ఎప్పుడూ ఓదార్పు కోరుకుంటున్నారా? జాగ్రత్త! | Square Talks
Author Name:Square Talks
Youtube Channel Url:https://www.youtube.com/@squaretalksofficial
Youtube Video URL:https://www.youtube.com/watch?v=-HLDnlwYEkU
Transcript:
(00:08) వెల్కమ్ టు స్క్వేర్ టాక్స్ నేను చందన ఈరోజు మనం ఓదార్పు అనే కాన్సెప్ట్ గురించి మాట్లాడుకోబోతున్నాం. సహజంగా ఎవరైనా ఓదార్పు ఎందుకు కోరుకుంటారు అంటే ఈ ఓదార్పు కోరుకునే వాళ్ళకి మేము చాలా కష్టంలో ఉన్నాము మేము చాలా కష్టపడుతున్నాము అంటే మా లైఫ్ అందరిలా లేదు మా లైఫ్ చాలా లోగా ఉంది అంటే మిగతా వాళ్ళతో పోలిస్తే మా లైఫ్ చాలా తక్కువగా ఉంది మేము కష్టపడుతున్నాము మేము ఇంత కష్టపడుతూ కూడా దాన్ని వదిలిపెట్టకుండా డీల్ చేస్తున్నాము.
(00:39) కాబట్టి మమ్మల్ని ఎదుటి వాళ్ళు గుర్తించి ఆ విషయాన్ని మా కష్టానికి కొంత వాాలిడేషన్ కావాలి అని కోరుకునే ప్రాసెస్ లో ఏంటంటే ఓదార్పును కోరుకుంటారు. ఈ ఓదార్పు కోరుకునే వాళ్ళకి సహజంగా ఎలా ఉంటుందంటే వాళ్ళకి ఎక్స్టర్నల్ గా అంటే బయట ప్రపంచం నుండి కొంత రికగ్నైజేషన్ కావాలనే కోరిక చాలా ఎక్కువ ఉంటుందన్నమాట. ఎందుకంటే వాళ్ళకి వాళ్ళకి ఆ వాళ్ళు ఏ పని అయితే చేస్తున్నారో లేదంటే ఎందులో అయితే ఇన్వాల్వ్ అయి ఉన్నారో అది చాలా కష్టంగా ఉంటుంది.
(01:13) ఆ కష్టాన్ని ఎదుటి వాళ్ళు గుర్తించాలి లేదా ఎదుటి వాళ్ళు దాన్ని అర్థం చేసుకోవాలి. నేను నాకు ఎక్స్టర్నల్ గా సపోర్ట్ కావాలి నాకు కొంత సింపతీ కావాలని వీళ్ళు బాగా కోరుకుంటూ ఉంటారున్నమాట ఈ ప్రాసెస్ లో ఏంటంటే ఎవరైనా కనిపించగానే నాకు ఇలా ప్రాబ్లం ఉంది నాకు ఇలా ప్రాబ్లం ఉంది నాకు ఇలా జరిగింది ఇలా జరగటం వల్ల నేను ఇలా సఫర్ అవుతున్నాను ఇలా చెప్తూ ఉంటారున్నమాట ఈ నర్రేట్ చేసే ప్రాసెస్ లో ఏంటంటే వాళ్ళు మెల్లమెల్లగా ఏమవుతుంది ఈ ఇనిషియల్ గా వాళ్ళు నిజంగా కొంత సఫరింగ్ కూడా ఉంటుంది వాళ్ళ లైఫ్ లో బట్ ఉన్నప్పటికీ కి కూడా ఏంటంటే ఈ ఎక్స్టర్నల్ వాాలిడేషన్ కోరుకునే ప్రాసెస్ లో
(01:50) మెల్లమెల్లగా వాళ్ళు ప్రతిదాన్ని వాళ్ళు ప్రతిదాన్ని కూడా కొంత పెంచి చెప్తూ ఉంటారున్నమాట ఫస్ట్ వాళ్ళు కొంత వాళ్ళ పెయిన్ చెప్పినప్పుడు ఫస్ట్ టైం విన్నవాళ్ళు బాగా రియాక్ట్ అయ్యారు అయ్యో నీకు ఎంత కష్టం వచ్చింది నువ్వు చాలా సఫర్ అవుతున్నావు నీకే ఇంత ప్రాబ్లం వచ్చింది అని ఏదో కొంత వీళ్ళకి నచ్చేలా మాట్లాడి ఉంటారు.
(02:13) సెకండ్ టైం అంత రియాక్షన్ రాలేదు అప్పుడు వీళ్ళు ఏం చేస్తారు దీంతో పాటు ఏం చేస్తారంటే ఇంకొంచెం యాడ్ చేసి చెప్తారు. మిగతా అందరికీ బాగుంది కానీ నాకే ఇలా ఉంది. ఇలా ఒక సైకిల్ లాగా అవుతుంది మెల్లమెల్లగా వాళ్ళు ఏంటంటే వాళ్ళు చెప్పిన ప్రతిసారి కూడా వీళ్ళని ఎదుటి వాళ్ళు గుర్తించాలి. ఈ సహజంగా ఈ ఓదార్పు కోరుకునే వాళ్ళందరిలో ఎలా ఉంటుందంటే వాళ్ళకి ఇంటర్నల్ గా కాన్ఫిడెన్స్ అండ్ సెల్ఫ్ ఎస్టీమ్ చాలా తక్కువ ఉంటాయి అన్నమాట.
(02:39) ఈ తక్కువ ఉండడం వల్ల ఏంటంటే వాళ్ళు ఎంతసేపు బయట వాళ్ళ నుంచి రికగ్నైజేషన్ వచ్చినప్పుడే వీళ్ళని వీళ్ళు వాలిడ్ గా ఫీల్ అవుతూ ఉంటారు. ఈ ప్రాసెస్ లో వాళ్ళు ఏం చేస్తారంటే బయట వాళ్ళ నుంచి రికగ్నైజేషన్ ఎలా రావాలి ఎలా నేను తప్పించుకోగలను అంటే నేను సఫర్ అవుతున్నాను అని ఫీల్ అయినప్పుడే కదా నాకు ఎవరైనా ఓదార్పుని ఇస్తారు. సో వీళ్ళ ప్రతి వీళ్ళ లైఫ్ లో వచ్చే ప్రతి చిన్న ఇష్యూ ని కూడా ఏంటంటే నేను చాలా ఎక్కువ సఫర్ అవుతున్నాను అందరూ బాగున్నారు నేనే ఇలా సఫర్ అవుతున్నాను అని ప్రొజెక్ట్ చేసే ప్రయత్నం చేస్తుంటారు అన్నమాట ఈ క్రమంలో ఏంటంటే వాళ్ళు చేయగలిగే చిన్న చిన్న
(03:16) విషయాలు కూడా వాళ్ళు చేయటం ఆపేస్తారు. ఈ బాగుంటుంది సహజంగా ఏంటంటే ఎవరికైనా ఎదుటి వాళ్ళు మన దగ్గరికి వచ్చి అయ్యో నువ్వు చాలా కష్టపడుతున్నావు మిగతా అందరూ ఈజీగా పొందింది నువ్వు చాలా కష్టపడి సంపాదించావు నీకు చాలా వివక్ష జరిగింది ఇట్లా మాట్లాడినప్పుడు ఏంటంటే ఒక రకమైన ఈగో సాటిస్ఫై ఫీలింగ్ వస్తుంది. ఈ ఫీలింగ్ బాగుంటుంది. నా కష్టం ఒకళ్ళు గుర్తించారు.
(03:42) ఆ ప్రాసెస్ లో ఏంటంటే మెల్లమెల్లగా వీళ్ళు ఒక లూప్ లోకి వెళ్ళిపోతారు. ఈ వెళ్ళిపోయినప్పుడు వెళ్ళిపోయినప్పుడు ఏంటంటే ఈ ఎక్స్టర్నల్ వాలిడేషన్ కోరుకుంటూ కోరుకుంటూ ప్రతిదాన్ని కూడా అంటే వీళ్ళు చేయగలిగే పనులు కూడా కొన్ని ఉంటాయన్నమాట అవి కూడా వాళ్ళు చూడు నాకు ఇంత కష్టం వచ్చింది అని చెప్పుకుంటూ ఉంటారు. ఇలా చేయటం వల్ల ఏంటంటే లాంగ్ రన్ లో వీళ్ళకి వీళ్ళు ఫస్ట్ ఇనిషియల్ గా ఏంటి ఎవరైనా కొంత సింపతీ చూపిస్తూ ఉంటారు వీళ్ళకి.
(04:09) ఇది చూపిస్తున్నప్పుడు ఇది బాగుంది అని వీళ్ళు కూడా తెలియకుండా ఏంటంటే అది కంటిన్యూ చేస్తూ ఉంటారు వాళ్ళక వచ్చే చిన్న ప్రాబ్లం ని కూడా వెంటనే ఎస్టాబ్లిష్ చేయడం వెంటనే నాకు ప్రాబ్లం వచ్చింది అని చెప్పడం ఇట్లా చేస్తున్న క్రమంలో ఏంటంటే ఏదో ఒక టైంలో ఈ రెస్పాండ్ అయితే అయ్యే అవుట్సైడర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు అయితే ఏంటి అన్న క్వశ్చన్ చేసే స్థాయికి వచ్చేస్తారన్నమాట నీకు ఒక్కదానికే కాదు మాకు కూడా సఫర్ అవుతున్నాము మేము కూడా సఫర్ అవుతున్నాము మాకు చెప్పొద్దు అనే స్టేజ్ కి వచ్చే చేసిన తర్వాత ఏంటంటే వీళ్ళకి ఎక్స్ట్రీమ్ కోపం రావడము లేదా వాళ్ళ మీద నన్ను చూసి
(04:44) అసూయ పడుతున్నారు నా మీద ప్రేమ లేదు వీళ్ళకి ఇలా ఫీల్ అవుతూ ఉంటారున్నమాట ఎవరైనా ఫస్ట్ అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఎవ్వరూ కూడా ఊరికే మీకు ఓదార్పు చూయించరు లైఫ్ లో మీరు ఓదార్పు కోరుకునే కొద్ది ఎవరైనా ఇండివిడ్యువల్ ఓదార్పు కోరుకునే కొద్దీ వాళ్ళు ఇంకా వీక్ అవ్వడం ఇంకా డౌన్ అవ్వడం తప్ప వాళ్ళ లైఫ్ లో రియల్ ఇంప్రూవ్మెంట్ అనేది జరగదున్నమాట సో ఇష్యూ వచ్చినప్పుడు మనకి ఎవరైనా కన్సోల్ చేస్తే మనం కష్టం మనం కష్టంగా ఫీల్ అయ్యాము ఒక టాస్క్ ఫినిష్ చేయడానికి అలాంటప్పుడు మనల్ని ఒకళ్ళు రికగ్నైజ్ చేసి నువ్వు ఎంతో కష్టపడి చేశవు నీకు ఇంత
(05:21) ప్రాబ్లం వచ్చింది ఇంత నువ్వు డీల్ చేస్తున్నావు ఈ విషయంలో నువ్వు స్ట్రగుల్ అవుతున్నావు అని ఓదార్పు ఇచ్చినప్పుడు బాగుంటుంది. కానీ ఆ నిజంగా ఓదార్పు అనేది రియల్ గా మనక ఏమి హెల్ప్ అవ్వదు అనే విషయం ఫస్ట్ ఎవరైతే కోరుకుంటున్నారో వాళ్ళు అర్థం చేసుకున్నప్పుడు ఏంటంటే బెటర్ గా దీన్ని హ్యాండిల్ చేసుకోగలుగుతారు. ఈ హ్యాండిల్ చేసుకునే క్రమంలో ఏంటంటే ఎక్స్టర్నల్ గా ఎవరైతే ఇనిషియల్ గా ఓదార్పిస్తున్నారో వాళ్ళు ఎప్పటికీ అలా ఇస్తూ ఉండరు ఏదో మనకోసం ఇనిషియల్ గా మనం బాధపడతామనో లేదంటే మనతో మంచి టర్మ్స్ అండ్ రిలేషన్ మెయింటైన్ చేయడానికో ఫస్ట్ వాళ్ళు
(05:56) మాట్లాడతారు తప్ప రియల్ గా వాళ్ళకి ఆ ఫీలింగ్ కూడా మెల్లమెల్లగా తగ్గిపోతుంది అన్నమాట సో ఈ విషయాన్ని మనం అర్థం చేసుకొని ఎదుటి వాళ్ళ దగ్గర ఎక్కువగా ఓదార్పు కోరుకోవడం ఇలాంటివి ఎలా తగ్గించు చుకోవడం కోసం మనం ప్రయత్నం చేయాలి థాంక్యూ
No comments:
Post a Comment