Friday, February 20, 2026

బ్రహ్మచర్య ప్రతిష్ఠాయం వీర్య లాబహా ♂️

బ్రహ్మచర్య ప్రతిష్ఠాయం వీర్య లాబహా ♂️

Author Name:TonsOfVeerya

Youtube Channel Url:https://www.youtube.com/@TonsOfVeerya

Youtube Video URL:https://www.youtube.com/watch?v=4P-IltR6SzI



Transcript:
(00:00) కామాన్ని అనిచి వేయడం అంటే కాలు కింద పాముని తొక్కి పెట్టినట్టే ఎందుకంటే కాళ్ళు తీసిన వెంటనే అది పారిపోవడం కంటే ముందు మనల్నే కాటేస్తుంది. సీమన్ ని మనం ఎందుకు వృధా చేస్తాం అంటే మనకి అన్లిమిటెడ్ యాక్సెస్ ఉంది కాబట్టి లేడీస్ లాగా నెలకి ఒక్కసారి కాదు మగాడు తలుచుకుంటే రోజుకి ఎన్నిసార్లయినా వీర్యాన్ని రిలీజ్ చేయగలడు.
(00:23) నిజానికి అది ప్రకృతి మగాడికి ఇచ్చిన బలం కానీ అదే మన బలహీనత అయిపోయింది. అన్ లిమిటెడ్ యాక్సెస్ అంటే అన్లిమిటెడ్ ఎనర్జీ అందుకనే దాని విలువ మనకు తెలియట్లేదు అనవసరంగా వీర్యాన్ని బయటకు పంపించడం అంటే అది మీ అస్తిత్వాన్ని వదులుకున్నట్టే ఎందుకంటే సిమెన్ లో నీ బాడీకి అవసరం అయ్యే మినరల్స్ ఉంటాయి. నీ dఎన్ఏ ఉంటుంది నీ వైటల్ ఎనర్జీ ఉంటుంది.
(00:49) ఒక్క మాటలో చెప్పాలంటే నీ బ్లూప్రింట్ే అందులో ఉంటుంది. మరి ఎందుకు అలాంటి సెమినల్ ఫ్లూయిడ్ ని వృదా చేస్తున్నాము. నిజానికి ఎందుకు అనేదే ఆన్సర్. కారణం ఏంటంటే ట్రూ వారియర్స్ ఫైట్ ఫర్ ఏ రీజన్. ఆ ఎందుకు అనేది నీలో ఎంత బలంగా ఉంటే నువ్వు అంత ఎక్సల్ చేయగలుగుతావు. లేదంటే కుక్కతోక వంకర్ లాగా ఎప్పటికప్పుడు మళ్ళీ మొదలెట్టాల్సి ఉంటుంది.
(01:17) అందుకనే రిమెంబర్ యువర్ రీజన్ దీన్ని ఎందుకని మొదలు పెట్టావ్ దీని ద్వారా ఏం సాధించాలనుకుంటున్నావ్ దీంతో ఏం నిరూపించుకోవాలి అనుకుంటున్నావ్ ఎందుకు ఆ ఎందుకు అనేది నీకు తెలియాలి. దానికి ఒక్కటే మార్గం పెయిన్ కంఫర్ట్ ని వదిలిపెట్టు పెయిన్ ని అలవాటు చేసుకో ఉదయం నాలుగు గంటలకు లెగు రాత్రి 10 గంటలకి పడుకో ఈ చలికి కష్టంగానే ఉంటుంది. నీ తల బురవెక్కుతుంది నీ నరాలు చిట్లిపోయినట్టు ఉంటాయి అయినా సరే నువ్వు కన్సిస్టెంట్ గా ఒక నెల రోజులు చేయగలిగితే అది నీ నెర్వస్ సిస్టం అలవాటు చేసుకుంటుంది.
(01:53) ఎందుకంటే యూనివర్స్ లోనే హార్డనెస్ట్ డిసిప్లిన్ ని ఫాలో చేయాలంటే నీకు ఒక బుల్లెట్ ప్రూఫ్ మైండ్ సెట్ అనేది చాలా అవసరం. ఎందుకంటే మన చుట్టూ ఉన్న ఫెమినైన్ ఎనర్జీ నీ సారాన్ని లాక్కోవడానికి రెడీగా ఉంటుంది. దాని అర్థం వాళ్ళకి వేరే పని లేదా అని కాదు. నిజానికి మనం వాళ్ళని చూసినప్పుడు కలిగే భావాలని నిగ్రహించుకోవాల్సి వస్తుంది అంటే వాళ్ళు ఖచ్చితంగా పవర్ఫుల్ అయి ఉంటారు.

No comments:

Post a Comment