంగాల్లో ఒక్కటి నీ బీదరుపు ఉంటదా అరే ఇస్ అవేక్ యు ఆర్ ఏ లైన్ నీ తల విదిలించు నువ్వు అనుకున్నది ఏదైనా సాధించగలవని చెప్పాడు. నేను దేశం గాని దేశం వచ్చిందా నాకు మా అమ్మ నాయన గుర్తొచ్చిరు నాకు చాలా బాధ ఉంటది వివేకానంద చెప్తాడు అట్లా చెప్తే వివేకానంద ఎందుకయ్యా ఎందుకో ఒక యూతా ఐయగా ఐయగాన అయిండు అబ్సల్యూట్లీ కాలి తర్వాత అక్కడ పోయిండు ఆ లియో అనే ఒక వ్యక్తిని పెట్టుకున్నాడు ఆ స్టెనోగ్రాఫర్ ని
(09:17) పెట్టుకున్నాడు మాట్లాడిండు పుస్తకాలు ప్రింట్ చేసిండు తప్పులు తెలుసుకున్నాడు ఒక లోగో ప్రింట్ చేసిండు సంస్థ స్టార్ట్ చేసిండు అందరినిీ ఏకీకృతం చేసిండు భాషకు ఉన్న ఇంపార్టెన్స్ ఏందో చెప్పాడు. ఏమవసరం అండి ఉత్సాహంగా ఉండడం చాలా ఇంపార్టెంట్ లైఫ్లో చచ్చిపోయినప్పుడు ఉత్సాహంగా ఉంటావా లాస్ట్ మంట్లో పండ్లు లేవు మోకాళ్ళ లేవు కిడ్నీలు తరిగిపోయినాయి మూత్రపిండ తరిగిపోతాయి అప్పుడే ఉత్సాహంగా ఉంటావు ఇంత శక్తివంతమైన అంటే ఇప్పుడు ఒక 25 సంవత్సరాల నుంచి 45 సంవత్సరాల మధ్యన ఉత్సాహంగా లేనివాడు ఏనాడు ఉత్సాహం ఉండలేడు అయిపోయింది బాధ కథం హోగయా
(09:50) అంటే అన్ని ఉండి శరీరం ఉండి జవసత్వాలు ఉండి ప్రవహించే రక్తం ఉండి ఆ బొక్కలు గట్టిగా ఉండి ఇప్పుడు నువ్వు డల్లుగా ఉన్నావు అనుకో అయిపోయింది ఇంకా ఇంపా లైఫ్ అంత చెప్తా కదా ఇంకా ద వన్ ఆఫ్ ద బెస్ట్ గేమ్ ఇన్ ద వరల్డ్ ఆట స్టార్ట్ అయితది ఇంకా ఆఫ్టర్ 45 ద బెస్ట్ గేమ్ ఇన్ ద వరల్డ్ స్టార్ట్ అయితది బ్లేమ్ గేమ్ నేను ఇలా ఉండడానికి కారణం మా ఆయన మా అమ్మ నాకు చక్కగా పెళ్లి చేయాలి నాకు కరెంట్ పోయింది అందుకే ఫెయిల్ అయినా నేను కరెక్ట్ గా ఎప్పుడు వచ్చినా మా ఏరియాలో బస్సులు లేకుండా అందుకే నేను చదువుకోలేకపోయినా మా చుట్టుపక్కల ఎవరు ఇంగ్లీష్ మాడేటోళ్ళు
(10:23) లేరు అందుకే నాకు ఇంగ్లీష్ రాలేదు. ఇంకా పిట్ట కథలు ఎట్లా స్టార్ట్ అయితాయి అంటే నువ్వు అడిగేటోడు ఉంటే ఇంకా పిట్ట కథలు స్టార్ట్ అయితాయి. అదంతా అబద్ధం నువ్వు నేర్చుకోవాలనుకుంటే ఎప్పుడు అవకాశం ఉంది. దానికోసం నువ్వు నడిచి వెళ్ళొచ్చు ఓ పుస్తకం తీసుకోవచ్చు చదువుకోవచ్చు పెయింటింగ్ వేసుకోవచ్చు నేను ఇన్ని కథలు చెప్తా ఆ వ్యక్తులకి ఏ ఎమ్యూనిటీస్ లేవు.
(10:45) దే హావ్ క్రియేటెడ్ దెమ గొప్పని కాదు నేను కూడా క్రియేట్ చేసుకున్నాను నాకు కావల్సింది మొత్తం క్రియేట్ చేసుకొని చెత్తలో ఉన్నా ఇది నా చెత్తే ఇది ఐ లైక్ ఇట్ నేను అసలు చెత్తనే ఉండాలనుకుంటున్నా లేకపోతే తామర పువ్వు లాగా నేను మస్తు ఎండు చూసిన నీటగా ఉంటాయి ఏ జీవం లేదు ఆ ఇండ్లల్లో స్టూడియో అందుకే ఐ లైక్ నాకు స్టూడియో చాలా ఇష్టం ఇంటికంటే ఇట్స్ మోర్ దాన్ హోమ్ టు మీ మంచి ఫంక్షనల్ ప్లేస్ ఇది లైఫ్ ఉంటది ప్రతి వస్తువు ఒక లైఫ్ ఉంటది మన ఇంట్లో ఉండే ఆ సోఫాలు అట్లాంటిది కాదు అది ప్ాడ్ ఇది దీని దీనికి ఇది నా జీవితంలో ఒక భాగం ఈ పెన్ను
(11:23) ఒక పని చేస్తుంది నాకోసం పని చేస్తుంది ఈ కత్తెర నాకోసం పని చేస్తుంది నేను చేయడం ద్వారా వచ్చిన చెత్తే ఇది ఇంట్లో వచ్చిన పనికిరాని చెత్త కాదు మాట ఒకటి చెప్పి నేను సెలవు తీసుకుంటా నేను కూడా సెలవు తీసుకుంటా మన ఆనందం ఇతరుల మీద ఆధారపడినంత కాలం మనం బానిసలమే 100% మన ఆనందం మన మీద ఆధారపడింది మన మాట బాగుందో లేదో మన రూపం బాగుందో లేదో మన విద్య బాగుందో లేదో మన తెలివితేటలు బాగున్నాయో లేదో మనక తెలుసు బోర్డు సర్టిఫికెట్ అవసరం లేదు అవసరం లేదు ఎవ్వడి బోర్డు సర్టిఫికేట్ అక్కర్లేదు.
(11:58) మన స్టాంప్ మనమే గుద్దుకోవాలి ఐ యమ గుడ్ ఐ యమ బాగున్నాను మస్తమంది అంటారు బాగలేవని బాగలేవా అందరు బ్లఫ్ చేస్తున్నావ్ నువ్వు బాగున్నావ్ బాగున్నావా నీకు తెలియదా నీకు తెలియాలి హౌ క్రియేటివ్ యు ఆర్ హౌ వెల్తది యు ఆర్ నీ శరీర పరిమితులు ఏమిటి నీకున్న భాషా పరిమితులు ఏమిటి సామాజిక నీకు తెలిసినప్పుడు అదిఒక లిబరేషన్ అందుకని నేను ఏ సలహా ఇస్తేలేను నేనైతే బ్రహ్మాండంగా ఉన్నా నేను నిరంతరం ఉత్సాహంగా ఉంటాను.
(12:26) నా చుట్టూ ఉన్న వాళ్ళని ఉత్సాహంగా ఉంచాలని ప్రయత్నిస్తాను. అది ఎవరైనా నా కుటుంబ సభ్యులు కావచ్చు బయట వాళ్ళు కావచ్చు నాకు ఆ విభజన లేదు. ఏందో ఇక్కడ పోతుంటే కుక్క ఉంటది జోగి ఉత్సాహం ఉంటదండి అది నేను ఎప్పుడు చూడలేదు దానికి తినడానికి తిండి లేదు దానికిఒక ఒక అడ్డ లేదు దానికి ఫోన్ లేదు దానికి ఎంటర్టైన్మెంట్ లేదు సినిమా లేదు నెట్ ఫిక్స్ లేదు ఎంత ఉప్పారిన కళ్ళతో వస్తది అది అరే మనిషికి ఇన్ని ఉన్నాయి ఏం ప్రాబ్లం డాడీ ఐ డోంట్ అండర్స్టాండ్ ఐ రియలీ డోంట్ అండర్స్టాండ్ సరే అది నాకు తెలియదు కానీ గరిగపాడి గారు చెప్పింది నేను ఎప్పుడు ఈ నేను రికార్డ్ చేసి
(13:02) పెట్టిన ఒక చిన్న షార్ట్ పెడదాం అనుకున్నా నాకు చాలాసార్లు విన్నా అరే కరెక్ట్ చెప్పాడా అసలు వివేకానంద చెప్పిండని కాదు సత్యము పరమ సత్యము నీ ఆనందము నీ సృజనాత్మకత నీ జీవితము దానికి కారణం నీవే అయి ఉండాలి. సో ఒకవేళ ఏ కారణం చేతనన్నా మీ మానసిక సమస్యలకి మీ బాధకి మీరు పడే చింతకి మీరు పడే వేదనకి కారణం వేరేవాళ్ళని మీరు అంటున్నారా మీరు పప్పులో కాలేశారు.
(13:30) 100% ఇక జీవన్ ముక్తి లేదు ఎందుకంటే వేరేవాడు ఎప్పుడూ ఉన్నాడు భూమిమీద వాడు వస్తాడు రకరకాల ముసుకులు వేసుకొని అత్తలాగా వస్తుంది అది ఒక అక్కలాగా వస్తది మామలాగా వస్తది పక్కింటోడి లాగా వస్తాడు ఆ వేరే ఎట్లన్నా రావచ్చు ఫ్రెండ్ లాగా వస్తాడు ఎట్లనన్నా వచ్చి వాడు ఏదోడు అంటాడు ఆ నోటిది మనం ప్లాస్టర్ వేయలేం మనం తీసుకుంటాం దాన్ని అట్ట ఎట్లా అంటాడు నా బతుకు ఇట్లే నో మనం ఎవరో మనం తెలుసుకోవాలనేది నేను చెబుతూ మళ్ళ ఒకసారి ఈ పుస్తకం రాసిన నవీన్ వేములని మీరు అభినందించడానికి రావాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నా ఊరికే రండి ఏమి రాదు అక్కడికి వస్తే ఊరికే
(14:07) ఏ జర్నీ ఫ్రమ్ ఈగో టు ఇన్ఫైనైట్ సైలెన్స్ అని చాలా బాగా రాశడు ఇందులో నేను కూడా చిన్న ఆ యోగ్యతా పత్రం ఒకటి రాశాను నా ఇంగ్లీష్ లో రాశను చేతిరాతో చిన్న పుస్తకం మీరు కూడా ఒక బుక్ రాయండి మన జీవితంలో మనం మరణించిన తర్వాత మిగిలేది పుస్తకం ఒక్కటే అక్షరం ఒక్కటే మన మాటలు వెళ్ళిపోతే మన ఆస్తులు ఎవరో నాకేస్తారు. ఇద ఒక్కటే మిగులుతది.
(14:35) ఇది ఎక్కడ ఉంటుంది తెలుసా ట్యాంక్ బండ్ మీద పాత పుస్తకాల షాపుల్లో సగర్భంగా తలెత్తుకొని నిలబడట్లా ఉంటది ఎదురు చూస్తా ఉంటది సరైన పాఠకుడు కోసం అట్లా అందుకని నాకు అక్షరం అంటే చాలా రెస్పెక్ట్ ఆల్మోస్ట్ ఎగజస్టెన్షియల్ క్వాలిటీ ఎట్లైతే సూర్యుడు చంద్రుడు అట్లా శాశ్వతంగా ఉండిపోతారో అట్లా అక్షరం ఒక్కటి శాశ్వతంగా ఉంటదని నాకు తెలుసు అందుకని పుస్తకాలు రాస్తున్నా ఆ విధంగా నేను శాశ్వతంగా ఉండాలనుకుంటున్నా అట్ల ఎవరెవరు పుస్తకాలు రాస్తారో వాళ్ళందరూ భూమి మీద శాశ్వతంగా ఉంటారు.
(15:05) ఎవడో ఉంచడం కాదు అక్షరం ఉంటది మొత్తం భూకంపం వచ్చింది మళ్ళ వేళ్ళ తర్వాత తువ్వకాలు జరిగినయి ఒక పేపర్ బయట పడతది. దాంట్లో ఒక అక్షరం కనిపిస్తది వెతుకులాడతారు ఎవరిది ఇదని ఏదో పేరు కనిపిస్తది. ఇతను ఏ రావాడు కార్బన్ డేటింగ్ చేస్తారు ఆ 21 శతాబ్దం వాడు ఎవరు ఏం రాశడు చూస్తారా ఆ కాంటెంపరలో ఎవరు ఉన్నారు ఆ అట్ల బయటకి వస్తే మళ్ల ఒకవేళ ఇప్పుడు మన వివేకానంద గురించి చెప్పాడు కదా గరికపాటి అట 200 ఏళ్ల తర్వాత నీ గురించి ఎవడో చెప్తాడు.
(15:32) అక్షరం అనేది అంత పవర్ అందుకని వ షుడ్ ఆల్ రెస్పెక్ట్ దిస్ మన్ జడ్జ్మెంట్ తర్వాత రాశడు సో 26వ తారీకు ఈ నెలనే ఐదారు రోజులే ఉంది ఎవరు వచ్చినా రాకున్నా నేను వాడు కలిసి బుక్ లాంచ్ చేసుకుంటాం అది కూడా చెప్తున్నా కానీ రండి ఆ నువ్వు కూడా వస్తావ్ బేట రైట్ [నవ్వు] ఓకే బాయ్ చలో బాయ్ బాయ్
No comments:
Post a Comment