ఆత్మహత్య దైవ నిర్ణయమా మానవ నిర్ణయమా..? | Advocate G.M Rao Never Heard Secrets Abt Suicide | iDream
Author Name:iDream Subham
Youtube Channel Url:https://www.youtube.com/@iDreamSubham
Youtube Video URL:https://www.youtube.com/watch?v=QuQk3VMmuQ0
Transcript:
(00:01) [సంగీతం] ఐ డ్రీమ్ ప్రేక్షకులకు నమస్కారం నేను దేశ్రీ ఇవాళ మనతో పాటు అడ్వకేట్ జిఎం రావు గారు ఉన్నారు. కేవలం లా కు సంబంధించిన విషయాలకు మాత్రమే కాకుండా చాలా ఆధ్యాత్మికంగా చాలా విషయాలపై ఆయన అర్థవంతమైన విశ్లేషణ చేస్తూ ఉంటారు. మరి ఇవాళ ఆయన్ని అడిగి ముఖ్యంగా భార్యా భర్తల బంధం అంటే ఏంటి? దీని గురించి పురాణాలు ఏం చెబుతున్నాయి తెలుసుకుందాం.
(00:30) నమస్తే సార్ నమస్తే అమ్మ సర్ మీరు చాలాసార్లు ఆధ్యాత్మికంగా చాలా విషయాలపై మీరు విశ్లేషణ ఇవ్వడం జరిగింది మీకు పురాణాలు ఇతిహాసాల గురించి పూర్తిగా తెలుసు సో అందుకోసమని నాకున్న డౌట్స్ అన్ని క్లారిఫై చేసుకోవాలనుకుంటున్నాను భార్యా భర్తల బంధం గురించి మనకు పెళ్లి టైంలో ఎన్నో సంబంధాలు వస్తూ ఉంటాయి. తర్వాత మనము ఆచి తూచి ఏరి కోరి ఒకరిని చేసుకున్నాక ఆ పర్సన్ బాగా వెళ్తే అదృష్టం ఒకవేళ మంచిగా వెళ్ళకపోతే మనం రిజెక్ట్ చేసిన వాళ్ళు చాలా మంచిగా వెళ్లి వాళ్ళు హ్యాపీగా ఫైనాన్షియల్ గా అన్ని విధాలా బాగున్నారు అనుకున్నప్పుడు అనిపిస్తూ ఉంటుంది ఏంటి నేనే వద్దని అనుకున్నాను కదా
(01:10) నేనే ఈ పర్సన్ ని కావాలనుకొని పెళ్లి చేసుకున్నాను కదా నా కర్మ ఎందుకు ఇట్లా ఉంది అని ఎందుకు మన చుట్టూ ఇంత కోట్ల మంది జనాలు ఉంటే మనము ఏరికొరి ఒక్కరిని చేసుకుంటాము. అంటే మనం వాళ్ళని చేసుకోవాలి వాళ్ళతో జీవితంలో ఉండాలి అనేది మన మన కర్మ ప్రకారం మనకు ఒక పర్సన్ దొరకడం జరుగుతుందా లేకపోతే అసలు ఈ భార్యా భర్తల బంధం గురించి పురాణాలు ఏం చెబుతున్నాయి ఇది చాలా మంచి టాపిక్ మీరు తీసుకొచ్చారు.
(01:41) కొన్ని లక్షల కోట్ల మంది ఉంటారు మనకు అంటే మీరు స్కూల్లో ఎంతోమందిని కలుస్తాము కాలేజీలో ఎంతో మందిని కలుస్తాము ఎంప్లాయ్మెంట్ లో ఎంతో మందిని కలుస్తాము. ఉమ్ కానీ పెళ్లి మాత్రము ఒక్కరితోటే జరుగుతుంది. ఉ పెళ్లి మాత్రము ఒక్కరితోటే జరుగుతుంది. ఆ పెళ్లి కూడా ఒక్కరితో జరిగే ముందు కూడా మీరు అన్నట్టుగా ఓ 10 సంబంధాలు రావడము అందరినీ రిజెక్ట్ చేసి ఒక్క పర్సన్ ని సెలెక్ట్ చేసుకోవడం ఆ ఒక్క పర్సన్ ని సెలెక్ట్ చేసుకున్న తర్వాత జీవితం ఎట్లా ఉంటుందో ఆమె చేతిలో ఉండదు.
(02:12) బాగుందా బాగుంది లేదా ఏదైనా తేడా వచ్చిందా ఇదేంటి నా తలరాతనా లేకపోతే నాకే ఇట్లా ఎందుకు జరిగింది అని చాలామంది అని అనుకుంటారు. దీని విషయంలో మన గరుడ పురాణం ఏం చెప్తుందంటే చనిపోయిన తర్వాత కర్మ మరియు రుణానుబంధం అనేది ఆ ఆత్మ వెంట వెళ్తుంది. కర్మ రుణానుబంధం కర్మ ప్లస్ రుణానుబంధం అనేటిది ఇక్కడ ఒకటి మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏందంటే శివుడు ఆజ్ఞ లేనిది చీమైనా కుట్టదు అన్నట్టుగా ఓకే దైవ సంకల్పం లేకుండా ఒక ఆకు కూడా కదలదండి మీరు నమ్ముతారో లేదో ఓకే సో అంటే మన సంబంధాలు అనేది యదచిత్తం కావు ఓకే అవి కర్మతో సంబంధించినయి ఈరోజు
(02:59) మీరు నేను కలిసినామ అన్నా గాన దీనికి కూడా ఒక రీజన్ ఉంటుంది అంటే ఈ జీవితంలో ప్రతిదానికి ఒక రీజన్ ఉంటుంది. మ్ దేవుడు ఆజ్ఞ లేనిది ఏది జరగదు అయితే నేను మాట్లాడడం కూడా జరగదు. మీరు ఇక్కడ కూర్చోవడం కూడా జరగదు. రుణానుబంధం కూడా అంటూ ఉంటారు కదా చాలామంది అసలు రుణానుబంధం అంటే ఏంటి? రుణము ప్లస్ అనుబంధము దీనికి ఎగ్జాంపుల్స్ ఏంటిదంటే ఫర్ ఎగ్జాంపుల్ నేను మీ దగ్గర నుంచి ఒక 10,000 అప్పు తీసుకున్నాను.
(03:27) అండ్ మిమ్మల్ని మళ్ళీ రిటర్న్ చేయకుండానే నేను చనిపోయాను. ఓకే ఇదొక రుణము అనుబంధం అయిపోయింది. ఈ రుణం ఒక్కటే డబ్బులది ఒకటే కాదు రుణానుబంధం చేష్టలది కూడా అంటే మిమ్మల్ని ఈ జన్మలో చాలా బాధ పెట్టాను. మీరు ఆ మళ్ళీ రిటర్న్ ఇచ్చే పరిస్థితులలో లేరు. ఓకే సో మీరు అప్పుడు ఏం చేస్తున్నారు అంటే అదిఒక మీ దగ్గర మిగిలిపోయింది ఆ బాధ అనేటిది నేను ఇచ్చిన బాధ మీ దగ్గర మిగిలిపోయింది అది కూడా ఒక రుణానుబంధమే మళ్ళీ వచ్చే జన్మలో మనకు మీరు ఏదో రకంగా నాపైన బాధ అనేటిది ఆ కక్ష అనేటిది తీర్చుకోవడం జరుగుతుంది.
(04:07) హ ఇది మనకు రుణానుబంధం అంటే గత జన్మలో ఉన్న ప్రేమ ద్వేషము ఆర్థిక రుణము బాధ రుణము ఓకే ఇవి తీర్చుకోవడానికి ఆ ఆత్మ మళ్ళీ మన జీవితంలోకి వస్తుంది. ఓకే చాలాసార్లు ఏంటిదంటే మరి ఈ ఇది అనేది ఈ రుణానుబంధం అనేటిది మనకు భార్య లేకపోతే భర్త రూపంలో వస్తారు. ఓకే ఓకే రుణానుబంధం భార్య భర్త రూపంలో అనేటిది భార్య అండ్ భర్త రూపంలో వస్తారు.
(04:39) మ్ అంటే ఏ విధంగా ఎట్లా అంటే వాళ్ళతో ఫైనాన్షియల్ గా బాగా మనము స్ట్రగుల్ అవ్వాల్సి ఉంటుందా ఫైనాన్షియల్ గా లాస్ చేస్తారా? ఇప్పుడు కొన్ని సినారియోస్ మీకు ఏమైనా గుర్తవస్తే మీరు నాకు సినారియోస్ అడగొచ్చు. ఒక ఫస్ట్ సినారియో మనం తీసుకుందాము. ఒక నాకు ఒకటి చెప్తాను మామూలుగా ఒక్కోసారి భార్యా భర్తల్లో ఎవరైనా ఒకరు సిక్ కావచ్చు హాస్పిటల్లో చాలా చాలా ఖర్చులు పెట్టే పెట్టి వాళ్ళని మళ్ళీ మొత్తం కంప్లీట్ గా వాళ్ళు రికవర్ అయ్యాక ఆ భర్తతో విడిపోవడమో ఆ లేకపోతే అంత ఖర్చు పెట్టినాక భార్యనో భర్తనో చనిపోవడమో ఇలాంటివి కూడా జరుగుతూ ఉంటాయి కదా అన్ని
(05:20) లక్షలకు లక్షల డబ్బులు పోతాయి అండ్ తర్వాత ఒకవేళ తను తను రికవర్ అయినా కానీ మళ్ళీ కలిసి కూడా ఉండకపోవచ్చు ఇలాంటి కేసెస్ కూడా చూస్తూ ఉంటాము దీనికి సంబంధించి కూడా రుణానుబంధమే అంటారా ఇది చాలా ఎక్సలెంట్ అండ్ ప్రాక్టికల్ గా జరిగే సిచువేషన్ ఇది మనకి ఇప్పుడు మన కళ్ళ ముందలు జరిగే సిచువేషన్ మీరు అడిగింది. పెళ్లి అయిన తర్వాత ఆరు నెలలకో సంవత్సరానికో బాగుంటారు బాగా కలిసి ఉంటారు తర్వాత ఏమవుతుందంటే భార్యను భర్తను హాస్పిటల్లో పడడం అండ్ దానికి మొత్తం లక్షలు లక్షల రూపాయలు ఖర్చు పెట్టడం ఓకే ఖర్చు పెట్టిన తర్వాత అతను కోలుకునే పరిస్థితి అయినా ఉండొచ్చు లేకపోతే
(06:01) చనిపోనేను చనిపోవచ్చు ఫస్ట్ థింగ్ సెకండ్ థింగ్ కోలుకున్నాక వీళ్ళద్దరు విడిపోయే అవకాశాలు కూడా ఉంటాయి ఇక్కడ జరిగింది ఏందంటే పోయిన మనకు ప్రీవియస్ జన్మలో అంటే పోయిన జన్మలో ఏదో జన్మలో మ్ ఇక్కడ ఇక్కడ రుణం అనేది బాకీ ఉంది భార్య భర్తకు భర్త భార్యకు బాకీ ఉన్నాడు కాబట్టి ఒక పర్సన్ హాస్పిటల్లో పడి అతని ద్వారా ఆ ఖర్చునంతా యూస్ చేసుకున్న తర్వాత అతని రుణం బ్యాలెన్స్ అయిపోయింది.
(06:36) ఈ ప్రపంచం ఏంటిది అంటే కర్మ అనేటిది బ్యాలెన్సింగ్ చేయడానికి చూస్తుంది.హ సో ఇక్కడ రుణం అనేది ఏదైతే ఉండే అది మొత్తం ఖర్చు అయిపోయిన తర్వాత ఇదర్ దట్ పర్సన్ అనేటిది చనిపోతాడు అక్కడితో రుణం ఎండ్ అయిపోయింది. ఇది మనం అర్థం చేసుకోకుండా అంటే కర్మ సిద్ధాంతాన్ని గరుడ పురాణాన్ని వీటిని అర్థం చేసుకోకపోతే మనిషికి దుఃఖాలు తప్పవు. ఎందుకు ఇట్లా జరిగింది అనే క్వశ్చన్ మిగిలిపోతది కానీ వాళ్ళకి ఆన్సర్ రావు.
(07:04) ఉ ఇక్కడ పర్ఫెక్ట్ ఆన్సర్ ఏంటిదంటే ప్రీవియస్ జన్మలో ఉన్న రుణానుబంధం వల్ల అలా జరిగింది. ఓకే ఇప్పుడు మీకు భార్య భర్త భర్తను వేధించడం భర్తను భార్య వేధించడం ఇవి కూడా జరుగుతూ ఉంటాయి. ఈ వేధింపులు ఏంటి వాళ్ళ జీవితాంతం ఇంకా దాంట్లోనే ఉండాలి. కొంతమంది ఈ మధ్యకాలంలో ఎక్కువగా డైవోర్స్ తీసుకుంటున్నారు అనుకోండి బట్ కొంతమంది కలిసి ఉన్నా కానీ ఎంతసేపు వాళ్ళ మధ్యలో చిన్నదానికి పెద్దదానికి గొడవలు ఒకరినొకరు బాధించుకోవడాలు ఏంటి ఇదంతా కూడా సో దీంట్లో రెండు రకాలుగా ఉంటాయి మీరు చెప్పిన దాంట్లో ఇద్దరు ఒకరినొకరు బాధించడం అనేది ఓకే ఇంకొకటి ఏంటిదని అంటే
(07:44) ఒకరు ఇంకొకరిని బాధించడం అనేటిది ఉంటుంది. ఉ ఓకే సో జనరల్ గా ఇద్దరు ఒకరినొకరు బాధించడం అనేది కొద్దిగా తగ్గిపోతుంది కానీ ఎక్కడో ఒక దగ్గర ఎవరో ఒక్కోళ్ళు మాత్రం ఎక్కువగా బాధించడం ఉంటుంది. అవును ఇప్పుడు మనము రియల్ లైఫ్ ఎగ్జాంపుల్ తీసుకుంటే ఇప్పుడు ఒక భార్య కానీ భర్త కానీ ఏం చేస్తాడంటే ఇంకో స్పౌస్ ని చాలా బాధ పెడుతుంటాడు.
(08:10) పెళ్లిగా గాని కొట్టడం గాని లేకపోతే దారుణంగా తిట్టడము మానసికంగా బాధ పెట్టడము రకరకాలుగా చేస్తుంటాడు. ఈ కాలంలో మనము ఒక భార్య భర్తకు చేస్తుందని చెప్పలేము భర్త కూడా భార్యకు చేయొచ్చు ఇది కర్మ సిద్ధాంతం మాట్లాడుతున్నాం మనం ఎవరి గురించి ప్రత్యేకంగా భార్య గురించో భర్త గురించో మాట్లాడట్లేదు. అవును సో ఇక్కడ భార్య అయినా భర్త అయినా ఒకోని దూషించడము మరి దాన్ని ఏమంటాం 10 మందిలో ఇన్సల్ట్ చేయడము ఆయనను బాధ పెట్టడము ఇది చాలా ఉంటుంది.
(08:40) ఓకే దీనికి మన గరుడ పురాణం గాని మన పురాణాలు గాని ఏం చెప్తుంటాయి అంటే ప్రీవియస్ జన్మలో ఏ జన్మలోనో ఎవరైతే బాధపడుతున్న వ్యక్తి అపోజిట్ రోల్ లో ఉండి ఉంటాడు. అతను ఈమెను బాధ పెట్టి ఉంటాడు ఈమెన అనే కాదు వేరే ఎవరినో బాధ పెట్టి ఉంటాడు బాగా ఆ ఆత్మ అనేటిది ఇక్కడ వచ్చేసి భార్య రూపంలోనో భర్త రూపంలో ఉండి బాధ పెడుతుంది అన్నమాట మనకి ఇక్కడ ఓకే సో ఇక్కడ మనకు తెలుసుకోవాల్సింది ఒకటి ఏంటిది అంటే ఆధ్యాత్మికంగా మనకు కొద్దిగా నాలెడ్జ్ ఉందనుకోండి ఇది నా కర్మ తగ్గిపోతుంది అని చెప్పి అతను ఆ కర్మను కంప్లీట్ చేసుకుంటూ పోయాడు అనుకోండి అతను పోయిన
(09:21) జన్మలో హి మేడ్ హర్ టు సఫర్ నౌ ఈ జన్మలో ఇతను కంప్లీట్ గా సఫర్ కావాల్సిందే అని చెప్పి అండ్ తప్పించుకోలేమండి సఫర్ కావడం అనేది ఇప్పుడు ఆ సఫర్ కావడం అనేటిది ఎట్లా తప్పించుకోలేమ అని అంటే ఇప్పుడున్న ప్రాక్టికల్ సిచువేషన్ లో అంత బాధ పెట్టి ఆమె నుంచి తప్పించుకుందాం అనుకున్నా గనీ ఇక్కడ ఏం చేస్తుంది హస్బెండ్ ఆర్ వైఫ్ కోర్ట్లక ఈడుస్తారు.
(09:44) ఉ కోర్ట్ల గీడిచిన తర్వాత కోర్ట్లో ఐదు సంవత్సరాలు బాధపడ్డం ఓకే ఆ డైవర్స్ కేసులని డివిసి కేసులని మెయింటైనెన్స్ కేసులని కానీ బాధపడుతున్నారు కదా ఎవరో ఒకోళ్ళు ఒక పర్సన్ మాత్రం నార్మల్ గా ఉంటారు అవును ఇంకో పర్సన్ మాత్రం బాధపడుతుంటారు. సో ద సేమ్ రోల్ వాస్ అపోజిట్ ఇన్ ద ప్రీవియస్ లైఫ్ సో దాని గురించి అని చెప్పి మనకు ఈ జన్మలో ఈ రకంగా జరుగుతుంది అక్కడ మ్ నాకు ఒక డౌట్ సర్ మీకు కర్మ సిద్ధాంతం తెలుసు పురాణాలు చదివారు ఇప్పుడు ఈ క్షణం మీరు నాతో మాట్లాడుతూ ఉన్నారు ఇంకెవరో మిమ్మల్ని బాధించి ఉండొచ్చు అరే నా కర్మ ప్రకారమే జరిగిందని మీకు ఆ పెయిన్
(10:23) ని మీరు తీసుకోరా మీకు కూడా ఇప్పుడు మిమ్మల్ని ఎవరో బాధించారు ఇప్పుడు ఇంటర్వ్యూలో నేనే ఒక విధంగా విధంగా మిమ్మల్ని ఏమనా హర్టింగ్ క్వశ్చన్ ఏమనా అడిగిండొచ్చు మీరు ఆ క్షణం బాధపడ్డారు మీ కర్మ సిద్ధాంతంలో నేను ఇలా అనుభవించేది ఉంది కాబట్టే నన్ను ఇలా అడిగింది అని మీరు అనుకొని మీరు తృప్తిగా ఉంటారా తప్పకుండా ఎందుకనింటే మనకు భగవద్గీతలో శ్రీకృష్ణుడు ఏమంటాడంటే దుఃఖము గాని సుఖము గాని రెండుటిని ఈక్వల్ గా తీసుకోవాలని అంటాడు అతనే యోగి మ్ చాలా రేర్ నేను మీకు ఇప్పుడు ఇమ్మీడియట్ గా తిట్టానంటే మీ ఫేస్ మీద చేంజెస్ వచ్చేస్తాయి ఇజంట్ ఇట్
(11:00) మనం ఎవరైనా కానీ మీరు తిట్టారంటే ఇమ్మీడియట్ గా చేంజెస్ వచ్చేస్తాయి అవును కానీ ఇప్పుడు అంటే కాంట్రవర్సీ చాలా నడుస్తుంటది సన్యాసుల గురించి ఇప్పుడు కొంతమంది సన్యాసుల గురించి కాంట్రవర్సీ మీరు చూస్తున్నారు సన్యాసం తీసుకున్న తర్వాత ఇటువంటి మాటలు మాట్లాడొచ్చా సన్యాసం తీసుకున్న తర్వాత ఈ లోకం గురించి ఇవి మాట్లాడొచ్చా అని చెప్పి నిజమే అవన్నీ మాట్లాడకూడదు.
(11:23) ఒక స్టేజ్ ఆధ్యాత్మికంలో ఒక స్టేజ్ వచ్చిన తర్వాత ఎవ్రీథింగ్ ఇస్ ఈక్వల్ అంతా శివమయం నీకు జరిగేది ప్రతిదీ శివుడి ఆజ్ఞ వల్లనే జరుగుతుంది. ఆయన ఆజ్ఞ వల్ల జరిగిన తర్వాత నువ్వు కాదని ఎట్లా అనగలుగుతావ్ అంటే ఒక నాలెడ్జ్ లో మీరు మీకు పర్ఫెక్ట్ గా తెలుసు ఆయన ఆజ్ఞ వల్లనే జరుగుతుంది అని చెప్పి సో అప్పుడు మీకు ఓ లక్ష రూపాయలు వచ్చాయి.
(11:45) అప్పుడు సంతోషపడాల్సిన పని లేదు మీకు తెలుసు ఆయన ఆజ్ఞ వల్ల వచ్చాయని మీ దగ్గర నుంచి లక్ష రూపాయలు పోయాయి అప్పుడు కూడా బాధపడకూడదు మీరు ఎందుకు అనిఅంటే అది శివుడు ఆజ్ఞ వల్లనే జరిగింది. ఇజంట్ ఇట్ సో ఏదైనా గాని మనక ఎప్పుడైతే దైవాజ్ఞ వల్ల జరుగుతుంది అని అనుకుంటున్నామో హి విల్ బి ఆల్వేస్ హ్యాపీ అతను శరీరంలో సగం కాలుపోయినా గాని హి విల్ బి ఆల్వేస్ హ్యాపీ యు కెన్ టేక్ ద ఎగ్జాంపుల్ ఆఫ్ రమణ మహర్షి ఓకే మనము వేరు శరీరం వేరు నా శరీరం నా చెయ్యి అంటాం నా అనేది వేరు ఓకే ఈ శరీరం అనేది వేరు శరీరానికి ఏమైనా జరిగితే నా శరీరానికి నా చెయ్యికి ఇది
(12:24) జరిగింది అంటాం కానీ శరీరం మనం కాదు ఇంత జ్ఞానం మనకు వచ్చిన రోజు డెఫినెట్ గా ఇప్పుడు ఫ్యామిలీలో ఇది రానియండి ఈరోజు మనం ఇది వీడియో చేసేది కూడా ఎంతో మంది పుణ్యం ఉంటేనే గాని ఈ వీడియో చూడగలుగుతారు అట్లీస్ట్ వాళ్ళకి నాలెడ్జ్ వచ్చేది. ఇప్పుడు ఇంట్లో గొడవలు నడుస్తున్నాయి ఎందుకు నడుస్తున్నాయి అందరికీ ఒకటే క్వశ్చన్ నాకే ఎందుకు జరుగుతుంది ఇది నన్ను నన్నే ఎందుకు వదిలేసాడు ఇట్లాగే అనుకుంటా ఇలాగే చేస్తాం ఇప్పుడు ఒక సడన్ ఒక నా దగ్గర ఒక కేస్ వచ్చింది.
(12:58) ఒక అమ్మాయి ఒకటే ఒక అమ్మాయి మ్ వాళ్ళ ఇంట్లో దిస్ ఇస్ రియల్ కేస్ వాళ్ళ ఇంట్లో ఏంటిదని అంటే ఒకటే అమ్మాయి అని చెప్పి కనీసం ఒక 50 సంబంధాలు చూశరంటండి. హమ్ 50 సంబంధాలు చూసిన తర్వాత ఒకడిని పిచ్చి పెళ్లి చేశారు. హమ్ పెళ్లి చేసిన తర్వాత త్రీ మంత్స్ అయినా గానీ ఆమెకు పిల్లలు పుట్టకపోయేసరికి అలా అమ్మమ్మ అడిగిందంట అసలు ఏంటిదమ్మ మీరు మీ హస్బెండ్ కలిసి ఉంటున్నారా లేదా అంటే ఈమెకు అర్థం కాలేదంట కలిసి ఉండడం అంటే ఏంటిదని ఆమె డీటెయిల్ గా చెప్పిందంట అలా అమ్మమ్మ లేదు ఇట్లా కలిసి ఉన్నారా లేదా అది ఇది అని అంటే అసలు ఆయన నాకు అసలు ముట్టుకొనే ముట్టుకోలేదు ఇప్పటి వరకు అని చెప్పిందంట
(13:33) ఉమ్ ఎంక్వైరీ చేస్తే ఏందంటే హి ఈస్ ఏ ఇంపార్టెంట్ గై అయ్యయ్యో ఇప్పుడు కర్మ ఎక్కడ ఉంది? అమ్మాయి కర్మ ఇప్పుడు లాస్ట్ జన్మలో ఈమె ఏం రాసుకొని తెచ్చుకున్నందువల్ల అట్లాంటి సంబంధం వచ్చింది. అండ్ ఈమె బాధపడవలసి వచ్చింది. ఇజంట్ ఇట్ సో ఇవి మనక ఏంటిదిఅంటే ఇంకా వేరియస్ సినారియోస్ ఉంటాయి మనకు మీరు అడిగింది ఈ ఇప్పుడు బాధించే వైఫ్ గాని బాధించే ఇది గాని మనము మాట్లాడుకుంది ఆర్థిక రుణం గురించి కూడా ఒకటి మీరు అడిగారు అసలు ఎంతో మంది ఇది చేస్తుంటారు అని చెప్పేసి ఇంకొక సినారియో మీరు ఆలోచిస్తే నాకు అసలు టైమే ఇవ్వరండి నా హస్బెండ్ గాని వైఫ్ గాని అని అనుకుంటూఉంటా
(14:18) అవును ఇవ్వరు ఇంపార్టెంట్ ఇవ్వరు ఇంపార్టెన్స్ ఇవ్వరు టైం ఇవ్వని చాట్ల బాధపడే భార్యని గాని భర్తని గాని చూస్తూ ఉంటారు రెస్పెక్ట్ ఇవ్వరు అవును వాళ్ళు కూడా బాధపడుతుంటారు ఒక పర్సన్ బాధపడుతుంటాడు ఫర్ ఎగ్జాంపుల్ వైఫ్ అండ్ హస్బెండ్ హస్బెండ్ భార్యకి టైం ఇవ్వకపోవడమో భార్య హస్బెండ్ కి టైం ఇవ్వకపోవడమో వాడు ఎంత బాధపడతాడు అంటే పెళ్లి చేసుకున్న తర్వాత అసలు ఈమె నాకు టైమే ఇవ్వదు ఇదేందిరా నా బతుకు అని చెప్పేసి చాలా బాధపడుతుంటాడు.
(14:45) కానీ ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సిన జ్ఞానం ఏంటిది అని అంటే ప్రీవియస్ జన్మలో అపోజిట్ రోల్ లో ఆ పర్సన్ ఈమెకు టైం ఇచ్చి ఉండడు. మ్ ఇప్పుడు ఈ జన్మలో వైఫ్ హస్బెండ్ కి టైం ఇవ్వట్లేదు. నా ఇప్పుడు ఒక డౌట్ నాకు అంటే ప్రీవియస్ జన్మలో వాళ్ళే వైఫ్ అండ్ హస్బెండ్ గా ఉంటారు మళ్ళీ నెక్స్ట్ జన్మలో లేదు అది కాదు ఇక్కడ మనం మాట్లాడుకునేటిది పెళ్లి అనేటిది ఇద్దరు ఆత్మల కలయక అదే ఆత్మ అనేటిది మనకు కాదు ఇప్పుడు మీరు మీరు మీ ఇప్పుడు మన ఎగ్జాంపుల్ తీసుకుంటే ఒక వైఫ్ అండ్ హస్బెండ్ కానీ నెక్స్ట్ జన్మలో వాళ్ళే వైఫ్ అండ్ హస్బెండ్ ఉంటారు అనేది కూడా మనం గ్యారెంటీ ఇవ్వలేం. ఉమ్
(15:25) మీరు ఇంకో అమ్మాయిని దారుణంగా మోసం చేసి ఉంటే ఒక హస్బెండ్ ఉన్నాడండి ఈ జన్మలో వైఫ్ అండ్ హస్బెండ్ వేరు వేరు కానీ ఒక అమ్మాయితో అతను రిలేషన్షిప్ పెట్టుకొని అతనికి దారుణంగా ఆమెను మోసం చేసి వదిలేస్తాడు. హమ్ ఆ అమ్మాయి ఆ వేదన ఎంత ఉంటది మీకు అర్థం చేసుకుంటారు అనుకుంటా ఆ వేదన ఎట్లా ఉంటుంది అంటే అబ్బా వీడు నన్ను ఇట్లా వాడుకొని వదిలేసాడు అది ఇది అని చెప్పి ఆమె సూసైడ్ అనే చేసుకుంటది లేకపోతే అదే బాధతో చనిపోయిన చనిపోయింది అనుకోండి ఉమ్ నౌ నెక్స్ట్ జన్మలో ఆవిడ భార్యగా వచ్చి ఆ పగను కక్షని ఈన్ని తీసుకుంటది.
(16:02) వీని అట్లానే మోసం చేయడం అంటే ఇప్పుడు భార్య ఉండంగా వీడు ఆమె దగ్గరికి వెళ్ళినట్టుగా వీడు భర్త ఉండంగా ఇంకో దగ్గరికి పోతుంటది అన్నమాట ఓకే ఈ జన్మలో నేను ఇప్పుడు ఒకరి వల్ల బాధపడుతున్నాను అంటే నావల్ల నేను కూడా ఇంకొకరిని అలా బాధ పెట్టాను గత జన్మలో కాబట్టి ఇప్పుడు అనుభవిస్తున్నాను 100% అండి ఈ కాలంలో ఎన్ని కోర్ట్ కేసులు నడుస్తున్నాయో ఇప్పుడు నేను స్పెషల్ గా ఈ కోర్ట్ కేసులలో ఆ అంటే నాకు నేను గొప్ప చెప్పుకోను కానీ జనాలు అంటుంటారు ఎందుకంటే నేను చాలా ఫ్రీ అడ్వైస్లు ఇవ్వడము రైట్ అడ్వైస్ ఇవ్వడము మనిషి వచ్చాడు అనుకోండి అతనికి కావాల్సింది రైట్ అడ్వైస్
(16:40) ఆయన ఆయనకు కావాల్సింది ఏందంటే కరెక్ట్ గా ఏం జరుగుతుంది అని చెప్పి తెలిస్తే ఆయన సంతోషంగా ఉంటాడు. కానీ కమర్షియల్ గా నువ్వు రాగానే రేపు కేస వేద్దాము అని అడ్వకేట్లు చాలా మంది ఉంటారు. ఇక్కడ నేను వాళ్ళని కూసోబెట్టి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. లేదమ్మా మీరు ఇట్లా బాధపడకూడదు మొత్తం ఫ్యామిలీ ఎందుకు బాధపడుతున్నారు ఇది మీ కర్మ అది కర్మ వెళ్ళిపోతుంది అనే సంతోషంలో మీరు ఉండాలి.
(17:00) ఓకే ఇంకొకటి ఏందంటే చావు అనేటిది ఒక ప్రమోషన్ ఇజంట్ ఇట్ చావు అంటే తెలవనవాళ్ళు బాధపడుతుంటారు ఆయన చనిపోయాడు అది ఇది అని చెప్పి బట్ ఇట్ ఇస్ ఏ నెక్స్ట్ లెవెల్ ఆఫ్ ప్రమోషన్ ఈ జన్మలో ఉన్న కర్మలు మాక్సిమం గా కంప్లీట్ చేసుకో తెలివి ఉన్నవాడు కర్మలను మొత్తం రెడ్యూస్ చేసుకుంటూ పోతాడు. ఇందాక మనం మాట్లాడుకున్నట్టుగా కర్మలు అనేటి మూడు రకాలుగా ఉంటాయి మనకు ఒకటి సంచిత కర్మ సంచిత కర్మ అనేటిది టోటల్ ఒక గోడౌన్ ఎన్ని జన్మలలో పాపాలు చేసామో అవన్నీ వెళ్లి ఆ బాస్కెట్లో ఆ గోడౌన్ లో ఉన్నాయి మనకు ఓకే మనం పుట్టినప్పుడు దాంట్లో నుంచి కొన్ని మంచి కర్మలు కొన్ని చెడు కర్మలు మనకు
(17:40) వస్తాయి. దిస్ ఈస్ ప్రాబ్ధ కర్మ ప్రారబ్ధ కర్మ అంటే మనతో పాటు వచ్చినాయి. దీని నుంచి తప్పించుకోవడం కష్టం మనం ఓకే ఇది కంపల్సరీగా రాముడు కృష్ణుడు కూడా మనకు నేర్పించిన అబే ఆ కర్మ నుంచి మనం బయటికి పోలేమ అని చెప్పి సో ఎప్పుడైతే మనకొక కాలికి దెబ్బ తలిగింది అనుకోండి నాకే ఎందుకు తలిగింది అని అనుకునే బదులుగా కాలి ఇరిగిపోయాడుదేమో మిమ్మల్ని దేవుడు కాపాడాడు దానికి మీరు దానికి దానికి ఏందంటే కృతజ్ఞత భావంతోటి దేవుడా నాకు తప్పిచ్చావు చాలు నాకు ఒక కర్మను తగ్గించావు అని అనుకోవడం ఓకే ఉమ్ మనం ప్రతిసారి బాధపడ్డప్పుడు ఎలా బాధపడకుండా ఒక సంతోషానికి కన్వర్ట్
(18:21) చేసుకొని దేవుడికి చెప్పడం ఏందంటే నాకు ఈ రూపంలో నువ్వు కర్మను తీసేస్తున్నావు థాంక్యూ అని చెప్పుకోవడంలో మన వివేకత్వం మన ఆలోచన అనేటిది మన జీవితం అనేటిది మార్చేస్తుంది. అంటే మనం చూసే విధానంలో ఉంది. ఉమ్ నేనే బాధపడుతున్నాను. దారిద్రం అంటారు. ఓకే అవును కొంతమంది చాలా దారిద్రంలో బతుకుతూ ఉంటారు వాళ్ళు పుట్టినప్పటి నుంచి చిన్నప్పుడు ఒకలాంటి కష్టాలు అదేంది పెళ్లి చేసుకున్నాక భర్తతో కష్టాలు పిల్లలు పెద్దగా అయ్యాక పిల్లలు కొడుకు కొడుకు కొడుకు అని అనుకుంటే కొడుకుతో కష్టాలు కోడలితో కష్టాలు ఆ తర్వాత నేను నేను చూసిన ఒక పర్సన్ అన్నమాట అసలు ఆవిడ
(19:01) పుట్టినప్పటి నుంచి ఏం సంతోషంగా ఉందో నాకు తెలియదు. అంటే ఆవిడ కూడా చెప్తూ చిన్నప్పుడు దరిద్రంలో బతికిర అన్నమాట వాళ్ళు ఆ తర్వాత పెళ్లిఅయినాక భర్త తాగుబోతు ఆ తర్వాత ఇద్దరు పెళ్లిలు కష్టం మీద తాగుబోతు భర్తతో పెళ్ళీలు చేసింది పిల్లలవి తర్వాత కొడుకుక వచ్చిన భార్య మహా మూర్ఖురాలు అన్నమాట తనతో కూడా హ్యాపీగా లేదు ఆ తర్వాత తన కన్న తండ్రికి కూడా అన్ని సపర్యలు లాస్ట్ లో ఆయన సిక్కవ్వడము ఆయన చేయడము తన భర్తకి చేయడము ఇప్పటికీ కూడా స్టిల్ అదే దరిద్రంలో ఆవిడ బతుకుతూ ఉందన్నమాట ఆవిడని చూస్తే అసలు ఎంత జాలేస్ దో తెలిసిన వాళ్ళే అన్నమాట చాలా చాలా అసలు
(19:36) ఏంటి ఈమె కర్మ ఇట్లా ఉంది అని అనిపిస్తది. పాపం అనేది ఇన్ని బాధ రూపంలో రావచ్చు పాపం అనేది మనకు పేదరికం రూపంలో రావచ్చు పాపం అనేది రోగం రూపంలో రావచ్చు. సో ఇది ఒక తెలివైన పర్సన్ అయితే ఇది నేను చేసుకున్న పాపమే నేను ఇప్పుడు అనుభవిస్తున్నాను అనుకోవాలి. కానీ కొంతమంది ఏంటిదంటే ఇవన్నీ ఏమి తెలవకుండా నాకే ఇంత నేను బాధ భరిస్తున్నాను అని చెప్పి వెళ్లి సూసైడ్ చేసుకోవడం అంటే ఇక్కడ సూసైడ్ చేసుకోవడం వల్ల ఆ పర్సన్ ఏదో తప్పించుకుంటున్నాడు అనుకుంటారు కానీ తప్పించుకునే క్వశ్చన్ే లేదండి మ్ మన గరుడ పురాణం ప్రకారంగా పురాణాల ప్రకారంగా అలా తప్పించుకునే క్వశ్చన్ే
(20:18) లేదు ఆ మళ్ళీ ఆ జీవం అనేది గాలిలో ఏలాడి ఏలాడి అతని టైం వచ్చిన తర్వాత మళ్ళీ రూపం తీసుకొని శరీరం తీసుకొని మళ్ళీ ఆ కష్టాలు తప్పకుండా అనుభవించాల్సిందే ఆహ దేర్ ఇస్ నో గోయింగ్ బ్యాక్ ఓకే నేను మీకు 50,000 ఇయ్యాలి. ఈ వచ్చే జన్మలో అయినా గన మీకు ఏదో ఒక రూపంలో నేను ఇవ్వాల్సిందే. ఓకే నో గోయింగ్ బ్యాక్ ఈ జన్మలో నేను నాకు 50,000 అడుగుతున్నాను నేను అని చెప్పి నేను ఊరి వేసుకొని చచ్చిపోతా అంటే మళ్ళీ వచ్చే జన్మలో నేను గ్యారెంటీగా పుట్టి మీ 50,000 కంపల్సరీగా ఏదో రకంగా తీర్చాల్సిందే ఆ రుణం ఉండిపోతది దాన్ని ఇంకా మనం మీరు ఇందాక అన్నారు కదా
(20:56) ఆ రుణానుబంధం నుంచి మనం తప్పించుకోలేము తప్పించుకోలేము సర్ మరి ఇప్పుడు ఒక పర్సన్ సూసైడ్ చేసుకుంటున్నాడు అనింటే ఆయన అంత వీక్ గా ఉన్నాడు అనింటే ఆయన కర్మ సిద్ధాంతం ప్రకారమే ఆ పర్సన్ వీక్ గా ఉన్నాడు కదా వీక్ గా ఉండడం వల్లే సూసైడ్ చేసుకుంటాడు ఉంటాడు కదా ఈ సుసైడ్ చేసుకోవడం అనేటిది కర్మ అనేటిది కుదరదండి కాజ ఈ సూసైడ్ అనేటిది పెద్ద తప్పు ఫస్ట్ ఆఫ్ ఆల్ అండ్ రెండోది ఏంటిదింటే ఇట్ ఇస్ ఆన్ హిస్ విల్ పవర్ ఓకే ఆయన తలుచుకొని చేసుకునేది దేవుడు మనల్ని పప్పెట్ గా పుట్టించలేదు.
(21:29) కొన్ని డిసిషన్స్ మనం తీసుకుంటాం తప్పు చేస్తామా రైట్ చేస్తామా అనేటిది మన చేతిలో ఉంటుంది. దేవుడు చేయించాడు మళ్ళీ అది. మినీకి తెలుసు అంటే వీక్ మైండ్ స్ట్రాంగ్ మైండ్ అనేది మనది అది దేవుడు పుట్టించింది కాదంటారా లేదు కొన్ని కొన్ని డిసిషన్స్ మన మీద వదిలేస్తాడు దేవుడు అంటే ఎప్పుడు మనం మంచి చేయాలా చెడు చేయాలా రెండు మనకు ఒక థాట్ వస్తుంది.
(21:53) ఒక్క సెకండ్ లో మీరు ఆలోచిస్తే మీరు ఇప్పుడు మీరు ఒకటి ఇమ్మీడియట్ గా నా పైన హార్ష్ గా రియాక్ట్ అయ్యారు. నేను రెండు రకాలుగా రియాక్ట్ అవ్వచ్చు నేను మిమ్మల్ని తిట్టొచ్చు కొట్టొచ్చు. లేదా కామ్గా ఉండొచ్చు. దానికి తీసుకునేది ఒకటే ఒక సెకండ్ డిసిషన్ అవును ఇజంట్ ఇట్ అవును నేను ఎట్లా రియాక్ట్ అవ్వాలి అనేది డిసిషన్ ఇప్పుడు ఒక ఎగ్జాంపుల్ తీసుకుంటే శ్రీకృష్ణుడు శ్రీకృష్ణుడు దుర్యోధనునికి అర్జునునికి వెళ్లి మీరు తప్పు చేస్తున్నారు అంటే నేను ఎట్లా మారాలి అని చెప్పి అర్జునుడు అడిగితే ఇలా మారొచ్చు అని చెప్పాడు కానీ దుర్యోధనుడు ఏమన్నాడు నేను మారను ఇలాగే ఉంటాను అన్నాడు. ఉ
(22:26) సో అట్లాంటి వాళ్ళని ఏం చేయలేము మనం సో ఈ సూసైడ్ టెండెన్సీ అనేటిది మాత్రము కర్మ సిద్ధాంతం ప్రకారం కాదండి వాళ్ళ విల్ విల్ పవర్ వాళ్ళు ఓన్ గా చావాలనుకోవడం అయినా గాని వాళ్ళంతట వాళ్ళు చచ్చిన తర్వాత అంత ఈజీగా వాళ్ళకి నెక్స్ట్ శరీరం దొరకదు చాలా యాత్రలు పడిన తర్వాత మళ్ళీ శరీరం వచ్చి మళ్ళీ ఆ కర్మను తప్పకుండా అనుభవించవలసిందే అంటే ఏం చెప్తుంది ఈ సూసైడ్ కి సంబంధించి మరి సూసైడ్ టెండెన్సీ అనేది ఎందుకు ఉంటది వాళ్ళ ఫ్యామిలీ హిస్టరీలో ఒకవేళ అలా కాకపోతే ఈ సూసైడ్ టెండెన్సీ అనేటిది ఎందుకు వస్తది అని అంటే వాళ్ళ చేసుకున్న కర్మలు అండ్
(23:01) వాళ్ళు అనుభవించబోయే బాధల గురించి కానీ సూసైడ్ చేసుకోవాలా వద్దా అనేటిది వీళ్ళ డిసిషన్ ఉంటుంది. అది దేవుడు రాసిన కర్మ వల్ల కాదు ఒక ఎగ్జాంపుల్ తీసుకుందాం ఇక్కడ అందరికీ తెలిసింది. ఆవిడ పేరఏంటి అంబ అంబాలిక వీళ్ళు ఉంటారు అంబ అంబిక అంబాలిక అంబిక అంబాలిక ఓకే భీష్ముడు ముగ్గురిని తీసుకొస్తే ఒక పర్సన్ ఏంటిది అంటే తను వదిలేస్తాడు ఇంకో పర్సన్ ని ఆయన మీ లవ్ చేస్తుంది అని అంటే ఈమె వదిలేస్తాడు అతను కూడా నా దగ్గరికి ఇప్పుడు ఎందుకు వస్తున్నాం అతన్ని ఎత్తుకపోయిన తర్వాత నాకు అవసరం లేదంటే అవును ఆవిడ విల్ పవర్ తోటి తపస్సు చేసి చనిపోయి శిఖండిగా అవతారం ఎత్తింది ఇది
(23:40) అందరికీ తెలిసిందే కదా రీఇంకార్నేషన్ గురించి అవును ఇజంట్ ఇట్ సో అక్కడ ఏం పనిచే చేసింది కర్మనే పని చేసింది ఆమె ద్వేషమే పనిచేసింది. అవును ఆమె భీష్ముని చంపాలనే ఉద్దేశంతోటే పుట్టింది. అంటే ఆ కక్ష ఆ ద్వేషము తనలో పెట్టుకొని ఆవిడ నెక్స్ట్ జన్మలో శిఖండిగా పుట్టి భీష్మునికి మరణానికి కారణం జరిగింది. ఉ ఓకే అవును ఇది ఈ రకంగా సీక్వెన్స్ లో మనకు ఈ రుణానుబంధం కానియండి మ్ లేకపోతే ఆ మన బాధలు ఇవన్నీ వస్తాయి.
(24:15) ఓకే దీంట్లో ఇంకొక మంచి సినారియో ఒకటి నాకు గుర్తొస్తుంది. ఉమ్ సంపాదించే భార్య ఆధారపడే భర్త. మ్ అవును ఓకే మ్ ఈ కాలంలో జరిగేది. ఒక్కొక్కసారి సంపాదించే భార్య ఆధారపడే భర్త. ఉమ్ సో దీంట్లో ఏమవుతుదంటే భార్య సంపాదిస్తుంటది హస్బెండ్ ఇంట్లో కూర్చొని తింటుంటాడు చాలా ఉన్నాయండి ఇట్లాంటి కేసెస్ ఇప్పుడు చూస్తుంటే సో పాపము అక్కడ అనుకుంటారు ఎందుకు ఇట్లా జరుగుతుంది అని చెప్పి ఉమ్ పోయిన జన్మలో ఏదో ఒక జన్మలో మ్ భర్తది ఆధిపత్యం చాలా ఉండి ఉంటది.
(24:48) ఓకే ఫైనాన్షియల్ గా అంటే ఏది ఖర్చు పెట్టాలన్నా గాని నా దగ్గరికి ఎంచే తీసుకోవాలిని హి ఇస్ ద ఎర్నింగ్ పర్సన్ అప్పుడు సో ఇప్పుడు అతను దాన్ని రియలైజ్ అవ్వాలి ఎట్లా ఉంటుంది పరిస్థితి ఆ ప్లేస్ లో ఉంటే అని దీని వల్ల ఒక లెసన్ నేర్చుకుంటే మాత్రము ఆ కర్మ అనేటిది ఎట్లాగో బాలెన్స్ అవుతుంది. కానీ నిసన్ నేర్చుకుంటే మాత్రం ఇట్లాంటి తప్పులు మళ్ళీ చేయకుండా ఉంటారన్నమాట మనుషులు ఓకే ఇంకోటి మనకు వచ్చేసేసరికి దీని గురించి కొన్ని పురాణాల కథలు కూడా ఉంటాయి మనకు ఏం చెప్తున్నాయి ఇప్పుడు సావిత్రి కథ ఉంటుంది మనకు పురాణాలలో
(25:32) ఆ సావిత్రి ఏం చేసిందంటే యమధర్మరాజు వాళ్ళ హస్బెండ్ ప్రాణాలను తీసుకెళ్తుంటే కూడా యమ యమధర్మరాజుతో పోట్లాడి ఆ ప్రాణాలను ఎందుక తెచ్చుకున్న స్టోరీ మన దగ్గర ఉంది. ఇట్ ఇస్ నాట్ ఏ స్టోరీ ఇట్ ఇస్ ద ఫాక్ట్ ఓకే ఇదేంటిదంటే ఇది గత జన్మలో చేసుకున్న పుణ్యమైన బంధం పుణ్య బంధం మ్ కాబట్టి అలా జరిగింది. ఇంకోటి మనం చూసుకుంటే శివపార్వతులలో శివుడి వైఫ్ సతీదేవి ఒక జన్మలో చనిపోతుంది.
(26:05) మళ్ళీ పార్వతీగా తనే ఆవిర్భవించి మళ్ళీ ఇది చేసుకో మళ్ళీ శివుణే చేరుతుంది. ఇదేంటిదంటే శాశ్వత రుణానుబంధానికి ఒక మంచి ఉదాహరణ మ్ ఇంకోటి చూస్తే మీరు నలదమయంతులు అని చెప్పేసి ఉంటారు. ఈ స్టోరీ విని ఉంటారు. నలుడు ఒక రాజు దమయంతి అతని భార్య కానీ శాపం వల్ల వాళ్ళు ఈయన కురూపీగా మారిపోవడము స్మశానంలో బేగరిగా ఉండడం మ్ ఎన్ని కష్టాలు వచ్చినా గాని ఓకే కర్మ పరీక్షించిన వాళ్ళ బంధం గెలిచింది అన్నమాట ఓకే ఇది ఒక రుణానుబంధం మ్ ఇవన్నిటిలో అండి మనము కంక్లూజన్ కి ముందు మనం వెళ్ళడం ఏంటిది అని అంటే మీకు ఎప్పుడైనా అనిపించిందా ఏమన్నా సూచనలు కనిపిస్తుంటాయి మనకు అని చెప్పేసి
(26:50) అవును మనకి మామూలుగా ఒక ఇప్పుడు ఏదైనా మంచి జరిగేది ఉందనుకోండి కొన్ని మనకి ఏదో తెలుస్తూ ఉంటాయి పాజిటివ్ గా తెలుస్తూ ఉంటాయి కొన్ని చెడు జరిగేది ఉందనుకోండి నెగిటివ్ గా కూడా సంకేతాలు వస్తూ ఉంటాయి ఏదో పడిపోవడమో ఏదో జరగడమో లేకపోతే ఏదో గడవ జరగడం ఇప్పుడు పెళ్లే తీసుకోండి ఒక పెళ్లి కుదురుతుంది అనుకోండి వాళ్ళు నేను కొన్ని అబ్సర్వ్ చేశను అన్నమాట కొంతమంది పెళ్లిల టైంలో బిఫోర్ ఏ ఎంగేజ్మెంట్ టైంలో గొడవలు కావడం డబ్బుల కోసం గొడవలు కావడం అది జరుగుతు అవి జరిగినాయి ఆ తర్వాత పెళ్లి అయినాక వాళ్ళఏమంతా హ్యాపీగా లేరు అన్నమాట సో అప్పుడే ఇట్లాంటివి అయినప్పుడే
(27:28) అనుకోవాల్సింది ఇది చేయాల్సింది కాదు వీళ్ళ పెళ్లి అని వాళ్ళు ఫీల్ అవ్వడం కూడా నేను చూసాను అన్నమాట సో ఇవఏమనా ఇండికేషన్స్ అంటారా పెళ్లికి ముందు ఎంగేజ్మెంట్ జరుగుతుంది ఆ ఎంగేజ్మెంట్ లోనే ఇద్దరి కుటుంబాలలో విభేదాలు రావచ్చు ఓకే ఇద్దరి కుటుంబాలలో విభేదాలు రావచ్చు ఆ విభేదాలు మనకి ఎట్లాంటి వరకు దారి తీస్తుంది అంటే ఈ పెళ్లి చేసుకోకపోవడమే బెటర్ అని అనిపిస్తుంది.
(28:00) ఓకే కొన్ని ఇన్సల్ట్స్ జరగొచ్చు కొన్ని ఇది జరగొచ్చు ఏదో జరుగు కానీ అక్కడ ఏమవస్తుందంటే అరే ఎంగేజ్మెంట్ అయిపోయింది కదా ఎంగేజ్మెంట్ అయిపోయినప్పుడు ఇప్పుడు వదిలేస్తే వాళ్ళు నా మీద కేస వేస్తారేమో లేకపోతే వదిలేస్తే పాపం వాళ్ళ జీవితం ఏమైతదేమో సంథింగ్ వల్ల మనం ప్రొసీడ్ అవుతాం. ఉమ్ ఇది మన కర్మల వల్ల దేవుడు కల్పించే సూచనలు బాబు ఈ వివాహం నీకు సట్టు కాదని ఉమ్ కానీ ఆ కర్మ బ్యాలెన్స్ అవ్వాల్సిందే కాబట్టి మళ్ళీ పెళ్లి చేసుకుంటారు.
(28:30) ఉ చాలా మందికి అడగండి మ్ పెళ్లికి ముందు గొడవలు అయ్యాయా విడిపోతారు వాళ్ళు చూడండి మీరు విడిపోయిన వాళ్ళకు పిలిచి అడగండి ఎవరికైనా అంటే మీ లైఫ్ లో ఎప్పుడైనా ఎక్స్పెరిమెంట్ చేయండి ఎవరైనా విడిపోయారు అంటే మీకు ఎంగేజ్మెంట్ అప్పుడు ఏమైనా గొడవలు వచ్చాయా అని అడగండి గ్యారెంటీగా ఎస్ అండి మీకు ఎట్లా తెలుసు అన్నట్టు మాట్లాడతారు.
(28:48) అది వచ్చినా గాని పెళ్లి చేసుకోవడం అంటే ఫోర్సబుల్ సో దే హావ్ టు ఎంజాయ్ దట్ కర్మ ఆ కర్మ ఎంజాయ్ చేసేంత వరకు ఆ బంధం ఉంటుంది. దాని తర్వాత మళ్ళీ విడిపోతారు. లేకపోతే ఎవరో ఒకళ్ళు పాస్ అయిపోవడం జరుగుతుంది. బలవంతంగా చంపేయడమో ఇప్పుడు వైఫ్ అండ్ హస్బెండ్ ఉన్నారు కదా ఆ రకంగా సో ఇది కొన్నిసార్లు ఏంటిదంటే అవి హెచ్చరికలను చూపిస్తుంది కానీ మన కర్మ తీరాలి బాలెన్స్ అవ్వాలి.
(29:14) మ్ కాబట్టి డెఫినెట్ గా మ్ ఆ టైం అనేది మనకు ఫోర్ చేస్తుంది పెళ్లి చేసుకోవాలని చెప్పేసి. ఓకే నాకు ఇంకొక డౌట్ ఆ అంటే నాకు తెలిసిన వాళ్ళు ఈ క్వశ్చన్ అడగమన్నారు. మామూలుగా కొంత ఒక ఫ్యామిలీ ఫోర్ సిస్టర్స్ ఉన్నారు వాళ్ళందరూ కూడా చాలా బ్యూటిఫుల్ గా ఉంటారు. మంచి టాలెంటెడ్ కానీ ఆ వాళ్ళ ఫాదర్ వాళ్ళ బ్యూటీకి తగ్గట్టు వాళ్ళ టాలెంటెడ్ కి తగ్గట్టు వాళ్ళని దేంట్లో ఎంకరేజ్ చేయలేదు అండ్ చాలా ఎర్లీగా పెళ్ళీలు చేసేయడం వల్ల ఆ అంటే వాళ్ళు ఇంకా ఇంటికే పరిమితం అయిపోయారు అన్నమాట సో వాళ్ళని చూసినప్పుడు వాళ్ళ పెయిర్స్ ని చూసినప్పుడు చాలా మంది ఇట్లా అంటారన్నమాట
(29:54) అబ్బా ఎంత అందగా తెలువు మీకు తగ్గట్టుగా ఒక్కరు కూడా లేరు కనీసం అని పోనీ వాళ్ళు ఫైనాన్షియల్ గా కూడా ఎవ్వరు కూడా అంత స్ట్రాంగ్ గా కూడా లేరు. సో ఏంటి దేవుడు వాళ్ళకు అన్ని ఆర్ట్స్ ఇచ్చారు కానీ ఎంకరేజ్ చేయలేదు కానీ అంత అందం ఇచ్చారు దానికి దగ్గ ఆ పార్ట్నర్ ఇవ్వలేదు దానికి దగ్గ లైఫ్ ఇవ్వలేదు అంటే ఏంటి వాళ్ళ కర్మ అన్నట్టుగా అనిపిస్తది వాళ్ళని చూస్తే ఇప్పుడు మీరు కరెక్ట్ గా ఇవన్నిటి మనం సీక్వెన్స్ అరేంజ్ చేసుకుంటే ఈ అందంగా ఎవరైతే ఉన్నారో వీళ్ళు అదే పని వేర అందంగా ఉన్న వాళ్ళకు వీళ్ళ అంటే వీళ్ళకు పుట్టిన వాళ్ళు ప్రీవియస్ జన్మలో ఎక్కడో ఇదే
(30:30) ట్రీట్మెంట్ చేసి ఉంటారు ఓకే వీళ్ళు కూడా అదే ట్రీట్మెంట్ చేసి ఉంటారు కాబట్టి ఈ జన్మలో అనేది డెఫినెట్ గా వాళ్ళకు ప్రతి దానికిఅండి మనం ఒక ఇది చూస్తే ఇప్పుడు ఇవన్నిటిలో నుంచి మనం ఒక్కటి మిస్ అయ్యాము అది ఏంటిదిఅంటే సక్సెస్ఫుల్ మ్యారేజ్ ఉమ్ ఓకే సక్సెస్ఫుల్ మ్యారేజ్ సక్సెస్ఫుల్ మ్యారేజ్ అంటే సక్సెస్ఫుల్ మ్యారేజ్ అనిఅంటే డబ్బు కాదు మ్ ఓకే మనం ఫోటోలు దిగడం కాదు సోషల్ పోస్ట్లు కాదు పెద్ద బిల్డింగ్ ఉండడం కాదు కార్లు ఉండడం కాదు ఏమ ఉండడం కాదు పరస్పర ఎదుగుదల పరస్పర గౌరవము పరస్పరంగా కర్మను బ్యాలెన్స్ చేసుకుంటూ పోవడము మ్
(31:13) ఇది ఎవరు అనింటే చాలా పెద్ద యోగిక్ టైప్ ఆఫ్ ఫ్యామిలీస్ ఉంటాయి కొన్ని మ్ వాళ్ళు ఏంటిదంటే ఇవన్నిటిని అర్థం చేసుకొనే కర్మానుసారంగా నడుచుకుంటుంటారు. మీరు ఇప్పుడు కూడా మన ఈ జన్మలో కూడా కొంతమంది ఉన్నారు. ఉమ్ బాధపడుతూ కూడా అనుభవిస్తూనే ఉంటారు. మ మీకు ఒకటి తెలుసో లేదో అండి ఒక నేను చిన్నప్పుడు ఒక ఫ్యామిలీని చూశాను. ఇది రియల్ గా నా ముందలు జరిగింది.
(31:39) ఆ ఫ్యామిలీలో ఏంటిదని అంటే వాడి హస్బెండ్ ఒక సైకో ఉమ్ హి ఈస్ ఏ గ్రేట్ ఆర్టిస్ట్ హి వాస్ ఏ గ్రేట్ ఆర్టిస్ట్ అతను అసలు ఆర్ట్ వేస్తే అసలు అందరి ఇది అయిపోయేది. మ్ ఆడ ఒక పెద్ద సైకో వాడు ఎట్లా అంటే భార్యకు ఎప్పుడైనా కోపం వస్తే చోవ కోరికేసేవాడు. వాట్ రియల్ గా నేను చిన్నగా ఉన్నప్పుడు చూసాను ఆ చెవు కొరికి ఇట్లా పక్కన పడేస్తే అది అక్కడ పడి ఉండేది.
(32:03) అట్లా ఆ రకంగా రకరకాలుగా ఒకసారి కోపం వచ్చి కట్టెలతో కొట్టి ఆమె కాళ్ళు నీరగొట్టేసాడు. ఆ ఆమె అట్లానే నడుస్తూ ఆయన దగ్గరే బతికిందండి నేను వెళ్ళిపోతానుని అనలేదు. ఆయన అక్కడే బతికింది. లాస్ట్ కి ఒక దినం ఆమెను చంపేసాడు మొత్తం ఇల్లంతా రక్తం అయినా గాన ఆమె అక్కడే బతికింది. సో ఇప్పుడు గ్రేట్నెస్ ఎవరిది? వీడిది కాదు ఆమెది ఆమె ఏంటిదఅంటే ఆమె కర్మ ఏ జన్మలో చేసుకుందో వాడిని ఎంత బాధ పెట్టిందో వాడిని అట్లా చంపి ఉండొచ్చు వాడు ఈమెను చంపాడు కానీ ఈమె కంప్లీట్ గా కర్మ అనవడిది అనుభవించి వెళ్ళిపోయింది.
(32:43) ఓకే వీడు కర్మ మూట కట్టుకున్నాడు వీడు కర్మ మూట కట్టుకున్నాడు కొత్తగా లేదా కర్మను బ్యాలెన్స్ అయిన చేసి ఉండాలి లేక కొత్తగా కర్మను మూట అయిన కట్టుకొని ఉండాలి. ఉ ఓకే ఇప్పుడు లాస్ట్ జన్మలో ఈయనకు జరిగి ఉంటది వీడు ఈ జన్మలో ఆమెకు చేశాడు. సో కర్మ బ్యాలెన్స్ అయినా అయి ఉండాలి అక్కడ లేక కొత్త కర్మనైనా కట్టుకొని ఉండాలి. ఓకే సో కానీ మనం ఏంటిదిఅంటే ఆగామి కర్మ కార్మిక కర్మ అనేది మనం ఇప్పుడు చేసే కర్మలను మనము చాలా మట్టుకు అవాయిడ్ చేస్తే నెక్స్ట్ జన్మ ఎలా ఉండాలో మనం చూసుకోవచ్చు.
(33:15) ఉ ఇందాక మనం మాట్లాడుకున్నట్టుగా ఎప్పుడైనా గాని మీరు డిసిషన్ తీసుకునే ముందు ఒక్క సెకండ్ ఆగితే మీరు కరెక్ట్ డిసిషన్ తీసుకోగలుగుతారు. ఒక మీకు ఇమ్మీడియట్ గా కోపం వచ్చింది. ఇమ్మీడియట్ గా రియాక్ట్ అయిపోయే బదలుగా ఒక్క సెకండ్ మనం ఒక్కసారి ఆలోచిస్తే ఏది కరెక్ట్ అనేది మనకు వస్తుంది కానీ ఆ ఒక్క సెకండ్ మాత్రం మనము ఆపలే ఆపలేరు చాలామంది ఓకే సో అంటే మంచి కర్మను మూటకట్టుకోవాలంటే ఏం చేయాలి మంచి కర్మ కర్మ బాగుండాలి ఆల్రెడీ ఈ జన్మలో అనుభవిస్తూ ఉన్నాము నెక్స్ట్ బాగుండాలి అంటే ఏం చేయాలి అంటే ఏ తప్పులు చేయకుండా పద్ధతిగా ఉండడమేనా కర్మను మంచిగా
(33:54) 99% అండి వేర వేరోడు ఒకడు మిమ్మల్ని తిడుతున్నాడు బాధ పెడుతున్నాడు సో కొంతమంది ఉంటారు దేవుడు ఆ కర్మను చూసుకుంటారు అని చెప్పి ఇమ్మీడియట్ గా రిటర్న్ గా మనము దాన్ని చేసామంటే దట్ విల్ బి కమింగ్ ఇంటూ ఆగామి కర్మ ఓకే అంటే అనుభవించమని చెప్తుందా కర్మ తప్పకుండా మీరు పూర్వ జన్మలో చేసింది మీరు ఈ జన్మలో తప్పకుండా అనుభవించాల్సింది వేరోడు మిమ్మల్ని ఊరికనే తిట్టట్లేదు కదా హ ఎవరైనా మనల్ని బాధ పెడుతూ ఉంటే మనము అలా వాళ్ళు ఎవరు అని అడిగే హక్కు మనకు ఉంటది కదా సో అలా అడగకుండా అనుభవించమని చెప్పడమే కర్మ సిద్ధాంతమా కర్మ సిద్ధాంతం అట్లాంటిది కాదండి దీన్ని
(34:34) బాగా ఆలోచిస్తే మీరు నాలెడ్జబుల్ గా ఆలోచించిరు అనుకోండి ఒక పర్సన్ మిమ్మల్ని ఎందుకో దూషించాడు. ఉమ్ రివర్స్ లో మీరు కూడా అతన్ని దూషించారు అనుకోండి ఇక్కడ మీరు ఒక కొత్త కర్మను ముట్టుకుంటున్నట్టు వాడు ఎట్లాగో ఒక కొత్త కర్మను తేసుకుంటున్నాడు మిమ్మల్ని దూషించి ఒకవేళ ఇది ఫ్రెష్ గా అయితే మ్ మీరు కూడా దూషించి మళ్ళీ ఇంకో కర్మను క్రియేట్ చేసుకుంటున్నారు.
(34:54) మ్ ఇజంట్ ఇట్ ఓకే సో మాక్సిమం గా అయినంతవరకు ఆత్మ దృష్టితో చూస్తే ఏ ఆత్మను బాధ పెట్టకుండా ఉండాలి మనము. ఓకే మన తరపు నుంచి మ్ ఏ ఆత్మని బాధ పెట్టకుండా ఉండాలి మనం వాళ్ళక అన్యాయం న్యాయం చేయకపోయినా అన్యాయం చేయకూడదు. ఉమ్ దీనికి ఒక చిన్న కథ ఉంది అది చాలా ఎప్పుడో చదివాను నేను ఒక పర్సన్ ఆ చిన్న తోపుడు పీట లాంటిది ఉంటుంది. ఆ పీఠ మీద కూర్చొని కాలు చేతులు ఉండవు దానికి ఇట్లా ఇట్లా నూకుంటూ పోతున్నాడంట.
(35:30) అక్కడ ఒక స్వామీజీ శిష్యులతో పోతుంటే అతన్ని చూసి చాలా బాధపడి స్వామి అతనికి ఏదైనా చేయండి కదా అని అన్నట్టాడంట ఆయన నవ్వి కచ్చివ అయిపోతాడు. తర్వాత మళ్ళీ ఆ శిష్యులు మళ్ళీ అదే అదే అడుగుతుంటే ఆయన చెప్తాడు ఆయన ఎవరో కాదు బాబు పోయిన జన్మలో ఈయన ఇంకో ఆవిడ కలిసి ఆ ఆ లేడీ వాళ్ళ హస్బెండ్ ని చంపేసారంట లారీ కింద వేసి అంటే వీడు అక్రమ సంబంధంలో ఉన్నాడు ఆమెతోటి వాళ్ళ హస్బెండ్ ని తీసుకొచ్చి లారీ కింద పడి కాళ్ళు చేతులు విడిపోయినా చేసాడు అన్నమాట వీడు ఈ జన్మలో ఆ పీఠ మీద అలా అనుభవిస్తున్నాడు.
(36:08) సో నోబడీ కెన్ రెక్టిఫై హిమ నౌ హెల్ప్ చేయడం కూడా వేస్ట్ అంటే అది జ్ఞానుల ప్రకారంగా అలా మనం డిసైడ్ చేయొచ్చు మనం ఇప్పుడు ఒక పర్సన్ ఇప్పుడు ఈ రకంగా మీరు ఫేమ్ గా ఇప్పుడు ఇది ఉన్నారు అనింటే దట్ ఈస్ యువర్ పుణ్యము మనం చేసుకున్న పుణ్యము మనం చేసుకున్న పాపము దాని వల్ల మనం బాధలు అనుభవిస్తాం లేకపోతే రోగం అనుభవిస్తాము. లాస్ట్ కి నేను చెప్పేది ఏందంటే ప్రతి ఒక్క ఫ్యామిలీ అనేది వాళ్ళ కర్మ నువ్వు అర్థం చేసుకొని కర్మను పూర్తి చేసుకుంటే నెక్స్ట్ జన్మ అనేటిది బాగుంటుంది.
(36:43) కర్మ నుంచి నేనేదో ఎస్కేప్ అవుతాను షార్ట్ కట్ రూట్స్ అంటే మాత్రము ఇక్కడ ఏ షార్ట్ కట్స్ రూట్స్ లేవు మనకు షార్ట్ కట్ రూట్ లో మనం ఏదో సూసైడ్ చేసుకున్నామ అనుకుంటే కాదు మళ్ళీ జన్మ తీసుకొని కూడా ఆ కర్మను తప్పకుండా అనుభవించాల్సిందే. సో ఇక్కడ ప్రేక్షకులు ఎవరైతే ఇది వీడియో చూస్తున్నారో వాళ్ళందరూ అర్థం చేసుకోవాల్సింది ఏందంటే ఏ బాధలైనా గాని సంతోషం అయినా గాని హస్బెండ్ మన జీవితంలో రావడం గాన పిల్లలు మన జీవితంలో రావడం గాన ఇవన్నీ ఏంటిది అంటే మనకు కర్మ అండ్ రుణానుబంధం ప్రకారంగానే మనకు వస్తాయి.
(37:18) మధ్యలో వచ్చేపోయే వాళ్ళు కూడా మన కర్మ అండ్ రుణానుబంధమే వచ్చి మనల్ని తిట్టిపోవడమో మనకు డబ్బులు ఇచ్చిపోవడమో లేకపోతే మన దగ్గరికే డబ్బులు తీసుకొని పోవడమో ఇవన్నీ జరిగేటి కర్మ అండ్ రుణానుబంధం ప్రకారంగానే జరుగుతుంటాయి. రైట్ చాలా మంచిగా విశ్లేషించారండి థాంక్యూ సో మచ్ థాంక్యూ నిజంగా ప్రస్తుతం ఉన్నటువంటి సమాజం దేనికి ప్రయారిటీ ఇస్తుంది ఆర్థిక సంబంధాల చుట్టూ [సంగీతం] మాత్రమే తిరుగుతోంది మళ్ళీ మళ్ళీ ఎన్నికలంగానే చాలా విరక్తి కలుగుతుంది మంచి అనిపిస్తది కదా లేడీస్ కూడా ఛాలెంజింగ్ జాబ్స్ చేసినప్పుడు చాలా బాగుంటది
No comments:
Post a Comment