Tuesday, April 7, 2026

ఆడవాళ్ళు , మగవాళ్ళు ఎందుకు కామనికి బలి అవుతున్నారు?.. || @sridevi_vlogs515

ఆడవాళ్ళు , మగవాళ్ళు ఎందుకు కామనికి బలి అవుతున్నారు?.. || @sridevi_vlogs515

Author Name:RAJAHMAHENDRI__SRIDEVI

Youtube Channel Url:https://www.youtube.com/@sridevi_vlogs515

Youtube Video URL:https://www.youtube.com/watch?v=q4f5T9GQbfM



Transcript:
(00:01) హాయ్ అండి అందరికీ నమస్కారం కామకోరికలు అనేవి మగవాళ్ళలో ఎక్కువగా ఉంటాయా ఆడవాళ్ళలో ఎక్కువగా ఉంటాయా అంటే ఇద్దరిలోనూ ఎక్కువగానే ఉంటాయని చెప్పాలండి ఒకప్పుడు కేవలం మగవాడిలో మాత్రమే కామకోరికలు కనిపించేవి. ఆడవాళ్ళలో చాలా అరుదుగా కనిపించేవి అందులో భాగంగానే మనం వెనకటి రోజుల్లో చూసుకుంటే వేశలని భాగం వారి ఆడపడుచులని అలాగే ఆ వృత్తి ధర్మంగా వాళ్ళ ధర్మం పాటిస్తున్న తాని కొంపల్లో ఉన్నవారిని ఎగ్జాంపుల్ గా తీసుకోవచ్చు.
(00:43) వాళ్ళు మనుషులు కాదా అంటే మనుషులేనండి చెప్పాలంటే వాళ్ళకి చాలా ఎథిక్స్ ఉంటాయి. ఇప్పుడు ఉన్న ఆడవాళ్ళకే అవి తక్కువైపోయినాయి అని చెప్పాలన్నమాట కానీ మరి ఇప్పుడు ఎందుకు విపరీతమైన కామ కోరికలతో ఆడవాళ్ళు రెచ్చిపోతున్నారు అంటే ఇది మన కల్చర్ ని పాటించట్లేదని గట్టిగా బలగుద్ది చెప్పొచ్చండి. అంటే ఒకప్పుడు కామ కోరికలు లేవా అంటే ఆ రోజుల్లో కూడా ఉన్నాయి కానీ అవి ఇంటి వరకే పరిమితమయ్యేవి భర్త వరకే హద్దుల్లో ఉండేవి నా మొగుడు నా మొగుడు నా మొగుడు నా మొగుడు
(01:28) వస్తాడు నీటిగా ముస్తాబయ్యి తలండ తలలో మల్లెపూలు పెట్టుకొని చక్కటి చీర కట్టులో అందంగా నా భర్తకి కనిపించాలి అని అందంగా కనిపించాలి అలాగే మురిపించాలి అని ఆడది అనుకునేదండి కానీ ఈ రోజుల్లో అటువంటి ఆలోచనలు లేవు భర్తకి తప్పనించి అందరికీ అందంగా కనిపించాలి ఇంకా అర్ధనగ్నంగా కనిపించాలి ఒంటి నిండా గుడ్డలు లేకుండా విప్పుకొని తిరగాలి బాడీలో అంగంగ ప్రదర్శన చేయాలి ఇవే ఆలోచిస్తున్నారండి ఇప్పుడు ఆడవాళ్ళు దయచేసి ఈ వీడియో గనుక ఆడవాళ్ళు చూస్తూ ఉంటే మీరు మాత్రం నన్ను అపార్థం
(02:13) చేసుకోవద్దు. ప్రస్తుత సొసైటీలో ఏం జరుగుతుందో నేను అదే చెప్తున్నాను. కొంతవరకు ఆడవాళ్ళు మంచిగా సంస్కారాల్ని మంచిగా సంప్రదాయాలని, సనాతన ధర్మాన్ని, భారతీయ సంస్కృతులని, పద్దతుల్ని పాటిస్తున్నారు. కాబట్టి వాళ్ళని నేను ఎగ్జాంపుల్ గా తీసుకోవట్లేదు. పావు వంతుని పక్కన పెట్టి మిగతా 75 ఆడవాళ్ళు 75% ఆడవాళ్ళు ఇలా ఉన్నారని నేను చెప్తున్నా అన్నమాట కానీ మరి ఒకప్పుడు కామకోరికలు అన్నవి ఎక్కడ వరకు పరిమితమయ్యాయో నేను చెప్పాను కానీ మన సనాతన ధర్మాన్ని సంస్కృతి సంప్రదాయాలని పాటించడం వలన ఎప్పటికప్పుడు మనల్ని మనం కట్టడి చేసుకునేవాళ్ళం మన
(03:01) గౌరవాన్ని కాపాడుకునేవాళ్ళం కుటుంబం కోసం పరువుగా బతికేవాళ్ళం లేకపోతే చచ్చేవాళ్ళం. ఇలా ఆడది ఒక నిప్పులా ఉండేది. పట్టుకుంటేనే ముట్టుకుంటేనే కాలిపోతారు బసమైపోతారు బూడిదయపోతారు అన్నట్టు ఉండేదిన్నమాట. మరి ఈ రోజుల్లో ఆడవాళ్ళకి కామకోరికలు ఎందుకు ఎక్కువగా అవుతున్నాయి అంటే మన ఆలోచనలో మార్పులు విధానాలు ఒకప్పుడు చూపిస్తావా అంటే చెంప చెల్లు అనేది.
(03:33) మరి ఇప్పుడు ఎందుకు చూపిస్తున్నావ్ ఒల్లు కప్పుకో అమ్మ అంటే మొఖం మీద పెట్టి గుద్దుతున్నారు అన్నమాట మరి ఆడవాళ్ళకి వాళ్ళకి లేని అసభ్యకరమైన మాటలు గాని అసభ్యకరమైన చేష్టలు గాని మనకఎందుకు అని చాలామంది పక్కకు తప్పుకుంటున్నారు. ఏమైనా అంటే ఇది కలియుగం కలి పురుషుడు ఆడవాళ్ళ మైండ్ ఎలా ప్రిపేర్ చేస్తున్నాడు అని చెప్పి చెప్తున్నారు అన్నమాట.
(04:02) కామంతో ఉన్నప్పుడు వళ్ళు తిమ్మిరి తిమ్మిరిగా ఉంటది కళ్ళు కనిపించవు చెవులు వినిపించవు విచక్షణ జ్ఞానం లేకుండా విచక్షణ రాహిత్యంతో వ్యవహరిస్తారు. ముఖ్యంగా ఆడ ఏంటి మగంటి కామ కోరికలతో ఎన్నో ఘోరాలు చేస్తున్నారు నేర చరిత్రలు జరుగుతున్నాయి. అలాగే ముఖ్యంగా సంసారాలు నాశనం అవుతున్నాయి. ఆడవాళ్ళయతే మరీ భర్తని చంపేస్తున్నారు. ఇదివరకు ఆడవాళ్ళు భర్త తాకిడి తట్టుకోలేక భర్త హింసిస్తుంటే భరించలేక ఆత్మహత్యలు చేసుకునేవారు ఇప్పుడు అదే భర్తని కడతీరుస్తున్నారు.
(04:41) ఎంత ప్లానెట్ గా చేస్తున్నారు అంటే అది పోలీసు వారికి కూడా ఒక సవాలు గా మారుతుంది అనమాట. అది చేదించడానికి అంత తెలివిగా మారిపోయారు కేవలం ఏంటంటే స్వేచ్ఛ డబ్బు స్వేచ్ఛ అన్నది ఎంతవరకు తీసుకొస్తుంది అంటే అది మనం కల్లారా ఈరోజు సొసైటీలో చూస్తున్నాం అన్నమాట ఆడవాళ్ళు అసభ్యకరంగా కనిపించిన అర్ధనగ్నంగా కనిపించిన మన ఇండియన్ మైండ్ సెట్ అసలు తీసుకోలేదండి ఎందుకంటే మొదటి నుంచి మన కట్టు బొట్టు మన భాష వేషధారణ అంతా వేరు సొంత ఇంట్లో అక్క చెల్లెల్ని తల్లిని ఎలా ప్రొటెక్ట్ చేస్తామో అలా బయట వాళ్ళు కూడా అసభ్యకరంగా ఉన్నప్పుడు వాళ్ళ ఆపదలో
(05:25) ఉన్నప్పుడు మగవాళ్ళు వాళ్ళని ప్రొటెక్ట్ చేస్తూ ఉంటారు ఇంకా గైడ్ చేస్తూ ఉంటారు అన్నమాట కానీ ఈ రోజుల్లో అటువంటి మంచి మాటలు ఎవరైనా చెప్తుంటే ఆడవాళ్ళు తీసుకోవట్లేదు దేనికి అంటే వాళ్ళు చాలా చదువుకున్నారు మంచి జ్ఞానం సంపాదించారు స్వేచ్ఛ సంపాదించారు హక్కులు సాధించారు ఇంకా వాళ్ళు వాళ్లే గొప్పవాళ్ళు అనుకొని భ్రమలో బతుకుతున్నారు.
(05:53) ఇంకా మగవాళ్ళు గాని పెద్దవారిని గాని తల్లిదండ్రులు గాని ఎవరినైనా సరే భర్తను గాని చిన్న చూపు చూడటం జరుగుతుందన్నమాట. సమాజంలో చాలా మార్పు వచ్చింది అనటానికి ఇది చాలా పెద్ద నిదర్శనం. ఆడవాళ్ళు విప్పుకొని తిరిగితే ఖచ్చితంగా మగవాళ్ళు టెంప్ట్ అవుతారండి. కానీ ఆడవాళ్ళ బట్టల మీద కామెంట్స్ చేస్తున్నారు అది అనుచితమైన వాక్యలు కాదు అని కొంతమంది ఆడవాళ్ళని అవమానిస్తున్నారని కొంతమంది మహిళా సంఘాలు రెచ్చిపోతున్నాయి అన్నమాట టెంప్ట్ అవ్వడం అనేది అయితే వాస్తవం ఒక పదేళ్ల పిల్లవాడు గాడి నుంచి 80 90 ఏళ్ల తాత వరకు టెంప్ట్ అవుతారు అన్నమాట ఎందుకంటే ఆడవాళ్ళ అందం అటువంటిది
(06:35) పదునైన కత్తి వంటిది అని నేను చాలా వీడియోస్ లో చెప్పాను చిన్న ఎగ్జాంపుల్ చెప్తానండి నేను బస్ కోసం వెయిట్ చేస్తున్నప్పుడు బస్ స్టాండ్ లో సెవెన్త్ ఎయిత్ నైన్త్ పిల్లలు బస్ కోసం వెయిట్ చేస్తున్నారు. వాళ్ళు మాట్లాడుకునే మాటలు ఏంటి అంటే వాళ్ళు చిన్న పిల్లల్ని కామెంట్ చేయట్లా వయసులో ఉన్న అక్క చెల్లి వాళ్ళ ఏజ్ కూడా కాదండి పెద్ద పెద్ద ఆంటీల్ని కామెంట్ చేస్తున్నారు.
(07:04) అబ్బా ఆంటీ చూడరా కత్తిలా ఉంది. ఊఫ్ చూడు ఎంత పెద్ద పెద్దగా ఉన్నాయో ఇవే మాట్లాడుకుంటున్నారు ఇంకో పిల్లాడయతే మా వీధిలో ఆంటీ ఉంటదిరా బాబు ఆంటీ బొడ్డు ఎంత బాగుంటదో అని చెప్పి ఒకడు అనుకుంటున్నాడు పక్కన పెద్దవాళ్ళు ఉన్నారని కూడా వాళ్ళు లెక్క చేయట్లేదు భయపడట్లేదు వయసుకు మించిన వ్యాఖ్యలు చేస్తున్నారు. అవి వింటుంటే సమాజం ఎటువైపు వెళ్తుందో అని ఒక భయం అయితే అక్కడ వింటున్న ఒక ఆడదానిగా నాకు ఒల్లి చచ్చిపోయింది అన్నమాట దీనంతటికీ కారణం ఈ సెలబ్రిటీస్ ఈ సోషల్ మీడియా మన ఇంటర్నెట్ ఫోన్లు అతి చిన్న వయసు నుంచే ఫోన్ వాడకాదు అసలు ఏమిటి అన్న విషయం వాళ్ళకి
(07:50) క్లుప్తంగా తెలిసిపోవడం అన్నమాట అందుకనే చదువు మీద వాళ్ళకి ద్యాస లేదు అలాగే అలాగే ఎటువంటి గౌరవాలు లేవు పెద్దల మీద ముఖ్యంగా గౌరవం లేనే లేదు సమాజానికి జడవట్లేదు భయం అనేది లేదు తల్లిదండ్రుల మీద గురువు మీద లేదు ఎంత బరితెగించి ఆడవాళ్ళు తిరుగుతుంటే వీళ్ళు అచ్చోసిన ఆంబోతులులాగా తిరుగుతున్నారన్నమాట పిల్లలు ఆడపిల్లలు కూడా అలాగే ఉన్నారండి విపరీతమైన కామంతో కోరికలతో రెచ్చిపోతున్నారు కళ్ళు మూసుకుపోయాయి ఇదివరకు తల్లి వయసు వాళ్ళని అక్క చెల్లి అని గౌరవాలి ఇచ్చి మన రిలేటివ్స్ లో గాని మన పక్కవాళ్ళ అవని వీధిలో మన బంధువులు
(08:37) ఫ్రెండ్ సర్కిల్ బయట వాళ్ళకు కూడా చాలా గౌరవం ఇచ్చేవాళ్ళం ఒక్కవాడు ప్రేమించిన అమ్మాయినే వాడు కామించేవాడు అలాగే కామెంట్స్ చేసేవాడు ఇప్పుడు చూడండి ఏకంగా ఆంటీల దగ్గరికే వచ్చేసారు చిన్న చిన్న కుర్రోళ్ళు మరి ఇదంతా ఎందు ఎందుకు జరుగుతుంది అంటే లోక వినాశనమా లేతే మనం చాలా అప్డేట్ అయ్యాము అంటే ప్రపంచాన్ని జయించేంత నాలెడ్జ్ ఉంది మన దగ్గర ఇలా టిక్ మని కొట్టగానే రెండు సెకండ్స్ లో మెసేజ్ వెళ్తుంది వీడియో కాల్స్ ఫోన్లు మనం ఆకాశంలో అంతరిక్షంలో తేలుతున్నట్టుగానే ఇక్కడ తేలుతున్నారు అన్నమాట అంతా ఫెసిలిటీస్ వచ్చేసినాయి మరి ఈ మాట ఎందుకు
(09:18) వింటారు అందరికీ అతి స్వేచ్ఛే ఆడవాళ్ళకి పిల్లలకి పెద్దవాళ్ళకి ఎవరో విచక్షణ లేకుండా ప్రవర్తిస్తున్నారు ఏమని అంటే మేమేం తక్కువ మాకు కూడా ఫోన్ కావాలి మేము అంతే మేము మనుషులమే ఇంతకీ ఈరోజు వీడియోలో కామం గురించి మనం చర్చించుకున్నామా అంటే అసలు కాదండి మనం కామం బారిన పడిపోయి ఆడవాళ్ళు గాని మగవాళ్ళు గాని ఎలా తయారవుతున్నారు దీనివల్ల జీవితాలు ఎందుకు నాశనం అవుతున్నాయి పిల్లల జీవితాలు ఏమవుతున్నాయి అలాగే ఇటువంటి పరిస్థితి ఇంకెన్నాళ్లు కొనసాగుతుంది అని క్వశ్చన్ అన్నమాట అంటే ఎన్నాలు సాగుతుంది అని మీరు నన్ను అడగొచ్చు నేను చెప్పేది ఏంటి అంటే కొన్ని
(10:00) జీవితాలు కొన్ని సంసారాలు కొన్ని ప్రాణాలు కొన్ని కుటుంబ వ్యవస్థలో అలాగే సమాజం నాశనం అయ్యేంతవరకు జరుగుతుంది ఇలాగ కొంతకాలం ఎందుకంటే ఇది జీవితం అనే సైకిల్ అని చెప్పొచ్చు అన్నమాట ఆ ప్రక్రియలోనే మనం ఉన్నాం. దీనంతటికీ కారణం మహానగరాల్లో అయితే డబ్బు స్వేచ్ఛ అసలు ఆడది అన్నది చీర కట్టుకోవడం లేదు ఫంక్షన్స్ కి కూడా డ్రెస్సులు వేసుకొని వెళ్ళిపోతున్నారు అంటే మీరు నన్ను క్వశ్చన్ శ్రీదేవి గారు మీరు రోజు డ్రెస్ వేసుకొని వీడియోస్ చేస్తున్నారు కదండీ అని అంటే వీడియోస్ చేయడం చాలా కష్టమైన పని అండి కంఫర్ట్ లో చూసుకోవాలి అంటే ఇక్కడ మేకప్లు వేసుకొని అందంగా సారీ
(10:46) కట్టుకొని చేసే అవకాశం మాకు ఉండదున్నమాట ఇది కంఫర్ట్ చూసుకొని నేను చెప్పే టాపిక్ే నేను నా సొంతది నా ఆలోచనలు ఇవి నా భావోద్వేగాలు నేను ప్రిపేర్ చేసుకోవడానికి ఇంటిని పిల్లల్ని అలాగే నా సొంత పనుల్ని మేనేజ్ చేసుకుంటూ చేయాలి మీకు ఒక మంచి మెసేజ్ ఇవ్వాలని తాపత్రయంలో నేను చేస్తూ ఉంటా కాబట్టి ఇది నాకు తప్పట్లేదు.
(11:09) ముందు ముందు కూడా నేను సారీస్ తో చేద్దామని అనుకుంటున్నాను వీడియోస్ కానీ ఈ రోజుల్లో ఎంతవరకు శారీ అన్నది ఉంది మహానగరాలు వాళ్ళ నాగరికత దగ్గర దగ్గరగా సిటీలు టౌన్లు పల్లెటూర్ల వరకు పాకేసింది. పెద్ద పెద్ద సిటీల్లో కల్చర్ ఫాలో అవుతున్నాం వాళ్ళు ఏం చేస్తే మనం అదే చేస్తున్నాం. మన సొంత నిర్ణయాలు మన కట్టుబట్టు ఆచార వ్యవహారాలు మన సొంత ఆలోచనలు మనకే గౌరవాలు వదిలేసాం.
(11:40) కాబట్టి ఇక చీర అనేది మాయమైపోవచ్చు భారతదేశంలో ఇదే ఆశ్చర్యం ఏం కాదు విడ్డూరం కాదు నిదానంగా అది కూడా జరిగిపోద్ది. ఈ కామం భార్యన పడకుండా ఉండాలంటే ముందు డబ్బు మీద వ్యామోహం తగ్గించుకోవాలి ఎవరు అంటే తల్లిదండ్రులు తల్లిదండ్రులకి డబ్బు మీద వ్యామోహం కుటుంబ పరిస్థితులు బట్టి ఇద్దరు జాబ్ చేయటం తల్లితండ్రి పిల్లల మీద శ్రద్ధ పెట్టకపోవటం వారిని పట్టించుకోకపోవటం వారికి మంచి చెడ్డులో చెప్పకపోవటం వలనే ఇవన్నీ జరుగుతున్నాయి అన్నమాట మన సంప్రదాయాలు సంస్కృతిలు ఆచార వ్యవహారాలు మన పురాణాలు అలాగే మన భారత భారతీయ సంస్కృతులు ఇంకా పెద్దవారితో ఎలా మెలగాలి
(12:22) గురువుని ఎలా పూజించాలి తల్లిదండ్రులని ఎలా గౌరవించి ప్రేమించాలి ఈ ఎథిక్స్ అన్నీ మాయమైపోవడానికి కారణం మీ పేరెంట్స్ నండి కాబట్టి దగ్గరుండి ఇదివరకు పిల్లవాడు చేయి పట్టుకొని నడిపించి ఇంత పొత్తిళ్లలో కానించి మీరు ఎలా పెంచుకొచ్చారో ఎన్నంటే ఉండి అలా మీరు ఇప్పుడు తీసుకురాకపోతే మీ బిడ్డ ఇలాగే తయారవుతాడు ఇటువంటి కామధోరణలోకే తయారవుతది అమ్మాయి అయినా అంతేనండి జాబులు చదువులు దేవుడు ఎరుగు ఏమని అంటే మీరు ఆడపిల్లల మీద పడతారు చదివించొద్దు అంటారు అంటే జాబ్ చేయొద్దు అంటారు ఆ శకం అయిపోయిందండి మళ్ళీ నాశనానికే మొదలైంది కాబట్టి ఆలోచించి
(13:06) నిర్ణయాలు తీసుకుంటారని అలాగే అమ్మాయిలు కూడా సమాజంలో ఒక గౌరవమైన స్థానాన్ని దక్కించుకుంటారని అలాగే అబ్బాయిలు కూడా మొదటి నుంచి కరుటుగా కటువుగా గ మొరటగా ఉన్న మనిషి ఇక్కడ వరకు ఎంతవరకు మార్పు చెందుతూ వచ్చాడో అలాగే ఉంటారని భార్యని పిల్లల్ని అర్థం చేసుకొని సంసారం చక్కగా సాగుతారని అక్రమ సంబంధాలు వైపు మగ్గు చూపకుండా పెల్లం పిల్లలతో ఆనందంగా ఉంటారని ఈ కామకోరికలు తగ్గితే ప్రపంచం క్షామంగా ఉంటుందని మన సొసైటీ బాగుంటుందని నేను చెప్పడం జరుగుతుందన్నమాట ఈ వీడియో అందరికీ షేర్ చేయండి మీ ఫ్యామిలీ ఫ్రెండ్స్ రిలేటివ్స్ కి పనికొస్తుంది

No comments:

Post a Comment