Friday, March 6, 2026

మనసు అస్తవ్యస్తంగా ఉందా? ఇది ప్రయత్నించండి Need to Unclutter Your Mind Use This Technique #sadhguru

మనసు అస్తవ్యస్తంగా ఉందా? ఇది ప్రయత్నించండి Need to Unclutter Your Mind Use This Technique #sadhguru

Author Name:Sadhguru Telugu

Youtube Channel Url:https://www.youtube.com/@SadhguruTelugu

Youtube Video URL:https://www.youtube.com/watch?v=Nco8ZZr-M_4



Transcript:
(00:00) ఈ రాత్రి పడుకోబోయే ముందు మంచం మీద కూర్చునిది అలా కూర్చుని మీరు ఏవైతే కాదో అవి పక్కన పెట్టండి మీరు ఉంటున్న ఈ ఇల్లు ఇది నేనా కాదు మీకు ఎంతో ప్రియమైన తల్లి తండ్రి భార్య భర్త లేదా పిల్లలు వాళ్ళు అద్భుతమైన వారే కానీ వీళ్ళు నేనా కాదు సరే ఈ శరీరం ఇది నాకు ఇష్టమే కానీ ఇది నేనా కాదు నాకు ఎన్నో ఆలోచనలు వస్తున్నాయి అవి నేనా కాదు ఇలా మీరు కానిదంతా నిద్రపోయే ముందు పక్కన పెట్టండి ఆపై పడుకోండి ప్రస్తుతం ఈ ఎడతెరిపి లేని ఆలోచనల వల్లే ప్రజల్లో శక్తి ఉండడం లేదు చాలా శక్తి పోతుంది మీరు దేనితోనూ గుర్తింపు ఏర్పరచుకోకపోతే తీక్షణంగా మారడానికి
(00:45) సరిపోయేంత శక్తి మీలో ఉంటుంది ప్రతి రోజు ఇలా చేస్తే కొంతకాలానికి మీరు ఊరికే అలా కూర్చుంటే చాలు మీ చుట్టూ ఉన్నవన్నీ ప్రకంపిస్తాయి నిజంగా

No comments:

Post a Comment