ఇది Positive Thinking కన్నా 100X Powerful! (The Power of Neutral Thinking)
Author Name:Telugu Superhumans
Youtube Channel Url:https://www.youtube.com/@TeluguSuperhumans
Youtube Video URL:https://www.youtube.com/watch?v=KCQMwaE0Im0
Transcript:
(00:00) హాయ్ గాయ్స్ ఎలా ఉన్నారు ఇప్పుడు చాలా మందికి పాజిటివ్ థింకింగ్ గురించి తెలుసు నెగిటివ్ థింకింగ్ గురించి తెలుసు కానీ ఇంకో థర్డ్ ఆప్షన్ ఉంది న్యూట్రల్ థింకింగ్ అసలు చాలా మందికి తెలిీదు సైన్స్ ప్రకారం ఇలా థింక్ చేస్తే అసలు సూపర్ గా ఉంటాం ఒలంపిక్ అలీట్స్ వాళ్ళందరూ కూడా దీని గురించి ఆలోచిస్తా ఉంటారు ఇలాంటి మైండ్ సెట్ నే ప్రిపేర్ చేసుకోవడానికి చాలా ట్రైన్ చేస్తా ఉంటారు.
(00:17) ఇప్పుడు ఎగ్జాంపుల్ చెప్తాను మామూలుగా ఏంటంటే సింపుల్ ఒక్క ఎగ్జాంపుల్ తో మీకు అర్థమైపోతుంది. ఇప్పుడు మీ గార్డెన్ ఒకటి ఉంది దాంట్లో ఏంటంటే కలుపు మొక్కలే వస్తా ఉన్నాయి. ఒక పాజిటివ్ థింకర్ ఏం చేస్తాడు ఆ నా గార్డెన్ లో కలుపు మొక్కలు లేవు లేవు లేవు లేవు అనుకుంటాడు. కానీ లేవు లేవు అని పాజిటివ్ గా ఆలోచిస్తే అక్కడే మారిపోతదా మారదు నెగిటివ్ అతను ఏమనుకుంటాడు అమ్మో ఇన్ని వచ్చినాయి ఇంకా నా వల్ల కాదు ఇంకా గార్డెన్ గురించే నేను ఏం చేయాలి అనుకుంటాడు దాని వల్ల ఏంటి మీకు నెగిటివ్ అవుతది కానీ న్యూట్రల్ థింకర్ ఏం చేస్తాడు అంటే సిచువేషన్ చూస్తాడు చూసిన తర్వాత ఓకే
(00:42) ఇప్పుడు ఏంటంటే కలుపు మొక్కలు వచ్చినయి ఇప్పుడు నేనేం చేస్తాను అని అనుకుంటాడు ఏం చేస్తాడు కలుపు మొక్కలు పీకడం పీకుతాడు ఎంజాయ్ చేస్తాడు సో బేసిక్ గా అదే న్యూట్రల్ థింకింగ్ ఇప్పుడు మనం మామూలుగా పాజిటివ్ థింకింగ్ ఇలా నెగిటివ్ థింకింగ్ అనేది మనం ఎమోషన్స్ తో ఆలోచించుకుంటున్నాం కానీ న్యూట్రల్ థింకింగ్ అనేది ఫాక్ట్ బట్టి మనం ఏం చేస్తాం మన కంట్రోల్ బట్టి ఉంటుంది.
(01:01) సరే ఇప్పుడు ఊయించుకోండి ఒక పర్సన్ కి అతని లైఫ్ లో ఏదో బ్యాడ్ ఎక్స్పీరియన్స్ జరిగింది ఓకేనా ఇప్పుడు కొంతమంది వచ్చి ఏంటంటే పాజిటివ్ గా ఆలోచించ అని చెప్తే అసలు పాజిటివ్ గా ఆలోచించు హ్యాపీగా ఉండ అంటే అరే నేను సాడ్ గా ఉంటున్నప్పుడు హ్యాపీగా ఎలా ఉంటాను అని ఫీలింగ్ వస్తది. సరే అదే ఒకవేళ నెగిటివ్ థింకింగ్ కి వెళ్తామ అంటే లైఫ్ అంతా వేస్ట్ చేసుకున్నట్టు అవుతది.
(01:16) అబ్బో ఏంటి ఇది అంటే మనకే నెగిటివ్ అవుతది. కానీ న్యూట్రల్ థింకింగ్ ఏం చేస్తది మా సిచువేషన్ లో వాట్స్ ఇన్ మై కంట్రోల్ ఇప్పుడు నా చేతిలో ఏముంది నా నెక్స్ట్ స్టెప్ ఏంటి అదే న్యూట్రల్ థింకింగ్ అంటే న్యూట్రల్ థింకింగ్ బ్రెయిన్ కి చాలా చాలా నచ్చుతుంది ఎందుకో చెప్పనా బ్రెయిన్ కి అబద్ధాలు అంటే ఇష్టం ఉండదు. ఇప్పుడు మామూలుగా ఒక చెడ్డది జరుగుతున్నప్పుడు చెడ్డది జరగలేదు అని ఆలోచిస్తాం అంటే అసలు బ్రెయిన్ కి ఎందుకు అబద్ధం చెప్తున్నావ్ నీకు ఇలా జరిగింది కదా ఎందుకు ఇలా అని చెప్పి ఒక డిస్టెన్స్ వస్తది దాన్నే కాగ్నిటివ్ డిసనెన్స్ అంటారు అంటే మీకు
(01:43) జరుగుతుంది ఒకటి మీ బ్రెయిన్ కి చెప్తుంది ఒకటి బేసిక్ ఏంటంటే ఒక కాన్ఫ్లిక్ట్ క్రియేట్ అవుతది ఏంటి ఇలా మాట్లాడుతున్నాను అని చెప్పి స్ట్రెస్ కూడా వస్తుంది ప్లస్ ఇంకొకటి ఏంటంటే ఈ న్యూట్రల్ థింకింగ్ లో వర్డ్స్ ఎలా ఉంటాయి నెక్స్ట్ నేను ఏం చేస్తాను నా స్టెప్ ఏంటి నా కంట్రోల్ లో ఏముంది ఇలా మాట్లాడుకోవడం వల్ల బ్రెయిన్ కి మీరు నెక్స్ట్ ఏం చేస్తారు అంటే ప్రాబ్లం సాల్వింగ్ మెకానిజం లో పడేస్తారు ఇప్పుడు మోగి ఎందుకు నాకు ఇలా జరుగుతుంది ఏంటి అలా ఆలోచిస్తా ఉన్నారు అనుకోండి నెగటివ్ థింకింగ్ కానీ అయన్నీ ఏంటంటే ఎమోషన్స్ తో కూడుకుంటుంది మనకి ప్రాబ్లమ్ సాల్వింగ్
(02:08) మోడ్ కి వెళ్ళట్లేదు. దాని బదులు నెక్స్ట్ నా స్టెప్ ఏంటి అని అడిగామ అనుకోండి ఆ ఒక్క క్వశ్చన్ వల్ల ఏంటంటే మీ బ్రెయిన్ అనేది షిఫ్ట్ అయిపోయి ఓకే ఎలా సాల్వ్ చేద్దాం అని దాని ప్రకారం ఆలోచిస్తది. ప్లస్ దీని మీద రీసెర్చ్ కూడా ఉంది మనం ఇచ్చే ఇన్పుట్స్ మనం ఎలాంటి డైలాగ్స్ మన బ్రెయిన్ కి చెప్తున్నాం దాన్ని బట్టి డిఫరెంట్ డిఫరెంట్ హార్మోన్స్ కూడా రిలీజ్ అవుతాయి అని చెప్పి స్టడీ ఉంది మీకు కనబడతా ఉంటది.
(02:27) సో మనం ఏంటంటే ఇలాంటి ఇన్పుట్ ఇచ్చుకుందాం న్యూట్రల్ థింకింగ్ లో ఇప్పుడు పాజిటివ్ థింకి కూడా కంటిన్యూ చెప్తారు అంత బాగుంది అంత బాగుంది అంత బాగుంది అంటే బ్రెయిన్ కి ఏమో ఇలా జరిగింది అన్న ఫీలింగ్ వస్తది. అది న్యూట్రల్ థింకింగ్ ఏంటంటే సరే ఇలా జరిగింది అంటే ఫస్ట్ యాక్సెప్ట్ చేస్తున్నాం ఇలా జరిగింది సో నెక్స్ట్ ఏం చేయాలి అని అడిగితే ఏంటంటే బ్రెయిన్ ఓకే సాల్వ్ చేద్దాం అనే మోడ్ లోకి వెళ్తది.
(02:43) సో ఈ న్యూట్రల్ థింకింగ్ అనే కాన్సెప్ట్ నేను ఒక బుక్ లో చదివాను ఇట్ టేక్స్ వాట్ ఇట్ టేక్స్ అని చెప్పి ట్రెవర్ మోవాడ్ అని చెప్పి ఆయన రాశారు. ఆయన ఏం చెప్పాడంటే సింపుల్ ఎగ్జాంపుల్స్ నెగిటివ్ థింకింగ్ లో ఎలా ఉంటది నేను ఒక వేస్ట్ అండి ఐ యమ్ యూస్లెస్ అని ఆలోచిస్తా ఉంటారు. పాజిటివ్ లో ఏంటంటే నేను బెస్ట్ అని ఆలోచిస్తారు.
(02:57) కానీ న్యూట్రల్ థింకింగ్ లో ఏంటంటే ఒకవేళ మిస్టేక్ చేస్తే నేను మిస్టేక్ చేశాను. సో దాన్ని కరెక్ట్ చేసుకో నెక్స్ట్ స్టెప్ ఏంటి? చూసారా ఈ ప్రాసెస్ ప్రకారం ఏంటంటే మీరు గాలిలో లేరు రియాలిటీలో ఉన్నారు నెక్స్ట్ ఏం చేయాలని చెప్పి చేస్తారు ఆటోమేటిక్ గా బెస్ట్ అవుతారు. తర్వాత ఇంకో స్టడీ కూడా రిలీజ్ అయింది పిఎంసి జర్నల్ లో వాళ్ళు ఏం చెప్పారంటే ఉన్నది ఉన్నట్టు ఫస్ట్ మనం చెప్పుకొని నెక్స్ట్ ఏం చేయాలని ఆలోచించుకొని మనం చేస్తే ఆటోమేటిక్ గా బాడీకి స్ట్రెస్ తగ్గుతుందంట కార్టిసాల్ తగ్గుతుంది.
(03:21) ఇప్పుడు చాలా మందికి లైఫ్ లో ఏదో జరుగు ఉంటాయి. దాని గురించి ఆలోచిస్తేనే బ్రెయిన్ లోకి స్ట్రెస్ వచ్చేస్తుంది అనుకుంటారు ఎందుకు వాళ్ళు ఆలోచిస్తే నెగిటివ్ గా ఆలోచిస్తున్నారు లేకపోతే పాజిటివ్ గా కంప్లీట్ పాజిటివ్ గా ఆలోచిస్తున్నారు. దాని బదులు న్యూట్రల్ గా ఆలోచిస్తే సిచువేషన్ గురించి బ్రెయిన్ కామ్ అవుతది ఓకే ఇతనికి సిచువేషన్ అర్థమయింది మనం ఇంప్రూవ్ అవుతామ అనే కాన్ఫిడెన్స్ వస్తది సింపుల్ గా చెప్పాలంటే ఒకటే ఒకటి ఇప్పుడు పాజిటివ్ థింకింగ్ అంటే ఏంటంటే ఇప్పుడు మీకు దెబ్బ తగిలింది అనుకోండి దెబ్బ తగిలేదు అని చెప్పి దాని మీద ఒక కట్టు కట్టుకోవడం దాని
(03:43) వల్ల ఏమన్నా పని చేస్తాం అంటే ఏం పని చేయదు. నెగిటివ్ థింగ్ ఏంటే దెబ్బ తగిలింది ఇంకా ఇంకా ఎందుకు తగిలింది తగిలిన టచ్ చేసుకొని తిట్టుకుంటూ అలా చేసుకోవడం వల్ల ఇంకా పెద్దగా అవుతుంది. ఒక న్యూట్రల్ థింకింగ్ ఏంటంటే ఒకే దెబ్బ తగిలింది అని చెప్పి క్లీన్ చేసుకొని దానికి ఆయింట్మెంట్ పోసుకోవడం సో ఇప్పుడు మీరు విన్నారు యాక్షన్ స్టెప్స్ ఏంటి మనం ఎలా దీన్ని లైఫ్ లో వాడుకుంటాం దాని కోసం ఏంటంటే ఫస్ట్ ఈ కాన్సెప్ట్ ని సూపర్ సింపుల్ చేసేసుకోవాలి మన స్టెప్స్ ఏంటంటే లైఫ్ లో ఎలాంటిది జరిగినా గుర్తుపెట్టుకోండి నెంబర్ వన్ స్టెప్ ఉన్నది ఉన్నట్టు చెప్పండి ఇప్పుడు
(04:08) మామూలుగా ఏంటంటే ఒకవేళ ఎవరైనా ఫెయిల్ అయ్యారు అనుకోండి ఎగ్జామ్ నేను ఇప్పుడు ఫెయిల్ అవుతా ఉంటే నా బతుకు ఎందుకు అసలు లైఫ్ అంతా వేస్ట్ అలా మాట్లాడొద్దు లేకపోతే నేను సాధించి చూపిస్తా నెక్స్ట్ అది కూడా అవసరం లేదు జస్ట్ ఏంటంటే ఓకే ఎగ్జామ్ ఫెయిల్ అయ్యాను ఎందుకు మిస్టేక్స్ అయినా నెక్స్ట్ ఏం చేయాలి అనేది మనం ఆలోచించుకోవాలి అంటే ఉన్నది ఉన్నట్టు మాట్లాడాలి ఈ న్యూట్రల్ థింకింగ్ లో సో నెక్స్ట్ స్టెప్ ఏంటంటే ఒక్క థింగ్ మీరు రాసుకోండి నేను చేయగలిగింది ఈ సిచువేషన్ లో నేను బెస్ట్ గా ఏం చేయగలుగుతాను ఇప్పుడు ఒక పర్సన్ ఫెయిల్ అయ్యాడు
(04:32) అనుకోండి అతను ఏం చేయగలుగుతాడు ఒక్కసారి రివ్యూ చేసుకుంటాడు ఎక్కడ మిస్టేక్ అయింది అని చెప్పి అందుకని నెక్స్ట్ టైం రాసినప్పుడు ఆ మిస్టేక్ చేయకుండా ఉండడానికి సో ఒక్క థింగ్ మీరు ఏం చేయగలుగుతారు ఈ మిస్టేక్ నుంచి బయట రావడానికి థర్డ్ వచ్చి చాలా చాలా ఇంపార్టెంట్ దీని మీద స్పెషల్ వీడియో కూడా చేశాను అంటే ఎమోషనల్ వర్డ్స్ డ్రమాటిక్ వర్డ్స్ తీసేయండి.
(04:48) ఇప్పుడు ఏమన్నా అయితే నాకు ఎందుకు జరుగుతుంది ఎప్పుడు నాకు ఇలా జరుగుతది నేను ఏడ్ చేసిన అలా ఎక్స్ట్రీమ్ వర్డ్స్ మాట్లాడొద్దు అలా చేయడం వల్ల ఏంటంటే బ్రెయిన్ కి మీరు టెన్షన్ ఇస్తున్నట్టు ఇప్పుడు ఇలా జరుగుతుంది ఇంకెందుకు వేస్ట్ అని బ్రెయిన్ సిగ్నల్స్ పంపొద్దు అప్పుడు ఏంటంటే ఎప్పుడు ఏది చేసినా రాంగ్ ఎతకడానికే బ్రెయిన్ ట్రై చేస్తది.
(05:02) సో చూసారా జస్ట్ త్రీ స్టెప్స్ ఫస్ట్ ఆఫ్ ఆల్ దాని గురించి జస్ట్ ఉన్నది ఉన్నట్టు చెప్పండి. సెకండ్ ఏంటంటే మీ చేతిలో ఉన్న ఒక్క వన్ థింగ్ ఏం చేస్తారో రాసుకోండి. థర్డ్ ఎమోషనల్ డైలాగ్స్ వద్దు ఇదే మీరు న్యూట్రల్ థింకింగ్ ని అడాప్ట్ చేసుకోవడానికి త్రీ ప్రాక్టీసెస్ సో గుర్తుపెట్టుకోండి మన బ్రెయిన్ కి పాజిటివ్ థింకింగ్ అి నెగిటివ్ థింకింగ్ అవన్నీ అవసరం లేదు బ్రెయిన్ కి క్లారిటీ ఇంపార్టెంట్ క్లారిటీ ఉంటే కామ్ డౌన్ అవుతది ఆ క్లారిటీ ఎలా వస్తది మీరు నేను చెప్పిన స్టెప్స్ ఫాలో అవుతే వస్తది న్యూట్రల్ థింకింగ్ చేస్తే వస్తది.
(05:25) సో మీరు ఇది ఫాలో అవుతారు అనుకుంటున్నాను. ప్లస్ ఒకవేళ నేను రాసిన బుక్ మీరు తీసుకోపోతే తీసుకుంటారని ఆశిస్తున్నాను. ది సూపర్ హ్యూమన్ కోడ్ Amazon నెంబర్ వన్ బెస్ట్ సెలర్ అయింది టూ డేస్ లోనే అసలు షాక్ అయిపోయాను నేను కూడా చాలా మందికి హెల్ప్ అయింది. అసలు హెల్త్ ని మనం ఎలా కంట్రోల్ చేసుకోవాలి అని కామన్ సెన్స్ తో ఫుల్ సైన్స్ తో ఎవ్వరైనా చిన్న పిల్లోడు ముసలవాళ్ళు ఎవ్వరు చదివినా అర్థమయ్యేటట్టు లాంగ్వేజ్ లో రాశాను.
(05:47) సో మీరు Amazon లో గానిీ ఫలికార్ లో గానిీ వెళ్లి తీసుకోవచ్చు దిస్ సూపర్ హ్యూమన్ కోడ్. సో ఎప్పటిలాగా నేను ఎప్పుడు చెప్పేది ఏంటి మీరందరూ ఆసమ్ అది నాకు తెలుసు.
No comments:
Post a Comment