ఏదొక రోజున వదిలెయ్యాలి..? ఇది తెలిస్తే లైఫ్ అంత ఎంజోయ్ చేస్తావ్..? | Dr Harish Tenneti Life Secrets
Author Name:iD Women life
Youtube Channel Url:https://www.youtube.com/@iDWomenlife-bn9uk
Youtube Video URL:https://www.youtube.com/watch?v=m380x-AUC0g
Transcript:
(00:00) తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజున మార్కెట్ ధర కట్టి మిగిలిన డబ్బును మీకు అందిస్తుంది కొమ్మూరి గోల్డ్ హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను మీ వైషు రెక్కలచ్చిన పక్షి గూడ వదిలి వెళ్ళిపోవడం సహజం అంటుంటారు. మరి పేరెంట్స్ విషయానికి వస్తే నేను కదా కనింది నేనే కష్టపడి పెంచాను జాబ్ వచ్చేంతవరకు నేనే చూసుకున్నాను సడన్ గా అలా ఎలా వదిలేసి వెళ్ళిపోతాడు లేదంటే సడన్ గా అలా ఎలా మారిపోతాడు అని చాలా మంది పేరెంట్స్ ఇబ్బంది పడుతున్నారు అలానే ఆ విషయమే కామెంట్స్ కూడా చేశారన్నమాట సో నిజంగానే రెక్కలక్షన్ పక్షి వెళ్ళిపోవడం
(00:36) కరెక్టా వెళ్ళిపోయినా సరే వాళ్ళ మమ్మీని అంటుకొని ఉండడం కరెక్టా లైఫ్ లోకి ఎవరు వచ్చినా సరే వాళ్ళ ఇంట్లో వాళ్ళు వాళ్ళ అమ్మ నాన్న ముందు అనుకోవడం కరెక్టా ఈ విషయం గురించి మాట్లాడడానికి ఈ రోజు నాతో పాటు డాక్టర్ హరీష్ తన్నిటి గారు ఉన్నారు సార్తో మాట్లాడుతారు మేడం హలో సార్ నమస్తే నమస్తే ఎలా ఉన్నారు? ఆల్ గుడ్ ఆల్ గుడ్ అండి.
(00:52) సో రెక్కలు వచ్చిన పక్షి గూడెదులు వెళ్ళిపోవడం అంటే వినడానికి కొంచెం డ్రమాటిక్ గా అనిపిస్తుందా ఎవరి లైఫ్ వాళ్ళది అని ముందుకు వెళ్ళిపోతూ ఉంటారు. చదివిచ్చారు కదా అని చెప్పేసి అక్కడే ఉండిపోలేము. మన చదువుకి తగ్గట్టుగా యుఎస్ లోన ఇంకెక్కడో జాబ్ వస్తే వెళ్ళిపోవాలని కొంతమంది అనుకుంటారు లేదంటే ఇక్కడే జాబ్ చేసుకుంటున్న భార్య వస్తే భార్యకు తగ్గట్టుగా మారిపోయాడు నా కొడుకు ఆవిడ ఏదో చేసేసింది నా మాట వినట్లేదు నా మాటే వినాలి నేను పోయేంతవరకు అని అనుకుంటుంటారు తల్లిదండ్రులు ఎవరిది తప్పు ఇక్కడ ఎవరిని కరెక్ట్ అని మనం బ్లేమ్ చేయగలం
(01:26) యా నాకు రోజు కౌన్సిలింగ్ లో ఫేస్ చేసే మేజర్ ప్రాబ్లం వీళ్ళది రైట్ అంటే వాళ్ళు బాధపడతారు వాళ్ళది రైట్ అంటే వీళ్ళు బాధపడతారు నిజంగా కూడా ఇట్లాంటి వీడియో వీడియో కొంచెం వెళ్ళిందనుకోండి జనాల్లోకి ఒక్కొక్కళ్ళ ఒక్కొక్క సైడ్ తీసేసుకొని గొడవలు పడతారు. అవును ఇది యాక్చువల్ గా విజ్ఞతకి సంబంధించిన పాయింట్ ఓకే కొంచెం విచక్షణ దట్ ఎవ్రీవన్ ఇన్ ఎవ్రీ రోల్ కరెక్ట్ గా ఉంటే ప్రాబ్లం రాదు.
(01:51) ఓకే కొడుకు ఆర్ కూతురు పెంచని తల్లిదండ్రులని బాగా చూసుకోవాలి. ట్రూ నాకు భార్య నమ్మి వస్తే తన్ని కూడా బాగా చూసుకోవాలి. అవును ట్రూ నా కెరియర్ బాగుండాలి ట్రూ నేను పిల్లల్ని కన్నాను కదా అని హెల్త్ ని వదిలేసే తల్లిలు ఉన్నారు. అది కూడా చూసుకోవాలి హెల్త్ కూడా ఎస్ సో అన్నిటిని బ్యాలెన్స్ చేసుకుంటూ వెళ్ళడమే లైఫ్ ఓకే ఓకే ఈ రోజుల్లో ఏం చేస్తున్నానుఅంటే బాధ్యతే తీసుకోవట్లేదు.
(02:21) నేను ఎందుకు అసలు తీసుకోవడం ఎందుకు దాన్ని బ్యాలెన్స్ చేయడం ఎందుకు అని ఒక బ్యాచ్ వేర్ మాకు పిల్లలే వద్దు లేకపోతే మాకు పెళ్లే వద్దు లేకపోతే అసలు నేను నాకు తల్లిదండ్రులతో నాకు రిలేషన్ే వద్దు మొన్న రీసెంట్ గా మాకు వచ్చిన కేసు అమ్మాయి మంచిగా జాబ్ తెచ్చుకునేంత వరకు 21 ఇయర్స్ వరకు ఇంట్లో ఆ హాయిగా ఉండి యుఎస్ కి జాబ్ తెచ్చుకొని వెళ్ళిపోయింది వీళ్ళతో ఫోన్ లో కాంటాక్ట్ కూడా లేదు.
(02:43) సో పాయింట్ ఏంటి నాకు ఇన్ని రోజులు చాలా టార్చర్ అనుభవించాను మీ దగ్గర నాకు అవసరం లేదు మీరు ఇంకా మీరు ఇన్ని రోజులు చేసినందుకు థాంక్స్ అమ్మా నాన్న అని పెద్ద లెటర్ రాసి ఇంకా మీరు నాకు వద్దు అని మెయిల్ పెట్టినారు. సో పాయింట్ ఇస్ ఇక్కడ ఎవరు వాళ్ళ రోల్ ని ఖచ్చితంగా ఇంప్రూవ్ చేసుకోవడానికి బెటర్ గా పర్ఫామ్ చేయడానికి బెటర్ గా నా లైఫ్ ని నేను అందరినీ మేనేజ్ చేసుకుంటూ వెళ్ళని వాళ్ళు జీవితంలో సఫర్ అవుతూనే ఉంటారు.
(03:13) బట్ అందరినీ మేనేజ్ చేయడం అంత ఈజీనా అబ్సల్యూట్లీ ఈజీ తెలుసా తామరాకు మీద నీటి బిందువు వలె ఉన్న రోజున అన్ని చుట్టూ ఉంటాయి దేన్ని ఎఫెక్ట్ కావు. ఇది నేను సినిమాటిక్ గా చెప్పనే చెప్పట్లేదు. నేను చెప్పేది సత్యం ఇదా పట్టుకొని చూడండి మనక ఎంత క్యాలిక్యులేటెడ్ గా చెప్పారో తెలుసా బ్రహ్మచర్యం గృహస్థ వానప్రస్థ తర్వాత సన్యాసం దేనిని కూడా వదిలేయకుండా నెమ్మదిగా తెంపుకుంటూ వెళ్ళాలి.
(03:43) ఇప్పుడు తల్లికి ఒకవేళ పేరెంట్స్ సైడ్ నుంచి చూస్తుంటే చెప్తున్నా ఒక స్టేజ్ వచ్చాక పిల్లవాళ్ళకి పిల్లలకి అమ్మాయి కానీ అబ్బాయి క్రతువులు చేసేసాక వాళ్ళ రెస్పాన్సిబిలిటీ అబ్బాయి అయితే వాడికి ఉద్యోగం అమ్మాయి అయితే ఉద్యోగము పెళ్లి లేకపోతే వాళ్ళ చేయాల్సిన సం ఫంక్షన్స్ ఉంటాయి చిన్న చిన్నవి అవి చేసే సమ ఫినిష్ ఇంకా వాళ్ళతో మనిషిగానే బంధం ఓకే ఇంకా నో మోర్ బంధాలతో పట్టుకొని వేలాడకూడదు.
(04:13) ఎప్పుడైతే మోహము పెరిగి నా కొడుకు నా కూతురు నా కొడుకు వీళ్ళంతా నేను చెప్పినట్టుగా వాళ్ళ లైఫ్ బాగుండాలండి వాళ్ళ లైఫ్ బాగుండాలండి ముందు నీ లైఫ్ బాలే నువ్వు అలా ఏడుస్తున్నావ్ అంటే చాలా మందికి ఇది ఎక్కదు తెలుసా మేము చెప్పగానే నేను నేను వెరీ స్ట్రెయిట్ ఫార్వర్డ్ గా చెప్పేసరికి హర్ట్ అయిపోతారు. నీకేంట్రా చెప్పేది నువ్వేంట్రా చెప్పేది ఇలా అంటారు.
(04:36) అంటే అలా ఎలా చెప్తారు నేను అలా పెంచేసి ఆ పెరిగిపోయారు ఎలా వదిలేస్తాను నేను నా టచ్ ట్రూత్ వదిలేయాలి ఏదో ఒక రోజున వదిలేయాలి. ఇది నిజము ఎంత త్వరగా ఎక్కించుకుంటే అంత ప్రశాంతంగా బ్రతుకుతారు. ఇప్పుడు వదలగలరా లేదా పర్సనల్ ఛాయిస్ బట్ ఇదే సత్యం ఓకే దీన్ని పట్టుకున్నవాడు గెలుస్తాడు హాయిగా ఉంటాడు.
(05:02) పెళ్లి చేశారా లేకపోతే ఇంకెవరైనా వచ్చారా యువర్ ఛాయిస్ లైఫ్ అంత సింపుల్ గాను ఉంటుంది. ఫన్ పార్ట్ ఏంటంటే అలా వదిలిన వాళ్ళు హ్యాపీగా ఉంటారు. రియల్ గా వాళ్ళ ప్రాబ్లమ్స్ సాల్వ్ అయిపోతాయి. ఓకే ఓకే రియల్ గా ఇద్దరు అర్థం చేసుకోవడం స్టార్ట్ చేస్తారు ఇద్దరు అటు కోడలు ఇటు కొడుకు ఇద్దరు కూడా అరే బాగుందే అని వెనకవస్తారు ఎప్పుడైతే నాకు నచ్చినట్టుగా జరగాలి ఈరోజు ఇలా ఎందుకుండో మేమైతే ఇలా వండుకోమమ్మ నా కొడుకు ఇలా పెంచలేదమ్మా అని గొడవ పెట్టేవాళ్ళని ఎంతో మందిని చూసాను ఓకే ఓకే ఈ పాయింటే మళ్ళీ మళ్ళీ ఎక్కించుకోవాలి ఒక స్టేజ్ వచ్చాక ఒక పెళ్లి అయిపోవడమో లేకపోతే కోడలు ఇంటికి
(05:36) వచ్చిందనో లేకపోతే అబ్బాయికి ఉద్యోగం వచ్చి అబ్రాడ్ వెళ్ళిపాడంటో నీ మీద నువ్వు ఫోకస్ తిప్పుకో చేసింది చాలు కావాల్సింది ఏదైనా ఇబ్బంది అయింది హెల్త్ ప్రాబ్లం ఏదైనా వచ్చింది సహాయం చేయగలిగితే చేయండి. ఈ విషయం దగ్గరికి వచ్చేసరికి సందిగ్తత వచ్చేస్తుంది. అందుకే మనకి ధర్మం ఇస్ ఆల్వేస్ స్ట్రాంగ్ ధర్మం ఎంత బాగా చెప్తుందో తెలుసా దట్ యు ఆ పాయింట్ ఆఫ్ పొజిషన్ ఆఫ్ టైం లో నీకు ఏదైతే ధర్మం చెప్తుందో అదే చెయ్ ఓకే ఒక రాజుగా ఉన్నప్పుడు రాముడు రాజులాంటి నిర్ణయాలు తీసుకుంటాడు.
(06:11) భర్తగా ఉన్నప్పుడు భర్త లాంటి నిర్ణయాలు తీసుకుంటాడు. రెండిటికీ సఫర్ అవుతారు రెండిటికీ దేర్ ఆర్ ప్లస్ అండ్ మైనస్ పెంచిన కొడుకుని వదిలి పెట్టాలంటే కష్టంగా ఉంటుంది. బట్ యు హావ్ టు డిసైడ్ నువ్వు మ్యారేజ్ చేసేసావ అంటే నెక్స్ట్ వాళ్ళ జీవితం దట్స్ హౌ యు హావ్ టు స్టే బట్ ఆ కొడుకుకు ఉంటుది కదా మా అమ్మ నన్ను ఇంత కష్టపడి పెంచింది ఎక్లీ అనగా ఏ రోల్ వాళ్ళు ఆ రోల్ మా అమ్మ నన్ను పెంచింది నేను మా అమ్మని బాగా చూసుకోవాలి అని వాడికి ఉండాలి.
(06:38) అమ్మాయికి అరే వాళ్ళ తల్లిని వదిలి రమ్మంటున్నా నేనే మనిషిని అది కూడా చూసుకోవాలి అని ఎవరి రోల్ వాళ్ళు కరెక్ట్ గా ప్లే చేస్తే ఇది బ్యూటిఫుల్ గా ఉంటుంది. అంటే ఆ అమ్మాయి తల్లిని కూడా ఈయన చూసుకొని ఇవ్వాలి కదా ఎగజక్ట్లీ అదే అంటున్నా ఈయన రోల్ కూడా రోల్ కూడా కంపల్సరీగా ఎవరి రోల్ వాళ్ళు కరెక్ట్ గా ప్లే చేస్తే మొత్తం ఎలా అయితే సినిమా కరెక్ట్ గా వస్తుందో అలాగే మన జీవితం అనే సినిమాలో ఎవరి రోల్ వాళ్ళు ప్లే చేయకపోతే మిగతా టీం అంతా సఫర్ అవుతుంది.
(07:06) నేను చూశాను ఓన్లీ ఒక అమ్మాయి కోడలు ఇంటికి వచ్చినాం నేను ఫస్ట్ నుంచి చెప్పానండి పెళ్లి కండిషన్ లో కూడా దట్ నాకు కలిసి ఉండడం ఇష్టం లేదు ఫ్యామిలీలో దగ్గర పెట్టుకోమనండి ఓకే ఓకే ఓకే అని ఒప్పుకొని దాని తర్వాత మా మదర్ నాతో ఉండాలి మా మదర్ నాతో ఉండాలి. స చిన్న మాట చేంజ్ వచ్చేసింది కదా సో అలాగా చిన్న చిన్న విషయాలే ఎందుకు అర్థం చేసుకోవు మా అమ్మ ఏం చేస్తుంది లోపల ఉంటుంది అంతే ఈ టైపులో అమ్మ ఫస్ట్ నుంచి నేను వద్దు అని అనుకున్న తర్వాత అదే ఎందుకు చేయడం ఇలాంటి గొడవలు వస్తాయి.
(07:39) సో ఎప్పుడు కూడా ఎవరి రోల్ వాళ్ళు ప్లే చేస్తూ ఎవరైనా సరే ఎనీ రిలేషన్షిప్ సఫర్ అవుతుంది అంటే ఓకే ఇది మెయిన్ గా వాళ్ళ రోల్ సరిగ్గా వాళ్ళు నిర్వర్తించట్లేదు. ఇస్ ఏ పాయింట్ నెంబర్ వన్ ఓకే ఇది అవుట్సైడ్ చూస్తాం సెకండ్ సెటప్ కి వెళ్తాం కొంచెం హైయర్ స్టేజ్ కి వెళ్తే నీ లైఫ్ లోకి ఇలాంటి ఛాలెంజ్ విసురుతుంది విసురుతుంది దట్ కర్మ అట్లా తిరిగి తిరిగి తిరిగి నీ లైఫ్ లోకి ఇలాంటి సీన్ వచ్చి తీరుతుంది అక్కడ ఎలా ఉంటావు నువ్వు అదే నీ టెస్ట్ ఓకే ఎగ్జామ్ లో నువ్వు చదివింది లాస్ట్ కి ఏదో టాపిక్ వదిలేసింది గుర్తుకో నీకు వస్తుంది సబ్జెక్ట్ నువ్వు గుర్తు తెచ్చుకొని
(08:19) రాయడంలోనే ఎగ్జామ్ లో పాస్ అవుతావా లేదా అన్నట్టు నీకు ఆ టైం కి అలా వస్తుంది సందర్భం వచ్చినప్పుడు ఎంత హుందాగా ప్రవర్తించావ్ నేను ఎంతో మందిని చూశనండి చిన్న చిన్న వాటికి తలలు కొట్టేసుకుని గోడలు కొట్టేసుకుని ఓ గబా ఏడ్చేసి ఫుల్ డ్రామా చేస్తారు అంతే నా లైఫ్ ఇంతే నేను ఇంతే అని చెప్పి ఎప్పుడు కూడా నీ ఎమోషన్స్ ని నువ్వు అలా ప్లే అవుట్ చేయగానే మొత్తం నెగిటివ్ ఎనర్జీ జనరేట్ అయ్యి నీ ఎప్పుడు లైఫ్ లో ఎక్కడ ప్రవర్తించినా ఆ సీన్ నీ వెంట ట్రమాటిక్ గా నడుస్తా ఉంటది.
(08:54) ఓకే ఇది సెకండ్ లేయర్ వేర్ యువర్ ఎమోషన్స్ విల్ కమ్ ఇంటు ప్లే నాకు ఇలా ఉండాలి నువ్వు ఇలా ఉండాలి జరగాలి జరగాలి ఆ మాట్లాడుకున్నాము నిర్ణయాలు తీసుకున్నాము అనుకున్నాము ఓకే అంతవరకు బట్ దాన్ని ఎక్కువగా మైండ్ లోకి తీసుకొని ఇది మా కోడలు చేస్తున్న ప్లాన్ ఈ నా కొడుక్కి వీడికి డబ్బులు వచ్చాక పొగరు వచ్చింది. ఇవన్నీ ఎమోషనల్ గేమ్.
(09:18) ఓకే అంటే అది ఎప్పుడు ఉంటది కదా ఒక క్వశ్చన్ తల్లా పెల్లామా అని చెప్పేసి అది దట్స్ కర్మ తల్లా పెళ్లామా సీన్ ఎవరికి వచ్చినా సరే జీవితంలో నేను ఎప్పుడు అంటా ఈ మాట నేను చాలా వీడియోలో చెప్పాను మళ్ళీ చెప్తాను ఒక అబ్బాయికి తల్లి కావాలా పెళ్లాం కావాల అనే సీన్ ఎప్పుడూ రాకూడదు ఒక భార్యకి హస్బెండ్ కావాలా మీ ఫ్యామిలీ వాళ్ళు పుట్టినిలా మెట్టిని అనే సీన్ రాకూడదు.
(09:43) రెండు ఎవరు ఎలా డిసైడ్ చేసుకుంటారు తల్లి కావాలా పెళ్ళాం కావాలా అన్నది రాంగ్ అదే కర్మ అట్లా వేస్తుంది కొంతమందికి డబ్బులు బాగుంటాయి ఈ గొడవలు ఉంటాయి. ఉమ్ కొంతమందికి హెల్త్ బాగుంటుంది కానీ ఇంట్లో ఎవరికో హెల్త్ బాగుంటుంది వాళ్ళకి సేవలు చేస్తూ కూర్చుంటారు. లైఫ్ అలా కర్మన అలా విసురుతుంది. సో నేను అర్థం అర్థం చేసుకోవాల్సిన పాయింట్ ఏంటంటే ఇక్కడ సెకండ్ లేయర్ లో ఎమోషనల్ ఫ్రీక్వెన్సీలు మ్యాచ్ కాక చాలా మంది ఎఫెక్ట్ అవుతారు.
(10:13) ఇక్కడే అర్థం చేసుకుని నేను నా కోరికలు ఉండొచ్చు నా కొడుక్కి వాడికి ఎమోషన్ ఉంటది. వాడికి ఒకలాగా పెరగాలి ఒకలాగా ఉండాలి భార్యతో ఉంటది. అది నేను అర్థం చేసుకోవాలి నా పాయింట్ చెప్పేసా అరే నాతో ఉంటే నాకు హ్యాపీగా ఉంటుంది రా ఇలా చేసుకుంటే బాగుంటదిరా చేస్తున్నావా లేవా నీకు అనవసరం సో దట్స్ ద సెకండ్ లేయర్ దట్ ఎమోషనల్ గేమ్ లోకి వెళ్లి మారిపోయాడు వీడు మారిపోతారండి వాడు ఎలా చేస్తారండి వీ వాళ్ళ ఆయన దగ్గర కూడా కూర్చొని కూడా చెప్తూ ఉంటారు చెప్తూ ఉంటారు ఇది సెకండ్ లేయర్ థర్డ్ లేయర్ థర్డ్ లేయర్ ఇస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ దట్ ఇవన్నీ జరగడానికి గల కారణం ఇంట్లో జరిగే కొన్ని
(10:49) సిన్స్ అండ్ వాస్తు ఆస్ట్రలాజికల్ అండ్ వాళ్ళ వాళ్ళ పరిస్థితుల ప్రకారం వచ్చిన సందర్భాలు ఫర్ ఎగ్జాంపుల్ చెప్తాను ఒకాయనకి కరెక్ట్ గా కేతువు పీరియడ్ ఓకే ఎంటర్ అవుతుంది. కేతువు అందులో మంచి మోక్షకారకుడు స్థానంలో ఉంటే డిస్కనెక్ట్ అయిపోతాడు నాకు ఈ వరల్డ్ వాటి మీద పెద్దగా ఇంట్రెస్ట్ లేదు నేను స్పిరిచువల్ మార్గంలోకి వెళ్ళిపోతున్నాను.
(11:15) ఇద్దరు పిల్లల్ని కనేసాడు అమ్మాయి ఒకడితే ఉంటుంది ఆమె కష్టపడి తిరుగుతూ ఉంటుంది వీడు నాకు ఇవేమ అవసరం లేదు నేను స్పిరిచువల్ గా ఎక్కడికో నాకు ఆల్మోస్ట్ శివుడు నాతో రోజు మాట్లాడుతున్నాడు నేను హిమాలయాలకి వెళ్ళిపోతే ఈ టైపులో సడన్ గా సడన్ గా స దట్ చేంజ్ రాగానే ఇంక ఇంట్లో మీరు మీ వాకి చెప్పుకోరా మీ అబ్బాయికి చెప్పరా ఈ టైపులో సో ఇంకా అది అక్కడ గొడవ గొడవ గొడవ గొడవ పెరుగుతూ పోతుంది.
(11:39) సో దట్ ఇస్ బికాజ్ ఆఫ్ దేర్ ఆస్ట్రాలాజికల్ పొజిషన్ చేంజ్ అయిపోయింది. లేదా అమ్మాయి సైడ్లో చంద్రు కేతువు పట్టుకుంటే ఊరికే ఓవర్ థింకింగ్ వాళ్ళ అత్త ఇలా ఇలా పెట్టగానే చూసావా నన్ను ముట్టుకొని కూడా ముట్టుకొని మీ అమ్మ అంత అసయంగా మాట్లాడినప్పుడు నేనుఎందుకు మాట్లాడాలి ఈ టైప్ ఓకే అది జస్ట్ చంద్రుడు కేతువు పట్టుకొని డిసెక్టివ్ థింకింగ్ డిసెక్టివ్ థింకింగ్ ఆరోజు నేను బ్లూ సారీ అంటే వద్దండి అంది కానీ వాళ్ళ అమ్మాయి అడగగానే బ్లూ సారీ కొనిచ్చింది.
(12:05) ఇంతే నువ్వు ఎందుకు వాళ్ళ మైండ్ లోకి దూరుతున్నావ్ ఎందుకు వాళ్ళు అది అలా కర్మ ప్రకారం అలా ఆస్ట్రాలజికల్ పొజిషన్ మారి ఖచ్చితంగా దిగుతుంది చూడండి చాలా ఫ్యామిలీస్ లో ఇది నా మాట ఎంతమందికి రిలేట్ చేసుకుంటారు ఆ రోజు నేను అంటేనేమో మీకు నచ్చలే ఆ కూర చేస్తా అంటే ఈరోజు మీ ఇవాళ్ళు రాగానే ఈ కూర ఉండారు కదా అలాంటి సిచువేషన్స్ ని ఎలా తప్పించుకోగలరు ఎందుకు అసలు ఆ సిచువేషన్ ని తీసుకోవడం ఎందుకు దాన్ని తప్పించుకోవడం ఎందుకు ఇవి అర్థం చేసుకుంటేనే దీస్ ఆర్ ఆల్ జ్ఞానం అంటే ఏంటో తెలుసా జస్ట్ తెలుసుకోవడం ఇప్పుడు చిన్నప్పుడు ఒక టెడ్డీ బేర్ బొమ్మ
(12:37) కోసం పట్టుకొని ఏడుస్తాం. ఒక స్టేజ్ వచ్చాక ఏం జరిగింది మరి బొమ్మ కోసం ఏడిస్తే ఏంటి అస్సయంగా ఉంటదిరా అని మనకు తెలిసిపోతుంది. చిన్న టాయ్ కారు కోసం రోడ్డు మీద పడి ఏడవం కదా అనితె అలాగా వింటూ వింటూ ఉంటే ఇవి తెలుస్తుంది. ఐ షుడ్ నాట్ బిహేవ్ లైక్ దిస్ కదా ఇంతస ఆముక ఆము చేరు కొనిచ్చుకుంటా కొనిచ్చుకుంది నాకు బ్లూ కాకపోతే యల్లో కాకపోతే వైలెట్ ఏం క్యాప్ ఫరక్ పడతా హౌ డస్ ఇట్ ఈవెన్ మటర్ డామ ఇట్ అని అనుకోవడం వచ్చేస్తే అదే మెచూరిటీ టింగ్ మనని జ్ఞానోదయం అంతే అదే దట్ దీని అండ్ ఇప్పుడు దానికోసం చూస్తూ చూస్తూ వెళ్ళిపోతాం బాస్ దానికి
(13:13) ఎందుకు అంత వరీ కావాలి దేనికి వరీ కావాలి అని ఉంటుంది. మ్ నిజము సత్యము ఇది ఓకే కానీ అలాంటిది హిట్ అవ్వడం కష్టం కదా హిట్ అవ్వడం కష్టం అంటేనే రాత ఆ టైంలో నేను చెప్తున్నది ఇలాంటి విషయాలు నేను 100 చెప్పిన చెప్పడం ఈజీ బాస్ నీకు వస్తే తెలుస్తది నీకే మంచి డాక్టర్ అన్నీ సెటిల్ అయి ఉన్నాయి ఈ టైపు లో మాట్లాడుతావ్ ఇక ఎక్కనివ్వదురా ఎక్కనివ్వదు నీకు అది కూడా గ్రహస్థితి అబ్సల్యూట్లీ అండ్ ఆ ఇంట్లో వాస్తు అనే ఒక ప్రాబ్లం ఉండి ఇట్లా రాక్షసిలాగా ఇలా కూర్చుని ఒళలో కూర్చోడు మొట్టికాయలు వేస్తుంటాం వాళ్ళకి ఇంట్ అప్పటిదాకా బయట అందరితో మంచిగా ఉంటారండి.
(13:53) ఇంట్ లోపలికి అడుగు పెట్టగానే కన మామూలు ఇట్లా రోడ్ మీద స్ట్రీట్ డాగ్స్ అరుచుకుంటారు అట్లా అర్చుకుంటారు. నేను ఐ హవ్ సీన్ దిస్ అందుకని చెప్తున్నా ఇది నిజంగా కొంతమంది గుచ్చుకుొని వాళ్ళు మారిపోవాలేమో అని చెప్తున్నా. అంటే వాళ్ళకి ఎలా తెలుస్తుంది వాళ్ళ ఇంట్లో వాస్తు బాలేదు వాళ్ళ ఆస్ట్రాలజీ ప్రకారం అది బాలేదు ఈ రోజుల్లో ఆ మాట అనుకో ఒకప్పుడు ఎప్పుడైనా ఎవడో స్వామీజీ రావాలి లేకపోతే ఎవరో గొప్ప సిద్ధాంతి రావాలంటే ఓకే పోనీ అప్పట్లో నడిచింది.
(14:18) ఇప్పుడు యు కెన్ ఆస్క్ యువర్గ అవి నమ్మని వాళ్ళకి ఆ అబ్సల్యూట్ అక్కడికి వస్తున్నా ఇది నమ్మనివ్వదు కదా నమ్మని వాళ్ళకి ఏంటంటే అట్లీస్ట్ ఈ ప్రాబ్లమ్స్ ఉంటాయి. సైకలాజికల్లీ దట్ పర్సన్ మే బి డిఫరెంట్ ఐ యమ్ మే బి డిఫరెంట్ వాళ్ళ అమ్మ పెరిగిన దాంట్లో షి ఇస్ మే బి డిఫరెంట్ అనిన్నా అర్థం చేసుకోవాలి. ఓకే ఇది సఫర్ అలా అర్థం చేయనివ్వకుండా ఇవి ఆపుతాయి.
(14:40) ఓకే ఆస్ట్రలాజికల్ రీజన్స్ వాస్తు రీజన్స్ జెనటికల్ రీజన్స్ సర్కమస్టెన్షియల్ చాలామంది వాస్తు అంటే ఇట్లా బొమ్మ గీసి తూర్పు ఈశాన్యం అది అనుకుంటారు. సర్కమస్టెన్షియల్ నువ్వు చెప్తున్నా కదా కరెక్ట్ టైం కి నువ్వు నీ అత్త కొడుకు మాట్లాడుకుంటున్న టైం కి ఆమె ఎంటర్ అయితది. ఓ అంతే సర్కంస్ట వాస్తు అది ఏం లాక్ తెలుసా అది మీరిద్దరు నా గురించి ఏం మాట్లాడుకుంటున్నారు నీ గురించి మాట్లాడకపోయినా ఏం మాట్లాడుకుంటున్నారు దట్స్ ఇట్ సర్కమస్టెన్షియల్ వాస్తు ఓకే సో నేను చెప్పేది అండ్ ఐ హావ్ డన్ దిస్ పదే పదే పదే పదే చదివి చదివి విని విని చూసి చూసి ఉన్నా దట్ ఇలాగే జరుగుతుంది.
(15:26) అండ్ ఆ టైంలో ఎంత మూర్ఖంగా ఉంటారంటే మాలాంటి వాళ్ళు 100 మంది చెప్పినా వినరు. ఓకే ఓకే కొంతమంది అయితే మేము ఇంకా కౌన్సిల్ చేసి చేసి ఇంకా డైవర్స్ తీసుకోండి మా వేస్ట్ మీరు అని చెప్పేసి స్టేజ్ కి వెళ్ళిపోతాం తెలుసా అంత విసుగ వచ్చేస్తుంది వాళ్ళకి ఎంత చెప్తున్నా కూడా ఒక 100 కౌన్సిలింగ్స్ అందరూ వాళ్ళ పేరెంట్స్ వీళ్ళ పేరెంట్స్ అన్ని చెప్తున్నా నేను మారనంటే మారను నేను ఇలాగే ఉంటాను మీకేం తెలియదు.
(15:52) ఇందులో ఉండిపోతారు. నాకు బాధేస్తది దట్ అలాంటి చిన్న చిన్న విషయాల కోసం రిలేషన్షిప్స్ పాడవ్వకూడదు. అనేది ఎంటైర్ కంటెన్షన్ సో ఎంత మేము లోపల బాధపడుతున్నా బయటకి మాత్రం నెమ్మదిగా చెప్పాలి అర్థం కావాలి అనే ప్రయత్నం చేస్తాం. ఇందులో ఫోర్త్ లేయర్ కి వెళ్దాం. ఓకే ఇది ఆస్ట్రలాజికల్ వాస్తు ఫోర్త్ లేయర్ ఈ ఫోర్త్ లేయర్ లో స్పిరిచువల్ కోణాన్ని మర్చిపోతారు జనాలు నార్మల్ గా మనుషులు ఏమైపోతామ అంటే ఇదే లైఫ్ ఇదే రియాలిటీ ఈ ఒక్కటి తేలిపోవాలి.
(16:21) ఓకే నేను ఎప్పుడు నా దగ్గరికి వచ్చిన వాళ్ళందర సరే ఈరోజు నేను ఓ ఫామ్ ఫట్ ఫట్ అనే ఒక మంత్రం వేసా అనుకుందాం. మీ అత్త మారిపోయింది అతి మంచిది అయిపోయింది అనుకుందాం. మీరు ఏమన్నా చేసుకోండిరా మీరు పారిస్ లో బ్రతుకుతారా మీరు అమెరికాలో ఉంటారా నా గురించి అసలు పట్టించుకోకపోయినా పర్లేదు ఓ ఫట్ రం అనేసాం. హమ్ నీకు వచ్చిన నష్టం ఏంటి లాభం ఏంటి? హౌ డస్ ఇట్ ఈవెన్ చేంజ్ ఎనీథింగ్ పోనీ ఉల్టా మీ అత్త నిన్ను ఫుల్ గా తిట్టుకుంటుందే అనుకుందాం.
(16:48) ఓకే నువ్వు ఎక్కడికి వెళ్ళదు నువ్వు నా దగ్గరే ఉండాలి ఉండాలి అనుకుంది నువ్వు వెళ్ళిపోయావు నీకు రెక్కలు వచ్చాయి నువ్వు యు హవ్ బికమ్ బిగ్ యు హవ్ గాన్ హౌ డస్ ఇట్ ఈవెన్ మటర్ కొన్ని రోజుల తర్వాత అది మర్చిపోతారు ఇది మర్చిపోతారు. దాన్ని పట్టుకొని పట్టుకొని పట్టుకొని బాధపడుతున్నావ్ చూడు నీ ఎంటైర్ స్పిరిచువల్ ప్లేన్ అంతా బ్లాక్ అయిపోతుంది.
(17:10) అంటే ఆ సిచువేషన్ లో వాళ్ళకి ఎలా ఉంటుందంటే నేను వాడు చిన్నప్పుడు చూశనంటే నా వయసు అయిపోయిన తర్వాత వాడే చూడాలి నన్ను అట్లీస్ట్ నా మీద కొంచెం బాధ్యత ఉండాల్సిన అవసరం లేదా ఆ స్టేజ్ లో ఉంటారు వాళ్ళు ఎగ్జాక్ట్లీ నేను అదే చెప్తున్నా ఇప్పుడు బాధ్యత ఉండాలా లేదా వాళ్ళ హెడేక్ నువ్వు ఎక్స్పెక్ట్ చేసావు కాబట్టి నువ్వు సఫర్ అవుతావ్. ఇప్పుడు నేను ఇన్ని రోజులు పెంచాను కదా నేను పెద్దయ్యాక నన్ను బాధ్యతగా చూసుకోవాలి.
(17:34) మ్ అని అనుకునే వాళ్ళందరూ వాడు ఎలా బిహేవ్ చేయాలో నువ్వు నిర్ణయించావు కాబట్టి అలా బిహేవ్ చేయకపోతే సఫర్ అవుతావ్ కచ్చితంగా సఫర్ అవుతాం కదా ఎవ్రీవేర్ ఇదే ఈక్వేషన్ వస్తుంది. దట్ నేను ఒకటి ఎక్స్పెక్ట్ చేశాను నాకు నచ్చినట్టుగా నువ్వు చేయలేదు. ఓకే అప్పుడు ఆయన ఏం చేస్తాడు ఒక ఐదేళ్ళు బాగా సంపాదించి నచ్చినట్టుగా ఉన్నాక ఇప్పుడు నువ్వు రెండు జడ్లు వేసుకుని పైకి ఫ్యాన్ కట్టి తిరగాలి అప్పుడే నన్ను ప్రేమించినట్టు అంటే హౌ డస్ ఇట్ ఈవెన్ మటర్ నిజంగా కూడా అవతల వాళ్ళ నాకు ఎక్స్పెక్టేషన్ తగ్గట్టుగా ఎందుకు బ్రతుకుతారు అది కొడుకు కావచ్చు పిల్లలు
(18:11) కావచ్చు లేకపోతే ఆఫీస్ లో కావచ్చు నేను ఒక ప్రాజెక్ట్ కి కష్టపడి చేశనండి వాళ్ళ కనీసం గుర్తించలేరు ఎందుకు గుర్తిస్తారు బాస్ వాళ్ళు జీతం ఇచ్చారు నీకు నువ్వు పని చేయడానికి గుర్తించడం ఏమ ఉండవు అలాంటివి వాళ్ళు గుర్తించారా అది వాళ్ళ విజ్ఞత అది వాళ్ళ గుడ్నెస్ అది గుడ్ థింగ్ గుర్తించలేదా హౌ డస్ యు షుడ్ నాట్ గెట్ ఎఫెక్టెడ్ ఓకే అది వచ్చిన రోజున ఉల్టా జరుగుతది నిజంగా గుర్తుపడతా ఎక్స్పెక్టేషన్ టార్చర్స్ ఓకే నువ్వు ఎంత ఎక్స్పెక్ట్ చేస్తావో ఆ ఎక్స్పెక్టేషన్ లో నిజంగా బాధలు ఉంటాయి.
(18:45) నేను ఎవ్వరు అడిగినా నా దగ్గరికి వచ్చేలా నేను ఎక్స్పెక్ట్ మినిమం అబ్బ కొడుకుమని చూసుకోవడం మినిమం అనుకోమాండి అని వాడు కూడా మినిమం అనుకుంటాడు మా అమ్మ ఎప్పుడు కూడా నాకు ఎప్పుడు కనిపించినా ఇట్లా కళ్ళు ఇట్లా తెరిచే ఉండాలి. మినిమం కళ్ళు తెరవమన్నానండి అంటే నిజంగా అంత ఫన్నీగా తీసుకోవాలి దాన్ని ఓకే దట్ నేను ఎక్స్పెక్ట్ చేసినట్టు నా కొడుకు ఎందుకు ఉండాలి ఎందుకు ఎప్పుడైనా అడిగాడు ఎందుకు పెంచావు నన్ను ఎవడు పెంచమన్నాడు అన్నాను అనుకో అయిపోయి గేమ్ ఓవర్ వావ్ కదా గేమ్ ఓవర్ అందుకని అటు సైడ్ కి వెళ్ళకూడదు.
(19:18) అటు సైడ్ పిల్లల్ని గుంజుక వెళ్ళిపోయి నేను ఇన్ని రోజులు పెంచాను కాబట్టి నాకు నచ్చినట్టుగా నేను వదులుకోలేకపోతున్నాను అని చాలా మంది తల్లిదండ్రులు వస్తారు. చాలామంది ఒక స్టేజ్ వచ్చాక ఒక రెక్కలు వచ్చేసాక ఆ పక్షి ఇంకా మన దగ్గరే ఉండాలంటే ఆ పక్షికి అన్యాయం చేస్తున్నట్టు నిజంగా అన్యాయం చేస్తున్నట్టు లెట్ దెమ ఫ్లై లెట్ దెమ ఫాల్ లెట్ దెమ లెర్న్ లెట్ దెమ నో యువర్ వాల్యూ లెట్ దెమ కమ బ్యాక్ వావ్ అంతకుమించి దీన్ని నిజంగా నేను నేను ఎంత సాఫ్ట్ గా మీకు నిజంగా చెప్తున్నా అంతే సాఫ్ట్ గా తీసుకోండి లైఫ్ ని దట్ పెంచేసాం కదా కష్టపడ్డ నా టైం లో నేను ఐ హవ్ గివెన్ మై
(19:59) బెస్ట్ నేను బ్యాంకులో పని చేసుకుంటూ మధ్యలో చిట్టీలు వేసుకుంటూ అక్కడి నుంచి డబ్బులు తెచ్చి వాడు ఇంజనీరింగ్ సీట్లో ర్యాంక్ రాకపోయినా నేను కొనిచ్చి చదివించి అమెరికాకి పంపించా నా సైడ్ నుంచి నేను పర్ఫెక్ట్ ఇక నౌ ఇట్ ఇస్ హిస్ హెడేక్ వాడికి ఆ నాలెడ్జ్ ఉండి ఆ విస్డమ్ ఉండి తల్లిదండ్రులని బాగా చూసుకోవాలని అన్న వైఫ్ ని తెచ్చుకున్నాడా వెరీ గుడ్ లేదనుకో నేను హ్యాపీగా ఐ యమ సిట్టింగ్ అసైడ్ శ్రీరామ శ్రీరామ శ్రీరామ అని కొట్టు కూర్చుంటా ఇంతకుమించి లైఫ్ ని నువ్వు ఎన్ని రోజులు పట్టుకొని వేళ్ళలాడి వేలాడి వేళ్ళలాడి బలవంతంగా గుంజుకొచ్చినా అటు వాళ్ళ కాపురం
(20:34) చింపినట్టు నువ్వు చెడ్డవాళ్ళవి చెడ్డ అమ్మవి గాని నాన్నవి గాని అయిపోయినట్టు నువ్వు ఇన్ని రోజులు వాడికి తిండి పెట్టింది ఆ బిజినెస్ కోసం పెట్టినట్టు దట్ నేను ఇన్ని రోజులు తిండి పెట్టా కాబట్టి నువ్వు నాతో ఉండాలి ఓకే ఓకే ఇప్పుడు నువ్వు సంపాదించేది నాకు పెట్టుకు అన్నట్టు వా నీ వైఫ్ కూడా పెట్టుకోకు అనే బిజినెస్ తయారవుతుంది.
(20:54) సరే ఇది బయటను చెప్పడానికి చాలా హార్ష్ గా ఉంటుంది. నిజంగా కూడా ఏ పిల్లలైనా సరే తల్లిదండ్రులని బాగా చూసుకోలేని వాళ్ళు జన్మ జన్మల పాపాన్ని మూట కట్టుకుంటారు. ఏది జరిగినా బ్యాలెన్స్ చేసుకుంటూ తల్లిదండ్రులని సంతోష పెట్టే ప్రయత్నం చేయండి. మ్ ప్రయత్నము మాత్రం వాళ్ళు సంతోషిస్తారా లేదా నేను ఎందుకు చెప్తున్నాను అంటే అన్ని రకాలుగా చెప్తున్నాను ఎందుకంటే ఒక అబ్బాయి తెలుసు నాకు వాళ్ళ అమ్మ వాళ్ళకి ఎంత చేస్తాడో ఎంత చేసినా నువ్వు ఇంకా చేయలేదు అంటారు నీ కోసం మేము ఎంత కష్టపడ్డాం నువ్వు ఏం చేసావ్ ఆ ఏముందిలే డబ్బులు ఇస్తే కాదు కదా ఏం చేస్తావ్ ప్రయత్నం మాత్రమే చేయండి
(21:28) తల్లిదండ్రులని బాగా చూసుకునే ప్రయత్నం వాళ్ళు హ్యాపీగా లేరునుకోండి మీ బాధ్యత కాదు. ఓకే మీరు ఏం చేయగలరో మాత్రం మనస్ఫూర్తిగా లెక్క వేసుకోకుండా చేయండి. రోడ్ని వదిలేయడాలు ఓల్డ్ ఏజ్ లో వదిలేయడా అసలు అలాంటివి ఎప్పుడు చేయకూడదు అలాంటివి ఎంత కష్టమైనా సరే కొన్ని మేనేజ్ చేసుకోవాలి కొన్ని ఆల్టర్నేటివ్స్ చూసుకోవాలి చేసుకోవాలి.
(21:48) ఓకే అలా చేసుకున్న రోజున నిజంగా అక్కడే మ్యాజిక్ నేను ఎప్పుడు ఆ మాట చెప్తున్నా తెలుసా ఇది ప్రయత్నం చేసి చూడండి ఇది ఈజీ అయిపోతది మీకు ఓకే సో మీరు తల్లిదండ్రులని వాళ్ళని సాటిస్ఫై చేసే ప్రయత్నం చేయకండి. మీరు మనస్ఫూర్తిగా ఏం చేయగలరో చేయండి వితౌట్ గిల్టీ ఫీలింగ్ ఓకే ఆటోమేటిక్ గా అటు సైడ్ నుంచి అంతా మార్పులు వస్తాయి.
(22:09) అదే లాజిక్ అదే మ్యాజిక్ అక్కడ పట్టుకోగలిగితే స్పిరిచువల్ ప్లేన్ ఓపెన్ అయ్యి మీకు అలా వరదలాగా కురుస్తుంది వర్షం హెవెన్స్ ఎనర్జీ అండ్ యువర్ ఎనర్జీ షుడ్ మ్యాచ్ అంటారు ఓకే ఆ మ్యాచ్ అయ్యే ప్లేసెస్లో మనకు బ్లాక్ అయ్యేది మెయిన్ గా కుళ్ళు పడడం ఎక్స్పెక్ట్ చేయడం అతిగా కోరికలు ఉండడం వీటి వల్ల ఓకే ఎవరైతే వీటిలో పడతారో యువర్ ఎనర్జీ ఇస్ బ్లాక్డ్ యువర్ స్పిరిచువల్ ప్లేన్ ఇస్ బ్లాక్డ్ అది నీకు స్ట్ ఆస్ట్రలాజికల్ వాస్తు ప్రకారము సర్కమస్టెన్షియల్ వాస్తు ప్రకారం వస్తుంది.
(22:42) అక్కడి నుంచి కిందక వస్తే నీకు ఎమోషనల్ ఊగిపోతాం. దానినుంచి రియల్ ప్రాబ్లం దిగుతుంది. ఓకే సో ఇటు నుంచి అటు వెళ్ళినా అటు నుంచి ఇటు వెళ్ళిన ఈక్వేషన్ ఇదే అండ్ నేను చెప్పింది వెరీ వెరీ ప్రొఫౌండ్ అండ్ ఇన్ఫర్మేటివ్ 10 సార్లు చూసినా సరే రాసుకునియనా సరే ట్రై చేసి కచ్చితంగా లేదంటే డిస్కార్డ్ ఏదో చెప్తుంటాడు వీడు అని కట్ చేసేసేయండి. లేదా ప్లీజ్ ట్రై ఇన్ ఆల్ ప్లేన్స్ మేబి హెల్ప్ అవ్వచ్చు సో అతిగా ఆశపడడం ఆశపడడం ఆశ పడకపోతే అలానే ఉండిపోతాం అని భయపడడం చాలా మందికి కామన్ సో ఆశపడడంలో తప్పు ఉందంటారా అతిగా ఆశపడడంలో తప్పు ఉంది అంటారా ఓ నైస్ నైస్ అతిగా ఆశపడాలి
(23:23) ఆశపడుతున్నాము అని తెలుసుకోవాలి ఓకే ఓకే అక్కడితో గేమ్ అయిపోతుంది. మనకి తెలియక మనం అతి ఆశపడుతున్న అత్యాశ అని తెలియక బాధపడేవాళ్ళు ఎక్కువ ఓకే నేను ఆశపడ నేను ఎట్లాగైనా సరే అమెరికాకి ప్రెసిడెంట్ అయిపోతా లేకపోతే అన్ని న్యూక్లియర్ పవర్స్ కి నేనే హెడ్ అవుతా అని ఆశపడను అత్యాశ పెట్టుకోవచ్చు ఓకే కానీ నాకు తెలుసు అది అత్యాశ ట్రై చేస్తా ఇఫ్ ఇట్ కమ్స్ వెరీ గుడ్ లేకపోతే కూడా వెరీ వెరీ గుడ్ అనే స్టేజ్ నుంచి ఆపరేట్ చేస్తే యు ఆర్ మచ్ మోర్ ఇన్ ఏ సేఫర్ జోన్ ఓకే చాలా మందికి వాళ్ళ ఆశ అత్యాశ అనితె తెలియక చాలా ఎక్కువగా ఆశపడి ఉన్న స్టేజ్ నుంచి
(24:02) ముందుకు వెళ్ళలేక ఇబ్బంది పడతాం. ఓ అంటే బేసిక్ గా ఆశ పడకపోతే ఐ మీన్ అత్యాస లేకపోతే నువ్వు ఉన్న స్టేజ్లోనే ఉండిపోతావు అత్యాశ ఉన్నప్పుడే నువ్వు ఎదగుతావు నీ కలలుఏవి చిన్న చిన్నగా ఉండకూడదు చాలా పెద్దగా ఉన్నప్పుడే ఎదుగుతావు అని అంటుంటారు కదా అబ్సల్యూట్లీ దాన్ని ఫాలోడ్ బై ఈవెంట్ దట్ ఆశ అత్యాశ పెట్టుకోవాలి కానీ దానికి తగ్గ వర్క్ చేయాలి.
(24:23) ఓకే ఓకే ఓన్లీ ఆశలు పెట్టుకోవడం వల్ల అవ్వదు. దస్ ఏ లా ఆఫ్ అట్రాక్షన్ ఇస్ ఆల్వేస్ ఫాలోడ్ బై లా ఆఫ్ వైబ్రేషన్ విచ్ ఇస్ ఆల్వేస్ దేర్ బై లా ఆఫ్ యాక్షన్ నువ్వు ఎంత యక్షన్ లో ఉంటావో నువ్వు అంత ఆశ పెట్టుకోవడానికి ట్రై చేస్తుంది అండ్ ఎంత యాక్షన్ లో వస్తావో నీ అత్యాశ కట్ అయి పడిపోతుంది. అవును ఎవరైతే యక్షన్ లో చూపించారో వాళ్ళకి ఓన్లీ ఆశలు మిగిలిపోతాయి.
(24:51) మ్ ఈవెన్ బెగ్గర్స్ హావ్ డ్రీమ్స్ అంటారు. ఓకే ఏముంది ఏం చేసుకోకపోయినా ఏ ఒకసారి నేను కూడా సినిమాలో ఛాన్స్ వస్తే అని ఉంటారు అందరికీ ఉంటుంది. బట్ వచ్చినప్పుడు నిజంగా ఆరోజు అపర్చునిటీ ఇస్తే అని డైలాగ్ దగ్గర ఆగిపోతారు. ఓకే పాయింట్ ఇస్ ఆశ ఎంత పెద్దదైనా పెట్టుకోండి. దానికి నేను సిద్ధమవుతున్నానా అన్నదే పాయింట్ ఓకే సో యు వైబ్రేట్ లైక్ దట్ దెన్ ఆల్ యువర్ ఆశస్ అత్యాశస్ ఇంకా అంతకంటే పెద్దఏమనా ఆశలు ఉంటే అన్ని దిగుతాయి.
(25:28) ఓకే కానీ ఏమవుతుందంటే మనం ఇందాక అనుకుంటున్నట్టు మనసా తుళ్లి పడకే అదిగా ఆశపడకే అన్నట్టు అన్నట్టు పాయింట్ మనసు తుళ్లిపడి ఆ ఆశని రీచ్ అయిపోయామ అనుకని ఆ ఆశ వచ్చేసింది నాకు గ్యారెంటీగా అనే దాంట్లోకి తిప్పుతుంది. ఓకే దెన్ అది అందకపోతే డిప్రెషన్ లోకి డిజాస్టర్ లోకి యు విల్ గో ఇంటు సో బ్యాడ్ థింగ్ దట్ మనం రికవర్ కాలేం అందుకనే అత్యాశ పెట్టుకోకండి పెట్టుకోకండి ఎందుకు చెప్పేవారంటే ఇంతకుముందు దట్ మనసు గుంజేస్తది.
(26:09) నేను ఆశపడ్డింది నాకు దక్కలేదే అనేది మనసు చేస్తున్న మన ఫస్ట్ ఇట్లా కోరలు చాచి ఇట్లా పడగ వేసి కాటేయబోయే ముందు వచ్చేది ముందు మనకు ఆశిస్తుంది. అట్లా ఆశ వేస్తుంది. నాకు ఆశ రావడం సహజమే నా అత్యాశలు ఉండడం సహజమే ఎదగడానికే అని అనుకుని అలా స్టార్ట్ అయ్యి ఆ పడగలా విప్పి విప్పి మనం చూడనప్పుడు కొట్టి నా ఆశ కోసం నేను ఏదైనా చేయొచ్చు నేను ఎలాంటి పనికైనా దిగజారొచ్చు నేను ఎంతైనా దానిలోకి వెళ్ళిపోవచ్చు ఓకే నరసింహ సినిమాలో నీలాంబరి లాగా అలాగా మారిపోతుంది నాకు ఆశ ఉంటుంది ఆశ ఫెయిల్ అవుతుంది ఆశలు బుడగల్లాగా వస్తాయి పోతాయి మనసు చేసే పనేని ఆశ పెట్టడం ఆల్ ద
(26:55) డిజైర్స్ ఆల్ ద ఓవర్ డిజైర్స్ డిజైర్స్ అన్ని మూడు ఏరియాల్లో ఉంటుంది టెంప్టేషన్ డిజైర్ ఇంటెన్షన్ క్రేవింగ్స్ లాగా మారిపోయేటట్టుగా మార్చుకోకండి ఎప్పుడైతే అవి మారుతూ ఉంటాయో నిన్ను ఆశ ఎట్లా తిని అసలు బయటికి రానివ్వకుండా చేసేస్తుంది. సో అందుకని అత్యాస లెవెల్ కి వెళ్తుంది అంటే నాకు ఇది కావాలి ఇది కావాలి ఇది కావాలి ఇది కావాలి అత్యాస లెవెల్ కి వెళ్తుంది అంటే యు షుడ్ అండర్స్టాండ్ అది అత్యాస ట్రై చేస్తా అండ్ ఆ స్టేజ్ లో ఉంటా ఓకే ఇది చాలా చాలా ఇంపార్టెంట్ మైండ్ లో పెట్టుకొని ఉంటే యు విల్ బే యు విల్ నో యు విల్ నో ఓకే ఇది ట్రై
(27:31) చేసానురా వస్తుంది వస్తుంది లేకపోతే లేదు మరీ అంత ఆశ అవసరం లేదు ఉన్నదాంట్లో సంతోషంగా ఉండడం ఎప్పుడు దట్స్ ద బౌండింగ్ ప్రిన్సిపల్ ఇప్పుడు ఒక కైట్ పైకి ఎగిరిన తాడుతో ఉన్నట్టు ఉన్నదాంట్లో సంతోషం ఓకే వాట్ ఎవర్ ఐ హావ్ ఐ యమ్ హ్యాపీ దెన్ ఐ విల్ ట్రై అనేది ఒక తాడుతో మనం గాలిపటం పైకి ఎగురుతున్నట్టు ఎంత దూరం వెళ్ళినా ఐ స్టిల్ నో ఐ కెన్ పుల్ ఇట్ బ్యాక్ వెనఎవర్ ఐ నీడ్ అలాగా మనకు ఎంత ఆశ పెట్టుకున్నా సరే ఒక స్టేజ్ ఒక పాయింట్ ఆఫ్ టైం లో పాయింట్ ఆఫ్ యువర్ లైఫ్ లో యు షుడ్ సే వచ్చింది హ్యాపీరా నాకు ఇంత ఫ్లో ఆఫ్ థింగ్స్ ఇచ్చాడు ఊపిరి
(28:05) నడుస్తోంది చేసుకునే కాళ్ళు చేతులు ఉన్నాయి చేసుకోగలను ఇట్స్ నైస్ థింగ్ ఓకే ఇచ్చేయాలి. ఆశ ఒక స్టేజ్ దాటాక ఇట్ విల్ ఎంటర్ ఇంటు ఏ మైండ్స్ ప్లేన్ ఆ మైండ్స్ ప్లేన్ే మెటాఫిజికల్ ఆర్ మెంటల్ ప్లేన్ అంటారు సైకిక్ ప్లేన్ ఓకే ఆ సైకిక్ ప్లేన్ లో అది డిస్టర్బెన్స్ క్రియేట్ చేయడం స్టార్ట్ చేస్తది. దట్ నేను అందుకోవాల్సిన ఆశని నేను అందుకోవాల్సిన వాటఎవర్ ఆ ఫోర్స్ ని నీకు రానివ్వకుండా చేస్తుంది యు ఆర్ ఇన్డిక్వేట్ నువ్వు ఇంకా వేస్ట్ అయిపోతున్నావ్ నీకు అది దక్కలేదు దక్కలేదు అనేటట్టు ఒక టైప్ ఆఫ్ వేవ్స్ క్రియేట్ చేస్తుంది.
(28:45) ఓకే ఇది మైండ్ చేసే ఎప్పుడైనా సాధన చేసినప్పుడు మాకు మా గురువులు నేర్పించిన పాటర్న్స్ వాటిలో ఫస్ట్ ఇవి బ్రేక్ చేసేవారు ఓకే వీటిని మొట్టికాయలు వేసి కొడతారు అంటారు సార్ అట్లా బ్రేక్ చేసేవారు ఇట్లా సుత్తి పెట్టి నో నో నో నో నో అక్కడే నీగో తీసుకెళ్తుంది నువ్వు అనుకుంటే సాధించాలి నీకు ఆశ వచ్చితే తప్పు లేదు ఆశని అన్ని తీసుకెళ్తది.
(29:11) ఆశ రావచ్చు కోరికలు ఉంటాయి డిజైర్స్ ఉంటాయి ట్రై చేయగలవా నీ కెపాసిటీ ఉందా న్యాయంగా ధర్మంగా వెళ్ళగలవా వెళ్ళు మ్ లేదు అది రావట్లేదు నిన్ను నీ మైండ్ గుచ్చి బాధ పెట్టకూడదు. ఓకే చాలా ఇంపార్టెంట్ ఒకటిఏదో నేను అనుకున్నాను ఒక ప్రాజెక్ట్ టెండర్ వేసాము లేకపోతే ఒక అమ్మాయిని నేను ఆశపడ్డాను లేకపోతే ఒక డబ్బు నేను ఆశపడ్డాను నా జాబ్ లో నా ప్రమోషన్ ఆశపడ్డాను నా ఆశలన్నీ అడిఆశలు చేయడానికి ఎవడో వచ్చాడు ఓకే నా ఆశలన్నీ నేను అచీవ్ చేసుకోవడానికి కావలసిన స్ట్రెంత్ నేను తెచ్చుకోలేదు.
(29:49) గేమ్ మొత్తం ఇట్లా షిఫ్ట్ అయితాం. వాడు మధ్యలో అడ్డు పెట్టాడండి అది చేసిందండి దానికి నేనంటే ఏంటో చూపిస్తాను ప్రేమికులు చాలా మంది ఒకసారి సెపరేట్ దాని సంగతి చెప్తారా అని మాట్లాడతారు అలా ఎవరైతే సెపరేట్ చేస్తారో దట్ ప్రాబ్లమ్ ఇస్ దే నాట్ మీ అనే చోట సఫరింగ్ వచ్చి తీరుతుంది. అది మిమ్మల్ని తినేస్తుంది. అక్కడి నుంచి ఇంకా అన్ని స్టెమ్ అవుట్ అవుతాయి అటు ఈగో వచ్చేస్తుంది కోపం వచ్చేస్తుంది.
(30:16) నువ్వు ఎలాంటి కుట్రలు చేయడానికి రెడీ అయిపోతావ్ వాళ్ళ మీద థింక్ చేసి థింక్ చేసి ఓవర్ థింకింగ్ లోకి వెళ్తావ్ అన్ని రకాల మైండ్ ప్రాబ్లమ్స్ అట్లా ఆ బుడగ నుంచి బయటికి వస్తుంది బట్ ఇదొక డైలాగ్ ఉంటది అతిగా ఆశపడడం కుదరలేదని అక్కడితో అడ్జస్ట్ అవ్వడం ఆ మిడిల్ క్లాస్ వాళ్ళకి అలవాటే కదా అని చెప్పేసి ఇంకొక స్టోరీ కూడా విన్నాను నేను ఆయన ఒక ఇల్లు కట్టాలనుకున్నాడు ఆయన దగ్గర ఉన్నది రెండు లక్షలు మాత్రమే ఇల్లేమో కోటి రూపాయలది కానీ కట్టడం అయితే మొదలు పెట్టేసాడు ఎందుకంటే ఆశ ఆయనకు ఉంది డబ్బులు వచ్చేస్తాయి ఎట్లా అయినా ఒక నమ్మకం పెట్టుకున్నాడు ఆయన మరి మిడిల్
(30:46) క్లాస్ వాళ్ళ మైండ్సెట్ కదా ఆశపడడం అక్కడితో ఆగిపోవడం అని చెప్పేసి చాలామంది అతిగా ఆశపడుతూ ఉంటారు. దీనికి ఏం చెప్తారు యా వెరీ సూపర్ఫీషియల్ గా ఆలోచిస్తే అలా మాట్లాడతారు నేను అంటాను ఎప్పుడు రె లక్షలు కట్టి స్టార్ట్ చేసి కోటి రూపాయలు రావాలి అందరికీ రావు వాడికి ఏదైనా లక్కు కలిసి వచ్చిఉండొచ్చు వచ్చిఉంటుంది.
(31:08) అంతే నో సినిమాటిక్ దేర్ చాలా మంది ఏంటంటే అలా రెండు లక్షలు పెట్టేసేసి రాక ఎంతో మంది అట్లా బిజినెస్లు చేసి ఓకే వేర్ 10 లక్షలు 20 లక్షలు బయట నుంచి అప్పు తెచ్చి ఇది ఇంకా ఓ సూపర్ డూపర్ అయిపోతుదిని హోటల్లు పెట్టి హోటల్ బిజినెస్ అండి అసలు అద్భుతంగా ఉంటుందని పెట్టి మొత్తం మునిగిపోయి క్లోజ్ చేసుకుని అప్పులు తీర్చలేక పారిపోయిన వాళ్ళు మా దగ్గరికి ఎంతో మంది వస్తారు.
(31:29) అవును సో అది ఒక క్ాలిక్యులేటెడ్ రిస్క్ ఇస్ ఆల్వేస్ గుడ్ నాకు ఆశ ఉంది కాబట్టి నేను ఏదో ఒకటి చేయాలి కదా ఇస్ రాంగ్ ఓకే ఆశక ఎప్పుడు యాక్షన్ జాయిన్ అవ్వాలి వేర్ ఎంత చేయగలవు నీకు అసలు ఆ మార్కెట్ తెలుసా నువ్వు నిజంగా ఫస్ట్ హ్యాండ్ ఎక్స్పీరియన్స్ ఉందా మా ఫ్రెండ్ చెప్పాడండి వాళ్ళకి అలా జరిగిందంట అండి అందుకని ఇప్పుడు అన్నీ అలాంటివి వస్తుంటాయి మనకి నా ఫ్రెండ్ వాళ్ళ ఫ్రెండ్ వాళ్ళు ఫ్రెండ్ ఎవరో చెప్పారు కాబట్టి నో డోంట్ డూ దట్ ఎప్పుడు కూడా అది రాంగ్ ఓకే అది సెకండ్ మీరు అన్నది మిడిల్ క్లాస్ వాళ్ళకి ఆశ ఉండి ట్రై చేసి వదిలి చాలా పీస్ఫుల్ ట్రై చెయ్ వదిలేయ్ తప్పు
(32:08) లేదు మ్ బట్ నువ్వు అక్కడే పట్టుకొని వెళ్ళడమే మా మెంటల్ రోగం అది ఓకే ఓకే ట్రై చేశవు రాలేదు అది మిడిల్ క్లాస్ మెంటాలిటీ కదా అందరికీ ఉండాలి. నువ్వు ఎంతన్నా ట్రై చెయ్ అది రాకపోతే చిల్ సో వాట్ వాస్ ఐ విల్ డు సంథింగ్ ఎల్స్ ఉన్నదాంతో అడ్జస్ట్ అవుతావ్ ఆ అడ్జస్ట్ అవ్వండి హ్యాపీగా ఉన్న దాంట్లో అడ్జస్ట్ అవ్వాలి ఇంకో దిక్కు లేదు మాకు ఉన్నదాంట్లో అడ్జస్ట్ అవ్వాలి.
(32:31) లేని దానికే చేయలేము. అండ్ అవన్నీ ఉన్నదాంట్లో అడ్జస్ట్ అవ్వడం ఇది ఒక మెంటాలిటీ ఇది నా వీక్నెస్ అని అనుకోకు మళ్ళీ ఇంకోదానికి ట్రై చెయ్ ఓకే ఇంకోటి ఏదైనా ఆశ పెట్టుకో కీప్ ఆన్ మూవింగ్ అహెడ్ వస్తుంది కచ్చితంగా వస్తుంది. సగం సగంలో ఉంటారు చూసారా ఇలాంటి ఫార్ములాస్ అన్ని సగం అర్థం చేసుకొని సగం థియరీలు సగం ఇజమ్స్ ఓకే అన్ని సగం సగం ఇజమ్స్ ఉంటాయి.
(32:53) ఐజమ్స్ అన్ని మైండ్ లో వేసుకొని ఇలా ఉండాలి కదా అలా ఉండాలి కదా మిడిల్ క్లాస్ అంటే ఇంతే కదా మా లైఫ్ ఇలాగే ఉంటుందా హై క్లాస్ వాళ్ళు అలాగే ఉంటారు అని ఫిక్స్ చేసుకుంటారు. ఓకే అంటే నో అలాంటివి ఏం హాఫ్ ఫార్ములాస్ వాడికి ఆ రె లక్షలు కడితే కోటి రూపాయలు వచ్చాయేమో నీకు రాకపోవచ్చు బి ప్రిపేర్డ్ ఫర్ దట్ టూ ఓకే నేను ఇంత అప్పు తెస్తున్నా కదా రాకపోతే వాట్ నౌ అనే స్ట్రాటజీ భయపడుతూ కూర్చోమని కాదు స్ట్రాటజీ యు షుడ్ హావ్ ఏ ప్లాన్ ఓకే అదే యాక్షన్ లా ఆఫ్ యాక్షన్ ఏం చేస్తుందంటే అన్ని దారులకి ఇక్కడి నుంచి వీడు వస్తే ఎలా కొట్టాలి ఇక్కడి నుంచి వీడు వస్తే ఏం వాడాలి ఇక్కడి నుంచి ఇది
(33:25) జరిగితే అని యుద్ధం యుద్ధం ప్లాన్ చేసుకుంటాం కదా అలాగే మన లైఫ్ లో మన ఫైట్ లో ఓకే ఓకే ఇక్కడ నేను పెట్టాను నువ్వు డబ్బులు పోతే తర్వాత ఏంటి వాట్ నెక్స్ట్ ఓకే అక్కడి నుంచి వస్తే ఓకే సరే ఇప్పుడు దిగుతావు వార్ లోకి ఓకే ఇస్ ఆన్ ఇంటెలిజెంట్ వే అలాగే ఆశ ఉంది నాకు నేను ఇంత పెద్ద ఇల్లు కట్టుకోవాలని ఆశ ఉంది గుడ్ మిడిల్ క్లాస్ కదండీ ప్రయత్నం చేసి ఆపేస్తామని నాలుగు రోజులు ప్రయత్నం చేయడం కాదు ప్రయత్నం చేస్తే ఎలా ఉండాలంటే సృష్టి కదలాలి భుమని ఊగాలి అంత ప్రయత్నం గట్టిగా చేయాలి మొత్తం ఆల్ యువర్ సెన్సెస్ ఆల్ యువర్ ఫోర్సెస్ ఆల్ యువర్ ఇంటెలిజెన్స్
(33:59) షుడ్ స్టే దేర్ యూనివర్స్ దిగి రావాలి అంతే నువ్వు కూర్చున్నా అంటే అబ్సల్యూట్లీ నేను అదే అంటున్నాను కదా ఒక ఒక రాక్షసుడు కూడా బ్రహ్మదేవుడు కనిపించాలి అని తపస్సు చేస్తే దేవుడు ప్రత్యక్షం అవుతాడు అవుతాడు కచ్చితంగా ఒక ముని కూర్చుని నేను తపస్సు అది సినిమాలో చూపిస్తారు పుట్టలు కట్టేస్తాయి మొత్తం చుట్టూ అద అయినా కూడా ఇలా గడ్డం పెరిగిపోతుంది ఒక లెగ్మి తపస్సు చేస్తాడు ఎముకలు గూడ అయిపోయినా ప్రయత్నం గట్టిగా చెయ్ రాలేదు దట్స్ ఓకే దట్స్ దట్స్ ఓకే అబ్సల్యూట్లీ మళ్ళీ ధ్యానం చెయ్ రాక్షసుల గుణం చూస్తే రాకపోతే ఊగిపోతారు. ఋషులు మునులు మంచి మార్గంలో
(34:37) ఉన్నవాళ్ళు చూస్తే మళ్ళీ ప్రయత్నం చేస్తారు. ఓకే ఇంతే తేడా సో కమింగ్ టు యువర్ మాంక్ మైండ్సెట్ నా బుక్ ద సెలబ్రేటెడ్ మాంక్ లో నేను వఐపి చాంబర్ అని ఒక బుక్ రాశ ఓకే ఆ బుక్ లో క్లియర్ గా ఈ మాట మెన్షన్ చేస్తా నీకు నీకు కావాల్సిన ఆశకి మధ్యలో ఒక తిన్న గోడ అడ్డు ఉంటుంది. ఎప్పుడైనా హ్యారీ పాటర్ మూవీ చూసారా ఒక గోడలో నుంచి వాళ్ళు తీసుకొని హాగ్వర్డ్స్ కి వెళ్ళిపోతారు అలాగే నీ రియాలిటీ లోకి నీకు కావాల్సిన దానిలోకి ఒక గోడ అడ్డు ఉంటుంది.
(35:09) దట్స్ ఏ చాంబర్ యు జస్ట్ హావ్ టు గో త్రూ దట్ ఓకే అది వెళ్ళడానికి నువ్వు నీ ప్రయత్న పూర్వకంగా నువ్వు అన్ని మెథడ్స్ ట్రై చేయాలి. అప్పుడు నువ్వు వెళ్తావ్ ఆ చాంబర్ లోకి ఎంటర్ అవ్వగానే దెన్ యు సి థింగ్స్ విల్ స్టార్ట్ మూవింగ్ అప్పుడు ఈ ఆశలు చిన్నవి అనిపిస్తాయి. దీని కోసం ఇంత ప్రయత్నం చేశాను నేను వాట్ నాన్సెన్స్ ఇంకా పైకి వెళ్లొచ్చు అని మనకు తెలిసిపోతుంది.
(35:32) అంతవరకు అవన్నీ పెద్దవాళ్ళు చేసేవండి అంత అత్యాశ నాకు ఎందుకండి అని ఉండిపోతారు. సో ఆ మెంటాలిటీ అక్కడ ఉండిపోదాం మనం ఉండొద్దు ఉండొద్దు కీప్ ఆన్ ట్రయింగ్ ట్రై చేయాలి మేము మిడిల్ క్లాస్ ఇంతే ఉంటాం నేను అప్పర్ క్లాస్ ఇలాగే ఉంటాం అవసరం లే కీప్ ట్రయింగ్ ఎట్ ద సేమ్ టైం దట్ డిస్జంక్షన్ ఆ సింపుల్ సపరేషన్ మస్త ప్రయత్నం చేస్తా రాకపోయినా లైఫ్ లో ఇదో ఒక ఎక్స్పీరియన్స్ ఓకే అనేది బ్యూటిఫుల్ గా ఉంటుంది.
(36:02) సో ఇంత వీడియో మొత్తం చూడలేని వాళ్ళకి సింపుల్ గా చెప్తా ఆశలో మైండ్ లో నీకు ఇలా పెరిగి పెరిగి పెరిగి నీ మైండ్ ని తినేయకూడదు. ఆశ నీ బుద్ధిని షార్పెన్ చేయాలి. ఆశ నీ మనసుని ఎఫెక్ట్ చేయకూడదు ఆశ నీ బుద్ధిని ఎఫెక్ట్ చేసి పెంచాలి. ఓకే బుద్ధిని ఇంటెలిజెన్స్ నాలుగు చాంబర్లు ఉంటాయి మనసు బుద్ధి మెయిన్ గా బుద్ధిని పెంచాలి మనసులో వచ్చే ఆలోచన తగ్గించాలి.
(36:29) ఓకే అప్పుడు నీ ఆశలు ఈజీగా అచీవ్ చేస్తావ్. లేకపోతే ఆశపడి ఆశపడి ఆశపడి అది లోపల ఒక టైప్ ఆఫ్ సోర్నెస్ గా మారి పుండుగా మారి అది తలుచుకున్న రోజుల్లో గుచ్చుకుంటాం. ఓకే గుచ్చుకున్నందుకు వేరే ఎమోషన్స్ అన్ని దూరుతాయి లోపలికి డిప్రెషన్ డల్నెస్ లోన్లీనెస్ ఏం ప్రయత్నం చేసి ఏం లాభం అసలు దేవుడు అనేవాడు ఉన్నాడా అని గుడిలోకి వెళ్లి రా దిగిరా అని పాటలు పాడాల్సి వస్తుంది.
(36:56) సత్యం ఇది అందుకని నిజంగా నా మాట విని అన్ని ప్రయత్నాలు చేయండి గట్టిగా చేయండి ఓకే అండ్ చేసిన తర్వాత నో మటర్ వాట్ వాట్ఎవర్ హాపెన్స్ నేను ఒక చోట ఒక మంచి పాయింట్ ఒక ఆర్మీ ఆఫీషియల్ దగ్గర ఉన్నాను బాస్కెట్ బాల్ ఆడుతున్నారు వాళ్ళంతా ఓకే ఫుల్ డ్రెంచడ్ ఇన్ స్వెట్ ఓకే వన్ సెకండ్ లో పోయింది మిస్ అయిపోయింది. ఓకే హి వాస్ వెరీ హ్యాపీ ఆర్మీ అఫీషియల్ హ ప్లేడ్ బాస్కెట్ బాల్ వెరీ హ్యాపీ ఓడిపోయాను కదా అన్నా అంటే నో నో ఐ ప్లేడ్ మై హార్ట్ అవుట్ ఐ వాస్ ట్రెంచడ్ ఇన్ స్వెట్ ఐ వన్ సర్ అన్నాడు ఆయన వావ్ అంటే నేను కొంచెం సీనియర్ ఆయనకి అందుకని ఐ
(37:36) వన్ సర్ అన్నాడు సో ఎప్పుడు కూడా నేను ఐ ఆల్వేస్ ఫీల్ ప్రయత్నము నీ ఒంట్లో ఉండే రక్తపు బొట్టు మొత్తం ప్రయత్నం పెట్టు రాకపోయినా మనకేముంది రావ హవ్ సంథింగ్ ఎల్స్ టు డూ ఇన్ లైఫ్ అని ముందుకెళ్ళ ఓకే దట్స్ హౌ లైఫ్ హస్ టు బి థాంక్యూ ఇండస్ట్రీలో కమిట్మెంట్ ఇష్యూస్ వస్తాయి నీకు కూడా వచ్చినట్టు మార్నింగ్ తీసుకెళ్ళాక కొద్ది పడేసాడు కూడా చూడలేదు ఈ సినిమా అని చెప్పడానికి కూడా చాలా ధైర్యం కావాలి.
(38:16) అది నిజం కదా దాంట్లో ధైర్యం ఏంటి ఇది నెక్స్ట్ డే ప్లేట్ మార్చేస్తే తప్పు కదా యస్ ఆఫ్ నౌ వి ఆర్ కంఫర్టబుల్ దిస్ అని నేను అనుకోను రష్మిక గారిది మీది ఒకే ఊరు అంటే కదా అవును ఊరికే మీకు కోపం వచ్చిందంటే బాగా తిట్టేతరా ఆ తిట్టేద్దామే నిజంగా గేమ్ ని ఎలా చేంజ్ చేయగలిగారు ఏపీఎస్ఎఫ్సి వాళ్ళకి ఆరు నెలలో నేను 6 లక్షలు కట్టా బిజినెస్ చేయాలనుకుంటే ఇట్ ఇస్ యస్ డిఫికల్ట్ యస్ రైడింగ్ అట్ టైగర్
No comments:
Post a Comment