Friday, February 20, 2026

 *బ్రహ్మ స్థానే కృతం పాపం*

*విష్ణు స్థానే వినశ్యతి*

*విష్ణు స్థానే కృతం పాపం*

*శివ స్థానే వినశ్యతి*

*శివ స్థానే కృతం పాపం*

*గురు స్థానే వినశ్యతి*

*గురు స్థానే కృతం పాపం*

*నాస్తి స్థానే వినశ్యతి.....*

*బ్రహ్మ వద్ద చేసిన తప్పులు విష్ణువు వద్ద చెప్పి దిద్దు కొనవచ్చు విష్ణువు వద్ద చేసిన* *తప్పులు శివుని వద్ద*

*చెప్పి దిద్దుకొనవచ్చు శివుని వద్ద చేసిన తప్పులు*

*గురువు వద్ద చెప్పి దిద్దుకొనవచ్చు గురువు వద్ద చేసిన తప్పులు వేరే ఎవరి వద్ద చెప్పి దిద్దుకొనలేము.*

*గురు ద్రోహం భగవంతుడు కూడా కాపాడలేదు తరతరాలు శాపం అనుభవించాలి తప్పదు*.                          

No comments:

Post a Comment