ఈ ఏడు రకాల అమ్మాయిలకు దూరంగా ఉండండి అబ్బాయిలు లేదా మీ కొంప కొల్లేరే
Author Name:Sunitha's World
Youtube Channel Url:https://www.youtube.com/@sunitha2222
Youtube Video URL:https://www.youtube.com/watch?v=TeIhsgwLvoU
Transcript:
(00:04) హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ సునీతాస్ వరల్డ్ నేను మీ సునీత అందరూ ఎలా ఉన్నారండి బాగున్నారా సూపర్ గా ఉన్నారా ఫెంటాస్టిక్ గా ఉన్నారా నేను కూడా చాలా చాలా బాగున్నాను ఫెంటాస్టిక్ గా ఉన్నాను. ఎప్పట్లాగే ఈ రోజు కూడా ఒక మంచి వీడియోతో మీ ముందుకు వచ్చేసానండి అబ్బాయిల కోసం ఈ వీడియో లాస్ట్ టైం నేను మోసం చేసే అబ్బాయిల గురించి మాట్లాడినప్పుడు కొంతమందికి అనుకున్నట్టుగానే కోపం వచ్చిందండి.
(00:27) ఏంటండీ ఎప్పుడు చూసినా అబ్బాయిల గురించే మీరు ఏదో ఒకటి వంకలు చెప్తా ఉంటారు అమ్మాయిల్లో ఏమాత్రం వంకలు లేవా అమ్మాయిల గురించి కూడా కొంచెం చెప్పండి అప్పుడే కదా న్యాయంగా ఉంటాడు అని అన్నారు. అయితే నేను ఆ వీడియోలో చెప్పడం జరిగిందండి అందరూ అబ్బాయిలు అలా ఉండరు కొంతమంది మాత్రమే అలా ఉంటారు అని చెప్పేసి మెన్షన్ చేసి చెప్పాను అయినా సరే కొంతమంది వీడియో చూడకుండా కామెంట్స్ అయితే చేశారు ఏంటండీ మా అబ్బాయిల గురించి మరి ఎలా చెప్తున్నారు మీ అమ్మాయిల్లో ఎవరు ఉండరా ఉంటారండి డెఫినెట్ గా ఉంటారు.
(00:51) అమ్మాయిల్లో కానీ అబ్బాయిల్లో కానీ కచ్చితంగా మోసపూరిత మైండ్ అనేది రెండు పక్కల సమానంగా ఉంటుంది. దీన్ని మనం ఎవరం కూడా కాదు అని అనలేము. చాలా మంది అబ్బాయిలు మోసం చేస్తూ ఉంటారు చాలా మంది అమ్మాయిలు మోసం చేస్తూ ఉంటారు. ఎలా అయితే రెండు పక్కల సమానంగా ఉంటారో మంచితనంలో కూడా రెండు పక్కల సమానంగా ఉంటారండి.
(01:10) అయితే ఈరోజు మనం మాట్లాడకబోయే టాపిక్ ఏంటంటే ఇలాంటి అమ్మాయిలని మాత్రం అసలు లవ్ చేయకూడదండి మీ అబ్బాయిలు ఎలాంటి అమ్మాయిలని ఆలోచిస్తున్నారా నేను కొన్ని పాయింట్స్ చెప్తానండి సిక్స్ సెవెన్ పాయింట్స్ ఇలాంటి టైప్ ఆఫ్ మెంటాలిటీతో ఉన్న అమ్మాయిలని గనుక మీరు లవ్ చేసినా ఇష్టపడినా ప్రేమించినా పెళ్లి చేసుకున్న ఏదో ఒకటి మీ లైఫ్ మాత్రం సంతోషంగా అస్సలు ఉండదు.
(01:33) అయితే వాళ్ళు ఎలాంటి వాళ్ళ మనం ఈ వీడియోలో చూడబోతున్నాం. అంతకన్నా ముందు మన కంటెంట్ లోకి వెళ్ళబోయే ముందు ఛానల్ ని ఫస్ట్ టైం ఎవరైనా చూస్తున్నట్లయితే ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి. మన వీడియోస్ నచ్చినాయి అనుకోండి లైక్ చేయడం షేర్ చేయడం కామెంట్ చేయడం ఎప్పట్లాగా మర్చిపోకండి అంతే కదండీ హైప్ కూడా చేసేసేయండి అప్పుడే వీడియో ఇంకొంతమందికి రీచ్ అవుతుంది అన్నమాట అయితే మనం ఎక్కువ లేట్ చేయకుండా కంటెంట్ లోకి వెళ్ళిపోదాం.
(01:59) [గురకలు] ఫ్రెండ్స్ అబ్బాయిలు అమ్మాయిల్ని సెలెక్ట్ చేసుకునే విషయంలో కొద్దిగా మిస్టేక్స్ చేస్తూ ఉంటారండి ఎక్కువగా అందానికి ఇంపార్టెంట్ ఇచ్చారనుకోండి మీరు పప్పులో కాలేసినట్టు కాదు పప్పులో సతీలు పడిపోయినట్టే పూర్తిగా పడుకున్నట్టే అర్థమైందా కాబట్టి ఎలాంటి అమ్మాయిలని మీరు సెలెక్ట్ చేసుకోవాలనేది నేను ఈ వీడియోలో చెప్పబోతున్నానండి.
(02:21) నెంబర్ వన్ అతిగా అనుమాన పడేవాళ్ళు అవునండి కొంతమంది అమ్మాయిలకి మీరు ఎంత మంచిగా ఉన్నా సరే అనుమానం ఎక్కువగా ఉంటుందన్నమాట మీరు ఎక్కడికి వెళ్ళినా సరే వాచ్ చేయడం మీ ఫోన్ ని చెక్ చేయడం ప్రతి మెసేజ్ ని ప్రతి కాల్ని ప్రతి క్షణము చెక్ చేస్తూ మీరు ఎంత నిజాయితీగా ఉన్నప్పటికిని మీ మీద నిఘా నేనేత్రం వేస్తూ అనుమానంతో చూస్తూ మిమ్మల్ని ఎప్పటికప్పుడు ఎక్స్ప్లనేషన్స్ అడుగుతూ ఉంటారండి ఎక్కడికి వెళ్లి వచ్చావు ఏం చేస్తున్నావ్ ఎవరితో మాట్లాడావు ఫోన్ నెంబర్ ఎవరిది కొత్తగా ఉంది వీళ్ళతో నీకు ఏంటి మాటలు వీళ్ళు నీకు ఎప్పుడు తెలుసు వీళ్ళతో ఏం
(02:55) మాట్లాడావు ఇంతసేపు మాట్లాడావు అంటే ఏమేమ మాట్లాడి ఉంటావ్ నాకు తెలియని ఫ్రెండ్స్ నీకు ఎవరున్నారు ఇట్లాగా రకరకాలుగా నానా రకాలుగా మిమ్మల్ని ప్రశ్నలతో వేధిస్తూ ఉంటారు ఎక్కువగా అమ్మాయి ఎక్కువగా అనుమానించే అమ్మాయిలు కాబట్టి మై డియర్ ఫ్రెండ్స్ మీ గర్ల్ ఫ్రెండ్ ఎవరైనా సరే ఎక్కువగా అనుమానంతో ఉంది అనింటే వాళ్ళతో రిలేషన్షిప్ ని కంటిన్యూ చేయాలా లేదా అనేది మీరే డిసైడ్ చేసుకోండి మరి ఇక ఇక నెంబర్ టూ ఎప్పుడు గతాన్ని తలుచుకుంటూ బాధపడుతూ ఉండేవాళ్ళు అవునండి ఎప్పుడు చూసినా గతంలోనే ఇప్పుడు వాళ్ళకి ఒక అబ్బాయి తోటి బ్రేకప్ అయిపోయింది అనుకోండి
(03:29) సపోజ వాళ్ళని తలుచుకుంటూ ఎక్కువగా బాధపడుతూ ఉంటారు వాళ్ళ గురించి మీ దగ్గర చెప్తా ఉంటారు ప్రతిదానికి మీతో వాళ్ళతో పోల్చుకొని బాధపడుతూ ఉంటారుఅన్నమాట అందులో నుంచి బయటికి రాలేకపోతూ ఉంటారు మిమ్మల్ని కూడా హ్యాపీ మూడ్ లో నుంచి సాాడ్ మూడ్ లోకి లాగేస్తూ ఉంటారు. ఇలాంటి వాళ్ళు చాలా సెన్సిటివ్ గా ఉంటారు దేన్ని కూడా మర్చిపోలేరు లైఫ్ లో ఎంత మంచి విషయాలు జరుగుతున్నప్పటికిని వీళ్ళ దృష్టి అంతా కూడా నెగిటివిటీ చుట్టూ తిరుగుతూ ఉంటుంది వాళ్ళు నెగిటివ్ గా ఉండటమే కాకుండా మిమ్మల్ని కూడా ఆ నెగిటివ్ లోకి లాగేస్తూ ఉంటారు మీకుేమైనా కొద్దో గొప్పో సంతోషం
(04:00) ఉంటే దాని మీద చక్కగా నీళ్లు చల్లి ఆరిపేస్తూ ఉంటారుఅన్నమాట కాబట్టి ఎప్పుడు చూసినా గతాన్ని తలుచుకుంటూ కుమిలిపోతూ గతంలోనే కొట్టు మిట్టాడుతూ ఉండే అమ్మాయిల్ని గనుక మీరు లవ్ చేశారు అనిఅంటే మీ బ్రతుకు కూడా గతంలోనే ఆగిపోతుంది. ఫ్యూచర్ లో ముందుకు వెళ్లదు సంతోషాల వైపు అడుగులు వేయలేపోతారు. మీ మీద మీకు కాన్ఫిడెన్స్ అనేది కోల్పోతూ ఉంటారు.
(04:21) కాబట్టి ఇది కూడా చూడండి. ఇక పాయింట్ నెంబర్ త్రీ కొంతమంది ఎప్పుడు చూసినా లగ్జరీగా ఉంటూ ఉంటారండి. వాళ్ళు అనుకున్నవి కొనిచ్చేసేయాలన్నమాట. మీ దగ్గర డబ్బులు ఉన్నాయా లేవా అవన్నీ వాళ్ళకి అనవసరం ఫలానా వాళ్ళు ఎవరో కొనుక్కున్నారు అని చెప్పేసి అర్జెంట్ గా ఆ వస్తువుని కొనిపించేసుకోవాలి. ఇలాంటి మైండ్ సెట్ తో కూడా కొంతమంది ఉంటా ఉంటారు బాధ్యత ఉండదన్నమాట వీళ్ళకి ఏంటంటే వాళ్ళు అనుకున్నది సాధించేసేయాలి వాళ్ళు అనుకున్న డ్రెస్ వేసేసుకోవాలి వాళ్ళు అనుకున్నది ఎంత కాస్ట్లీ వస్తువు అయినా సరే వాళ్ళకి వచ్చేసేయాలి అన్న ఒక మొండి పట్టుదలతో ఉంటూ ఉంటారు. దానికోసం వాళ్ళ
(04:59) ఇంట్లో వాళ్ళతో గానీ మీ దగ్గర కానీ డబ్బు ఉందా లేదా ఇవన్నీ కూడా ఆలోచించే పరిస్థితి ఉండదు ఇట్లాంటి వాళ్ళని పెళ్లి చేసుకున్నారు అనుకోండి కొంప కొల్లేరే వాళ్ళ ఇష్టమైన వస్తువు ఎంత కాస్ట్లీద అయినా సరే దాన్ని సొంతం చేసుకున్నదాకా నిద్రపోరు మిమ్మల్ని రాసి రంపాని పెడుతూ ఉంటారు మీకు ఏమాత్రం మనశశాంతిని కూడా లేకుండా చేస్తూ ఉంటారండి ఇలాంటి వాళ్ళని కనుక బాధ్యత లేని వాళ్ళని మీరు పెళ్లి చేసుకున్నారు అనుకోండి ఇక అంతే అయిపోయినట్టే గోవింద కాబట్టి ఒకసారి ఆలోచించుకోండి ఇక పాయింట్ నెంబర్ ఫోర్ వచ్చేసి ఎక్కువగా వాళ్ళ డాడీని ఇష్టపడుతూ ఉండేవాళ్ళు మీరు విన్నది కరెక్టేనండి
(05:35) డాడీని ఇష్టపడితే ఏంటండి మంచిదే కదా మంచిదేనండి కానీ మీరు ఫ్యూచర్ లో ఎప్పుడైనా సరే వాళ్ళకి ఏదైనా ఇచ్చిన మాట గాన ఇచ్చిన వాగ్దానం గాన బై మిస్టేక్ నెరవేర్చలేకపోయారు అనుకోండి వెంటనే వాళ్ళ నాన్నని తీసుకొచ్చి పెట్టేస్తారు మా నాన్న అయితే ఇలా చేస్తాడు మా నాన్న అయితే ఇలాగా నా మాటను అసలు ఎదురు చెప్పడు నేను ఏది చెప్తే అదే చేస్తాడు నేను కొండ మీద కోతిని తీసుకురమ్మంటే కూడా తీసుకొచ్చి అక్కడ పెట్టేస్తూ ఉంటాడు అని చెప్పేసి మీతో వాళ్ళ నాన్నని పోల్చి మిమ్మల్ని ఎప్పటికప్పుడు దిగజారుస్తూ ఉంటారు.
(06:07) ఎవరికి ఉండే శక్తి సామర్థ్యాలు వాళ్ళకి ఉంటాయండి అది వాళ్ళకి అర్థం కాదు. వాళ్ళు అనుకున్నదే గొప్ప మిగతాదంతా కూడా గొప్ప కాదు అని చెప్పేసి ఫీల్ అవుతూ ఉంటారున్నమాట. ఇట్లాంటి వాళ్ళని కూడా మీరు జీవితంలో ఉన్నారు అనుకోండి ఎప్పటికప్పుడు వాళ్ళని సాటిస్ఫై చేయడమే మీ ఫుల్ టైం డ్యూటీ లాగా అయిపోతూ ఉంటుంది. అబ్బాయిలో ఒకసారి గమనించండి మరి ఇక పాయింట్ నెంబర్ ఫైవ్ ఇది మెయిన్ పాయింట్ అండి ఈ ఫిఫ్త్ పాయింట్ నేను ఏ వీడియోస్ లో చెప్తున్నా సరే ఫిఫ్త్ పాయింట్ వచ్చేసరికి చాలా ఇంపార్టెంట్ పాయింట్ చెప్తున్నాను ఇది కూడా అదే అన్నమాట అదేంటంటే ఎక్కువగా
(06:37) బాయ్ఫ్రెండ్స్ కలిగి ఉన్నవాళ్ళు ఎక్కువగా బాయ్ఫ్రెండ్స్ తోటి మెయింటైన్ చేసేవాళ్ళు. ఒకసారి గుర్తించండి ఫ్రెండ్స్ ఎప్పుడు చూసిన అబ్బాయిలతోనే ఫ్రెండ్షిప్ చేస్తూ ఉండేవాళ్ళు మీ లైఫ్ పార్ట్నర్ గా గనుక వచ్చారు అనింటే ఆ అబ్బాయిల ఫ్రెండ్షిప్ కంటిన్యూ అవుతూనే ఉంటుంది వాళ్ళు ఇంటి వరకు వస్తూనే ఉంటారు మీ ప్రైవసీకి ఏ మాత్రమ టా ఉండదు.
(07:00) ఎందుకంటే వాళ్ళు చిన్నప్పటి నుంచి కూడా అబ్బాయిలతో మాత్రమే ఫ్రెండ్షిప్ చేస్తూ ఉంటారు. అమ్మాయిలతో అంతగా ఫ్రెండ్షిప్ చేయరు. అలా అలవాటు పడిపోయిన వాళ్ళు ఏం చేస్తూఉంటారంటే ఆ ఫ్రెండ్స్ లో ఫ్రెండ్ గా మిమ్మల్ని కూడా కలిపేస్తారు కానీ మీకంటూ ఒక ప్రత్యేకమైన స్థానం అనేది ఇవ్వరు. మీరు గమనించే ఉంటారు చాలా మంది అమ్మాయిలు రారా పోరా ఏంట్రా ఒరేయ్ అని చెప్పేసి చాలా క్లోజ్ గా బాయ్ ఫ్రెండ్స్ తోటి మూవ్ అవుతూ ఉంటారున్నమాట.
(07:25) అట్లాంటి వాళ్ళని మీరు కనుక ఇష్టపడి పెళ్లి చేసుకున్నారు అనుకోండి ఆ బాయ్ ఫ్రెండ్స్ ఎంతమంది అయితే ఉంటారో అందులో మీరు కూడా ఒకళ్ళ అయిపోతారు కానీ మీకంటూ ఏ స్పెషాలిటీ ఉండదు అన్నమాట ఇలా ప్రతి ఒక్కళ్ళు ఉంటారు అని నేను చెప్పట్లేదండి మళ్ళీ ఎవరికీ కోపాలు రావద్దు కొంతమంది మాత్రమే ఇలా ఎక్కువగా బాయ్ ఫ్రెండ్స్ ని మెయింటైన్ చేస్తూ ఉంటారున్నమాట అట్లాంటి వాళ్ళు కొంచెం మనం డిస్టెన్స్ పెడితేనే మంచిది లేదనుకోండి మన ప్రయారిటీ అనేది తగ్గిపోతుంది.
(07:52) లైఫ్ లో మనక అసలు ఇంపార్టెంట్ అనేది మీకు అబ్బాయిలకి ఇంపార్టెంట్ అనేది లేకుండా అయిపోతుంది. మీరు వాళ్ళకి ఏదైనా చెప్పి ఒక మాట చేయలేదు అనుకోండి వెంటనే బాయ్ ఫ్రెండ్స్ మూలంగా ఆ పనిని చేపించేసుకుంటూ ఉంటారు మీకు అసల ఇంపార్టెంట్ ఉండదున్నమాట దయచేసి గమనించండి ఇట్లాంటి వాళ్ళని కూడా మీరు లైఫ్ పార్ట్నర్ గా ఎంచుకున్నారు అనుకోండి గుంపులో గోవిందం లాగా బతకాల్సిందే అలా ఇష్టమైతే మాత్రం ఇట్లాంటివాళ్ళని ఏం చేసుకోండి ఓకేనా ఇక పాయింట్ నెంబర్ సిక్స్ ఓవర్ సెంటిమెంట్ గా ఉండేవాళ్ళు అవునండి అమ్మాయిలు అనగానే నార్మల్ గానే సెంటిమెంట్ గానే ఉంటారు కానీ ఇక్కడ ఓవర్
(08:26) సెంటిమెంట్ తో ఉంటూ ఉంటారున్నమాట కొంతమంది వీళ్ళతో చాలా ఇబ్బందిగా ఉంటుంది ప్రతి దానికి ఇక తీసుకెళ్తూ ఉంటారండి ఎక్కడికో ఫ్లాష్ బ్యాక్లకి మనల్ని తీసుకెళ్లి ఇంకా రేళ్లు తిప్పుతా ఉంటారు ఏమాత్రం ప్రాక్టికల్ గా ఉండరు చాలా చాలా సెన్సిటివ్ గా ఉంటారు సెన్సిటివ్ గా ఉండటం వేరే ఓవర్ సెన్సిటివ్ గా ఉండటం వేరే అర్థమైందా అండి ఈ రెండు విషయాలని చూసుకోండి ఒకసారి అమ్మాయిలు అనగానే సెన్సిటివ్ గా ఉంటారు ఉండాలి కూడా అదే వాళ్ళకి అందము కానీ వీళ్ళు ఏం చేస్తూ ఉంటారంటే ఓవర్ సెంటిమెంట్ తో ఉంటారు ప్రతి దాని గురించి విపరీతంగా బాధపడుతూ అతిగా ఆలోచిస్తూ ఉంటారు. వీళ్ళని హ్యాపీ
(08:59) మూవ్లోకి తీసుకురావాలి అనింటే మీ తల ప్రాణం తోకకి రావాల్సిందే మీరు ఎన్ని మాటలు చెప్పినా ఎన్ని కబ్బుర్లు చెప్పినా ఎంత బుజ్జగించినా ఎంత ఓదార్చినా వాళ్ళ మైండ్ మాత్రం నెగిటివిటీ వైపు ఉంటుంది ఎక్కువగా ఆలోచిస్తూ ఉంటారు అంతేకాకుండా దేనిని కూడా ఒక పట్టాన వదిలి పెట్టరు వీళ్ళ మూడుని అస్సలు మీరు ముందుకు తీసుకురాలేరండి ఇబ్బందిగా ఉంటుందన్నమాట ఇట్లాంటి వాళ్ళతోటి ఎందుకంటే అతిగా సెంటిమెంట్ ఇక మీరు కూడా ఆ సెంటిమెంట్ లో పాలు పంచుకొని ఇద్దరు సెంటిమెంట్లో మునిగిపోయి సెంటిమెంట్స్ తో కొట్టుకొని ఆయింట్మెంట్ రాసుకోవడానికి తప్ప అతిగా సెంటిమెంట్స్ ని ఫీల్ అయ్యేవాళ్ళు కొంచెం
(09:37) కష్టమేనండి ఇట్లాంటి వాళ్ళతోటి మరి మీరు కూడా అలాంటి స్వభావమే అయితే సెట్ అవుతుందేమో కానీ మీరు కొంచెం ప్రాక్టికల్ గా వ్యక్తి అయి ఉండి వాళ్ళు ఓవర్ సెంటిమెంట్స్ గా ఉన్నారు అనింటే మీకు కొంచెం కష్టమేనండి ఒకసారి ఇది కూడా చూసేసుకోండి మరి పాయింట్ నెంబర్ సెవ మీరు పరిచయం అయిన దగ్గర నుంచి మిమ్మల్ని మార్చాలని చూస్తూ ఉంటారు మీ అలవాట్లని మీ గుణగణాలని మీ నడవడికని అసలు మిమ్మల్ని టోటల్ గా మార్చేసేసేయాలి వాళ్ళ రూట్లోకి తెచ్చేసుకోవాలి అని చాలామంది చూస్తూ ఉంటారు కొంతమంది అమ్మాయిల కోసం మీరు మారడంలో తప్పు లేదు కానండి పూర్తిగా మీ ఉనికిని మార్చేయడానికి చూస్తూ
(10:13) ఉంటారు కొంతమంది అమ్మాయిలు మొత్తం వాళ్ళ రూట్లోకి వెళ్ళిపోవాలి అంతే ఇంకా మీ పేరు కూడా మీ సొంతం కాదు వాళ్ళఏదో పేరు పెట్టుకొని పిలుసుకుంటా ఉంటారు. టోటల్గా వాళ్ళ చెప్పు చేతల్లో పెట్టుకొని వాళ్ళ అధీనంలో పెట్టుకొని మీకంటూ ఒక ఉనికిని లేకుండా చేస్తారు దీనివల్ల నష్టం ఏంటయ్యా అంటే మీరు మీ ఉనికిని కోల్పోవడమే కాకుండా ఆత్మవిశ్వాసం లేకుండా అయిపోతుంది జీవితంలో మీకు ఏ కోరికలు లేకుండా అయిపోతాయి ఎందుకంటే మిమ్మల్ని పూర్తిగా వాళ్ళ కండిషన్లో పెట్టుకుంటున్నారు కాబట్టి వాళ్ళ కోరికలే మీ కోరికలు వాళ్ళ సంతోషాలే మీ సంతోషాలు మీకంటూ స్వతంత్రంగా
(10:45) వ్యవహరించడానికి ఒక ఏమి ఉండదు అన్నమాట ప్రతి చోట మీకు సరిహద్దులు పెట్టేసి హద్దుల్లో ఉంచేస్తూ ఉంటారు మై డియర్ ఫ్రెండ్స్ మనల్ని పెళ్లి చేసుకునే వాళ్ళు కానీ ప్రేమించే వాళ్ళు కానీ కంప్లీట్ గా మనల్ని మార్చేయకూడదండి మనకంటూ ఒక వ్యక్తిత్వం ఉంటుంది. మనకంటూ కొన్ని విలువలు ఉంటాయి మనకంటూ ఒక పర్సనాలిటీ ఉంటుంది. వాటిల్ని మనం ఎటువంటి వాళ్ళ కోసమైనా సరే వదులుకోవాల్సిన అవసరం ఏమాత్రము లేదు అది మనకి ఎంత దగ్గర వాళ్ళయినా సరే మన వ్యక్తిత్వాన్ని కోల్పోయే విధంగా మనల్ని చేస్తూ ఉన్నారు అనింటే మన ఉనికిని మనం కోల్పోతాం. అసలు మన క్యారెక్టర్ అనేది
(11:18) ఉండదండి అక్కడ మొత్తం వాళ్ళ చెప్పు చేతల్లో ఉండి ఒక బొమ్మలాగా మనం నడుచుకోవాల్సి వస్తుంది. అయితే ఏంటండి ప్రేమించిన అమ్మాయి కోసం మార్గంలో తప్పేముంది అని మీరు అనుకుంటే కచ్చితంగా మీరు అలా మారొచ్చు ఫస్ట్ లో బాగుంటుంది నా లవర్ కోసము మా భార్య కోసం నేను అన్నిటిని త్యాగం చేసేసాను ఇప్పుడు నేను నేను కాదు కదా అని చెప్పేసి కానీ పోను పోను పోను పోను మీ జీవితం నరకంగా మారుతూ ఉంటుంది.
(11:42) నేను నేనుగా లేనే నిన్న మొన్నల అని పాటలో లాగా బాగుంటుంది కానీ పోను పోని ఏమవుతుందంటే అసలు నేను నేనేనా ఏంటినా ఈ బతుకు అని చెప్పేసి మీ మీద మీకే విరక్తి కలిగి ఆ బంధంలో ఎక్కువగా కొనసాగలేక బయటికి వచ్చేయడానికి కూడా ట్రై చేస్తూ ఉంటారు. ఎక్కడికక్కడ కంట్రోల్ చేసే అమ్మాయిలు చాలా డేంజరస్ అండి ఇట్లాంటి ఈ సెవెన్ పాయింట్స్ చెప్పాను కదా వీటిలో ఏ పాయింట్ మీకు సెట్ అయినా సరే చూసుకోండి ఏ రెండు మూడు పాయింట్స్ సెట్ అయినా సరే మీ లైఫ్ పార్ట్నర్ ని ఎంచుకోవడంలో కొంచెం మీరు జాగ్రత్త పడాలి అని అవసరం.
(12:14) నేను సెవెన్ పాయింట్స్ మాత్రమే చెప్దాం అని అనుకున్నానండి కానీ ఎయిత్ పాయింట్ ఉంది అది కూడా చెప్పేస్తాను అది ఏంటంటే ఎప్పుడు చూసినా ఎదుటి వాళ్ళతో మిమ్మల్ని పోల్చి బాధ పెడుతూ ఉంటారుఅన్నమాట ఫలానా వాడు చూడు వాళ్ళ గర్ల్ ఫ్రెండ్ కి వాళ్ళ భార్యకి ఎంత మంచిగా కాస్ట్లీ గిఫ్ట్ కొంపించాడో నువ్వు ఎందుకు కొన్నావ్ అని చెప్పేసి మిమ్మల్ని కించపరుస్తూ ఉంటారు ఎక్కడికక్కడ మీ శక్తికోలది మీరేదో కొనిస్తారండి అయినా వస్తువులు కాస్ట్లీవా చీప్వా తక్కువ రేట్లో కొన్నామా ఎక్కువ రేట్లో కొన్నామా ఇలాంటివి కాదు ముఖ్యం మనం ఎంత ప్రేమతో వాళ్ళకి ప్రెసెంట్ చేసామ అనేదే
(12:43) ఇంపార్టెంట్ అయితే కొంతమంది అమ్మాయిలకి ఈ విషయం అసలు ఏం పట్టదుఅన్నమాట. ఆ వస్తువు యొక్క విలువ రేటును చూస్తూ ఉంటారు. ఎవరైనా వేరే వాళ్ళకి ఇస్తే అది తీసుకొచ్చి మీతో చెప్పి మిమ్మల్ని బాధ పెడుతూ ఉంటారుఅన్నమాట. దానికి కొనిపించడానికి మీ దగ్గర శక్తి ఉందా మనీ ఉందా ఇవన్నీ ఆలోచించుకోరు. ఇట్లా ఎదుటి వ్యక్తులతో మిమ్మల్ని పోల్చి పోల్చి మనసుని గాయపడేలాగా చేసి ప్రవర్తిస్తూ ఉంటారు కొంతమంది ఇట్లాంటి వాళ్ళని కూడా మీరు లవ్ చేసినా పెళ్లి చేసుకున్నా ఎప్పటికప్పుడు మిమ్మల్ని వేరే వాళ్ళతో పోల్చి మిమ్మల్ని బాధకి గురి చేసి మీరు ఆత్మన్యనత భావానికి
(13:18) లోనయ్యేలాగా చేస్తూ ఉంటారు. మీరు బాధపడుతున్నారు కదా అని చెప్పేసి వాళ్ళ మనసులో ఏమాత్రం మీ మీద సింపతీ ఉండదు ఎంపతీ ఉండదు. అవతలి వాళ్ళని బాధ పెట్టకూడదు అన్న బుద్ధి గనుక ఉంటే మనల్ని తీసుకెళ్లి వేరే వాళ్ళతోటి పోల్చి మనల్ని అవమానించరు అని చెప్పేసి గుర్తుపెట్టేసుకోండి. మై డియర్ ఫ్రెండ్స్ అబ్బాయిలు అర్థమైనాయి కదా ఈ ఎయిట్ పాయింట్స్ మీరు లవ్ చేసే అమ్మాయిలో కానీ లేదా పెళ్లి చేసుకోబోయే అమ్మాయిలో కానీ ఉన్నాయా ఒకసారి చెక్ చేసుకోండి మీ లైఫ్ ని కూడా సేవ్ చేసుకోండి.
(13:50) అందంగా ఉండటం చాలా ఇంపార్టెంట్ అనండి కానీ కొంతమంది అబ్బాయిలు ఏం చేస్తారంటే అందానికి మాత్రమే ప్రయారిటీ ఇచ్చేసి ఆ అమ్మాయి వ్యక్తిత్వం ఎలా ఉన్నా సరే దాన్ని పట్టించుకోకుండా జీవితంలో తొందర పడుతూ ఉంటారు అలా తొందర పడిన తర్వాత ఏమవుతుంది చేతులు కాలిన తర్వాత ఆకులు పట్టుకోవడానికి చూస్తూ ఉంటానుఅన్నమాట అలా జరగకూడదు అనిఅంటే మనం సెలెక్ట్ చేసుకునేటప్పుడే అమ్మాయిలని మంచి గుణగణాలు ఉండేలాగా చూసుకున్నామ అనుకోండి ఈ లైఫ్ ఇద్దరితో అయిపోయేది కాదండి చాలా చివరి వరకు మనం వాళ్ళతో ట్రావెల్ చేయాలి.
(14:16) పెళ్లి చేసుకున్న తర్వాత ప్రేమించేటప్పుడు అయితే మనం బ్రేకప్లు చెప్పుకొని వెళ్ళిపోతాం కానీ వన్స్ పెళ్లిఅయిన తర్వాత లైఫ్ లాంగ్ చివరి వరకు చచ్చిందాకా ఆ వ్యక్తితోనే కలిసి ఉండాలి అన్నది మాత్రం మీరు అగ్ని సాక్షిగా ఒప్పుకొని చేసుకుంటాం కాబట్టి దాని మీద ఎక్కువగా నిలబడడానికి చూడాలి. పెళ్లిని చివరి వరకు తీసుకెళ్ళాలండి మన బాధ్యత అది మన కల్చర్ మనకి పెద్దవాళ్ళు ఇచ్చిన ఆ భగవంతుడు ఇచ్చిన వరం పెళ్లి దానిని ఆటలాగా తీసుకొని చాలా సింపుల్ గా చాలామంది చూస్తున్నారండి పెళ్లిని సీరియస్ గా తీసుకోవాలి వన్స్ వాళ్ళతో మనకి ముడిపడిపోయిందా మనం ప్రాణంతో ఉన్నంతవరకు
(14:56) వాళ్ళని చెయ్యి వదలకూడదు అదేవిధంగా ఆ పెళ్లి అనే అగ్నిసాక్షిగా చేసుకున్న బంధానికి మనం కట్టుబడి ఉండాలి ఖచ్చితంగా ఉండాల్సిందే అలా ఉండాలి అనింటే అవతలి వ్యక్తులు సరైన వాళ్ళా లేదా అని సెలెక్ట్ చేసుకొని వాళ్ళ మెంటాలిటీ ఏంటనేది తెలుసుకొని గనుక అడుగులు ముందుకు వేశరు అనుకోండి మీ జీవితం సుఖమయం అవుతుంది.
(15:21) చిన్న చిన్న కారణాల వల్ల విడిపోవడం చాలా బాగుంటుందండి కానీ మన ఎపిక్స్ మన విలువలు వాటిని కాపాడాల్సిన బాధ్యత మనదే పెళ్లికి కట్టుబడాలి బంధానికి కట్టుబడాలి. పెళ్లి ఎంత పవిత్రమైనదో మనం అందరం గనుక తెలుసుకున్నాము అనిఅంటే దాన్ని చాలా సింపుల్ గా చూడడం సీరియస్ గా చూస్తాం అన్నమాట. మన భార్య గాని భర్త గాని మన జీవితంలోకి వచ్చేసిన తర్వాత వాళ్ళలో చిన్న చిన్న లోపాలు ఉన్నా సరే సరిపెట్టుకొని జీవితాంతం ఈ శరీరంలో ఈ ప్రాణం ఉన్నంతవరకు వాళ్ళతో బంధాన్ని కొనసాగించడమే మనం చేయాల్సిన నిజమైన పని మేబీ ఏమైనా మిస్టేక్స్ పెద్ద పెద్దగా ఉన్నాయి అని అనుకోండి టాక్సిక్ పీపుల్ లాగా
(16:01) అటువంటప్పుడు విడిపోవడంలో తప్పు లేదు కానీ చిన్న చిన్న ప్రాబ్లమ్స్ ఉంటే మాత్రం వాటిని సర్దుకొని లైఫ్ ని లాస్ట్ వరకు సంతోషంగా లీడ్ చేయొచ్చు ఏమంటారు మై డియర్ ఫ్రెండ్స్ ఇప్పుడు నేను చెప్పిన లక్షణాలన్నీ అందరూ అమ్మాయిలకి ఉంటాయని అర్థం కాదు కొంతమందికి మాత్రమే ఉంటాయి చాలా మంది బంగారు తల్లులు ఉంటారు. వాళ్ళకైతే ఎంత మంచి గుణగణాలు ఉంటాయో అట్లాంటి అమ్మాయిలని గనుక మీరు సెలెక్ట్ చేసుకున్నారు అనింటే భూదేవిలాగా మిమ్మల్ని కాపాడుతూ చివరంటా మీ చెయ్యి వదలకుండా తోడు ఉంటారు.
(16:34) ఇలాంటి మంచి గుణగణాలు కలిగిన లైఫ్ పార్ట్నర్ మీ అబ్బాయిలందరికీ రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఐ హోప్ ఈ వీడియో మీ అందరికీ యూస్ఫుల్ గా ఉంటుందని ఆశిస్తున్నాను నెక్స్ట్ టైం మరో మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం అంటిల్ దెన్ జై హింద్
No comments:
Post a Comment