మోసం చేయాలనుకునే మగాడు చెప్పే మాటలు ఇవే దయచేసి నమ్మకండి జీవితాన్ని కాపాడుకోండి...
Author Name:Sunitha's World
Youtube Channel Url:https://www.youtube.com/@sunitha2222
Youtube Video URL:https://www.youtube.com/watch?v=WYO_1cxlwdA
Transcript:
(00:03) హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ సునీతాస్ వరల్డ్ నేను మీ సునీత అందరూ ఎలా ఉన్నారండి బాగున్నారా నేను కూడా సూపర్ గా ఉన్నాను ఫెంటాస్టిక్ గా ఉన్నాను. మీరు కూడా సంతోషంగా ఉండాలని పాజిటివ్ గా ఆలోచించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అయితే ఈరోజు కూడా మనం ఎప్పట్లాగా ఒక మంచి వీడియో చూడబోతున్నామఅండి అదేమిటంటే మనల్ని మోసం చేయాలి అని చూసేవాళ్ళు ఏ విధంగా మాటలు చెప్తారు స్టార్టింగ్ లో నిజంగా ప్రేమించే వాళ్ళు కాదండి మనల్ని మోసం చేయాలి అని అనుకునే మగవాళ్ళు ఏ విధంగా మాటలు చెప్తారు అనేది మనం ఈ వీడియోలో చూద్దాం వాళ్ళు ఏ విధంగా మాటలు చెప్తారో మీకు ఎలా తెలుసండి
(00:38) అని మాత్రం అనుకోకండి ఎందుకంటే రీసెంట్ గా నేను ఒక వీడియో చేశనండి. ఒక అమ్మాయి నిజంగా మోసపోయి నన్ను వీడియో చేయమనింది ఆ అమ్మాయి కోసం నేను వీడియో చేశాను. అమ్మాయి లాంటి వాళ్ళ దగ్గర నేను కలిసి ఎంక్వైరీ చేసి ఎట్లాంటి మాయ మాటలు చెప్పారు అని అడిగి తెలుసుకని మరీ ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేసి ఈ వీడియోని రెడీ చేయబోతున్నానండి.
(01:00) ఆల్మోస్ట్ అందరి మగవాళ్ళు ఇలాంటి మాటలే చెప్తారు ఎవ్వరైనా సరే మోసం చేయాలి అన్న మైండ్ ఉన్నవాళ్ళు కాబట్టి మై డియర్ ఫ్రెండ్స్ మిమ్మల్ని కూడా ఎవరైనా అమాయకంగా ఉన్నారని చెప్పేసి మోసం చేసి మాయమాటలు చెప్పేసి లవ్ లో దింపేసి ఆ తర్వాత వాళ్ళ అసలు స్వరూపాన్ని తెలియజేయాలి అని అనుకుంటూ ఉంటున్నారా లేదా అసలు మీరు లవ్ చేస్తున్న వ్యక్తి నిజమైన పర్సనా లేదా ఫేక్ ఫెలోనా మనం ఈ వీడియోలో తెలుసుకుందాంఅండి దీని వల్ల మనక ఏంటండి లాభం దీనివల్ల ఎవరైతే అమాయకంగా ఉంటారో మగవాళ్ళు నిజంగా లవ్ చేస్తున్నారని అనుకొని లస్ట్ కి లవ్ కి తేడా తెలియకుండా ఎవరైతే
(01:43) మాయమాటలు నమ్మేసి పడిపోతూ ఉంటారో అట్లాంటి వాళ్ళకైతే యూస్ ఫుల్ గా ఉంటుంది అండి ఇక మోసం చేయాలి అని అనుకునే మోసపూరితమైన మనస్తత్వం కలవాళ్ళకి ఈ వీడియో ఎలా యూస్ ఫుల్ గా ఉంటుంది అంటే వాళ్ళ పన్నాగం పారదు కదా అలా యూస్ ఫుల్ గా ఉంటుంది ఉంటుందఅన్నమాట. అయితే మనం ఎక్కువ లేట్ చేయకుండా కంటెంట్ లోకి వెళ్ళిపోదాం. అంతకన్నా ముందు మన ఛానల్ ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తూ ఉన్నట్లయితే ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి మన వీడియోస్ నచ్చినాయి అనుకోండి లైక్ చేయడం, షేర్ చేయడం, కామెంట్ చేయడం అసలు మర్చిపోకండి అంతే కాదు కామెంట్స్ లో మీరు ఎలా ఉన్నారు
(02:14) సంతోషంగా ఉన్నారా ఇలాంటి విషయాలు కూడా నాకు తెలియజేస్తూ ఉండండి మన ఛానల్ ని ఫాలో అవ్వండి. మీకు ఎప్పటికప్పుడు నేను వేసే వీడియోస్ రావాలంటే బెల్ బెల్ సింబల్ ఉంటుంది కదా దాన్ని యాక్టివేట్ చేసేసుకోండి. అంతే కాదండోయ్ మీరు లైక్ చేసిన వెంటనే హైప్ అనే ఒక బటన్ వస్తుంది. అది కూడా మీరు హైప్ చేశారు అనుకోండి ఈ వీడియో ఇంకొంచెం మందికి రీచ్ అవ్వడానికి ఛాన్సెస్ ఉంటాయి అన్నమాట.
(02:34) అయితే మనం కంటెంట్ లోకి వెళ్ళిపోదాం. [గురకలు] సాధారణంగా అందరూ మగవాళ్ళు మోసగాళ్ళు కాదండి. కొంతమంది ఉంటారన్నమాట. ప్రతి దాంట్లో మనం ఎలా అయితే ఫిల్టర్ గా ఉంటామో ఈ మోసగాళ్ల విషయంలో కూడా మనం కొంచెం ఫిల్టర్ గా ఉండాల్సినండి ప్రతి విషయం మనం డ్రెస్ కొనుక్కోవాలన్నా సరే ఏదైనా వస్తువు కొనాలన్నా సరే ఎంచుకొని ఎంచుకొని మనం ఎలా అయితే కొనుక్కుంటూ ఉంటామో 10 డ్రెస్సులు ఉన్నాయి అనుకోండి 10 డ్రెస్సులు కొనం మనం అందులో ఒక్కటి మాత్రమే సెలెక్ట్ చేస్తాం.
(03:07) అదేవిధంగా మన చుట్టూ ఉన్న వ్యక్తులు అందరూ మంచివాళ్ళు కాదు అందులో నుంచి మంచి వాళ్ళని మనం సెలెక్ట్ చేసుకోగలగాలి. అలా చేసుకోగలగాలి అనింటే ఏం చేయాలి మనకి సొంత తెలివితేటలు ఖచ్చితంగా ఉండాలి. ఇట్లాంటి విషయాల్లో మీకు ఎవరెవరో వచ్చి సలహాలు ఇవ్వరండి మీరు మోసపోతున్నారు జాగ్రత్త చూసుకో అని చెప్పినా సరే మీరు ఆ స్థానికి వినరున్నమాట వయసు అలాంటిది యూత్ కి చిన్నమ్మాయిలకి ముఖ్యంగా వాళ్ళు ఏదైతే అనుకుంటున్నారో అది నిజం అని అనుకుంటూ ఉంటారు అపోహల్లో ఉంటూ ఉంటారు.
(03:38) అట్లాంటి వాళ్ళని ఎక్కువ మంది మోసం చేయాలని చూస్తూ ఉంటారు కాబట్టి మన వీడియో కొంచెం యూస్ఫుల్ గా ఉంటుందని నేను అనుకుంటున్నాను వీడియోని లాస్ట్ వరకు చూసేయండి మంచి మంచి పాయింట్స్ అయితే ఖచ్చితంగా చెప్తాను. అయితే పాయింట్ నెంబర్ వన్ వచ్చేసి చూడగానే వాళ్ళు లవ్ లో పడిపోయాము అని చెప్పేస్తూ ఉంటారండి నిన్ను చూసిన మరుక్షణమే నేను లవ్ లో పడిపోయాను అసలు నిన్ను ఇన్నాళ్ళు ఎందుకు చూడలా నువ్వు ఇన్నాళ్ళు ఎక్కడ దాకున్నావ్ అప్పుడే చూసినట్టయితే అప్పుడే నేను నిన్ను ఐ లవ్ యు చెప్పేసి ఉండేవాడిని ఇంతకాలం ఎక్కడికి పోయావు నేను చాలా మిస్ అయిపోయాను నేను నా జీవితం చాలా చాలా వేస్ట్
(04:11) అయిపోయింది నీ వల్ల ఇప్పుడు నిన్ను చూడగానే నాకు బాగా నచ్చేసావు ఎంత నచ్చావు అనిఅంటే అసలు నిన్ను ఎత్తుకొని వెళ్ళిపోయి నేను ఎక్కడైనా పెళ్లి చేసేసుకోవాలి అనిపిస్తుంది అని చెప్పి చెప్పేసి నెంబర్ వన్ అబద్ధం అండి ఇది ఎవ్వరైనా సరే మనల్ని చూడగానే పెళ్లి చేసేసుకోవాలి అని అస్సలు అనుకోరు ఎందుకంటే మన గురించి తెలుసుకోవాలి బ్యాక్గ్రౌండ్ ఏంటో తెలియాలి మనం మన క్యారెక్టర్ ఏంటో తెలుసుకోవాలి ఇవన్నీ తెలుసుకోకుండా మనల్ని చూసి చూడగానే సినిమాల్లో లాగా పెళ్లి చేసేసుకోవాలి అని చెప్పేసి ఎవరు కలలు కనరు.
(04:38) అర్థమైందా ఫ్రెండ్స్ ఎందుకంటే వాళ్ళ ఇంట్లో కూడా చాలా రెస్ట్రిక్షన్స్ ఉంటాయి. వాళ్ళక కూడా ఇలాంటి అమ్మాయి కావాలని ఇలాంటి కోడలు కావాలని వాళ్ళ అమ్మ నాన్నల అభిప్రాయాలు ఇవన్నీ కూడా ఉంటాయన్నమాట అవన్నీ కూడా మనకి చెప్పకుండా వీళ్ళ యొక్క అభిప్రాయం మాత్రమే మనకు చెప్తూ ఉంటారు. తీరా చూస్తే వీళ్ళక అంత సీన్ ఉండదన్నమాట ఇంట్లో పెద్దవాళ్ళు చూసి పెళ్లి చేస్తే మాత్రమే పెళ్లి చేసుకోగలిగే అవకాశం వీళ్ళకి ఉంటుంది.
(05:01) వీళ్ళ ఇష్టా ఇష్టాలు ఏమాత్రం చెల్లవండి. ఇట్లాంటి వాళ్ళు ఎక్కువగా విరహవీగుతూ ఉంటారన్నమాట. నేను వెంటనే పెళ్లి చేసేసుకునే వాడిని అని చెప్పేసి పాయింట్ నెంబర్ వన్ బాగుంది కదా. ఇప్పుడు నెంబర్ టూ చూద్దాంండి ఇక ఏం చేస్తారంటే ఇలా పరిచయం అయ్యారో లేదో వెంటనే ఇంక మిమ్మల్ని మిస్ అయిపోతున్నానండి ఎక్కడున్నారండి ఏంటండి ఫోన్ల మీద ఫోన్లు మిస్ అవుతున్నాను మిమ్మల్ని నేను ఎలా పిలవాలి ఏ ముద్దు పేరు పెట్టి పిలవాలి అని చెప్పేసి నానా రకాలుగా మిమ్మల్ని ప్రశ్నలు వేస్తూ ఉంటారు.
(05:28) అర్థమైందా అండి రకరకాల ముద్దు పేర్లు మీకు చెప్తా ఉంటారున్నమాట ఈ పేరుతో పిలవనా ఈ పేరుతో పిలవనా అని చెప్పేసి అంతే కాదండ ముఖ్యంగా ఏం చేస్తా ఉంటారంటే వాళ్ళకి ఏదైతే ఇష్టమో ఆ పేరుతో మిమ్మల్ని పిలవనా అని అడుగుతా ఉంటారు మీరు ఏం చేస్తారు ఆహా కుర్రోడు మనల్ని భలే ప్రేమించేస్తున్నాడు అబ్బా వీడు పోతే ఇంక మళ్ళీ ఇలాంటిోడు దొరకడు అన్న ఉద్దేశంతోటి మాయలో పడిపోతూ ఉంటారుఅన్నమాట మాయ మాటలు వీటి పేరు మాయ మాటలు అన్నమాట చెప్తూ ఉంటారు ఇక పాయింట్ నెంబర్ త్రీ వాళ్ళకి చాలా ఆస్తులు ఉన్నాయని ఆస్తిపాస్తులు చాలా ఉన్నాయని అవన్నిటికీ కూడా వీళ్ళే వారసులని
(06:01) ముఖ్యంగా చెప్తా ఉంటారున్నమాట మీతోటి ఎక్కువగా సంపాదిస్తున్నట్టుగా కూడా చూపిస్తూఉంటారు. నిజానికి వాళ్ళు అసల ఎంత సంపాదిస్తున్నారో కూడా వాళ్ళకే తెలియదండి అయినా సరే ఎక్కువ సంపాదన ఉన్నట్లుగా చూపిస్తారు ఎక్కువ ఆస్తి పాస్తులు ఉన్నట్లుగా చూపిస్తారు చాలా పలుకుబడి ఉన్నట్లుగా చూపిస్తూ ఉంటారు ఇలా చూపించడం వల్ల మీరు ఏం చేస్తారు డబాల్మని పడిపోతారుఅన్నమాట అబ్బో మనోడు మామూలోడు కాదండోయ్ అన్ని ఉన్నాయంట అసలు లేనింటే ఏమ లేదు అని చెప్పేసి అట్లాంటి ప్రలోభాలకు కూడా మీరు ఏమైనా లొంగుతారేమో అన్న ఉద్దేశంతోటి అట్లాంటి విషయాలు కూడా మీతోటి
(06:32) షేర్ చేస్తూఉంటారు మీరు అడక్కపోయినా సరే వాళ్ళకి ఎంత జీతం వస్తుందని ఇన్ని ఇన్ని ఆస్తులు ఉన్నాయని అట్లా చెప్పేస్తూ ఉంటారు అన్నమాట స్లోగా వెళ్ళిపోతా ఉంటాయి వాళ్ళ మాటలు వాటిల్ని నమ్మకండి అంత ఆస్తి పాస్తులు ఉండి అంత పలుకుబడి పేరు ప్రతిష్టలు ఉండి ఉన్నవాళ్ళు వచ్చి మిమ్మల్ని మీ ముందు గనుక తెలుసుకోకుండా మీ బ్యాక్గ్రౌండ్ ఏంటో తెలుసుకోకుండా పెళ్లి చేసేసుకోవాలని అసలు ఎవరు అనుకోరు ఇంపాసిబుల్ ఒకళ్ళని పెళ్లి చేసుకోవాలి అనిఅంటే చాలా ఎంక్వైరీ చేస్తారు మన వెనకాల ఏంటి అసలు పరిస్థితి ఏంటి మనక ఎంత ఉంది వాళ్ళకి ఎంత ఉంది అంతా డబ్బు మీద
(07:07) నడుస్తుందండి. ఇట్లాంటి సమయంలో వాళ్ళకి ఎక్కువ ఆస్తులు ఉన్నట్టుగా చూపించేసి నీకుఏమి లేకపోయినా పర్వాలేదు నేను ఉన్నాను అని చెప్పేస్తూఉన్నాను. ఇది పాయింట్ నెంబర్ మూడు అన్నమాట పాయింట్ నెంబర్ ఫోర్త్ వచ్చేసి వీళ్ళ గుణగణాలు చెప్పుకుంటా వెళ్తా ఉంటే పాయింట్స్ 100 పాయింట్స్ కూడా వచ్చేస్తాయండి మనం వీడియో అంత పెద్దది చేయలేము కదా కాబట్టి నేను మెయిన్ మెయిన్ పాయింట్స్ చెప్తున్నాను వీటిలో ఏది మ్యాచ్ అయినా రెండు మూడు మ్యాచ్ అయినా సరే మిమ్మల్ని మోసం చేసేస్తున్నారు అని అర్థం తస్మాత్ జాగ్రత్త అర్థమైందా అయితే పాయింట్ నెంబర్ ఫోర్ ఇక నెక్స్ట్ వీళ్ళు చెప్పే పెద్ద అబద్ధం
(07:41) ఏమిటయ్యా అంటే మీకు అన్ని కొనిపెడతాను అని చెప్తా ఉంటారు నీకు డ్రెస్సులు కొనిపెడతాను చీర్లు కొనిపెడతాను నగలు కొనిపెడతాను నీ ఒంటి నిండ నగలన్నీ వేసేస్తా ఉంటాను అసలు నేను మామూలోని కాదు అని చెప్పేసి చెప్తా ఉంటారుఅన్నమాట పాపం అమ్మాయిలు ఏం చేస్తారు వీడు అసలే ఆస్తిపరుడు అందుట్లోనూ పరువు ప్రతిష్టలు పేరు ప్రతిష్టలు మహా గొప్పగా ఉన్నవాడు మనకి నగలు కూడా కొనిపిస్తాను అని అంటున్నాడు మనకు కావాల్సినవన్నీ కొనిపిస్తాను అని అంటున్నాడు కాబట్టి వీటిని అసలు మనం వదులుకోకూడదు అన్న ఉద్దేశం మైండ్సెట్ మనకి రావాలని చెప్పేసి మనకి ఆల్రెడీ లేకపోయినా సరే అలా అని
(08:15) చెప్పేసి అట్లాంటి మాటలు చెప్తా ఉంటారండి అట్లాంటివి అసలు నమ్మకండి పని పాట లేదా ఏంటి వాడికి అన్ని మీకు కొనిపించుకుంటా కూర్చోడానికి మీరు అలాంటి మాటలకి పడిపోతారని ఒకవేళ గిఫ్టులతో ఏమైనా కొడితే మీరు ఒకసారి చెక్ చేసుకోండి కొంతమంది గిఫ్ట్లతో కూడా కొట్టి చిన్న చిన్న గిఫ్ట్లు కాస్ట్లీ గిఫ్ట్లతో కూడా కొట్టి పడేసానికి చూస్తూ ఉంటారు.
(08:38) వీళ్ళు చివరి వరకు ఉండరండి అసలు మనల్ని ప్రేమించే వాళ్ళు పెళ్లి చేసుకోవాలి అని అనుకునే వాళ్ళు ఎన్ని మాయ మాటలు చెప్పాల్సిన అవసరం లేదు వాళ్ళు నిజాయితిగా నడుచుకుంటూ ఉంటారుఅన్నమాట ప్రతి విషయంలో ఇన్ని మాయ మాటలు చెప్తున్నారంటే ఏదో తేడా కొడుతుందని అర్థం మీకు బిస్కెట్ వేస్తున్నారని అర్థం చిన్న అమ్మాయిలుగా ఉంటారు అమాయకంగా ఉంటారు పెద్దవాళ్ళు కూడా ఉంటారండి నిజంగానే మోసపోయారు అని చెప్పాను కదా ఆవిడ పెద్దావిడే పెళ్లిఅయింది పిల్లలు ఉన్నారు అయినా సరే ఇట్లాంటి మాటలకే మోసపోయింది ఇద్దరు ముగ్గురు ఇట్లాగే ఇలాంటి మాటలకే మోసపోయారండి.
(09:12) ఇద్దరు ముగ్గురు వ్యక్తులు ఎవరైతే ఉన్నారో ఇలాంటి మాటలని యూస్ చేశారు ఆల్మోస్ట్ ఇలాంటి మాటలేనండి అర్థమైందా ఇలా అన్నీ కొనిపిస్తాను అని అంటా ఉంటారు కానీ ఏమి కొనిపించరు. ఇక పాయింట్ నెంబర్ ఫిఫ్త్ వచ్చేసి చాలా మెయిన్ ఇంపార్టెంట్ అండి మీ బాడీని చాలా ఎక్కువగా పొగుడుతూ ఉంటారు. మీ అందాన్ని ఎక్కువగా పొగుడుతూ ఉంటారు.
(09:35) ఎప్పుడు చూసిన ఫిజికల్ అటాచ్మెంట్ గురించే మాట్లాడుతూ ఉంటారు. మీతోటి ఎక్కువగా టాపిక్ అదే తీసుకొస్తూ ఉంటారు. మీరు అది ప్రేమ అనుకుంటూ ఉంటారు. మీ బాడీలో ఈ పార్ట్ చాలా బాగుందండి. ఫలానా పాటు నాకు చాలా ఇష్టం ఇలా అనవసరమైన మాటలు మనతోటి చెప్తూ ఉంటారు. మనల్ని నిజంగా ప్రేమించే వాళ్ళు ఇంత వర్ణనలు చేయరండి ఎందుకంటే ఎప్పటికైనా సరే వాళ్ళు మనకి దక్కుతారు కదా అన్న ఉద్దేశంతోటి వెయిట్ చేస్తారు.
(10:03) ఇలాంటి వల్గర్ టాపిక్ మాటి మాటికే తీసుకొస్తూ ఉన్నారు అనిఅంటే కచ్చితంగా వాళ్ళు మిమ్మల్ని మోసం చేయబోతున్నారు అని అర్థం. మీరు ఏ టాపిక్ మాట్లాడుతున్నా సరే వెంటనే అందులోకి ఫిజికల్ అటాచ్మెంట్ గురించి ఎక్కువగా టాపిక్స్ మాట్లాడుతూ ఉంటారు. అర్థం చేసుకోండి ఆ టైంలో వాళ్ళు మనకి మోసం చేస్తున్నట్టు తెలియదున్నమాట ఎందుకంటే అంత కన్నింగ్ గా అబద్ధాలు చెప్తూ ఉంటారు.
(10:27) నీలాంటి అందగత్తని అసలు చూడలే నేను ఇప్పటివరకు నేను నిన్ను ఫస్ట్ే ఎందుకు చూడలేదబ్బా అని చెప్పేసి అవసరానికి మించిన పొగడతలు మన దగ్గర చూపిస్తూ ఉంటారు. చాలా మంది మోసం చేసే మగవాళ్ళు వాడే డైలాగ్స్ ఏంటయ్యా అంటే మీరు చాలా అందంగా ఉన్నారండి మీలాంటి అందగతని ఇంతకుముందు నేను ఎప్పుడు చూడలేదండి. చూసినట్టయితే నేను అప్పుడే వచ్చేసి ఉండేవాడిండి ఇన్నాళ్ళు ఎక్కడఉన్నారండి ఏమైపోయారండి ఈ డైలాగ్స్ ఎక్కువగా వాడుతా ఉంటారండి మనల్ని నిజంగా ప్రేమించే వాళ్ళకి మన అందాలు మన అంద చందాలు అంత ఇంపార్టెంట్ కాదు.
(11:02) మనల్ని టోటల్ గా అంగీకరిస్తారు అఫ్కోర్స్ కొంతమంది అందం చూసి ఇష్టపడే వాళ్ళు కూడా ఉంటారు కానీ అందమే మెయిన్ ఇంపార్టెంట్ అని మాత్రం ఎవరు అనుకోరండి మన వ్యక్తిత్వం మనక అందాన్ని తెచ్చిపెడుతుంది మన మాట తీరు మనక అందాన్ని తెచ్చిపెడుతుంది మన గుణగణాలు మనక అందాన్ని తెచ్చిపెడతాయి. మన ఆత్మవిశ్వాసం మనకు అందాన్ని తెచ్చిపెడుతుంది. మన ధైర్యం మనక అందాన్ని తెచ్చిపెడుతుంది.
(11:26) మన నడవడిక మనకు అందాన్ని తెచ్చిపెడుతుంది. అంతేకానీ అందం ఒక్కటే ఇంపార్టెంట్ అంటే మాత్రం అసలు నమ్మకండి. ఒక అమ్మాయిని ఎవరైనా ఇష్టపడుతున్నారు అనింటే వాళ్ళ యొక్క నడవడిక గుణగణాలు మాటతీరు వాళ్ళ యొక్క వ్యక్తిత్వం వీటన్నిటితో కలిపి టోటల్ గా వాళ్ళని ఇష్టపడతారు కానీ నువ్వు ఎలాంటి దానివైనా సరే నువ్వు అందంగా ఉన్నావు కాబట్టి మాత్రమే నాకు ఇష్టం అని చెప్తున్నారు అనిఅంటే మోసం చేస్తున్నారు అని అర్థం మనం అందంగా ఉన్నాము అందువల్ల మాత్రమే మనల్ని ప్రేమిస్తున్నారు అనిఅంటే ఈ అందం మనకి శాశ్వతం కాదు ఏదో ఒకరోజు ప్రతి ఒక్కరికి అందం అనేది పోతుంది. అంటే అందాన్ని చూసి
(12:05) ప్రేమించి వచ్చేవాళ్ళు ఆ అందం ఉన్నాళ్ళు మాత్రమే నిన్ను ప్రేమిస్తారు. నీ దగ్గర ఎప్పుడైతే అందం తగ్గిపోతుందో వాళ్ళకి ప్రేమ కూడా తగ్గిపోతుంది నీకన్నా ఎక్కువ అందంగా ఎవరైతే ఉంటారో వాళ్ళ వెనకాల పడుతూ ఉంటారు. బేసిక్ లాజిక్ అండి అర్థం చేసుకోండి నీ అందం చూసే నిన్ను ప్రేమించాను అని అంటున్నారు అనిఅంటే అందం మన దగ్గర లేకపోతే వాళ్ళు మన దగ్గర ఉండరు.
(12:27) దయచేసి అర్థం చేసుకోండి ఇక పాయింట్ నెంబర్ సిక్స్ వచ్చేసి మెయిన్ గా మన మీద వీళ్ళకి అసలు కోపం అనేది రానే రాదండి మనం ఏం చేసినా సరే నవ్వుతూ ఉంటారు. నిజమైన ప్రేమలో కోపాలు ఉంటాయి తాపాలు ఉంటాయి అలగటాలు ఉంటాయి గొడవాడుకోవటాలు ఉంటాయి బతిమిలాడుకోవటాలు ఉంటాయి మళ్ళీ ఒకటవటాలు ఉంటాయి మళ్ళీ విడిపోవటాలు ఉంటాయి మళ్ళీ దూరం ఉంటుంది అన్ని రకాల ఎమోషన్స్ నిజమైన ప్రేమలో ఉంటాయండి.
(12:53) ఈ ఫేక్ లవ్ లో కోపం అనే ఎమోషన్ ఉండనే ఉండదు. మీరు ఏం చేసినా సరే నవ్వుతూ ఉంటారు. ఎందుకంటే నవ్వుతూ నవ్వుతూ మిమ్మల్ని ఏమార్చేసి వెళ్ళిపోవచ్చు కదా అందుకని మళ్ళీ కోపపడితే మీరు ఎక్కడ దూరమైపోతారు అని చెప్పేసి వాళ్ళ అవకాశం కోసం ఎదురు చూస్తూ మీ మీద ఏమాత్రమ కోపపడకుండా మిమ్మల్ని ఎప్పుడూ కూడా ముద్దు చేస్తూనే ఉంటారు. అర్థమైందా ఫోర్స్ చేస్తూ ఉంటారు ఎక్కువగా దేనికి మిమ్మల్ని ఫిజికల్ గా టచ్ చేయడానికి మీతో ఫిజికల్ అటాచ్మెంట్ కోసం ఎక్కువగా ఫోర్స్ చేస్తూ ఉంటారు ఇట్లాంటి ఆలోచనలతో ఉన్నారు అనిఅంటే వాళ్ళు ఖచ్చితంగా మనల్ని మోసం చేయబోతున్నారు అని అర్థంఅండి.
(13:31) మిమ్మల్ని నమ్మ పలకడానికి నానా రకాల మాటలు చెప్తా ఉంటారు. అట్లాంటివి నమ్మకండి మన అమ్మ నాన్న మన మీద ఎంతో ఆశలు పెట్టుకున్నారు. మనల్ని పెంచారు పెద్ద చేశారు చదువు చెప్పించారు ఆ మాత్రం పెళ్లి చేయలేరు అన్నారు కచ్చితంగా చేస్తారు ఒకవేళ మీరు ఎవరినైనా సరే వ్యక్తిని ఇష్టపడి ఫలానా వ్యక్తి అంటే నాకు ఇష్టం అని ఇంట్లో చెప్తే వాళ్ళ గురించి ఎంక్వైరీలు చేసి బాధ్యతగా వ్యవహరిస్తూ మీ జీవితం బాగుండాలని ఆలోచిస్తూ ఆల్మోస్ట్ మీకు మంచే చేస్తారండి తల్లిదండ్రులు ఎవరో కొంతమంది ఉంటారులేండి చెడు చేసేవాళ్ళు వాళ్ళ సంగతి మనం ఇక్కడ మాట్లాడుకోవట్లే
(14:04) అదేవిధంగా అట్ ద సేమ్ టైం అబ్బాయిలందరూ ఇలానే ఉంటారని మాత్రం నేను చెప్పట్లేదండి మళ్ళీ అబ్బాయిలు మీరు నా ఇంకా కన్నెర్ర తీసి చూడకండి. అబ్బాయిలు చాలా మంది నిజంగా ప్రేమించే వాళ్ళు చాలా మంది ఉన్నారండి. నేను నెక్స్ట్ వీడియో కూడా చేస్తాను అట్లాంటి వాళ్ళ గురించి అసలు అలాంటి వాళ్ళు మన లైఫ్ లోకి వచ్చారంటే ఇంకా తిరుగులేదు మనం ఎంత కాలమైనా సరే గుండెల మీద చెయ్యి వేసుకొని హాయిగా పడుకొని నిద్రపోవచ్చుండి అట్లాంటి వాళ్ళు మన జీవితంలోకి వస్తే అట్లాంటి వాళ్ళు ఎట్లాంటి వాళ్ళు ఎవరు ఎలా ఉంటారు అనేది మనం నెక్స్ట్ నెక్స్ట్ వచ్చే వీడియోస్ లో
(14:32) కచ్చితంగా చూసేద్దాం. ఇప్పుడైతే అబ్బాయిల మీద నాకేమి పగలు ప్రతీకారాలు లేవండి. దయచేసి గుర్తించండి కొంతమంది అబ్బాయిలు మాత్రం ఇలా చేస్తూ ఉంటారు. వాళ్ళకి పెళ్లైన విషయాలు కూడా దాచేసి మోసం చేయడానికి చూస్తూ ఉంటారు. ముఖ్యంగా ఇంకో విషయం ఏంటంటే మీ విషయాల గురించి ఏది కూడా ఎంక్వైరీ చేయరు. మీ ఇంట్లో ఎంతమంది ఉంటారు ఎవరెవరు ఉంటారు ఇట్లాంటి విషయాలు ఏమి పట్టించుకోరు.
(14:58) జస్ట్ మీతో మాట్లాడతారు అంతే మీ ఇంట్లో వాళ్ళకి వాళ్ళు ఏమాత్రం కనిపించరు అలాగే వాళ్ళ ఇంట్లో వాళ్ళకి మిమ్మల్ని తీసుకెళ్లి పరిచయం చేయరు వాళ్ళ ఫ్యూచర్ విషయాలు మీతో చెప్పరు వాళ్ళు ఏం చేయబోతున్నారో మీతో చెప్పరు. అన్ని కూడా దాచేస్తా ఉంటారు. ఒకవేళ నిజంగా వాళ్ళకి పెళ్లి అయిపోయింది అనుకోండి ఆ విషయాన్ని కూడా దాచేస్తూ ఉంటారు.
(15:17) ఒకసారి చూసుకోండి ఫ్రెండ్స్ ప్రతి విషయము మనకి దగ్గరుండి అమ్మా నాన్నలు చేయరు. కొన్ని కొన్ని విషయాలు మనమే చేసుకోవాలి. ఇట్లాంటి వాళ్ళ భారిన పడకుండా మనల్ని మనం రక్షించుకోవాలి అట్లీస్ట్ మనమేమి దేశాన్ని కాపాడాల్సిన అవసరం లేదండి మనల్ని మనం రక్షించుకుంటే దేశాన్ని కాపాడినట్టే ఎవరి కుటుంబంలో వాళ్ళు తెలివిగా ఆలోచిస్తూ ఎవరి భారిన పడకుండా ఎవరిని వాళ్ళు రక్షించుకుంటే ఆటోమేటిక్ గా దేశం కూడా రక్షణలోనే ఉంటుందని నేను అనుకుంటున్నాను.
(15:48) అంతేనండి ఈ పాయింట్స్ లో మీకు ఏదైనా సరే మ్యాచింగ్ గా ఉంటే వాళ్ళకి వాళ్ళు మిమ్మల్ని మోసం చేస్తున్నారు అని అర్థం ఒకటికి రెండు సార్లు చెక్ చేసుకోండి బ్లైండ్ గా ఎవరిని నమ్మకండి మన జీవితం ఎంతో విలువైనది ఈ విలువైన జీవితాన్ని ఇలాంటి ఫేక్ వ్యక్తుల చేతుల్లో పెట్టి మీ సమయాన్ని మీ జీవితాన్ని వృదా చేసుకోకండి మీరందరూ సంతోషంగా ఉండాలి.
(16:11) ముఖ్యంగా తెలివిగా వ్యవహరించాలి అమ్మాయిలు గాని అబ్బాయిలు గాని అవతల వ్యక్తులు మనల్ని మోసం చేస్తున్నారా లేదా అని కనిపెట్టేస్తే చాలు మనల్ని ఎవ్వరు ఏమి చేయలేరు. కాబట్టి మై డియర్ ఫ్రెండ్స్ ఈ వీడియో మీ అందరికీ యూస్ఫుల్ గా ఉంటుందని ఆశిస్తున్నాను. మరో మంచి వీడియో తోటి పవర్ఫుల్ వీడియోతోటి నెక్స్ట్ మీ ముందుకు వచ్చేస్తానండి అంటిల్ దెన్ జై హింద్.
No comments:
Post a Comment