Sunday, February 22, 2026

How to Meditate ? అసలు ధ్యానం అంటే ? @antharmukhayanam #meditation #spiritualityintelugu

How to Meditate ? అసలు ధ్యానం అంటే ? @antharmukhayanam #meditation #spiritualityintelugu

Author Name:Inner Peace - Antharmukhayanam

Youtube Channel Url:https://www.youtube.com/@antharmukhayanam

Youtube Video URL:https://www.youtube.com/watch?v=_Q12j6B1-9A



Transcript:
(00:00) అందరికీ నమస్కారం అంతర్ముఖ యానంలోకి స్వాగతం. ధ్యానం అంటే కాపల ఈ విషయాన్ని షణ్ముఖానంద గారు రచించిన అంతర్ముఖ యానం అనే పుస్తకంలో నుంచి చదవబడుతున్నది. ధ్యానం అంటే కాపల చూసిన తాకినా వినిన వాటి పట్ల కోరిక కలిగేలా చేసుకుంటాం. చూసిన వినిన తాకిన వాటి పట్ల మంచి చెడు బాగుంది లేదు చిన్న పెద్ద ఇలా అనేక విధాలుగా తీర్పులు చేస్తాం.
(00:29) అలాగే వీటిని ఇష్టపడతాం మరి కొన్నిటిపై అయిష్టత చూపిస్తాం అలాగే వీటి పట్ల సెంటిమెంట్లు సిద్ధాంతాలు తయారు చేస్తాం వీటి పట్ల బంధాన్ని ఏర్పరచుకుంటాం ఇవన్నీ దుఃఖానికి చెడ్డ ప్రవర్తనకి దారితీస్తాయి ఈ చర్యలు మనం మన ఇంద్రియాలతో చూడడం వినడం రుచి వాసన తాకడం చేస్తున్నప్పుడు జరపబడతాయి ఇలా జరగనివ్వకుండా ఇంద్రియ ద్వారం దగ్గర కూర్చొని ధ్యానం కాపలా చేయాలి.
(00:56) ఈ రకంగా ధ్యానం అంటే కాపల ఈ విషయం గనుక మీకు నచ్చినట్లయితే అంతర్ముఖయానం అనే పుస్తకంతో పాటు షణ్ముఖానంద గారు రచించిన నేటి సమాజానికి బుద్ధుని ధర్మం ఈ పుస్తకం ఈ రెండు పుస్తకాలు కావాలనుకున్న వాళ్ళు పుస్తకానికి 240 రూపాయ చొప్పున 9848368290 కిఫన్పే గాని జీపే గాని చేసి అదే నెంబర్ కి గలవాట్ లో మీ అడ్రెస్ గనుక పెడితే నేను వెంటనే పోస్ట్ చేయగలను.
(01:24) అట్లానే కింద కామెంట్ సెక్షన్ లో మీకు దేని గురించి అయినా తెలుసుకోవాలనుకుంటే దుఃఖం గురించి గాని కోపం గురించి గాని ఆందోళన గురించి గాని ఇలాంటి విషయాలు ఏమైనా తెలుసుకోవాలనుకుంటే దేని గురించో గనుక మీరు కామెంట్ సెక్షన్ లో తయారు చేస్తే దానికి సంబంధించిన వీడియోస్ అంతర్ముఖయానం నేటి సమాజానికి బుద్ధిని ధర్మం ఈ రెండు పుస్తకాల్లో నుంచి ఆ టాపిక్ కి సంబంధించిన వీడియో మేము చేయగలం ధన్యవాదాలు

No comments:

Post a Comment