శృంగారం ఒక రేంజ్ లో ఉంటుంది || @sridevi_vlogs515
Author Name:RAJAHMAHENDRI__SRIDEVI
Youtube Channel Url:https://www.youtube.com/@sridevi_vlogs515
Youtube Video URL:https://www.youtube.com/watch?v=BwwcsDhoOog
Transcript:
(00:01) హాయ్ అండి అందరికీ నమస్కారం అక్రమ సంబంధాల్లో ఎక్కువ సుఖం ఉంటుందా అక్రమ సంబంధాల వలన అవతల పార్ట్నర్ ఆడ లేక మగ ఎక్కువ సెక్స్ జరుగుతుందా ఎక్కువ సుఖపడాలని కోరుకుంటారా అక్రమ సంబంధాలలో అంటే ఎక్స్ట్రా మారిటల్ అఫైర్స్ లో ఎక్కువ కిక్ ఉంటుందా లేదా పార్ట్నర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ వాళ్ళ లైఫ్ స్టైల్ వీళ్ళకు కూడా ముట్టుతుందా అంటే ఎక్కువ ప్రాపర్టీస్ ఉంటాయా లేకపోతే వాళ్ళకి బిజినెస్లు ఉంటాయా వాళ్ళ లగ్జరీ లైఫ్ వీళ్ళకి అంటుతుందా అలా కూడా అక్రమ సంబంధాలు పెట్టుకోవడం జరుగుతుంది.
(00:46) ఇంతకీ ఎక్స్ట్రా మ్యరిటల్ అఫైర్స్ వలన మన ఇండియాలో డెవోర్స్ ఎక్కువ అవుతున్నాయి. ఎక్కువగా తీసుకోవడం జరుగుతుందన్నమాట. ఎందుకు అంటే అక్రమ సంబంధాల్లో అంటే భార్య నుంచి నచ్చనిది ఏదో ఉంది అలాగే ఆడవాళ్ళ కూడా ఏం తక్కువ ఏం కాదండి భర్తలో కూడా ఏదో నచ్చని విషయం ఉంది. నా భార్య అందంగా లేదు లేకపోతే ఎక్కువ ఫ్రెండ్లీగా ఉండదో లేకపోతే ఎక్కువ యక్టివ్ గా ఉండదో ఎక్కువ మురిపెంచదో మైమరిపెంచదో ఇవే చెప్తారు.
(01:22) అలాగే అమ్మాయిలు కూడా అలాగే చెప్తున్నారండి. ఏమని అంటే నా భర్త ఎప్పుడు ముచ్చు మొహం వేసుకొని ఉంటాడు. జిడ్డు మొహం వేసుకొని ఉంటాడు. లేకపోతే సెక్స్ సరిగ్గా చేయడు, అర్థం చేసుకోవడు. డబ్బు లేదు ఇవే చెప్తారండి. దీని వల్ల ముఖ్యంగా మన ఇండియాలో అక్రమ సంబంధాలు ఎక్కువైపోయినాయండి. చాలా ఈ వీడియో ముఖ్య ఉద్దేశం ఏంటి అంటే పార్ట్నర్ ఎవరైతే ఉన్నారో ఆడైనా మగైనా వారు వేరే వాళ్ళతో అక్రమ సంబంధాలు పెట్టుకుంటే ఎక్స్ట్రా మారిటల్ అఫైర్స్ పెట్టుకుంటే ఇక్కడ న్యాయస్థానాల్లో ఇదివరకు కేసులు లేవు చట్టాలు లేవండి.
(02:00) ఓన్లీ ఎలా ఉండేది అంటే నా భార్య ఎవరితోన ఎఫైర్ పెట్టుకుంది నా భర్త ఎఫైర్ పెట్టుకున్నాడు అని విడాకులు కోరేది కోటిని అలాగే వారికి భరణం కింద కొంత డబ్బు ఇమ్మనేది ఆ కేసులు తెగేవి కాదు ముడపడేవి కాదు కొంతమంది వాంటెడ్ గా విడాకులు ఇవ్వకుండా వాళ్ళని ఏడిపిస్తూ భరణం తీసుకుంటూ ఉండేవారు ఆడవాళ్ళు మగవాళ్ళు కూడా కొంతమంది ఇవ్వడం ఇష్టం లేక కేసులు కోట్లు అని తిప్పించేవారు.
(02:30) ఇప్పుడైతే అలా కాదండి ఇక్కడ ఏం జరుగుతుంది అంటే ఇలా ఎక్స్ట్రా మరిటల్ అఫైర్ పెట్టుకున్న వాళ్ళ మీద కేసు నమోదు చేయడం జరిగింది. అంటే కేసు నమోదు చేయడం జరిగింది ఇక నుంచి ఇటువంటి ఆటలు తాగవు మాట. ఢిల్లీ హైకోర్టులో ఒక వైఫ్ వచ్చేసి నా భర్త అక్రమ సంబంధం పెట్టుకున్నాడు అని కేసు ఫైల్ చేసిందంటే అండి. దాన్ని ప్రైవేట్ కేసు గా పరిగణించి కోర్టు వారు రిజిస్టర్ చేశారంట.
(03:00) దీన్ని బట్టి చూస్తే మనకు ఒకటి తెలియాలి అండి ముందు దీని గురించి ప్రత్యేకమైన చట్టాలు ఏమీ లేవంట కేవలం ఇక్కడ విడాకులకు సంబంధించిన కేసులే నడుస్తాయంట. అయితే ఈ కొత్త రకం కేసు అన్నది పబ్లిక్ ని ఒక ఊపు ఊపేసింది అన్నమాట. అంటే ముందు దీని మీద తీర్పు ఏమొస్తది అని అందరూ చాలా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఇంతకీ కేసు ఏమని వేసింది అనుకుంటున్నారు? తన భర్త ప్రియరాలు ప్రాపర్టీస్ మీద కేసు ఫైల్ చేయడం జరిగింది.
(03:30) దీనికి కారణం ఏంటి అంటే ఆమె వేసిన పిటిషన్ లో నా సర్వస్వం నా భర్తే అలాగే మా సంతోషమైన లైఫ్ ని పాడు చేసింది నాకు నా పిల్లలకి లైఫ్ లేకుండానే చేసింది. అందుకని మేము చాలా నష్టపోయాం. నా భర్తని లాగేసుకుంది కాబట్టి నాకు న్యాయం జరగాలి. ఆమె ప్రాపర్టీస్ మీద నేను అందుకనే కేసు వేశను అని క్లియర్ కట్ గా అందులో ఉందంటే అండి ఇంతకీ ప్రజలందరూ ఆసక్తిగా కేస ఏమవుద్ది తీర్పు ఏమ వస్తది అని చాలా ఎక్సైటింగ్ గా ఎదురు చూస్తున్నారు అన్నమాట ఆడైనా మగైనా అండి అక్రమ సంబంధాలు పెట్టుకోవడం వలన అవతల పార్ట్నర్ లైఫ్ డామేజ్ అవుతుంది.
(04:14) దాని వలన వాళ్ళ వాళ్ళ లైఫ్ ఏ పోతుంది. సమాజంలో వాళ్ళకంటూ ఒక విలువ ఉండదు గౌరవం ఉండదు అందరూ చులకనం చేస్తారు. ఇంకా రెండు, మూడు, నాలుగు ఎన్ని పెళ్లిళ్లు అయినా అవి సెట్ అవ్వవు. అవి ఇంకా ఘోరంగా ఉంటాయి. ఇదంతా ఒక పక్కన పెడితే వాళ్ళకు పుట్టిన పిల్లల గతి ఏంటి వాళ్ళకి సమాజంలో ఒక ముద్ర వేస్తారు అన్నమాట. అచ్చోసిన ఆంబోదిక వేసినట్టు వేస్తారు అరేయ్ మీ నాన్న ఇలారా మీ అమ్మ ఇలాగరా అని చెప్పి వాళ్ళు పుట్టి పెరిగి ఎంత జాబులు చేసుకున్న వాళ్ళకి మనవళ్ళ మనవరాలు పుట్టిన వాడు కాటికి వెళ్ళినా కూడా వాడికి ఇదే బిరుదులు అంటగడతారు కేవలం మీ తల్లిదండ్రులే కాబట్టి దయచేసి ఎక్స్ట్రా
(04:54) మ్యరిటల్ అఫైర్స్ పెట్టుకోకండి ఈ అక్రమ సంబంధాల వలన పిల్లల లైఫ్ చాలా డామేజ్ అవుతుంది వాళ్ళకి లైఫ్ అంటూ లేకుండా పోతుంది మీ లైఫ్ లు కూడా అస్తవ్య చేస్తం అవుతున్నాయి. అలాగే సొసైటీని నేను ఒక్కటే కోరుకుంటున్నాను. ఈ అక్రమ సంబంధాల్ని ఎంకరేజ్ చేయకండి. ఇవి చేయడం వలన భార్యా భర్తలు ఎవరో తెలియట్లేదు. ఇలాగ అఫైర్ పెట్టుకున్న వాళ్ళు ఎవరో తెలియట్లేదు వాళ్ళ వాళ్ళ సౌఖ్యాలకి సుఖాలకి వాళ్ళ లగ్జరీ లైఫ్లకి వాళ్ళ కోసం పెట్టుకున్న ఈ అఫైర్స్ వల్ల ఎన్ని జీవితాలు బలవుతున్నాయి.
(05:32) ఈరోజు వాళ్ళద్దరూ కలిపి నా లైఫ్ ని డామేజ్ చేశారు అని ఆ వైపు కేసు వేశారు అంటే అందులో ఎంతో న్యాయం ఉంది. ఆమె ఎంతో మానసిక క్షోభపడింది నరక యాతన అనుభవించింది. మొత్తానికి పరువు పోయింది. ఇప్పుడు పెళ్లి ఎందుకు చేసుకుంటాం భార్య భర్తలు అంటే ఒకరికొకరు తోడుగా ఒక ఫ్యామిలిని బిల్డ్ చేసుకుంటారని ఒక అన్యోన్యమైన బాండింగ్ ఉంటుందని ఒక కుటుంబ వ్యవస్థని డెవలప్ చేస్తారని అందుకే పెళ్లి చేసుకుంటాం కడదాకా తోడు ఉంటారని పెళ్లి చేసుకుంటాం అటువంటిది మధ్యలోనే వదిలేసింది కాక ఇన్ని యాతనలు పెట్టి సమాజంలో విలువ లేకుండా చేసి వారి అవమానాలు పొంది గౌరవాలకి భంగం కలుగుతుంది అంటే మనం అడవిలో
(06:18) ఉండట్లేదు నేను ప్రతి వీడియోలో ఇదే చెప్తాను మనం సమాజంలో ఉంటున్నాం అడవిలో ఉండట్లేదు అంటే ఒక మృగం ఒక జంతువు ఏది చేసినా చెల్లుబాటు అయిపోద్ది కానీ మనిషికి అటువంటి కట్టుబాట్లు లేవు మీరు గమనించండి ఏ జీవికి మాట్లాడే అదృష్టం ఉండదు ఒక మనిషికే ఉంటది భావోద్వేగాలు తెలిపే హక్కు ఉంటది దాన్ని సమాజంలో మనం నిలబెట్టుకోవాలి అంటే మనకి కొన్ని విలువలు ఉన్నాయన్నమాట అవి మనం కాపాడుకోవాలి ఆ విలువలు లేనప్పుడు ఆ భార్య విసుకుపోయి ఈరోజు కేసు వేసింది.
(06:50) దానికి నలుగురు ఏమంటున్నారంటే కోర్టుల వరకు వెళ్లి ఇంకా రచ్చ చేసుకోవాల అంటున్నారు. ఆమె ఎంత నరకయాతన అనుభవించిందో ఒక్కసారి ఆలోచించండి చాలా మంది పీపుల్స్ ఏమంటున్నారు అంటే బాగా చేసింది అని అప్రిషియేట్ చేస్తున్నారు, ఎంకరేజ్ చేస్తున్నారు గొప్పగా పొగుడుతున్నారు. ఎందుకు అంటే తన గురించి తన పిల్లల గురించి కూడా ఆలోచించకుండా ఇటువంటి ముందు సంఘటనలు జరగకుండా ఉండాలని ఒక కొత్త ఆలోచన కొత్త స్టెప్ వేసారు ఆవిడ దానికి నేను చాలా ప్రౌడ్ గా ఫీల్ అవుతున్నాను ఎందుకు అంటే చాలామంది అక్రమ సంబంధాలు పెట్టుకొని జీవితాలు పాడైపోతుంటే ఇళ్లల్లోనే ఉండి ఏడుస్తూ పోలీస్ స్టేషన్లో
(07:33) కేసులు పెడుతూ అవ్వక న్యాయస్థానంలో ఇప్పటికీ చచ్చేంతవరకు కేసులు నడుస్తూ నా భర్తని ఎగరేసుకెళ్ళిపోయింది నా పెల్లాన్ని తీసుకెళ్ళిపోయాడు అని ఏడుస్తూనే ఉంటున్నారు కానీ ఒక స్టెప్ వేయట్లేదు పెద్ద మనుషులని కూడా పిలిచి బతిమలాడిన వాళ్ళు తీర్పులు చెప్పలేకపోతున్నారు అక్రమ సంబంధాలకి కేసులే లేవని ప్రజలు అంటే ఇలా మ్యరిటల్ అఫైర్స్ పెట్టుకున్న వాళ్ళు రెచ్చిపోతున్నారు.
(07:56) ఆమె చేసిన పని వలన ఈరోజు అందరూ మెచ్చుకుంటున్నారండి. ఎందుకు అంటే ఇంట్లో ఉండి ఏడుస్తూ ఉన్న ఆడవాళ్ళు బాధపడుతున్న వాళ్ళు జీవితాలు పోయినోళ్ళు పిల్లలు అందరూ ఒక అడుగు వేసి ముందుకు వెళ్లి వాళ్ళు కూడా ఇటువంటి డెసిషన్ తీసుకుంటారని నమ్మకం అయితే వచ్చిందన్నమాట మొన్న నిన్నటి వరకు అడల్టరీ పాయింట్ మీద కేసు నమోదు చేసేవారండి భర్త లేక భార్య అక్రమ సంబంధాలు పెట్టుకుంటే అవి విడాకుల కోసం కేసు ఫైల్ చేసుకొని వాటిలో కేసులు నడుస్తూ ఉండేవి వాంటెడ్ గా వీళ్ళు విడాకులు ఇచ్చేవారు కాదని చెప్పుకున్నాం అలాగే అలాగే భరణం తీసుకునేవారు మెయింటెనెన్స్ ఏంటి అంటే వాళ్ళని ఇబ్బంది
(08:32) ఏంటి అని ఇబ్బంది పెడుతూనే ఉండేవారు నిగాల్టీ ప్రొసీడింగ్ లేనందువలన ప్రైవేట్ కేసు గా రిజిస్టర్ చేయడం జరిగింది అందువలన ప్రజల్లో ఉత్కంట రేగుతుంది అనమాట ఈ కేసు ఏమవుద్ది అని ఎందుకు అంటే దీని ద్వారా అక్రమ సంబంధాలకి ఒక చెక్ పెట్టొచ్చు అన్న ఆలోచన కూడా ప్రజల్లో నమ్మకం కలిగి మనం తెల్లారి లెగిస్తే టీవీలు గాని సినిమాలు గాని సీరియల్స్ గాని మన చుట్టుపక్కలే గాని ఎందుకు మన బంధు బంధువులో గాని ఎన్ని క్రైములు చూస్తున్నాం నిజమే కదండీ ఎందుకు అంటారు కేవలం అక్రమ సంబంధాల వలనే ఎన్ని క్రైమ్స్ జరుగుతున్నాయి దీనివల్ల పిల్లల జీవితాలు పాడవుతున్నాయి. అటువైపు
(09:11) పెద్దవాళ్ళు ఇటువైపు పెద్దవాళ్ళు బలైపోతున్నారు. ఎందుకు ఇలా చేస్తున్నారు అంటే మోజు ఆ మోజులో ఏముంది అంటే స్వార్థం కామం ప్రేమ వారి అవసరాలు వాళ్ళ లైఫ్ స్టైల్ మారిపోవటం ఇంత సిగ్గు విడిచేశరండి బుద్ధి లేకుండా ప్రవర్తిస్తున్నారు సమాజంలో వెలివేస్తారన్న భయం కూడా లేదన్నమాట నేను ఇంకో విషయం కూడా మీతో షేర్ చేయాలండి అదేమిటి అంటే ఇదివరకు రోజుల్లో గాని మొన్నటి వరకు గాని మన అమ్మ నాన్న వరకు గాని ఒక ఈడు జోడు చూడమచ్చడైన జంట పార్వతీ పరమేశ్వరులు ఒకరినొకరు అర్థం చేసుకుంటారు కుటుంబాన్ని నిలబెట్టారు పిల్లల్ని ఒక స్థాయికి తీసుకొచ్చారు ఉమ్మడి కుటుంబాన్ని
(09:54) నిలబెట్టారన్న పేర్లు కూడా ఈరోజుకి ఉన్నాయండి చాలామందికి ఆడవని మగవని కానీ ఈ రోజుల్లో పెళ్లి చేసుకొని కాపురం చేస్తున్న భార్యా భర్తలు అంటే నూరేళ్ళు కాపురం చేయాలి అన్న ఉద్దేశంతోనే భార్యా భర్తని ఒకటి చేసి ఆ ఇంకా మీరు ఈ సంసారాన్ని ఏదండ్రా ఈ సాగరాన్ని ఏదండ్రరా అని చెప్పి పెద్దలు మనకి కొన్ని బాధ్యతలు అప్ప చెప్తారు.
(10:22) అవన్నీ పోయినయండి ఇప్పుడు ఇప్పుడు ఉన్నవి ఏంటి అంటే పెళ్లైన వాళ్ళకి విలువ లేదు. అక్రమ సంబంధాలు పెట్టుకున్న జంటలకి ఎక్కువ విలువ ఉంటుంది. ఇదంతా ఎందుకు చెప్తున్నాను అంటే సోషల్ మీడియాలో గాని మన ప్రజలు గాని వాళ్ళని ఎంకరేజ్ చేస్తున్నారు. ఎందుకు అంటున్నాను అంటే ఇప్పుడు ఒక టీవీ షో గాని ఒక సినిమా గాని నిన్న ఒక వీడియో చేశ నేను మనక ఒక మెసేజ్ ఇచ్చినట్టు ఉండాలి.
(10:50) వాళ్ళని చూసి మన లైఫ్ స్టైల్ మార్చుకోవాలి. అబ్బా వాళ్ళలా ఉండాలిరా ఫలానా జంటలా ఉండాలి. ఎంత చూడమచ్చుడుగా ఉన్నారు అని అనుకోవాలి ఉదాహరణకి నేను ఒక జంట పేరు చెప్తానండి ఇన్ఫోసిస్ అధినేతలు నారాయణమూర్తి గారు సుధామూర్తి గారు వాళ్ళ గురించి ఇప్పటికీ మనం ఎంతో గొప్పగా చెప్పుకుంటూ ఉంటాం వాళ్ళ బాటలో నడవాలనుకుంటాం అర్థం చేసుకొని అన్యోన్యతమైన దాంపత్యం కొనసాగించారు అబ్బా ఏం జంటరా అని చాలామంది నేర్చుకున్న వాళ్ళు ఉన్నారు ఇప్పటికీ నేర్చుకుంటున్నారు కానీ సమాజంలో అక్రమ సంబంధాలు పెట్టుకొని వెలివేసినోళ్ళు అంటే భార్య పిల్లల్ని వదిలేసేయడం ఒక గొప్ప విషయమా ఏదో సాధించారా
(11:29) అలాగే భర్తని పిల్లల్ని వదిలేయడం ఆ ఆడది ఏదో సాధించేసిందా ఎవరెస్ట్ శిఖరాలు అద్రోహించిందా వీళ్ళని తీసుకొచ్చి టీవీ షోలో ఎందుకు చూపిస్తున్నారు ఎగ్జాంపుల్ బిగ్ బాస్ ఎగ్జాంపుల్ కాదు ఉన్నదే వాళ్ళ పేర్లు బయట పెట్టడం ఎందుకు ఆ ఆదర్శ దంపతులని తీసుకొచ్చి ఆ షోలో పెట్టి ఎంతోకంత నిజాలు చెప్పాలి కదా అక్కడ అన్ని బయటికి వస్తాయి వాళ్ళని చూసి ఏం ఫాలో అవ్వదాని ప్రజలు కూడా లైక్లు కొట్టి వాళ్ళకి ఓట్లు వేసి వాళ్ళని గెలిపించి వాళ్ళు డబ్బు కోసం ఏదో టీవీ షోల కోసం చేస్తారు అయినా రావటానికి వాళ్ళక కూడా కొంచెం మతి ఇంగిటి జ్ఞానం ఉండాలి కదా భార్యా భర్తలు వచ్చారు ఒక ఆదర్శమైన
(12:10) దంపతులు అక్కడ వాళ్ళని మేము చూసి నేర్చుకుంటాం అని అంటే పర్వాలేదు ఎక్స్ట్రా మ్యరిటల్ అఫైర్స్ పెట్టుకున్న వాళ్ళని ఎందుకు తీసుకొచ్చారు బిగ్ బాస్ వారికి అంటే బిగ్ బాస్ షో వారికి నా విన్నపం అన్నమాట ఇది ఈ షోయే చూడటానికి చాలా చాలా మంది ఇష్టపడరు. మీరు ఎవరినైతే ఆ ప్రోగ్రాం కి తీసుకొద్దాం అనుకుంటున్నారో వాళ్ళ లైఫ్ స్టైల్ కూడా చూడండి.
(12:31) వాళ్ళ బ్యాక్ గ్రౌండ్ కూడా చూడండి వాళ్ళు ఏం సాధించారో చూడండి దాని ద్వారా మేము గాని మా పిల్లలు గాని అందరి పిల్లలు గాని నేర్చుకుంటారు. అంతేగాని అంటే నేను ఎందుకు మాట్లాడుతున్నాను అంటే ఎవరి పర్సనల్ లైఫ్ డామేజ్ చేద్దాం అని కాదు, ఎలుత్తి చూపుదాం అని కాదు. మాకు టీవీలో వస్తుంది మేము చూస్తున్నాం మా ఇంటి వరకు వచ్చింది చూస్తున్నాం అని చెప్తున్నాను.
(12:54) రేపు పిల్లలు ఏమనుకుంటారు అంటే పెళ్లైన ఆదర్శ దంపతులని ఎగ్జాంపుల్ గా తీసుకోకుండా ఇటువంటి వారిని తీసుకుంటారు తీసుకొని వాళ్ళ ఆస్తిలో వాళ్ళ పొలిటికల్ బ్యాక్ గ్రౌండ్ లో వాళ్ళ అంతస్తులో వాళ్ళ వ్యాపారంలో ఇవి చూసి మనం కూడా ఇక్కడ వీళ్ళని వదిలేసి భార్యని ఎక్కడో ఏదో ఉంది దూరపు గొడ్డలు నునుపు అని వాళ్ళని పట్టుకొని సమాజంలో ఎలాగ కూడా ఒక రిలేషన్ మెయింటింగ్ చేయొచ్చు దాని ద్వారా కూడా గౌరవం ఉంటది మనల్ని కూడా ఇంట్ల దగ్గర తిట్టుకున్న మన సోషల్ మీడియాలో టీవీలో గొప్పగా ప్రచారం అవుతాం అని కాన్సెప్ట్ తో పిల్లలు ఉంటారండి జాగ్రత్త మన సొసైటీ ఏమైపోద్ది ఒకసారి ఆలోచించండి మీరు ఏ పని
(13:32) చేసినా అది హుందాగా ఉండాలని నా ఉద్దేశం అన్నమాట దయచేసి ఎవరు తప్పుగా అనుకోవద్దు. నాది ఒక చిన్న రిక్వెస్ట్ అండి ఎక్స్ట్రా మారిటల్ అఫైర్స్ పెట్టుకున్న వాళ్ళు దయచేసి మీ లైఫ్ ని పబ్లిసిటీ చేసుకోకండి మీ పర్సనల్ లైఫ్ ని ఎవరు టచ్ చేయకూడదు అన్నమాట అలా ఉండాలి అలాగే మీకు ఇష్టమైతే మీ ఇళ్లల్లో ఏడవండి అంతేగాని బయటక వచ్చి రేపటి తరం ఈ తరం పిల్లలకి మీరు ఏం మెసేజ్ ఇస్తారు ఏమని చెప్తారు మీరు అర్థం చేసుకుంటారని నేను రిక్వెస్ట్ చేస్తున్నా అన్నమాట దయచేసి టీవీ షోలని చూసి చూసి ఎవరూ పాడవ్వకండి అలాగే లా అండ్ ఆర్డర్ స్ట్రాంగ్ గా ఉంటేనే మీరు జడుస్తారా అప్పుడే ఈ అఫైర్స్
(14:16) మానుతారా లేకపోతే కంటిన్యూ చేస్తూనే ఉంటారా అంటే నేను అంటుంది మనకంటూ ఒక గౌరవం ఉంటది కదా మనం ఒక కుటుంబ వ్యవస్థని సమాజంలో తిరుగుతున్నాం అలాగే మన ద్వారా పిల్లలకి ఆ రెస్పెక్ట్ రావాలి అది పోతుంది కదా నీ ఎథిక్స్ ఏమైపోతున్నాయి అని అడుగుతున్నాం అన్నమాట లాండ్ ఆర్డర్ స్ట్రాంగ్ గా ఉన్నా లేకపోయినా నీకు ఒక వ్యక్తిత్వం ఉండాలి నీకు ఎథిక్స్ ఉండాలి అప్పుడే మనిషి జీవితం సార్ధకం అవుతుంది.
(14:45) ఇంకా భార్య బిడ్డలను ఏడిపించడం, పిల్లల లైఫ్ స్పాయిల్ అవ్వటం, ఒకరినొకరు చంపుకోవడం, క్రైమ్లు పెరిగిపోవడం, అక్రమ సంబంధాల వల్ల ఒకరు చూసి ఒకళ్ళు నేర్చుకోవడం సమాజం ఎటు పోతుంది. అసలు రేపటి రోజున మన భారతదేశం ఏమైపోతుంది. ఇండియా అంటేనే ఎంత రెస్పెక్ట్ ఇస్తారు. ఇప్పుడు ఇవన్నీ జరగడం వలన పిచ్చి కంపు దేశం అని అసహ్యించుకునే పరిస్థితి తీసుకురాకండి.
(15:14) ఈ వీడియో చేయడానికి కారణం ఏంటి అంటే అక్రమ సంబంధాల వలన ఎన్ని నష్టాలు జరుగుతాయి అలాగే ఎంతమంది జీవితాలు డామేజ్ అవుతాయి సమాజంలో ఎలా రెస్పెక్ట్ కోల్పోతాము పిల్లల లైఫ్ స్పాయిల్ అవుతుంది ఇదిఒక్కటే కాకుండా ఇదివరకు రోజుల్లో లాగా ఇప్పటివరకు జరుగుతున్నది లాగా ఇంకా మీ ఆటలు సాగవు. కొత్త జట్టాలు రాబోతున్నాయి. జర ఒళ్ళు భద్రంగా పెట్టుకొని ఉండండి కుటుంబ వ్యవస్థను కాపాడండి తద్వారా భారతదేశం గొప్పదనం ప్రపంచంఅంతా చాటండి అని చెప్పడానికి ముఖ్య ఉద్దేశంతో ఈ వీడియో చేయడం జరిగింది.
(15:52) మీ ఫ్యామిలీ ఫ్రెండ్స్ రిలేటివ్స్ కి అందరికీ షేర్ చేయండి ఈ వీడియో చాలా చాలా ముఖ్యమైనది
No comments:
Post a Comment