EMOTIONS గురించి మనకు తెలియని SHOCKING విషయం✍️ POSTCARD (14) from KANTHRISA
Author Name:Kanth’Risa
Youtube Channel Url:https://www.youtube.com/@KanthRisa
Youtube Video URL:https://www.youtube.com/watch?v=giX93mdfH58
Transcript:
(00:01) ఇప్పుడు నేను చెప్పబోయే విషయం చాలా షాకింగ్ గా ఉంటుంది వినడానికి ఇది ప్యూర్ నా అబ్జర్వేషన్ నాట్ ఫ్రమ్ ద బుక్స్ అందుకని ఎక్కడ చదివి ఉండరు కూడా ఎవరు చర్చించరు కూడా ఇది కానీ చాలా రెలవెంట్ హ్యూమన్ లైఫ్ కి సో మనిషి జీవితాన్ని గనుక చూస్తే ఒక ఆశ్చర్యకరమైన విషయం కనిపిస్తుంది నాకు కనిపించింది. నేను నిన్న ఎవరితో చెప్తే వాళ్ళు ఆశ్చర్యపోయారు.
(00:28) అసలు ఎలా తెలుస్తాయండి ఇవన్నీ మీకు అని సమయాన్ని నేను వృధా చేసుకుంటున్నాను మిగతా వాళ్ళంతా బిజీ డబ్బు సంపాదిస్తున్నారు వాళ్ళకి అది ఇంపార్టెంట్ నాకు లైఫ్ ఇంపార్టెంట్ సో ఏది ఫేక్ ఏది రియల్ అని తెలుసుకోవాలి కదా అందుకని ఇప్పుడు నేను చెప్పినా మీకు తెలుస్తుది అన్న గ్యారెంటీ లేదు. ఇట్లా ఇప్పుడు నేను చెప్పేది ఒకసారి వినండి.
(00:52) [సంగీతం] ఏది ఫేక్ ఎమోషన్ ఏది రియల్ ఎమోషన్ ఎట్లా తెలుస్తది మనిషికి పగ ఉంటది కుట్ర ఉంటది కుతంత్రం ఉంటది ప్రతీకారం ఉంటది ఒకడిని నాశనం చేయాల ఉంటది ఒకడిని కొట్టాల ఉంటది తిట్టాలి ఉంటది అట్లాగే ప్రేమ ఉంటది జాలి ఉంటది కరుణ ఉంటది దయ ఉంటది మనిషి ఒక మల్టీ కుజన్ రెస్టారెంట్ కాళలో అన్ని ఉన్నాయి కానీ వీటన్నిటిలో ఏది నీలో ఉండాల్సింది ఏది నీలో ఉండకూడది ఎట్లా తెలుసుకోవాలి దానికి ఒక చిన్న అబ్సర్వేషన్ ఏ ఏ ఎమోషన్స్ అయితే ఒక మనిషికి మరొక మనిషి మీద మాత్రమే ఉంటుందో ప్రకృతిలో ఉన్న వాటికి ఎక్స్టెండ్ అవ్వదు అది ఫేక్ ఎమోషన్ అది అన్వాంటెడ్ ఎమోషన్
(01:38) ఫేక్ అనను బట్టి అన్వాంటెడ్ ఎమోషన్ ఓకే లెట్ మీ ఎక్స్ప్లెయన్ ఇప్పుడు నీ పక్కన ఒక మనిషి ఉన్నాడు. అతను ఫ్రెండ్ అవ్వచ్చు ఫ్యామిలీ మెంబర్ అవ్వచ్చు ఎవరైనా అవ్వచ్చు ఎవరైనా అవ్వచ్చు జస్ట్ అతను మనిషి అయితే చాలు. సో ఆ మనిషి మీద మనకు ప్రేమ ఉంటది ద్వేషం ఉంటది పగ ఉంటది కుట్ర ఉంటది కుతంత్రం ఉంటది. ఏవేవో ఉంటాయండి అసలు పేర్లు కూడా పెట్టలేము అట్లాంటి లఫుట్ ఎమోషన్స్ చాలా ఉంటాయి.
(02:08) ఆ మనిషికి కూడా నీ మీద ఇవన్న ఉంటాయి ఆ మనిషి కూడా ఐ హేట్ యు అంటాడు ఐ లవ్ యు అంటాడు నీ అంత చూస్తా అంటాడు [సంగీతం] నీ కుటుంబాన్ని లేపేస్తా అంటాడు ఇవన్నీ మనం సినిమాలో చూస్తున్నాం. కానీ మీరు గమనించారో లేదో ఒక మనిషికి మరొక మనిషి మీద పగ ఉంటది. కానీ ఈ మనిషికి ఆ మనిషి మీద పగ ఉంటది. కానీ ఒక కుక్కకి నీ మీద ఎప్పుడు పగ ఉండదు.
(02:37) ఒక పిట్టకి నీ మీద పగ ఏమ ఉండదు. అందుకని తర్వాత నీకు కూడా ఒక పిట్ట మీద పగ ఏమ ఉండదు నీకు ఒక చెట్టు మీద పగ ఏమ ఉండదు ఒక చెట్టు మీద నీ కుట్ర ఏమ ఉండదు ఒక చెట్టుని నాశనం చేయాలి అడవిని నాశనం చేయాలిని కంకణం కట్టి నినాదాలు చేసేవాడు ఎవడు ఉండడు అర్థం చేసుకోండి చాలా చిన్న విషయం ఇది తెలిస్తే చాలా బాగుంటది లైఫ్ కదా అందుకని [సంగీతం] పగ అన్నది ఫేక్ అదే నువ్వు పగ పగ పగ దగ్గర నువ్వు కరుణను తీసుకురా ఒక మనిషికి ఇంకో మనిషి పట్ల కరుణ ఉంటది ఆ మనిషికి కూడా నీ పట్ల కరుణ ఉండొచ్చు.
(03:18) అట్లాగే [సంగీతం] నీకు ఒక్కొక్క రోడ్డు మీద పడి దెబ్బ తగిలి కొట్టు మిట్టాడుతుంది అనుకో నీకు కరుణ కలుగుతది జాలి కలుగుతది దయ కలుగుతది. ప్రేమ అన్నది నీకు మనిషి మీద ఉంటది ఒక చెట్టు మీద [సంగీతం] ఉంటది ట్రీ లవర్స్ ఉన్నారు బర్డ్ లవర్స్ ఉన్నారు నేచర్ లవర్స్ ఉన్నారు ఎగ్జిస్టెన్షియల్ లవర్స్ ఉన్నారు. కానీ ద్వేషం అనేది నీకు ఎప్పుడన్నా ఒక చిన్న [సంగీతం] ముక్క మీద ఉంటదా ఒక చీమను ద్వేషిస్తావా ఎందుకు లేదు ఓన్లీ మనిషికి మాత్రమే సంబంధించింది ఇది మైండ్ గేమ్ ప్రేమ అన్నది బియాండ్ మైండ్ ఏది బియాండ్ మైండ్ అంటే ఏదైతే సమస్త ప్రాణకోటికి వర్తిస్తదో ఆ ఎమోషన్ లో మైండ్ అక్కర్లేదు.
(03:58) ఓన్లీ మనిషికి మాత్రమే వర్తిస్తదో ఆ ఎమోషన్స్ లో మైండ్ ఉంటుంది. ఇది చాలా సెన్సిటివ్ విషయం ఇది సరే ఇప్పుడు నేను చెప్పాను ఈ భూమి మీద 2000 మంది విన్నారు ఆ తర్వాత ఎవ్వరు వినలేదు ఆ 2000 మందికి ఉపయోగపడుతుంది. ఊరికి జస్ట్ తెలుసుకోవాల్సింది దీంట్లో సాధన అట్లాంటిది ఏమీ లేదు. సో నీకు ఒక మనిషి మీద పగ ఉంటుంది ద్వేషం ఉంటుంది కుట్ర ఉంటుంది ప్రతికారం ఉంటుంది.
(04:23) కానీ ఒక చెట్టు మీద ఒక పిట్ట మీద అవన్నీ ఏమ ఉండవు. అదే జాలి దయ కరుణ ప్రేమ ఇష్టం వాత్సల్యం కుక్క మీద కూడా ఉండొచ్చు మనిషి మీద కూడా ఉండొచ్చు అందుకని ఉండాల్సినటువంటి [సంగీతం] ఎమోషన్స్ ఫీలింగ్స్ ఉండకూడనివి పగ కుట్ర ద్వేషం అదేంది మనిషికి మాత్రమే మనిషికి మాత్రమే ఉదాహరణకి ఇప్పుడు రాయలసీమలో మనకు చెప్తారు పగలు జనరేషన్స్ ఆఫ్టర్ జనరేషన్స్ ఎవరో ఒకసారి నా దగ్గరికి వచ్చారు ఒక చాలా పెద్ద విషయం మాట్లాడాలి మా కుటుంబం అంతా రాయలసీమ పగలు ఎప్పుడు ఇంట్లో చూస్తే వాడిని లేపేయాల వీడిని లేపేయాల ఇట్లా మాట్లాడుకుంటూ ఉంటారు.
(05:04) మా ఇంట్లో కూడా చాలా మంది జైల్కి వెళ్ళారు. ఈ పగలు ఎట్లా వదిలించుకోవాలి నేను ఒక చిన్న ప్రశ్న అడిగాను. అది నాకు తెలియదండి [సంగీతం] నేను ఎంత చెప్పినా మీకు మళ్ళ పగల వైపు ఎవరి మీద పగ తీర్చుకోవాలని వచ్చింది అనుకోండి నేనేం చేస్తాను ఐ యమ్ నాట్ ఏ గార్డియన్ ఫర్ యు [సంగీతం] కానీ చిన్న ప్రశ్న జస్ట్ నీ మెమరీ పోయిందనుకో పగ ఉంటుందా ఆ ఆశ్చర్యపోయాడు [నవ్వు] మైండ్ దొబ్బితే పగ ఎక్కడిది సో అదంతా మైండ్ ఫినామినా నువ్వు అట్లా కల్టివేట్ చేసుకున్నావ్ అంతే అది ప్రేమ అన్నది ఇట్స్ బియాండ్ మైండ్ కరుణ అన్నది మైండ్ కి సంబంధి ఆధ్యాత్మిక అనుభవాలు మైండ్ కి సంబంధం మైండ్ ని
(05:48) సర్పాస్ చేస్తే సో అందుకే గుర్తుపెట్టుకోండి ఒక మనిషికి ఒక చెట్టు మీద పగ ఉండదు ఒక పక్షికిపై ప్రతికారం తీర్చుకోవాలని ఉండదు. ఒక నది మీద కోపం ఉండదు. ఒక పులి మృగాన్ని వేటాడుతది. లేకపోతే ఒక జింకను వేటాడుతది. దానికి ద్వేషం ఏమ ఉండదండి ఆకలి అయింది అంతే ఇప్పుడు మనకి ఫుడ్ అవైలబుల్ ఉంది కాబట్టి మనం వేటాడట్లే ఒకవేళ ఆహారం నిలువలన్నీ అంతరించిపోతే మనం ఏం చేస్తామో ఎందుకంటే వాటికి అట్లీస్ట్ బ్రెయిన్ లేదు మైండ్ మనిషి ఏమేం చేస్తాడో తెలియదు ప్రకృతిలో సహజమైన భావాలు కొన్ని ఉన్నాయి.
(06:29) జస్ట్ ఫ్యూ ఆకలి తర్వాత అదిఒక భావం దానికోసం పోరాటం ఉంది భయం స్టార్ట్ రిపోట ఏదో వస్తుది అన్న భయం తర్వాత అనుబంధం అంటే చిన్న ఒక కుక్కకి ఇంకో కుక్కకి ఇప్పుడు మా దగ్గర జోగి భోగి వాటి మధ్య ఏదో అనుబంధం ఉంది రెండు కలిసి ఆడుకుంటాయి ఒక పేపర్ కలిపి చింపుతాయి కొట్లాడుకుంటే కరుచుకుంటాయి తర్వాత రక్షణ ఒక గుహ చూసుకొని కూర్చుంటే ఒక మూల చూసుకొని కూర్చుంటే ఇది అన్నిటిలో ఉంటాయి.
(06:54) కానీ మనిషి మనిషిలో ఉండే ఎమోషన్స్ లేకపోతే భావాలు ఏంటివి అంటే పగ ప్రతికారము అసూయ కుట్ర ద్వేషము దీర్ఘకాల కోపము ఇట్లాంటివి నేను ఎప్పుడో రాసినట్టు గుర్తు ఉండవు జ్ఞానికి అసహ్యము ప్రతీకారం జ్ఞాని బిగించడు పిడికిల్ చేయడు నినాదం జ్ఞాని వివాద నినాద రహితుడు రీసారా సోవేస రాసుకున్నాడు స ఎవరెవరో చెప్తారు ఈ భూమి మీద ఎవరెవరో ఏదేదో చెప్తున్నారు.
(07:26) వాళ్ళ వైపు తిప్పుకోవడానికి చెప్పే వాళ్ళు ఉన్నారు. నేను దానికోసం ఏం చెప్పట్లేదు ఎవరైతే వింటున్నారో ఇక్కడి నుంచి చేతులు జోడించి నేను మీ జీవితకాలం చెప్తున్న విషయం మీరు ఉన్నచోటే ఉండండి. [సంగీతం] మీ నుంచి నాకు ఒక గ్లాస్ నీళ్లుు కూడా వద్దు. నాకు కావలిస్తే నేను అడుక్కు తింటాను. ఉందాగా మంచిగా నా వైలు వచ్చు [సంగీతం] తంబూర వచ్చు చక్కగా పాటలు పాడుకుంటూ నేను చాలా బ్యూటిఫుల్ గా లీడ్ చేస్తాను.
(07:52) ఐ యమ్ నాట్ హియర్ టు క్రియేట్ ఓన్లీ మనీ నాకు డబ్బు కావాలి నేను పుస్తకాలు రాస్తున్నాను ఆ తర్వాత ఆ పెయింటింగ్స్ వేస్తున్నాను నేను లగ్జరియస్ లైఫ్ ని ఒక సాధ సీదా మనిషిగా జీవిస్తున్నాను. అంటే వేరే వాళ్ళ మీద ఆధారపడకుండా ఎలా చేయాలో అంతవరకు నేను చూసుకుంటున్నాను అదైతే క్లియర్ సో నాకు ఎవరో మొన్న మెసేజ్ పెట్టారు మీరు వ్యాపారం చేస్తున్నారు పుస్తకాలు అమ్ముతున్నారు అంటే నేను ఏమన్నాను మరి అడుకు తినమంటావా డబ్బు ఎట్లా వస్తుందయ్యా వ్యాపారం ఎవరు చేస్తున్నారు ఇప్పుడు చిరంజీవి దగ్గర కోట్ల రూపాయలు ఉన్నాయి అతను అడుగుతారా ఎవరైనా వెళ్లి అంత డబ్బు
(08:28) ఉన్నా మళ్ళీ ఎందుకండి మీకు డబ్బు అని హానెస్టీ ఉన్నవాడిలో మరీ అతిగా హానెస్టీ ఎక్స్పెక్ట్ చేస్తారు. మనిషి అంతే దుర్మార్గుడు నోరు ఉంది కదా అని ఏదో ఒకటి వాడతారు సరే వదిలేద్దాం. ఒక అనిమల్ లైఫ్ చాలా స్పష్టంగా ఉంటది. ఆకలి వేస్తే తింటది మర్చిపోతది. ప్రమాదం ఉంటే పారిపోతది కోపం పగా పెట్టుకోదు భయం వస్తే భయం పోయాక మళ్ళీ ప్రశాంతంగా ఉంటది.
(08:52) కానీ మనిషి ఏం చేస్తాడు ఒక సంఘటన జరిగిన తర్వాత కూడా తన మైండ్లో రిపీట్ చేసుకుంటాడు. పగని పెంచుకుంటాడు. జంతువు ప్రస్తుతంలో జీవిస్తది. మనిషి గతంలోనూ భవిష్యత్తులోన జీవిస్తాడు. [నవ్వు] మనిషి మైండ్ ఒక సంఘటన మాత్రమే కాకుండా దానికి రకరకాల విషయాలు జోడిస్తది కథలు అల్లుతది. తన వ్యక్తిత్వంలో తన ఈగోల కలుపుతది అట్లా సమస్య మొదలైతది అట్లా పగపుడుతది కట్లాతిగా ఆలోచించిన వాళ్ళ ప్రతికారం తీర్చుకోవాలి అతన్ని లేపేయాలి అతను ఈ భూమి మీద లేకుండా చేయాలి నేనుేదో ప్రూవ్ చేయాలి నా జనరేషన్స్ నా గురించి మాట్లాడుకోవాలి ఇట్లాంటి దరిద్రాలన్నీ బయలుదేరుతాయి ఇవన్నీ సినిమాల్లో కూడా
(09:32) పెంచి పోషిస్తున్నారు. ఇప్పుడున్న హీరోలకి కథలు రాసే వాళ్ళందరికీ ఒక దండం అంటే ఇంత ఇన్ఫ్లయెన్స్ అయ్యే ఒక మీడియం ఇట్లా చేస్తున్నారు. చేసుకొని ఇక్కడ మనం ఇవి డెమోక్రసీ ఎవరు ఏదైనా చేసుకోవచ్చు ఓకే సో చివరిగా మళ్ళీ చెప్తున్నా ఒక మనిషికి జస్ట్ మనిషికి మాత్రమే ఉండేది ఏదైనా అది అబద్ధపు ఎమోషన్ అన్వాంటెడ్ అవసరం లేనిది ఎమోషన్ మనిషికి మనిషికి ఉంటూ అది ప్రకృతిలో ఉన్న రకరకాల వాటి మీద ఉండేది కూడా రియల్ ఎమోషన్ అంటే ఎగ్జాంపుల్ చెప్తే మళ్ళీ
(10:15) అర్థంఅయపోతుంది. పగ మనకు మనిషి మీదే ఉంటది ఒక చెట్టు మీద ఉండదు కానీ కరుణ మనిషి మీద ఉండవచ్చు అది ఎక్స్టెండ్ అయ్యే కుక్క మీద కూడా వెళ్తుంది. అట్లా సో ఈ చిన్న విషయాన్ని గుర్తుపెట్టుకోండి చాలా బ్లెస్సింగ్ అన్నమాట అర్థమైతే సో జీవితంలో కుట్రలు కుతంత్రాలు పగలు దయచేసి మీ జీవితం అనే డబ్బాని దానితో నింపుకోకండి ఇది సలహా కాదు సూచన [సంగీతం] మాత్రమే సో ప్రకృతిని నీలోకి ఆహ్వానించు నిన్న జరిగిన విషయాన్ని జస్ట్ మెమరీగా ఉంచుకో దానిలో ఉన్న ఎమోషన్ తీసేసేయ్ ప్రకృతి అనేది ఎమోషన్లెస్ ప్రకృతికి పగలు కుట్రలు ప్రతీకారాలు ఏమ
(11:02) ఉండవు. సూర్యుడు ఎవ్వరి మీద కోపం పెట్టుకోడు నది ఎవరిని ద్వేషించదు. ఒక చెట్టు ఎవరిపై పగ పెట్టుకోదు. కానీ మనిషి మాత్రం స్మృతి అంటే మెమరీని పట్టుకొని రకరకాల అన్వాంటెడ్ భావాలని పెంచుకుంటాడు. సో ఇప్పుడు నేను చెప్పేది అర్థం చేసుకోలేనంత జట్లమంది ఏమి కాదు మీకు మీరే అర్థం చేసుకోండి. చెప్పే దాంట్లో ఏదైనా రిలేటబుల్ గా ఉంటే తీసుకోండి లేకపోతే తల తిప్పి చూస్తే చెత్తకుండి ఉండనే ఉంది.
(11:36) ట్రాష్ కరోస్కో కోయి [సంగీతం] బాత్ యా నేను చెప్తున్నది పరిపూర్ణంగా ఆచరిస్తూ చెప్తున్నా నాకు ఎవ్వరి మీద పగ లేదు కుట్ర లేదు కుతంత్రం లేదు అసలు నేను ఎవరి గురించి ఆలోచించను నా ఎదురుగా ఉంటే ఆలోచిస్తాను చేస్తే చేస్తాను లేకపోతే లేదు కానీ ఆలోచించను అబ్సల్యూట్లీ నో ఈ క్షణమే మీ అందరినీ మర్చిపోతూ నిన్న పని చేసుకుంటాను నిర్వాణ శటకం రాస్తున్న సరదా తర్వాత రేపు స్వయం మాల గురించి నేను మాట్లాడతాను ఒక చిన్న కాన్సెప్ట్ చెప్తే వరకు వాళ్ళు ఆలోచించుకోండి అంతవరకు ఇక్కడి నుంచే సెలవు ఉన్నచోటే ఉండండి ఎండలు ఎక్కువ ఉంటుంది వాటర్ బాటిల్ తీసుకెళ్ళండి నీళ్ళు
(12:16) ఎక్కువ తాగండి డీహైడ్రేషన్ ప్రాబ్లెమ్స్ రావచ్చు కొంచెం బాడీలో కూడా చేంజెస్ వస్తాయి యక్సెప్ట్ ఇట్ ఇంట్లో ఎవరైనా పెద్దవాళ్ళు ఉంటే షర్బత్ అట్లా చేసేయండి. ప్రైస
No comments:
Post a Comment