కొట్లాడు అరువు కొట్టు తిట్టు కానీ ద్వేషించకు🌹ద్వేషం నిన్నే నాశనం చేస్తుంది🌹Kanthrisa
Author Name:Kanth’Risa
Youtube Channel Url:https://www.youtube.com/@KanthRisa
Youtube Video URL:https://www.youtube.com/watch?v=R7XD_n9LkXA
Transcript:
(00:00) కానీ అది ద్వేషం వల్ల కాదు ఒకదాన్ని సరిచేసే క్రమంలో అది అది జరగబడుతది అందుకని ఏవైతే క్వాలిటీస్ ఉన్నాయో ఆ క్వాలిటీస్ సర్వత్ర ఉన్నాయి అవి నాలోనే ఉన్నాయి అని గుర్తించడంతో ఆత్మ దర్శనం అనుకోండి స్వీయ దర్శనం అనుకోండి లేకపోతే దైవ దర్శనం అనుకోండి లేదా అహం నాలోనే బ్రహ్మమై నేను దర్శిస్తున్నాను అని చెప్పడానికి ఇదంతా వచ్చింది తత్వమసి అట్లాగే వచ్చింది అయమాత్మ బ్రహ్మ అలాగే వచ్చింది.
(00:22) ఇది నేను రూఢ పరుస్తున్నాను నా తరపున ఆ స్టేట్మెంట్స్ అన్ని 100% ట్రూత్ ఉమ్ ఒకానొక మతం నమ్మేవాడు ఒప్పుకోకపోవచ్చు. అది నాకు సంబంధం లేదు. ఉమ్ అయితే మనిషి భూమ్మీదకి వచ్చినప్పటి నుంచే అంటే జనరల్ గా నూరేల ఆయుష్యు అంటారు కదా సో ఇన్ని శ్వాసలు తీసుకోవాలని ఏదో లెక్క ఉందంట నిజమేనా అన్ని లెక్కలు ఉన్నాయి ఎన్ని నీళ్లు తాగాలో లెక్క చెప్తున్నారు ఎన్ని అడుగులు నడవాలో లెక్క చెప్తున్నారు ఇవంతా ఎవరు చెప్తున్నారు ఎవరో ఒక ప్రమాణీకరిస్తున్నారు మీరు ఆరు లీటర్ల నీళ్లుు తాగితేనే ఆరోగ్యం అంతే అప్పటి వరకు చిన్నప్పటి నుంచి నువ్వు బొచ్చ సాలు నీళ్లు తాగి
(00:56) ప్రామాణికాలు మీరు కూడా నమ్మ నాకు లేవు ఇప్పుడు ఆత్మ దృష్టంలో నాకు సంఖ్య లేదే లేదు లైఫ్లో ఐ యమ్ మోర్ ఆఫ్ ఇన్స్టింట్ సంఖ్య లేదు నాకు సంఖ్య ఉందా అంటే అవసరం కోసం ఉపయోగిస్తున్నాను ఎన్ని పుస్తకాలు ప్రింట్ చేశారు 1000 పుస్తకాలు బట్ ఆ 1000ని ఎరుక్కోలేదు. 1000ని మాట వరసకు చెప్తున్నాను మ్ అంతవరకి ఉమ్ అండ్ ఈ భూమి మీద ఇంకోటి మనిషిని సంఖ్య బాధించినంత ఏది బాధించదు.
(01:21) హమ్ వయసు ఒక సంఖ్య ఇంటి గజాలు అదిఒక సంఖ్య అందులో ఒకటి తగ్గితే ఏడుప వస్తుంది. [నవ్వు] ఎన్ని నీళ్లు తాగావు సంఖ్య లేదు కాబట్టి తాగుతున్నావ్ ఎన్ని గంటలు నిద్రపోయావు నేను చిన్న ప్రశ్న అడుగుతా చూడండి మీరు ఆశ్చర్యపోతారు ఈ మధ్య సినిమా ఏది చూశారు రీసెంట్ గా చిరంజీవి సినిమా చూసారు కదా ఎన్ని నిమిషాలు ఉంది గుర్తులేదురెండున్నర గంటలో ఏదో ఉంటది మీరు ఎప్పుడు సంఖ్య చూసుకొని పోరు ఎక్కడెక్కడ మీరు పూర్తి సెలబ్రేట్ చేసుకున్నారో అక్కడ సంఖ్య లేదు.
(01:48) అంటే సంతోషం కోసం ఎక్కడ ఆనందం ఉందో ఇప్పుడు ఉదాహరణకి ఒక ఫ్రెండ్ కలిసాడు లేదా నచ్చిన ఒక అబ్బాయి అమ్మాయితో ఉన్నాడు సంఖ్య ఉండ ఎన్ని నిమిషాలు లెక్కేసుకొని ఉండబడు ఉండడు సమయం మర్చిపోయిన చోట కరెక్ట్ ఆ జీవితం ఉంది కానీ లెక్కేసుకుంటే ఏమది కాంపిటీషన్ అయితది అది ఇన్ని నిమిషాలు మీరు స్పీచ్ చేయాలి దొబ్బేయాలి కాంపిటీషన్ అయిపోయింది మీరు ఓన్లీ ఇన్ని టాబ్లెట్స్ే వేసుకోవాలి సంఖ్య వచ్చేసింది సంఖ్య వచ్చిన ప్రతి చోట సంఘర్షణ ఉంటుంది.
(02:11) ఇది ఏ పుస్తకంలో రాయబడలేదు. కరెక్ట్ నేను ఆత్మదర్శనంలో చెప్పాను అత్యంత దగ్గర దారి మనసుని అర్థం చేసుకోవడానికి సంఖ్యని ఓన్లీ సంఖ్యగా గుర్తించు దాన్ని సీరియస్ గా తీసుకోకు బ్యాంకులో 20 లక్షలు ఉన్నాయి 21 లక్షల 50,000 ఉందా ఏమి కాదు. డోంట్ టేక్ దట్ సీరియస్లీ డబ్బు అవసరంఅని గుర్తించు దాన్ని పొదుపు ఉపయోగించు ఆ వేరేవాళ్ళ మీద ఎక్కువగా ఆర్థిక పరంగా గాని ఆధారపడకు ఎందుకంటే ఇవ్వరు అపూల్ చేయకు బేసిక్ థింగ్స్ తెలుసుకో తద్వారా ముందు ప్రాపంచికంగా లిబరేట్ గా ఎవడో తిడితే బాధపడ్డవు దానినుంచి లిబరేట్ గా ఎవరో వస్తువు చూస్తే పోల్చుకుంటున్నామో
(02:44) దానినుంచి లిబరేట్ గా చిన్న చిన్న విషయానుంచి లిబరేట్ గా ఆ తర్వాత ఆత్మజ్ఞానం బ్రహ్మజ్ఞానం గురించి మాట్లాడుదు నో కంపారిజన్ చిన్న చిన్న విషయాల్లోనే అసలు ఇంత సస్తున్నారు ఇది వీళ్ళు ఎప్పుడు అర్థం చేసుకుంటారు ఓన్లీ పాండిత్య పరంగా అర్థం చేసుకోవాల్సిందే అనుభవం ప్రమాణం అవ్వాలంటే మనసు క్లియర్ అవ్వాల్సిందే దానికి వేరే దారి లేదు.
(03:06) రెండోది కొన్ని విషయాల్లో ఆకలి విషయంలో తల్లి ఆకలి తల్లిది కొడుకు ఆకలి కొడుకుది ఒకరిది ఒకరికి ఎట్లా ఉపయోగపడదో ఆత్మజ్ఞానం అన్నది ఒకరిది ఒకరికి ఉపయోగపడదు ఉపయోగపడదు ఉపయోగపడదు. ఉమ్ ఇక మీ రైటింగ్ స్టైల్ ని అసలు మీకు రాయాలి అనేటువంటి ఆలోచన మీలో ఎప్పుడు కలిగింది ఎందుకు ఎట్ ద సేమ్ టైం మీ రైటింగ్ స్టైల్ ని ఎలా డిఫైన్ చేస్తారు అంటే ఫిలాసఫీనా అబ్జర్వేషన్ లేదా ఒక ప్రశ్నల సమాహారమా కాదు కాదు అట్లా చెప్పడానికి లేదు అంటే నేను లైఫ్ లో ఏదైనా పుస్తకాలు రాద్దాం అనుకుంటున్నా అంటే కేటగిరీ ఎట్లా చేస్తాం ఆ మీ స్టైల్ దేర్ ఇస్ నో స్టైల్ ఇప్పుడు నాలాగే ఇద్దరు రాశరనుకో అప్పుడు
(03:41) స్టైల్ అనేది అందరూ అడాప్ట్ చేసుకుంటే స్టైల్ లేకుండా పోతుంది ఫిలాసఫికల్ అనుకోలేదు చేతి రాత తో రాయడం అన్నది ఒక స్టైల్ అయితే అది ఒక యూనిక్ స్టైల్ అనుకుందాం. అసలు ఆ థాట్ ఎట్లా వచ్చింది థాట్ గా చిన్నప్పటి నుంచి రాస్తున్నాం గా చేతిరాతతో రాసిన దాన్ని అదే స్కాన్ చేసి బుక్కులుగా ఇప్పుడు అందర దానికి రకరకాల కారణాలు ఉంది నేను రాయాలనుకు ఒకటే పుస్తకం యక్చువల్గా ఎవరు లైఫ్ లో ఇలా అనుకొని చేయరు సందర్భాలను బట్టి మనకి ఏవో ఇప్పుడు సింధు తాయి అని పేరు విన్నారా మీరు ఆవిడ మహారాష్ట్ర రీసెంట్ గా షి పాస్డ్ అవే తనకు చిన్న వయసులో పెళ్లి అయింది భర్త
(04:17) అత్త అవును చాలా హింసలు పెట్టారు. ఆమె ఏమనుకొని వచ్చింది సంసారం చేసుకుందాం అని వచ్చింది కదా కానీ సందర్భం కొత్తగా వచ్చింది. తర్వాత తను ప్రెగ్నెంట్ అయింది. ఆ తర్వాత ఏదో కారణం చేత ఆమెని బయటకి గింటేశారు. రైల్వే స్టేషన్ లో ఉంది. ఆ తర్వాత ప్రెగ్నెన్సీ డెలివరీ అయింది. ఇప్పుడు ఆమె తన బిడ్డ కోసం ఫుడ్ కోసం ట్రై చేసి చేయాలి ఎందుకంటే ఆమెకు ప్రపంచాన్ని మార్చడం తర్వాత ముందు వీడు కీ కీ అని ఏడుస్తున్నాడు పిల్లగాడు వాడికి ఫుడ్ పెట్టాలి కదా.
(04:42) అట్లా వాడికి ఫుడ్ పెట్టే క్రమంలో బెగ్గింగ్ చేసింది ఆ తర్వాత ఆ రైల్వే స్టేషన్ లో చాలా మంది పిల్లలు ఉన్నారు అనాధులని తెలిసింది వాళ్ళందరినీ తన పిల్లలు అనుకుంది అందరి కోసం బెగ్ చేసింది మెల్లగా చెట్టు కిందకి వెళ్ళింది అంటే సందర్భం చెప్తుంది ఎవ్వడు అనుకొని దేశభక్తుడు కాలేడు ఎవ్వడు అనుకొని ఓ గొప్ప రైటర్ కాలేడు ఓ గొప్ప సందర్భం వల్ల అయతారు.
(05:02) ఏది ఇదా తీసుకుంటూ మాట్లాడ అదా సరిగా చేస్తా అసలు ఓకే అయితే ఎవ్వరు ఇది కావాలని ఎవరు ఇప్పుడు నేను ఈ సందర్భం వచ్చింది కాబట్టి ఆ ప్రశ్నకి సమాధానంగా ఇది చెప్తున్నా సందర్భం లేకుండా ఏ నిజమైన ఆవిష్కరణ కలగదు సందర్భం లేకుండా ఏ గొప్ప మెడిసిన్ రాదు సందర్భం లేకుండా ఏ గ్రంథం పుట్టదు సందర్భం లేకుండా ఏ గొప్ప ప్రవచనం ఏ గొప్ప స్పీచ్ ఒరిజినేట్ అవ్వదు సందర్భమే నిర్ణయిస్తది ఆ సందర్భంలో ఉన్న ఆ ఒక సీరియస్నెస్ వల్ల అందరూ సీరియస్ దాన్ని అడ్రెస్ చేస్తారు.
(05:32) అట్లా నాకు నా జీవితంలో ఏమి సాధించకపోయినా నేను ఒక పూర్ణ ప్రశాంతతను అనుభవిస్తున్నా అన్న ఎరుక నాకు నిరంతరం కలిగింది. ఎప్పుడు ఈ ఏమంటారు ఆ రియలైజేషన్ అనుకోవచ్చు ఎప్పుడు రజనీకాంత నుంచి అట్ల ఏమ లేదు అది సినిమా కాదు అట్లే ఏమ లేదు. ఇప్పుడు నన్ను రజనీకాంత్ ని పిలిచిన ఓకే నాకు దేవునితో అటాచ్మెంట్ లేదు. బేవకూఫ్ అన్నా ఓకే అంటే అది ఇట్స్ నాట్ సంథింగ్ నేను సన్యాసిని కాదు.
(05:56) అంటే ఆ పేరుతో నాకు ఏ సంబంధం లేదు. అసలు నా పేరుతోనే నాకు సంబంధం లేదు ఏ పేరుతో ఏం సంబంధం అందుకని అది ఇంపార్టెంట్ కాదు ఇట్ డజంట్ మేటర్ నన్ను ఎలా పిలిచినా నాకు ఓకే అంటే ఒక కామన్ మ్యాన్ ఆలోచనా శక్తి నుంచి కొంచెం ఒక నెక్స్ట్ లెవెల్ థాట్ నేను అప్పుడు అన్కామన్ గా ఉన్నా ఇప్పుడు నేను కామన్ మ్యాన్ గా ఉన్నా ఓకే అప్పుడు నేను నేను అన్ హెల్దీ గా ఉన్నా మానసికంగా ఇప్పుడు నేను చాలా ఆరోగ్యకరంగా ఉన్నా ఈ మార్పు ఎప్పుడు వచ్చింది అంటున్నా ఎన్నో ప్రశ్నలు నుంచి అందుకే నేను అది ఒక్కటే బుక్ రాద్దాం అనుకున్నా అదే చెప్తున్నాను నేను నా ఆటోబయోగ్రఫ్ ఒక్కటే
(06:25) రాయాలనుకున్నది. ఉ దానికి పేరు సో మచ్ టుడు నథింగ్ టు అచీవ్ అని పేరు పెట్టి దాన్ని చేదురాతితో రాయాలనుకోలే చిన్న ఆసస్ లాప్టాప్ అని ఇంతే ఉండేది పుస్తకం అంతా దాంట్లో కూర్చొని ఫస్ట్ టైప్ చేస్తే ఒక ఐదారు రోజుల తర్వాత దార ఆగిపోయింది. నేను చెప్పాలనుకుంటున్నది నాకు భాషలో చెప్పడానికి వస్తలేదు. దాన్ని స్క్రాప్ చేసేసిన మళ్లా ఒక ఫ్రెండ్ ని అడిగాను ఎలా రాయాలి అంటే ఆ రాయాలన్నది నువ్వు రాయాలని ఫోర్స్ చేస్తే రాదమ్మా హి ఈస్ ఏ ఆథర్ అతను ఇంగ్లీష్ లో రాస్తాడు.
(06:55) మరి ఏం చేయాలంటే నువ్వు అధ్యయనం చెయ్ ఇప్పుడు నీ ప్రాబ్లం అనుభవం కాదు దాన్ని చెప్పలేకపోతున్నావు కదా చెప్పే ఆ విషయాన్ని ఎలా చెప్పాలన్న దాన్ని నువ్వు ఆకలింపు చేసుకోవాలంటే నువ్వు చదవాలి. నువ్వు తెలుగులో రాద్దాం అనుకుంటున్నాం కాబట్టి తెలుగు పుస్తకాలు చదువు అన్నప్పుడు నేను ఐ స్టార్టెడ్ రీడింగ్ మళ్ళ తిరిగి ఒకసారి గుడిపాటి వెంకటాచలం గారి పుస్తకాలు గాని శ్రీ శ్రీ పుస్తకాలు గాని లేకపోతే తెలుగులో కృష్ణమూర్తి ఫిలాసఫీ గాని తెలుగులో రజనీష్ ఫిలాసఫీ గాని ఆ తర్వాత ఇక ఇది అదని కాదు ఏది కనిపిస్తే అది చదివిన కుడవడ్ గట్టి కుటుంబరావు కథలు ఆ లేకపోతే చిలకమర్తి వారి
(07:25) కథలు తర్వాత బారిస్టర్ పార్వతీశము ఆ తర్వాత జెన్ స్టోరీస్ షార్ట్ స్టోరీస్ నావెల్స్ నావెల్ లాస్ ఇవి అచ్చే చదివారు వాళ్ళు ఎవరో చెప్పారని కార్ పర్పస్ ఉంది కదా సందర్భం వచ్చింది అంటే నేను బాగా ఉదాహరణకి నేను నేను మీకు ఉదాహరణకి చెప్తాను ఇప్పుడు ఒక ఫ్లవర్ ఉందనుకోండి ఈ ఫ్లవర్ ని పేపర్ మీద రాయమంటే ఏం రాస్తారు గీస్తారు ఆ రాయమంటే జస్ట్ ఊరికి ఆలోచించండి ఇప్పుడు నేను మీకు ఒక సందర్భం ఇస్తున్నా బి ప్రాక్టికల్ మీ ఎదురుగా ఉన్న ఒక ఫ్లవర్ ని మీరు రాయాలంటే ఎట్లా రాస్తారు మీ కళ్ళ కనిపిస్తుంది మీ చేతిలో ఉంది అది ఎలా ఉందో మీకు తెలుసు దాని స్మెల్ ఎలా ఉందో తెలుసు
(08:01) రాస్తున్నప్పుడు మీకు ఎలా రాయాలో తెలియదు. అప్పుడు అవసరమైతది భాష అందుకే చాలా మంది మౌనంగా ఉండిపోయారు. కానీ కొందరు ప్రయత్నించ దాన్ని ఆస్వాదిస్తే గానీ ఆ రాత ఆస్వాదిస్తున్నావు అయినా రాయనా రాదు ఆస్వాదిస్తావు ఇప్పుడు జిలేబి ఎలా ఉందో నువ్వు ఆస్వాదించావు ఇలా ఉందంటే తీయగా ఉంది అంటావు ఇంకా ఎలా ఉందంటే ఏం చెప్తావ్ అందుకని నేను నాకు సమయం ఉన్నది నాకు ఎందుకు ఆ టైం లో అటువంటి ఒక ఫోకస్ ఉన్నది ఆ మిత్రుడు చెప్పిన సలహాలు ఒక బలం ఉన్నది.
(08:27) అందుకని నేను చదవడం మొదలు పెట్టిన సమయం చూసుకోలేదు. నాకు తెలుసు ఒక టూ త్రీ ఇయర్స్ గడిచిపోయిఉండొచ్చు ఆల్వేస్ ఐ యూస్ టు రీడ్ ఆటలు పోతే ఆటలు చదివేవాడిని ఎలా చదివేవాడిని క్రిటికల్ మైండ్ తో కాకుండా ఐ యూస్ టు ఎంజాయ్ ది లాంగ్వేజ్ ఇప్పుడు ఆ ఇప్పుడు ఉదాహరణకి శ్రీ శ్రీ కవితా ఓ కవిత నా యువకాశల నవపేశల సుమగీతావరణంలో సుందర సుశందనమందున అని అట్లా చెప్తూ చెప్తూ బ్యూటిఫుల్ గా రాస్తాడు ఒక లక్ష నక్షత్రాల మాటలు ఒక కోటి తరంగాల మోతలు విన్నానమ్మా విన్నానన్నో విన్నాను ఆ విన్నవి కన్నవి విన్నవించగా మాటలకై వెతుగాడకపోతే అని భాషనే బట్ హి ఎక్స్ప్రెస్డ్
(09:12) బ్యూటిఫుల్లీ మ్ దాంట్లో మీకు చూస్తే ఆశ్చర్యపోతారు తెలుగే కానీ మనం ఎప్పుడు అట్లా చెప్పాం ఒక విషయాన్ని మనకు చెప్పడం రాదు అందుకే మన గొడవలు అయతున్నాయి. వ హావ్ టు లెర్న్ హౌ టు కమ్యూనికేట్ పుస్తకం అనేది ఒక వే టు కమ్యూనికేషన్ సో ఇప్పుడు అట్లా చదివిన తర్వాత నేను మళ్ళ ఆ మూడు సంవత్సరాల తర్వాత 2012 ప్రాంతంలో మళ్ళ నాకు రాయాలన్న ఒక భావన వచ్చింది.
(09:36) మ్ నేను ఏం రాయాలో తెలుసు నాకు నాకు అనిపించింది నౌ ఐ కెన్ రైట్ అంటే నేను మా ఫ్రెండ్స్ తో మాట్లాడుతున్నాను. భాష కాస్త రిఫైన్ అయింది సో ఐ ఐ రోట్ మళ్ళ అయిపోయింది. మళళ హటాత్తుగా అంటే ఇప్పుడు ఏమనా డివియేషన్ ఏ డవియేషన్ నాకు డిస్ట్రాయ్ అయిపోయింది నా మైండ్ చచ్చిపోయింది డిస్ట్రాక్షన్ ఎట్టది నేను చెప్పాలనుకున్న విషయాన్ని చెప్పడానికి వస్తలేదుని తెలుసుకుంటుంది నేను ఇప్పుడు పని చేసి లాంగ్వేజ్ అండ్ ఎక్స్ప్రెషన్ అప్పుడు దాదానికి భావం ఉంటది అర్థం ఉంటది తర్వాత ఒకదాన్ని అందంగా చెప్పడం ఉంటది ప్రాసలో చెప్పడం ఉంటది రెండోది అన్నిటికి మించి ఎదుటి వ్యక్తికి
(10:08) అర్థం కావాలి నేను చెప్తున్నాను ఏదో నా పాండిత్యాన్ని దర్శించుకోడానికి పుస్తకం రాసుకోవాల్సిన అవసరం అటువంటి పుస్తకాలు అల చాలా ఉన్నాయి నువ్వు జస్ట్ ఆ వడ్డర చెడ్డిదాసి రాసిన ఈ మధ్య అంటే అట్లా ఒక కవి కవిత్వ రూపంలోనో ఇంకేదో ప్రాస రూపంలోనో చెప్తేనే చెప్పినట్టు కాదు అసలు ఎలా చెప్పాలో తెలియదు కదా నాకు అదే ఐ యమ్ డిస్కవరింగ్ ఓకే నేను జన్మతః రచయితల కుటుంబంలో పుట్టలే నేను అనుకోకుండా సంథింగ్ ఐ హావ్ అండర్స్టుడ్ అది చాలా బాగుంది దాన్ని చాలా సంవత్సరాలు ట్రైడ్ అండ్ టెస్టెడ్ నా మానసిక స్థితిలో కొంచెం కూడా పరివర్తన ఒక్కసారి మీ బ్యాక్గ్రౌండ్ చెప్పాలి
(10:40) ఇలాంటి కుటుంబాల నుంచి అట్లా అదంత ఇంపార్టెంట్ కాదు. ఇప్పుడు నేను చెప్తున్న దానికి దానికి ఏ సంబంధం లేదు. ఆ కొంచం సంబంధం లేదు నాట్ నెసెసరీ నేనే వదిలేసిన దాన్ని సో ఇప్పుడు 2012 ప్రాంతంలో రాసిన తర్వాత ఆగిపోయింది. నేను మళ్ళీ 2014 మా ఫ్రెండ్ వెంకట్ సూరికి నేను యూసఫ్ గూడాలో ఒక సినిమాకి నేను రైటర్ గా పని చేస్తున్నాను.
(11:01) ఆ టైంలో లో ఉన్నప్పుడు నాకు ఆ గణపతి కాంప్లెక్స్ దగ్గర నేనేదో మాట్లాడుతున్న దావత్తు నేను అతనితో అన్న మాట ఏందంటే నాకు మళ్ళీ ఇప్పుడు రాయాలనిపిస్తుంది. మ్ అంటే లాట్ ఆఫ్ గ్యాప్ కదా టూ ఇయర్స్ అంటే నేను కంట్రోల్ చేసింది కాదు అది వచ్చి ఇప్పుడు మొలకాయ గింజ వేస్తో అది వచ్చినప్పుడు వస్తది నువ్వు ఎదురు చూడ వస్తది అది. అట్లా వచ్చింది నాకు అరే నాకు రాయాలనిపిస్తుంది.
(11:22) అంటే అతను చాలా మంచి మిత్రుడు. ఏం చేద్దాం? అంటే మేము ఎప్పుడు సాహిత్యం సినిమా ఇట్లా ఉంటం కాబట్టి ఒక్క వేరే డిస్కషన్ లేదు. అంటే ఉన్న పళళంగా ఆటో తీసుకొని కొన్ని పుస్తకాలు కొనాలి కొన్ని పెందులు కొనాలి తర్వాత ఒక కుర్చి కొనుక్కోవాలి గులాబ్ మొక్కలు కొనుక్కోవాలి అని ఒక కపుల్ ఆఫ్ అవర్స్ లో నేను ఉన్న ప్రదేశాన్ని అందంగా మార్చాను. మా ఓనర్ వాళ్ళకి కన్విన్స్ చేసి నా పుస్తకం రాయడం అయిపోయిన తర్వాత ఈ చెట్లన్నీ మీకు ఇచ్చేస్తాను మీరు పెట్టుకోండి.
(11:48) నేను ఇప్పుడు కొడైకెనాలకు బ్యాంకాక్ పోలి [నవ్వు] నేను ఎక్కడ చూసినా కాస్త నా కళ్ళకి డిస్టర్బెన్స్ లేని ఒక ఏరియా కావాలి. ప్లీజ్ అంటే ఆ పెద్ద ఆమె అంగీకరించింది. ఆ తర్వాత కుర్చి కొన్నాను తర్వాత మా ఫ్రెండ్ తో చెప్పింది ఒకటే ఇది ఎన్ని రోజులు రాస్తానో తెలియదు. కానీ ఈసారి నాకు తెలుస్తుంది ఐ యమ్ గోయింగ్ టు ఫినిష్ ఇట్ అంటే నేను ఎక్కడ పెన్ ఆపకూడదు ఎందుకంటే నేను అబద్ధం రాస్తలేను.
(12:11) ఉన్నది రాస్తున్నా భాష దొరకట్లేదు అంతే మ్ దీని కుట్టడం వచ్చు దారం దొరుకుతలేదు అట్లా ఇప్పుడు దారం వెతుకులాట అయిపోయింది సూది కూడా రెడీగా ఉంది. ఏ డిజైన్ లో కుట్టాలో అంత అది తెలుసు ఆల్రెడీ సత్యం తెలుసు ఓకే
No comments:
Post a Comment