Saturday, February 21, 2026

ఆరోగ్యం కోసం అవన్నీ తినేస్తున్నారా..? | Are You Eating These Foods Daily? | Your Health Is at Risk !

ఆరోగ్యం కోసం అవన్నీ తినేస్తున్నారా..? | Are You Eating These Foods Daily? | Your Health Is at Risk !

Author Name:Tone News

Youtube Channel Url:https://www.youtube.com/@tonenews

Youtube Video URL:https://www.youtube.com/watch?v=mktTyBCTj7Q



Transcript:
(00:00) మిమ్మల్ని ఇప్పుడు డాక్టర్ అనాలా కెమికల్ ఇంజనీర్ అనాలా ఏమనాలి యాక్చువల్ గా అండి నేనైతే కెమికల్ ఇంజనీర్ నేనే బట్ ఇక్కడ కెమికల్ ఇంజనీర్ కి ఈ మెడికల్ సైన్స్ కి ఏంటి సంబంధం అనే డౌట్ ప్రతి ఒక్కరికి వస్తుంది. కోవిడ్ లో ఏం జరిగింది అంటే కోవిడ్ లో ఒక కొత్త రకం వ్యాధి ఆ కోవిడ్ వైరస్ అనేది అప్పుడుదాకా డాక్టర్లకి కొత్తే ప్రతి ఒక్కళ్ళకి కొత్తే ప్రపంచానికి డిస్ట్రిబ్యూట్ చేసే పరిస్థితి లేదు కాబట్టి నేనేం చేశాను అంటే ఆరోజే మన కిచెన్ లో ఉండే వేటితో కరోనాని ఆపొచ్చు జనవరి 31 ముందురోజు అయితే ఖచ్చితంగా రేపటి నుంచి అయి మార్చేసుకోవాలి
(00:32) ఇ మార్చేసుకోవాలి రిజల్యూషన్ నెక్స్ట్ మీకు జిమ్ యొక్క [సంగీతం] మెంబర్షిప్లు జనవరి నెలలో ఫుల్గా పెరిగిపోతాయి పరిగెత్తేస్తా ఉంటారు లేకపోతే ఇంకోటి ఇంకోటి చేస్తా ఉంటారు మనకి మోస్ట్ ఆఫ్ ది సైకలాజికల్ ఇష్యూస్ అంటాం సైకలాజికల్ ఇష్యూస్ ఎవరికి వచ్చినాయి డిప్రెషన్లు కానియండి లేకపోతే ఈ సైకోయిజం కానియండి అగ్రెసివ్నెస్ పెరిగిపోవడం ఇవన్నీ కూడా కంట్రోలింగ్ హార్మోన్ ఏంటంటే సెరటోనిన్ మనం జ్వరం వచ్చింది అని చెప్పి పారాసెటైమాల్తో ఎవరు ఆగట్లే కదిలితే మెడికల్ షాప్ కి వెళ్ళిపోవటం యాంటీబయోటిక్స్ కొనుక్కూ చేసుకోవడం డాక్టర్ తో కూడా సంబంధం లేకుండా ఏది పడితే
(01:04) అది యాంటీబయోటిక్స్ చిన్న పేగులో ఒక్క సెల్లు బ్యాక్టీరియా ఉన్నా కూడా రోగమే బతకాలి అంటే మరి మనం తిన్నదంతా ఈజీగా అరిగిపోయేదంతా చిన్న పేగులో నుంచి వెళ్ళిపోతుంది మరి పెద్ద పేగులోకి వెళ్ళేది ఏంటి [సంగీతం] ఇదివరకు ఏం చేసేవాళ్ళం రైస్ ఉందనుకోండి లో పాలిష్ రైస్ తినేవాళ్ళం లేక దంపుడు బియ్యం తినేవాళ్ళం ఇలా ఏం చేస్తున్నాం మన రైస్ తెల్లగా ఉండకపోతే పిల్లలు ఒప్పుకోవట్లేదు అలవాటు అలా చేసేసాం అంటే దాని మీద ఉన్న పై పొట్టు మొత్తం తీసేస్తున్నాం మైదా ఎక్కువ తింటున్నాం బాగా టేస్టీ ఉంటది గోధుమ పిండి పిండితే ఎక్కువ తినట్లా మొన్న రీసెంట్ గా
(01:30) వచ్చిన ఒక రీసెర్చ్ లో తేలింది ఏంటయ్యా అంటే మిల్లెట్స్ యొక్క బెనిఫిట్ వాటిని అలా వండుకొని తింటే వస్తాయి. ఇంతకు అసలు మిల్లెట్స్ తినాలంటారా వద్దు అంటారా అదే చెప్తున్నా ఈ మిల్లెట్స్ ఏదైనా గాని అతి అనేది కరెక్ట్ కాదు మినిమం తీసుకుంటే అది వేరు మనం ఇంట్లో పెరట్లో కోళ్ళు గీళ్ళ అయి ఎట్లా పెంచుకుంటామో అట్లాగే మన కడుపులో ఉన్న బ్యాక్టీరియాని జాగ్రత్తగా పెంచుకోవాలి.
(01:55) ఆచి కారం పొడి అదరగొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి నమస్తే తెలుగు న్యూస్ కి స్వాగతం మనం రెగ్యులర్ గా పాలిటిక్స్ రెగ్యులర్ వార్తలు మీద విశ్లేషణలు చేస్తా ఉంటాం. అయితే దాంతోపాటు సమాజంలో అన్నింటికన్నా అతి ముఖ్యమైన విషయాన్ని ఖచ్చితంగా చర్చించాల్సిన సందర్భం ముందు ఈరోజు ప్రపంచ మానవాళి ఉంది. అదే ఆరోగ్యం ఆరోగ్యమే మహాభాగ్యము కదా అందరికీ తెలుసు దాని గురించి ప్రత్యేకంగా నేను చెప్పేది ఏమీ లేదు అయితే ఈ ఆరోగ్యాన్ని ఎక్కడి నుంచి కాపాడుకోవాలి ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి అంటే ఎక్కడి నుంచి మొదలుపెట్టాలి ఎక్కడి నుంచి ఎలా మొదలుపెడితే మనం కొన్ని కొన్ని దీర్ఘకాలిక వ్యాధులకు
(02:40) స్వల్పకాలిక వ్యాధులకి దూరంగా ఉండొచ్చు ఇది నేను డాక్టర్ గురించి చెప్తున్న ఉపోద్ఘాతం కాదు వ్యాధుల గురించి చెప్తున్న ఉపోద్ఘాతం కాదు మనకి మనం మనం మన లైఫ్ స్టైల్ లో ఎలాంటి చేంజెస్ చేసుకుంటే మనం కొన్ని రకాల వ్యాధులకి దూరంగా ఉండగలం కొన్ని రకాల దీర్ఘకాలిక రోగాలకి దూరంగా ఉండగలం అనేది కొంచెం సీరియస్ గా ఆలోచించినప్పుడు డెఫినెట్ గా ఈ అంశానికి సంబంధించి మలిక్ పర్చూరి గారు చాలా పర్ఫెక్ట్ అని అనిపించింది.
(03:11) మొదటి ఆయన కెమికల్ ఇంజనీర్ ఆ తర్వాత డాక్టర్ 2000 21 22 కోవిడ్ టైం లో కెమికల్ ఇంజనీర్ గా మనకు పరిచయం అయ్యారు ఆ తర్వాత డాక్టర్ గా ఆయన చాలా అంశాల మీద పరిశోధన చేస్తున్నారు. వారు మనతో ఉన్నారు కేవలం ఈ ఒక్క రోజు మాత్రమే కాదు కొన్ని ఎపిసోడ్స్ సిరీస్ లాగా నేను మీ ముందుకు తీసుకొద్దాం అని అనుకుంటున్నా అందులో భాగంగా మల్లిక్ పర్చూరి గారు మనతో ఉన్నారు ముందు ఇన్వైట్ చేద్దాం.
(03:39) వెల్కమ్ పర్చూరి గారు నమస్తే అండి ఫస్ట్ నేను జనాలకు పరిచయం చేయాల్సిన విషయం కూడా ఒకటి ఉంది మీలో యా మీరు కెమికల్ ఇంజనీర్ గా తెలుసు యా కోవిడ్ టైం లో తెలుసు మొన్న ఈ మధ్య కాలంలో తిరుమల లడ్డు వ్యవహారంలో నెయ్యి వ్యవహారంలో మనం చేసినప్పుడు కూడా అదే మాట్లాడుతూ వచ్చాము ఇప్పుడు మీరు డాక్టర్ గా ఈ ఆ చేంజ్ ఏంటి ఎలా ఎందుకు మిమ్మల్ని ఇప్పుడు డాక్టర్ అనాలా కెమికల్ ఇంజనీర్ అనాలా ఏమనా యాక్చువల్ గా అండి నేనైతే కెమికల్ ఇంజనీర్ బట్ ఇక్కడ కెమికల్ ఇంజనీర్ కి ఈ మెడికల్ సైన్స్ కి ఏంటి సంబంధం అనే డౌట్ ప్రతి ఒక్కళ్ళకి వస్తుంది.
(04:16) బట్ ఇక్కడ ఏంటంటే మనం అర్థం చేసుకోవాల్సింది ఆయుర్వేదంలో ఏం చేస్తారంటే ఆయుర్వేదంలో మెడిసిన్ వాళ్ళే తయారు చేస్తారు. అట్లాగే దాన్ని ప్రిస్క్రిప్షన్ అంటే దేనికి వాడాలి ఎలా వాడాలి ఇదంతా డాక్టర్ చేసే పని కూడా ఆయుర్వేదక్ డాక్టరే చేస్తారు. ఇక్కడ మందు తయారు చేయడం వాళ్ళే చేస్తారు ప్రిస్క్రిప్షన్ అంటే డిస్ట్రిబ్యూషన్ వాళ్ళే చేస్తారు.
(04:38) అవును కదా కానీ అల్లోపతి మోడర్న్ సైన్స్ అలోపతీ లోకి వచ్చేసరికి ఏంటంటే యాక్చువల్లీ డ్రగ్స్ కెమికల్ ఇంజనీర్స్ తయారు చేస్తారు. ఇప్పుడు ఫార్మా ఏదైతే ఫార్మా అని ఉందో అక్కడ ప్రొడక్షన్ మొత్తం కూడా కెమికల్ ఇంజనీర్స్ తయారు చేస్తారు. ఏ మాలిక్యూల్ ని ఎలా మార్చాలి ఏవి యాడ్ చేసి ఎలా చేయాలి ఇదంతా కూడా ప్రాసెస్ కెమికల్ ఇంజనీర్స్ చూస్తారు వాళ్ళు టాబ్లెట్స్ తయారు చేసి ఫార్మసీకి పంపిస్తే ఆ ఆ టాబ్లెట్స్ ని ఏ డిసీజ్ కి ఎలా వాడాలి అనేది డాక్టర్ ప్రిస్క్రైబ్ చేస్తారు.
(05:07) ఇక్కడ ఆయుర్వేదంలో ఒకే పార్ట్ గా ఉన్నటువంటి జాబ్ ని ఇక్కడ మనం దీంట్లో రెండుగా మార్చుకుందాం. సో ఇక్కడ ఏంటంటే మాలిక్యూల్స్ మీద మెడికల్ డ్రగ్ మీద మాకు తయారు చేయడం మీద నాలెడ్జ్ ఎక్కువగా ఉంటుంది. కాతే కోవిడ్ లో ఏం జరిగింది అంటే కోవిడ్ లో ఒక కొత్త రకం వ్యాధి ఆ కోవిడ్ వైరస్ అనేది అప్పుడుదాకా డాక్టర్లకి కొత్తే ప్రతి ఒక్కళ్ళకి కొత్తే అటువంటి పరిస్థితుల్లో ఒక కొత్త డ్రగ్ తయారు చేయడానికి ఏ డ్రగ్ లేదు ఉన్న పాత డ్రగ్స్ ని రీఫర్బిజ్ చేసి వాడటం లేకపోతే ఇట్లా చేసుకుంటా వెళ్తున్నారు ఆ పరిస్థితుల్లో సో ఒక కొత్త దాని మీద ప్రతి ఒక్కళ్ళు విద్యార్థే సో ఆ
(05:44) టైంలో నేను మా ఎక్స్పోర్ట్ యూనిట్ మొత్తం క్లోజ్ అయిపోయి షిప్పింగ్ అంతా ఆగిపోయింది ఇవన్నీ ఉన్నప్పుడు మా ప్రాజెక్ట్స్ అన్నీ క్లోజ్ అయ్యి ఉన్నప్పుడు మేము లేజర్ గానే ఉన్నాం. మాకు డ్రగ్ మీద కొంత అవగాహన ఉంది కాబట్టి నా యొక్క సబ్జెక్ట్ ని ఇంకొంచెం ముందుకెళ్లి ఈ డ్రగ్ మెటబాలిటీస్ దేని కింద మారి దేని మీద యాక్ట్ చేస్తది అట్లాగే ఇమ్యునాలజీ ఇవన్నీ ఏంటంటే ఆల్మోస్ట్ ఈ కెమిస్ట్రీ అంతా దగ్గర దగ్గరగానే ఉంటది.
(06:09) ఈ కెమిస్ట్రీ నుంచి ఇంకొంచెం ముందుకి ఇమ్మునాలజీలోకి వెళ్లి ఫిజియాలజీ ఇమ్యునాలజీ కూడా నేర్చుకొని మొత్తం అబ్సర్వ్ చేయడం జరిగింది. ఆ అబ్సర్వ్ చేస్తూ ఆ రోజే నేను కొత్తగా డ్రగ్ తయారు చేసి ప్రపంచానికి డిస్ట్రిబ్యూట్ చేసే పరిస్థితి లేదు కాబట్టి నేనేం చేశాను అంటే ఆ రోజే మన కిచెన్ లో ఉండే వేటితో కరోనాని ఆపొచ్చు. ఏవైతే ఆరోజుతసిఎల్ ప్రో అనో లేకోతే ఆర్డిఆర్పి రెమిడీ స్వేర్ ఏదైతే ఉందో ఆర్డిఆర్పి మెకానిజం అంటాం ఆర్డిఆర్పి ని ఇనివేట్ చేయటం 3cఎల్ ప్రో ఇనివేటర్ మనకి బాక్స్లో వీడని ఉండేది ఇట్లా వీటన్నిటికీ ఆల్టర్నేటివ్ మన కిచెన్ లో ఉన్న రెమిడీస్
(06:47) కి ఆల్టర్నేటివ్ గా కిచెన్ లో ఉన్న మన ఫెనుగ్రీక్ సీడ్స్ మెంతుల నుంచి ఫెనుగ్రీకిన్ అనే కాంపౌండ్ కూడా రెమిడీస్ లాగే పనిచేస్తుంది యస్ పర్ సైంటిఫిక్ గానే మోడర్న్ సైన్స్ ప్రకారమే మాలిక్యూల్ ఏ పని చేస్తుందో ఆ మాలిక్యూల్ మనకి నియరెస్ట్ దాంట్లో దేంట్లో ఉంది అట్లాగే యాంటీవైరల్ గా ఎలాజిక్ యసిడ్ అంటాం మేము ఎలాజిక్ యసిడ్ లాంటి మాలిక్యూల్స్ దానిమ్మ తొక్కలో ఎక్కువగా ఉన్నాయి అవి 3cఎల్ ప్రో ఇన్హిబిటర్స్ గా ఉపయోగపడతాయి లైక్ పాక్లోవిడ్ గా ఉపయోగపడతాయి కాబట్టి అప్పుడు దానిమ్మ తొక్కలతో జ్యూస్ చేసుకొని తాగమని ఏంటంటే మాలిక్యూల్ నే కాన్సంట్రిక్
(07:18) గా లేకపోతే అవైలబిలిటీ దగ్గర నియరెస్ట్ ఎందుకంటే ఆరోజు బయటికి ఎక్కువ దూరం వెళ్ళే పరిస్థితి కూడా లేదు లాక్ డౌన్స్ ఉన్నాయి సో మన నియరెస్ట్ ఫ్రూట్ షాపుల్లోనో నియరెస్ట్ కిరాణ షాపుల్లో ఉన్నా నాటితో ఎలా చేసుకోవటం అనేది నేను మాలిక్యూల్ ని బేస్ చేసుకొని ఫుడ్ సోర్స్ చెప్పేవాడిని ఆ రకంగా ఫాలోవర్స్ వచ్చారు తర్వాత తర్వాత ఏంటంటే ఇది నాకు ఒక ప్ాషన్ లా మారిపోయింది ఫాషన్ లా మారిపోయి దీన్ని మీ గురించి ఒక మన ఇప్పుడు నాకోసం నా ఫ్యామిలీ కోసం వీటి కోసం మా బిజినెస్ లు ఏవైతే ఉన్నాయో అవి చూసుకోవడం మిగతా టైంలో ప్ాషన్ ఫాషన్ కోసం ఆల్రెడీ ఈ ఫాలోయింగ్ వచ్చింది పీపుల్ కి
(07:52) మల్లిక పరిచూర్య అనేవాడు దీని ద్వారా తెలిసాడు కాబట్టి దీన్ని ఈ కొనసాగించడం కోసం దాంట్లోనే ఎక్కువగా చదువుతూ చదువుతూ చదువుతూ ఈరోజు క్యాన్సర్ కి సంబంధించి రీసెర్చ్ కానీ ఎందుకంటే ఆరోజు నేను చెప్పింది ఒక అల్లోపతీ మోడర్న్ ఫార్మా మెడిసిన్స్ చాలా కాస్ట్లీగా ఉంటాయి. దీనికి ఆల్టర్నేటివ్ గా నాచురల్ మాలిక్యూల్స్ ఏ ఉన్నాయి అని చెప్పి ఫైండ్ చేయడంలో ఒక ఎక్స్పర్టిజం తెచ్చుకుందాం.
(08:15) అదే ఎక్స్పర్టిజం తర్వాత కార్డియాలజీలో అట్లాగే డయాబెటిస్ లో అట్లాగే క్యాన్సర్స్ లో ఏ నాచురల్ మాలిక్యూల్స్ ని మనం వాడుకొని ఈ డిసీజ్ నుంచి బయట పడటానికి పూర్తి సైంటిఫిక్ వేలోనే పూర్తి సైంటిఫిక్ వేలోనే ఎలా చేసుకోవచ్చు అని చెప్పి నాచురల్ మాలిక్యూల్స్ మీద సైంటిఫిక్ రీసెర్చ్ ఎక్కువగా చేస్తున్నాం గత ఐదు సంవత్సరాల నుంచి ఒక డాక్టర్ మనకి ఎట్లా ఎంబిబిఎస్ ఒకఫైవ్ అండ్ హఫ ఇయర్స్ చదివితే ఎక్స్పీరియన్స్ వస్తుందో నేను అంతకుమించి ఇంకా ఏంటంటే అక్కడ మార్క్స్ కోసం చదవడం వేలు ప్ాషన్ తో చదవడం వేరు ఇప్పుడు ప్ాషన్ తో మోర్ దాన్ ఇప్పుడు 2019
(08:53) మొదలెడితే ఇప్పుడు మనం ఆల్రెడీ 2026 లో ఉన్నాం మోర్ దన్సెవెన్ ఇయర్స్ అంటే అప్ టు ఎండి దాకా చదివినట్టు ఎండి చదివినన్ని సంవత్సరాలు నేను హెల్త్ సెక్టార్ మీద ఓకే ప్ాషన్ తో రీసెర్చ్ చేసుకుంటా వస్తున్నా కాబట్టి కొన్ని వాటికి మనం సైంటిఫికల్ గా మా ఫాలోవర్స్ కి కొంత దారి చూపగలిగాం ఓకే ఓకే ఆ విధంగా దీన్ని ప్ాషన్ గా కంటిన్యూ చేస్తారు నైస్ మీరు కమిట్మెంట్ ఇచ్చారు కాబట్టి నేను ఆల్రెడీ ఆడియన్స్ కి ప్రామిస్ చేశాను ఒక సిరీస్ లాగా దీన్ని తీసుకెళ్దాం మల్లిక్ పార్చూరి గారితో అని సో అక్కడి నుంచి ఆ సిరీస్ ని మొదలు పెట్టాలంటే మనం మొదట ఎక్కడి నుంచి మొదలు పెట్టాలి మన
(09:33) హెల్త్ కాపాడుకోవడం అనేటువంటి ప్రక్రియ ఎక్కడి నుంచి మొదలవ్వాలనేది మీ అభిప్రాయం ముందుగా ఏంటంటే ముందు మనం ఫస్ట్ ఫస్ట్ హెల్త్ మనం ఎవరైనా చాలామంది హెల్త్ ఇమ్మీడియట్ గా వర్స్ట్ అవుతుంది దీన్ని ఇమ్మీడియట్ గా నా లైఫ్ స్టైల్ మార్చుకోవాలి నేను మారాలి హెల్దీ హ్యాబిట్స్ అలవాటు చేసుకోవాలి కానీ ఈ అన్ని ఆలోచనలు చేస్తారు ఎస్పెషల్లీ జనవరి 31 ముందురోజు అయితే కచ్చితంగా రేపటి నుంచి అవి మార్చేసుకోవాలి ఇవి మార్చేసుకోవాలి రిజల్యూషన్ నెక్స్ట్ మీకు జిమ్ యొక్క మెంబర్షిప్లు జనవరి నెలలో ఫుల్గా పెరిగిపోతాయి పరిగెత్తేస్తా ఉంటారు లేకపోతే ఇంకోటి ఇంకోటి చేస్తా ఉంటారు.
(10:12) టారు ఇవన్నీ కాదు ఫస్ట్ థింగ్ ఏంటంటే మీ యొక్క ముందు చేంజ్ ముందు మీ కడుపు మీద కాన్సంట్రేట్ చేయండి ఫస్ట్ మీ పొట్ట మీద మీ పొట్ట మీద కాన్సంట్రేట్ చేసి మన హెల్త్ మెయిన్ ఏంటంటే గట్ నుంచి స్టార్ట్ గట్ హెల్త్ అంటాం ముందు గట్ మన గట్స్ అంటాం ఆ ఏరా ఆనియ కొడతావా గట్స్ ఉన్నాయా ఈ టైపులో మాట్లాడుతా ఉంటారు ఎందుకు అంటే ముందు దమ్ము అనేది దమ్ము ఎక్కడి నుంచి గట్స్ అంటే ఆల్మోస్ట్ ఇట్స్ సినోనిమ్ ఆఫ్ దమ్ము కదా ఆ దమ్ము దమ్ముగా మార్చుకోవాలి అంటే గట్ని ముందు మీరు గట్టిగా మార్చుకుంటే ఫస్ట్ మీ హెల్త్ ఆల్మోస్ట్ మోర్ దెన్ 50% రివైవ్ అవ్వడం మొదలవుతుంది. ఎందుకంటే మీరు
(10:55) ఫస్ట్ చూడండి ఒకటి గట్ట అనేది ఎంత మోస్ట్ ఇంపార్టెంట్ అంటే మనకి ఈ ఈ పొట్లో మీకు తేడాగా ఉంది పొద్దున్నే లేసి మీకు మోషన్ ఫ్రీ అవ్వలేదు. అనుకోండి కాంటిపేషన్ ఇష్యూస్ ఉన్నాయి కాంటిపేషన్ ఇష్యూస్ లేకపోతే సంథింగ్ ఉండంగానే మీకు ఇమ్మీడియట్ ఏమవుతుంది మీ మూడ్ మొత్తం ఖరాబ్ అయిపోతుంది మూడు మొత్తం ఖరాబ్ అయిపోయి ఆ రోజు పనింతా చేసుకోలేరు.
(11:18) చికచికాగ్గగా ఉంటుంది. ఎందుకంటే మనకి గట్ బ్రెయిన్ యక్సిస్ అంటాం. గట్ బ్రెయిన్ యక్సిస్ లో మనకి సెరటోనిన్ అని ఒక హార్మోన్ ఉంటుంది. మనకి మోస్ట్ ఆఫ్ ది సైకలాజికల్ ఇష్యూస్ అంటాం. సైకలాజికల్ ఇష్యూస్ ఎవరికి వచ్చినా ఈ డిప్రెషన్లు కానియండి లేకపోతే ఈ సైకోయిజం కానియండి అగ్రెసివ్నెస్ పెరిగిపోవడం ఇవన్నీ కూడా కంట్రోలింగ్ హార్మోన్ ఏంటంటే సెరటోనిన్ అంటాం ఓకే మనకి 70 ట 90% ఆఫ్ సెరటోనిన్ మనకి గట్లో పడుతుంది.
(11:45) మనం ముందు దాన్ని బాగు చేసుకోవాలి. అట్లాగే మన ఇన్సులిన్ సిగ్నలింగ్ జిఎల్పివ అంటారు మన ఇన్సులిన్ సిగ్నల్ మాలిక్యూల్ ఏదైతే జిఎల్పివ ఉందో ఈ జిఎల్పివన్ మొత్తాన్ని కూడా మనకి గట్లో ఉన్నటువంటి స్మాల్ చైన్ ఫ్యాటీ యసిడ్స్ కంట్రోల్ చేస్తాయి. మనకి ఇప్పుడు ఈ వెయిట్ లాస్ కి మోంజారు అని చెప్పి ఇట్లా రకరకాల డ్రగ్స్ వస్తాయి అవన్నీ జఎల్పి వన్ డ్రగ్స్ అంటాం.
(12:07) దాన్ని నాచురల్ గా ప్రొడ్యూస్ చేసుకోవడానికి ముందు మన గట్ హెల్త్ బాగుంటాయి జఎల్పి వన్ సిగ్నల్ బాగుంటుంది. ఓకే సో అట్లా మనకి మన ఇమ్యూనో సెల్స్ కి కావలసిన సిగ్నల్స్ ఇవన్నీ కూడా బ్యూటరేట్ అంటాం. మనం ఇదివరకు తిరుపతి నెయ్యిలో బ్యూటరేట్ గురించి మాట్లాడుకున్నాం. పాలలో ఈ పాలల్లో ఉండే వెన్నలో ఉండే బ్యూట్రిక్ యసిడ్ ఈ బ్యూటరేట్ మనకి మెయిన్ మాలిక్యూల్ సో ఇవన్నీ కూడా ఏంటంటే సిగ్నల్స్ మీకు ఈవెన్ క్యాన్సర్ లో కూడా ఎపిజెటిక్ ఫాక్టర్స్ అంటారు.
(12:38) మనకి ఈ జీన్స్ మ్యూటేషన్స్ తెచ్చుకుంటా ఉంటాయి. జీన్స్ మ్యూటేషన్ తెచ్చుకొని సిగ్నల్ పాడైపోయి క్వాలిటీ కంట్రోల్ పాడైపోవడమే క్యాన్సర్ అటువంటి మ్యూటేషన్స్ ని కంట్రోల్ చేసేది హెచ్డిఏసి ఇన్హిబిటార్స్ అంటారు. హిస్టోన్ డిఎస్టిలేస్ కార్బ హిస్టోన్ డిఎస్టి లేజ్ అంట ఈ ఇన్హిబిటర్ హెచ్డిఏసి ఇన్హిబిటర్స్ ఈ హెచ్డిఏసి ఇన్హిబిటర్ గా కూడా విట్రేట్ పనిచేస్తుంది.
(12:58) సో స్మాల్ చైన్ ఫ్యాటీ యసిడ్స్ అనేవి ఇన్ని రకాలుగా ఎక్కడ ఉంటుంది ఇవన్నీ కూడా ఏంటంటే మనకి ఈ గట్లో తయారవుతాయి. మనకి ట్రిప్టోఫాన్ గాని సెరటోనిన్ గాని ఈ హెచ్డిఎస్ బ్యూటరేట్స్ గాని ఇవన్నీ కూడా గట్లో తయారవుతాయి ఈ గట్లో ఇవి తయారవ్వడానికి మనకు ఉండే సిస్టం ఏంటంటే అక్కడ బ్యాక్టీరియా ఉంటుంది గుడ్ బ్యాక్టీరియా జనరల్ గా బ్యాక్టీరియా వల్ల మనకి ఆరోగ్యం దెబ్బ తింటుంది కానీ దీంట్లో గుడ్ బ్యాక్టీరియా మన ఆరోగ్యాన్ని పెంచుతుంది.
(13:28) ఈ ముందు గట్ బ్యాక్టీరియాని అంటే గట్లో ఉండే బ్యాక్టీరియాని గుడ్ బ్యాక్టీరియా కింద మార్చుకోవాలి. ఆ గుడ్ బ్యాక్టీరియాకి కావలసిన ఫీడ్ వేయాలి ముందు గుడ్ బ్యాక్టీరియా యొక్క సీడ్ వేయాలి సీడ్ వేసిన తర్వాత దానికి ఫీడ్ వేయాలి. ఈ రెండు కరెక్ట్ గా మేనేజ్ చేస్తే మన గట్ బాక్టీరియా బాగుంది అంటే మనకి మన వ్యవస్థ కమ్యూనికేషన్ సెల్ టు సెల్ కమ్యూనికేషన్ వ్యవస్థ ఫస్ట్ రివైవ్ అవుతుంది.
(13:53) రివైవ్ అయిపోయి మన మూడ్ స్వింగ్స్ మన ఈ సైకోటిక్ నేచర్స్ ఈ అగ్రెషన్ ఈ చికాకులు ఇవన్నీ కూడా ముందు సెరటోనిన్ సెట్ అయింది అనుకోండి ఆటోమేటిక్ గా ఇవన్నీ సెట్ అవుతాయి. సో ఇవి జరగాలి అంటే ముందు గుడ్ బ్యాక్టీరియాకి సీడ్ వేయాలి. సీడ్ వేయాలంటే మనకి బోల్డ్ అని ప్రోబయోటిక్స్ అని చెప్పేసి మార్కెట్ లో చాలా ప్రోబయోటిక్స్ ఉన్నాయి.
(14:14) మెయిన్ గా లాక్టోబాసిలస్ అని బెఫ్రడోక్టియం అని ఇట్లా క్లేట్స్ ఉంటాయి. సింపుల్ గా చెప్పండి ఇంకా మంచి ఫార్ములేషన్ కావాలి అంటే బన్ ప్రో 40 అని ఉంటుంది. అది ఎక్కడ దొరుకుతుంది. బన్ ప్రో 40 మెడికల్ షాప్ దేంట్లో అయినా బన్ ప్రో 40 అంటే ఇస్తారు. ఇది గుడ్ బ్యాక్టీరియా ప్రోబయోటిక్. ఆ ప్రోబయోటిక్ సాచెటో లేకోతే క్యాప్సులో ఒకటి తీసుకున్నాం.
(14:35) సో వాటి యొక్క ముందు దాంట్లో ఇప్పుడు ఒక చెరువుని మనం పెంచాలి అంటే ముందు పిల్లలు వేస్తాం. ఆ పిల్లలు వేసిన తర్వాత దల్లి వాటికి దాన వేయాలి రోజు ఆ దాన వేయాలి మైక్రోబియన్ ఏదైతే మనకి గుడ్ బాక్టీరియా సీడ్ వేసామో ముందు సీడ్ ఎందుకు వేయమంటున్నామ అంటే మనం కదిలితే యాంటీబయోటిక్స్ వాడేస్తున్నాం అవును మన డ్రైన్స్ లో యాంటీబయోటిక్ రేసెస్ మన ఈవెన్ గ్రౌండ్ వాటర్ లో లేకపోతే మన చికెన్ లో మన వెజిటేబుల్స్ లో అన్నిటిలోకి యాంటీబయోటిక్స్ వచ్చాయి.
(15:04) మ్ ఈ యాంటీబయోటిక్స్ మన గట్ బ్యాక్టీరియాని చంపేస్తాయి. లేకోతే మనం జ్వరం వచ్చింది అని చెప్పి పారాసెటమాల్ తో ఎవరు ఆగట్లే కదిలితే మెడికల్ షాప్ కి వెళ్ళకోవడం యాంటీబయోటిక్స్ కొనుక్కొచ్చేసుకోవడం డాక్టర్ తో కూడా సంబంధం లేకుండా ఏది పడితే అది యాంటీబయోటిక్స్ అది ఒకటి రెండు గంట ఒకటి రెండు గంటల్లో రిలీఫ్ రావాలి రిలీఫ్ రావాలి.
(15:24) మనం ఈ ఫాస్ట్ కల్చర్ లో ఏం చేస్తాం అంటే మన గట్ బ్యాక్టీరియా ఈ యాంటీబయోటిక్స్ చంపేస్తాం. సో ఫస్ట్ మరి ఎండిపోయించారు ఎండిపోయించారు వానబడింది నీళ్ళ వచ్చినాయి ముందు సీడ్ వేస్తున్నాం ముందు సీడ్ వేసేది గుడ్ బ్యాక్టీరియా సీడ్ వేయండి. సోవన్ ప్రో 40 అది నేను అంటుంది అది మార్కెట్ లో దొరికే మెడిసిన్ రూపంలో తీసుకోవాలనా లేదా మనకి బయట దొరికే మనకి సింపుల్ గా మనకి బెస్ట్ మనకి ప్రోబయోటిక్ సీడ్ అంటే కాడు పెరుగు లాక్టో బాసిలస్ అని అంటాం ఓకే నాట్ ఓన్లీ లాక్టోబాసిల్లస్ే కాకుండా మనకి ఇంకా అదర్ టైప్ ఆఫ్ గుడ్ బ్యాక్టీరియా బిఫడక్టిమ అని ఇంకా రకరకాల ఉన్నాయి.
(16:03) ఇవన్నీ కలిపి కల్చర్ చేసి ఒక క్యాప్సుల్ లో పెట్టి ఇచ్చేస్తారు. అవి తీసుకున్న ఇబ్బంది లేదు. ఓకే అవి తీసుకొని ముందు సీడ్ వేయండి. సీడ్ వేసిన తర్వాత మరి చేపలు వేసాం పిల్లలు వేసాం మరి అవి బతకాలి కదా అవి ఇంకా బాగా పిల్లలు పెట్టి చెరువు పెద్ద కలకళలాడాలి అంటే దానికి డైలీ ఫీడ్ వేయాలి. ఫీడ్ వేయాలి అంటే ఇక్కడ మన మెకానిజం ఎలా ఉంటుందంటే మనకి చిన్న పేగు పెద్ద పేగు రెండు ఉంటాయి.
(16:30) మనకి ఈ గ్లూకోస్ గాని లేకోతే ఈ ఫ్యాట్స్ గాని ఇట్లాంటి ఈజీ డైజెస్ట్ అయిపోయే ఫుడ్ అంతా కూడా చిన్న పేగులోనే అరిగిపోయి అది మొత్తం మన బ్లడ్ లో కలిసిపోతుంది పోర్టల్ వేన్ రూట్లో లివర్ నుంచి మన బ్లడ్ లో కలిసిపోతుంది. ఈ అవి ఏవి కూడా పెద్ద పేగులోకి వెళ్లవు. కానీ చిన్న పేగులో ఒక్క సెల్లు బ్యాక్టీరియా ఉన్నా కూడా రోగమే అక్కడ మీకు చిన్న పేగు పెద్ద పేగు జంక్షన్ దగ్గర మీకు ఈ ఇవతలకి బ్యాక్టీరియా రాకుండా మీకు అక్కడ మనకి సెక్యూరిటీ సిస్టమ్స్ ఉంటాయి గుడ్ ఆర్ బ్యాడ్ ఏదైనా ఏదైనా ఓకే పెద్ద పేగు దాటి రావు కానీ పెద్ద పేగులో బ్యాక్టీరియా ఉంటుంది.
(17:04) ఉహ్ పెద్ద పేగులో బ్యాక్టీరియా ఎంత ఉంటుంది అంటే చాలా హ్మ్ మనకి ఇప్పుడు అరౌండ్ 30 70 ట్రిలియన్ సెల్స్ ఉన్నాయి అంటే వాటిలో మెజారిటీ మనకి ఈ బ్యాక్టీరియాకి సంబంధించినవే ఉంటాయి. ఓహ్ ఆ సెల్స్ బతకాలి బతకాలి అంటే మరి మనం తిన్నదంతా ఈజీగా అరిగిపోయేదంతా చిన్న పేగులో నుంచి వెళ్ళిపోతుంది మరి పెద్ద పేగులోకి వెళ్ళేది ఏంటి అంటే ఒకటి వేస్ట్ వెళ్తుంది రెండోది ఫైబర్ ఫుడ్ వెళ్తుంది.
(17:30) చిన్న పేగులో అరగదు అట్లానే వేస్ట్ ఉంది వేస్ట్ ని బ్యాక్టీరియా ఏం తినదు. దానికి ఒక ఫుడ్ కావాలి లైక్ మనకి ఎట్లా గ్లూకోజ కావాలో వాటికి గ్లూకోజ లాంటివే కావాలి కాకపోతే అది గ్లూకోజ డైరెక్ట్ గ్లూకోస్ అయితే బ్లడ్ లోనుంచి వెళ్ళిపోతుంది కార్బోహైడ్రేట్స్ఏ కావాలి డైరెక్ట్ గ్లూకోస్ అయితే బ్లడ్ లోనుంచి బ్లడ్ లోకి వెళ్ళిపోతుంది వాటికి అవైలబుల్ ఉండదు వాటికి అవైలబుల్ ఉండాలంటే చిన్న పేగులో అరగకూడదు పెద్ద పేగులోకి వెళ్ళిపోవాలి కార్బోహైడ్రేట్స్ అయి ఉండాలి అట్లాంటిది ఏంటి మాలిక్యూల్స్ అంటే మనకి ఫైబర్ అంటాం అందుకని మీకేంటి ఆకుకూరలు తినండి కూరగాయలు
(18:04) తినండి మీ ఫుడ్ ఫైబర్ ఫుడ్ ఎక్కువ తినండి అంటారు. డైలీ ప్రతి మనిషికి ఒక 70 kgీలు ఉన్న మనిషికి రెగ్యులర్ గా మనం క్యాలిక్యులేట్ చేస్తాం. 70 kgీలు ఉన్న మనిషికి రోజుకి 30 గ్రాములు ఫైబర్ ఇవ్వాలి. ఆ 30గ్రమ ఫైబర్ ఇవ్వడం కోసం మనం ఇదివరకు ఏం చేసేవాళ్ళం రైస్ ఉందనుకోండి లో పాలిష్ రైస్ తినేవాళ్ళం లేక దంపుడు బియ్యం తినేవాళ్ళం.
(18:25) ఇలా ఏం చేస్తున్నాం మన రైస్ తెల్లగా ఉండకపోతే పిల్లలు ఒప్పుకోవట్లే అలవాటు అలా చేసేసాం అంటే దాని మీద ఉన్న పై పొట్టు మొత్తం తీసేస్తున్నాం అంటే ఫైబర్ వెళ్ళిపోయింది. అట్లాగే మనకి మైదా ఎక్కువ తింటున్నాం బాగా టేస్టీ ఉంటది గోధుమ పిండితో ఎక్కువ తినట్లా టేస్ట్ తక్కువ ఉంటది ఇట్లా ప్రతిది కూడా వైట్ సైడ్ మూవ్ అయిపోయాం బ్రౌన్ సైడ్ అంతా తీసేస్తున్నాం ఈ బ్రౌన్ సైడ్ లో ఫైబర్ వెళ్ళిపోయింది.
(18:46) సో ఫైబర్ తగ్గిపోయింది అట్లా కూరగాయలు తినటం తగ్గించేసాం కూరగాయలు ఆకుకూరలు తినటం మరీ తగ్గించేసాం సో ఫైబర్ రావట్లే ఇప్పుడు కాకపోతే దీనికి ఆల్టర్నేటివ్ గా కొంతమంది ఖదర్వీ లాంటిోళ్ళు వాళ్ళు ఏం చేశారు మీరు అర్జెంట్ గా ఫైబర్ కావాలి అంటే మీరు మా కొర్రలు తినండి సామేలు తినండి రాగులు తినండి వీళ్ళు వచ్చేది మిల్లెట్స్ వచ్చేసారు ఏడ పడితే ఆడ మిల్లెట్ దోసెలు మిల్లెట్ బండ్లు ఇంకోటి మొన్న రీసెంట్ గా వచ్చిన ఒక రీసెర్చ్ లో తేలింది ఏంటయ్యా అంటే మిల్లెట్స్ యొక్క బెనిఫిట్ వాటిని అలా వండుకొని తింటే వస్తది వాటిని అలాగే వండుకొని తింటే వస్తది మిల్లింగ్
(19:18) చేయకుండా ఓకే పొడి పట్టకుండా ఓకే ఓకే ఓకే వాటిని మీరు పొడి చేసి దోసలు చేసుకోంగానే వాటికి ఉన్న ఈ ఫైబర్ మొత్తం అరిగిపోయింది ఓహో ఆ వాల్యూస్ పోతాయి ఆ వాల్యూస్ పోయింది ఓకే తిను వేస్ట అని చెప్పి రీసెంట్ రీసెర్చ్ తేల్చేసింది మిలెట్స్ మీద ఉన్న మిత్స్ కూడా తేల్చేసింది ఓకే సో ఇక్కడ ఏంటి అంటే ఇప్పుడు ఈ దోసలు వేస్తారు లేకపోతే ఈ ఇడ్లీలు వేస్తారు ఇటు చేసేటప్పుడు ఏం చేస్తారు పులి పెడతాం మనం అవును కదా ఈ పులి పులి పెట్టడం ప్రాసెస్ే మన కడుపులో జరుగుతుంది. ఫెర్మెంటేషన్ అంటాం.
(19:49) ఉ ఈ ఫెర్మెంటేషన్ జరిగినప్పుడు మనకి ఈ బ్యూటరేట్ ఈ ఎసిటేట్ ఏదైతే కార్బోహైడ్రేట్స్ ఉన్నాయో ఈ ఫైబర్ లో వీటిని బ్యాక్టీరియా తినేస్తుంది. గుడ్ బ్యాక్టీరియా వీటిని తినేస్తుంది. తినేసి ఇవి మళ్ళీ వదిలేస్తాయి కదా ఆ వదిలేసేయి ఈ కార్బోహైడ్రేట్స్ ని స్మాల్ చైన్ ఫ్యాట్స్ కింద కొవ్వుల కింద మార్చేసి మళ్ళీ వదిలేస్తాయి అవి ఇప్పుడు మనకి ఈ ప్లాంట్స్ ఎట్లాగా ఆక్సిజన్ తీసుకొని కార్బన్ డైాక్సైడ్ తీసుకొని ఆక్సిజన్ ఎలా వదులుతాయి మనం ఆక్సిజన్ తీసుకొని కార్బన్ డైాక్సైడ్ ఎలా వదులుతున్నాం అట్లాగే మనం అవి కార్బోహైడ్రేట్స్ ని తీసుకొని ఫ్యాట్స్
(20:27) వదిలేస్తాయి. ఆ వదిలేసిన ఫ్యాట్స్ే ఇందాక చెప్పినటువంటి గుడ్ బెనిఫిట్స్ ఇచ్చేయన్నీ కూడా మనం ఇప్పుడు మామూలుగా ఇప్పుడు ఈ ఈ ఫెర్మెంటేషన్ జరగాలి ఈ పులి పెట్టడంలో కూడా ఫెర్మెంటేషన్ జరుగుద్ది. కానీ ఈ పులి పెడతంతో ఈ ఫైబర్ ఈ ఫెర్మెంట్ అయిపోయి ఇవి చిన్న పేగులోనుంచి మళ్ళీ బ్లడ్ లోకి వెళ్ళిపోతాయి. మళ్ళీ గట్ బ్యాక్టీరియాకి ఫుడ్ గా ఉపయోగపడవు.
(20:52) ఓకే సో పులియబెట్టినవి పనికి రావు మనకి గుడ్ బ్యాక్టీరియాని పెంచాలి మన గట్ హెల్త్ కాపాడుకోవాలి అంటే కచ్చితంగా చిన్న పేగులో అరగకుండా పెద్ద పేగులోకి వెళ్లి ఫెర్మెంట్ అయ్యే పదార్థాలని పంపించాలి. ఈ మిల్లెట్స్ పౌడర్ చేసాము లేకపోతే ఇంకోటి చేసాము లేకపోతే వీటికి తవడు తీసేసాము ఇవన్నీ కూడా ఫైబర్ డిగ్రేడ్ అయిపోతే చిన్న పేగులోనే అరిగిపోతాయి.
(21:19) పెద్ద పేగులోకి వెళ్ళం సో ఈ పెద్ద పేగులోకి వెళ్లేయి ఏమైనా అట్లాగే ఇంకొక బెనిఫిట్ లేదు మేము కచ్చితంగా ఫైబర్ ఫుడ్ తీసుకుంటామండి హై ఫైబర్ ఫుడ్ తీసుకుంటామ అన్నా హై ఫైబర్ ఫుడ్ ఏమవుతుందంటే హై ఫైబర్ కమ్స్ అలాంగ్ విత్ లిగ్నాన్స్ అంటాం సెల్యులోస్ అంటాం ఈ లిగ్నాన్స్ ఏంటంటే పైటో ఈస్ట్రోజెన్స్ అని చెప్పి వాటిని మిమిక్ చేస్తాయి దాని వల్ల ఏంటంటే ఈ లేడీస్ లో ఈస్ట్రోజన్ మిమిక్ చేయడం వల్ల బ్లీడింగ్ పెరగటం అట్లాగే ఈ ఫైబర్ ఫుడ్ ఎలా ఉంటది అంటే అంటే ఇంకా మీకు నెట్స్ లా ఉంటాయి అన్నమాట మైక్రోస్కోపిలో చూస్తే ఇవి ఏం చేస్తాయి అంటే మనం ఏమన్నా టాబ్లెట్ తీసుకున్నాం
(21:53) అనుకోండి ఆ మెడిసిన్ ని ఈ నెట్ లో ట్రాప్ అయిపోవటం లేకోతే మనం ఇప్పుడు మోస్ట్ ప్రాబ్లం ఎక్కువ మిల్లెట్స్ తినేవాళ్ళల్లో ఇప్పుడు వచ్చే ప్రాబ్లం ఏంటంటే చాలా మందికి హెచ్బి తగ్గిపోతుంది బ్లడ్ తగ్గిపోతుంది. ఐరన్ లోపం ఎనీమియా ఎందుకు అట్లా ఎందుకంటే ఎప్పుడైతే హై ఫైబర్ ఫుడ్ తీసుకుంటామో మనకి ఈ ఫుడ్ తో పాటు వచ్చే ఐరన్ దీంట్లో ఎంట్రాప్ అయిపోయింది.
(22:14) లేకపోతే లూజు గా ఉన్నది ఇది కూడా దాంట్లో ఆ నెట్ లో చిక్కుకొని పెద్ద పేగులోకి వెళ్ళిపోతున్నాయి. పెద్ద పేగులోకి వెళ్ళిపోతే పెద్ద పేగులో మళ్ళీ ఇవి ఫెర్మెంట్ అయిపోయినా కూడా ఈ ఫైబర్ నెట్స్ డిగ్రేడ్ చేసినా కూడా అక్కడ ఈ ఐరన్ వీటిని అబ్జర్ప్షన్ చేసుకునే సిస్టం లేదు చిన్న పేగులో ఉన్నాయి అవి ఇప్పుడు చిన్న పేగు ఆల్రెడీ దాటేసాం పెద్ద పేగులోకి వచ్చేసాం అక్కడ రిలీజ్ అయిన ఉపయోగం లేదు సో మాల్ న్యూట్రిషన్ వస్తుంది కన్వర్షన్ కన్వర్షన్ జరుగుతుంది రకరకాల మినరల్స్ అబ్సర్ప్షన్ ఈ ఫైబర్ లో ఎంట్రాప్ అయిపోయి చిన్న పేగులో అబ్సర్బ్ కావట్లే
(22:49) దానివల్ల ఐరన్ లోపం వస్తుంది. రకరకాల మినరల్స్ లోపం వస్తుంది ఈ మిల్లెట్స్ ఎక్కువ తినేవాళ్ళు ఇంతకు అసలు మిల్లెట్స్ తినాలంటారా వద్దు అంటారా అదే చెప్తున్నా ఈ మిల్లెట్స్ ఏదైనా గాని అతి అనేది కరెక్ట్ కాదు మినిమం తీసుకుంటే అది వేరు కానీ అతి అయిపోయింది. సో వెన్ యు ఆర్ బాలెన్సింగ్ విత్ మైక్రో న్యూట్రియంట్స్ అండ్ గట్ హెల్త్ ఇవి రెండూ బ్యాలెన్స్ చేయటానికి మేము రీసెర్చ్ చేసి మేము బయటకి తీసుకొచ్చిన విషయం ఏంటంటే మనకి ఫైబర్ కి ఆల్టర్నేటివ్ ఫైబర్ కొంత తీసుకుంటూ ఫైబర్ కి ఆల్టర్నేటివ్ గా రెసిస్టెంట్ స్టార్చ్ అని చెప్పి తీసుకొచ్చాం. ఈ రెసిస్టెన్స్
(23:28) స్టార్చ్ అంటే ఏంటంటే ఇప్పుడు మనం అన్నం తింటాం. వేడి వేడిగా అన్నం తిన్నామ అనుకోండి ఆ వేడి వేడిగా దాంట్లో కూడా స్టార్చ్ ఉంటుంది గంజి అంటాం కదా ఓకే ఆ గంజి స్టార్చ్ అంటాం ఆ స్టార్చ్ మీకు వేడి వేడిగా ఉన్నది ఈజీగా అరిగిపోద్ది. దాన్ని మనం స్లోగా కూల్ చేసామ అనుకోండి అది ఒక క్రిస్టలైన్ స్ట్రక్చర్ ఏర్పడడు. ఏదైతే క్రిస్టలైన్ ఏర్పడిందో ఆ క్రిస్టలైన్ చైన్స్ బాండ్స్ బ్రేక్ అవ్వడానికి మళ్ళీ టఫ్ అవుతుంది.
(23:57) సో అవి ఈజీగా అరగవు దాన్నే రెసిస్టెన్స్ స్టార్చ్ అంటాం బంగాళ దుంపల నుంచి చేయొచ్చు లేకతే అన్నం మనం ఒక 24 అవర్స్ సద్దన్నం లాగా పెట్టుకొని తర్వాత దీంట్లో దాంట్లో వన్ టు రెసిస్టెన్స్ టార్చ్ వస్తుంది. అంటే 100గ్రమల రైస్ లో ఒక 2 గ్రామస్ రెసిస్టెన్స్ టార్చ్ వస్తుంది. సో ఈ రెసిస్టెన్స్ టార్చ్ చైన్స్ గట్టిగా ఉంటాయి డిఫరెంట్ గా ఉంటాయి కాబట్టి బాండ్స్ చిన్న మన చిన్న పేగులో బ్రేక్ అవ్వవు అవి పెద్ద పేగులోకి పాస్ అవుతాయి అక్కడ మైక్రోబియం దాన్ని ఫెర్మెంట్ చేసుకొని దాన్ని ఫుడ్ గా వాడుకొని మనకి కావలసినటువంటి ఈ ఎస్టేట్ గాని బ్యూటరేట్
(24:33) గాని ఎస్టేట్ అంటే ఏం లేదు మీకు ఎస్టిక్ యసిడ్ అంటాం వెనిగర్ అంటాం కదా వెనిగర్ని కూడా ఏంటి మనకి మామూలుగా కొన్ని ఈ ఆపిల్ ఇటువంటి ఆపిల్ సైడ్లో వెనిగర్ అంటారు ఈ ఆపిల్ తొక్కలు ఇవన్నీ వేసి దాన్ని పులియ పెడితే వచ్చేది ఆపిల్ సైడర్ వేన్ గారు అట్లాగే ఇప్పుడు ఈ బట్టర్ అంటాం మనం పెరుగు చేస్తే మీగడయి పైన బ్యూట్రిక్ యసిడ్ మ్ అది వెన్న లాంటిది అది బ్యూటరేట్ ఇవే మనకి పెద్ద పేగులో బ్యాక్టీరియా తయారు చేసుకుంటాయి అక్కడున్న బ్యాక్టీరియా తినేసి అవి బతికి అక్కడున్న మన కలోన్ లో ఉన్న కలోనోసైట్స్ కి ఫీడ్ గా ఇస్తాయి కలోనోసైట్స్ బయట తుకుతాయి మన కలోన్ అంటే
(25:11) గట్టు హెల్తీగా ఉంటుంది ఇప్పుడు ఎక్కువగా మనకి ప్రాబ్లం్ వస్తుంది ఏంటి కలోన్ క్యాన్సర్స్ ఎక్కువ వస్తున్నాయి వెరీ యంగ్ ఏజ్ లో ఎందుకంటే ఈ వరస్ట్ ఫుడ్ హ్యాబిట్స్ తో ముందు మన పేగులు పాడైపోతున్నాయి. ఈ పేగుల యొక్క ఆరోగ్యాన్ని సంరక్షించుకోవాలి అంటే ముందు గడ్ బ్యాక్టీరియాను బతికించుకోవాలి ఆ గట్ బ్యాక్టీరియాని యాంటీబయోటిక్స్ వాడి చంపేస్తున్నాం యాంటీబయోటిక్స్ అవసరమైతే తప్ప అది కూడా మనకి ఫీవర్ కంటిన్యూస్ గా తగ్గట్లేదు అనుకున్నప్పుడు మన బ్లడ్ కల్చర్ యూరిన్ కల్చర్ చేపించుకొని ఆ కల్చర్ లో ఒకవేళ ఏదనా బ్యాక్టీరియా ఫైండ్ అయితే దానికి సెన్సిటివిటీ ఉన్నటువంటి
(25:46) బ్యాక్టీరియా కూడా వాళ్ళే చెప్తారు ఏది వాడాలి యాంటీబయోటిక్ అని అది తప్పని పరిస్థితుల్లో ఐదు రోజుల నుంచి వారం రోజులు వాడుక కోవటం తప్ప ఇట్లా మెడికల్ షాప్ లో ఇస్తున్నారు కదా అని చెప్పి యాంటీబయోటిక్స్ వాడతాం. యాంటీబయోటిక్స్ రెసిడ్యూస్ ఎక్కువ ఉన్నటువంటి ప్రొడక్ట్స్ వాడతాం. లైక్ ఇప్పుడు మన ఆక్వాలో విపరీతంగా యాంటీబయోటిక్స్ వాడుతున్నారు.
(26:06) ఏది వాటిని కాపాడుకోవడానికి ఆ యాంటీబయోటిక్స్ మనకి పాసాన అవ్వడం పాసాలు అవుతాయండి అవుతాయి అవుతాయి కొన్ని అవుతాయి. కొన్ని హీట్ చేసినప్పుడు డిగ్రేడ్ అయిపోతాయి. అవును కదా మాక్సిమం యాంటీబయోటిక్స్ హీట్ చేసినప్పుడు డిగ్రేడ్ అయిపోతాయి. ఒరకంగా చెప్పాలి అంటే అంత రిస్క్ కాదు అనుకోవచ్చు. ఏవైతే డిగ్రేడ్ కావో అవి చాలా హై ప్రైస్ ఉంటాయి. ఈ కుకింగ్ ప్రాసెస్ లో అయితే ఎలిమినేట్ అవుతాయి మాక్సిమం వరకు బట్ మెయిన్ మన దగ్గర వరస్ట్ కల్చర్ ఏంటంటే జ్వరం తగ్గట్లేదు రెండోరు జ్వరం వచ్చింది అంటే పారాసిటమాల్ తో పాటు యాంటీబయోటిక్ తెచ్చేసుకోవడం ముందు ఆ యొక్క ప్రాక్టీస్
(26:40) లు ఆగిపోతే మీ పిల్లలకి లేకపోతే మీకు చాలా మంచిది నెక్స్ట్ ఉన్నదాన్ని మిగిలిపోయిన బ్యాక్టీరియాని బ్యాడ్ బ్యాక్టీరియా కాకుండా గుడ్ బ్యాక్టీరియా సీడ్ వేసుకొని ఆ గుడ్ బ్యాక్టీరియాని కల్చర్ చేసుకొని పెంచుకోవడం మనం బయట కోళ్ళు చేపలు లేకపోతే మనం ఇంట్లో పెరట్లో కోళ్ళు గీళ్ళ అయి ఎట్లా పెంచుకుంటామో అట్లాగే మన కడుపులో ఉన్న బ్యాక్టీరియాని జాగ్రత్తగా పెంచుకోవాలి.
(27:03) రెండోది ఇప్పుడు పిల్లలకి హై హైజీన్ ప్రాక్టీస్ చేపిస్తారు. తప్పు అది వాళ్ళకి అది వాటితో ఫైట్ ప్రతిరోజు మనకి మన ఇమ్యూనిటీకి ప్రతిరోజు టాస్క్ ఇవ్వాలి. ఆ టాస్క్ అవి రోజు మిలిటరీ ఇప్పుడు మిలిటరీ మనకి యుద్ధం లేదు అనుకోండి ఖాళీగా ఉంచరు గోతులు తోవేయటం అవును లేకపోతే కొండలు ఎక్కియటం రకరకాలు రోజు పని ఉన్నా లేకపోయినా ఏదో ఒకటి చేపిస్తా ఉంటారు అదే టైపులో మన ఇమ్యూనిటీకి కూడా ఆల్వేస్ టెస్టింగ్ పెడతాం ఈ ప్రాక్టీస్ చేపియడం వల్ల ఏంటంటే ఈ మైక్రో ఈ మైక్రోబయోమ అంటారు ఈ బ్యాక్టీరియాతో వీటితో ఆల్వేస్ టచ్ లో ఉంటూ గుడ్ బ్యాక్టీరియా టచ్ లో ఉన్నేమో
(27:42) మనం లోపలికి తీసుకోవడం అంటే సాయిల్ తో టచ్ లో ఉండటం బేర్ ఫుట్ నడవటం రైట్ ఇటువంటి ప్రాక్టీస్లఅన్నీ చేసుకొని ఏంటంటే ఆ మన హెల్దీ బ్యాక్టీరియాని మనతో పాటు ఉంచుకో బేర్ ఫుట్ అంటే ఎక్కడ ఫ్లోర్ మీదనా లేకపోతే ఫ్లోర్ మీద కాదండి మట్టిలో నడవాలి మట్టిలో నడవాలి ఎక్కడ ఉంది మట్టి మట్టి లేదు ఎక్కడనా వెతుక్కొని నడవాలి తప్పదు ఎతుక్కొని పల్లెటూర్లాగా పోవాలి ఇంకా మళ్ళీ మట్టిలో నడవాలి ఇంకొన్ని కొన్ని మీకు ఈ పార్కుల్లో వాటిలో మెయంటైన్ చేస్తున్నారు లిమిటెడ్ ట్రాక్స్ అటువంటి చోట ఆక్యుపంచర్ అని ఆక్యుపంచర్ అని చిన్న చిన్న కాంకర్ లైట్స్ వాటి మీద తిరగటం
(28:18) ఈ పంచ చక్రాలని ఇవి కూడా ఉంటున్నాయి అటువంటి వాటిలో నడవటం సాయిల్ కి దగ్గరగా ఉండండి అండి గుడ్ బ్యాక్టీరియాకి దగ్గరగా ఉండి గుడ్ బ్యాక్టీరియా కాలనీస్ మనలో పెంచుకోవడం ప్రతి చోట అయితే ప్రప్రథమంగా చేయాల్సింది చేయాల్సింది సో ఫస్ట్ మరి ఇప్పుడు ఈ గుడ్ బ్యాక్టీరియాకి మీరు ఇప్పుడు దాకా ఏవో టెక్నికల్ గా చెప్పారు అసలు ఇవన్నీ కాదండి మేము ఏం చేస్తే మా గుడ్ బ్యాక్టీరియా బాగుంటది సింపుల్ డైరెక్ట్ షాట్ కొట్టండి ఇవన్నీ మేము వినలేము మాదంతా రీల్స్ టైం ఇన్స్టా షార్ట్స్ టైం అంటారు అనుకోండి సింపుల్ గా చెప్పేది ఏంటంటే ఇటు మనకి అవిసలు దొరుకుతాయి అవిసల్లో ఏంటంటే
(28:54) డిఫరెంట్ ఫైబర్స్ ప్లస్ మనకి ఒమేగాత వస్తుంది మనకి ఒమేగాత చాలా ఇంపార్టెంట్ మన బ్రెయిన్ హెల్త్ కి గాని న్యూరో హెల్త్ కి గాని వీటన్నిటికీ ప్లస్ మన సెల్ మెంబ్రేన్ కి సంబంధించిన వాటికి గాని వీటన్నిటికి ఒమేగాత్రలు చాలా అవసరం మనం 20 మేమఏం చెప్తామఅంటే 20గ్రమలు పచ్చి కొట్లో దొరుకుతాయి కేజీ మీకు 120 నుంచి 150 రూపాయలో దొరుకుతాయి కేజీ ఒక కేజీ అవిసలు తెచ్చుకోండి అవిసలు తెచ్చుకొని 20గ్రమ రోజు ఒక స్పూన్ కొలత 20గ్రమ ముందు కొలుసుకోండి ఆ ఆ 20గ్రమలు మిక్సీలో వేసేసుకోండి మిక్సీలో వేసేసుకొని మిక్సీ పొడి పట్టేసి ఉమ్ పొడి పట్టేసి దాంట్లోనే మేము ఇంకా ఏమంటామ
(29:31) అంటే ఇంకా మీకు మీ మూడ్ బాగుండాలి అంటే డార్క్ చాక్లెట్స్ తినమని చెప్తారు. ఎందుకంటే దాంట్లో మెగ్నీషియం, ట్రిప్టో ఫ్యాన్ చాక్లెట్స్ లో ఎక్కువ ఉంటాయి. ఓకే బట్ షుగరీ చాక్లెట్స్ కాదు హై డార్క్ అంటాం 80% కోకోవా ఉండాలని అవి కాస్ట్లీ కాబట్టి మనం అంత కాస్ట్లీ అట జోరుకలద్దు మన పశ్చిమ గోదావరో తూర్పు గోదావరి వెళ్తే కోకోవా ప్లాంటేషన్ బోల్డ్ అంత ఉంది కేరళ గాని ఇటువంటి చోట మనకి కోకోవా దొరుకుతాయి కేజీ 800 నుంచి 1000 రూపాయల్లో కోకోవా దొరుకుతాయి.
(29:59) కోకోవా సీడ్స్ తెప్పించేసుకొని ఒక 10 సీడ్స్ అంటే ఆల్మోస్ట్ ఒక 10 గ్రాములు ఇదే అవిసలతో పాటు వేసేసి ఓకే పొడి చేసేసుకోండి పొడి చేసేసుకుంటే సూపర్ పాలిఫినాల్స్ అంటాం పాలిఫినాల్స్ చీపెస్ట్ లో హైయెస్ట్ గ్రేడ్ పాలిఫినాల్స్ మీకు ఆ కోకోవా నుంచి వస్తాయి. అంటే క్యాన్సర్ మీద పోరాడతాయి యాంటీ ఆక్సిడెంట్స్ అది మిక్చర్ లో వేసి పొడి చేసేస్తే అందులో ఉన్న వాల్యూస్ అన్ని అందులోనే ఉంటాయి నేను ఇక్కడ అది చెప్తున్నా మీరు అది ఇన్నీ తెచ్చి ఈ 10 గ్రాములు 20గ్రాములు పొడి చేయండి అని చెప్తున్నా మీరు కేజీ తెచ్చి పొడి చేసి డబ్బాలో పెట్టుకోమని చెప్పట్లే అట్లా చేస్తే ఒమేగాత్ర గాయలు
(30:36) తగిలితే పాడైపోద్ది. మరి ఇప్పుడు ఇది హీట్ చేసిన ఇది గాలి తగిలిన పాడదా మిక్చర్ లో కూడా హీట్ కొంచెమే అవుతుంది అది 120 డిగ్రీస్ దాటదు 120 డిగ్రీ వరకు హీట్ చేసుకోవచ్చు 120 వరకు డిగ్రేడ్ కావు సో వీటిని 20గ్రమలు అవిసలు మనిషికి మిక్సీలో వేసేసుకొని 10 గ్రాములు కోకోవా వేసేసుకొని పొడి పట్టేసిన తర్వాత మనకి నెక్స్ట్అమెజాన్ లోనే బనానా ఫ్లోర్ అని దొరుకుతుంది గ్రీన్ బనానా ఫ్లోర్ అంటాం పచ్చి అరటికాయల్ని స్లైసెస్ కట్ చేసి సన్రైజ్ చేసిప పౌడర్ పడతారు ఓకే దాంట్లో మనం ఇందాక రైస్ లో 1 టు 2% రెసిస్టెన్స్ టార్చ్ ఉంటుంది అంటున్నాం కదా ఈ గ్రీన్ బనానా ఫ్లోర్ లో 40 ట 50%
(31:16) అంటే 100గ్రమల బనానా ఫ్లోర్ లో 40 టు 50% మీకు రెసిస్టెన్స్ టార్చ్ ఉంటుంది దట్ ఈస్ ఈక్వలెంట్ టు ఫైబర్ ఫైబర్ తో వచ్చే బెనిఫిట్స్ అన్ని బనానా ఫ్లోర్ రెసిస్టెన్స్ స్టార్చ్ ఇస్తుంది సైడ్ ఎఫెక్ట్స్ ఏమ ఉండవు సో షిఫ్ట్ టు రెసిస్టెంట్ స్టార్చ్ మీరు ఈ 20 గ్రాముల అవిసరలో ఒక 8 గ్రాముల ఫైబర్ వస్తుంది ఇంకొక 20 గ్రాములు మీరు ఈ బనానా ఫ్లోర్ తీసుకుంటే దాంట్లో ఆల్మోస్ట్ 10 టు 12 గ్రామస్ ఫైబర్ వస్తుంది అంటే ఈక్వలెంట్ టు ఫైబర్ రెసిస్టెన్స్ టార్చ్ వస్తుంది అట్లాగే ఈ పాలిఫనాల్స్ ఈ కోకోవాలో కొంత ఫైబర్ వస్తుంది. ఇదంతా కలిపి ఆల్మోస్ట్
(31:53) 20గ్రమలు దాటి మీరు ఫైబర్ తీసుకుంటారు. ఉమ్ మన టార్గెట్ ఎంత 30 గ్రాములు ఫైబర్ పర్ డే పర్ డే దీంట్లో ఏం చేసాం మనం 20గ్రాములు మిక్సీలో అవిసలు వేసుకున్నాం 10 గ్రాములు కోకోవా బీన్స్ వేసుకున్నాం ఈ 20గ్రులు బనానా ఫ్లోర్ వేసుకున్నాం వేసుకొని ఒక స్పూన్ అంటే గుడ్ బ్యాక్టీరియా సీడ్ లాక్టో బాసిలస్ ఒక స్పూన్ అనేది మినిమం సీడ్ కోసం లాక్టో బాసిలస్ అంటే నథింగ్ బట్ పెరుగు గుడ్ బ్యాక్టీరియా పెరుగు ఓకే ఒక స్పూన్ పెరుగు అందులో వేసుకొని మిక్సీలో తిప్పేయండి.
(32:23) తిప్పేసి ఒక లోట నీళ్లుు పోసుకోండి. సూపర్ గా మీకు జావలాగా మంచి పొద్దున్నే మీరు రాగి అంబలనో లేకపోతే ఇంకోటి ఇంకోటి అంటామా ఆ టైపులో ఒక లోట మీకు మంచి జావలాగా వస్తుంది అది అది తాగేయండి అది తాగేస్తే ఏంటి అంటే ఫస్ట్ మీ పొద్దున పొద్దున్నే మీ పొట్ట నిండుద్ది పొద్దున పొద్దునే మీ పొట్ట ఆల్రెడీ మెయిన్ క్లీనింగ్ అంతా అయిపోద్ది పేగులకి కొంత అతుక్కొని ఉండిపోద్ది దీంట్లో మనం ఏం పెడుతున్నాం హై ఫైబర్ లేదా హై రెసిస్టెన్స్ టార్చో పెడుతున్నాం ఇదిఏం చేస్ చేస్తుంది అది మొత్తాన్ని బ్రష్ లా క్లీన్ చేసుకుంటూ వెళ్ళిపోద్ది పేగలు మొత్తాన్ని నెంబర్ వన్ నెంబర్ టూ మీ కడుపు
(33:01) ఫుల్ గా ఉంటుంది. ఎప్పుడైతే కడుపు ఫుల్ గా ఉందో మీరు నెక్స్ట్ ఏం చేస్తారు బ్రేక్ఫాస్ట్ తక్కువ తింటారు అంటే గ్లూకోస్ లోడ్ తక్కువ తిన్నట్టు సో మీకు ఆటోమేటిక్ గా వద్దన్నా వెయిట్ లాస్ వచ్చేస్తుంది. ఓ ఎందుకంటే మీకు ఫుల్ అనిపిస్తది తినలేరు. ఇవి ఎనర్జీ ఎక్కువ ఇవ్వవు ఇవన్నీ కూడా ఫైబర్ ఫుడ్ ఇవి ఎనర్జీ ఎక్కువ క్యాలరీస్ ఎక్కువ ఇవ్వవు.
(33:24) ఇది ఓన్లీ మీకు గట్ హెల్త్ కాపాడటానికి మిమ్మల్ని ఫుల్ గా ఉంచడానికి ఉపయోగపడే ఒక గుడ్ బటర్ మిల్క్ మిక్స్ అంటాం మేము ఓకే ఇక్కడ చెప్తున్న దీంట్లో ప్రొడక్ట్స్ ఏమి లేవు బిజినెస్ కాదు ఇది యాక్చువల్ గా ప్రొడక్ట్ చేసే పెండెంట్ చేసి అమ్మింటే ఇదంతా మేము ఎక్కడ ప్రాసెస్ చేసే ఎక్కడ దొరుకుతదో చెప్పండి బాబు అని కూడా ఆ ప్రొడక్ట్ గా అమ్ముకుంటే ఇది మళ్ళీ సేమ్ ఇప్పుడు మనక వచ్చే బయట రకరకాల ప్రోటీన్ మిక్స్లనో లేకపోతే రకరకాల ప్రోబయోటిక్ మిక్స్లనో బిలియన్ డాలర్ బిజినెస్ ఇది కానీ ఇది ప్రజలకి ముందు ఈజీగా ఈజీ ఇదివరకు మీకు చిన్న పిల్లలకి గాని బాగుండాలంటే అంగనవాడి బడికి పంపించేవాళ్ళు
(34:03) అక్కడ మీకు మొక్కజొన్నలతో ఉప్మా చేసి పెట్టేవాళ్ళు ప్లస్ దాంట్లో 45 అన్ని వసాయి ఆ టైపులో తక్కువ ఖర్చుతో ఎక్కువ వాల్యూస్ ఉన్నటువంటి ఒక సూపర్ మిక్స్ దీంతో అందుతుంది. మోస్ట్ ఆఫ్ ది డిసీజెస్ ముందు మీ గట్ హెల్త్ బాగుపడుతుంది. మీ పొట్ట ఫిల్ ఫుల్ ఎప్పుడైతే ఉందో వేస్ట్ ఫుడ్ తినటానికి లోపల చోటు లేదు. ఓకే అవి తక్కువ తింటాం.
(34:28) స్వెల్ అయి ఉంటది పొడ ఎందుకంటే ఇదంతా ఫైబర్ ఫుడ్ ఉబ్బుద్ది లోపలికి వెళ్ళిన తర్వాత మీరు ఎందుకు ఈ బటర్ మిల్క్ మిక్స్ ని ఇంకో 10 నిమిషాలు అలా ఉంచారు అనుకోండి పొంగిపోద్ది. ఓ అంత స్వెల్ అవుద్ది అన్నమాట. ఇనిషియల్గా ఇనిషియల్ గా ఒక 10 రోజులు వారం 10 రోజులు మీకు బ్లోటింగ్ లా అనిపిస్తుంది. బట్ దాన్ని పట్టించుకోవద్దు. మీకు ఒకటే గుర్తుపెట్టుకోండి మీకు అపాన వాయువులు వస్తా ఉంటాయి.
(34:49) ఉహ సో మరి తెలుగులో చెప్పదలుచుకోలేదు అపాను వాయులు వస్తా ఉంటాయి అది మీకు కోడిగుడ్డు మురుగుడు కంపు వచ్చింది అనుకోండి మీకు బ్యాడ్ బ్యాక్టీరియా ఉన్నట్టు మీరు ఇది తినటం మొదలుపెట్టిన కానుంచి మీకు మీ యొక్క ఈ అపాను ఆయిల్ స్మెల్ ఫ్రూటీ స్మెల్ వస్తుంది మంచి అరోమా ఫ్రూటీ మనం గాని మంచి ఫ్రూట్స్ తింటే ఒక 10 రోజులు చేస్తే మొత్తం క్లీన్ అయిపోయి మీకు లోపల ఎప్పుడైతే ఇదంతా ఫెర్మెంట్ అవుతుందో మీకు ఈ ఫెర్మెంట్ అయి వీటిని ఫ్యాట్స్ కింద మార్చే ఈ ప్రాసెస్ లో దీస్ రిలీజస్ మీథేన్ గ్యాస్ అంటాం అవన్నీ మనకి గుడ్ స్మెల్స్ ఆ గుడ్ స్మెల్స్ మనకి పండిన పండ్ల వాసన
(35:27) టైపు లో వస్తాయి. అది వస్తుంది అంటే మీ గుడ్ బ్యాక్టీరియా డెవలప్ అవుతుంది యు ఆర్ బికమింగ్ హెల్దీ నెంబర్ వన్ రెండోది మీరు వెళ్లి అలా టూ మినిట్స్ లో టాయిలెట్ కంప్లీట్ చేసుకొని వచ్చేస్తారు అంటే స్మూత్ ఇక్కడ ఏమవుతుంది మీకు ఈ ఫ్యాట్స్ కింద మారుతాయి కదా ఈ ఫ్యాట్స్ మీకు కింద పేగు మొత్తం కూడా ఒక లేయర్ స్మూత్ లేయర్ లా అంటే మీరు ఇక్కడ మీరు వెళ్లిటూ మినిట్స్ లో కంప్లీట్ చేసుకొని రావచ్చు ఫోన్ తీసుకుపోవచ్చా అనే అవసరం ఉండదు ఫోన్ తో అవసరం ఉండదు ఫోన్ తో అవసరం ఉండదు తొందరగా వెళ్లి వచ్చేయొచ్చు మీరు ఫోన్ కావాలంటే మామూలుగా బెడ్రూమ్లో
(36:01) బెడ్ మీద కమ్మోడ్ మీద కాకుండా బెడ్రూమ్ లోనే మీరు ఫోన్ చూసుకోవచ్చు ఇబ్బంది లేకుండా ఓకే సో ముందు ఇది బాగు చేసుకోండి ఇది బాగు చేసుకొని గట్గాని మీరు రిపేర్ చేసుకోగలిగితే మీ సగం హెల్త్ ని రెండోది ఎప్పుడైతే ఈ సిగ్నల్ వ్యవస్థ సెట్ అయిందో ఇది పాంక్రియాస్ మీద ఎఫెక్ట్ ఉంటది జిఎల్పి వన్ త్రూ అట్లాగే ఈ ఈ బ్యూటిరేట్ మీకు సెల్ మెంబ్రేన్ ని ఈ మీకు కొంచెం ఫ్లషీ చేస్తాయి న్యూట్రియంట్ ఈజీగా తీసుకుంటాయి మీకు కలోన్ క్యాన్సర్స్ రాకుండా ఉంటాయి ఇంకా రకరకాల క్యాన్సర్స్ కి మెయిన్ ఎపిజెటిక్ చేంజెస్ అంటారు.
(36:35) ఈ ఎపిజెటిక్ చేంజెస్ కి రాకుండా అడ్డుపడేవి మనకి ఈ బ్యూట్రేట్ రైట్ సో వెన్నలో వచ్చే బెనిఫిట్స్ అన్నీ మనకి దీంట్లో వస్తాయి. రైట్ సో ఈ విధంగా ముందు గుడ్ బ్యాక్టీరియా అండ్ గుడ్ ఫుడ్ దానికి మీరు ఓన్లీ సీడ్ వేస్తే సరిపోదు దానికి ఫుడ్ కూడా వేయాలి. ఆ ఫుడ్ ని ఈ రకరకాలుగా మీ కష్టపెట్టుకోవద్దు మీ బాడీని ఎప్పుడు నేనేం చెప్తాను అంటే తినొద్దు అంటే ఆపరండి ఎవరు.
(37:03) ఈ ముందు ఈ లోట ఇచ్చేసాం కడుపు ఉబ్బిపోయింది ఆ తర్వాత నువ్వు ఏం తింటావో తినరా అని చెప్తా నేను తినలేరు నేనేం చెప్తా బటర్ మిల్క్ మిక్స్ తాగి ఆ తర్వాత మీరు ఫుడ్ ఎంత తింటారో అంత తినండి అంట దీని ఎఫెక్ట్ రెండింటి దాకా ఉంటది ఓహ అంటే నెక్స్ట్ బ్రేక్ఫాస్ట్ పోర్షన్ తగ్గిపోయింది. లంచ్ తగ్గుతది గా లంచ్ పోర్షన్ తగ్గిపోయింది. మహా ఆటోమేటిక్ గా మీ హెల్త్ రికవర్ అయిపోతుంది.
(37:27) మీకు ఇయ్యాల రోగం అంతా కూడా ఎక్సెస్ ఫుడ్ ఓకే వరస్ట్ ఫుడ్ ఎక్సెస్ ఫుడ్ ముందు దాన్ని కంట్రోల్ చేసుకోవాలి అంటే మనం ఆల్రెడీ ఎడిక్ట్ అయిపోయి ఉన్నాం. రైట్ దాన్ని డైవర్ట్ చేయాలి అంటే మీ బ్రెయిన్ కి సిగ్నల్ వెళ్ళాలి నాకు వద్దురా బాబు అని ఎప్పుడైతే మీ కడుపు ఫుల్ అనిపిస్తుందో ఆటోమేటిక్ గా మీకు తినాలనిపియదు. సో స్టార్టెడ్ రికవరీ ఫస్ట్ మీ గట్టుని రికవర్ చేసుకున్నారు నెక్స్ట్ మీ థాట్ ని రికవర్ చేసుకుంటున్నారు సో ముందు మీ గట్టుని రిపేర్ చేసుకోండి నెక్స్ట్ ఆటోమేటిక్ గా మీకు ఎప్పుడైతే ఫుల్ అనే థాట్ వచ్చిందో ఈ బ్యాడ్ ఫుడ్ తీసుకునే యొక్క థాట్ కూడా సప్రెస్
(38:04) అయిపోవడం మొదలవుతుంది మెల్లగా మీరు హెల్తీ ఫుడ్ లోకి మారటానికి అవకాశం మొదలవుతుంది రైట్ మల్లిక్ గారు థాంక్యూ వెరీ మచ్ డెఫినెట్ గా మనం ఎవ్రీ వీక్ జనాలకి కాస్త అవేర్ చేసే ప్రయత్నం చేద్దాం ఇది ఊర ఊరికి వస్తుంది కదా అంటే ఈ సమాచారం ఊరికినే దొరుకుతుంది కదా మనకి YouTube లో అని అనుకుని ఊరికే దొరికే సమాచారం ఉచిత సలహాలు అని అనుకుంటే అది వాళ్ళ కర్మ కాకపోతే మన బాధ్యత బాధ్యతాయుతంగా తెలుగు వాళ్ళని చేస్తున్న ఇదేంటంటే ఇలాంటి వాళ్ళని కూర్చోబెట్టి కొంత జనాలకి ఆరోగ్యాన్ని అందించేటువంటి ప్రక్రియ చేయాలనేది మా ఉద్దేశం. మా ఉద్దేశంలో మాతో భాగస్వామి
(38:41) ఇప్పుడు ఏంటంటే ఇక్కడ ఏంటంటే ఒక వాస్ట్ సబ్జెక్ట్ ని సింప్లిఫై చేసుకొని అండ్ సోర్సెస్ తో సహా మనం సింపుల్ గా వాళ్ళ చుట్టూ ఉన్న కిరాణ కొట్లో లేకపోతే వాళ్ళ ఇంటి వాళ్ళ వాళ్ళ కిచెన్ ఇంటికి వచ్చే కిచెన్లోఅమెజాన్ లో దొరికే చిన్న చిన్న ప్రొడక్ట్స్ ఈ బనానా ఫ్లోర్ లాంటివి రెగ్యులర్ కిరాణ కొట్లకి ఇంకా రాలా ఈ మనం వీడియో ద్వారా జనాల్లోకి ఎక్కువగా వెళ్లి ఇలా బిగ్ బాస్కెట్ వీటిలో కూడా దొరుకుతుంది గ్రీన్ బనానా ఫ్లోర్ ఇంకా ముందు ముందు కిరాణ కోట్లో కూడా దొరుకుద్ది అనుకుందాం రైట్ ఇక్కడ ఏంటంటే మనకు ఏ ప్రొడక్ట్ మీదో లేకపోతే ఇంకో దాని గురించో మనం చెప్పట్లా
(39:12) మనకి రెగ్యులర్ కిరాణ షాప్ లో దొరికే ఆవిసలు మన పశ్చిమ గోదావరిలో బండే కోకోవా లేకపోతే మన రెగ్యులర్ చాక్లెట్సే చాక్లెట్లో వాడేది షుగర్ లేదు ఇందులో అంతే సింపుల్ గా పిల్లలకు కూడా ఈ కోకో ఫ్లోర్ ఫ్లేవర్ తగిలినప్పుడు వాళ్ళు కూడా చాక్లెట్ లా ఉందని వాళ్ళు తాగడం మొదలుపెడతారు మెల్లగా కాపోతే ముందు కొంచెం అలవాటు చేసే వరకు వాళ్ళకి కొంచెం దాంట్లో బెల్లం కలిపియటమో ఇట్లాంటివి చేసో ఇచ్చేస్తే వాళ్ళకి అలవాటు అవుతుంది చాక్లెట్ ఫ్లేవర్ మీకు ఇదే వాటిని ఈ చాక్లెట్ ఫ్లేవర్ యాడ్ చేసే వేలు దుబ్బేస్తారు.
(39:41) వేలు కాదు వందల్లో మనం ఇంట్లో దొరికే ఆడతో చేసుకోవచ్చు. రైట్ అండి థాంక్యూ నమస్తే [సంగీతం]

No comments:

Post a Comment