Friday, March 6, 2026

మనసును గాయపరిచే విషయాలను మర్చిపోవడం ఎలా..? | How to Forgive & Forget | Sadhguru Telugu | BIG TV

మనసును గాయపరిచే విషయాలను మర్చిపోవడం ఎలా..? | How to Forgive & Forget | Sadhguru Telugu | BIG TV

Author Name:BIG TV Bhakthi

Youtube Channel Url:https://www.youtube.com/@BIGTVBhakthi

Youtube Video URL:https://www.youtube.com/watch?v=ydcaBnWzu8U



Transcript:
(00:00) లేటెస్ట్ అప్డేట్స్ ఎప్పటికప్పుడు పొందడానికి బిగ్ టీవీ వాట్సాప్ ఛానల్ ఫాలో అవ్వండి. లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది. మీరు బాధపడుతున్నది జీవితంతో కాదు, బాధపడుతుంది మీ జ్ఞాపకాలతో. మర్చిపోవడమే జీవితానికి సమాధానం అయితే మీ మెదడులో జ్ఞాపకాన్ని నిల్వ చేసే భాగాన్ని తీసేయొచ్చు. మీ జీవితంలో నచ్చని విషయాలు జరిగినప్పుడు మీకున్న ఎంపిక గాయపడతారా లేక తెలివిగా మారతారా గాయపడటాన్ని ఎంచుకొని ఆపై ఆ గాయాన్ని మర్చిపోవాలంటున్నారు.
(00:34) నన్ను బాధపెట్టి మోసం చేసిన వ్యక్తిని మర్చిపోయి నా జీవితంలో ముందుకు ఎలా సాగాలి? ఒకసారి నేను మైసూరు వెళ్ళినప్పుడు ఒక అపార్ట్మెంట్ బిల్డింగ్ లో ఎవరినో కలవడానికి వెళ్తున్నాను. వెరీ పితట్ చిన్న శరీరంతో 75 ఏళ్ళు దాటిన ఒక ఆవిడ ముఖం నిండా నవ్వుతో చాలా పరిచయం ఉన్నట్టుగా నా దగ్గరికి వచ్చి ఎలా ఉన్నారు అంది. నేను మా బాగున్నాను అన్నాను కానీ తెలుసా నేను సాధారణంగా ముఖాలు మర్చిపోను మైసూరు వదిలి వెళ్లి చాలా రోజులు అయింది ఎవరు
(01:19) ఈవిడ నాకు ఎక్కడైనా తెలుసా అని ఆలోచించాను గుర్తు రాలేదు సరే నమస్కారం చేసి ముందుకు వెళ్ళాను.ఐస్ కమింగ్ డౌన్ తర్వాత కిందికి వస్తున్నాను ఆ అపార్ట్మెంట్ లో ఉండే వాళ్ళతో కలిసి వస్తున్నాను కారిడార్ లోకి వచ్చేసరికి మళ్ళీ ఆవిడే వచ్చి హలో ఎలా ఉన్నారు అంది. నాకు ఇది కొంచెం ఇప్పుడే 10 నిమిషాల క్రితం అడిగారు కదా మళ్ళీ అడుగుతున్నారు అనుకున్నాను.
(01:49) అప్పుడు వాళ్ళు పాపం ఆవిడకి మెమోరీ పోయింది అని చెప్పారు. నేను మెమోరీ పోయిన ఈవిడే బాగున్నట్టుంది అన్నాను మెమోరీ ఉన్నవాళ్ళు తమని తాము హింసించుకుంటున్నారు. ఈవిడ అల్జీమర్ తో బానే ఉన్నట్టుంది మిస్టర్ అల్జీమర్స్ మంచి జోడియమ cleవెల్ విత్ అల్జమర్ హలో ఇస్ ఏ మన్స్ నేమ్ యన ఐ జస్ట్ సేయింగ్ [నవ్వు] చూడండి మీకు మతిమరుపు ఉంటే ఎవరిని క్షమించాల్సిన అవసరం ఉండదు.
(02:26) మర్చిపోవాలనుకుంటున్నాను అన్నప్పుడు నిజానికి మీరు మతిమరుపు రావాలని కోరుకుంటున్నట్టే అది రావచ్చు కూడా అలాంటివి కోరుకోకండి హలో నేను ఇది మర్చిపోవాలి అది మర్చిపోవాలి అంటే మతిమరుపు రాగలదు. మీ కోరిక తీరగలదు. మీరు దేన్నైనా ఎందుకు మర్చిపోవాలి? మర్చిపోవాలనుకోవడానికి కారణం మీకు ఈ చిన్న విషయం తెలీదు.
(02:57) మీరు బాధపడుతున్నది మీ జ్ఞాపకాలతో మీరు బాధపడుతుంది జీవితంతో కాదు మీరు బాధపడుతుంది మీ జ్ఞాపకాలతో ఈ జ్ఞాపకాలు పోతే ఏమవుతుంది ఉదాహరణకి నిన్న ఆశ్రమంలో ఒకరు ఒక రాతి స్తంభాన్ని డీ కొట్టారు స్పీడ్ గా పరిగెత్తుకుంటూ వచ్చి భూమ్ ఆ ఒకవేళ దాన్ని మర్చిపోతే ప్రతిరోజు దాన్ని డీ కొట్టగలరు ఒకసారి రాతి స్తంభాన్ని డీ కొట్టి పైగా అది మీ వెనకాల పడడం లేదు అక్కడే ఉంది.
(03:38) డీ కొట్టింది మర్చిపోతే ప్రతిరోజు మీ ముఖాన్ని పగలగొట్టుకుంటారు. రాతి స్తంభాన్ని డీ కొడితే దాన్ని ఎప్పటికీ మర్చిపోకూడదు. ఆ రాతి స్తంభం నిజానికి రాతి స్తంభము లేక మీ అత్తగారు నాకు తెలియదు. [నవ్వు] చూడండి అత్తగారు మిమ్మల్ని తరవడం లేదు మీ భర్త పుట్టినప్పటి నుంచి ఆవిడ ఎక్కడఉందో అక్కడే ఉంది. [నవ్వు] హలో ఆవిడ అదే చోట ఉంది మీరు ఆవిడ అడ్డు వస్తోంది అనుకుంటున్నారు లేదు ఆవిడ అదే చోట ఉంది నా కొడుకు నా కొడుకు నా కొడుకు సరేనా [నవ్వు] ఆవిడ మిమ్మల్ని తరవడం లేదు మీరే వెళ్లి డీ కొడుతున్నారు [నవ్వు]
(04:28) కాబట్టి మీ జీవితంలో మీరు దేన్ని డీ కొడుతున్నా సరే అది మర్చిపోతే దాన్ని మళ్ళీ మళ్ళీ డీ కొడుతుంటారు కాబట్టి మీ జీవితంలో దేన్ని మర్చిపోకండి ముఖ్యంగా అవి నచ్చని విషయాలయితే అసలే మర్చిపోకూడదు అయితే మీరు దాన్ని పులియబెడుతున్నారు. జ్ఞాపకాలు మీ ఉపయోగం కోసం ఉన్నాయి కానీ మీరు జ్ఞాపకాలని పులియబెట్టేసరికి ఇప్పుడు అది పొంగి మీలో ఉబుకుతోంది చేదును సృష్టిస్తోంది లేదు లేదు జ్ఞాపకాలు ఒక చిప్ లో నిల్వ చేయాలి తెలుసు కదా ఇప్పుడు స్టిక్ కూడా కాదు చిప్ వచ్చింది.
(05:09) కానీ ఇక్కడి మెకానిజం టెక్నాలజీ ఎంత అధునాతనమైంది అంటే ఇది చిప్పు కూడా కాదు ఇది ఎక్కడో ఉంది రసాయనాల్లో నిక్షిప్తం చేయబడి ఉంది. కాబట్టి దాన్ని అలాగే ఉండనివ్వండి. మీరు దాన్ని పులవనిస్తే ఖచ్చితంగా అది మీకు మత్తెఎక్కించి వివిధ రకాలుగా విషపూరితం చేస్తుంది. మీకు మీ జ్ఞాపకాలను ఎలా ఉంచుకోవాలో తెలియదు అందుకే మర్చిపోతాను అనుకుంటున్నారు.
(05:33) ఒకవేళ మీకు అల్జైమర్స్ వ్యాధిని ఇచ్చారనుకోండి ఆనందపడతారా ఆ చేదంతటినీ మర్చిపోయారని మర్చిపోవడమే జీవితానికి సమాధానం అయితే జ్ఞాపకాలని ప్రధానంగా నిల్వ చేసే మీ మెదడులోని భాగాన్ని తీసేయొచ్చు మీకు ఏమీ గుర్తుండదు ఇలా ఉండొచ్చు గతంలో జరిగిన దాని వల్ల ఏ ప్రభావం ఉండదు అదేనా మీరు కోరుకునేది మీరు అలా అయితే మిమ్మల్ని మందబుద్ధి అంటాం. జ్ఞానోదయం పొందారు అనం మీలో జన్మ జన్మల జ్ఞాపకాలు ఉన్నాయి.
(06:07) కేవలం ఒక జన్మ కాదు అనేక జన్మలవి వీటిలో మీకు నచ్చని విషయాలు ఎన్నెన్నో ఉన్నాయి. చాలా ఉన్నాయి. కానీ మీ జీవితంలో నచ్చని విషయాలు జరిగినప్పుడు మీకున్న ఎంపిక గాయపడతారా లేక తెలివిగా మారతారా గాయపడటాన్ని ఎంచుకొని ఆపై ఆ గాయాన్ని మర్చిపోవాలంటున్నారు ఓ పని చేయండి. చూడండి గుర్తుంచుకోవాలనుకున్నది మీరు గుర్తుంచుకోలేరు. మర్చిపోవాలనుకున్నది మీరు మర్చిపోలేరు అవునా కాదా హలో దేన్నైనా మర్చిపోవడానికి ప్రయత్నించండి అది ఎప్పుడూ మీతోనే ఉంటుంది.
(06:47) దేన్నైనా గుర్తుంచుకోవడానికి ప్రయత్నించండి రెండు నిమిషాల్లో మర్చిపోయినట్టు అనిపిస్తుంది. అంటే నేను చెప్పేది మీరు దీన్ని సరిగా ఉంచుకోవట్లేదు. మీరు మీ కంప్యూటర్ ని సరిగ్గా ప్రోగ్రాం చేసుకోలేదు. మీరు గుర్తుంచుకో అంటే అది మర్చిపోతుంది. మీరు మర్చిపో అంటే అది ఎప్పుడూ గుర్తుంచుకుంటుంది. ఆఖరికి మీ కలల్లో కూడా అదే వ్యక్తులు వస్తారు ఒక ముఖాన్ని చూసి ఈ ముఖాన్ని మర్చిపోవాలి అనుకుంటే ఆ ముఖమే కనిపిస్తుంది ఎక్కడ చూసినా చెట్లలో ఆకాశంలో అదే కనిపిస్తుంది.
(07:16) [నవ్వు] కాబట్టి మనసు స్వభావమే అంత మీరు మీ గురించి ఏమీ అర్థం చేసుకోకుండా జీవితంలో తప్పులు చేస్తూ నడిపించేస్తున్నారు అదే సమస్య. సమస్య మీ జీవిత పరిస్థితులతో కాదు సమస్య ఏమిటంటే బేసిక్ యూసర్ మాన్యువల్ కూడా చదవకుండా మీ జీవితాన్ని నడిపించడానికి ప్రయత్నిస్తున్నారు. మూల్యం చెల్లించాల్సి ఉంటుంది మీరు ఏ మూల్యం చెల్లించకపోతే నేను నిరాశ చెందుతాను.
(07:46) ఎందుకంటే దీని పనితీరును తెలుసుకోవడానికి నాకు జన్మలు పట్టింది. ఏమి తెలియకుండానే మీరు కూడా నాలాగా జీవించగలిగితే నేను చాలా నిరాశ చెందుతాను. అది చాలా అన్యాయం అనుకుంటాను హలో అవునా కాదా మీరు ఎంతో కష్టపడి చేరుకున్న చోటుకి ఎవరినో ఊరికే అక్కడికి తెచ్చిపెడితే అది అన్యాయం అనిపించదా ఇది కూడా అంతే కాబట్టి ఒక విషయం మర్చిపోవాల్సిన అవసరం లేదు మీరు ప్రతిదీ గుర్తుంచుకోవాలి.
(08:17) మరో విషయం క్షమించడం మీరు మొదట ఈ వ్యక్తి ఘోరంగా ఏదో చేశాడుని అనుకుంటారు ఆ తర్వాత క్షమించడానికి ప్రయత్నిస్తారు.దెన్ యు ట్రై టు ఫర్గివ్ మీరు వాళ్ళని అలా అనుకోకపోతే క్షమించాల్సిన అవసరం ఎక్కడఉంది హలో ప్రజల్ని వాళ్ళు ఉన్న విధంగా అంగీకరిస్తే వేరు వేరు మనుషులు వేరు వేరు విధంగా ఉంటారు. వాళ్ళని ఉన్న విధంగా అంగీకరిస్తే ఎంతవరకు వ్యవహరించాలో మీరు నేర్చుకుంటారు.
(08:46) మీరు చాలా మంచి వాళ్ళతో మాత్రమే పని చేయాలని జీవించాలని అనుకుంటే నేను చెప్తున్నాను ఇక్కడ యోగా కేంద్రంలో కూడా ఇది జరుగుతుంది. చాలా మంది వాలంటీర్లు రెండు రోజులకు ఒకసారి ఎవరో ఒకరు నా దగ్గరికి వచ్చి అతను చాలా ఘోరమైన వ్యక్తి నేను అతనితో పని చేయలేను. ఈవిడ అలా అతను అలా నేను వాళ్ళతో పని చేయలేను అంటూ ఉంటారు. నేను చూడండి ఈ ప్రపంచంలో ఘోరమైన మనుషులే ఉన్నారు.
(09:14) వీరు వీరు వీరు ఇలాంటి ఘోరమైన వాళ్లే ఉన్నారు. మీరు చేస్తున్నది ముఖ్యమైందని అనుకుంటే మీరు ఈ ఘోరమైన వాళ్ళందరితో పని చేయాలి. ఐడియల్ వ్యక్తులతో పని చేయాలనుకుంటే మీరు స్వర్గానికి వెళ్ళాలి అది ఈరోజే. ఐడియల్ వ్యక్తులు అంటే సాధారణంగా ఐడియల్ వ్యక్తులందరూ చనిపోయిన వాళ్లే కదా గమనించారా మీకు జరిగిందా ఎవరితోనైతే మీకు చాలా సమస్యలు ఉన్నాయో వాళ్ళు చనిపోగానే ఓ ఎంత అద్భుతమైన వాళ్ళ [నవ్వు] చనిపోయిన వాళ్ళు ఎప్పుడూ అద్భుతమైన వాళ్లే బతికున్న వాళ్ళలో అన్ని ఉంటాయి వారితో ఏం
(10:04) చేయగలం వారితో ఉత్తమంగా ఏం చేయగలం ఇదే జీవితంలోని సవాలు ఫర్ మోర్ వీడియోస్ లైక్ దిస్ సబ్స్క్రైబ్ బిగ టీవీ ఛానల్

No comments:

Post a Comment