Powerful words 🔥💯| Duvvada Madhuri | #telugushorts #womendressing #women #financialfreedom
Author Name:Joey Talks
Youtube Channel Url:https://www.youtube.com/@Joey_talkz
Youtube Video URL:https://www.youtube.com/watch?v=6FmiZ2jr70s
Transcript:
(00:00) ఆ బట్టలు ఇప్పి తిరిగితే స్వతంత్రం అనుకోవడం చాలా తప్పు ఇప్పుడే చెప్తున్నా లేడీస్ కి మీరు ఇండిపెండెంట్ గా ఎదిగితేనే మీరు స్వతంత్రం వచ్చినట్టు తప్పితే మీరు బట్టలు ఇప్పుకొని తిరిగితే మీకు స్వతంత్రం వచ్చినట్టు కాదు మీరు డ్రెస్ సరిగ్గా వేసుకుంటే కొంతమంది డ్రెస్ సరిగ్గా వేసుకోకొని వెళ్లి సర్దుకొని ఎందుకు ఇబ్బంది పడాల్సిన అవసరం ఏముంది ముందే మీరు కంఫర్ట్ గా వేసుకొని చక్కగా బట్టలు వేసుకొని వెళ్తే ఏముంది ఆ ఎక్స్పోజింగ్ లో అందం అనేది అమ్మాయిలకి అస్సలు ఉండదు నిండుగా బట్టలు వేసుకుంటేనే అందంగా ఉంటారు. నిజంగా నువ్వు నిండుగా చీర
(00:23) కట్టుకొని వెళ్తే నీకు గౌరవంగా చూస్తారు.
No comments:
Post a Comment