Tuesday, April 7, 2026

నీ "ఆసక్తే" నిన్ను విభాగ పరుస్తుంది. Your interest is dividing you

నీ "ఆసక్తే" నిన్ను విభాగ పరుస్తుంది. Your interest is dividing you

Author Name:Vissu Ji

Youtube Channel Url:https://www.youtube.com/@SatsangwithVissuJi

Youtube Video URL:https://www.youtube.com/watch?v=SuyZ3GxIQVk



Transcript:
(00:04) ఎవరి ప్రమేయము లేనటువంటి ఆనందము ఎవరి ప్రస్తావనలు లేనటువంటి ఆనందము ఎటువంటి జీవ దైవ వ్యవస్థకు సంబంధించినటువంటి ఆనందము సహజమైనటువంటి జీవనం తనకు వైభవం అది మీరు జీవించట్లేదు మీరేదో సాధిస్తాను అంటున్నారు. మీరు ఎవరు జీవించట్లేదు మీరంతా ఏదో సాధిస్తాను అంటున్నారు మీరు మీ సాధనలన్నీ మిమ్మల్ని విభాగ పరుస్తున్నాయి.
(00:31) మీరు కల్పించుకున్నటువంటి దైవము మిమ్మల్ని విభాగ పరుస్తుంది. మీ ఆచరణలు మీరు అనుసరించేటువంటి విధి విధానాలు మీ అభిప్రాయాలు ఇవన్నీ పూర్తిగా మిమ్మల్ని విభాగ పరుస్తున్నాయి. మిమ్మల్ని మీరు విభాగ పరుచుకొని ఆ విభాగం నుంచి మిమ్మల్ని మీరు తెలుసుకుందాం అనుకుంటున్నారు ఇది ఎప్పటికీ సాధ్యం కాదు అంటున్నాను నేను ఒక విభాగం ఎప్పుడూ కూడా ఏకత్వాన్ని సూచించదు అంటున్నాను నేను నీవు ఒక గొప్ప అద్భుతమైన ఆనందపురవాసివ పోలికలు
(01:19) ప్రస్తావనలు అధికారము మొహమాటము ఇవన్నీ నీ నిజమైనటువంటి నీ సహజమైనటువంటి ఆనందాన్ని పూర్తిగా విచ్చిన్నం చేస్తున్నాయి అంటున్నాను నేను నువ్వు ఎంతసేపు నీ మనసుని ఎలా అధిగమించాలని ఆలోచిస్తున్నావు తప్ప అసలు నీ మనసు అలా ప్రవర్తించడానికి కావలసినటువంటిది ఆసక్తి ఒకటి ఉంది నీకంటే భిన్నమైన వాటి పట్ల నీకుఏదో కొంత ఆసక్తి ఉంది నీ ఆసక్తి వల్లే నీ మనసు ఎలా విజృంభిస్తుంది నీ ఆసక్తి వల్లే మనసుకి
(02:03) ఇన్ని సంకల్పాలు వస్తున్నాయి అనేటువంటి మర్మాన్ని గ్రహించడంలో మనమంతా కొన్ని యుగాల వెనకబడిపోయి ఉన్నాం అంటున్నాను నేను ఈ సృష్టిలో ప్రతి జీవరాశి చాలా సహజంగా ఉంది చాలా ఆనందంగా ఉంది ప్రతి జీవరాశి ఎప్పటికప్పుడు జీవిస్తుంది ఒక్క మనిషి తప్ప జీవించడం దేవుడు లేడు అన్నవాడు జీవిస్తున్నట్టుగా దేవుడు ఉన్నాడు అన్నవాడు ఎవడు జీవించట్లే వాడికి ఒకటే పని ఏంటి దేవుడు లేడు అయిపోయింది అంతే దేవుడు ఉన్నాడు అన్నవాడు ప్రతివాడు కూడా తన దేవుని ఎంత త్వరగా ఆధిపత్యంలోకి తీసుకెళ్దాం అనేటువంటి ఆధిపత్య పోరులో ఉన్నాడు అంటున్నాను నేను
(02:48) నీ దేవుడి కంటే నా దేవుడు గొప్ప నీ గురువు కంటే నా గురువు గొప్ప నీకంటే నేను గొప్ప నాకంటే నువ్వు గొప్ప మీరు ఆ పరిపూర్ణమైనటువంటి మహదానందాన్ని చాలా యదేచ్చగా స్వీకరించడానికి ఇక్కడ అవకాశమే లేదు అంటున్నాను నేను మీరంతా నేరుగా మీ అహంకారాన్ని ప్రశ్నిస్తున్నారు కానీ మీరంతా నేరుగా మీ ఆసక్తిని ప్రశ్నించడం లేదు అంటున్నాను నేను నువ్వు శాంతిగా ఉండాలని నువ్వు ఆనందంగా ఉండాలని నువ్వు పరితపిస్తున్నావు నువ్వు వెతుకుతున్నావు కానీ ఈ శాంతికి ఈ ఆనందాన్ని కి నీకు అడ్డుగా ఉండేటువంటి నీ ఆసక్తి నుంచి మాత్రం బయట పడటం లేదు అంటున్నాను నేను మీ అందరిలోని ఒక గొప్ప సృజనాత్మకత ఉంది.
(03:37) మీ అందరిలోని ఒక గొప్ప దైవీక సంపద ఉంది. మీ అందరి హృదయాల్లో ఒక అద్వితీయమైనటువంటి ఒక గొప్ప ప్రేమ తరంగం ఉంది. ఆ సహజత్వాన్ని మీ ఆసక్తి పూర్తిగా విచ్చిన్నం చేస్తుంది అంటున్నాను నేను. నీకేదో కావాలి దానికోసం నువ్వు ఏదో చేస్తున్నావు దానికోసం పరితపిస్తున్నావు నీకు ఏదో కావాలి కాబట్టే నీకు ఇంత దుఃఖం వస్తుంది నీకు ఏది అక్కర్లేకపోతే ఏ దుఃఖం లేదు నీకు మీరు బాగా అండర్స్టాండ్ చేసుకోండి మీకుఅందరికీ ఏదో కావాలి మీకేమో కోరికలు ఉన్నాయి మీకుందరికీ ఏమో ఆసక్తి ఉంది దేని మీదో ఆసక్తి ఉంది అది ముక్తి మీదో మోక్షం మీదో జీవుడి మీదో
(04:22) దేవుడి మీదో శాస్త్రాల మీద మీదో క్షేత్రాల మీదో దీనో దాని మీద ఆసక్తి ఉంది. ఆ ఆసక్తి మిమ్మల్ని విభాగ పరుస్తుంది. ఆ ఆసక్తి మిమ్మల్ని విచ్చిన్నం చేస్తుంది. ఆ ఆసక్తి మిమ్మల్ని మీకు కానివ్వకుండా చేస్తుంది. యదాతదంగా ఇప్పటికిప్పుడు ఉన్న ఫలంగా నీవు నీవుగా ఉండటానికి ఏ ప్రత్యేక ప్రణాళిక అవసరం లేదు అంటున్నాను నేను నువ్వు చాలా సహజంగా జీవించొచ్చు.
(05:02) మీరు బ్రతకడం కోసం ఒక వెయ్య ప్లాన్లు వేయొచ్చు దానికి అవకాశం కూడా ఉంది తప్ప మీరు జీవించడానికి అసలు ప్లానింగ్ లేదు అంటున్నాను నేను చాలా సహజంగా ఉండొచ్చు చాలా ఆనందంగా ఉండొచ్చు పరాయి స్పర్శ లేకుండా మీ స్పర్శ కూడా మీకు లేకుండా మీరు ఎదేచ్చగా ఉండొచ్చు అది మీ అందరి యొక్క సొత్తు అది మీరు ఎక్కడో ఒక చోట నుంచి ఏదో ఒక దాన్ని అంది పుచ్చుకుందాం అనేటువంటి ఆ నైపుణ్యాన్ని బాగా ప్రదర్శించి ప్రదర్శించి ప్రదర్శించి ఉన్నారు అందుకే మీ సహజత్వం మీకు అందని ద్రాక్ష పండులాగా అనిపిస్తుంది
(05:50) మీరంతా మీ పాప పుణ్యాల్ని విచారించుకునే క్రమంలోనే ఉన్నారు తప్ప మీ ఆసక్తిని విచారించుకునే క్రమంలో లేరు అంటున్నాను ఈరోజు ఇది చేస్తే ఇది వస్తుంది ఈరోజు ఇది చేస్తే ఇది వస్తుంది ఈ సాధన చేస్తే ఇది వస్తుంది ఈ తపస్సు చేస్తే ఇది వస్తుంది ఆ ఈరోజు ఇది తింటే మంచిది ఈరోజు ఇది తినకపోతే మంచిది ఈ పక్కకి తిరిగి పడుకుంటే మంచిది ఆ పక్కకు తిరిగి పడుకుంటే మంచిది మీరు మీరుగా సహజంగా ఉన్నప్పుడు అసలు ఈ గందరగోళమే లేదు అంటున్నాను నేను అసలు నేరుగా నీ సహజత్వాన్ని గుర్తించమంటున్నాను.
(06:33) నువ్వు ఉన్నావ అన్న విషయం తెలియదా అందరికిని మీరు ఉన్నారని ఎవరికీ తెలియదా మీరు ఉన్నారని అందరికీ తెలుసు నువ్వు ఎలా ఉన్నావో చూడు ఒకసారి ఆ నువ్వు ఎవరిని పెద్ద పెద్ద ఉద్గ్రంథాల్ని మీరు ఓ ప్రమాణంగా తీసుకోవాల్సిన గురువుల్ని దేవుణని ప్రమాణంగా తీసుకోవాల్సిన అవసరం లేదు ఊరికే మీ ఇంటి దగ్గర మీ పెరట్లో పూచినటువంటి ఒక పువ్వుని ఆదర్శంగా తీసుకుంటే అది ఎంత సహజంగా ఉందో చూడండి అసలు అది ఎవరి కోసం తన నైజాన్ని మార్చుకోవడం లేదు.
(07:01) కానీ ప్రతి లిప్తలోన మీరు మీ నైజాన్ని మార్చుకుంటూ వస్తున్నారు. మీరు కానితనంతో తాదాత్మతి చెందుతూనే ఉన్నారు అసలు మీరు ఇది కాదు అన్న విషయాన్ని మీరు ఎంత బలంగా దృడీకరిస్తున్నారు అంటే మీరు ఇది కాదు నేను ఇది కాదు అని అంటూనే మీరు అది అన్నట్టుగా దాన్ని ధృవీకరిస్తూ ఉన్నారు అలాగ నేను మళ్లా మళ్ళా చెప్తున్నాను మీరంతా ఒక తప్పుడు మార్గంలో ప్రయాణిస్తున్నారేమో చూసుకోండి అంటున్నాను నేను ఎందుకంటే కాలం చాలా అమూల్యమైనది ఈ జీవనం అనేటువంటిది ఎవరి సొత్తు కాదు ఇది ఇది ఎవరికీ సంబంధించింది కాదు దీని మీద ఎరి ఎవరి ఆధిపత్యం లేదు ఇది పూర్తిగా నీ ఒక్కని సొత్తు ఈ సమయంంతా పూర్తిగా నీది నీకోసం నువ్వు
(07:49) సజావుగా నీకోసం నీ సమయాన్ని ఖర్చు పెట్టుకుని ఎన్నాళ్ళ అయిందో చూడు ముందు నువ్వు ఆలోచించవలసింది దేవుళ్ళ గురించి దేవతల గురించి కాదు శాస్త్రాల గురించి క్షేత్రాల గురించి కూడా కాదు నీకోసం నీ సమయాన్ని నువ్వు ఎంత సద్వినియోగ పరుచుకున్నావ్ అసలు నీ కోసం నువ్వు ఎప్పుడైనా ఆలోచించుకున్నావా నువ్వు కానితనం ఏదైతే ఉన్నదో నువ్వు కానితనం తోటే నువ్వు ఎక్కువ ఆలోచిస్తున్నావు తప్ప నీ గురించి నువ్వు అసలు ఎప్పుడు ఆలోచించట్లేదు.
(08:17) ఎక్కడికో వెళితే ఏదో మంచి జరుగుతుందని నువ్వు అనుకుంటున్నావు తప్ప ఎక్కడికి వెళ్ళకుండా ఉన్నచోటనే హాయిగా స్వేచ్ఛగా ఉండనటువంటి సౌలభ్యాన్ని ఎక్కడికో వెళ్లి కోల్పోతున్నావు అన్న విషయాన్ని మీరు ఎందుకు ఆలోచించట్లేదు అసలు నీ గురించి నువ్వు ఎందుకు ఆలోచించట్లేదు నువ్వు అందరినీ ప్రశ్నిస్తున్నావు నిన్ను నువ్వు ఎందుకు ప్రశ్నించుకోవడం లేదు అని అడుగుతున్నాను నేను మీరు ఈ ఆధ్యాత్మికత పేరుతో మీరు ఏర్పరచుకున్న ఈ కుల మత జాతి వర్గ ఈ నిబద్ధతల పేరుతో మీరంతా మీ సహజ జీవనాన్ని చేజేతులారా పూర్తిగా విచ్చిన్నం చేసుకుంటున్నారు అని చెప్తున్నాను నేను
(08:57) మీ చేజేతులారా మీ సహజమైన ఆనందాన్ని మీరు చిదివేసుకుంటున్నారు అంటున్నాను ఈ ఆనందం ఎవరి చెప్పు చేతల్లోన లేదు స్వేచ్ఛ ఎవరి చెప్పు చేతల్లోన లేదు ఇది ఒకరు ప్రసాదిస్తే వచ్చేది కాదు మీరు నిలబెట్టుకుంటే అది నిలబడేది కూడా కాదు అది సహజమైన సంపద అది ఇప్పుడు నువ్వు ఉన్నావా లేదా నువ్వు ఉన్నాను అన్నది నీకు సహజంగా ఉందా లేదా అంతటి సహజం ఆనందము దాన్ని మీరు ఇతరుల నుంచి సంక్రమించుకుందాం అనుకుంటున్నారు పొందుదాం అనుకుంటున్నారు ఏదో ఒకటి చేసి ఇది ఎప్పటికీ నెరవేరదు అంటున్నాను నేను నువ్వు జీవించు ఈ లిప్తకే జీవించు
(09:51) నువ్వు నీకోసం మాత్రమే జీవించు నీ ఆలోచనల కోసం జీవించొద్దు నీ ప్రణాళికల కోసం జీవించొద్దు ఒకరిని ప్రేమ ఒకరి ప్రేమను పొందడం కోసం జీవించొద్దు ఇంకొకరిని ప్రేమించడం కోసం జీవించొద్దు నువ్వు దేవుడి కోసం జీవించొద్దు నువ్వు ఏ జీవుడి కోసం జీవించొద్దు ఏ శాస్త్రాల కోసం క్షేత్రాల నువ్వు జీవించొద్దు నువ్వు జీవించు ఎవరి కోసం అంటే పూర్తిగా నీ కోసమే ఇంకెవరి కోసం కాదది నువ్వు ఉన్నది నీకోసం మాత్రమే ఉన్నావు నువ్వు నీ ఆనందం నీ నుంచి నీ నుంచి ప్రకటితమ అవుతుంది అది ఇతని నుంచి రాదు అది ఈ ఆనందము ఇక్కడ ఉందా ఇక్కడ ఉందా ఇక్కడ ఉందా అక్కడ ఉందా ఆనందం ఎక్కడఉంది ఇక్కడ
(10:35) ఇక్కడ ఎక్కడా లేదు ఆనందం ఆనందం ఎక్కడ ఉంది అంతే ఇక్కడ ఉంది అది నీ దగ్గర ఉంది. నువ్వు దాన్ని ఇతరు నుంచి ఎలా సంక్రమింప చేసుకుంటావు దాన్ని మీరంతా ఈ ఆధ్యాత్మికత పేరుతో మీరంతా ఈ భక్తి లేదా జ్ఞానము లేదా వైరాగ్యము ఇలాంటి ఇటువంటి అంశముల పేరుతో మీ సహజత్వానికి మీరు చాలా దూరమైపోతున్నారు అంటున్నాను. మీరు ఇప్పుడే గుర్తించండి ఇప్పుడే ఉన్న పదంగా గుర్తించండి మీకు ఏది అడ్డు అనే విషయాన్ని గుర్తించండి.
(11:18) మీకు ఇంకేమీ అడ్డు కాదు మీ ఆసక్తి అడ్డు మీకు అక్కడ మీరు బాగా ఆసక్తిని వంటపట్టించుకున్నారు అందుకే యధాతదంగా జీవించలేకపోతున్నాం మనం అందుకే దుఃఖం వచ్చేస్తుంది ప్రతిదానికి ఆ నీవు ఆనందాన్ని ఉత్తరక్షణం గుర్తించొచ్చు ఇప్పుడే గుర్తించొచ్చు నీ సహజత్వాన్ని దానికోసం నువ్వు పెద్ద పాటుపడవలసిన అవసరం లేదు నువ్వు కాని అంశములు ఏవైతే ఉన్నాయో వాటిల పట్ల ఉన్నటువంటి ఆసక్తిని గుర్తిస్తే చాలు ఆసక్తి విరిగిపోతుంది అంటున్నాను మీరు ఆసక్తిని అధిగమించక్కర్లే ఇది మీ ఆసక్తిని గుర్తిస్తే చాలు మీ నిజస్థితి మీ సహజ మీ సహజ సుందరం అది
(12:08) అది సహజత్వం అది మీ నిజస్థితి ఏంటి అది సహజత్వం అది అది సుందరం అది అది కేవల సాక్షిత్వం అది దానికి ఎక్కడ బాండింగ్ లేదు దానికి మీ నిజస్థితికి ఎక్కడ అటాచ్మెంట్ లేదు మీ ఆసక్తికి అటాచ్మెంట్ ఉంది మీ ఆసక్తికి బాండింగ్ ఉంది. మీ నాచురల్ స్టేట్ ఏదైతే ఉందో దానికి క్రియేషన్ లేదు అంటున్నాను నేను దేర్ ఇస్ నో క్రియేషన్ రియాలిటీలో ఏమీ లేదు థాట్ ప్రాసెస్ లోనే అంతా ఉంది మీరు జీవించండి ఎలా జీవిస్తారు అంటే మీరు
(12:52) మీరుగా జీవించండి. మీరు మీరుగా ఉంటే మీ సహజ పరిమళం మీ నుంచి అది విస్తృతంగా విస్తృతంగా విస్తరిస్తది అంటున్నాను నేను మీరు మీరుగా ఉండనప్పుడు మీకోసం మీరు ఎన్ని ప్రయత్నాలు చేసినా ఆ ప్రయత్నం అన్నీ మీకు దుఃఖాన్నే తీసుకొస్తది అంటున్నా ఎందుకంటే అది మీరు కాదు కాబట్టి మీరు కాని అంశములు ఏవైతే ఉన్నారో అందులో మీరు ఇమడలేరు మీరు కాని అంశములు ఏవైతే ఉన్నారో అందులో మీరు ఎవరు ఇమడలేరు అసలు ఎందుకంటే అది మీరు కాదు కాబట్టి మీరు ఎన్నో సంవత్సరాల బట్టి నామం చేయొచ్చు మీ మనసు నిలకడగా ఎందుకు ఉండటం లేదో తెలుసా ఆ మీరు చేసే ప్రక్రియలో మీరు చేసే
(13:35) ప్రక్రియకు సంబంధించినటువంటి వారు కాదు కాబట్టి ఆ మీరేదో ధ్యానం చేయొచ్చు అది నిలబడటం లేదు ఎందుకు నిలబడటం లేదు కదా ఆ అది మీరు ధ్యానం చేయడానికి సంబంధించినటువంటి వారు మీరు కాదు కాబట్టి మీరు కాని అంశం అది మీ మనసుని చాలా బలంగా అందులో ఇముర్చుతున్నారు అంటున్నారు ఎంత క్షోభం అనుభవిస్తున్నారో మీకు తెలియటం లేదుఅది ఎందుకంటే ఆ క్షోభను అనుభవించడానికే మీరు అలవాటు పడిపోయి ఉన్నారు కాబట్టి మీరు ఏమనుకుంటున్నారు అంటే ఎంత వ్యతిరేకతన అయినా సరే మనం ఇమిడి చేసుకుంటే అది సర్వాంగీకారం అది ఆ అంగీకారం అయపోయి ఆ అంగీకారంలోనే మనం ఉన్నాం అని మీ
(14:19) వ్యక్తిత్వం తాలకు ఆటలో భాగస్వాములు అవుతున్నారు మీరు చూసుకోండి మీకు విరుద్ధమైన అంశములు ఏవైతే ఉన్నారో ఆ విరుద్ధమైన అంశాలని మీరు ఏం చేస్తున్నారు యక్సెప్ట్ చేస్తున్నారు విరుద్ధమైన అంశాలను యాక్సెప్ట్ చేసి మీరు దాన్ని వదిలేయడం లేదు అక్కడ నేను కాబట్టి యక్సెప్ట్ చేశను అంటున్నారు. నేను కాబట్టి అంగీకరించాను అంటున్నారు.
(14:46) అంటే మీ వ్యక్తిత్వం ఆడే ఆట ఏదైతే ఉందో అందులో మీరంతా బాగా స్వాములు అయిపోతున్నారు. అంగీకారం అనేటువంటిది యక్సెప్టెన్స్ అనేటువంటిది వెరీ బేసిక్ లెవెల్ అది చాలా వెరీ వెరీ వెరీ బేసిక్ లెవెల్ అది మీరంతా ఏమనుకుంటున్నారంటే యక్సెప్ట్ చేస్తే యాక్సెప్ట్ చేస్తే ఏముందండి యక్సెప్ట్ చేసేస్తే బాగుంటది కదా అంటున్నారు అంటే మీరు యాక్సెప్ట్ చేస్తున్నారు అంటే దాని అర్థం ఏంటో తెలుసా మిమ్మల్ని మీరు విభాగ పరుచుకుంటున్నారు అని ఇది చాలా ప్రాథమికంగా ఉపయోగపడతది.
(15:27) యక్సెప్టెన్స్ అనేటువంటిది ఆ మీ మనసుని మీరు అర్థం చేసుకోవడానికి యక్సెప్ట యక్సెప్టెన్స్ అనేటువంటిది ఒక చాలా చిన్న పాఠం లాంటిది అన్నమాట అదే జీవితం కాదు ఒక పువ్వు ఏ రోజునా ఇంకో పువ్వుని యక్సెప్ట్ చేస్తదా ఒక పువ్వు నుంచి వచ్చే పరిమళాన్ని ఇంకో పువ్వు ఆ పక్కనఉన్న పువ్వు దాన్ని ఏమనా యక్సెప్ట్ చేస్తదా ఏమ ఉండదు మీరు మీరుగా ఉంటే మీరు దేన్ని మీరు యాక్సెప్ట్ చేయవలసిన పని లేదు మీరు మీరుగా ఉంటారు అంతే మీరు వెంటనే ఇప్పుడే ఆలోచించడం ప్రారంభిస్తారు అలా ఉంటే ఇదంతా ఏమైపోతుంది అని ఇంకా నేను చెప్పడం పూర్తి కాకుండానే ఆలోచిస్తారు మీరంతా
(16:16) ఇంకో మాట కూడా ఆలోచిస్తారు మీరు ఇలాగ ఎవరికో చెల్లుతుది కానీ మాకు ఎక్కడ చెల్లుతుంది అని ఆ మీ ధైర్యాన్ని ఇదే నిర్ధారిస్తుంది. మీరు దుఃఖాన్ని అంగీకరిస్తున్నారు అనే విషయాన్ని మళ్లా మళ్లా చెప్తున్నాను మీరు చాలా జాగ్రత్తగా చూసుకోండి మీరంతా ఒక రాంగ్ పాత్లో ఉన్నారు మీరు ఒక తప్పుడు అభిప్రాయంలో ఉన్నారు.
(16:46) మీకు ఏదైతే తెలుసో మీకు తెలిసినది ఏదైతే ఉన్నదో అది పరమార్థికత అనుకుంటున్నారు మీరంతా మీకు ఏదైతే తెలుసో అదే పరమార్థికత అనుకుంటున్నారు. మీ అనుభవమే కరెక్ట్ అనుకుంటున్నారు. అది మీ అనుభవం అది అర్థమవుతుందా మీరు కాదు అది చాలా జాగ్రత్తగా చూసుకోండి అది ఏంటది మీ అనుభవం అది అది మీరైతే కాదు ఎందుకంటే మీ సహజత్వానికి అనుభవాలు అనుభూతులు ఉండవు మీ అనుభవం మిమ్మల్ని భూత భవిష్యత్తులోకి తీసుకెళ్తది.
(17:21) మీ అభిప్రాయాలు ఎక్కడికి తీసుకెళ్తాయి మిమ్మల్ని మళ్ళీ భూత భవిష్యత్తులోకి తీసుకెళ్తాయి నేను దేని గురించి మాట్లాడుతున్నాను అంటే వర్తమానం గురించి మాట్లాడుతున్నాను జస్ట్ బి ఊరక ఉండటానికి ఏమి లేవు అంటున్నాను నేను దాన్ని వదిలేసి మిగతాదంతా పట్టుకుంటున్నారు అంటున్నాను ఆ భగవాన్ సుప్రీమ్ స్టేట్మెంట్ బి స్టిల్ మీరెప్పుడు ఆ ఫస్ట్ కాన్సెప్ట్ నే పట్టుకోండి మీరు మీరు ఎప్పుడు అక్కడే ఉండండి ఎందుకంటే మీరు ఎన్ని విచారణలు చేసినా
(18:08) లేకపోతే అంతక ఇంకా ఎన్ని సాధనలు ఎన్ని తపస్సులు చేసినా మళ్ళీ మీరు అంతా తీసుకున్న ఎక్కడికి రావాలి మీరు మళ్ళీ బీయింగ్ దగ్గరికి రావాలి అప్రస్తుతం దగ్గరికే రావాలి ఇప్పుడు మీరు ఇప్పుడు అక్కడికే రావాలి మళ్ళీ నేను ఇప్పుడే ఇక్కడే ఇలా ఆ ప్రస్తుతం తలకు వైభవాన్ని నేరుగా రుచి చూడమంటున్నాను నేను

No comments:

Post a Comment