Friday, February 20, 2026

 *పొట్టివానికి పుట్టెడు బుద్దులు అంటారు అంటే ఏమిటి?*

పుట్టెడు బుద్ధులు - అనగా అపారమైన తెలివితేటలు కలిగిన జగత్ప్రసిద్దులైన పొట్టివారు ముగ్గురున్నారు. వారు విఘ్నేశ్వరుడు, అగస్త్యుడు, వామనుడు. వీరు ముగ్గురూ పొట్టి వారే అయినా తాము సాధించిన ఘనవిజయాలతో లోక ప్రసిద్ధులు కాగలిగారు.                                         

No comments:

Post a Comment