దోమల బెడదకి ఫుల్ స్టాప్ 🚫 | Mosquito Trap Gadgets నిజంగా పనిచేస్తాయా?
Author Name:Tech Logic in Telugu
Youtube Channel Url:https://www.youtube.com/@TechLogicinTelugu
Youtube Video URL:https://www.youtube.com/watch?v=V1NHqSY8hHs
Transcript:
(00:00) ఇప్పటి వరకు మన YouTube చరిత్రలో ఇంత పెద్ద వీడియో నేను ఎప్పుడూ చేయలేదు అనుకుంటా చాలా పెద్దది అయ్యేలా ఉంది ఈ వీడియో [సంగీతం] [సంగీతం] [సంగీతం] [సంగీతం] [సంగీతం] [సంగీతం] ఫ్రెండ్స్ పొద్దున్న నుండి సాయంకాలం దాకా
(00:47) సో అట్టమైన ప్రాబ్లమ్స్ అన్నీ ఫేస్ చేసుకొని ఇంటికివచ్చి ప్రశాంతంగా నిద్రపోదాం అంటే ఈ దోమల బెరద అయితే మామూలుగా ఉండదు. ఆహ్ అంటే అందరి ఇళ్లల్లో ఉంటాయని నేనైతే చెప్పను కానీ కొన్ని అవుట్ కట్స్ లో ఉండేవాళ్ళు గాని ఫామ్ హౌస్ల్లో ఉండేవాళ్ళకి డ్రైనేజ్ ఏరియాలో ఉండేవాళ్ళకి లేదంటే చెట్లు చామలు ఎక్కువగా ఉండేవి గార్డెన్ మెయింటైన్ చేసేవాళ్ళు వీళ్ళకి కొంచెం ఎక్కువగానే ఉంటాయి అపార్ట్మెంట్స్ లో ఉండేవాళ్ళకి ఈ ప్రాబ్లమ్స్ అయితే పెద్దగా అయితే ఉండవు.
(01:10) సో వీళ్ళు ఈ దోమల బెర నుంచి తప్పించుకోవడానికి చాలా రకాలుగా అయితే వాడుతూ ఉంటారు. సో వాటిలో నేను కొన్ని అయితే ఇప్పుడు తెప్పించాను అన్నమాట. ఎందుకంటే ఇది చిన్న సమస్య అయితే కాదు. అంటే ప్రపంచవ్యాప్తంగా దోమ తాటికి చనిపోయిన సంఖ్యలు చాలా ఎక్కువ అన్నమాట. మిగిలిన వాటితో కంపేర్ చేసి చూసినట్లయితే అంటే మలేరియా, చికెన్ గున్యా, జీకా వైరస్, పైలేరియా అలాంటివి ఇది కాకుండా స్కిన్ అలర్జీ డిసీజెస్ లాంటివి కూడా ఈ దోమకాటు వాళ్ళ అయితే వస్తూ ఉంటాయి.
(01:32) సో అయితే ఈ రోజు నేను కొన్ని ఐటెమ్స్ అయితే ఆన్లైన్ నుండి తెప్పించాను. యాక్చువల్ గా అన్నిటిని నేను టెస్ట్ చేశాను. వీళ్ళు ఆఫర్ చేసినట్టుగానే మస్కిటోస్ ని కిల్ చేస్తాయా లేకపోతే ట్రాప్ చేస్తాయా అనేదయితే మీకు ఇందులో స్పష్టంగా చెప్తాను. మీరు కూడా కావాలంటే ఆన్లైన్ లో చూసుకొని కొనేసుకోవచ్చు. కాకపోతే మనకి వాళ్ళు అక్కడ ప్రామిస్ చేసినట్టుగా అవి తెప్పించిన తర్వాత చాలా వరకు పని చేయమన్నమాట.
(01:48) అవన్నీ నేను టెస్ట్ చేసి పని చేస్తా లేదో కూడా మీకు ఈ వీడియోలో చెప్తాను. అలాగే ఏవి ఎక్కడ వాడాలి సో ఎవరికి ఏది అవసరం అవుతుంది అనేది కూడా చెప్తాను. సో మీరు ఇవేమైనా కొనాలకుంటే లింక్స్ డిస్క్రిప్షన్ లో ఇస్తాను లేదంటే ఇక్కడ ప్రాడక్ట్ లింక్స్ ఉంటాయి ఇక్కడనే కొనొచ్చు. కాకపోతే తొందరపడి కొనమాకండి మొత్తం వీడియో చూడండి అసలు యాక్చువల్ గా ఇందులో పనికి రానివి కూడా చాలా ఉన్నాయి.
(02:06) అందువల్ల చెప్తున్నాను అన్నమాట. స్టార్ట్ చేద్దాం ఎక్కడ నుండి స్టార్ట్ చేయాలి. యాక్చువల్ గా మీకు ₹10 రూపాయల నుంచే స్టార్ట్ చేస్తాను. ఇది అగరత్తులు అన్నమాట ₹10 రూపాయలక అయితే వస్తాయి. ఇన్స్టెంట్ గా మనకి దోమలు యొక్క బైట్ చేస్తున్నాయి. ఇన్స్టెంట్ గా మనకి కావాలి అది కూడా కొంచెం ఓపెన్ ఎయిర్లో కూర్చున్నప్పుడు కావాలి అనుకుంటే మీకు ఈ అగరత్తులు కరెక్ట్ కాకపోతే బెడ్రూమ్లో హాల్స్ లో వాటిలో అయితే నేను రికమెండ్ చేయను ఇది హామ్ఫుల్ మనకి హెల్త్ కి 10 రూపాయలకి ప్యాకెట్ వస్తది 10 అగరబత్తులు ఉంటాయి ఆ ఈచ్ వన్ అగరబత్తి రూపాయే పడుతుంది. సో అప్పటికప్పుడు ఇన్స్టెంట్ గా
(02:31) మీకు వర్క్ అయిపోద్ది అన్నమాట. సో ఈ అగరబత్తులు తెలిసే ఉంటది చాలా మంది ఇవి వాడుతూ ఉంటారు. ఇదివరకు చక్రాలు లాంటివి వాడేవాళ్ళు ఇప్పుడు కూడా ఇవి వస్తున్నాయి కానీ ఎక్కువగా ఇవైతే వాడుతున్నారు. తర్వాత ఇది ఆల్ అవుట్ టు గుడ్ నైట్ వీటి గురించి తెలిసిందే కదా లిక్విడ్ తో వస్తాయి₹8 ఉంటాయి. బెడ్రూమ్లో హాల్స్ లో వాటిలో పెట్టుకోవడానికి బానే ఉంటుంది.
(02:47) మా ఇంట్లో ఇవి రెండు పడుతున్నాయి అన్నమాట. దోమలు కూడా బాగా తెలివి మీరిపోయినాయి. సో ఒకటి కూడా పని చేయట్లేదు ఇప్పుడు రెండు పెట్టాల్సి వస్తుంది ఒక బెడ్ రూమ్ లో సో అంటే ఆ రేంజ్ కి వెళ్ళిపోయినాయి. సో ఇది కూడా మీకు బెడ్రూమ్ క్యాట్లకి పర్ఫెక్ట్ సో అలాంటి చోట అగరబత్తులు అయితే అసలు వెలిగిచ్చద్దు అంటాను. అగరబత్తులు అయినా సరే మీకుట అవర్స్ అంతే ఆపగలవు మీకు కరవకుండా ఇక ఆ తర్వాత ఇది 200 రూపాయలకు వస్తుంది చాలా తక్కువ వస్తుందన్నమాట ఆల్ అవుట్ ఆల్ నైట్ అని చెప్పి దొరుకుతూ ఉంటుంది.
(03:13) హౌస్ లో ఫోర్ కార్నర్స్ కొట్టాలి కొట్టిన తర్వాత వీళ్ళు ఏమంటున్నారంటే 12 అవర్స్ వరకు మీరు ఈ దోమలు బయట చేయంటే వచ్చి కొట్టవు అనేది వీళ్ళు ప్రామిస్ బట్ మనకి 12 అవర్స్ రావు వీళ్ళు చెప్పిన దాంట్లో 10 అవర్స్ తీసేయాలి అంటే దాదాపుగా టూ అవర్స్ మాత్రమే వస్తది కాదు పని చేస్తది ఇది. సో ఇది నేను ఎక్కడ వాడుతూ ఉంటాను అంటే యాక్చువల్ గా నేను నా సిస్టం ముందు కూర్చున్నప్పుడు లేకపోతే ఇలా వీడియో చేసేటప్పుడు ఏమనా దోమలు వచ్చి కరుస్తాయి అనుకున్నప్పుడు నేను కూర్చున్న ఏరియాకి నాలుగు పక్కల కొడతాను అన్నమాట అలా కొడితే ఒక టూ అవర్స్ త్రీ అవర్స్ వరకు దోమలు అయితే నా దరిదాపుల్లోకి రావు యాక్చువల్ గా
(03:39) నేను ఎక్కడున్నా సరే నెతుక్కొని వస్తుంటాయి దోమలు అందువల్ల ఇవన్నీ కాకపోతే ప్రైస్ ఎక్కువ ఇది ₹200 ఉంటుంది 30 ml అనుకుంటా ఇది ఇచ్చేది వీళ్ళు ఎస్ 30 ml అంటే 20 g ₹200 దగ్గర దగ్గర ఉంటుంది బాగా వాడే వాళ్ళకి తొందరగా అయిపోద్ది ఇంకోటి అవుట్ సైడ్ ఏమైనా ఇప్పుడు నేను డాబా గానీ ఎక్కడికైనా వెళ్ళినప్పుడు బయటికి వెళ్ళినప్పుడు అక్కడ ఏమనా తినటానికి వెళ్ళినప్పుడు అక్కడ ఎక్కువగా ఉంటుంటాయి దోమలు అలాంటప్పుడు ఇది జస్ట్ ఫ్యాంట్ కి కాళ్ళ దగ్గర ఫ్యాంట్ కి అటు ఇటు పర్ఫ్యూమ్ కొట్టినట్టు కొట్టేసి హ్యాండ్ కి ఇటు ఇటు కొట్టేసామ అనుకోండి బాడీని కొట్టడం
(04:07) తగ్గిస్తాయి అన్నమాట దోమలు అయితే రావు లేకపోతే ఈ నెక్ దగ్గర ఈ హ్యాండ్స్ దగ్గర కుట్టేస్తూ ఉంటాయి. కాళ్ళ దగ్గర వచ్చేసరికి షూస్ వేసుకుంటాం కాబట్టి పెద్ద ప్రాబ్లం ఉండదు కానీ అయినప్పటికి ఏదో రకంగా లోపల కొడుతుంటాయి. సో అలాంటప్పుడు ఇది బాగానే యూస్ అవుతుంది. స్మెల్ కూడా మరీ బ్యాడ్ స్మెల్ అయితే ఉండదన్నమాట. సో మనకి హిట్ కొంచెం స్ట్రాంగ్ స్మెల్ వస్తది అలా కాకుండా ఆల్ అవుట్ ఇది అంత స్మెల్ ఉండదు అది ఓకే పనిచేస్తది అంటే ఒకవేళ దీన్ని రేటింగ్ ఇవ్వాల్సి వస్తే నేను ప్రైస్ ఎక్కువ అది కాకుండా విడిగా చూసుకుంటే అవుట్ ఆఫ్ 10 కి ఎయిట్ రేటింగ్
(04:34) ఇస్తాను దీనికి ఇక ఈ అగరత్తులు కూడా అంతే చీప్ అండ్ బెస్ట్ అన్నమాట అవుట్ ఆఫ్ 10 కినైన్ ఇస్తాను కాకపోతే అన్ని చోట్ల వాడడానికి ఉండదు. ఇక ఈ ఆల్ అవుట్ గుడ్ నైట్ తెలిసిందే కదా ఇవి మనం వాడే రీఫిల్ ని బట్టి ఉంటాయి. సో దీన్నిసెవన్ ఇస్తాను ఇప్పుడు హిట్ సో ఇది చాలా పెద్దది వస్తది సేమ్ ఇది ఏ పని చేస్తదో ఇంచుమించు అలాంటి పనే చేస్తది.
(04:54) ఇది 300 రూపాయలకి 700 ml ఇస్తారు అంటే 331 g ఇందులో ఉంటుంది. దీంతో కంపేర్ చేస్తే చాలా రెట్లు ఎక్కువ అని చెప్పొచ్చు. మరి ఇది ఎలా వర్క్ అవుతుంది అంటే ఇది కూడా వీళ్ళు అలాగే చెప్తున్నారు హౌస్ కి ఫోన్ కార్నర్ లో మనం స్ప్రే చేసేస్తే దోమలు బయట చేయమని చెప్పేసి కాకపోతే దీనంత అయితే లేదు ఎంతైనా సరే ఆల్ అవుట్ చాలా బాగుంది. హిట్ తో కంపేర్ చేస్తే హిట్ మనకి ఇది లెమన్ ఫ్లేవర్ తో వస్తుంది.
(05:15) మామూలుగా మనం కాక్రోచెస్ వాటి వాడతాం కదా అది చాలా స్ట్రాంగ్ ఫ్లేవర్ అంటే స్ట్రాంగ్ గా అనిపిస్తది అది వాడిన తర్వాత గొంతి నొప్పులు అవి కూడా వస్తూఉంటాయి అంత స్ట్రాంగ్ ఉండదు ఇది మనకి కొంచెం లెమన్ స్మెల్ వస్తూ ఉంటది. అలా అని చెప్పేసి ఇది మరీ పీల్చే అంత గొప్పగా కూడా ఏమ లేదు కొంచెం కొట్టేసిన తర్వాత కాసేపు నాకు ఆ గాట్ కి ఆ స్ట్రాంగ్ డిస్ కి కొంచెం ఇది కూడా కొంచెం దగ్గు లాంటిది వస్తది అన్నమాట ఎక్కువ కూడా ఇది స్ప్రే చేయకూడదు.
(05:36) ఇగో స్పీడ్ కూడా చాలా తొందరగా ఇగో ఎక్కువే వస్తది. ఇదైతే అలా రాదు ఇది మనకి పర్ఫ్యూ లాగా జస్ట్ చిన్న బీట్ వస్తదిన్నమాట ఇగ అంతే వస్తున్నట్టుగా కూడా తెలియదు. ఇది బాగా ఎక్కువగా వస్తుంటుంది. సో ఇది దేనికోసం అంటే మీకు ఎక్కువగా దోమలు ఉన్నాయి సో ఒక ఏరియాలో వెంటనే దాని మీద కొట్టి వాటిని చంపడానికి అలాగే ఒక రూమ్లో ఇది మీరు ఒకసారి కొట్టుకున్నారు అనుకోండి ఇది అంతే ఒక టూ హవర్స్ కాకపోతే ఎక్కువ కొట్టాల్సి ఉంటుంది.
(05:55) దాని వల్ల కొంచెం ఘాటు కూడా ఎక్కువ ఉంటుంది. సో ఒకవేళ దీనికి నేను రేటింగ్ ఇవ్వాల్సి వస్తే దీంతో కంపేర్ చేస్తే ఎక్కువ ఇస్తున్నారు కదా ఇది సో అలా కంపేర్ చేసుకుంటే మీకు అవుట్ ఆఫ్ 10 కి నేనుసెవన్ అయితే ఇస్తాను. ఇది కూడా వాడొచ్చు ఎక్కువ దోమలు ఉన్న ప్లేసెస్ మీరు అవుట్ హౌస్ లో ఉంటారు అక్కడ దోమలు ఎక్కువగా ఉంటాయి కదా ఒకసారి స్ప్రే కొడితే అన్ని పడిపోతాయి.
(06:11) సో ఇక్కడి వరకు ఇది అయిపోయింది. ఆ తర్వాత చెప్పాల్సింది దోమల బ్యాట్ సో ఏంటి ఇయ్యే చూపిస్తున్నావ్ రెగ్యులర్ గా మీ ఇంట్లో వాడేయ కదా అంటే కాదు ఇంకా ఉన్నాయి చూపిస్తాను కాకపోతే మనం రెగ్యులర్ గా వాడే వాటితో చూపించి ఆ తర్వాత అవి చూపిస్తే అసలు ఎంత డిఫరెన్స్ ఉంటుంది ప్రైసెస్ లో ఆ తర్వాత వాడకంలో అనేది మీకు తెలుస్తుదని చూపిస్తున్నాను.
(06:25) ఈ దోమల బ్యాట్ త్రీ ఇయర్స్ అయింది నేను తీసుకొని యాక్చువల్ గా ఈ మస్కిటో బ్యాట్ ఇది నేను ఒక పెళ్లికి వెళ్ళినప్పుడు అక్కడ రూమ్లో దోమలు ఉన్నాయి అని చెప్పేసి కింద కిల్లికోట్లో కొన్నాం. 250 పడింది. స్టిల్త్రీ ఇయర్స్ అయింది ఇప్పటికి బాగా పని చేస్తుంది అన్నమాట. కొద్దిగా బ్యాటరీ లైఫ్ అయితే తగ్గింది చాలా బాగా పనిచేస్తుంది.
(06:41) ఎందుకు చెప్తున్నాను అంటే ఇది కొన్న తర్వాత నేను ఇంకో రెండు బ్రాండెడ్ కొన్నాను ఈగల్ అనే బ్రాండ్ ఇంకోటి ఏదో డ్రాగన్ ఏదో ఉంది ఆ బ్రాండ్ బ్యాటరీ కొన్నా వాటి ప్రైస్ వచ్చేసరికి ₹800 ఉన్నాయి. ఇది ₹250ది అవి సిక్స్ మంత్స్ వారంటీ ఇచ్చారు సిక్స్ మంత్స్ లో ఒకటి పోయింది ఫైవ్ మంత్స్ లో ఒకటి పోయింది. అంటే పని చేయట్లేదు. ఒకవేళ చార్జింగ్ పెట్టినా సరే జస్ట్ ఒక ఇలా అనంగానే ఒక బయటకి పోతుంది అన్నమాట.
(07:02) ఇది ₹250 తో ఉన్న మూడు సంవత్సరాల నుంచి ఇప్పటికి స్టిల్ చక్కగా పని చేస్తుంది. ఎందుకు చెప్తున్నాను అంటే ఈ దోమల బ్యాటలు ఇవి మనం ప్రైస్ చూసుకుంటే సో మనం దెబ్బ అయిపోవడం తప్పితే ఉపయోగం లేదు అందుకని చెప్తున్నాను చీప్ అయినా సరే ఇదే బాగా పని చేసింది. సో దీనికి రేటింగ్ ఇవ్వాల్సి వస్తే ఇన్ని సంవత్సరాలు వర్క్ చేసింది ఇది చక్కగా ఇప్పటికి పని చేస్తుంది.
(07:19) అవుట్ ఆఫ్ 10 కి నైన్ ఇచ్చేస్తాను. కాకపోతే ఇవే దొరుకుతాయి బయట అందరికీ ఇలాగే పని చేస్తాయి అని చెప్పలేము. ఇవి చైనీస్ ప్రొడక్ట్స్ ఎంత కాలం పని చేస్తాయో ఎప్పుడు పాడైపోతాయో చెప్పలేమ అన్నమాట. ఇప్పుడు నేను ఆన్లైన్ లో తెప్పించిన ఒక్కొక్కటి చూపించుకుంటూ వెళ్ళిపోతాను. సో ముందుగా దీన్ని ఓపెన్ చేద్దాము 296 పడింది. ఇలా వస్తుందన్నమాట.
(07:37) దీని పేరు వచ్చేసరికి జెక్కో అంట. సో ఎలాగైతే మనం ఈ ఆల్ అవుట్ ని మనం ప్లగ్ చేసుకుంటామో సో అదే రకంగా దీన్ని కూడా ప్లగ్ చేసుకోవచ్చు. ఇక్కడ ఒక స్విచ్ ఇస్తారు. సో స్విచ్ ఆన్ చేయంగానే లోపల మనకి యువ లైట్ ఆన్ అవుతుంది. యాక్చువల్ గా ఇవన్నిటిన యువ లైట్స్ ఉంటాయి. యువ లైట్ అంటారు కానీ రియల్ యువ లైట్ కాదు ఒక బ్లూ లైట్ లాంటిది ఇస్తారు.
(07:55) మరీ ఎక్కువ పవర్ఫుల్ అయితే ఉండవు. తర్వాత ఇందులో నుండి నాయిస్ లాంటిది రావడం లేకపోతే ఫ్యాన్ రావడం ఏమ ఉండదో జస్ట్ మీకు దోమల బ్యాట్ లో వాడిన టెక్నాలజీ ఏదైతే ఉంటుందో దోమ పడంగానే టప్ టప్ అని చెప్పేసి మనకి షార్ట్ అయ్యి దోమ సచ్చిపోతుంది కదా సేమ్ టెక్నాలజీని ఇందులో కూడా వాడతారు. ఒకసారి ప్లగ్ చేసిన తర్వాత ఆన్ చేస్తే లైట్ వెలుగుతుంది లోపల మొత్తం యాక్టివేట్ అవుతుంది.
(08:13) దోమ ఎప్పుడైతే వచ్చి ఆ ట్రాప్ లో పడుతుందో కరెంట్ కొట్టి సచ్చి ఊరుకుంటుంది అన్నమాట. ఇక దీని పనితనం ఎలా ఉంది అంటే యాక్చువల్ గా వరస్ట్ లో వరస్ట్ వీటన్నిటిలో నేను తెప్పించిన దాంట్లో వరస్ట్ అని చెప్తాను. ఎందుకంటే దోమ వస్తుంది దీని మీద నుంచొని వెళ్ళిపోతుంది. మీరు ఇక్కడ వీడియోలో చూడొచ్చు నుంచొని వెళ్ళిపోతుంది లోపలికి ఒక్క దోమ పట్టడం చూడలేదుఅన్నమాట నేను దాదాపుగా నాలుగు రోజులు అలా పెట్టి ఉంచాను నాలుగు రోజుల్లో ఒక్క దోమ దీనిలో చచ్చిపోవడం అయితే నేను చూడలేదు.
(08:34) ఇది పని చేయట్లేదా అంటే పని చేస్తుంది మనం ఎప్పుడైనా ఇవి పని చేస్తుందో చూడా అంటే లోపల ఒక తాళం చేయ గాని ఏదో లాంటిది పెడితే టప్ టప్ అని సౌండ్ వస్తది. అలా అని చెప్పి ఐరన్ పట్టుకొని పెట్టకూడదు మనకు కూడా షాక్ కొట్టిద్ది. సో అయి మనకి ఓకే లోపల పని చేస్తుంది కానీ లోపల దోమ వెళ్ళట్లేదు ఒకవేళ వెళ్ళినా బయటకి వచ్చేస్తుంది. ఇంకోటి కొంచెం గ్యాప్ మరీ అంత జల్లీడు ఎక్కువగా లేదు అందువల్ల బయటికి వచ్చేస్తుంది అన్నమాట.
(08:53) ₹300 దగ్గర దీని ప్రైస్ పెట్టారు. సో ఒకవేళ దీనికి నేను రేటింగ్ ఇవ్వాల్సి వస్తే అవుట్ ఆఫ్ 10 కి టూ రేటింగ్ ఇస్తాను. ఇది ఎలాంటి చోట బాగా ఉపయోగపడుతుంది అంటే మీరు ఇందాక చెప్పాను కదా ఫార్మ్ హౌస్ లేకపోతే అవుట్ సైడ్ ఇంటికి బయట మీకు ఎక్కువగా దోమలు తిరుగుతుంటాయి. ఎక్కువగా మీకు ఫ్లైలు ఉంటాయి కదా అంటే చిన్న చిన్న మినుగురు పురుగులు లాంటివి ఉంటాయి కదా ఇవి ఎక్కువ తిరుగుతున్నాయి మీ గుమ్మాల దగ్గర అనుకుంటే అలాంటి చోట పెట్టొచ్చు.
(09:12) అవి కొంచెం లోపలికి వెళ్లి సెచ్చే అవకాశం ఉంటది కానీ దోమలని అయితే ఇది చంపదు అందులోన దీని ప్రైస్ కూడా 300 పెట్టే అంత ప్రైస్ కాదు 100 150 అంతే అంతకుమించి లేదు ఆఫ్లైన్ లో కూడా దొరితే ఒకవేళ తెప్పించుకోవాలంటే ఆఫ్లైన్ లో మీకు 100 150 దొరికితే తెప్పించుకొని అది కూడా ఇంట్లోకి పనికి రాదు అవుట్ సైడ్ అయితే ఈ ట్రాప్ ఉపయోగపడిద్ది అన్నమాట ఇక నెక్స్ట్ ఇది కూడా అలాంటిదే ఇప్పుడు మీకు చూపించిన లాంటిదే సేమ్ కాకపోతే ఇది ప్లగ్ చేయడం కాదు ఇది ఉంటే మనం ఎక్కడికైనా ఈజీగా క్యారీ చేయొచ్చు అంటే పవర్ బ్యాంక్ కి కూడా దీన్ని కనెక్ట్ చేసుకోవచ్చు. సో యusb
(09:39) కేబుల్ తో వస్తది. బ్రష్ ఇవ్వాలి బట్ ఇందులో మనకి బ్రష్ అయితే రాలా మామూలుగా దీంతో పాటు ఒక బ్రష్ ఇస్తారు. సో ఈ విధంగా వస్తుందన్నమాట. క్యారీ చేయొచ్చు. ఎక్కడికైనా క్యారీ చేయొచ్చు. ఒకవేళ మీరు కార్ లో పెట్టుకోవాల కార్ లో కూడా దోమలు వస్తున్నాయి అనుకుంటే కార్ లో పెట్టుకోవచ్చు అన్నమాట. ఇలా ఉంటుంది లోపల దోమ వెళ్తే ట్రాక్ లో పడి అది సచ్చి ఊరుకుంటుంది.
(09:55) దీని ప్రైస్ వచ్చేసరికి అంతే ఇంచుమించు ఇది కూడా 284 నాకైతే పడింది మరి ఇది ఎలా పని చేస్తుందంటే సేమ్ దానిలాగే దోమ రావాలి లోపలికి వెళ్ళాలి ట్రాప్ లో పడాలి ఒకవేళ దానికి చిన్న స్టాక్ కొట్టిందంటే బయటికి వచ్చేస్తుంది. ఇది కూడా వేస్టే అని చెప్తాను అంత ప్రైస్ అంటే దగ్గర దగ్గర ₹300 దీనికి కూడా పెడుతున్నాము. ₹300 వర్తే కాదు. యాక్చువల్ గా ఇవి మనం ఒకవేళ ఇంట్లో పెట్టుకొని వాడాలి అనుకుంటే ఇంట్లో మీరు ఎటువంటి లైట్ వాడకూడదు అన్నమాట.
(10:19) లైట్ ఉందంటే దీని దగ్గరికి అట్రాక్ట్ అవ్వట్లేదు. అంటే దోమలు దీని దగ్గర రాట్లేదు. ఆ లైట్ చుట్టో లేకోతే మన చుట్టూ తిరుగుతుంటాయి. సో ఇవి వాడాలి అంటే కచ్చితంగా లైట్ అయితే ఆఫ్ చేసుకోవాలి. సో ఇది కూడా అంతే అవుట్ సైడ్ ఏమైనా మీరు బాల్కనీలో కూర్చొని ఏమనా బాధ కానీ వేస్తున్నారు అలాంటప్పుడు ఏమనా పెట్టుకోవాలి అనుకుంటే అలాంటప్పుడు ఇది ఉపయోగపడుతది అది కూడా చాలా చిన్న సైజ్ ఇది.
(10:36) అంత ఇదైతే కాదు కాకపోతే ఏంట్రా అంటే మనం పవర్ బ్యాంక్ పెట్టుకొని కూడా పెట్టుకోవచ్చు. చిన్న చిన్న ట్రాప్స్ కి ఉపయోగపడుతుంది అన్నమాట. సో ఒకవేళ దీనికి రేటింగ్ ఇవ్వాల్సి వస్తే దీనికి అంతే అవుట్ ఆఫ్ 10 కి టూఏ ఇస్తాను. ఇక నెక్స్ట్ ఇప్పుడు మీకు చూపించిన దాంట్లోనే ఇంకో టైప్ అన్నమాట బిల్ట్ ఇన్ బ్యాటరీ తో వస్తది.త్రీ ఇన్ వన్ అన్నమాట మసిటో కిలర్ ల్ాంప్ ఫర్ చార్జింగ్ బిల్ట్ ఇన్ బ్యాటరీతో వస్తుంది కాబట్టి 5వా 5 వోల్స్ 1 యంపియర్ చార్జింగ్ ఇన్పుట్ తీసుకుంటుంది ఇది సో ఇది ఓపెన్ చేద్దాం.
(10:59) సో ఇది మనకి అవుట్ ఆఫ్ బాక్స్ ఒక చిన్న మాన్యువల్ లాంటిది తర్వాత బ్రష్ ఇచ్చారు క్లీన్ చేసుకోవడం కోసం ఆ తర్వాత టైప్ సి కేబుల్ ఇచ్చారు సో చార్జ్ చేసుకోవడం కోసం అన్నమాట ఇది. ఇక ఇది మనం బయటకి తీస్తే ఇది కూడా పాతకాలం ల్ాంప్ లాగా ఉంటుంది. ఫస్ట్ ఏంటంటే చూడడానికి ఆకర్షణీయంగా ఉంటుంది. ఇది మనకి బ్యాటరీ తో వస్తుంది కాబట్టి ఇలాగ ఆన్ చేసుకోంగానే ఆన్ అవుతుంది సో ఇందుట్లో మనకి మోడ్స్ అయితే ఉంటాయి.
(11:20) ఫస్ట్ ఆన్ చేయంగానే మనకి ట్రాప్ ఆన్ అవుతుందన్నమాట. బ్లూ లైట్ అంటే యువ లైట్ ఆన్ అవుతుంది. తర్వాత వైట్ లైట్ ఇది బెడ్ ల్ాంప్ అన్నమాట బెడ్ లైట్ లాగా ఉపయోగపడడానికి లాంగ్ ప్రెస్ చేసి పట్టుకున్నాం అంటే బ్రైటర్ సో మీరు అవుట్ సైడ్ మీరు పొలాల్లో వాటలో వెళ్తున్నప్పుడు సో ఒక ల్ాంప్ లాగా యూస్ చేయాలి అనుకుంటే సో ఈ విధంగా ఉపయోగపడుతుంది లాంగ్ ప్రెస్ చేసి పట్టుకుంటే సో ఇలా మీకు మోడ్స్ అయితే ఇచ్చాడు అలాగే ఆ బ్రైట్నెస్ తగ్గించి పెంచుకోవడానికి కూడా ఇందులో మోడ్స్ అయితే ఇచ్చారు.
(11:45) సో ఓకే ఇక్కడ వరకు ఓకే కాకపోతే ఇది మనం అలాంటి ఆటికి కాదు కదా కొనేది కొనేది దేనికి మస్కిటో ట్రాప్స్ కి అన్నమాట ఇది ఓకే కానీ ఎక్స్పెక్ట్ చేసినంత అయితే ఏమ లేదు ఇంతకుముందు నేను చెప్పిన రెండిటితో కంపేర్ చేస్తే పర్వాలేదు ఇది ఇంకొంచెం మస్కిటోస్ ని అయితే ట్రాప్ చేస్తుంది. షాక్ తో కొన్ని సస్తున్నాయి లేదంటే కొన్ని బయటికి వచ్చేస్తున్నాయి. ఇది మనకి బిల్ట్ ఇన్ బ్యాటరీ తో వస్తుంది కాబట్టి ఇది ఎక్కడికైనా ఈజీగా క్యారీ చేయొచ్చు.
(12:04) బ్యాటరీ బ్యాకప్ కూడా బాగానే ఉంది. దాదాపుగా త్రీ అవర్స్ నేను ల్ాంప్ కింద వాడలేదు ఓన్లీ ట్రాప్ కింద వాడాను. అక్కడత్రీ అవర్స్ నుంచి 3 1/2 అవర్స్ అలాగ మీకు బ్యాటరీ బ్యాకప్ అయితే ఇస్తుంది. సో దీని ప్రైస్ వచ్చేసరికి 595 దాదాపుగా ₹600 దీనికంతా ఓకే కానీ ప్రైస్ే చాలా ఎక్కువయింది. నేను అనుకోవడం అక్కడ ఈ₹350400 350 అంతే ఆ ప్రైస్ కి తెచ్చుంటే బాగుండేది.
(12:26) దీనికి ఒకవేళ రేటింగ్ ఇవ్వాల్సి వస్తే అవుట్ ఆఫ్ 10 కిఫైవ్ రేటింగ్ ఇస్తాను దీనికి ఇ తర్వాత మస్కిటో కిల్లర్ ల్ాంప్ ఇదొకటి అన్నమాట సో ఈ విధంగా ప్లేట్ లాగా వస్తుంది. దీని ప్రైస్ దాదాపుగా 1100 పవర్ఫుల్ మస్కిటో కిల్లర్ 3500 వోల్టేజ్ ని అయితే అందిస్తది. అంటే డోల్ బ్యాట్ కన్నా ఎక్కువ ఇప్పుటి దాకా చూపించిన వాటికన్నా ఎక్కువ వోల్టేజ్ ని అందిస్తది.
(12:46) అంటే తగలంగానే వెంటనే సావాలి అటువంటి వోల్టేజ్ ని అయితే అందిస్తది. బాక్స్ అయితే ఈ విధంగా వచ్చింది. బిల్ట్ ఇన్ మనకి బ్యాటరీ ఉంటుంది. బ్యాటరీ చార్జింగ్ టైం మనకి 3్ర అవర్స్ నుంచి 4 అవర్స్ అంటున్నారు. 1200 mh బ్యాటరీని అయితే ఇస్తున్నారు. అవుట్ ఆఫ్ ది బాక్స్ యూసర్ మాన్యువల్ ఉంటుంది. అలాగే టైప్ సి కేబుల్ ఒక బ్రష్ క్లీన్ చేసుకోవడానికి ఒక బ్రష్ ఇచ్చారు.
(13:05) ఇంతే ఇక ఇప్పుడు మనం ఇది చూసామంటే చూడడానికి ఆకర్షణీయంగా ఉంది. లోపల మెష్ చూశరంటే చాలా దగ్గరకి ఉందన్నమాట. ఒకవేళ ట్రాప్ లోకి వెళ్ళింది అనుకోండి చాలా తొందరగా ట్రాప్ లో పడతాయి. అట్ ద సేమ్ టైం మనకి తొందరగా సచ్చే అవకాశం ఉంది. తర్వాత మనం దీన్ని ఎక్కడికైనా క్యారీ చేయాలంటే ఈ పైన మనకి ఈ విధంగా హ్యాండిల్ ఇచ్చారు. సో ఈ హ్యాండిల్ పట్టుకొని ఈజీగా ఎక్కడికైనా సరే మనం క్యారీ చేయొచ్చు.
(13:23) ఒక విధంగా చెప్పాలంటే దోమల బ్యాట్లా కూడా దీన్ని వాడొచ్చు అన్నమాట. ఇలా కొట్టుకుంటే ఆన్ చేసిన తర్వాత ఇలా ఆన్ చేస్తే మీకు ఆన్ అవుతుంది. సో దోమల బ్యాట్లా కూడా కొట్టొచ్చు. అలాగే ఇక్కడ మీకు బ్యాటరీ ఇండికేషన్ చార్జింగ్ ఇండికేషన్ చూపిస్తూ ఉంటాయి. ఇందులో ఎటువంటి సెన్సార్ లేదు అంటే మీకు నెట్ లో చూసానంటే డే అండ్ నైట్ అని చెప్పి రావాల్సి ఉంటుంది.
(13:38) డే అండ్ నైట్ అంటే సో పగడిపోట ఆగిపోవడం మళ్ళీ నైట్ ఆన్ అవ్వడం ఇలాంటి సెన్సార్ ఇస్తారని చూశాను బట్ సెన్సార్ అయితే ఇవ్వలేదు. ఈ సెంటర్ లో మాత్రం మస్కిటో ట్రాప్ బాక్స్ అని చెప్పి ఇచ్చారు. సో ఇక్కడ బాక్స్ ఉంది కదా ఒకవేళ మస్కిటోస్ ఏ స్మెల్ కయితే అట్రాక్ట్ అవుతాయో ఆ స్మెల్ కి సంబంధించి అది పెడితే సో మస్కిటోస్ ఇంకా తొందరగా అట్రాక్ట్ అవుతాయి అన్నమాట.
(13:55) దానికి ఒక ట్రాప్ లాంటి బాక్స్ ఇచ్చారు. ఇదొకటి నాకు నచ్చింది. మరి మస్కిటోస్ దేనికి అట్రాక్ట్ అవుతాయి మీరు కామెంట్ సెక్షన్ లో చెప్పండి. నేను చదివిన దాని ప్రకారం చూస్తే ఫుడ్ ఈస్ట్ ఉంటుంది కదా అది తర్వాత కొంచెం గోరువెచ్చ నీళ్లుు షుగర్ యాడ్ చేసి సో దాన్ని ఒక టిష్యూ పేపర్ లో వేసి నానబెట్టి అది తీసుకొచ్చి ఇందులో పెట్టామ అనుకోండి సో మస్కిటోస్ కొంచెం తొందరగా అట్రాక్ట్ అవుతాయి.
(14:14) అదిసిఓట రిలీజ్ చేస్తాయి అది రిలీజ్ చేసే ఆ గ్యాస్ కి సో మస్కిటోస్ వస్తాయి. సో అలా ట్రాప్ చేసి పెడితే తొందరగా ఇందులోకి వచ్చే అవకాశం అయితే ఉంది. ఇంక అంతే కాకుండా దీన్ని మనం స్టాండ్ లాక్ కూడా ఇలా కింద పెట్టాలంటే ఇక్కడ మనక కింద రెండు స్టాండ్ లాంటివి ఇచ్చారు. సో ఈ విధంగా పెట్టుకోవచ్చు. వాల్ మౌంట్ కి కూడా హోల్డర్స్ ఇచ్చారన్నమాట. బ్యాక్ సైడ్ ఇచ్చారు అలాగే స్టాండ్ కూడా ఇచ్చారు అంటే ఆప్షన్స్ అయన్నీ బాగానే ఉన్నాయి.
(14:34) కాకపోతే మనకి నెట్ లో చూపించినప్పుడు సో మొత్తం ఎంత యువ లైట్ ఉన్నట్టుగా చూపించారు మొత్తం యువ లైట్ అయితే లేదు సెంటర్ మనకి బద్దల్లా ఉన్నాయి కదా ఇది లైటింగ్ అనుకున్నాను కానీ లైట్ కాదు ట్రాప్ రాడ్స్ అన్నమాట షార్ట్ అవ్వడం కోసం లెఫ్ట్ రైట్ కార్నర్ లో మాత్రమే లైట్ వెలుగుతుంది దీంట్లో అయితే ట్రాప్ లోకి మాత్రం బాగానే లాగుతుంది దోమల్ని అలాగే ఫ్లైస్ ని ట్రాప్ లోకి అయితే లాగలుగుతుంది ఇది ఆ ఇందులోకి వచ్చిన తర్వాత లోపలికి వెళ్తున్నాయి షార్ట్ అయిన తర్వాత కింద పడిపోతున్నాయి పర్వాలేదు ఇది వర్క్ వుట్ అవుతుంది ఇది బాగానే పని చేస్తుంది మీరు పెట్టుకోవచ్చు కాకపోతే కొంచం కొంచెం
(15:02) ఎక్కువ దోమలు ఉన్న చోటే పెట్టుకోమని చెప్తాను. మరీ తక్కువ దోమలు ఒకవేళ మీరు బెడ్ రూమ్ లో పెట్టుకోవాలంటే దీని లైట్ కాంతి డిస్టర్బ్ చేస్తది. బెడ్ లైట్ కూడా ఇష్టం లేని వాళ్ళు ఉంటారు కదా వాళ్ళకి ఇబ్బందే బెడ్ లైట్ ఇష్టం ఉన్నా సరే దీని బ్లూ లైట్ ఏదైతే ఉందో యువ లైట్ మనం కొంచెం డిస్టర్బ్ చేస్తది బెడ్ రూమ్ లో సో హాల్ లో అలాగే బాల్కనీలో మీరు కూర్చున్నప్పుడు అలా పెట్టుకోవాలని అక్కడ కొంచెం దోమలు ఎక్కువ సంఖ్యలో ఉన్నాయి అనుకుంటే ఓకే అంతేకానీ ఒక ఐదఆరు దోమలు ఉన్నాయి వాటి కోసం అంటే అవి ఎప్పుడు వచ్చి ట్రాప్ లో పడాలి అలా కాదు ఎక్కువగా దోమలు ట్రావెల్
(15:26) చేస్తున్నాయి అనుకుంటే అలాంటి వాటి పెట్టుకోవచ్చు. దీని ప్రైస్ వచ్చేసరికి 1100 ఉంది ప్రైస్ ఎక్కువే ఓకే మనకి దోమల బ్యాట్ చూసినా 7800 పెట్టంది మంచి దోమల బ్యాట్ రావట్లేదు. సో దీన్ని మనం దోమల బ్యాట్ లా కూడా వాడొచ్చు. ఒక 800 900 పెట్టొచ్చు. బాగనే ఉంది ఒకవేళ దీనికి రేటింగ్ ఇవ్వాల్సి వస్తే అవుట్ ఆఫ్ 10 కి 8 ఇవ్వాలన్నది కానీ ప్రైస్ ఎక్కువగా ఉంది 8 ఇవ్వలేనులేసెవన్ ఇస్తాను ఇక నెక్స్ట్ ఇది కూడా ఇంచుమించు ఏది ఇది ఇది కూడా ఇంచుమించు అలాంటి ప్రాడక్టే మస్కిటో కిల్లర్ డ్యూయల్ 2 6 వాట్ అని చెప్పి రాసింది ఇక్కడ మీరు మిగిలినవన్నీ
(15:56) చూసుకోవచ్చు ఇదేంటంటే యాక్చువల్ గా బ్యాటరీ డీటరీ ఏమ ఉండదు డైరెక్ట్ గా మనకి ప్లగ్ సాకెట్ లో ఈ వైర్ పెట్టేవే డిటాచబుల్ వైర్ అయితే కాదు అటాచబుల్ వైర్ ఇచ్చారు ఇక్కడ స్విచ్ ఆన్ అండ్ ఆఫ్ స్విచ్ ఇస్తారు ఆన్ చేసుకున్నామా పెట్టుకున్నామా ఈ హోటల్స్ లో ఈ స్వీట్ షాప్స్ లో అక్కడ ఇక్కడ మనం చూస్తూ ఉంటాం కదా ఫ్లయింగ్ ట్రాప్స్ వేస్తుంటారు.
(16:13) ఇంచుమించు అలాంటిదే799 పడింది. దీంట్లో మనకి మస్కిటోస్ కానీ ఇవన్నీ గాని ఇందులో ట్రాప్ లో పడ్డాయ అంటే కింద ఒక డ్రాయర్ లాంటిది ఇచ్చారు ఇది ఓపెన్ చేస్తే ఇందులో పడిపోతాయి అన్నమాట. ఇక్కడ నుంచి మనం వాటిని క్లీన్ అయితే చేసుకోవాలి. ఇక దీని పనితనం ఎలా ఉంది? యాక్చువల్ గా దీనికి టూ సైడ్స్ ఇచ్చారు. అంటే జల్లిడి ఇటు నుంచి ఇటు రెండు వైపులా జల్లీడి లాగా అయితే ఇచ్చారు.
(16:34) ఇటు నుంచి అయినా ట్రాప్ లోకి ఇది లాగలదు. అటు నుంచి వచ్చిన మస్కిటోస్ అయినా ఇటు నుండి వచ్చినా సరే ట్రాప్ లోకి వెళ్తాయి. కాకపోతే ఇందులో ఉన్న బ్యాడ్ ఏంటంటే వచ్చిన మస్కిటో షాక్ కొట్టంగానే అటు నుంచి వెళ్ళిపోవడమో లేకపోతే వెంటనే బయటికి రావడం ఇది జరుగుతుంది అంటే గ్యాప్స్ ఎక్కువగా ఉన్నాయన్నమాట. అందువల్ల తొందరగా పారిపోయే ఛాన్స్ ఉంది.
(16:52) సో ఇది మస్కిటోస్ కన్నా ఈ ఫ్లైస్ కి బాగా పారిక వస్తది. ఎక్కువగా ఈ మీ ఇంట్లో ఈగలు లాంటివి లేకపోతే ఈ చిన్న చిన్న మినుగుడు పురుగులు లాంటి ఇవన్నీ ఎక్కువ తిరుగుతున్నాయి అనుకుంటే అలాంటి చోట బాగానే ఉంటుంది తప్పితే మస్కిటోస్ క అయితే వేస్ట్ అని చెప్తాను నాలుగు రోజులు పెడితే మూడు దోమలు పడ్డాయి ఈ ట్రాప్ లో మూడే మూడు కనబడ్డాయి ఇందుట్లో క్లీన్ చేసేటప్పుడు అంతకుమించి కనబడలేదు.
(17:10) సో ఇదైనా అంతే మీకు లైటింగ్ ఎక్కువగా వస్తది కాబట్టి మీరు అవుట్ సైడ్ అం హాల్ లో అలాంటి చోట పెట్టుకోవడానికి ఉంటది. ఇంకోటి ఏంటంటే ఇది సాకెట్ చైనీస్ సాకెట్ తో వస్తుంది ఇది వైరు. సో ఇది పెట్టినప్పుడు చాలా లూస్ ఉంటుందన్నమాట. ఇది ఎందుకు ఇలాగ ఇస్తారో తెలియదు. చాలా ప్రొడక్ట్స్ మనం చూస్తుంటాము. పెట్టిన తర్వాత ఇది అక్కడ ఆగదు మళ్ళీ ఈ వైర్ ని ఇలాగ బెండ్ చేసి ఇంకో చోటికి మళ్ళీ పెట్టాల్సి ఉంటుంటది.
(17:30) అదో పెద్ద తలకాయ నొప్పి దీనికి ఒకవేళ రేటింగ్ ఇవ్వాల్సి వస్తే అవుట్ ఆఫ్ 10 కి సిక్స్ రేటింగ్ ఇస్తాను. అంటే దోమలకి పెద్ద పని చేయకపోయినా మిగిలిన వాటికి పర్వాలేదు. కొన్ని నాటికి పని చేస్తుంది. దోమలకి మరీ ఎక్కువ కదా ఆ దోమలు కూడా పని చేస్తది కానీ ఎక్కువ దోమలు ఉన్న చోట చెప్తున్నాను కదా ఫార్మ్ హౌస్, గార్డెన్, అవుట్ సైడ్, బాల్కనీలు అలాంటి చోట పని చేస్తది.
(17:48) మరి అన్నీ చెత్త లాంటివే చెప్తున్నాం బాగా పర్ఫెక్ట్ గా పని చేసేది ఒక్కటికి రాలేదంటే ఇగో ఇది వచ్చింది యాక్చువల్ గా ఇది బాక్స్ రావడం ఇలా నానిపోయి ఇలా చెత్తలాగా వస్తే ఇదేంటిరా బాబు అనుకున్నాను ఇది మనకి 365 నానో స్కేల్ లైట్ వేవ్ అంట ఏదో రాశరు ఇక మస్కిటో కిల్లర్ ల్ాంప్ అని చెప్పి రాసిఉంది. ఇంతకుముందు ఇలాంటి ప్రొడక్ట్ 900 కేమో కొనుక్కొని 6క్స్ సెవెన్ ఇయర్స్ బ్యాక్ వాడాను అప్పుడు అది ట్రాప్ చాలా బాగా పని చేసింది.
(18:10) సో అలాంటిదే ఇది కొంచెం చిన్న సైజు ఓపెన్ చేస్తే ఇది పరిస్థితి ఇందులో దోమ ఉంది ఆల్రెడీ ఆల్రెడీ వాడేసి పెట్టాను కదా మళ్ళీ దోమలు అందులో ఆల్రెడీ ఇందులో దోమలు ఉన్నాయి ఇగో మళ్ళీ పడ్డాయి దోమలు అన్నీ కింద పడిపోతున్నాయి చచ్చినయి అన్ని ఇదేం లేదు చాలా సింపుల్ ఇక్కడ మనకి పైన లైట్స్ అయితే ఉంటాయి. ఈ లోపలేమో ఒక ఫ్యాన్ ఇచ్చారు.
(18:28) సిస్టం లో వాడతాం కదా పీసి లో వాడే ఫ్యాన్ ఇస్తున్నారు. యusb ఇచ్చాడు కదా మనం చార్జర్ కి గాని లేదంటే పవర్ బ్యాంక్ దేనికైనా కనెక్ట్ చేసుకోవచ్చు. ఇందులో బిల్ట్ ఇన్ అయితే బ్యాటరీ లాంటిది ఏమీ ఉండదు. వన్స్ మనం కనెక్ట్ చేసాక లైట్ చాలా తక్కువగా వెలుగుతూ ఉంటది. ఏందబ్బా ఇంత తక్కువ లైట్ అనుకుంటాం. అయినప్పటికి పనితనం మాత్రం బాగానే ఉంది.
(18:45) దోమలు ఈ లైట్ కి అట్రాక్ట్ అయ్యి ఎప్పుడైతే వస్తాయో ఆ కింద ఫ్యాన్ ఉంది కదా ఫ్యాన్ దాన్ని లాగేస్తున్నాయి. లాగేసిన కింద తీసుకొచ్చి ఈ ట్రాప్ లో పడేస్తున్నాయి అన్నమాట ఈ బాక్స్ లో పడేస్తున్నాయి అంతే సింపుల్ అయిపోయింది కేలు ఖతం. ఇక ఆ దోమలన్నీ వెళ్లి ఆ ట్రాప్ లో అలా ఇరుక్కొని ఉంటాయి. ఇక ఇది దీని మెకానిజం వచ్చేసరికి. సో మరి ఎలా ట్రాప్ చేస్తుంది అంటే ఇక్కడ ఉన్న అన్నిటిలో కల్లా ఇది బాగా ట్రాప్ చేస్తుంది.
(19:04) ₹395 దీని ప్రైస్ ఉంది అంటే దాదాపు ₹400 ఉంది. తర్వాత దోమల్ని మనం ఈ కింద ఇది ఉంది కదా ఈ మూత తీసేసి ఆ దోమలు బయట పడేయడమే ఇందులో ఉన్న మైనస్ ఏంటంటే ఆ దోమలు పడిపోయిన దోమలు కిందకి వెళ్ళిపోయిన తర్వాత అవి బతికే ఉంటున్నాయి. సో మరనాడు మనం లేసి తీయంగానే మొత్తం దోమలన్నీ కుప్పగా లేసి వెళ్ళిపోతున్నాయి అన్నమాట. కొన్నే చచ్చిపోయి కింద ఉంటున్నాయి కానీ కొన్ని బాగానే బతికే ఉంటున్నాయి.
(19:23) మనం దాన్ని తీసి పడేయాలంటే కొన్ని రోజుల తర్వాత బయటికి అవుట్ సైడ్ కి తీసుకెళ్లి తీస్తే కొన్ని దోమలు బతికుంటాయి మిగిలిన దోమలు పడేయడమే అలా చేయాలి. ఇంకోటి ఇందుట్లో ఇప్పటిదాకా మనం చూసుకున్న ఏదైతే ఈ షాక్ ఇచ్చే టెక్నాలజీ ఉందో అది లోపల మెస్ లో ఇచ్చేసి ఉంటే పడిన దోమ పడినట్టుగా వాటిని షాక్ కొట్టి చంపేసేలాగా ఇచ్చుంటే బాగుండేది బట్ అలాగైతే ఇవ్వలేదు.
(19:44) అది ఇచ్చుంటే పడిని పడినట్టుగా చచ్చిపోయాయి ఎక్కువగా ట్రాప్ చేస్తుంది అని చెప్పొచ్చు ఇది మాత్రం బాగా పని చేస్తుంది చక్కగా ట్రాప్ అయితే చేస్తుంది. కాకపోతే మైనస్ ఏంటంటే బిల్ క్వాలిటీ ఎప్పుడు పాడైపోద్దో తెలియదు చాలా అంటే చాలా యవరేజ్ అనటానికి కూడా లేదు చాలా చీప్ క్వాలిటీ లాగా ఉందన్నమాట చాలా దారుణంగా ఉంది 400 రూపా ప్రాడక్ట్ లాగా అసలు లేనే లేదు.
(20:05) 150 200 అంతే ఆ ఫ్యాన్ కి అంటే ఆ లైట్లకి ఏదో వాట్లకి ఇవ్వచ్చు కానీ మొత్తం అంతే 200 కన్నా ఎక్కువ లేని ప్రాడక్ట్ ని 400 అమ్ముతున్నారు వీళ్ళు సో అదే మైనస్ గాని వర్క్ పరంగా చూసుకుంటే మాత్రం చక్కగా పని చేస్తుంది. రికమెండ్ చేస్తాను ఇది కాకపోతే ఇంకా తక్కువ ప్రైస్ కి వస్తే ఒకవేళ ఆఫ్లైన్ లో వచ్చిన తీసుకోవచ్చు. నెక్స్ట్ ఏంటంటే దోమలు పడ్డాయి పడ్డట్టుగా లోపల బతికే ఉంటాయి అలా బతకుండా ఉండాలి అంటే ఒక టిష్యూ పేపర్ కి ఆయిల్ రాసి లోపల పెట్టేసి ఉంచితే లోపలికి వెళ్లి అంటూ పోతాయి కనీసం దానికి అందులో దీనికి మెష్ లాంటిది ఇచ్చాడు కదా చుట్టూ ఈ మెష్ లో నుంచి కూడా కొన్ని దోమలు బయటికి
(20:34) వచ్చేస్తున్నాయి ట్రాప్ లో నుంచి అసలు ఇన్నిటికన్నా ఇది చక్కగా లోపల లాగేస్తుంది లోపల పడి ఉంటున్నాయి అన్నమాట అలాగా ఇక నెక్స్ట్ ఇందాకే వచ్చింది ఇది కొరియర్ సో ఇదేంటంటే ఎంత పడింది ఇది 273 రూపాయ పడింది. ఇదేంటి అంటే క్యాట్ కి ఫుడ్ వేయడానికి తెప్పించాను అన్నమాట. ఎలాగో వీటిని అన్బాక్స్ చేస్తున్నాం కదా దీనితో పాటు ఇది కూడా చూపించేద్దాం అని చెప్పి చూపిస్తున్నాను.
(21:10) యాక్చువల్ గా డ్రైనీ సీజన్ లో చిన్న క్యాట్ చిన్న పిల్ల మా ఇంటికి వచ్చింది. ఆ కార్ కింద కూర్చొని వనిగిపోతూ మీ అంటుంటే వచ్చి ఫుడ్ అయి పెడుతున్నా దూరంగా పారిపోయేదిఅన్నమాట మమ్మల్ని చూసి మెల్లమెల్లగా అది అలవాటు అయిపోయింది వాటికి ఫుడ్ ఇడ్డు అన్ని తెప్పించి మొత్తం దానికి షటర్ అన్ని ఏర్పాటు చేశము. ఇప్పుడు దాని టెక్ మామూలుగా లేదు మమ్మల్ని చూసి భయపడడం పక్కన పెట్టేసి మీదకి ఎగిరి ఎగిరి దూకి లెక్కేస్తుంది.
(21:34) సో దానికి ఫుడ్ అంటే వాటర్ కి ప్రాబ్లం అవుతుంది ఫుడ్ కి ఓకే మనం బౌల్ ఏదో ఒకటి పెడతాం సో ఫుడ్ ప్లస్ వాటర్ కోసం ఇది తెప్పించాను అన్నమాట 270 రూపాయలు ఏం పడింది కదా సో ఇందులో వాటర్ పెట్టేసి ఈ బాటిల్ లో వాటర్ వేసేసి ఇలా వదిలేస్తే వాటర్ ఎప్పుడైతే అయిపోతుంటుందో తాగిన తర్వాత మళ్ళీ వాటర్ వస్తూ ఉంటుంది సో అలాగ ఇది తెప్పించాను అన్నమాట మా కిటీ కోసం సో ఇది ఇందులో ఫుడ్ వేసేస్తాం తర్వాత క్లీన్ చేయడం ఈజీ బాగుంది ఇది 270 రూపాయలు పడింది ఇదైతే తెప్పించాను దీని లింక్ కూడా ఇస్తాను కింద కావాలంటే చూసుకోండి ఇది అయిపోయింది ఇక తర్వాత ఇది మన దరిద్రం ఏంటంటే మామూలుగానే ఇన్ని
(22:07) ఆర్డర్ పెడుతున్నాము ఈ ఆర్డర్ లో కన్ఫ్యూజ్ అయ్యి ఇది రెండు సార్లు క్లిక్ చేసినట్టున్నాను రెండు వచ్చేసినయి సో రెండు కొనేసాను అన్నమాట ఆ మళ్ళ ఒకటి ఇప్పుడు రిటర్న్ పెట్టాను ఇందులో కొన్ని రిటర్న్ పెడతాను ఇది ఎలక్ట్రిక్ షాక్ మస్కిటో ల్ాంప్ అంట ఇందులో కొన్ని మంచి మంచి ఫీచర్స్ అయితే ఇచ్చారు ఇది ఒప్పుకోవచ్చు ఆ ఫీచర్స్ ఏంటనేది కూడా చెప్తాను.
(22:29) యాక్చువల్ గా బాక్స్ చూశారు కదా ఈ విధంగా వచ్చింది నన్నయతే మోసం చేశారుఅని చెప్పొచ్చు ఎందుకంటే ఆన్లైన్ లో ఇందులో బిల్ట్ ఇన్ ఫ్యాన్ కూడా ఉన్నట్టుగా రాశారు బట్ ఇందులో ఫ్యాన్ లేదు నేను ఫ్యాన్ ఉందని చెప్పే తెప్పించాను ఇది కూడా ఇంతకుముందు చూపించాను కదా ఫ్యాన్ ఉంటే మనకి ట్రాప్ లో బాగా ఈజీగా పడుతున్నాయి. సో అలా ట్రాప్ లో పడడానికి ఈజీగా ఉంటదని ఫ్యాన్ ఉన్నది తెప్పిస్తే తీరా చూస్తే ఇందులో ఫ్యాన్ అయితే లేదు టెస్ట్ చేశక సో అవుట్ ఆఫ్ బాక్స్ మనకి ఒక యూసర్ మాన్యువల్ టైప్ సి కేబుల్ తర్వాత ఒక బ్రష్ సో ల్ాంప్ అయితే మీకు ఈ విధంగా ఉంటుంది.
(22:56) చూశారు కదా ఇందులో మనకి బిల్ట్ ఇన్ బ్యాటరీ ఉంది. సో ఇది కూడా మనకి బ్యాటరీ ఈజీగా అంత లేదన్నా సరే త్రీ అవర్స్ ఫోర్ అవర్స్ అలాగా బ్యాటరీ బ్యాకప్ అయితే అందిస్తది. అలాగే ఇందులో మనకి బిల్ట్ ఇన్ సెన్సార్ కూడా ఇచ్చారు. అంటే డే టైం లో ఆటోమేటిక్ గా ఇదే ఆఫ్ అయిపోద్ది. దీని మీద మనకి ఎలాగైతే లైటింగ్ సెన్సార్ ప్రాక్సిమిటీ సెన్సార్ ఉంటుందో ఆ టైప్ సెన్సార్ ఇచ్చారన్నమాట.
(23:12) సో ఇది ఒకసారి ఇలా ప్రెస్ చేసి హోల్డ్ చేస్తే ఆన్ అయిపోద్ది. ఫోర్ ఫంక్షన్స్ ఉంటాయి ఇది ఫంక్షన్ వన్ ఇక్కడ మనక ట్రాప్ ఇంకోటి ల్ాంప్ ల్ాంప్ లో ట్రాప్ లో పడవు జస్ట్ ల్ాంప్ కింద వాడుకోవచ్చు సెన్సార్ మోడ్ F3 అంటే సో ఇక్కడ ఇలాగ షాడో పడంగానే సెన్సార్ ఆన్ అవుతుంది అంటే ఆ ఇది ఆన్ అయిపోద్ది ట్రాప్ చీకటగా ఉన్నప్పుడు ఆన్ అయ్యేలాగ అన్నమాట ఇంకోటి ఫంక్షన్ ఫోర్ సో ఇక్కడ మనకి ల్ాంప్ ఆన్ అయిద్ది.
(23:35) సో ఇది బెడ్ లైట్ లా వాడుకోవాలి అనుకున్నప్పుడు ఈ సెన్సార్ వల్ల నైట్ టైం ఆటోమేటిక్ గా లైట్స్ ఆఫ్ అయంగానే ఈ లైట్ వెలిగిద్ది అన్నమాట సో మరి ఎలా వర్క్ అవుతుంది అంటే ఇందులోకి వెళ్తున్నాయి ట్రాప్ లోకి వెళ్తున్నాయి బాగానే సో పడుతున్నాయి ఓకే అక్కడ వరకు ఓకే మరీ ఓవర్ గా అయితే ఏమి అట్రాక్ట్ చేయట్లేదు మనకి సిలిండర్ షేప్ లో వచ్చింది కాబట్టి 360డిగ్ర లో ఎటు నుంచి వచ్చినా సరే ఇది ట్రాప్ లోకి అయితే లాక్కోగలదు.
(24:01) తీసుకుంటది ట్రాప్ లో పడ్డాక ఇవి సచ్చినయి అనుకోండి సో ఈ కింద మీకు బాక్స్ ఇచ్చాడు స్టోరేజ్ బాక్స్ ఆ స్టోరేజ్ బాక్స్ నుంచి వాటిని బయట తీసి పడేయవచ్చు చూడడానికి ఆకర్షణగా ఉంది సెన్సార్స్ గిన్సార్స్ అన్ని మనకి ఫీచర్స్ అన్నీ బాగానే ఇచ్చారు ప్రైస్ చూస్తే దగ్గర ₹900 రూఏమో దీని ప్రైస్ అయితే ఉంది. కాకపోతే ఫ్యాన్ ఉందని చెప్పి మోసం చేస్తున్నారు ఫ్యాన్ అయితే లేదు ఇందులో బిల్ట్ ఇన్ ఫ్యాన్ అయితే ఏమి నాకు ఎక్కడ కనిపించలేదు.
(24:23) లోపలికి లైటింగ్ వేసుకోవడం చూసా ఫ్యాన్ కనబడలే ఫ్యాన్ ఇచ్చుంటే బాగుండేది. లోపలికి లాగేసేయి మస్కిటోస్ ని ఇలా ఉండం వల్ల ట్రాప్ లో పడ్డిన తర్వాత మళ్ళీ బయటికి వెళ్ళే ఛాన్స్ ఎక్కువగానే ఉంటుంది. సో అది మైనస్ ఫ్యాన్ ఇచ్చిఉంటే అవుట్ ఆఫ్ 10 కి నేనునైన్ ఇచ్చేసావండి దీని రేటింగ్ కానీ ఇక్కడ అంత సీన్ లేదు కాబట్టి అవుట్ ఆఫ్ 10 కిసెవెన్ రేటింగ్ ఇస్తాను ఇందులో ఉన్న ఫీచర్స్ గాని అలాగే కొన్ని బాగానే ఉన్నాయి.
(24:45) బిల్ట్ క్వాలిటీ కూడా బాగుంది చూడడానికి క్లాస్ గా ఉంది అన్నీ బాగున్నాయి కాకపోతే ఫ్యాన్ అని చెప్పి మోసం చేశారు. ట్రాప్ కూడా పర్వాలేదు వర్కవుట్ అవుతుంది. ఎక్కువగా మీరు అంటే తక్కువ దోమలు ఉన్న చోట పని అవ్వదు. ఇవి ఏదైనా సరే పని అవ్వదు. తక్కువ దోమలు ఉన్న చోట మీకు గుడ్ నైట్ ఆల్ అవుట్లే బెటర్ కొంచెం ఎక్కువగా దోమలు ఉన్నాయి అనుకుంటే ఇప్పుడు నా బెడ్ రూమ్ ఉంది అనుకోండి నా బెడ్ రూమ్ లో వీటితో పని అవ్వదు నాలుగు మహా ఉంటే మూడు నాలుగు దోమలు ఉంటాయి. అలాంటి చోట గుడ్ నైట్ సరిపోద్ది.
(25:06) అలా కాకుండా హాల్లో అలాంటి చోట సోపాల కిందో లేకపోతే కమోట్ కిందో ఎక్కడో ఎక్కడో ఉంటాయి కదా వాటికి అక్కడ అక్కడ నుంచి ట్రాప్ లోకి లాగడానికి ఇలాంటివి ఉపయోగపడతాయి. ఇక అయిపోయింది లేండి ఫైనల్ గా వచ్చేసాము. సో నేను కొన్న వాటిలో అన్నిటిలో కన్నా రేట్ ఎక్కువది ఇదే దిగదీగర 2599 అంటే దిగదీగర 2600 దీని ప్రైస్ సో లక్ కార్డ్ బోర్డ్ లో వచ్చింది వింటేజ్ స్క్వేర్ పగ్ జెప్పర్ అంట సో ఇక్కడ ఏవో రాశరు ఇవన్నీ సోది సరే ఇవన్నీ పక్కన పెట్టేస్తే యాక్చువల్ గా మనం పెట్టే ప్రైస్ కి అట్ ఆఫ్ బాక్స్ యూసర్ మాన్యువల్ ఉంది ఒక బ్రష్ ఉంటుంది క్లీనింగ్ కి ఆ
(25:40) తర్వాత క్యూఆర్ కార్డు ఇది ఇచ్చారు. వీళ్ళు మనం పెట్టే ప్రైస్ కి ఒక వింటేజ్ డిజైన్ ఒక అంటే ఇది చైనీస్ లాంప్ అన్నమాట చైనీస్ ఇది అన్ని చైనాలోనే కదా తయారవుతాయి ఒక చైనీస్ ల్ాంప్ డిజైన్ తో చూడడానికి డిజైన్ పరంగా అంటే క్లాస్ గా మనం పెట్టుకోవడానికి చాలా బాగుంటుంది ఇది గుమ్మం దగ్గర గాని లేకపోతే ఇంట్లోకి ఎంటర్ అయినప్పుడు అలాగ పెట్టుకోవడానికి ఒక షో పీస్ కింద చూడడానికి డిజైన్ పరంగా బాగుంటుంది అది ఒక్కటే దీన్ని వైర్ పెట్టాలి బ్యాటరీ గీటరీ ఏమి ఉండదు లోపల ఫ్యాన్ గీ ఏమి ఇవ్వలేదు సో ఇలాగ మనం పట్టుకొని తీసుకెళ్ళడానికి ఇలా హ్యాండిల్
(26:12) ఇచ్చారు ఎక్కడైతే మనమైనా దేని తగిలించుకోవడానికి ఇవన్నీ బాగానే ఉన్నాయి. ట్రాప్ లో పడుతున్నాయి అంటే పడుతున్నాయి. సేమ్ దీనిలాగే ఇంతకుముందు చెప్పిన వాటిలాగే ట్రాప్ లోకి వస్తున్నాయి కొన్ని పటిస్ వస్తున్నాయి కొన్ని వెళ్ళిపోతున్నాయి అంతా ఒకటే ఈ సాకెట్ కూడా చెప్పాను కదా ఈ చైనీస్ సాకెట్ ఇది ఒక తలకాయ నొప్పి ఓకే ఇప్పుడు ఏంటిది దీంతో నీకు ఏంటి ప్రాబ్లం అంతా బాగుంది అన్నావు కదా అంటే ప్రైస్ 2600 అంత ప్రైస్ పెట్టేదేకతే తానే కాదు షో పీస్ కింద అంత ప్రైస్ ఎలా పెడతాం చెప్పండి మహా అయితే దీని వర్త్ పోనీ షో పీస్ కింద ఇన్నీ మనం క్యాలిక్యులేట్ చేసుకున్నా సరే ఒక 7800
(26:43) అనుకుంటే తల్లి బిడ్డ క్షేమం అన్నట్టుగా ఉంటది కానీ 2600 అంటే టూ మచ్ అన్నమాట సో సో ఏవైనా దోమలు పడుతుంటే పడుతున్నాయి కానీ చాలా తక్కువ మరీ ఇప్పుడు ఇంతకుముందు చెప్పిన వాటి కన్నా పెద్ద గ్రేట్ ఏం కాదు ఇందులో బిల్ట్ ఇన్ ఫ్యాన్ కూడా లేదు ఆ ల్ాంప్ దాని చుట్టూ ఆ షాట్ ఆ షాక్ తగిలి ఏ సావాలి అదే టెక్నాలజీ టెక్నాలజీ పరంగా ఏ మార్పు లేదు మూడు రోజుల్లో మహా అయితే ఒక నాలుగు దోమలు పడినట్టు ఉన్నాయి.
(27:05) నేను ఎడిటింగ్ రూమ్లో ఎక్కువ దోమలు ఏమ ఉండవు హాల్ లోనే ఉంటే ఉంటాయి. సో అక్కడే నేను టెస్ట్ చేశను. హాల్ లో కూడా పెట్టాను హాల్ లో కూడా పెద్ద ట్రాప్ మరీ అంత లేదు హాల్ లో పెట్టిన దాంట్లో నాకు బాగా ట్రాప్ లో పడింది ఆ ఫ్యాన్ దే ఆ ఫ్యాన్ దాంట్లో బాగా పడినయి ఈ ఫ్యాన్ అయితే బాగా క్యాచ్ చేసింది.
(27:21) సో మిగిలినవన్నీ అవుట్ సైడ్ కి కొంచెం ఎక్కువ దోమలు ఉన్న వాటికయితే ఇవన్నీ కవర్ అవుతాయి అలాగే ఫ్లైస్ ఏమైనా చిన్న చిన్న ఈ ఉంటాయి కదా ఎగిరే ఈ పురుగులు లాంటివి వీటిని అట్రాక్ట్ చేసి వాటిని చంపడానికి బాగుంటాయి కానీ దీనికయితే అంత వేస్ట్ వీలైన తొందరగా దీన్ని రిటర్న్ పెట్టాలి చూస్తున్నాం ఎందుకంటే అంత ప్రైస్ అసలు దానికి వర్తే కాదు అసలు సో ప్రైస్ పక్కన పెట్టి ఒకవేళ దీనికి డిజైన్ కి వీటి మిగిలిన వాటికి రేటింగ్ ఇవ్వాల్సి వస్తే అవుట్ ఆఫ్ 10 కి సిక్స్ రేటింగ్ ఇస్తా కాబట్టి దీని ప్రైస్ చూసిన తర్వాత అవుట్ ఆఫ్ 10 కి త్రీ ఏ ఇస్తాను రేటింగ్ దీని పనితనానికి గాని
(27:46) దీనికి ఇక ఓవరాల్ గా చెప్పేది ఏంటంటే మీ ఇంట్లో దోవలు తక్కువగానే ఉన్నాయి అవసరం లేదు అనుకుంటే ఇ మీరు ఈ గుడ్ నైట్ ఆల్ అవుట్లు ఇి సరిపోతాయి లేదు మీరు అప్పటికప్పుడు ఇన్స్టెంట్ గా కావాలి మీకు దోమలు కుట్టకూడదు మీరున్న ఏరియాలో మీరు ఏదైనా వర్క్ చేస్తున్నారు చుట్టూ మీకు దోమలు తిరుగుతున్నాయి అనుకుంటే అలాంటి చోట మీకు ఆల్ అవుట్ దే ఈ స్ప్రే దొరికిద్ది ఇది బాగానే పని చేస్తది అన్నమాట నేను చాలా కాలం నుంచి వాడుతున్నాను ఇప్పటికి దాదాపు ఒక త్రీ ఇయర్స్ నుంచి వాడుతున్నాను ఈ స్ప్రేల్ని రీసెంట్ గానే ఇది తెప్పించాను ఇది కొంచెం ఎక్కువగా వస్తుంది క్వాంటిటీ
(28:12) ఎప్పుడైతే అనుకున్నానో అప్పుడు ఇది నేను తెప్పించాను అన్నమాట దోమలు ఎక్కువగా ఉన్నాయి మీకు అక్కడ తిరుగుతున్నాయి అనుకుంటే అక్కడ కొట్టడానికి సో కాసేపు మీకు దోమలు లేకుండా చేయడానికి మళ్ళీ అయిపోయిన తర్వాత దీని పవర్ అయిపోయిన తర్వాత మళ్ళీ అప్పుడప్పుడు కొట్టుకుంటూ ఉండాలి అలా కాకుండా ఒక టూ హవర్స్ త్రీ అవర్స్ మీ దగ్గరికే దరిదాపులకి దోమలు రాకూడదు మీరు ఒక చిన్న మీటింగ్ లాంటిది పెట్టుకున్నారు సిట్టింగ్ లాంటిది ఏర్పాటు చేసుకున్నారు అలాంటి చోట అనుకుంటే ఇలాంటి అగరత్తులు బెడ్రూమ్ లోకి అయితే పనికి రావు లేదు మీరు బాల్కనీలో కూర్చున్నారు నైట్
(28:36) టైమ సిట్టింగ్ వేసుకున్నారు లేకపోతే ఎవరితో మాట్లాడుతున్నారు అలాంటి చోట ఓకే నిద్రపోయేటప్పుడు మాత్రం ఈ అగరత్తులు మీకు పనికి రావు నిద్రపోయేటప్పుడు అయితే మీకు ఇదే కరెక్ట్ అన్నమాట ఆల్ అవుట్ ఇక దోమల బ్యాడ్ గురించి చెప్పాల్సిన అవసరం లేదు కనిపించిన దోమ కనిపి కొట్టుకోడానికి అది కూడా మీకు బాగానే ఉంటుంది. ఆ తర్వాత ఇలాంటి ఫ్యాన్ ఫ్యాన్ ఉన్న ట్రాప్ అన్నమాట.
(28:54) ఈ లైటింగ్ ట్రాప్ కన్నీ ఫ్యాన్ ఉన్న ట్రాప్ బాగా పని చేస్తుంది. కొంచెం దోమలు ఎక్కువగా ఉన్నాయి. మీరు నిద్రపోయిన తర్వాత కూడా ట్రాప్ లోకి వెళ్ళాలనుకుంటే ఫ్యాన్ ఉన్న ట్రాప్ అనేది తీసుకోమని చెప్తాను. ఇందులోనే ఫ్యాన్ ప్లస్ షార్ట్ కూడా ఉన్నది కూడా తీసుకుంటే ఇంకా మంచిది. కాకపోతే ఏమవుతుందంటే ఫ్యాన్ సౌండ్ ఒకవైపు చిన్న నాయిస్ లాగా వినబడుతూఉంటుంది నిద్రపోయేటప్పుడు అది పెద్ద డిస్టర్బ్ కాదు అనుకోండి పైన తిరిగే సీలింగ్ ఫ్యాన్ తో కంపేర్ చేస్తే ఇంకోటి లోపల షాట్ కూడా ఉందనుకోండి షాక్ అవుతున్నట్టుగా టెక్నాలజీ ఉంటే మీకు ఆ సౌండ్ టప్ టప్ టప్ టప్ అని పేలుతున్న సౌండ్లు వస్తుంటాయి దాని వల్ల
(29:20) అయినా డిస్టర్బ్ అవ్వచ్చు ఇవన్నీ ఆలోచించుకొని తెప్పించుకోవచ్చు. సో నేను ఇప్పుడు ఇచ్చిన రేటింగ్ ని బట్టి మీకు ఏది బాగా మీరు ఉండే ప్లేస్ కి సూట్ అవుతుంది దాన్ని బట్టి తెప్పించుకోండి అనవసరంగా పిచ్చి పిచ్చి అన్ని ఆన్లైన్ లో రాసినట్టుగా మీకు తెచ్చిన తర్వాత రియాలిటీలో ఉండట్లేదు అవన్నీ చూసి తెప్పించుకోమని చెప్తాను.
(29:37) సో మీకు వీటన్నిటిలో ఏది బెటర్ అనుకుంటున్నారో ఇవన్నీ అనవసరం మన సొంతంగా కొన్ని టెక్నిక్స్ కూడా ఉన్నాయి కావాలంటే దాని గురించి ఇంక ఎప్పుడైనా మాట్లాడుకుందాము. సో అవి బెటర్ అంటారా అనేది నాకు కామెంట్ సెక్షన్ లో అయితే చెప్పండి. ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. వీడియో గన మీకు నచ్చితే లైక్ చేయగలరు. YouTube లో మన ఛానల్ ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోపోతే మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోమాకండి.
No comments:
Post a Comment